Mudigonda Sivaprasad Exclusive interview | Sri Ramanujacharya | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025
  • Prof.Mudigonda Sivaprasad Exclusive interview | Sri Ramanujacharya | Sai Krishna | Nationalist Hub
    #StatueOfEquality #Ramanujacharya #MudigondaSivaprasad
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 324

  • @NationalistHub
    @NationalistHub  3 года назад +29

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @ksethuvaramayya3339
      @ksethuvaramayya3339 3 года назад

      Very good

    • @anandmandadi6686
      @anandmandadi6686 3 года назад

      p

    • @kumarvadli
      @kumarvadli 2 года назад

      Srigurubhyonamaha.. Jai Hind... Ee vookka charcha chaalu ... Anya matasthula daashteekam nundi Hindu anuyayilani kaapadadaniki 🙏🙏🙏🙏🙏

    • @madhaviprabhavati5182
      @madhaviprabhavati5182 2 года назад

      నా అభిమాన రచయిత శివ ప్రసాద్ గారికి వందనం

    • @shrikoumudhi7585
      @shrikoumudhi7585 2 года назад

      n nn n n n n nn nnnn n nnnnn n nnn n n n nnnn n n n nn n nn nnn nj nn n nnnnnnnnnjn

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 3 года назад +58

    ముదిగొండ శివప్రసాద్ గారికి , సాయి క్రిష్ణ గారికి నమస్కారములు ,చాలా రోజుల తరువాత గురువు గారి భాషన వినే బాగ్యం కలిగింది , ధన్యవాదాలు .

  • @mudamanchuvenkateswarlumud8585
    @mudamanchuvenkateswarlumud8585 3 года назад +30

    సాయి గారు ముదిగొండ వంటి సరస్వతీ పుత్రులచే రామానుజుల వంటి దివ్య మూర్తుల గురించి ఈనాటి సమాజానికి తెలియని ఎన్నో విషయాలను విశదపరచేలా చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 года назад +46

    పెద్దలు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు చక్కటి విశ్లేషణ చేశారు. జయహో భారత్

  • @mattaashok670
    @mattaashok670 Год назад +6

    ముదిగొండ శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మీకు కూడా అభినందనలు,,,,,

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 года назад +4

    ప్రస్తుత దారి తెన్ను తెలియక అలమటిస్తున్న మిడిమిడి జ్ఞానం కల సమాజానికి ఈ అద్భుతమైన జ్ఞాన యజ్ఞ వేదిక తో నైనా కనువిప్పు కలిగి ప్రవర్తిస్తే అంతకంటే మహత్ భాగ్యం ఏముంది సాయి కృష్ణ జీ ఈ మీ ప్రత్నానికి యావత్ ప్రపంచ సనాతభారతీయ సమాజం ధన్యవాదములు మార్పు, ఆచరణలో తెచ్చు కోకుండా ఎలా ఉంటుంది 🌹👌🏻👍వెరీ గుడ్ డెప్త్ విషయ విశ్లేషణ అండీ

  • @dilipm7853
    @dilipm7853 3 года назад +32

    సాయి గారు ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయండి మీకు నా నమస్కారం

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 3 года назад +19

    చాలా చక్కటి వివరణ, విశ్లేషణ...

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 месяца назад

    Magnificently narrated with illustrations. Pranamam sreeman Mudhikonda Shiv Prasad. ❤❤❤

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 3 года назад +30

    జ్ఞని అయిన మహా ప్రభొ మీరు యిచ్చిన వివరణ మాకు మరియు దేశ ధ్రోహులకు ఆర్థం అయ్యేవిదంగా తేలియజేసారు ,,

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 2 года назад +1

    సాయి కృష్ణ గారికి ముదిగొండ శివప్రసాద్ గారికి నా నమస్కారంలు చాలబాగా చెప్పినారు

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 2 года назад +10

    చాలా మంచి చర్చను వినిపించారు. ముదిగొండ శివప్రసాద్ గారి మాట ఎంత ధాటిగా వుందో.
    వారు మాట్లాడుతూ వుంటే ఎంతో అనందం
    కలిగింది మనసుకు. వారికి పాదాభివందనాలు
    మీకు ధన్యవాదాలు. 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 года назад +10

    చాలా చాలా ధన్యవాదములు ఇద్దరికి అద్భుతమైన విషయాలు తెలియజేశారు 💐🙏💐🙏👏👏👏👏👏👏👏👏👏

  • @swapnareddy8659
    @swapnareddy8659 3 года назад +33

    తిరు మంత్రం చరమ శ్లోకం తాలూకు అర్థం తెలుసుకునేందుకు గోష్టి పూర్ణుడి దగ్గర కు 18 సార్లు తిరుగాడు భగవద్ రామానుజు ల వారు. తన లాంటి వారికే ఇన్ని ఇక్కట్లు అయితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అన్న జాలి తో కరిగిపోయి న రామానుజు ల వారు తన ధార్మిక విధి ని గుర్తెరిగి నారు. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని సాటి మానవ సమూహము నకు మేలు చేకూర్చే పక్షంలో తనకు కీడు జరిగినా ఇబ్బంది లేదని హేతుబద్ధంగా ఆలోచించి మూడ సంప్రదాయాల కు తెర దించి, సంస్కరణల కు తెర తీసి అందరి వాడైనా నారాయణుడు కొందరి వాడు కాదన్న నమ్మకాన్ని ఆచరణ లో పెట్టారు. వేయి padagalu విప్పిన ఆది శేషుడి లా శిరస్సు ఎత్తి శ్రీ రంగ ఆలయ శిఖరం చేరుకుని చెవిన పడి తె చాలు శ్రీమన్నారాయణు ని సన్నిధి ని చేర్చే పవిత్ర తిరు మంత్రం అందరి కీ వినబడే లా విన్న బ్రతుకులు తరించే లా ఉద్గోషించారు. తిరు మంత్రం ను గోప్యంగా ఉంచాలి అన్న వారి గురువు గారు గోష్ఠి పూర్ణుడు సైతం భగవద్ రామానుజు ల విశాల దృక్పథం కు మంత్ర ముగ్ధులై అక్కున చేర్చు కున్నారు. అదీ భగవద్ రామానుజు లు అంటే... 🙏🌹🙏
    అదీ సమతా మూర్తి తత్వం...🙏🌷🙏
    జై శ్రీమన్నారాయణ 🙏
    జై రామానుజ🙏

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 2 года назад +1

      రామానుజుల వారి ఆశయాలైన సమ సమాజాన్ని నిర్మించడానికి వారి అనుయాయులు చేసిందేమీ లేదు.

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 2 года назад

      రామానుజుల వంటి దివ్య మూర్తుల కాలంలో అంటరాని వ్యవస్థ హిందీలు ప్రోతహించరణమట. ముస్లిమ్, క్రిస్టియన్ వారు ద్వారా అంటరానితనం నిర్మూలించబడింది. ముస్లిం వారు వచ్చేవరకు , దళిత మహిళలు రవికలు దారిచలేదు కేరళలో.

  • @dev4rajan
    @dev4rajan 3 года назад +26

    ప్రొఫెసర్ ముదిగొండ గారు జ్ఞాన ఖని, మీ ఛానెల్లో ఆయనను మరింతగా మాకు తెలియచేయగలరు.
    " వేదకాలములో దళితుల ప్రస్తావన లేదు, ఆ పదము సంస్కృతంలో లేదు 1200 ఏళ్ల క్రితం హిందూ సమాజం వేర్వేరు సంప్రదాయాలుగ ఉండి ఒకరి సంప్రదాయం మరొకటి కన్నా ఎక్కువ అని కొట్లాడుకునే వారు తప్ప, పంచమవర్ణం, దళిత వంటి పదాలు తర్వాత కాలం విదేశీ పాలనలో సృష్టించినవ్వచ్చని" కొందరు వేద పండితులు అన్నారు. నేను తెలుసుకున్నంత ఇక్కడ రాసాను 🙏

    • @gopalmuthyala606
      @gopalmuthyala606 3 года назад +2

      Evarani mosam cheidanki me message

    • @prasannak5261
      @prasannak5261 3 года назад +2

      దీని గురించి ఎక్కువ సమాచారం ప్రజా బాహుళ్యానికి అందాలి

    • @KkK-cw7oz
      @KkK-cw7oz 3 года назад

      వేద పండితులు పెట్టిన చండలుడు ,ఆధామ జాతి వాడు అని పదాలకు వ్యతిరేకంగా పంచమ వర్ణం, దళిత అనే పదాలు పెట్టుకునేసరికి ఆ వేదం పండితులకు కోపం అనుకుంటా.అందుకే విదేశీ పాలకులు సృష్టించరాని చెప్పి ఉంటారు

    • @srinadhkoduru3098
      @srinadhkoduru3098 3 года назад

      "దళితవాదివాగ్వైభవం శరణమేనిరామానుజం"
      అనే అప్పటి ..శ్లోకం...పరిశీలించండి..ఒక సారి

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 года назад +3

      @@KkK-cw7oz చండాలుడంటే అర్థం, శునక మాంసాన్ని తినేవాడని. కుక్క తన ప్రాణాలకు తెగించి తన యజమానిని కాపాడుతుంది, అపాయాల్లో. ఇంటినీ, గొప్ప పరిసరాలనూ అంటిపెట్టుకోకుండా , కేవలం తన యజమానుని వెంటే ఉంటుంది. యజమాని దూరమైతే ప్రాణాలైనా వదులుతుంది గానీ, ఆహారం, నీరు కూడా ముట్టదు. అంతటి స్వామి భక్తి ఉన్న జీవి లోకంలో ఇంకొకటి లేదు. అటువంటి జీవిని కూడా ఆకలి పేరుతో తినే దౌర్భాగ్యుణ్ణి చండాలుడు అన్నారు పూర్వులు. అట్లే, నీచుడా, హీనుడా అని తమ బంధువులను కూడా, ఏదైనా దుష్టపు పని, దుర్మార్గపు పని చేసినవారిని తిట్టేవారు, ఇప్పుడూ తిట్తున్నారు. అధముడంటే కిందివాడు, అంటే, తన ప్రవర్తనతో తన విలువను దిగజార్చుకున్నవాడని. అంతేగానీ, అదేదో కేవలం కులాన్ని తిట్టేది కాదు. ఐతే, కొందరు దుర్మార్గులు ఈ తిట్ల అర్థాన్ని కులాలకు ఆపాదించి ప్రచారం చేసిరి. అంతేగాక, అగ్రకుల స్వార్థపరుల వల్లకూడా ఈ నిందలు కులానికి ఆపాదించబడినాయి.

  • @BhavamCreations
    @BhavamCreations 3 месяца назад

    చాలా బాగా అందంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించినందుకు ముదిగొండ శివప్రసాద్ గారికి నమస్కారములు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సాయి గారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి చరిత్ర తెలిసిన వాళ్ళని తీసుకుని వచ్చి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన దిగా కోరుతూ
    జై శ్రీమన్నారాయణ

  • @eshwarraog2352
    @eshwarraog2352 3 года назад +8

    ముదిగొండ శివప్రసాద్ గురువు గారికి , సాయి క్రిష్ణ గారికి నమస్కారములు ,చాలా రోజుల తరువాత గురువు గారి భాషన వినే బాగ్యం కలిగింది , ధన్యవాదాలు
    చాలా చక్కటి వివరణ, విశ్లేషణ...అద్భుతంగా వివరించారు

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 3 года назад +14

    చక్కని స్ఫూర్తిదాయక కార్యక్రమం

  • @SubramanyaSarma44
    @SubramanyaSarma44 3 года назад +12

    Most knowledgeable session. Particularly Sri Sai Krishna discussing the most relevant issues with an intellectual towering personality like Dr. Mudigonda Siva Prasad is an unforgettable and memorable event. Thanks team N.H. Wish to see more such events with Dr. Mudigonda Siva Prasad garu.

  • @krishnaiahmodhu8255
    @krishnaiahmodhu8255 2 года назад +1

    Nationalist hub ki 🙏🙏🙏🙏 Jai Hindu

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 3 года назад +21

    అద్భుతంగా వివరించారు. మీ నుండి వినటం ఒక అదృష్టం. 🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 3 года назад +2

    మీరు చాలా గొప్ప విశ్లేణాత్మకంగా మాట్లాడుతున్నారు!మీ అనుభవం చాలా గొప్పది!మీరు కారణ జన్ములు!నమస్తే!

  • @sandhyagopaldas202
    @sandhyagopaldas202 2 года назад +3

    Excellent analysis.
    జై భారత్

  • @XYZPQR2346
    @XYZPQR2346 Год назад +1

    ముదిగొండ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @muneendergudikadi1419
    @muneendergudikadi1419 3 года назад +9

    Mee vedios entha important anedi naaku e roju telisindi. Naa muslim friend okaditho Karnaataka hijab issue vishayam lo mee vedios vallane nenu ivala strong reply ivvagaliganu. thank you very much.

    • @Narsappajprsatty
      @Narsappajprsatty 3 месяца назад

      M.S. Shiva Prasad.gari Rachana addresses we need. Sir.

  • @vsmmastan8215
    @vsmmastan8215 2 года назад

    Vandanaalu sir, pro. Shivaprasad garu mee veshabhashalu choosi meeru nastikulanukunnanu, kaani mee prasangam modalu pettinappati nundi mee vaakpravahamlo bhakti udyamam gurinchi aa udyamamlo Ramanujaacharyula vaari paatra, dalitulanu prabhavitam cheyadam, tarvata nammalvar gari gurinchi chaala chakkaga vivarincharu, mee yokka vislashana alanati bhakti udyamam kandlaku kattinatlundi, ananda bhashpalato paadabhi vandanalu.

  • @Vikranth116
    @Vikranth116 3 года назад +10

    Historical perspective is always relevant in political , social and spiritual fields... Nice interview

  • @somakoteswararao6767
    @somakoteswararao6767 2 года назад +2

    Namaste. M. S. Prasad garu
    I am very happy to hear about the Ramanujacharyulu

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 года назад +7

    ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారికి పాదాభివందనములు 🙏🙏🙏💐💐💐

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 года назад +4

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 3 года назад +3

    ఏది ఏమైనా...మనం ఇప్పుడు...తలచుకోవటం..ఈ విధంగా..చాలా.
    ముదావహం...శివప్రసాద్..గారికి...ధన్యవాదాలు

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 3 года назад +17

    Mudikonda గురువు లాంటి వారు మన మధ్య ఉండటం... మన మరియు ఈ దేశం చెసుకున్న అదృష్టం 🙏🏻🙏🏻

  • @durganori1404
    @durganori1404 4 месяца назад

    🙏🙏👌👌👏👏👏👏అతి అద్భుతము . ఎందరో 🌹🌹🌹🌹🌹 మహానుభావులు , అందరికీ వందనములు . 🌹🌹🌹🌹🌹🌹

  • @MySaigopal
    @MySaigopal 2 года назад

    Best video ever made by nationalist hub

  • @venkataraoannabathula8678
    @venkataraoannabathula8678 2 года назад

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు
    మంచి information తెలుసుకున్నాnu
    ఇలాంటి విషయాలు మరిన్ని తెలియ jeyalani నా మనవి

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 месяца назад

    An eye opener to present generation .

  • @madhuprasad23
    @madhuprasad23 3 года назад +5

    Sai garu.. Very interesting.. Many Thanks for bringing Mudigonda garu.. Am very happy to dip in their knowledge ocean.. Wanted to listen more.. Jai Hind

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 3 месяца назад +1

    Jai hindu

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 3 года назад +5

    Nice video tq sir

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 2 года назад +1

    Very good TQ

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 3 года назад +1

    మీ. వివరణ చాలా. బాగుంది.

  • @simonsilari8082
    @simonsilari8082 2 года назад

    ముదిగొండ గారి జ్ఞాన వాక్కులు వింటే నవ్వు వస్తుంది

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala 3 года назад +10

    ముదిగొండ శివప్రసాద్ గారిని చూడటం, ఆయన అద్భుతమైన ప్రసంగం వినడం నిజంగా అదృష్టం 🙏

  • @-BaNaPa
    @-BaNaPa 2 года назад

    ఇలాంటి చర్చా పూరితమైన insights ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 3 года назад +4

    Present generations must know about our true cultural & religious history ! Thank you for enlightening us Nationalist Hub ! Jai Sri Ram !

  • @rajghopall9588
    @rajghopall9588 3 года назад +1

    సాయి గారు చాలా చక్కని ముఖాముఖి నిర్వహించారు. ఆచార్యులవారి అభి భాషణం చాలా అద్భుతంగా ఉంది. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు.🔆🇮🇳💯🌷🙏
    🟪⬜🟦🟩🟨🟧🟥

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 года назад +2

    🕉️🌱✡️ ఆత్మాభిమానం- అహంకారం✡️🌱🕉️
    ఒక మిత్రుని కుటుంబానికి చాలా పెద్ద కష్టం వచ్చింది. బంధుమిత్ర గణం, స్నేహితులు అందరూ వచ్చారు కానీ ... కష్టం వచ్చిన సదరు మిత్రుడు వాళ్ళు ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా, చాలా నిబ్బరంగా ప్రవర్తించారు . వచ్చిన వారి అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది అయితే పక్కనే గొణిగెసారు కూడా .. వీళ్ళు ఏమి మనుషులు రా బాబు అని.?
    కానీ వాళ్ళ కుటుంబాన్ని దగ్గరగా చూసిన కొద్దిమంది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది.
    ప్రతి వాళ్ళకీ అందరూ అర్థం కారు కదా?
    కానీ, మాట మాత్రం చాలామంది ఠక్కునే అనేస్తారు. విన్నవాళ్ళ కు చివుక్కు మనిపించింది. వాళ్ళ కుటుంబం లో మనుషులందరికీ చాలా దైవభక్తి ఉంది. వాళ్ళు పరిపూర్ణంగా భగవంతుణ్ణి విశ్వసించారు. కష్టం వచ్చినా కూడా, ఈశ్వర నిర్ణయంగా భావించి , దానిని భరించడానికి సిద్ధపడ్డారు. మానసికంగా దానిని ఆత్మవిశ్వాసం గా ఎదుటివారు చూడగలగాలి . కానీ దురదృష్టం కొద్దీ అహంకారం గానే చూస్తున్నారు . ఇటువంటి వారు ఎవరి వద్దా? భోరుమని అనరు కాబట్టి వీళ్ళకి బాధ లేదు అని. రాయి లాంటి మనుషులు అని. ఇంత కష్టం వచ్చినా? వీళ్ళకు బుద్ధి రాలేదు. అహంకారం. అని పక్కకు వచ్చి నిందలు వేస్తున్నారు.
    అందరూ కూడా ఇటువంటి మనుషులను చూసే ఉంటారు .
    అహంకారం ఉన్న వాడు నిబ్బరం గానే ఉంటాడు పైకి దర్పం గా..
    ఆత్మవిశ్వాసం ఉన్న వాడు కూడా నిబ్బరంగానే ఉంటాడు.
    ప్రహ్లాదుడు భగవంతుడు ఉన్నాడు సర్వత్రా నన్ను కాపాడుతాడు. అనే విశ్వాసం ఉన్నది కాబట్టి. ఆత్మవిశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా ? నిబ్బరంగా ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడు ఇతనిది ఆత్మవిశ్వాసం అని భావించకుండా? అహంకారంగా భావించి? ఇంత చిన్న వాడు నన్ను ఎదిరిస్తాడా? పైగా వీడికి తండ్రిని, నా మాటే విలువ లేకుండా అహంకరించి మాట్లాడుతున్నాడు అనుకున్నాడు .
    ప్రహ్లాదుడి ఆత్మ విశ్వాసం హిరణ్యకశిపుడి కంటి కి అహంకారం లాగా కనిపించింది మరి.
    నిత్యం.. బ్రహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేస్తూ పవిత్రం ఐన భావంతో ఉంటూ, పరమాత్మని రోజూ పూజించుకుంటూ, భగవద్గీత, రామాయణం , భాగవతం , నిత్యం సేవించుకునే భక్తులకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. దానిని చూసి అహంకారం అని భావిస్తే?. అది ఎదుటివారి అజ్ఞానమే అవుతుంది.
    ఏ వ్యక్తుల నైనా..? తరచి చూసి పూర్తిగా నిర్ణయించుకోవాలి.
    ఉత్త కళ్ళని నమ్మకూడదు .ఓఠి చెవులను నమ్మకూడదు.
    ☘️ఒకరి మాట తీరు కొట్టినట్టుంటూంది కఠినంగా.. కానీ వాళ్ల లోపల స్వభావం చాలా మంచిగా ఉంటుంది.
    ☘️ఒకరి మాట తీరు సుతిమెత్తగా ఉంటుంది.. కానీ వాళ్ళు జలగ లాగా రక్తం పీల్చి పారేస్తారు .
    ☘️కొంతమంది పైకి మాట మంచిగానే ఉంటుంది. లోపల కూడా సాధుస్వభావము గా ఉంటారు .
    ☘️ఏది ఏమైనాతొందరపడి మనుషుల్ని నిర్ణయించ కూడదు☘️
    రాముని నమ్ముకున్న భక్త రామదాసు చెడిపోలేదు.🌸 పాండురంగడిని నమ్ముకున్న సతీ సక్కుబాయి చెడిపోలేదు.🌸
    శ్రీ కృష్ణుడి కాలంలోనే ఆయనని వెన్నదొంగ.. అని అనేక రకాలుగా నిందించారు. ఇంక ఇప్పుడు కలికాలం కదా? ఇంక చెప్పేది ఏముంది?
    🙏 జై శ్రీరామ్ 🙏
    🙏 జై హనుమాన్🙏🚩

  • @dplvr_vamshi8305
    @dplvr_vamshi8305 3 года назад

    నమస్తే అండీ.రామానుజాచార్యుల గురించి మరింత లోతుగా తెలుపగలరు.సమానత్వం విషయంలో ఆచార్యుల వారి భావనలు మరియు సిద్ధాంతాల గురించి

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 3 года назад +4

    Paramus Poojya Gurudevuniki na Hrudayapoorvaka namassumanjalulu. Cordial greetings to productionist.

  • @ram9523
    @ram9523 3 года назад +4

    Jai Srimannarayana
    Jai Ramanujacharya

  • @shivavakkala6956
    @shivavakkala6956 2 года назад

    జై హింద్....🚩🚩🕉️🕉️🕉️

  • @sS-lt3nr
    @sS-lt3nr 3 года назад +5

    Namaskaram GURUVU garu

  • @ToobMee
    @ToobMee 3 года назад +1

    Super! Very inspiring talk!

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Год назад

    Excellent Guruji 🙏🙏

  • @XUnused
    @XUnused 3 года назад +1

    🚩🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @medhalprabhakar8199
    @medhalprabhakar8199 3 года назад +1

    Very good information regarding Sri Ramanuja charya and his philosophy.

  • @giridharyerramsetti7117
    @giridharyerramsetti7117 Год назад

    Thank you Sir and to the Channel. I want to add few more points, on the Unity that was happened from Sri Ramanujacharya. It was lasted over 1000 years and even now it is the foundation for the any kind of reforms, happened / happening even now. The Channel had asked most important question, what was the issue at that time of Sri Ramanujacharya. I am adding more points to it.
    By 10th Century India (north) was already was in the hands Muslim Invaders. There was no stability to the Hindu rule in most parts of India,. Added to that, People of India were happened be to highly diversified with conflicts with in Hindu practices. We, Hindus were happened to be in totally lost state with power/rule was with Muslim (foreign) rule.
    It was the Sri Ramanujacharya, who gave Bhakthi Moment as the main thrust to the lost Hindu Nation. Due to this Bhakthi Moment, there were many Haridasaes born, Centuries after Centuries, moving on area to anther area, spreading Bhakthi. It was how Hindu People were connected one another, and Unity was established. It is lasting even know. There was out-right conversion to Islam happened in India, Muslim population was still less, even today, in spite, their rule in force more than 1300 years. It was the Buddhists who happened to run-way and were totally lost in the Muslim invasion. It is not Hindus, who were happened to be united and stood against foreign rule. It includes Mahatma Gandhi.

  • @usiytha46
    @usiytha46 2 года назад

    Sir, very informative . Our Guest is having deep understanding of history and by listening to him , my thoughts are refining. Thanks

  • @karthikeyasarma6624
    @karthikeyasarma6624 2 года назад

    Excellent

  • @saradakilambi6981
    @saradakilambi6981 2 года назад

    Excellant explanation 👍👍🇮🇳

  • @vijayshrivatsa
    @vijayshrivatsa 2 года назад +1

    ముదిగొండ శివప్రసాద్ గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, భాస్కర యోగి గార్ల వీడియోలు ఇప్పటి వారికి దిక్సూచి!
    సాయిగారికి ఎలా కృతజ్ఞతలు తెలియచేసుకోగలము..!

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Год назад

    Jai shree Krishna Jai shree Ram

  • @sanatantripathy5050
    @sanatantripathy5050 3 года назад +6

    Namaste sir

  • @bgopinath1002
    @bgopinath1002 3 года назад +2

    Jai SREERAM jai jai Ramanuja. Namo Guruji Dr Siva Prasad garu 🙏

  • @raovisweswara4429
    @raovisweswara4429 3 года назад +1

    ఇప్పుడు ఉండే వీధి వీధినా ఉండే స్థూపాలు, విగ్రహాలు దేనికి సంకేతాలు.

  • @harishuosa8093
    @harishuosa8093 3 года назад +6

    జై భరత్ జై హింద్ 🚩🌄🇮🇳🙏

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 2 года назад +2

    Jai sri vedam om Sri gurubyo namaha Om namashivaiya om Sri matre namahaa 🌹🌹🙏🙏🙏🙏🙏🔥

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 2 года назад

    Fantastic thought force...Really great.

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 года назад

    Jai sri 🙏baga cheparu idhi andhariki avasaram

  • @ramaraopendyala5014
    @ramaraopendyala5014 5 месяцев назад

    Chala bagundi sir

  • @SanthoshKumar-rc5ly
    @SanthoshKumar-rc5ly 3 года назад +8

    Please more information by respect Mudigonda shiva prasaad. Jai hind

  • @prabhakarshastry6159
    @prabhakarshastry6159 2 года назад

    Chala manchiprogramee very good

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 2 года назад

    Very enlightening Talk.tq.sir..

  • @mvrao8454
    @mvrao8454 2 года назад

    Mudigonda Sivaprasadgaru NAMASKARAMULU

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +7

    Jai shree Ram 🙏🇮🇳🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 3 года назад +6

    Jayaho Bharat maata

  • @ashokmanga5761
    @ashokmanga5761 2 года назад

    నేను చిన్నప్పుడు గురువు గారి రచన లు చదివి చాలా ప్రభావితం అయినవాడిని. తిరిగి ఎప్పుడు వారి రచన లు చదువలేదు. ఇపుడు ఎందుకో ఈ వీడియో ఓపెన్ చేస్తే గురువుగారు కనపడ్డారు. వారిని ఎప్పుడు చూడలేదు. వారి సందేశం కూడ ఎన్నడు వినలేదు. వారి విశ్లేషణ ఇంత చక్కగా వుంటుందని ఊహించలేదు. అంటరానితనం అన్నది ఒకరి స్వార్థం తో పెంచి పోసించబడుతుంతదో, సనాతన నుండి ఎంత మంది జగద్గురువులు లు అంత ఒకటే అని ఎలుగేతి చాటిన ఎందుకు రూపుమారాలేదో శివప్రసాద్ గారి మాటలతో అర్థం అవుతుంది 1947 నుండి ప్రస్తుత రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలతో పెంచి పోసింపబడుతుంది అని అర్థం అవుతుంది. శివప్రసాద్ గురువుగారికి పాదాభివందనం 🙏

  • @chakralasatyanarayana7628
    @chakralasatyanarayana7628 3 года назад +3

    Shivaprasad garu meeru adbhtham

  • @kajanagarajukumar4035
    @kajanagarajukumar4035 2 года назад

    Good inspirational program 🙂🙂🙏🙏 live as worship🙏🙏🙏 Dr K Nagaraju kumar...

  • @isnraju3007
    @isnraju3007 2 года назад +1

    Guruji gari ki padabhivandam

  • @krishnajagga8963
    @krishnajagga8963 3 года назад +2

    Great message Sir thank you Sir

  • @gowthammandava420
    @gowthammandava420 3 года назад +1

    Advaitham, dvaitham, visishta-advaitham concepts gurinchi clean & clear explanations tho oka interview or video cheyandi🙏🙏

  • @nadasudhams7783
    @nadasudhams7783 3 года назад

    Nice correlation and speach sir thank you for giving chance of seeing mudigonda shiva Prasad garu

  • @ssssllll943
    @ssssllll943 3 года назад +3

    Guruji 🙏🙏

  • @MrAravind1974
    @MrAravind1974 2 года назад

    Excellent view

  • @swapnareddy8659
    @swapnareddy8659 3 года назад +46

    Jai Sri ram🙏🙏నమ్మాళ్వార్ కాదండి. నమ్మాళ్వార్ 12 ముఖ్య ఆళ్వార్ లలో ఒకరు . నమ్మాళ్వార్ 5వ ఆళ్వార్. ఆయన కు వంట చేసి పెట్టింది కిందంబి. అయన కేవలం వంట చేసి పెట్టడం తో పాటు అంగరక్షకుడు కూడా 🙏🙏🙏

    • @ChidVanhi
      @ChidVanhi 3 года назад +11

      అవునండి, Dr శివప్రసాద్ గారు కూడా పేరు సరిగ్గా గుర్తుకులేదు అని చెప్పారు.

    • @ananthkrishna9069
      @ananthkrishna9069 3 года назад +2

      Kidambi achhan కదా అతని పేరు రామానుజచార్యులు వారి శిష్యుడు రామానుజుల వళ్ళు కాలకుండా కింద తాను స్వామి వారికీ అడుగా పడుకున్నారు

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 года назад

      రెడ్డి నీకు కుల పిచ్చి ఉందా మేడం

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 года назад +1

    బాగా చెప్పారు.అలాగే అద్వైతము ,విశిష్ట అద్వైతము,ద్వైతము వీటి గురించి తెలుసుకోవాలని ఉంది.ఒక వీడియో చేయగలరు

  • @versatileboy9601
    @versatileboy9601 2 года назад +1

    Jai hind

  • @nagarjunpammi9081
    @nagarjunpammi9081 3 года назад +1

    Great sir ramanuja gari gurinchi teliyaka kontha mandhi bad chesi matladaru

  • @karanamjbrao7889
    @karanamjbrao7889 2 года назад

    Very good interview sai gary👍

  • @ramamohanaraopopuri1651
    @ramamohanaraopopuri1651 2 года назад

    Very good speech by Sri Mudigonda Sivaprasad garu.

  • @pnreddycorpbank
    @pnreddycorpbank 3 месяца назад

    He is dictionary of sanathana dharma m hat's off

  • @rameshbogojucreations2930
    @rameshbogojucreations2930 2 года назад

    great parsanality guruvu garu... shivaprasad garu

  • @surenderrao2972
    @surenderrao2972 3 года назад +2

    Thanks to respected Mudigonda shivaprasad gariki for explaining Bhakti movement in those days of 1000 AD for social reforming in society

  • @anumalasridevi8909
    @anumalasridevi8909 3 года назад

    adbhutam🙏🙏🙏

  • @Drkreddy89
    @Drkreddy89 3 года назад

    Chala goppaga chepparu sir

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 3 года назад

    great discussion...

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 2 года назад

    పూజ్యులు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి ప్రసంగం ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియచేసింది ..వారికి శాయి గారికి అనేకధన్యవాదములు ..శ్రీ శివ ప్రసాద్ గారి ముఖః తా ఇంకా అనేక విషయములు తెలుసుకోవాలని మా అభీష్టం ..దయచేసి ఇలాంటి సదవకాశములు కలగచేయమని నేషనల్ హబ్ వారికి నా విన్నపం

  • @madhavi341
    @madhavi341 2 года назад +1

    👍👍🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @raghavendraguttula783
    @raghavendraguttula783 3 года назад

    Chala santhasam sir manchi maralu cheparu milantivaru deshaniki chala avasaram