8 Years Old Girl Reciting BhagavadGita Shlokas |Kid telling BhagavadGita Shlokas |Bolisetty Chethana

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 532

  • @av.nareshnaresh8172
    @av.nareshnaresh8172 4 месяца назад +91

    శతకోటి వందనాలు తల్లి ఇంత చిన్న వయసులో ఎంతటి జ్ఞాన సంపూర్ణంగా నేర్చుకున్న అటువంటి మహాశక్తి సంపన్నురాలు అమ్మవారు నీ నాలుక పైన అడుగడుగునా నాట్యం చేస్తూ నిన్ను ఆ వేదాల తల్లి పాలిట కన్నతల్లి జగన్మాత స్వరూపం నీ రూపం అమ్మ చాలా చక్కనైన అటువంటి ధ్యాస కలిగినటువంటి మహా తల్లివి నీకు శతకోటి వందనాలు జై సరస్వతీ మాత

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 4 месяца назад +162

    ఆ అమ్మవారి నీ రూపంలో వచ్చి పాడినట్టు ఉంది చేతన ఎంతటి మేధాశక్తి ఆధ్యాత్మిక శక్తి తల్లి నీకు మన భగవద్గీతను మన ధర్మాన్ని గురించి అలాగే భగవద్గీతలో సంభవాని గురించి ఎవరే నిన్ను శ్లోకాలు చెప్పారు ఏ ఆధ్యంలో ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయో ఆయన్ని కూడా మాకు కళ్ళుగా కట్టినట్లు చెప్తున్నావు పోతన గారి భాగవతం గజేంద్రమోక్షములో మొదటి ఆరంభం గురించి అలాగే శంకరాచార్య రచించిన భజగోవిందం గురించి సంస్కృతంతో పాటు ఆంగ్ల భాష కూడా ఎంత బాగా చెప్తున్నావ్ తల్లి నువ్వు కాదమ్మా నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతురాలు ఇప్పుడున్న ఈ తరానికి నువ్వు ఆదర్శం అవుతావు అమ్మ నేను ఆ పరమాత్మను కోరుకున్నది ఒకటే నీలాంటి ఉత్తమరాలని జ్ఞానవంతురాలని నాకు వారసురాలిగా పుట్టించమని కోరుకుంటున్నాను నా మీద చాలా చిన్న దానివైన మనస్ఫూర్తిగా నీ పాద పద్మములకు శతకోటి వందనాలు తల్లి🤗🤗🙏🙏

    • @chveeresham6374
      @chveeresham6374 3 месяца назад +2

      L

    • @guptabangaru9768
      @guptabangaru9768 3 месяца назад +11

      అమ్మా నీ వు కారణ జ న్ము రాలువు నీ త ల్లి తండ్రి లపుణ్య వి శేషం శ్లాఘించ దగినదిఈవస్సులోనీప్రజ్న అమోఘం అపూర్వం అద్భుతం ఆయుష్మాన్ భవ జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్ జైహింద్

    • @chaithanyapathiwada5669
      @chaithanyapathiwada5669 3 месяца назад +3

      😮😮ilove

    • @inalanagendrarao1038
      @inalanagendrarao1038 3 месяца назад +4

      Nagendra Rao
      తల్లి చేతన నీవు కారణజన్మరాలువు. నిన్ను కన్న తల్లి దండ్రులు ఎంతో పుణ్యం చేసుకొంటే గాని నీలాంటి బిడ్డలు కలుగరు.ఇది అంతా పూర్వజన్మ సృకృతం.నీ ప్రజ్ఞ అమోఘం అపూర్వం అద్భుతం.అయుష్మాన్ భవ.
      జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్
      ఓం నమో భగవతే వాసుదేవాయ
      🙏🌹🙏🌹🙏🌹

    • @satyanarayanamurthyperumal4080
      @satyanarayanamurthyperumal4080 3 месяца назад

      11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111¹11111¹1111111111111111111111111111111111111111111111111111111111111¹11111111¹111¹1

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 3 месяца назад +41

    ❤ ఈ పాపలో కృష్ణుని అంశ వుంది.చిట్టితల్లీ ! ఆయుష్మాన్ భవ ! 🙌

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 3 месяца назад +65

    చిట్టితల్లీ ఆ కృష్ణయ్య సర్వదా సర్వవిధాలా నిన్ను కాపాడుగాక!
    నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు తల్లీ ‌

  • @SatyanarayanaKota-c8g
    @SatyanarayanaKota-c8g 3 месяца назад +39

    చిన్న వయసులోనే ఇంత ప్రతిభ చూపిన చేతనకిఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను

    • @vijayalakshmi-cz9cn
      @vijayalakshmi-cz9cn 3 месяца назад

      L🎉🎉🎉😂Excellent koti vandhanaluTalli Neekhu

  • @anjannayadav2842
    @anjannayadav2842 3 месяца назад +44

    తల్లి నీకు శతకోటి వందనాలు

  • @bullemmachallagulla2187
    @bullemmachallagulla2187 3 месяца назад +27

    తల్లి నీకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 3 месяца назад +17

    జై సద్గురు
    చేతన ఆశీర్వాదాలు తల్లీ.
    అత్యంత స్పష్టంగా,తప్పులు లేకుండ ఏక ధాటిగ నీవు పలుకుతూన్న తీరు అత్యంత ప్రశంశనీయం పాప. నీ జ్ఞాపక శక్తికి,నీ కంఠ మాధుర్యానికి హృదయానందంగా ఉంది చిట్టి తల్లి.
    ఈ విధమైన శిక్షణ నీకు లభింపచేసిన నీ తల్లి తండ్రులు ధన్యాత్మలు. ఆలాంటి తల్లి తండ్రుల గర్భవాసాన నీవు జన్మించడం నీ పూర్వ జన్మ పుణ్యఫలం చిట్టి తల్లి.
    ప్రతి హిందూ తల్లి తండ్రులు తమ పిల్లలను ఈ రీతిలో తీర్చి దిద్దాలి.ఇదే ఈ అమ్మాయికి మనమిచ్చే కానుక.
    ఆలోచించండి .మీ పిల్లలను ఈ మార్గంలో నడిపించండి ప్రతి హిందూ తల్లి తండ్రులు.
    జై సద్గురు

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 3 месяца назад +20

    చిరంజీవి చేతన ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు.చిరంజీవి ప్రతిభను వెలికి తీసి ఆమెకు తగిన శిక్షణ నిస్తూ ముందుకు నడుపుతున్న ఆ తల్లిదండ్రులకు హృదయ పూర్వక ప్రణామాలు.
    చిరంజీవి చేతనకు శుభాశీస్సులు. సరస్వతీ దేవి కృపా కటాక్షములు ఉంటేనే ఇది సాధ్యం అని చెప్పక తప్పదు.
    చిన్నారి జ్ఞాపక శక్తిని,ఉచ్చారణ ను ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను.
    చిన్నారి చేతన ఎంతో మంది బాల బాలికలకు స్ఫూర్తి దాయకం.

  • @amarsakshi3489
    @amarsakshi3489 2 месяца назад +7

    చక్కటి జ్ఞాపక శక్తి. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు తల్లి. దీర్ఘాయుష్మానుభవ.

  • @satyavathiab6932
    @satyavathiab6932 3 месяца назад +20

    ఆ కృష్ణభగవాన్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపై వుండాలని కోరుకుంటున్నాము.🙏🙏👏👏💐💐

  • @shantipriyaprasad4987
    @shantipriyaprasad4987 5 месяцев назад +37

    What a command on shlokaas.
    భగవంతుడు నీ లోనే వున్నారు తల్లీ.

  • @devaanjaneyulu3370
    @devaanjaneyulu3370 3 месяца назад +50

    పిట్ట కొంచెం కూత ఘనం అని ఎంత బాగా వివరించారుతల్లి నీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

  • @rajendradevi7185
    @rajendradevi7185 3 месяца назад +39

    భక్త ప్రహల్లదుల వారు కలియుగం ను తరింప వచ్చిన అవతారిక ల ఉన్నావు తల్లీ జై శ్రీ కృష్ణ భక్తి జ్ఞాన సంపన్ను రాలవు తల్లి నిండు నూరేళ్లు వర్ధిల్లీ సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యి తల్లీ 💐🙏

    • @dnsprasad8196
      @dnsprasad8196 3 месяца назад +1

      Amma chitti thalli neeku janma ichina aa thallidrandrulaku paadabi vandanaalu neeku Sri krishana bhagawanula vare neeyandu vundi palikinchi.natlu ga unnadi thalli .. neeku Sri Krishna bhaganlu nindu nurellu ivvalani korukuntunna. Chiranjeeva chitti thalli...

  • @sathaiahnaroju8748
    @sathaiahnaroju8748 3 месяца назад +22

    జ్ఞానసరస్వతి కి శతకోటి వందనాలు దీర్ఘాయుష్మాన్ తల్లి

  • @sreelakshmichannagiri1017
    @sreelakshmichannagiri1017 3 месяца назад +16

    ఆ కృష్ణ భగవానుని కృపా కటాక్షా లు ఎల్లప్పుడూ నీకు ఉండాలని కోరుకుంటూ పల్లాణ్డు పల్లాణ్డు అమ్మా చేతన నీకు🙌🏼🙌🏼🌹🌹🙏🏼

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 3 месяца назад +39

    అమ్మ శ్రీ సరస్వతీ అంశగా పుట్టిన చిట్టితల్లి! శుభమస్తు!

  • @nageshroyals2786
    @nageshroyals2786 4 месяца назад +21

    మంచి వీడియో చేశారు..సూపర్ బోలిశెట్టి చేతన తల్లి

  • @adabalababu137
    @adabalababu137 3 месяца назад +9

    ఆ ప్రహ్లాదుడి వచ్చినట్టు ఉంది బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ❤

  • @ThrilokSoma
    @ThrilokSoma 3 месяца назад +15

    చిట్టి తల్లి నీకు వంద సంవత్సరాల ఆయుష్షు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నాను

  • @bodduprabha1213
    @bodduprabha1213 3 месяца назад +5

    నిజంగా ఎంత పూర్వజన్మ సుకృతం తల్లీ! నిన్ను కన్నవారి జన్మ ధన్యం. 👌👌👌బంగారం. దీర్ఘాయుష్మాన్ భవ 🤚🤚🤚

  • @RajyalaxmiNakka
    @RajyalaxmiNakka 3 месяца назад +5

    చాలా బాగా చెప్పావు అమ్మ. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి

  • @swapnajabbu8391
    @swapnajabbu8391 3 месяца назад +29

    హరే కృష్ణ నీ గీత పఠనం భారతదేశంలో ఒక సబ్జెక్ట్ గా పెడితే ఎంత బాగుంటుంది తండ్రి సమాజం లో వుండే ప్రజలందరూ నీ భక్తి భావనతో మానవత్వంతో వుంటారు హరే విష్ణు 🙏🌺👌🥰

  • @shivashiva-dm6ud
    @shivashiva-dm6ud 3 месяца назад +7

    హరిః ఓం
    చిట్టి తల్లి నీకు ఆ పరబ్రహ్మ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు భగవంతుడు నీకు మరింత జ్ఞాన వివేకాను శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని అలాగే భవిష్యత్తులో సనాతన ధర్మానికి నువ్వు దిక్సూచి కావాలని భారతదేశంలో ఎంతో మందికి నువ్వు ఆదర్శంగా నిలవాలని అనేకమందికి శ్లోకాలను నేర్పి మన వైదిక ధర్మాన్ని నిలబెట్టాలని ఆ భగవంతుని ధ్యానిస్తున్నాను. తధాస్తు
    🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩

  • @voragantiganga6172
    @voragantiganga6172 5 месяцев назад +20

    Tq tq matha thalli na hrudaya purwaka namaskatamulu and happy

  • @kblkkv1515
    @kblkkv1515 4 месяца назад +27

    తల్లీ నిన్ను భగవంతుడు సదా రక్షించి నిండు నూరేళ్ళు కాపాడుగాక.

  • @kirand726
    @kirand726 3 месяца назад +3

    అమ్మా చేతనా ఎంత బాగా చెప్పావు తల్లి. ఈ తరానికి నీవు ప్రతినిధివు. ఆ కృష్ణ పరమాత్మను గురుతుకు తెస్తున్నావు. నీకు బంగారు
    భవి శ్యత్ కలగాలని కోరుకుంటున్నాను.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @munigalarekha5999
    @munigalarekha5999 3 месяца назад +13

    Baga cheppavu talli🙏🙏

  • @venugopalkoppala4383
    @venugopalkoppala4383 3 месяца назад +30

    అపూర్వమైన జ్ఞాన సరస్వతివమ్మ నీవు ....

  • @janardhanmanchala1714
    @janardhanmanchala1714 2 месяца назад +4

    చిట్టి తల్లి ఆ కన్నయ్య నీలో ఉన్నాడు జై శ్రీ కృష్ణ

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 4 месяца назад +16

    ధన్యవాదాలు తలీ❤❤❤🎉🎉

  • @rajanikumari1970
    @rajanikumari1970 2 месяца назад +3

    ఎంత అద్భుతంగా చెప్తున్నావ్ తల్లి. నీకు సరస్వతీ దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి తల్లి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.

  • @mlnvsprasad3695
    @mlnvsprasad3695 3 месяца назад +2

    👌👌👌👌👌అమ్మ, ఈ ధారణ నీకు దేవుడిచ్చిన వరం తల్లి, keep it up బంగారు 🙌🙌🙌

  • @nirmaladevidevarapalli-uj6jf
    @nirmaladevidevarapalli-uj6jf 5 месяцев назад +17

    ధన్యవాదాలు తలి నీకు

  • @harshinikota5638
    @harshinikota5638 3 месяца назад +8

    Super ra Bangaru thalli 🎉🎉🎉🎉

  • @bhagyalakshmi4060
    @bhagyalakshmi4060 4 месяца назад +15

    27:06 ee agelo chaalaa bagha cheppavu neeku Krishna baghavanudu challaga chuudali❤❤❤

  • @aalapinchaneesaidevotional5643
    @aalapinchaneesaidevotional5643 3 месяца назад +3

    అద్భుతం చిట్టి తల్లి.కృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందావు

  • @swathic4
    @swathic4 3 месяца назад +3

    Super బంగారు.... శ్రీ కృష్ణ bless you always.....Jayho Shri Krushna prabhu sharanam sharanam.....❤❤❤❤

  • @davidcharan-y8h
    @davidcharan-y8h 3 месяца назад +5

    Chethana nuvvu. Karana. Janmmuru. Thalli. 💐💐👌👌😊👌👏👏👏

  • @sitadevata5712
    @sitadevata5712 3 месяца назад +6

    God bless you Chetana
    Nevu chepina slokallu chala adbhutamu talli

  • @nagaratnammameda272
    @nagaratnammameda272 3 месяца назад +4

    చాలా బాగా చెప్పారు చి "చేతన.మీరు గురువుగా మారి కొన్ని వేల బాలలను తయారు చేసి భారత దేశ ఔన్యాత్యాన్ని
    ప్రపంచమునకు చాటాలి.భావి భారత పౌరులు మీరే.

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 3 месяца назад +4

    అద్భుతం తల్లి నీ భగవద్గీతా పఠనం. ధన్యులు నీ తల్లిదండ్రులు. భగవంతుడు హిందూ ధర్మ గొప్పతనమును ప్రపంచమునకు తెలియజేయుటకు మీ లాంటి వారిని ఈ భూమిపైకి పంపిస్తాడు. ధాన్యము భారతం.

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 3 месяца назад +3

    Great talli, god bless u, congratulations to parents.

  • @kolareddy7340
    @kolareddy7340 2 месяца назад +3

    ఓం నమో భగవతే వాసు దేవాయ 🙏జై శ్రీ క్రిష్ణ 🙏🙏

  • @cvchandrashekar2476
    @cvchandrashekar2476 3 месяца назад +3

    Chala baaga chappavu neeku aa devudu neeku ayassu, arogyam, echchi kaapaadani. 👍👍👍

  • @veerabhadrudukenchanakonda1226
    @veerabhadrudukenchanakonda1226 2 месяца назад +3

    All the best Chethana.God bless you.

  • @karrivnarao8170
    @karrivnarao8170 3 месяца назад +5

    అద్భుతం, అమోఘం అపూర్వం నా మనసు మాట

  • @SomaRajuNukala
    @SomaRajuNukala 3 месяца назад +5

    బంగారుతల్లి చల్లగా వుండాలి అమ్మ నీజ్నానంతో హిందూమతం బ్రతకాలి సరస్వతీ పుత్రిరాలువు అమ్మ నుండునూరేళ్ళు చల్లగావుండాలి

  • @suryakavuru4756
    @suryakavuru4756 3 месяца назад +2

    దీర్ఘాయుష్మాన్ భవ❤ ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా నీకు శ్రీరామరక్ష

  • @narsaiahaerra6165
    @narsaiahaerra6165 3 месяца назад +3

    Chethana Sarthaka Namadheyuralimma... All the best.....

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 3 месяца назад +4

    బొలిసెట్టి చేతన అమ్మా నీవు మానవ రూపములో వున్న దేవత వమ్మా నీవు 🙏🇮🇳🙏నీకు ఆది పరాశక్తి ఆసిష్యులు వున్నావి 🙏అందుకే నీకు సరస్వతీ మాత నీలో ఇమిడి పోయిందీ 🙏🇮🇳🙏జై శ్రీ క్రిష్ణ పరమాత్మ 🙏🇮🇳🙏జై శ్రీ రామ్🙏🇮🇳🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏🇮🇳🙏

  • @subramanyamkethapalli9960
    @subramanyamkethapalli9960 3 месяца назад +4

    Super.chetana.HEARTLY.CONGRAJULATIONS

  • @varalaxmiaagiru9173
    @varalaxmiaagiru9173 3 месяца назад +2

    అమ్మ బంగారు తల్లి భగవద్గీత ఇంత చక్కగా చెప్తున్నావు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరుణ కటాక్షం నీ తల్లిదండ్రుల గొప్పతనం చిరంజీవ తల్లి ఆయుష్మాన్ భవ ఈ తరానికి నీవు ఆదర్శంగా నిలవాలి అమ్మ

  • @Vasuvasu-jb1sd
    @Vasuvasu-jb1sd 4 месяца назад +10

    OUR BLESSINGS TO SCHOOL KID CHATANA RECITEING BHAGAT GITA AND BHAJA GOVINDAM THANKS

  • @jakkulalaxmaiah
    @jakkulalaxmaiah 3 месяца назад +11

    Supar thalli🎉

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 3 месяца назад +8

    అద్భుతం

  • @krishnavenijayanthi1154
    @krishnavenijayanthi1154 3 месяца назад +3

    Chy . చేతన శ్రీమద్ భగవద్గీతను చాలా బాగా చెపుతోంది. May God bless you తల్లీ

  • @chodavarapuvaralakshmi7072
    @chodavarapuvaralakshmi7072 3 месяца назад +2

    చిరంజీవి చేతన అమ్మ నిన్ను నేను ఏమని పిలవాలో తెలీతం లేదు... ఎందుకంటె నాకు మీరు సాక్షాత్తు కృష్ణ. పరమాత్ముడిలాగ అనిపిస్తున్నారు..... ఆ భగవంతుడి కృప్స్ ఉంటే గాని ఇంతటి వాక్షుద్ది లబ్బించదు... తల్లి నీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అయిశ్వర్యాలు ప్రసాధించాలని కోరుకుంటూ నిన్ను కన్న నీ తల్లి తండ్రులకు నా పాదాభి వందనాలు... 🙏🙏🙏నీకు నా 🙌🙌🙌🥰🥰🥰❤️❤️❤️

  • @suneethaveerabhatla173
    @suneethaveerabhatla173 3 месяца назад +3

    ఈ పాపని చూస్తే చాలా ఆనందం గా వుంది ఎంతో బాగా వివరించింది

  • @swamyjejeenadha4502
    @swamyjejeenadha4502 3 месяца назад +3

    Super and duper and exemplary girl. All the very best to Chy. Bolisetti Chetana and their family members.

  • @muralimohanakrishna6387
    @muralimohanakrishna6387 2 месяца назад +1

    తల్లి నీవు సరస్వతి దేవి అంశంతో పుట్టినావు నీ జ్ఞానం అద్భుతం నీ జ్ఞాన సంపద కు వందనాలు 🙏🙏🙏

  • @veerakumari4444
    @veerakumari4444 3 месяца назад +4

    Matalu levu thalli all the best nijanga karana janma anukunta meedi God bless u ma

  • @jillavenkatesham5760
    @jillavenkatesham5760 3 месяца назад +4

    Very Good Buetiful Excellent God bless you Chitti Thalli Great

  • @Arts_craft_sai
    @Arts_craft_sai 5 месяцев назад +8

    Super amma

  • @deshmukhanandrao5745
    @deshmukhanandrao5745 3 месяца назад +6

    తల్లీ నీ తెలివికి ఆకాశమే హద్దు ఉండాలని కోరుకుంటున్నాను. God bless you.

  • @lankasarojini4029
    @lankasarojini4029 6 месяцев назад +8

    Super

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 3 месяца назад +7

    ఆ పాపను ఏమనాలో తెలియడం లేదు. ఎంతో పూర్వ జన్మ సంస్కారం తో నిజంగా ఆ శ్రీ కృష్ణుడే భగవద్గీత చెప్తున్నట్లు వుంది. ఆ పాపకు భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా వుండాలని కోరుకుంటున్నా.

  • @gadikanashobankumar453
    @gadikanashobankumar453 3 месяца назад +5

    Neku na padabivandanam talli..

  • @paddumogal3958
    @paddumogal3958 4 месяца назад +8

    🙏🙏🙏🙏🙏🙏 May God bless nanna.... wonderful future ❤❤❤❤❤

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 3 месяца назад +8

    Congrats talli 🎉 Keep it up

  • @venkatesamyechuri464
    @venkatesamyechuri464 3 месяца назад +5

    అమ్మాయి జ్ఞాపకశక్తికి, దారణశక్తికి, జ్ఞాన సరస్వతికి నా శుభాశీస్సులు. అమ్మాయిని కన్న తల్లితండ్రులకు నా ప్రణామాలు.

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 3 месяца назад +2

    తల్లీ చేతనా! నీ అమోఘమైన వాగ్ధాటికి నేను పారవశ్యంతో అచేతనావస్థలోకి జారుకున్నాను. నీ సవివరణాత్మక శ్లోక పఠనం వినగల్గడం మా జన్మ సాఫల్యం . 🙏🙏🙏🙏🙏🙏 ......నర్మద

  • @sudhakar7236
    @sudhakar7236 3 месяца назад +2

    చేతన నాలుక పైన సరస్వతి దేవి కూర్చొని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత గురించి చెప్తున్నాడు ఏమో అనిపించేలా చేతన ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఏమో అనిపిస్తుంది వీళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో ఏమో ఇలాంటి వాళ్లని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో భగవద్గీత గురించి చెప్తే ఎంతో బాగుంటుంది ఓం శ్రీ వాసుదేవాయ నమః❤❤❤❤❤

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 4 месяца назад +10

    God Bless you Talli pronounciation is excellent 👍👌 convey my Padabi Vandanalu your Gurujis Parents

  • @kparvathi4934
    @kparvathi4934 3 месяца назад +2

    ఎన్ని సార్లు పారాయణ చేసినా ఒక్క శ్లోకం కూడా కంఠస్థం చెయ్యలేక పోతున్నాను . 🙏🙏🙏
    నీకు శతకోటి వందనాలు తల్లీ. శ్లోకం + తాత్పర్యం ఎంత బాగా చెబుతున్నవమ్మా

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 3 месяца назад +8

    Satayushmanbhava talli

  • @MaruthiTrading
    @MaruthiTrading 2 месяца назад +2

    చిన్నారి చేతన సరస్వతి దేవి దుర్గ దేవి నవదుర్గాలు కలిసిన మాతృమూర్తి చిన్నారి చేతన మీకు మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కలగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లలకు కూడా అలాగే నేర్పించాలని ఇటువంటి అవకాశాలు మళ్లీమళ్లీ రావు కాబట్టి దయచేసి మీ పిల్లలను ఇటువంటి బాటలో అందరు కూడా తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Год назад +9

    🙏wow super cute baby 🤩

  • @AdepuChandramouli
    @AdepuChandramouli 2 месяца назад +1

    ఆయు ఆరోగ్య లతో నిండు నూరేళ్లు వర్దిల్లా లని కోరు కుంటు మీకు వందనములు తల్లి జైశ్రీరామ్

  • @rameshbathina400
    @rameshbathina400 2 месяца назад +1

    ఆ దేవదేవుడు నిన్ను చల్లగా చూడాలి .
    ధీర్ఘాయుష్మానుభవ .

  • @sudharsanam.s415
    @sudharsanam.s415 3 месяца назад +5

    No words god bless you kanna ❤

  • @kalabonda1964
    @kalabonda1964 Год назад +6

    Super talli

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 2 месяца назад +3

    జై శ్రీ కృష్ణ జై భారత్

  • @GirijaGodavarthi
    @GirijaGodavarthi 3 месяца назад +3

    బంగారు తల్లీ నిన్ను చూసి చాలా ముచ్చట వేస్తోంది. దీర్ఘా యుష్మాన్ భవ!

  • @n.ananthalakshmi6049
    @n.ananthalakshmi6049 3 месяца назад +5

    Amma chittitalli 🙏🙏❤super 👌 👍

  • @bhavaninutakki3677
    @bhavaninutakki3677 4 месяца назад +14

    బంగారు ఎంత బాగా చెప్పావు ఎంతటి అద్రుష్టము ఇచ్చాడు నీకు కృష్ణయ్యా

  • @ThrilokSoma
    @ThrilokSoma 3 месяца назад +3

    చిట్టి తల్లి మీ తల్లిదండ్రులకు కోటి కోటి వందనాలు

  • @sripriyavenkatesan1159
    @sripriyavenkatesan1159 3 месяца назад

    Aneka vandhanaalu thalli. Mee thalli thandriki kooda vandhanalu samarpinchuthanamma. May God bless you with all happiness and wisdom thalli.🙏🙏🙏🙏🙏

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 3 месяца назад +2

    చిరంజీవి చేతన చిట్టి తల్లి నీ వేద వాక్కు పూర్వ జన్మ సుకృతం అమ్మ ఈ భగవద్గీత శ్లోకాలు వింటూ వుంటే మనసు ఆనందం పొందినా ము నీకు ఆ సంజయ్ డు నిత్యం కాపాడు ను నీకు జన్మ నిచ్చెన జనని జనుల కు నా ధన్యవాదాలు

  • @poosalavenkataramana6472
    @poosalavenkataramana6472 3 месяца назад +1

    Gifted Child.. Super devotional knowledge in her brain. God bless you and best wishes for your family members.💐💐💐

  • @ullalaxmaiah3023
    @ullalaxmaiah3023 3 месяца назад +3

    ఓ తల్లి నీవు సామాన్య బాలికవు కాదు నీవు ఆత్మ స్వరూపం ఆ మహదేవి స్వరూపం గొప్ప జ్ఞాన సరస్వతీదేవివి నీవు వయసుకి మాత్రం చిన్న కాని జ్ఞానంలో చాల గొప్ప 👍🍎

  • @vinodaporeddy973
    @vinodaporeddy973 6 месяцев назад +6

    super talli🙏

  • @venkateswararaogowrisetty3802
    @venkateswararaogowrisetty3802 4 месяца назад +18

    బాలిక కాదు దేవత 🙏🏿

  • @veerabhadrudukenchanakonda1226
    @veerabhadrudukenchanakonda1226 2 месяца назад +2

    Very nice and super. Very good.

  • @lakshmih8673
    @lakshmih8673 Месяц назад +1

    చిన్ని తల్లి నీకు దీర్ఘాయుషాన్భవ తల్లి. నీ ప్రతిభకు తలవంచి నమస్కరిస్తున్నాను తల్లీ. ప్రతి తల్లితండ్రులు పిల్లలను ఇలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 месяца назад +2

    🎉❤ నీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అమ్మ

  • @nalamatisatyanarayans
    @nalamatisatyanarayans 3 месяца назад +3

    శతకోటి వందనాలు తల్లి చాలా భగ చెప్పావు

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 3 месяца назад +2

    శతకోటి వందనాలు తల్లీ...చేతన.

  • @SwarnaKumari-l8j
    @SwarnaKumari-l8j 3 месяца назад +4

    How nice are you saying ❤

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 месяца назад +1

    తల్లి నువ్వు నీీలగా చాలామంది పిల్లని తయారు చేయాలి. నీవు భీష్ముడివి తల్లి. నాకు చాలా ఆనందాన్ని కలిగించవు తల్లి. నీ తల్లి తండ్రులు మహానుభావులు.