Bhagavadgita Foundation AV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Watch "Gitacharya" Dr. LV Gangadhara Sastry's AV.
    Watch a sneak peak of Making of The World's First Complete Musical Bhagavadgita, a documentary on the inspiring journey of Dr. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
    Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Dr. LV. Gangadhara Sastry here: www.bhagavadgit...
    or Contact us at : +91 9030756555
    To know more about Bhagavadgita Foundation, visit our official website :
    www.bhagavadgit...
    To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
    visit : www.bhagavadgit...
    or Contact us at : +91 9030756555
    Follow Bhagavadgita Foundation on
    Facebook : / bhagavadgitafoundation
    Twitter : / bhagavadgitafo1
    Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
    #jaisrikrishna #Gangadharasastry​ #bhagavadgitafoundation #ghantasala #gita #bhagavadgita
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 50

  • @swathiKosana
    @swathiKosana Год назад +11

    కరోనా టైమ్ లో 25 మంది కి హనుమాన్ చాలీసా నేర్పించాను.ఒక 20 రోజులు రోజుకు ఒక్కక్కరి ఇంట్లో చాలీసా 11 సార్లు వారితో చదివించే దానిని

  • @raghunathseethala1064
    @raghunathseethala1064 16 дней назад

    Meek Naa koti koti pranaamaalu 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @subramanyamnanjundaiah4803
    @subramanyamnanjundaiah4803 9 месяцев назад +2

    Jai krishna, jai krishna🙏🙏🙏

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 10 месяцев назад +1

    So so sweet voice of Ganesha Shastri nobody can can sing like him.... Namaste....

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam 7 месяцев назад

    Jai Jaambhava
    Jai Krishna

  • @kosurusrinivasu5983
    @kosurusrinivasu5983 5 месяцев назад

    కృష్ణం వందే జాగత్గురుమ్ 🌹🌹🌹🌹🌹🌹q

  • @mahendrakona8083
    @mahendrakona8083 7 месяцев назад

    Great

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 6 месяцев назад

    శ్రీ గురుబ్యో న🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 9 месяцев назад

    Jai shree krishna.. Gangadara shastri gariki danyavadalu 🙏

  • @hanumantharao1308
    @hanumantharao1308 Год назад +5

    కృష్ణం వందే జగద్గురుం
    శ్రీ గంగాధర శాస్త్రి గారు గురు భక్తికి మరియొక నిదర్శనం.
    గురు భక్తితో జగద్గురువైన గీతాచార్యుని అద్భుతబోధను మృదు మధురంగా అమిత కృషితో వీరు చేసిన సేవ ఆదరణీయం
    మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
    యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 7-3
    వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.
    వీరు ఎడతెరిపి లేకుండా 10 సంవవత్సరాలపైన చేసిన కృషిని అభినందిస్తూ వారు చేసిన శ్రీమద్భగవద్గీత గాణామృతం సిడిలను
    కానుక సమర్పించి పొంది విని తరిద్దాము
    ఒకసారి పూర్తిగా వింటే మనము కృష్ణ పరమాత్మ ఆకర్షణా శక్తి ప్రభావములోకి వస్తాము "గీతను నేర్చుకుందా, తలరాతను మార్చుకుందా"
    ఈ వీడియోలో డా అబ్దుల్ కలామ్ గారు ఎంత భక్తి శ్రద్దలతో విని పులకరించి పోయారో గమనార్హం
    జై శ్రీ కృష్ణ

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад

    Recently I have visited the Interview of Dr LGS ji with Nirupama Suman TV. One of the best interviews and his answers are very useful both to parents and children. Let all Hindus both elders and children follow his advice of by hearting one Sloka with meaning from Bhagavatgita. There will not be suicides or murders in future in the name of "LOVE". jaisriram.

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh Год назад

    The program done by you teacher is also very amazing

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 25 дней назад

    srikrishna

  • @KavithaKotakavitha
    @KavithaKotakavitha Месяц назад

    Shastri garu nenu mimmalini bakti chanel lo 4 years kindata Vache baghavat Gita program lo chusi inspirai aaroju Nundi epatiki Krishna bakti lo unnanu danyavadalu prabu na Janma dhanyam iendi prabu

  • @swathiKosana
    @swathiKosana Год назад

    గురువు గారు మీకు హృదయపూర్వక నమఃస్సుమాంజలి.నా పేరు స్వాతి,మాది ఒక చిన్న పల్లెటూరు.నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడటం చాలా ఇష్టం అలాగే చిన్నపిల్లలకి పెరిగిన భగవంతుని శ్లోకాలు నేర్పించాలని నా కోరిక.ప్రైవేట్ టీచర్ గా పని చేసి ఆరోగ్యం బాలేక మానేశాను.carona time lo pillalaki Hanuman chalisa nerpinachanu

  • @amkamalamma7440
    @amkamalamma7440 7 месяцев назад

    🙏🙏🙏

  • @cannabathini
    @cannabathini Год назад +1

    ధన్యోస్మి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lokendranathg
    @lokendranathg Год назад

    GURUBHYONAMAH
    PRANAMAMS SHUBHODHAYAM

  • @jayapradaalladi5866
    @jayapradaalladi5866 Год назад

    జై శ్రీ కృష్ణ!!!!!

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад

    One Gita Sloka every day pl . It should be a continues process plJai sriram.

  • @ramaganta3219
    @ramaganta3219 Год назад

    Hare Krishna

  • @thulasithonupunuri502
    @thulasithonupunuri502 Год назад

    Jai sri Krishna

  • @55_jaisriramsiddumudiraj
    @55_jaisriramsiddumudiraj Год назад

    Jai sri ram 🚩 sir🙏🏼

  • @luckyberry974
    @luckyberry974 Год назад

    Jai sri ram🙏🙏🙏

  • @sivag2399
    @sivag2399 10 месяцев назад

    🙏🙏🙏

  • @venkatreddykunta2733
    @venkatreddykunta2733 Год назад

    Great sir

  • @rajubonam2016
    @rajubonam2016 Год назад

    శ్రీ గురుభ్యోనమః

  • @ramu-fq7bg
    @ramu-fq7bg Год назад

    జై శ్రీకృష్ణ

  • @Mahesh174ISRO
    @Mahesh174ISRO Год назад

    తెలుగు భాష పై మీకున్న ప్రేమ,
    గురువు గారిపై మీకున్న భక్తి,
    సమాజం కోసం ఎదనా చెయ్యాలనే మీ తపన, దానికోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని మీ అంకితభావం..... ఈ తెలుగుతల్లి చేసుకున్న గొప్ప అదృష్టం...❤...🙏

  • @swathiKosana
    @swathiKosana Год назад

    ఇవన్నీ నేర్పడానికి నాకు ఎలాంటి అర్హత ఉండాలి శాస్త్రి గారు,నేను ఎలాంటి నియమాలు పాటించాలి గురువు గారు

  • @badrinath380
    @badrinath380 Год назад +1

    🙏🚩ma ramanthapur pride guru gru meru

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Год назад

      andhrula pride (andhrulu means also including telangana)

  • @mythiliprasad8377
    @mythiliprasad8377 Год назад

    Krishnam vande jagadgurum💐

  • @telukuntlavarun
    @telukuntlavarun Год назад

    ❤❤❤❤❤👍👌🙏
    Jai Shree Krishna

  • @appalarajupedapudi3710
    @appalarajupedapudi3710 Год назад

    Great

  • @siriprolesrinivasan9653
    @siriprolesrinivasan9653 10 месяцев назад +1

    గురుగారు, మీరు గానం చేసిన భగవద్గీత
    Pendrive format లో దొరుకుతున్నదా, దొరుకుతే మేము ఎక్కడ కొనుగోలు చేయగలము సూచించ గలరు మీ గానామృతము ప్రతిరోజు వినాలి అనుకుంటున్నాము దయచేసి చెప్పగలరు
    ధన్యవాదములు

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌹🌸🌺💮🌼🌻🇮🇳🌷💐🏵️🌹🌸🌺💮🇮🇳🌷🌺💮🌼🌼💮🌺🌺🌸🌻🌻🌻🌻🌼😘💐💐🌹🏵️🏵️

  • @swathiKosana
    @swathiKosana Год назад

    యెప్పటినుండో విష్ణు సహస్రనామం,లలిత సహస్రనామం అలాగే భగవద్గీత నేర్పించాలనీ చాలా దృఢంగా ఉన్నాను అంది.కానీ నాకు అర్హత ఉందొ లేదో అని ధ్యర్యం సరిపోవట్లేదు.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Год назад

    👌👌👌👌

  • @Ranvir-dw1rf
    @Ranvir-dw1rf Месяц назад

    Where to buy Audio copy , please provide information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 Год назад

    🎉🎉🎉🎉🎉👍👍💐💐💐💐

  • @smiles4ever680
    @smiles4ever680 8 месяцев назад

    Namaskaram to sir. Where can we buy GITA?

  • @krishnamanohar6841
    @krishnamanohar6841 10 месяцев назад

    How to order the soft copy of your bagavathgita

  • @renukav3661
    @renukav3661 Год назад

    How to get C. D please Rly

  • @krishnamanohar6841
    @krishnamanohar6841 10 месяцев назад

    Web site is not working sir

  • @emanuel711
    @emanuel711 Год назад

    "Promo SM"

  • @చైతన్య_మిక్కిలినేని

    Bhagavat gita foundation పేరుతో ఒక యాప్ ఉంది. ఇది నిజమో, నకిలీదో దయచేసి నిర్ధారించగలరు. ఇది అన్ని ఎపిసోడ్‌లకు ఒక నెల సబ్‌స్క్రిప్షన్ కోసం 1800 డాలర్లు అడుగుతోంది.

  • @priyabr4032
    @priyabr4032 Год назад

    Great Sir

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Год назад

    👌👌👌👌

  • @Keerthana36911
    @Keerthana36911 Год назад

    🙏🙏🙏🙏🙏