Sanatana Dharma - Gods | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2021
  • Sanatana Dharma - Gods | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | NationalistHub| Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 1,2 тыс.

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 2 года назад +65

    మిత్రులారా నేషనలిస్ట్ హబ్ సాయి అన్న ఛానెల్ కు మనం ఎప్పుడు చూసినా ఒక లైక్ వేసుకుందాం... జై హింద్🙏

    • @anumulasrao2636
      @anumulasrao2636 2 года назад +4

      ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు చాలా సంతోషం

    • @anumulasrao2636
      @anumulasrao2636 2 года назад +4

      ఇలాంటి మంచి కార్యక్రమాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే

    • @user-dj6ro6dz7x
      @user-dj6ro6dz7x 10 месяцев назад +1

      ❤ఐ❤❤❤❤అంఅంఔఐఐఐ❤❤ఐ❤❤❤❤❤😅😅❤😅😅😅😅😅❤ఐ😅❤ఐ❤ఐం

    • @user-dj6ro6dz7x
      @user-dj6ro6dz7x 10 месяцев назад

      ఞ😮ణ❤❤❤అం❤❤❤ఐ❤ణ❤❤ణ❤❤❤ణ
      ఐఢధధఢమఢధ❤అంఅంఝఝఝఝ

  • @uramakrishnasarma9927
    @uramakrishnasarma9927 2 года назад +12

    యోగి గారి సనాతన దర్శనం అద్భుతం. సాయిక్రృష్ణ గారి సూచనాత్మక ప్రశ్నలు హర్షణీయం

  • @krishnamachary6388
    @krishnamachary6388 2 года назад +48

    భాస్కర యోగి గారికి శతకోటి వందనాలు.
    మీ లాంటి మేధావులు ఈ విధంగా సరళమైన భాషలో సనాతనదర్మం మరియు మన శాస్రాలు గురించి అందరికి అర్థమైన విదంగా వివరించారు. దన్యవాదాలు.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +15

    ఎంతో అర్థవంతంగా వివరించారు సామాన్యమైన వారిని కూడా అర్థం చేసుకునే రీతిలో సులభతరంగా ఉంది ఇలాంటి వారి వీడియోలు ఎక్కువగా రావాలి 🙏🏽🙏🏽🙏🏽

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 2 года назад +125

    సాయికృష్ణ గారూ యోగి గారి ద్వారా చాలా విలువైన సమాచారం మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏🌹

    • @pathurisudhakarreddy8478
      @pathurisudhakarreddy8478 2 года назад +4

      భాస్కర యోగి గారి విశ్లేషణ హిందుత్వ నికి ఆధునిక మైన కులాతత్వ మత పరమైన సవాళ్లు మనుగడ కు జవాబు గా సరళమైన సామాన్య ప్రజలకు అర్ధమైనట్లు చెబుతారు భాస్కర యోగి గారు

    • @devarajkandula9698
      @devarajkandula9698 Год назад +1

      Having SOMANY castes with lot of DISCRIMINATION and sply UNTOUCHBLES how and who can make us commonality in india we care and follow casteism only???? Plz think how to unite all castes.

  • @palagirinagamuneeswararedd5463
    @palagirinagamuneeswararedd5463 2 года назад +158

    మంచి విషయాలు యోగి గారు బాగా చెప్పారు వారి కి మరియు మంచి ప్రశ్నావళి అడిగి జిజ్ఞాస మాకు కలిగించి నందుకు సాయికృష్ణ గారికి
    కృతజ్ఞతాస్తుతులు

    • @sitaramaraoyaragudipati4064
      @sitaramaraoyaragudipati4064 2 года назад +7

      భాస్కరయోగి గారి మాటలు వింటుంటే తత్వజ్ఞానం యొక్క ఆవశ్యకత మానవుడికి ఎంతఅవసరమో అర్థమౌతుంది. వారికి పాదాభివందనం.

    • @venkateshsoma1782
      @venkateshsoma1782 2 года назад +5

      చాలా బాగ తెలిసే ల్లా చెప్పా రండి

    • @venkateshsoma1782
      @venkateshsoma1782 2 года назад +2

      నమ స్కా రాలండి

    • @saicharanvarma6246
      @saicharanvarma6246 2 года назад

      Tm

  • @bhadrachalam.m
    @bhadrachalam.m 2 года назад +68

    మనకు ఏ" యిజం" లేదు. ఉన్నదంతా
    " నిజం". ఆర్యా ! బాగుంది. మీ విశ్లేషణ . ధన్యవాదములు . 🙏

  • @G.R.C.Murthy.Channel9174
    @G.R.C.Murthy.Channel9174 2 года назад +51

    భాస్కర రాజు గారి సంభాషణలు మొత్తం సనాతన ధర్మం గురించి అనేక లింక్ లు ఉదాహరణ సహితంగా సనాతన మూలాలను వివరించారు. అభినందనలు.

  • @sreenathyarraguntla2867
    @sreenathyarraguntla2867 2 года назад +118

    నమస్కారం అండీ, గొప్ప చర్చా కార్యక్రమం , ఎన్నో మంచి విషయాలు తెలుసుకోగలిగాం,నేషనల్ హబ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదములు....

    • @smrao67u
      @smrao67u 2 года назад

      Neemokam norumui manushulani thappu dhari patichakanddi

    • @venkataraokorada5517
      @venkataraokorada5517 2 года назад +3

      @@smrao67u ఇది<
      ,చాలా బాగా నచ్చింది

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 года назад +1

      @@smrao67u నువ్వు సరి అయినది ఏమిటో చెప్పు అది చెప్పకుండా నోరుమూసుకో అంటే అర్దం ఏమిటి.

    • @mohansoma7752
      @mohansoma7752 2 года назад

      @@smrao67u మరి మీరు చెప్పండి
      ఒ మీరు covrted ఔనా

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Год назад

      @@smrao67u me pastors mimmalni correct ga nadipistunaraa...nuvvu, vallu noru musukunte bavuntundi. Me bible ni vadilesi...sanatana dharmam books ekkuva chaduvutaru kada miru...so..telusukondi

  • @sumahimahi1041
    @sumahimahi1041 2 года назад +84

    గురువు గారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు మీలాంటి పుణ్య మూర్తులు వున్నారు కాబట్టే మనదేశ భారతదేశం గానే ఉంది లేదంటే ఏ ముస్లిం దేశం గానో ఏ క్రిస్టియన్ దేశం గానో అయ్యేది జై హింద్ 🚩🚩🚩🚩జై సనాతన ధర్మం ✊✊✊

    • @sivaprasadsimha3098
      @sivaprasadsimha3098 Год назад +3

      Jai Hind Bharat mata ki jai shree Ram 🙏🙏🙏🙏

    • @bhaskerreddysingareddy2140
      @bhaskerreddysingareddy2140 Год назад +2

      Excellent and meaning full analysis about Sanatanadharma

    • @penchalaihsanisp5760
      @penchalaihsanisp5760 Год назад +1

      Danydalu గురు మీ ప్రవ చానా ల కి జన మ ధన్యం

    • @subramanyamb145
      @subramanyamb145 Год назад +1

      Jai Hindu

    • @chdevendhar8860
      @chdevendhar8860 Год назад

      మీరు చెప్పింది 100"/" నిజం యోగి గారు చదువు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరి సులభంగా అర్థమయ్యేలా చాలా బాగా వివరించారు ధన్యవాదాలు యో గి గారు

  • @pvvsatyanarayana9291
    @pvvsatyanarayana9291 2 года назад +26

    I have no words or comment. I stand infront of sea who iam and how iam small . No one cam explain greatness of the sanatanadharma. That is beauty ,strength of our hindutva. Jai sreeram, jaihind bharatmata ki hai.

  • @malayappa777
    @malayappa777 2 года назад +60

    మన ఈ ఛానక్ లీ నాకు ముఖ్యంగా నచ్చే ఇష్టమైన కార్యక్రమం " శ్రీ భాస్కరయోగి గారి ప్రసంగం " వారికి నా హృదయపూర్వక నమస్కారములు.🙏🙏🙏

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 2 года назад +146

    అరటి పండు ఒలిచి పెట్టిన చందాన సాగిన ఇంటర్వ్యూ లో సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన తీరు అమోఘం ఎవరికి ఎలా చెప్పాలో అలా ధర్మప్రచారం చేసిన మహానుభావులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను

    • @narendarraopoleni3125
      @narendarraopoleni3125 2 года назад +7

      Wonderful interview

    • @robodmello1300
      @robodmello1300 2 года назад +2

      ".

    • @padmathota4968
      @padmathota4968 2 года назад +8

      Entha vivaramga ardham ayela chepparu bhaskara yogi garu 🙏🙏

    • @satishchari10
      @satishchari10 Год назад +5

      Jai sriram

    • @tamadasi1965
      @tamadasi1965 Год назад

      మా ఆయనే బతుకుంటే గుండె ఎందుకు అన్నట్టు వేదాల్లో ఖచ్చితత్వం ఉంటే ఉపనిషత్తులు ఎందుకు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేక మనిషిని మనిషి గౌరవం ఆత్మగౌరవాన్ని మానవత్వాన్ని చెప్పలేక ఈ సోదంతా భారతీయులందరూ ఒకటే దేవుడు అందరికీ సమానమైన జీవితాన్ని హక్కును ఇచ్చాడు ఈ ఒక్క మాట చెప్పండి మీరు చెప్పరు మీ పురాణాల్లో గ్రంధాల్లో మనుస్మృతిలో సాటి మనిషిని బానిసలుగా వాడడం మీకు అలవాటు అయిపోయింది అందువల్ల సుఖం మరిగిన మీరు మీరు ఎన్ని అబద్ధాలు అయినా చెప్పి అమ్మాయి అనాగరిక యుగంలోకి దేశాన్ని తద్వారా ప్రపంచాన్ని తీసుకు వెళ్లాలని నిర్ణయం ఈ ఛానల్ ఈ ఇంటర్వ్యూ ఇదీ నిజం మొత్తం అంతా అబద్ధం అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు వాఖ్యలు ఎవరికోసం దేశ పురోగతి కోసమా లేక మీ క్రింద బానిసల్ని పోగు చేయడం కోసం భారత దేశ ప్రజలు అనాగరికులు కాదు నాగరికులు మీరు చెప్పే విజ్ఞానానికి అందనంత ముందుగా ఉన్నారు అర్థం చేసుకుంటారని భావిస్తూ ధన్యవాదములు

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 2 года назад +48

    గురువుగారు మీరు సనాతన ధర్మం గురించి చక్కగా చెప్పారు, ఇంతకుముందు నాకు కూడా సందేహం ఉండేది. ఆ సందేహం నాకు తీరిపోయింది. మీకు నమస్కారం.

  • @jayhind3731
    @jayhind3731 2 года назад +42

    మీయొక్క సనాతన ధర్మ విశ్లేషణ చాలా అద్భుతం గా ఉంది, ధన్యవాదములు.

    • @raghunathraokankate8617
      @raghunathraokankate8617 2 года назад +2

      Bhaskar yogi pravachan chala bagaunnadi

    • @damodarsetty425
      @damodarsetty425 2 года назад +1

      This is very very useful to know facts of our greatness. A common man also can understand తత్వం easily.
      V. D. Setty

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 2 года назад +12

    Thank you very much for hearing Bhaskar yogi garu. I felt very happy of very valuable speech of Hindu Dharma..

  • @lakshmipardhu4593
    @lakshmipardhu4593 2 года назад +91

    సాయి గారు మీరు ప్రశ్నించే ప్రశ్నలు అన్ని అద్భుతమైన ప్రశ్నలు సమాధానం కూడా అద్భుతానికి అద్భుతమైన సమాధానం

  • @arunadevi1760
    @arunadevi1760 2 года назад +75

    ఎంత బాగా చెప్పారు మిమ్మల్ని ఎలా అభినందించలొ అర్థం అవ్వటం లేదు కోటి కోటి నమస్కారా లు సాయి మీకు నా అభినందనలు

    • @nsreddy274
      @nsreddy274 Год назад +1

      Okkasari bikshumaiah guruji interview cheyyandi sir please

  • @chdevendhar8860
    @chdevendhar8860 Год назад +4

    యోగి గారు త్రిమూర్తులు వారి విధులు నిర్వర్తించదానికి కావలసిన వనరులుగా ముగ్గురు అమ్మలూ అలాగే హిందూ ధర్మం గురించి చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు జై హింద్ జై భారత్

  • @writerarjunnag2934
    @writerarjunnag2934 2 года назад +83

    మీ మాటలు విన్న వారి జీవితాలు ధన్యం గురువు గారు 🙏

  • @ilalitha8966
    @ilalitha8966 2 года назад +128

    యోగి గారితో ఇంకా ఇంకా చాలా మన ధర్మం గురించి వీడియోలు చేయాలి లని కోరుతూ...🙏🙏🙏👌💐

    • @sivanayak3195
      @sivanayak3195 2 года назад +4

      సూపర్ జైజై. శ్రీ రామ్🚩🚩🚩🚩🚩🚩🙏

    • @RameshKumar-jy2uj
      @RameshKumar-jy2uj 2 года назад +3

      Jai hind 🙏🚩🚩🚩🚩🚩🚩

    • @kadariyallaiah2387
      @kadariyallaiah2387 2 года назад +3

      @@sivanayak3195 l

    • @ejmanohar8257
      @ejmanohar8257 2 года назад

      ఎవరి తల్లిదండ్రులను వారు ప్రేమిస్తారు కాబట్టి ఎలాంటి మనస్తత్వం ప్రకారం వారు వారి విశ్వాసాన్ని కలిగి యుంటారు.

    • @BePractical9
      @BePractical9 2 года назад +2

      అవును. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోలు చేయాలి.

  • @satyagun1
    @satyagun1 2 года назад +72

    సరళమైన భాషలో మన శాస్త్రాలు అందరికి అర్థమైన విధం గా వివరించితే సమాజం లో అందరు అభినందిస్తారు.

    • @likedvideos8909
      @likedvideos8909 2 года назад +1

      Already stories rupam lo vunnayi

    • @kanchimahaperiyavaraksha9162
      @kanchimahaperiyavaraksha9162 Год назад +2

      Sri bhaskara Yogi gariki namaskaram..goppa visleshana karta.ilantivaljavalle Desam gouravam nilabadutu di. Very nice

  • @durgaprasadponukumati
    @durgaprasadponukumati 2 года назад +27

    చాలా అద్భుత మైన కార్యక్రమం ,ధన్యవాదాలు సాయి కృష్ణ గారు

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 2 года назад +5

    అబ్బా బ్బాహ్ ఎలాంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నారండీ, ఒకర్ని మించిన వక్తలు ఒక్కొక్కరూ హాట్సోఫ్ నాషనలిస్ట్ హబ్ ..🤗👍

  • @thotapallesuryapadmavathi3146
    @thotapallesuryapadmavathi3146 2 года назад +7

    చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు అండి మన ధర్మం గురించి. ఇలాంటి మంచి విషయాలు కేవలం ఆ ఆలోచన ధోరణి ఉన్నవారు మాత్రమే వింటున్నారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు వినట్లేదు అని న అభిప్రాయం. పిల్లలు అందరూ మంచి మార్గం లో రావడానికి ఇలాంటి వాటి మీద జిజ్ఞాస రావాలంటే ఏమి చేయాలో తెలియటం లేదు అండి. ఇప్పటి తరానికి ఆ interest Ela కల్పించాలి.

    • @deepaalishetty7978
      @deepaalishetty7978 Год назад +1

      మన ధర్మం గురించి చాలా భాగ వివరించి చెప్పరు

  • @ramankv08kv22
    @ramankv08kv22 2 года назад +19

    భాస్కర్ యోగి గారి దర్శనం అయింది.ఆంధ్రభూమిలో పరంపరగా వచ్చే వారి వ్యాసాలు చాలా వరకూ చదివేవాడిని వారు ఎలా ఉంటారో అనుకునే వాణ్ణి
    ప్రత్యక్షంగా ప్రవచనం చూస్తూ విన్నా.
    ధన్యవాదములు

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Год назад +2

    భాస్కర యోగి గారూ మీ విశ్లేషణ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు మన సనాతన ధర్మం గురించి చాలా వివరంగా చెప్పారు

  • @prabhakarboyanapally6422
    @prabhakarboyanapally6422 2 года назад +53

    భాస్కర యోగి గారి వివరణలు అత్యద్భుతం. ఇంత కన్నా సరళం గాను, ఇంతకన్నా సమగ్రంగా ను,సముచితంగా ను
    సనాతన ధర్మం గురించి చెప్పడం కష్టమేమో.

    • @gsmurthy3258
      @gsmurthy3258 2 года назад +2

      అద్భుతమైన విషయసంపద అందించిన భాస్కర యోగి గారికి హృదయపూర్వక నమస్కారాలు

    • @gsmurthy3258
      @gsmurthy3258 2 года назад +2

      సాయికృష్ణ గారికి అభినందనలు

    • @Homefor-nj6hs
      @Homefor-nj6hs 2 года назад +2

      Chla manchi vislashana

  • @RamBabu-vq3qw
    @RamBabu-vq3qw 2 года назад +27

    బాస్కర యేగి గారికి నా పాదాభివందనం జై సనాతన ధర్మం

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 года назад +4

      Bhaskar yogi gari laanti interview samajaniki avasaramu yogi gariki abinandanalu teluputhunna

  • @sudharanib4183
    @sudharanib4183 2 года назад +41

    మన ప్ర తి కుటుంబలో ఇలా రామాయణం చెప్పి ఇంటి యజమాని తప్పకుండా అమలు చేయడం ద్వారా కూడా ఆనందాన్ని మంచి మార్గం ద్వారా చక్కగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మంచి మంచి ఆలోచనలు ఇచ్చినందుకు యేగిగారికి మరియు సాయి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 2 года назад +12

    చాలా మంచి వీడియో. సనాతన ధర్మం గురించి అమూల్యమైన వివరణ. అలాంటి మరికొన్ని వీడియోలు a సనాతన ధర్మం గురించి డా.భాస్కర్ యోగి గారు రచించిన హిందూ ధర్మం ఎంత గొప్పదో ప్రతి భారతీయుడు తెలుసుకునేలా విడుదల చేయబోతున్నారు

  • @konadalakshmanarao7993
    @konadalakshmanarao7993 2 года назад +39

    సనాతనధర్మం కోసం యింత క్సున్నంగా కవివరించిన మహానుభావులకు నా హృదపూర్వక ధన్యవాదములు
    జై హింద్

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 2 года назад +12

    అద్భుతమైన విశ్లేషణ 🙏🙏

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 Год назад +3

    సాయి గారు నమస్కారములు. ఈ ఎపిసోడ్ లో మన సనాతన ధర్మం లోని విషయాలు చాలా చాలా ఆసక్తికరంగా విశ్లేషించి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకూ, మరియు చదువు లేని వారి నుంచి చదువుకున్న వారి వారికి అందరికీ అర్థమయ్యేలా శ్రీ భాస్కర యోగి గారు చాలా అద్భుతంగా వివరించారు. శ్రీ భాస్కర యోగి గారు మీ ప్రసంగము అద్భుతము నేను దన్యుడినయ్యను. మీకు అనంత కోటి ధన్యావాదాలు. సాయి గారు మీ నేషనలిస్ట్ హబ్ ఛానెల్ మూలంగా వచ్చే అన్నీ విషయాలు చాలా ఆసక్తికరంగా మరియు ఉత్సాహకరంగా ఎదురు చూస్తూ వుంటాను. మీకూ కూడా ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +13

    మరిన్ని వీడియోస్ చెయ్యండి సార్ దయచేసి వీరితో 💐🙏మీలాంటి చానెల్స్ చాలా పరిమిత సంఖ్యలో అంటే సింగిల్ మాన్ ఆర్మీ గా పనిచేస్తున్నాయి దేశం కోసం, ఈ దర్మం కోసం మీకు అనేకనెక ధన్యవాదములు 🙏

  • @Happy28282
    @Happy28282 2 года назад +14

    చాలా బాగున్నాయి సాయి కృష్ణ గారు భాస్కర యోగి గారి తో వీడియోస్, ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని కోరుతూ .... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 года назад +50

    ఎంత గొప్ప గా చెప్పారు. మీకు శత కోటి వందనములు సర్.

  • @mekalamahesh7958
    @mekalamahesh7958 2 года назад +6

    సోషల్ మీడియా ద్వారా మన సంప్రదాయం గురించి,జాతీయ భావాల గురించి,సనాతన ధర్మం గురించి నేటి తరానికి ఎన్నో విధాలుగా తెలియజేస్తున్న మీ కృషి పట్టుదలకు శతకోటి వందనాలు....మిప్రయత్నానికి భాస్కర యోగి గారు కలవడం వల్ల మీ ఈ ఏదీ నిజం కార్యక్రమం ద్వారా ఇంకా సనాతన ధర్మం గురించి ఏక్కడ దొరకని సమాచారం ని అందిస్తున్నారు....ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు...tnq సాయి కృష్ణఅన్న&భాస్కరయోగి గారు...*I PTOUD TO BE AN INDIAN*I PROUD TO BE AN HINDHU*

  • @jagadish_talks
    @jagadish_talks 2 года назад +30

    సాయి గారు ఈ చర్చా కార్యక్రమం ఆద్యంతం చాలా వివరణాత్మకంగా జరిగింది. మొదలు పెట్టిన దగ్గర్నుంచి చివరి వరకు ఒక సెకెను కూడా మిస్ కాకుండా చూసాను, ఒళ్లంతా చెవులు చేసుకుని విన్నాను. భాస్కరయోగి గారు నిజంగానే ఒక యోగిలా కనిపించారు 🙏.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Год назад +6

    అత్యంత అద్భుతమైన విశ్లేషణతో కూడిన విషయం తెలిపినందుకు మీ ఉభయులకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు.

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 года назад +3

    మీ ఇద్దరి పాదములకు సాష్టాంగ నమస్కారములు...చాలా మంచి విషయాలు చెప్పారు...

  • @dorababudorababu1255
    @dorababudorababu1255 2 года назад +9

    మీరు చేసిన ఈ వ్యాఖ్యానం
    మాకు చాలా ఉపయోగకరంగా వుంది
    కృతజ్ఞతలు మనసారా

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 2 года назад +12

    భాస్కరయోగి గారి ఉపన్యాసము విన్న తర్వాత భారతీయ సనాతన ధర్మం అనే జ్ఞాన సంపద ఎంతో తెలుసుకున్న అనుభవం కలుగుతోంది

  • @rameshabramoni6719
    @rameshabramoni6719 2 года назад +2

    నమస్తే గురువుగారు...🙏🙏🙏మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి వివరించారు... మీ సమాధానాలు చాలా బాగున్నాయి....👍👍 ధన్యవాదాలు....🙏🙏

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 года назад +35

    చాలా బాగా చేప్పారు ఇటీవల సద్గురు శివనంద మూర్తి గారి ప్రస్తావయిచ్చారు ధన్యవాదములు, గొప్ప మహానేయులు వారిని భీమిలి ఆశ్రమం లో అప్పట్లో కలిసేము, గొప్ప వ్యక్తి 🙏🙏🙏

    • @balajipokkali9305
      @balajipokkali9305 Год назад +5

      Krishanam vandya jagath guru jai sanaatana dharm am

  • @jagadeeshbharatula6466
    @jagadeeshbharatula6466 2 года назад +4

    ఏడుపు వస్తుంది అండి. భాస్కర్ యోగి గారు నిజంగా యోగే... సాయి గారు.. మీకు వారికి సాష్టాంగ నమస్కారం..

  • @somarangaiah5820
    @somarangaiah5820 2 года назад +3

    చాలా మంచి విషయాలు తెలిపినందుకు యోగీజీ గారికి అభినందనలు తెలుపుతున్నాను.

  • @babuvenk3194
    @babuvenk3194 2 года назад +10

    చర్చ చాలా బాగుంది ప్రశ్నలు అద్భుతం గా ఉన్నాయి కానీ మన సనాతన ధర్మం తిరిగి యధా స్థితికి తీసుకురాలేని స్థాయికి వెస్ట్రనైజ్ అయిపొయిందని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. మాట్లాడితే sir sir అంటున్నారు సాయి🤔. ఇక యోగి గారికి కూడా అపార నాలెడ్జి ఉంది. రమ్మీ ల గూర్చి తెలుసు. ఇప్పుడు హిందుదేశం అంటే తాగుడు జూదం సిగరెట్స్ - పిలకలు (head tails అంటే గాని అర్థం కాదు) తీసేసారు. సనాతన వస్త్రాధారణ లేదు. ఈ వికారాలన్ని ఉండి... అవన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడే ఇది అసలు సిసలైన హిందూ దేశం అవుతుంది.

  • @bmediatelugu4774
    @bmediatelugu4774 2 года назад +19

    హిందూ సనాతన ధర్మాలగురించి సవివరంగా వివరించి మాకు జ్ఞానాన్ని పంచిన మీకుకృతజ్ఞతలు.మీ పేరులో యోగి అనే శబ్ధం గొప్పగా ఉంది గురువు గారు..

  • @rammohanm9590
    @rammohanm9590 2 года назад +16

    భాస్కర్ యోగి గారి తో కొన్ని ఎపిసోడ్లు చేయగలరు జ్ఞాన పరంపర కొనసాగించగలరు ధన్యవాదాలు

  • @gundavittal3578
    @gundavittal3578 2 года назад +2

    మీ విశ్లేషన మాలాంటి వాళ్ళేందరికో కనువిప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

  • @ramaswamym9303
    @ramaswamym9303 Год назад +1

    గురువు గారికి నా పాదాభివందనాలు సనాతన ధర్మం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అది విని అర్థం చేసుకుని ఆ ధర్మ మార్గం లో నడిచే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది

  • @kishore7890
    @kishore7890 2 года назад +19

    Wonderful and insightful . Thank you. I’ll always be educated from Bhaskara Yogi Ji’s interview. Requesting Sai Ji to have a session with Yogi Ji atleast once a month onvarious topics.

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 2 года назад +17

    Great analysis. Long live Nationalist Hub 🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +2

    ఆ కాలంలో అవ్వలు జేజమ్మలు, ఇండ్లలో ఈ పాటలు చాలా బాగా పాడేవారు ఈరోజు మీరు పాడుతూ ఉంటే వారంతా గుర్తొస్తున్నారు ఆనాడు రైతుగాని ఎల్లన్న పనులు చేసుకుంటూ కూడా ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు

  • @sunilmisro4551
    @sunilmisro4551 Год назад +1

    హృదయాన్ని చేరేవిధంగా విశ్లేషణ చేశారు. .ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థిలులలో హిందూధర్మాన్ని ప్రచార కార్యక్రమాలు అవసరం ఎంత ఉంది.

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 2 года назад +6

    ఎంతో గొప్పగా చెప్పారు...మీకు ఇవే నా శుభాభివందనములు...జై,హింద్...🙏🚩🇮🇳.

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 2 года назад +8

    Sai garu Many Many thanks to you
    to introduce Mahaneeya Bhaskar Yogi. Expecting more n more Interviews with Yogi sir.

  • @ramupoluguri3375
    @ramupoluguri3375 2 года назад +2

    మనం self-sufficient అయ్యి,మనం బ్రతుకుతూ,మనవాలని బతికించే వ్యవస్థ కావాలి,అన్ని చర్చిచుకునే, నిర్ణయం చేసుకునే వ్యవస్థ కావాలి.
    దీన్ని ఎలా సాధించాలో వీడియో చెయ్యగలరు
    ఐటీ ఇస్ very important

  • @ganeshkunagk5431
    @ganeshkunagk5431 Год назад +1

    మీలాంటి మహానుభావులు అందరు సనత ధర్మాన్ని కాపాడాలి మేము కూడా కపడుతం 🚩

  • @raviikiran2235
    @raviikiran2235 2 года назад +31

    40:09 భక్తి లేనటువంటి జ్ఞానం అహంకారానికి దారితీస్తుంది.జ్ఞానం లేని భక్తి మూఢత్వనికి దారితీస్తుంది. - రామ కృష్ణ పరమహంస. 🙏🙏

  • @AIBrigadeHub
    @AIBrigadeHub 2 года назад +34

    భాస్కర యోగి గారు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏

  • @Ashok_MNCL
    @Ashok_MNCL 2 года назад +2

    చాలా మంచి విషయాలు చప్పారు.
    మీకు ధన్యవాదాలు.

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 года назад +31

    ధర్మ శీల పరిరక్షణ , దాన,దయ పరంపర ధ్యాన మోక్ష పరిపూర్ణత... మూడు మాటల్లో నాకు తెలిసిన సనాతన ధర్మం

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 2 года назад +11

    Those who see this video should send to everyone known to them. This video shall create awareness about Hindu Dharmam in every Hindu and also in every Indian. I am grateful to Dr.Bhaskar Yogi for disclosing the greatness of Hinduism/Hindu Dharmam and I am thankful to Sri Sai Krishna garu.

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 года назад +39

    భాస్కర యోగీ ప్రసంగం విన్న వారు ధన్యులు సులభం అయిన మర్గలు దేవుని చేరడానికి చాలా మాట్లాడారు🙏🙏🙏

    • @subbarao5846
      @subbarao5846 2 года назад +1

      Exlent. Explanation. By bhaskarj

  • @ashokkumarakula3881
    @ashokkumarakula3881 2 года назад +11

    🙏🙏
    ఆద్యంతం అత్యద్భుతం

  • @avula.srinivassrinivas4557
    @avula.srinivassrinivas4557 2 года назад +15

    అద్భుతమైన విశ్లేషణ.

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 2 года назад +3

    సర్ భాస్కర యోగి గారు చాలా చాలా విశ్లేషణాత్మకంగా వివరిస్తూ చెప్పారు, నాదొక ప్రశ్న సార్ ఈ అన్యమతస్తులు మరియు ఇతరులు ఈ హైందవులు వైదిక ధర్మం అనుసరించే వేరే ఎక్కడో నుంచి ఈ భారత దేశానికి వలస వచ్చిన వారే అని అంటున్నారు ఈ విషయమై ఎంతవరకు సబబు, నిజాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను sir తెలియజేయగలరు ధన్యవాదములు.

    • @thimmappabevinapati1688
      @thimmappabevinapati1688 2 года назад

      శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ యెగి.. గార్కి
      అనంతకోటి వందనాలు....

  • @parankusaraosiripragada6748
    @parankusaraosiripragada6748 2 года назад +1

    You are really a great gem of Telangana, I am proud of you, Nayana.

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +4

    Hats off to your Devine Knowledge 🙏 Sai Krishna garu keep conduct these kind discussions with spritual intellectuals. Thankyou 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @palladhayakar5891
    @palladhayakar5891 2 года назад +33

    REALLY Nationalist Hub Conducting Sanathana Dharma and Hindu's way of living by Sree Bhaskara Yogi is really Very much Impressive and any common man can understand weare very much happy and like to hear many times!!!

  • @chippadabalamuralikrishna7225
    @chippadabalamuralikrishna7225 2 года назад +7

    అందించిన యోగి గారికి ,కారణమైన సాయికృష్ణ గారికి శతకోటి వందనాలు

  • @mallaiaht6665
    @mallaiaht6665 Год назад +5

    యోగి గారికి పాదాభి వందనం 🌹🌹🙏🇮🇳జైహింద్.

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah7758 2 года назад +18

    భాస్కరయోగి గారు, మీ జ్ఞానం అమోఘం, మీ విశ్లేషణ అద్భుతం, మీకు నా 🙏🙏🙏

  • @hanumappakrishnamurthy8053
    @hanumappakrishnamurthy8053 2 года назад +24

    Baskara yogis great wisdom with regard to Vedas and their ramifications over society is his Highness with request for documentation on every aspect of his gurubodanas

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 года назад +32

    సాయి క్రిష్ణ గారికి , బాస్కర యోగి గారికి నమస్కారములు , ధన్యవాదాలు చాలా చాలా బాగుంది మీ సంవాదం , ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ప్రజలకు మరీ మరీ తెలపాలని ప్రార్థన . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ జై భారత్ మాతా కీ జై .

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 года назад +2

    5 వేల ఏండ్లు కాదు.ఇది రాంగ్. 20,30 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం లోని సీతమ్మ ముగ్గువేసింది అంటే బాగుంటుంది. సార్. ఇది ఒకటి తప్ప మిగిలినవన్నీ చాలా బాగా చెప్పారు. సార్

  • @geddasatyanarayana7174
    @geddasatyanarayana7174 2 года назад +2

    చాలా విలువైన సమాచారం అందించారు సాయి గారు ఈ చర్చ ద్వారా

  • @ramug.v.3547
    @ramug.v.3547 2 года назад +24

    ఈ ఆధ్యాత్మికతను విన్న నా జన్మ ధన్యమైనది.

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +17

    మంచి విశ్లేషణ , అర్దవంతముగా నిత్య సత్యంగా వున్నది. హితోక్తంగా వుంది.

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 Год назад +2

    మీరు చాలా బాగా చెప్పారు ఈ విషయం గురించి అందరికీ తెలిపినందుకు కృతఘ్నత లు మరియు ప్రాధమిక పాఠశాల లోనుంచి ఉంటే భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమాజం బాగుపడుతుంది

  • @g.a.m.e4262
    @g.a.m.e4262 2 года назад +2

    నమస్కారం, సనాతన ధర్మాన్ని చక్కగా వివరించారు... తాడూరి రామస్వామి

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 Год назад +5

    శ్రీ భాస్కర యోగిగారు సనాతన ధర్మము గురించి అందరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక నమష్కారములు.

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 2 года назад +15

    What a explaination...wow. fantastic. Really awesome. This message has to reach all humans in the world. They will come to know the greatness of our culture and democracy. Jai Bharath. JI hindh.❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 Год назад +2

    Hare Krishna
    Very very nice 👌 lecture

  • @chandut2610
    @chandut2610 2 года назад +11

    చక్కని చర్చ. చాలా ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад +5

    కోటి అనగా సమూహం - కశ్యప ప్రజాపతి సంతానం 33 మంది దేవతలు ద్వాదశ ఆదిత్యులు మనువులు తదితరులు - వారి వంశజులను 33 కోటి దేవతలు అన్నారు.

  • @koradadharmaraju3209
    @koradadharmaraju3209 2 года назад +7

    AUM SRI SAIRAM.
    I do not know the language or translating ability to express my gratitude to you Sri Saikrishngaru for bringing SANATHANA DHARMA to the ignorent people
    (Hindus) as IDI NIJAM.
    You are bringing different stalwarts to teach useless people like me and enlighten us.
    Your contribution to the nation at this juncture of,open,unethical, inhuman, barbaric and prostitutional attacks on HINDUiSM, is highly required.
    So I am bowing my head at your feet.
    LONG LIVE SANATHANA DHARMA and long live people like you with all required strength.
    JAI SAIRAM.

  • @brahmareddyvanipenta4631
    @brahmareddyvanipenta4631 Год назад +1

    నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమైన విషయాలు తెలియచేశారు 🙏🙏🙏🙏🙏

  • @trinetram321
    @trinetram321 2 года назад +2

    ఎంతో మందికి మేలుకొలుపు ఈ వీడియో 🙏🙏

  • @gurunadhashastridevulapall6235
    @gurunadhashastridevulapall6235 2 года назад +8

    జై శ్రీరామ్ . భాస్కర యోగి గారి వ్యాఖ్యానం చాల బాగుంది . ఇక ఇలాంటి చర్చలు ఇంకా జరపాలి . అపుడు అయిన హిందువు లో మేల్కొంటారు . నిద్ర పోతున్న హిందు సమాజము నిద్ర లేవాలి . ధర్మాన్ని కాపాడాలి !

  • @Yasri-db1pv
    @Yasri-db1pv 2 года назад +12

    అద్భుతమైన వేదిక, అత్యున్నత చర్చ..

  • @rummollabhumesh9822
    @rummollabhumesh9822 2 года назад +2

    యోగి సార్ మీకు చాలా ధన్యవాధలు.....🙏🙏🙏🙏

  • @gurunadhashastrydevulapall3308
    @gurunadhashastrydevulapall3308 Год назад +1

    జై శ్రీరామ్.. మీకు అభినందనలు.. సనాతన ధర్మం ను నేటి వ్యవస్థ కు చెప్పాలి... అలాంటి వారు లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది మన ధర్మం కు.... 🙏🙏

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 2 года назад +5

    🙏యెగిభాస్కురులవారికి మా హ్రూధయపూర్వక ధన్యవాదాలుతెలియజేస్తు న్నము హిందూ ధర్మం మరియు సనాతన ధర్మం విశ్లేషణ చాలాఅర్థవంతము గా వివరించినారు 🙏🙏💐

  • @veerannagoudveerannagoud6843
    @veerannagoudveerannagoud6843 Год назад +3

    సునాయాసంగా వివరించారు 🙏 దణ్యవాదలు 🙏 సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🚩✊

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 Год назад +1

    ప్రశ్నలు బాగున్నాయి, సమాధానాలు అద్భుతం గా ఉన్నాయ్ మీకు మా తరపున 🙏🙏🙏🙏🙏

  • @somidasari
    @somidasari Год назад +1

    Long live NATIONALIST HUB. Sai గారికి ధన్యవాదాలు.

  • @hemachander5267
    @hemachander5267 2 года назад +30

    Mind-blowing analysis 👍