Big Expose: Food Scam in India || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • పిల్లలకు పెట్టే బేబీ ఫుడ్, పిల్లలకు హెల్త్ డ్రింక్స్ పేరుతో తాగించే హార్లిక్స్, బోర్న్ వీటా, బూస్ట్ లాంటివీ.. ఇలా పిల్లల పేరుతో జరిగేది అతిపెద్ద వ్యాపారం. వాటి వల్ల పిల్లలకు చిన్నప్పుడే షుగర్ స్థాయికి మించి తల్లిదండ్రులే ఇచ్చేలా చేస్తున్నాయి ఈ కంపెనీలు. వాటి గురించి అర్థమయ్యేలా చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 806

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 месяцев назад +73

    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @peace3095
      @peace3095 5 месяцев назад

      Very Nice topic. God bless u akka❤ praying for U

    • @Manchiga_tindaam
      @Manchiga_tindaam 5 месяцев назад +1

      Hi andi...nenu Naa channel nundi ade awareness ivvalani try chesthunna andi...pillalaki pette chaala vaatilo chaala presevetives , artificial colors nd flavours enno vuntunnay vaatiki thodu sugars kuda ...Naa tarapuna naa pryathanam nenu chesthunna

    • @sivasankarababughanta6842
      @sivasankarababughanta6842 5 месяцев назад

      ఏంటి తులసక్కా ఇలాంటి వీడియో పెట్టావు. ఈ వీడియో కూటికా గుడ్డకా... అమిత్ షా sc st లకు రిజర్వేషన్ తీసేస్తాను అన్నాడంట (అనలేదు లే) కదా అన్నాడని ఎదో మసీపూసి మారేడుకాయ చేసి వీడియో పెట్టాల్సింది. మన దగ్గర ఉన్న 3.5 లక్షల సబ్క్రైబర్ బేవార్స్ సన్నాసులు ఉన్నారుగా వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు మనకు మైలేజ్ వచ్చేది కదా. పనికిమాలిన వీడియోస్ ఎందుకు ఈ సమయంలో...??? సాధ్యమైనంతవరకు కాంగ్రెస్ కి మైలేజ్ పెంచాలి.

    • @santhoshkumaarthallapudi5553
      @santhoshkumaarthallapudi5553 5 месяцев назад

      Urban naksal tulasi

    • @santhoshkumaarthallapudi5553
      @santhoshkumaarthallapudi5553 5 месяцев назад

      Urban naksal tulasi

  • @dharmaraopotturi6953
    @dharmaraopotturi6953 5 месяцев назад +169

    తులసి గారు మీరు ఏ వీడియో చేసినా స్పష్టంగా చాలా బాధ్యతాయుతంగా చేస్తా రూ మీకు హ్యాట్సాఫ్

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 5 месяцев назад +37

    తులసి చందు గారు జర్నలిస్ట్ గా మీరు మరో వందేళ్లు సమాజ సేవలో చల్లగా వర్ధిల్లాలి, ఆ భగవంతుని చల్లని దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను !!

  • @K.NarasimhaKing
    @K.NarasimhaKing 5 месяцев назад +69

    ప్రశ్నిచకపోతే ఎవ్వరూ పట్టించుకోరు
    అన్ని కల్తీ గా మారుతాయి.. ధన్యవాదాలు మేడం

  • @valluriramamohan224
    @valluriramamohan224 5 месяцев назад +37

    Valuable subject..mana ఖర్మ... మనం తినే food మీద కూడ.. రివ్యూ అవసరము అవుతోంది

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 5 месяцев назад +89

    అమ్మా తులసీ. ...
    ఇలాంటి వీడియోలు ప్రజలకు కావాలి.
    ఒక కామెంట్ లో ఒకతను దీనిలో బి జె పి ని విమర్శించడానికి ఏమీ లేదా అని అన్నారు.
    దేశంలో ప్రతి ఒక్కరు తన విధిని సక్రమంగా చేస్తే అంతా బాగుంటుంది. చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు.
    కరోనా సమయంలో రామ్ దేవ్ బాబా పతాంజలి విడుదల చేసిన "కరోనిల్" కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నే విడుదల చేశారు. బాబా గారు కోట్లు సంపాదించారు. ఇప్పుడు బాబా తప్పు చేశారు అంటున్నది కోర్టు. ప్రతి విషయం కోర్టు చూడాలంటే కష్టం కదా !!!
    ఏది ఏమయినా ఈ వీడియో చూసాక కొంత మంది అయినా జాగ్రత్త పడితే మంచిదే.
    రాజకీయ అవినీతి పోతేనే అన్ని బాగుంటాయి.
    ఆశీస్సులు ❤️

    • @allinone1535-ez
      @allinone1535-ez 5 месяцев назад +1

      atla content chusi follow kottagaane akka tana ism, vision(visham) , chupistadi... veetiney communistu aatalu antaru!

    • @simmavijay
      @simmavijay 5 месяцев назад

      Kani ippudu unna situations lo akka matrame facts chepthunnaru bjp gurinchi. Migatha news channels anni bjp ki bajana chesthunnai.​@@allinone1535-ez

    • @AmarNath-sl3rn
      @AmarNath-sl3rn 5 месяцев назад +1

      @@allinone1535-ez ఏ ఆటలైనా మనకి బుర్ర ఉంటుంది కదా? మనం చూసి అది నిజం అని అనుకుంటేనే నమ్మేది, పాటించేది..

    • @kashwin3830
      @kashwin3830 5 месяцев назад

      అయితే మీ పిల్లలకు చక్కెర లేకుండా పాలిస్తార. పోలీస్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. So are you eating only millets in your diet 365 days.

  • @swathibodapati3424
    @swathibodapati3424 5 месяцев назад +10

    నేను ఇంట్లోనే తయారు చేసేదాన్ని మేడం... ఉగ్గు. Cerlac పెట్టలేదు. చాలా మంచి వీడియో చేశారు. ధన్యవాదములు 🙏🏻

  • @noorjahanterracegarden7632
    @noorjahanterracegarden7632 8 дней назад +1

    పిల్లలకు పెట్టే ఆహారం విషయం లో ఇంత బాద్యాత లేకుండా వ్యవహారిస్తున్న మన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి.. ప్రతి విషయాన్ని నిర్భయంగా చక్కగా వివరిస్తున్నారు.. తులసి గారు మా అందరి సపోర్ట్ మికు ఎప్పుడూ ఉంటుంది.. ఇంకా మంచి, మంచి వీడియోలు చేయండి.. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరూ స్పందించాలి.. ప్రశ్నించాలి..

  • @kalaram2983
    @kalaram2983 5 месяцев назад +7

    మేడం మీరు సూపర్ వీడియో చేశారు ఇలాంటి మెసేజ్ చెయ్యాలి అని మీకు వచ్చిన మంచి ఆలోచన కు 🙏🏻

  • @maddelaaruna7202
    @maddelaaruna7202 5 месяцев назад +3

    వీలు కదా అసలైన దేశభక్తి కల వాళ్ళు... సెల్యూట్ both of you.. love you

  • @varigondavenu8144
    @varigondavenu8144 5 месяцев назад +14

    చాలా బాగా చెప్పారు 🎉❤

  • @sureshBanglesstore
    @sureshBanglesstore 5 месяцев назад +37

    Tulasi garu miru journalist kaadandi, freedom fighter.... great.jai hind....

    • @subbarayudu7
      @subbarayudu7 5 месяцев назад

    • @NKing-kd6nr
      @NKing-kd6nr 5 месяцев назад +2

      Em peeki freedom fighter raa babu

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 5 месяцев назад +2

      ​@@NKing-kd6nrఅర్థం చేసుకునే వయసు నీకు ఇంకా రాలేదు..

    • @simmavijay
      @simmavijay 5 месяцев назад

      Yes bro

    • @NKing-kd6nr
      @NKing-kd6nr 5 месяцев назад +2

      @@jagapathikakarlapudi3666 dantlo ardam chesedi em undi raa haila

  • @dandumohan7974
    @dandumohan7974 5 месяцев назад

    ప్రజారోగ్యంపై మీరు చేసిన ఈ విడియో ప్రజలకూ ఎంతో ఉపయోగంగా ఉంది. మీకు మరియు రెవంతు లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 5 месяцев назад +11

    మనకు,మన రాజకీయ నాయకులకు విద్యా, వైద్యం, ఆహారం,నివాసం. ఇవి తప్ప అన్నీ ముఖ్యం.

  • @mellamvenkatalakshmi8603
    @mellamvenkatalakshmi8603 5 месяцев назад +1

    మేడం గారు నమస్తే మీరు చాలా ధైర్యంగా వీడియో చేశారు ఇంకా మరిన్ని వీడియోలు మంచిగా చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఎం వెంకటలక్ష్మి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి దయచేసి మన పిల్లలకి ఆహారం పెట్టి పాడవుతున్నారో చూసుకోవాలి

  • @aidwaap4588
    @aidwaap4588 5 месяцев назад +22

    చాలా చాలా అవసరమైన వీడియో చేశారు. నేను కూడా సెర్లాక్ వాడాను. అఫ్ కోర్స్ నాకున్న విముఖత కారణంగా చాలా చాలా స్వల్పంగా కావచ్చు. కానీ ఈ దేశంలో సెర్లాక్ వాడని తల్లులెందరో మనం లెక్కించాలి ఏమో? జనవిజ్ఞాన వేదిక అవగాహన ఉన్న డాక్టర్ల సాన్నిహిత్యం కారణంగా ఏనాడూ బూస్ట్,హార్లిక్స్, కూల్ డ్రింక్స్ వాడకుండా తప్పించుకోగలిగాను. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే డబ్బు ప్రపంచం లో బతుకుతున్నాం. పాలకులు ఆ డబ్బు ప్రపంచాన్ని భద్రంగా కాపాడుతున్నారు. వ్యాపార సంస్థలు మాత్రమే కాదు , పాలకులు కూడా వీటిపై చర్యలు ఎందుకు తీసుకోరో కూడా ప్రశ్నించాలి.
    ఫొర్టఫైడ్ రైస్ సరఫరా కోసం ఒక డచ్చి కంపెనీ(మినరల్స్) తో ఒప్పందం చేసుకుని ప్రమోట్ చేస్తున్నది ప్రభుత్వం. దీనిమీద ఏమైనా పరిశీలన ఉందా? దీనివలన ఉపయోగమా? హానికరమా? అనే ప్రశ్న బుర్రను తొలుస్తూ ఉంది. అవకాశం ఉంటే పొర్టఫైడ్ రైస్ గురించి కూడా ఓ వీడియో చేయగలరా?

    • @venkatesh680
      @venkatesh680 5 месяцев назад +1

      జన విజ్ఞాన వేదిక ఎప్పటి నుండో చెప్తున్నది సర్ హార్లిక్స్ బూస్ట్ వేస్ట్ పప్పన్నం బెస్ట్ అని

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 5 месяцев назад +12

    ప్రభుత్వం చేయ వలసిన పని మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. దేశ దేశానికి రంగులు మార్చే కంపెనీల ను నిషేధించాలి.

  • @salmaanakkivarapu9832
    @salmaanakkivarapu9832 4 месяца назад

    Just no words Ma'am.... Ippati varaku mana Andhra lo ilanti cotents unnadi unnatu gaa genuine gaa viewers ki explain chesi cheppe vaaru chaala takkuva.. for the first time when i came across to ur content i felt so happy.... and got some hope also that telugu People also will know the truth from onwards about Politics, Health, Politicians, Education, Country's suitation etc... we always with u ma'am... don't stop to spread the truth in telugu States...With LOL... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhupitchika8861
    @madhupitchika8861 5 месяцев назад +7

    పిల్లలకు ఇంట్లో ఫుడ్ మనమే తయారు చేసే విధానం అంగన్వాడీ కేంద్రాలలో చెప్తారు మేడం గారు. దాన్ని ఉగ్గు అని అంటారు.
    మీ ధైర్యానికి నా జోహార్లు ❤❤
    నేటి సమాజం లో నిజాన్ని నిర్భయంగా చెప్పడం పెద్ద సాహసమే...

  • @chandukondepudi4429
    @chandukondepudi4429 5 месяцев назад +9

    Manchi video Madam TQ

  • @SanjaAmbedkar-ef3ot
    @SanjaAmbedkar-ef3ot 5 месяцев назад +1

    అద్భుతమైన,మరియు,ఉపయోగకరమైన video, thank you ma,mana వారికి,especially నిన్ను follow ayye,వారందరికీ ఇది నువ్వు ఎంతో శ్రమకోర్చి ఇచ్చిన గిఫ్ట్, jaibheem

  • @Bhawvani225
    @Bhawvani225 5 месяцев назад +2

    ధర్మో రక్షతి రక్షితః 👌👌👌
    సత్యమేవ జయతే 👌👌👌

  • @abdurrahmanshaik7386
    @abdurrahmanshaik7386 5 месяцев назад +9

    Thank you very much for your valuable information

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 5 месяцев назад +12

    Electoral bonds ద్వారా కోట్లు వస్తుంటే ప్రభుత్వం మాత్రం ఎలా action తీసుకుంటుంది తులసీ? మనదేమన్నా ప్రజల ఆరోగ్యం గురించి విచారించే ప్రభుత్వమా? ధనంను దేవుడిగా పూజించే దేశం మనది.

  • @satyanarayanagunisetty9265
    @satyanarayanagunisetty9265 5 месяцев назад +2

    అమ్మ తులసి గారు మీరు చక్కగా ఎన్నో మంచివి చెప్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ తరం వారు అందరూ కూడాను చెప్పిన మాట ఎవరు వినటం లేదు కంటికి ఇంపుగా ఉంటే చాలు అది తిన్న తర్వాత ఏమైనా సరే ఎంత ఖర్చైనా పెడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసేటప్పుడు ఇన్స్పెక్షన్ చేసేవాళ్లు వాళ్ళు ఉంటారు కానీ వాళ్లు కాదు ముట్టినది వాళ్ళు ముడితే వాళ్లు ఐఎస్ఐ ముద్ర వేసి ఇచ్చేస్తారు కంపెనీ వాళ్లు వాళ్ల వ్యాపారం వాళ్ళ అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ రూపంలో ఎలాగ మన దగ్గర నుంచి మరల తీసుకోవాలని అనే విషయాన్ని చక్కగా ఆలోచించి అన్ని రూపాలలో మన దగ్గరికి వచ్చిన దాన్ని తిరిగి తీసుకుంటున్నారు అందువలనే ఇప్పుడు చిన్న పిల్లలకి షుగరు హార్ట్ లో బ్లాక్స్ ఎన్ని వచ్చినా సరే ఈ తరం వాళ్లు మారరు మారితే వాళ్ళకి శతకోటి వందనములు చేస్తున్నాను ఎందుకంటే అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ డాక్టర్స్ మందులు లేబరేటరీస్ వాళ్లందరికీ బాగా ఇన్కమ్ వస్తుంది అంతా బిజినెస్ అయిపోయింది అమ్మ మనము తల తీసి తీసుకున్న సరే వాళ్ళు మారరు

  • @pdprasad1266
    @pdprasad1266 5 месяцев назад +1

    Good Info Tulasi Garu..
    Meke Ma Dhanyavadalu....
    Ilanti marinni Manchi videos Me nundi Korukuntunnam....
    Thankyou Soomuch 🤝🤝🤝

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 5 месяцев назад +38

    ప్రభుత్వాలకు పార్టీ ఫండ్ ముఖ్యంగాని, పిల్లల ఆరోగ్యంతో వారికి పనేముంది. ప్రకటనలకు క్యూకట్టే సెలబ్రేట్స్ ఉండగా 😅😅

  • @pandujaswanth7679
    @pandujaswanth7679 5 месяцев назад +1

    Akka nuvvu Suuuuuuuuuuuuuper 🎉
    ఈ రకమైన అన్ని ఉత్పత్తులు నా పిల్లలతో కూడా నా జీవితంలో ఉపయోగించబడ్డాయి. ఇక ముందు వడము

  • @exammover888
    @exammover888 5 месяцев назад +8

    Great information 🎉🎉🎉

  • @pragnya8610
    @pragnya8610 5 месяцев назад +6

    I appreciate Tulasi Garu

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 5 месяцев назад +14

    ఏదో కొంపలు మునిగిపొయినట్టు ఎప్పుడు చూడు బిజి.. బిజి...బిజి. అభివృద్ధి చెందాలని, జీవితంలో పైకి రావాలని, ఎదుటివాడు ఏది చేస్తే అది చేయాలని తప్ప ఇంకో ధ్యాస ఉండదు మనకు. మీ లాంటి వారు కనువిప్పు కలిగించెంత వరకు.

  • @chagantijyothi7911
    @chagantijyothi7911 5 месяцев назад +8

    27 years back I gave my elder son with cerelac... He is suffering from obesity 😢...
    But I didn't gave this to my second one ...I gave him ragi malt....

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 4 месяца назад

    Thanks to Revanth 👍

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 5 месяцев назад +4

    Thank you very much Nadum.

  • @santhoshthodupunoori
    @santhoshthodupunoori 5 месяцев назад +1

    From 20 years this will continue...
    This is not a fresh news but informative news...
    Spread to all people

  • @adinarayana.rachapudi1016
    @adinarayana.rachapudi1016 8 дней назад

    చాలా ఉపయోగకరంగా ఉందమ్మా.

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 4 месяца назад

    You are very great information given to the public.

  • @harshini2000
    @harshini2000 3 месяца назад

    Thanks for giving most wonderful information and ippudu parents pillalaku evi isthe bagutundhi...konchem parents ki chepthe vaalla pillalaku use avvuthundhi kadha

  • @krupasunny3057
    @krupasunny3057 2 месяца назад

    Excellent news Medam Garu

  • @SparkK-j2c
    @SparkK-j2c 5 месяцев назад +3

    Excellent presentation 👏👏

  • @HariBabu-yf1gw
    @HariBabu-yf1gw 4 месяца назад

    Very useful information to public.....

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 5 месяцев назад +1

    సెల్యూట్ రేవంత్ bro and తులసి అక్క

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 5 месяцев назад +3

    హార్లిక్స్ బోర్నవీట, బూస్ట్ లలో సగానికి పైగా ఉండేది చక్కరే

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 месяца назад +1

    good messeage thulasi garu.16.05.24. basavaiah. bosu babu.Ashok babu.Anu.Yani.Aradhana.Kota praveen.Anasuya Devi. Sbw Sujatha.

  • @jamalbhai951
    @jamalbhai951 5 месяцев назад +13

    Worst government madam.... Hatred spread cheyyadaniki vallaki time undatledu

  • @shivabandaru3009
    @shivabandaru3009 5 месяцев назад

    Madem Garu Meru chesina Videos Chalamandhiki Use Avutunnayi ,Meru Inka Maku Teliyani Vishayalu Cheppi Mammalni Chaitanyavanthulni Chestunnaru Meru Inka Chala videos Cheyyali MademGaru WishYou All The Best Madem

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 месяца назад

    Good Thank You Thulasi Chand Garu.16.05.24.Ashok Babu.Basavaiah.Bosu.Suresh.Kota

  • @MNC29-10
    @MNC29-10 5 месяцев назад +48

    బిజెపి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి బాలల ఆహారం మన దేశంలో అనుమతి ఇచ్చింది?

    • @manjulabolla7334
      @manjulabolla7334 5 месяцев назад +5

      Dhesam😂😂😂 Corporate laki ammukunnaru BJP vaaru.. Inkaa dhesam undha😂😂😂

    • @Bcrvlogs369
      @Bcrvlogs369 5 месяцев назад +8

      కాంగ్రెస్ కాలం నుండి ఇవి వున్నాయి

    • @MNC29-10
      @MNC29-10 5 месяцев назад +5

      @@Bcrvlogs369 అందుకేనా వాటిని బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తున్నది?

    • @simmavijay
      @simmavijay 5 месяцев назад

      Mari bjp em chesindhi?​@@Bcrvlogs369

    • @ravikamal9
      @ravikamal9 5 месяцев назад

      😂😂😂

  • @nagendranac
    @nagendranac 5 месяцев назад

    Great Madam. Manchi information.

  • @mcxxxvgt
    @mcxxxvgt 5 месяцев назад +2

    Thulasi you did a very great job. God bless you. ❤❤

  • @mandavanarsaiah8602
    @mandavanarsaiah8602 5 месяцев назад

    Very good video dear sister. You should protect million of children's health.

  • @pushparaj8843
    @pushparaj8843 5 месяцев назад +1

    తులసి గారు మీకు నేను పెద్ద అభిమానిని అండి ❤❤ ఎలాంటివి చాలా చెయ్యండి మేడమ్❤

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 5 месяцев назад +8

    అంతా వాషింగ్ పౌడర్ నిర్మా. ప్రజలు ఎలా చస్తే ఏమి.వాళాకు కావలసిన పదవులే ముఖ్యం.దేశాన్ని దోచుకోవడమే ధ్యేయం.ప్రస్తుతం ఆహార ఉత్పట్టులన్ని విషపూరితం.మందులైతే ఎలెక్టోరల్ బాండ్స్ మాయం. చెప్పే దేముంది.మొదట తులసి చందు కు శుభాశీస్సులు
    .

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 месяца назад

    MEDUM TULASI CHAND GARU THANK YOU VERY MUTCH GOOD THINGS FOR HEALTH

  • @sushma4297
    @sushma4297 5 месяцев назад

    Thanks a lot for your valuable information ❤

  • @SM-il6qq
    @SM-il6qq 5 месяцев назад

    చాలా మంచి సమాచారం అందించారు tq మేడం

  • @harithaa2159
    @harithaa2159 5 месяцев назад

    Outstanding information. Very very good awareness. Do more useful & healthy videos.

  • @sateeshtumma730
    @sateeshtumma730 5 месяцев назад +2

    ఒక్క షుగర్ కాదు మేడం india లో దొరికే ప్రతి ఒక్కటి నకిలీ ఫుడ్. దీనిని కంట్రోల్ చేసే టాలెంట్ గానీ, అజమాయిషీ గానీ దమ్ము లేదు. వాళ్ళు లంచాలు పెట్టి license తెచుకుంటారు. వాళ్ళను ఎం పీకలేరు. దీనివల్ల ప్లాస్టిక్, salt, షుగర్ హోటల్స్ లో వాడే నూనెలు అన్నీ బోగస్ ప్రొడక్ట్స్ అంతే ఎం చేయలేరు. వాళ్ళ దృష్టి అంతా ఎన్నికలు గెలవాలి పదవి దాహం తీర్చుకోవాలి. అంతే గానీ మంచి క్వాలిటీ products ఎంకరేజ్ చేయరు. తలకు వేసుకొనే కలర్ కూడా కాన్సర్, గ్లూకోమా, సోరియసిస్ కు కారణం ఎం చేస్తాం అదే వేసుకోవాలి తప్పదు మన కర్మ

  • @suryaana4857
    @suryaana4857 5 месяцев назад +10

    FSSAI... ఏమి చేస్తుంది...
    నిద్రపొతుందా ...
    లెక పోతే Chemical తాయారి చేస్తూందా...
    మన ప్రజాధనం... తో Salary తీసుకోని....
    గాడిదలను కాస్తున్నారా...
    Useless Officers...

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 5 месяцев назад +1

      సూపర్ క్వశ్చన్ 👌

    • @anita2053-r1f
      @anita2053-r1f 5 месяцев назад

      taste kosam cerlac lo sugar vesthe thappenti ,ma rojullo kuda cerlac lo sugar undedhi adhi eppatnuncho bc kalam nunchi sugar vesthunnaru cerlac lo. ayna vesthe thappenti bc kalam lo nunchi thintunnaru pillalu chavaledu ga. overaction ekkuva ma chinnathanam lo sugar water ( panchathara neellu )thagevallam endallo nunchi intikosthe erojullo kallu thirigi chastheve anna bellame kavali bellamante istam ani gola chese e pillalu kallu thirigi heart attacks e techukuntunnaru e ballam batch gallu. overaction thagginchi sugar bellam rendu okate ani ardam cheskondi .chinnapillalo insulin normal ga strong ga untundi adhi sugar ni process cheskogaladu oka .Except sugar patients lo thappa andaru sugar ni process cheskogalaru. pcod thyroid vallu konthavarake process cheskogalaru ante weak ga untundi valla insulin levels so easy ga fat avtharu sugar thinte . Apart from these rogalu unnavallu thappa andaru sugar ni process cheskogalaru energy ki convert cheskogalaru. e basic commesense ledu evvariki sugar ante oka poison la chestunnaru. chaduvuleni bokkaborla batch gallu
      Rice lo kuda sugar ante glucose untundi thinatam manpinchedhama pillalki aakaliki chastharu

    • @suryaana4857
      @suryaana4857 5 месяцев назад

      @@anita2053-r1f
      మీలాంటి వాళ్ళు... 100 కి..
      ఒకరో ఇద్దరో.... ఉంటారు...

  • @farmerparvez
    @farmerparvez 5 месяцев назад

    Good message.... Congratulations to your social responsibility......

  • @davidraju1856
    @davidraju1856 5 месяцев назад

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ

  • @AvireddyNanaji
    @AvireddyNanaji 3 месяца назад

    Indian people's most advantage videos speaking
    Tulasi chandu Ki support
    TQ TQ TQ TQ TQ TQ TQ more

  • @swarupamyakala8771
    @swarupamyakala8771 5 месяцев назад +2

    Excellent analysis mam

  • @Vamsipriya1120
    @Vamsipriya1120 5 месяцев назад +1

    Good luck chandu you give me good massage thank you very much

  • @RaviKumar-zw4lh
    @RaviKumar-zw4lh 5 месяцев назад

    Dear Sister ...🎉
    నేను మీ videos maximum చూస్తున్నా...ప్రతిఫలం లేని మరియు సమాజం పట్ల మీకున్న అంకితభావానికి నేను ఎంతగానో సంతోషితున్నా. ముఖ్యంగా.... ఒక విషయం గురించి లోతుగా అధ్యయనం చేసి మరియు అర్థం చేసుకుని మాకు అర్థమయ్యేలా ఒక పక్కా సమాచారంతో చెప్పటానికి మీరు పడుతున్న శ్రమ అది కొలవలేనిది. మిమ్మల్ని పొగుడు తున్నాను అని కాకపోతే మీలాంటి వారి గురించి ఈ సమాజంలో వెతికితే వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు....
    మీరు ఫుడ్ అండ్ సేఫ్టీ గురించి తీసుకున్న సబ్జెక్టు చాలా మంచిది ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. మరియు చాలా బాగా చెప్పారు. ఈ సబ్జెక్టు విషయంలో గతంలోగాని ప్రస్తుత పరిస్థితుల్లోగాని ప్రజలపై ప్రభుత్వానికి ఉన్నది ఒకరకంగా నిర్లక్షమనే చెప్పాలి. అవేంటో చూద్దాం...
    1) Food and Safety Department ని observe చేసినట్లయితే అందులో ఉన్న స్టాఫ్ చాలా తక్కువ. జిల్లాలో మొత్తం maximum ముగ్గురు మించి inspecters ఉండరు.....
    2) కేసులు పెడితే influence చేస్తారు.....
    3) శాంపిల్స్ మార్చేస్తారు...
    4) ప్రజల ప్రాణాలు పోవటానికి భాద్యులైనా Punishments ఉండవ్....
    5) అసలు food అమ్మేవారికీ licence ఉండదు...
    కాబట్టి సిస్టర్ మీరు ఈ subject గురించీ ఇంకొంచం లోతుగా అధ్యయనం చేసి చెప్తే సమాజానికి చాలా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం....🎉

  • @ithamrajuisaiah1962
    @ithamrajuisaiah1962 5 месяцев назад

    మీ వీడియోస్ చాలా ఉపయోగంగా ఉన్నాయి మేడం.

  • @srinivasmattaparthi2428
    @srinivasmattaparthi2428 5 месяцев назад

    ధన్యవాదాలు అక్క

  • @srichannel9810
    @srichannel9810 5 месяцев назад

    Great job revanth, every one think like him,tq tulasi madam

  • @vinodchigineni1966
    @vinodchigineni1966 5 месяцев назад +1

    Thanks tulasi garu
    And keep rocking this
    Am requesting madam to do this type of videos and
    I am supporting tulasi madam

  • @pshureshh6487
    @pshureshh6487 5 месяцев назад +1

    అందరూ మంతెన సత్యనారాయణ గారి సలహాలు పాటించండి

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 5 месяцев назад

    daring n dashing real heros rewanth and tulasi gaaru

  • @samba.siva-shiva
    @samba.siva-shiva 5 месяцев назад +5

    పాపం ఈ సెక్యులర్ మహాతల్లి కి బీజేపీ మీద బురద చల్లడానికి ఏం దొరకలేదనుకుంటా.
    ఈ వీడియో మంచి పాయింటే, తప్పు లేదు.

  • @ramakanthchalikonda1783
    @ramakanthchalikonda1783 5 месяцев назад

    Super information Madam Garu

  • @kasanaboinarammurthy8243
    @kasanaboinarammurthy8243 5 месяцев назад

    Superb Revanth ❤really great,dare and dash guy

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 5 месяцев назад +2

    గవర్నమెంట్ అంగన్వాడీ కెంద్రం లో కుడా బలమృతాం లో కుడా ఎక్కువగానే చక్కెర ఉంటుంది

    • @Amogha2017
      @Amogha2017 5 месяцев назад

      Yes. I also supposed to say this.

  • @Queenofqueens_14
    @Queenofqueens_14 5 месяцев назад +1

    Good morning mam.All your videos are more appropriative and make people to aware of our surroundings. I have one request for you ,will you make a vedio about cosmetics which nowadays people addicted to become more fair and look younger.

  • @Amith_91
    @Amith_91 5 месяцев назад +1

    Tulasi garu thanks Andi chala goppa video chesaru.... Revanth really appreciate ur dareness 👏👏👏👏 great man luv frm hyd ❤❤

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 5 месяцев назад

    Amma thulasi chand garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🎉🎉namasthe ji🤝🤝👌👌

  • @SreedharBabuK
    @SreedharBabuK 5 месяцев назад

    చాలా మంచి వీడియో తులసి గారు ఫుడ్ ప్రొడక్ట్ అవేర్నెస్ చాలా చాలా అవసరం మనకు..ఏమి తింటున్నాం కూడా తెలియకుండా అడ్వైటైస్మెంట్ట్ ప్రాభవం ఎక్కువైంది..సెరిలాక్ నెస్లే కంపెనీ స్వాతంత్ర్యానికి పూర్వం 1912 నుంచి ఆంగ్లో స్విస్ పేరుతో భారత దేశం లో వ్యాపారం చేసేది 1959 నుంచి ఇక్కడ నెస్లే ఇండియా గా incorporate అయ్యింది 1949 నుంచి సెరిలాక్ ఇక్కడ మార్కెట్ చెయ్యబడింది..మీకు ధన్యవాదాలు

  • @shaikkhadeerbasha4880
    @shaikkhadeerbasha4880 5 месяцев назад +3

    Thank you

  • @rupeshvilluri5512
    @rupeshvilluri5512 5 месяцев назад +3

    I am curious what fssai is verifying and giving NOC for these products and make aware what health ministry and department should do on this..

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 5 месяцев назад +1

    రేవంత్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రపంచానికి చాలా అవసరం

  • @srinivasaamarnath
    @srinivasaamarnath 5 месяцев назад +1

    Amezing video for all new born babys

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 5 месяцев назад +2

    ఇంత భాద్యతగా మెడికల్ మాఫియా,డాక్టర్ మాఫియా, జనరిక్ మెడిసిన్స్ , హై mrp ఎందుకు మెడిసిన్స్ మీద ఇలాంటివి చేయి సమాజానికి మంచిది

  • @RameshArimela
    @RameshArimela 5 месяцев назад +3

    Thanq mem

  • @prabhakarnagabhairava7498
    @prabhakarnagabhairava7498 5 месяцев назад

    Such videos are need of the hour. Tulasi is doing a great service to the Telugu community. Long live Tulasi.

  • @manavatvam1
    @manavatvam1 5 месяцев назад +1

    థ్యాంక్యూ ♥️🙏🏻

  • @Bathaila
    @Bathaila 2 месяца назад

    good Revanth

  • @rajsiradala3579
    @rajsiradala3579 4 месяца назад

    Excellent madam

  • @ramkumarpoola2262
    @ramkumarpoola2262 5 месяцев назад +2

    Ragi pindi and dry froots powder pettandi pillaliki

  • @hidayatulla7862
    @hidayatulla7862 5 месяцев назад

    Great job madam 👏👍

  • @manivinu9315
    @manivinu9315 5 месяцев назад

    Ma papa age 3years nd 4mths tana weight jst 13kgs only.... Deni tho ma intloo pedda vallu. .nd frnds anta nannu tittaru starting nunde pettaledu anduky ila iyynde annaru . Ina gane intloo chesina uggu . Inka fruits.. I've istunnaa...inta varaku a product kuda konaledu........thnk god

  • @mehereeshjavvadi3911
    @mehereeshjavvadi3911 5 месяцев назад +10

    Thank you🎉🎊

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 5 месяцев назад

    Tulasi chandu garu
    Ghee products maada video
    Cheya galaru.
    Thank you for this present video.

  • @peace3095
    @peace3095 5 месяцев назад +1

    Haha.. bhale cheppaaru akka❤😂
    Serious Issue Teeskoni ma munduki occhinanduku Thanks akka❤

  • @Rakeshyadav-bk1mn
    @Rakeshyadav-bk1mn 5 месяцев назад +2

    Not only foodpharmer even fit tuber also exposed that

  • @valigsk3250
    @valigsk3250 5 месяцев назад

    Wow helpful video madam. Thank you 🙏🙏🙏🙏

  • @shaikmahaboobjani7782
    @shaikmahaboobjani7782 5 месяцев назад

    Good information awarenessprogramme continue it madam......Congratulations

  • @mosheesther768
    @mosheesther768 5 месяцев назад

    Thank you so much chandu garu

  • @dhargathangella5244
    @dhargathangella5244 5 месяцев назад

    Great job 👏