జైశ్రీరామ్ గురువుగారు చాలా సత్యాలు చెప్పారు నాన్వెజ్ గురించి మన శ్రీ వీరాది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కాలజ్ఞానంలో చెప్పారు మూగ జీవులను బలి ఇవ్వకూడదు అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టొచ్చని కాయ చెక్కరతో కూడా చేయొచ్చని కానీ మన ప్రజలు పట్టించుకోకుండా అమ్మవారి పేరు చెప్పి కొన్ని మూగజీవుల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు కేవలం వాళ్ల కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారిని అడ్డం పెట్టుకొని రోజు కొన్ని మూగ జంతువుల ప్రాణాలను బలి తీస్తూ తింటూనే ఉన్నారు ఈ వీడియో విన్న తర్వాత కొందరైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు మీరు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేశారు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే గురువుగారు
మన హిందుత్వం అక్కడే దెబ్బతింటుంది అమ్మవారి పేరు చెప్పి మూగ జీవులను చంపడమే కాదు మొక్కుబడి కూడా చేస్తారు కూతురికి పెళ్లి అయితే మేకపోతుని ఇస్తానని కొడుక్కి పెళ్లయితే మేకపోతుని ఇస్తానని ఉద్యోగం వస్తే మేకపోతుని ఇస్తానని ఇలా అనేక మొక్కుబడులు చేస్తుంటారు నాకు తెలిసి వీళ్ళందరూ హిందువులు కాదు మూడా చార్యులు ఈ మూడు ఆచార్యులు చివరికి మత మారుతారు జై శ్రీమన్నారాయణ
రాముడు క్షత్రియుడు. మాంస భక్షణ అది క్షత్రియ ధర్మం. నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుని రక్తం తాగాడు శ్రీ హరి. యుగాన్ని బట్టి, అవతారాన్ని బట్టి, కులాన్ని బట్టి ఆహార నియమాలు ఉంటాయి. ఇప్పుడు రాజులూ, రాజ్యాలూ, యుద్దాలు లేవు. అటువంటప్పుడు అహింసో పరమో ధర్మః అనే సూత్రం ప్రతీ మానవునికి వర్తిస్తుంది. ముస్లిం సంగతి తీసుకుంటే 100 సం|| రాల క్రితం విమాన వసతులు లేవు & ఎడారిలో ఏమీ పండవు. అందుకే మేక, ఒంటె, పశు మాంసాన్ని తిని బ్రతికారు, అదీ చంపే ముందు దేవునికి సమర్పణ చేసి. ఇప్పుడు రవాణా వ్యవస్థ గణనీయంగా పెరిగింది. ఇప్పటి భౌగోళిక పరిస్థితి బట్టీ మాంసాహారం ఓక బలహీనత/వ్యసనమే గాని అవసరం గాదు. తప్పక ఖర్మ తిరిగి అనుభవించాల్సిందే, అది ఎలా అనేది లాజిక్ అనవసరం.
Appudu రాజ్యము కాపాడుకోవడానికి uddam chesi manushulni champevaru kada mari adi kuda tappa మాంసాహారం tinevallu vatikosame saparate ga penchinave tintunnaru kada ippudite andaru tintunnaru
Mutton ,chicken, fish it's not a nonveg it's a dead body it should be burried in the ground not in your stomachs. Our stomachs are not a burrial grounds. 100% veg ikada. Jai krishna🙏🙏🙏
Prabhu ji, I agree to your words on becoming Vegetarian, even plants and vegetables are also having life, when we pick, break and cut them in to pieces, then they also get white blood, then eating vegetables and animals both are wrong then, what has to be taken as food by human being... I am in big confusion about the food that, what type of food has to be consumed by human beings...
Nenu okasi first time venkateswar Swami vari temple ki velli anppudu nuchi non veg manisanu Temple ki velli vachina appudhu nuchi non veg thintute I feel like I am doing mistake so appudhu nuchi eppudhu varaku nenu non veg tenanu
గురువుగారు ఈరోజుల్లో అన్ని తెలిసిన వాడిని పిచ్చోడు అంటున్నారు ఏమి తెలవక పోయిన గొర్రెల మందులో పడిపోతే వాళ్లకి అన్ని తెలుసు అనుకుంటున్నారు 60% మందికి జ్ఞానం ఏదో అజ్ఞానం ఏదో తెలియదు ఇప్పటికి మన జీవన విధానం ఏంటో మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా బ్రతకాలి కూడా తెలియదు బ్రతికేస్తున్నాం అంతే
Iam also non-vegetarian guruvugaaru....maku pedhalu ala nerpinchesaru.nenu inka non veg thinakunda undataniki try chesthanu.chala manchi visayam chepparu,naku edhi chala rojula nunchi clarity ledhu,yendhukante devudiki kuda bali estharu kabatti.i will fully stop to have nonveg.
I'm a vegetarian since 25 years and my relatives keep on saying that unless I change to Non-veg food I can't improve my health.... today I got an answer
మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."
mahabharat anushasan parva chapter 88 భీష్ముడు ఇలా అన్నాడు, ‘ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మలను సంభాషించే వ్యక్తులు ఏవి శ్రాద్ధానికి తగినట్లుగా భావిస్తారో మరియు ప్రతి ఒక్కరికి లభించే ఫలాలు ఏమిటో నా మాట వినండి. నువ్వులు మరియు బియ్యం మరియు బార్లీ మరియు మాషా మరియు నీరు మరియు వేర్లు మరియు పండ్లు, శ్రాద్ధాలలో ఇచ్చినట్లయితే, ఓ రాజా, పిత్రీలు ఒక నెల పాటు సంతృప్తికరంగా ఉంటాయి.[398] నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. ఓఫాల్ రకాల ఆహారం, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో చేపలు అందజేయడంతో, పితృస్వాములు రెండు నెలల పాటు సంతృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, ఆరు నెలలు బేకన్‌తో, ఏడు పక్షుల మాంసంతో తృప్తిగా ఉన్నారు. పృషత అని పిలవబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. పాయసలో నెయ్యి కలిపి పితృలకు గొడ్డు మాంసంతో సమానం. వధ్రినాస మాంసంతో పితృస్వామ్యం పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.[399]ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చాంద్రమాన దినాల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించబడుతుంది, అది తరగదు. కాలాసక అని పిలవబడేది, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేకల మాంసం, ఈ విధంగా సమర్పించబడినవి, తరగనివిగా నిరూపించబడ్డాయి.[400] దీనికి సంబంధించి, ఓయుధిష్ఠిరా, కొన్ని పద్యాలు ఉన్నాయి, మొదట పితృలు పాడారు, అవి (లోకంలో) పాడబడ్డాయి. వాటిని సనత్కుమారుడు పూర్వపు రోజులలో నాకు తెలియజేసాడు.-మన జాతిలో పుట్టినవాడు సూర్యుని దక్షిణ దిశలో మాఘ నక్షత్రంలో పదమూడవ రోజు (చీకటి పక్షం రోజులలో) నెయ్యితో కలిపిన పాయసాన్ని మాకు ఇవ్వాలి. మన జాతిలో జన్మించిన వారు మాఘ నక్షత్రంలో ఆవహించినట్లుగా, మేక మాంసాన్ని లేదా కాంచన పుష్పం యొక్క రేకులను సమర్పించాలి. ఒక ఏనుగు నీడతో కప్పబడిన ప్రదేశంలో పాయసాన్ని నెయ్యితో కలిపి మనకు అర్పించాలి.-ఎక్కువ మంది కుమారులు కూడా గయకు (అతని పూర్వీకుల శ్రాద్ధం కోసం) వెళ్ళడానికి వీలు కల్పించాలి. ప్రపంచమంతటా జరుపుకునే బనియన్ మరియు దాని శాఖల క్రింద చేసే సమర్పణలన్నింటినీ తరగనిదిగా చేస్తుంది.[401] చనిపోయిన రోజు వార్షికోత్సవం రోజున కొంచెం నీరు, వేర్లు, పండ్లు, మాంసం, ఆండ్రైస్, తేనె కలిపి నైవేద్యంగా ఇస్తే తరగదు.
స్వామి, నమస్కృతులు. ఇప్పటివరకూ జీవహింసను, మాంసభక్షణను తప్పు,పాపము అని ధైర్యంగా ఈ హిందూసనాతనులము అని జంబాలు కొట్టుకుంటూ తిరిగే మనదేశ పరమదుర్మార్గ స్త్రీ పురుష పౌరులకు బుద్ధి చెప్పారు . శ్రీ పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళుకూడా వాళ్ళు పెద్దలు మాంసభక్షకులని చెప్పను భయపడి ఇతరులకు నిరంతరం చెప్పలేక , రాజకీయం మీద శేషజీవితాన్ని గడపాలని నిజ సత్య ఆధ్యాత్మికత కలవారు మాంసభక్షణను వ్యతిరేకిస్తారు , వద్దు అని ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రచారం చేస్తూ వుంటారు కాబట్టి తాను చేయలేక రాజకీయ మాయలో మునిగి కొట్టుమిట్టాడుతుంటే నేను కక్కలేక మింగలేక నా జీవనాన్ని సాగిస్తూవున్నాను.
పోతులూరి వీరబ్రాహేంద్ర స్వామీ అందుకే కదా పోలేరమ్మ తోనె చెప్పించారు ఆమె నాకు చల్లముద్ద అన్నం చాలు నాకు బలులు వద్దు అని అన్నదంట మన మే వినమ్ పట్టించుకోము అండి అది మన తప్పు అని మనం తెలుసుకోలేక పోతున్నాం 😢
గురువుగారు ఒకప్పుడు యజ్ఞం, యాగం చేసేటప్పుడు బలి ఇచ్చేవారు. ఇవి అన్ని బ్రాహ్మణ జ్ఞానం ఉన్న వ్యక్తులే. చేసేవారు. అని విన్నాను. వేదంలో కూడా ఉంది అని ఒకరు చెప్పారు ఇది నిజమేనా? మన పూర్వికులు ప్రకృతి పూజలు చేసేవారు అని వారు మొదలు బలులు ఇచ్చే వారు అని విన్నాను వివరించగలరు 🙏
హరే కృష్ణ 🙏 చాలా మంచి ప్రశ్న వేశారు. యజ్ఞం లో బలి చేసిన జీవి ఈ 84 లక్షల జీవరాశుల జన్మ మృత్యు చక్రం లో తిరగకుండా తదుపరి మానవ జన్మని వెంటనే పొందుతుంది. హరే కృష్ణ 🙏
Entha blood vastundi andi plants ni cut chesinappudu or plants entha ga edustai andi ,,, manam just leafy vegetables ni matrame cut chestam remaining plants lo just plant byproducts use chestam...if u wanna eat meat u can but danikosam plants ki life vuntundi Ani veg vallani centre cheyyakandi
Swamiji - what about Dharmavyadhudu ?. How did he get the dead animals to sell meat ? Hadn't he encouraged to eat meat by selling meat? Please clarify.
మీరు చిన్న వారయినా మంచి సందేశం ఇచ్చారు స్వామి.
హరే కృష్ణ, హరే రామ, చాలా చక్కగా ఇంటర్యూ ఇచ్చారు, గురు జీ, నీకు ధన్యవాదములు 🙏🙏
హరే కృష్ణ హరే రామ🥥🥥🙏🙏🌺🌺🌹🌹🌷🌷🌻🌻💐💐💐
జై శ్రీ రామ్ 🙏🙏🙏అందరికి
🙏 హారే కృష్ణా ప్రభు జీ 🙏
జైశ్రీరామ్ గురువుగారు చాలా సత్యాలు చెప్పారు నాన్వెజ్ గురించి మన శ్రీ వీరాది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కాలజ్ఞానంలో చెప్పారు మూగ జీవులను బలి ఇవ్వకూడదు అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టొచ్చని కాయ చెక్కరతో కూడా చేయొచ్చని కానీ మన ప్రజలు పట్టించుకోకుండా అమ్మవారి పేరు చెప్పి కొన్ని మూగజీవుల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు కేవలం వాళ్ల కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారిని అడ్డం పెట్టుకొని రోజు కొన్ని మూగ జంతువుల ప్రాణాలను బలి తీస్తూ తింటూనే ఉన్నారు ఈ వీడియో విన్న తర్వాత కొందరైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు మీరు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేశారు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే గురువుగారు
మన హిందుత్వం అక్కడే దెబ్బతింటుంది అమ్మవారి పేరు చెప్పి మూగ జీవులను చంపడమే కాదు మొక్కుబడి కూడా చేస్తారు కూతురికి పెళ్లి అయితే మేకపోతుని ఇస్తానని కొడుక్కి పెళ్లయితే మేకపోతుని ఇస్తానని ఉద్యోగం వస్తే మేకపోతుని ఇస్తానని ఇలా అనేక మొక్కుబడులు చేస్తుంటారు నాకు తెలిసి వీళ్ళందరూ హిందువులు కాదు మూడా చార్యులు ఈ మూడు ఆచార్యులు చివరికి మత మారుతారు జై శ్రీమన్నారాయణ
గురువుగారు మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఉంది నీతి బోధిస్తున్నారు మీరు జంతు సంరక్షణ చేయడం మానవ ధర్మం@@srinivasaraoadari434
Guruvugaari paadhapadmamulaku namaskaramulu 🙏
శాఖ ఆహారం మానవ ఆహారం 🍓🍉🍈🍐🍌🍆🫑👌
జైశ్రీరామ్ గురువు గారూ చాలా సత్యాలు చెప్పు రు
థాంక్స్ అహింస పరమోడర్మహ. Ahimsa paramodarmaha
రాముడు క్షత్రియుడు. మాంస భక్షణ అది క్షత్రియ ధర్మం.
నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుని రక్తం తాగాడు శ్రీ హరి.
యుగాన్ని బట్టి, అవతారాన్ని బట్టి, కులాన్ని బట్టి
ఆహార నియమాలు ఉంటాయి.
ఇప్పుడు రాజులూ, రాజ్యాలూ, యుద్దాలు లేవు.
అటువంటప్పుడు అహింసో పరమో ధర్మః అనే
సూత్రం ప్రతీ మానవునికి వర్తిస్తుంది.
ముస్లిం సంగతి తీసుకుంటే 100 సం|| రాల క్రితం
విమాన వసతులు లేవు & ఎడారిలో ఏమీ పండవు. అందుకే
మేక, ఒంటె, పశు మాంసాన్ని తిని బ్రతికారు, అదీ చంపే ముందు
దేవునికి సమర్పణ చేసి. ఇప్పుడు రవాణా వ్యవస్థ గణనీయంగా
పెరిగింది. ఇప్పటి భౌగోళిక పరిస్థితి బట్టీ మాంసాహారం ఓక
బలహీనత/వ్యసనమే గాని అవసరం గాదు. తప్పక ఖర్మ
తిరిగి అనుభవించాల్సిందే, అది ఎలా అనేది లాజిక్ అనవసరం.
Appudu రాజ్యము కాపాడుకోవడానికి uddam chesi manushulni champevaru kada mari adi kuda tappa మాంసాహారం tinevallu vatikosame saparate ga penchinave tintunnaru kada ippudite andaru tintunnaru
హరే కృష్ణాయ నమః 🚩🪈🙏🚩 చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🚩 జై శ్రీరామ్ 🚩🙏🚩
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🌹
Well explained guruvu garu. Thank you.
Hare Krishna Prabhu ji 🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
చాల బాగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🏻
Hare Krishna prabhuji it.s really
Meeru super prabhu. Na kallu teripincharu ill.educate the narrow minded people. Thank you hare krishna
Hare rama rama rama hare hare hare krishna krishna krishna hare hare
Guru garu Ammavaru Bali korindhani Bali Estharu panchangalu cheppindi Ani gramam yekamai chestharu Eeaacharani Nilabettevaru lera
Eemadhyana mangala varam Budhuvaram vuru chehara AniEnno Gramalu chesaru Eeacharani Arikadithe chala manchidhi chesina varam Aouthamu Eeacharani Arikatte Oka manchi veedio Chestharani manavulu Adhyathmika vidhanamuloki Ravalani korukntu Namskristhunanu jai sree Ram jai sree Ram
🙏DHAN nirankar Ji 🙏
Excellent Marveolus speach guruji 😊❤😊 padabhivandanamulu 😊❤😊
Hare Krishna Prabhuji
Dandavath pranam
Excellent
Guruvugaariki namaskaamu mamsaaharamgurinchi caalabaagacheppaaru
Hare Krishna hare Krishna ఎంత బాగా చెప్పారో గురువు గారు
మీరు చాలా చక్కగా చెబుతున్నారు అలాగని మన జ్యోతి ఆశ్రమం లో కూడా అలాగని చెబుతున్నారు ఒక్కసారి దాని విజిట్ చేయండి
🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు స్వామి
Hare Krishna Prabhuji 🙏 Panchanga pranamamulu 🙏 e vishyam ayina enta adbhuthanga cheptaru Prabhuji 🙏
Jai guruji
Good message prabhuji
Sathakoti vandanaalu guruji
Chala baga chapparu guruji dannyvadalu
Prabhuji.meeku.satha koti vandanaalu.ahimsa paramo dharmah.ye jeevini himsincha kudadu.ee kaluyugamlo manamu janaalanu marchalemu.jai srikrshna.
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare🙏🙏🙏🙏🙏
ఓం గురుభ్యోనమః
Jai Sri Krishna
Conclusion chaala baaga chapparu guruji....
Simply superb 👌 👏 🙏🙏🙏
Namaskaram guruji🙏🙏🙏
Thank u verymuch
Mutton ,chicken, fish it's not a nonveg it's a dead body it should be burried in the ground not in your stomachs. Our stomachs are not a burrial grounds.
100% veg ikada. Jai krishna🙏🙏🙏
Jai Krishna 🙏🙏🙏
Hare Krishna ❤
గురువుగారు చాలా బాగా చెప్పారు 🙏🙏
Good massage guruji
Hare krishna prabhuji
శాఖాహారం ఉత్తమమైనది
Hare krishna prabhuji chala manchi vishayalu chepparu thank you prabhuji 🙏
Guruvu garu vegtariana thinnavallu chala helthga vonuntaru.
Thankyou guruvu garu hare Krishna
హరే కృష్ణ
chinni.vayashlo.inth.swett.ga.chepperu.mikuchuthe.bagavth.shkthi.milo.kanipichtunddi.🙏🙏🙏👋👋👋
Hare Krishna
Jai Guru Dev datta
Nice questions and answers Amma🙏🏻🙏🏻🙏🏻
Jaisrimannarayana 🙏
Akukuralu vellatho thesestam vatiki pranam pothundhi kadha antunnaru prabuji. 🙏
Arunachal Shiva 🙏 🙏🙏
Baga cheparu prabhuji, nenu only purushotam masam class vini nenu non veg prabhuji stop chesanu prabhuji
Very great andi. I respect you a lot 🙏🏼🙏🏼🙏🏼
Prabhu ji, I agree to your words on becoming Vegetarian, even plants and vegetables are also having life, when we pick, break and cut them in to pieces, then they also get white blood, then eating vegetables and animals both are wrong then, what has to be taken as food by human being... I am in big confusion about the food that, what type of food has to be consumed by human beings...
Nenu okasi first time venkateswar Swami vari temple ki velli anppudu nuchi non veg manisanu
Temple ki velli vachina appudhu nuchi non veg thintute I feel like I am doing mistake so appudhu nuchi eppudhu varaku nenu non veg tenanu
Super....Keep it up bro🌿💗💫
గురువుగారు ఈరోజుల్లో అన్ని తెలిసిన వాడిని పిచ్చోడు అంటున్నారు ఏమి తెలవక పోయిన గొర్రెల మందులో పడిపోతే వాళ్లకి అన్ని తెలుసు అనుకుంటున్నారు 60% మందికి జ్ఞానం ఏదో అజ్ఞానం ఏదో తెలియదు ఇప్పటికి మన జీవన విధానం ఏంటో మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా బ్రతకాలి కూడా తెలియదు బ్రతికేస్తున్నాం అంతే
Nijame andi
💯 %
అన్నా మనం ఒకరి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు అన్న మనం పని మనం చేసుకుంటూ వెళ్లటమే వాళ్ళు వచ్చి మన ఆరోగ్యాలు ఏమి బాగుచేయడం మన ఆరోగ్యం మన ముఖ్యం🎉🎉🎉
నిజం... అందుకే టీడీపీ ను గెలిపించారు
Manishi athyaasha muulamu
Hare Krishna 🙏
Jai shree krishna.
Chala baga chapparu gurugi,,🙏🙏🙏🙏🙏
❤❤❤
Iam also non-vegetarian guruvugaaru....maku pedhalu ala nerpinchesaru.nenu inka non veg thinakunda undataniki try chesthanu.chala manchi visayam chepparu,naku edhi chala rojula nunchi clarity ledhu,yendhukante devudiki kuda bali estharu kabatti.i will fully stop to have nonveg.
Sanatana dharmam lo devudiki bali ivvali ani ekkada ledu... Jai bhavani🙏
Hare krishna hare hare
Super, good message guruji
Gnananni theliyajesinaduku dhnyawadalu guru garu
14:07 🙏🏼హరే కృష్ణ 🚩
good information
Aum sri sai ram
I'm a vegetarian since 25 years and my relatives keep on saying that unless I change to Non-veg food I can't improve my health.... today I got an answer
S
What about egg.... everyone is saying that won't come under non veg...how far it's true
I am not eating Non vegetarian food since 2007.Nothing has happened to me. I am fine.Elephant also doesn't eat flesh.It is very strong.
Yes sir,I am following vegan diet
If happens super
Guruji chala mandi naato annaru mari plants ki pranam untundi kada ani
Hare krishna
మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."
Ekada chepaleduuu sollu chepadhuu yeyugam tine hakku evariki leduu
Slokam Anni kaalam manisi adaramga chadavali ni yistam vachinattu ni sukam kosam slokalani vadukovadhuuu
Kukka mamsam ni vandukuni thinu mari, only goats and sheeps ni champi endhuku thintunavu😢😢
జంతువు జంతువుకి ఆహారం
మనిషికి మనిషి ఆహారం మనిషిని కూడా తినొచ్చు..
mahabharat anushasan parva chapter 88
భీష్ముడు ఇలా అన్నాడు, ‘ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధ కర్మలను సంభాషించే వ్యక్తులు ఏవి శ్రాద్ధానికి తగినట్లుగా భావిస్తారో మరియు ప్రతి ఒక్కరికి లభించే ఫలాలు ఏమిటో నా మాట వినండి. నువ్వులు మరియు బియ్యం మరియు బార్లీ మరియు మాషా మరియు నీరు మరియు వేర్లు మరియు పండ్లు, శ్రాద్ధాలలో ఇచ్చినట్లయితే, ఓ రాజా, పిత్రీలు ఒక నెల పాటు సంతృప్తికరంగా ఉంటాయి.[398] నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. ఓఫాల్ రకాల ఆహారం, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో చేపలు అందజేయడంతో, పితృస్వాములు రెండు నెలల పాటు సంతృప్తి చెందుతారు. మటన్‌తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, ఆరు నెలలు బేకన్‌తో, ఏడు పక్షుల మాంసంతో తృప్తిగా ఉన్నారు. పృషత అని పిలవబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. పాయసలో నెయ్యి కలిపి పితృలకు గొడ్డు మాంసంతో సమానం. వధ్రినాస మాంసంతో పితృస్వామ్యం పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.[399]ఖడ్గమృగం యొక్క మాంసం, వారు మరణించిన చాంద్రమాన దినాల వార్షికోత్సవాలలో పిత్రీలకు నైవేద్యంగా సమర్పించబడుతుంది, అది తరగదు. కాలాసక అని పిలవబడేది, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేకల మాంసం, ఈ విధంగా సమర్పించబడినవి, తరగనివిగా నిరూపించబడ్డాయి.[400] దీనికి సంబంధించి, ఓయుధిష్ఠిరా, కొన్ని పద్యాలు ఉన్నాయి, మొదట పితృలు పాడారు, అవి (లోకంలో) పాడబడ్డాయి. వాటిని సనత్కుమారుడు పూర్వపు రోజులలో నాకు తెలియజేసాడు.-మన జాతిలో పుట్టినవాడు సూర్యుని దక్షిణ దిశలో మాఘ నక్షత్రంలో పదమూడవ రోజు (చీకటి పక్షం రోజులలో) నెయ్యితో కలిపిన పాయసాన్ని మాకు ఇవ్వాలి. మన జాతిలో జన్మించిన వారు మాఘ నక్షత్రంలో ఆవహించినట్లుగా, మేక మాంసాన్ని లేదా కాంచన పుష్పం యొక్క రేకులను సమర్పించాలి. ఒక ఏనుగు నీడతో కప్పబడిన ప్రదేశంలో పాయసాన్ని నెయ్యితో కలిపి మనకు అర్పించాలి.-ఎక్కువ మంది కుమారులు కూడా గయకు (అతని పూర్వీకుల శ్రాద్ధం కోసం) వెళ్ళడానికి వీలు కల్పించాలి. ప్రపంచమంతటా జరుపుకునే బనియన్ మరియు దాని శాఖల క్రింద చేసే సమర్పణలన్నింటినీ తరగనిదిగా చేస్తుంది.[401] చనిపోయిన రోజు వార్షికోత్సవం రోజున కొంచెం నీరు, వేర్లు, పండ్లు, మాంసం, ఆండ్రైస్, తేనె కలిపి నైవేద్యంగా ఇస్తే తరగదు.
What about soldiers???
We have to arrange leafy vegetables and shall chaaru????
Jathara mokkubadulu.
నెను నాన్ వెజ్ తింటుంటి కాని ఆపేసాను భగవత్ గీత చదిన అప్పటి నుంచి
Parameswara 😥😥
Avunu guruvu garu kani andharu chettulo kuda pranam vuntundhi chetlani kuda thinakudadhu ani antunnaru
Ma intlovallane apalekapotunnani ade nabadha prabhujee
🙏🏼🙏🏼🙏🏼
Jai Shree Krishna hare Krishna hare Krishna 🌹☘️🙏
Is it possible
స్వామి, నమస్కృతులు. ఇప్పటివరకూ జీవహింసను, మాంసభక్షణను తప్పు,పాపము అని ధైర్యంగా ఈ హిందూసనాతనులము అని జంబాలు కొట్టుకుంటూ తిరిగే మనదేశ పరమదుర్మార్గ స్త్రీ పురుష పౌరులకు బుద్ధి చెప్పారు . శ్రీ పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళుకూడా వాళ్ళు పెద్దలు మాంసభక్షకులని చెప్పను భయపడి ఇతరులకు నిరంతరం చెప్పలేక , రాజకీయం మీద శేషజీవితాన్ని గడపాలని నిజ సత్య ఆధ్యాత్మికత కలవారు మాంసభక్షణను వ్యతిరేకిస్తారు , వద్దు అని ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రచారం చేస్తూ వుంటారు కాబట్టి తాను చేయలేక రాజకీయ మాయలో మునిగి కొట్టుమిట్టాడుతుంటే నేను కక్కలేక మింగలేక నా జీవనాన్ని సాగిస్తూవున్నాను.
గురువుగారు.కొన్నీదేవ్వుల్లు.బలి.ఎందుకు.కోరుకుంటువున్నవి
పోతులూరి వీరబ్రాహేంద్ర స్వామీ అందుకే కదా పోలేరమ్మ తోనె చెప్పించారు ఆమె నాకు చల్లముద్ద అన్నం చాలు నాకు బలులు వద్దు అని అన్నదంట మన మే వినమ్ పట్టించుకోము అండి అది మన తప్పు అని మనం తెలుసుకోలేక పోతున్నాం 😢
ANTHA KRUSHNA MAYAMU ANNITIKI ADHIPATHI ATHADE SATHWIKA PRAMANAMUNNA BISHMUDUNE HARINCHINA MAHA PRALAYA KALA SWARUPUDU MAHA KRISHNA BILAMU IDHI KEVALAMU BUSY SUNAKA MAMSAMU THINU VANI YANDHUNU SAMUDANU ANI AENDHUKU ANNATLU
What about Kannappa,Pandavulu,Krishna ,Ramudu like this all kings....
Mamsaharanni apadamela???
Pranamalu Prabhu ji pillalaki non veg tinaddu ani correct ga chepdamane mari mana puranala gurinchi cheppetappudu rajulaki nonveg tine avasaram unnatlu cheppevaru alage okayugamlo pitru karyalu chesina bhrammanulaki tappakunda mamsam pettevaru anikooda cheptunnaru yedi nijamo teliyatledu ippudu pandinchepantalu mandulamayam ayyesariki sekti kosam Aina pillalaki pettalemo annatlu undi dayachesi samadhanam cheppagalaru
correct answer epdu athma jnanam pondina mahatmulani peetadipathulani normal evariana mahtamulani adigithe correct answer vasthundi not from self claimed gurus sathvika aharam thinte thamasa gunalu ravu manasu correct ga pani chesthundi aharam tho patu ah aharam vande vadi ichevadu manasumanchidi undali aharame manasu avthundi
Great , now adays people backstabbing each other kind of people like you will be give piece of mind
Egg tinocha guruvu garu?
Plants kuda jeevule kada alantappudu plant ni kuda manam thinkudathu kada
గురువుగారు ఒకప్పుడు యజ్ఞం, యాగం చేసేటప్పుడు బలి ఇచ్చేవారు. ఇవి అన్ని బ్రాహ్మణ జ్ఞానం ఉన్న వ్యక్తులే. చేసేవారు. అని విన్నాను. వేదంలో కూడా ఉంది అని ఒకరు చెప్పారు ఇది నిజమేనా? మన పూర్వికులు ప్రకృతి పూజలు చేసేవారు అని వారు మొదలు బలులు ఇచ్చే వారు అని విన్నాను వివరించగలరు 🙏
హరే కృష్ణ 🙏
చాలా మంచి ప్రశ్న వేశారు.
యజ్ఞం లో బలి చేసిన జీవి ఈ 84 లక్షల జీవరాశుల జన్మ మృత్యు చక్రం లో తిరగకుండా తదుపరి మానవ జన్మని వెంటనే పొందుతుంది. హరే కృష్ణ 🙏
Jeevulu mana aaharam kosam puttaledu
Mari enduku puttam
🙏🙏🙏🙏🙏
Even the plants are having life.They also feel every thing.
Yes 5,000 year's ago only Lord Krishna said even plants have life and i offered it to you to eat by pray to plant's in the name of hari and eat it.