India's Biggest Problem || Thulasi Chandu || Telugu
HTML-код
- Опубликовано: 24 фев 2024
- Description: ఇది షుగర్ వ్యాధి గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించే వీడియో. షుగర్ వ్యాధి రోగులు భారీగా పెరిగిపోతున్న రోజుల్లో ఈ అవగాహన చాలా ముఖ్యం.
Buy term insurance upto 10% discount online 👉
bit.ly/49rt1fD
You can compare and buy term insurance from 20+ plans upto your requirements.
ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
#thulasichandu
#diabetes #termpolicy #policybazar #healthinsurance
🚶 Follow Me 🚶
RUclips: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు నా నుంచి కోరుకుంటున్నారు.
Term insurance upto 10% discount online 👉
bit.ly/49rt1fD
You can compare and buy term insurance from 20+ plans up to your requirements.
Madam Mee topic prateedi chala use full ga untimdi thanks a lot 🙏 mahila meeda jaruguthunna rapes and murders meeda oka video cheyandi please
Nenu ika nundi excercise chestha
Manishi yemi tinali yeppudu tenai Manish yela brataka lo oka video ceyya galaru
Best message
Hello mam okasari AP lo dsc issue meda video cheyandi mam,entha Mandi political agenda valla suffer avuthunaro
నేను... షుగర్ వ్యాధి ఉందని మొదటి సరిగా గుర్తించిన తరువాత, ఆహార నియమాలు మరియు ఉదయం 1 గంట నుండి 2 గంటలు నడవడం, టైం కి తినడం ముఖ్యంగా టైం కి నిద్రపోవడం ద్వారా ఈ వ్యాధిని జయించగలిగాను. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా నియమాలను పాటించాలి.... మీరు ఇచ్చిన సమాచారం బట్టి ధన్యవాదాలు🙏🙏🙏
మొత్తం సమాజం న్ని మార్పులు కోసం మీ ప్రయత్నం చాలా గొప్ప విషియం అక్క,,
చాలా చక్కగా వివరించారు మేడమ్ 🙏 ధ్యాంక్స్ మేడమ్ 🙏
ఇన్సూరెన్స్ అనేది ఒక ఆశ. కాని మెచ్యూరిటీ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ లు పెట్టే షరతులకు ఏ పాలసీ నుండి లబ్ది పొందలేము
భాషని ,విషయాన్ని అత్యంత ప్రతిభావంతముగా పాఠకులకు అందిచే మీకు అభినందనలు
మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగుంది తెలియని వారికి కూడా తెలిచే విధంగా చెప్పారు అందుకు ధన్యవాదాలు.
A true Indian citizen Tulsi Chandu.. ❤❤❤ politics,, controversy,, health and many videos without fear
Good information. Thanks Thulasi chandu garu.
అన్నిటికి పంచదార వ్యాధినిరోదిక శక్తిని దెబ్బ కొడుతుంది medam మీలాంటి వారు dr ఖాదర్ వాలి గారిని ఇంటర్వ్యూ చేయాలి
Don't call him doctor please
He is homeopathic doctor and food scientist @@kashwin3830
మీరు చేసిన వీడియో లలో చాలా valuble కంటెంట్ ఇది.ఇలాంటి వీడియోస్ చేయండి అందరికీ ఉపయోగ పడుతాయి
Excellent Analysis madam
చాలా చక్కగా సుగర్ వ్యాది గురించి వివరించారు.
Sister meeru a video chesina super message vuntundi thanks 🙏
Manchi information ichinanduku dhanyavadalu madamgaru❤❤
Very usefull video thank u
Very useful sister
Caala manchi information ichav Amma dhanyavadalu 🙏🙏🙏
Super great thank you for humanity
Good massage madam
Absolutely it is useful video
Good information.. thank you very much
MEDAMGARU YOU ARE GIVEN GOOD INFORMATION THANK Q.
చాలా మంచి మెస్సేజ్ ఇచ్చారు మేడం 👏👏👍
Best message 🎉
Thank you for awareness madam
Thanks for information,
Akka very important issue..tq for the sharing akka. May God bless you abundantly
Good information ❤
Insurance company ad కోసం చేసిన తెలివైన vlog.
Tq well explained
Very very Good message, tranquila very much mee videos lo chala dedo information untandi.
Reality is your achievement.. thats great continue as yours massages for people
Hi Mam. Bless you with a long life for our society.
Thank you
Very useful information in present day scenario
Full video watched super massage akka
TQ for good information 👍 madam
Most useful video Madam
Thank u mam good information 🙏
అక్క super cheparu thanks
Good information akka
Very useful video
Thanks for the video madem 🎉🎉🎉🎉🎉
good information madem.
Akka manchi information...🙏
V . Detailed study👌👍👍👍
Very nice madam garu 👏💐
Excellent madam
Tanq mom details ga chepparu
Thank you, Madam.I will change my life style.
Thank u very much madam
Excellent
Sister, exlent
Thank you so much madam ❤
Good information akka✊✊
Great video
God bless you tulasi chandu garu
Your videos are help me
మంచి వీడియో చేశారు తులసి గారు.ప్రస్తుతం ఎన్నో లైఫ్ స్టైల్ జబ్బులు వేధిస్తున్నాయి,వాటి అన్నింటి గురించి వీడియోస్ చెయ్యండి.
Meeru insurance gurinchi chala goppaga cheppavamma ee vishayam andaroo serious ga theesukondi lekunte chala pramadam
Thank You
మంచి ఇన్ఫర్మేషన్
Thanku from Vijayawada
Your style of reporting on various topics is really commendable. Continue the winning streak. Best wishes 🎉
Thank you 🙌
Good message madam
Extra ordinary information!
Tq madam 🤝
మంచి సమాచారం!
Very good information ra Thulasi garu thank you so
much 😊😊💐💐
Thank you mam , good information👍👍👍
A good video
Thank you
Very good information Mam. Tq
Tq so much mdm , మంచి అవగాహన కలించారు Daibetis పైన
Thulasi garu . Very informative video. Wonderfull details which will impact people.
Your video is more informative. Just loved the content and explanation.
Good information thank u mam
❤ Thank you Madam
God bless you 🎉
Useful Information being Explained Systamatically!!!👍♈✌️🕉️✋
Nice awareness video..
Very use ful
Good information Super
Avoid Urban lifestyle Live Natural life. Be safe
Good information మేడం...
Super video akka keep it up
Tq madam
Good
Thank you madam. I'm from Qatar.
Good video madam.This is useful
It's so good that you're creating awareness about Insurance also 👏😊👍
Very good information ❤
ఒక Journalist గా మీ Research అద్భుతం. కాని షుగర్ వ్యాధి నిర్దారణ కు american diabetic Association మార్చిన నియమాలు ప్రకారం 24hrs లో ఏ సమయంలో నైనా without మెడిసిన్ 250 Below బ్లడ్ గ్లూకోజ్ వుంటే ఆ వ్యక్తి కి Diabetes లేనట్టు. ఈ రూల్ వచ్చి 2 లేదా 3 years అయింది. కానీ మన doctors ఇంకా పాత రూల్స్ ఫాలో అవుతున్నరు.
ఇంకొక విషయం 2021 జులై, ఆగస్టు మాసాల్లో WHO remidisiver corona ట్రీట్మెంట్ లో పని చేయదు అని తేల్చి చెప్పారు, కానీ మన దేశంలో సంవత్సరం తరువాత remidisiver ban చేశారు. ఈ లోపు దాని ధర block లో బాగా పెరిగింది
నిజమా అండి 250లోపు ఎంతున్నా షుగర్ లేనట్టేనా....
Full డీటెయిల్స్ ఇవ్వండి.
Thank you madam....
ఇప్పటి దాక మీ వీడియో లలో మంచి వీడియో
ఈ వీడియో లో మీరు చాలా విషయాలు చెప్పి నాకు కనువిప్పు చేశారు ❤
😆😆😆😆😆😆😆😆😆😆 జ్ణానపీత అవార్డు కు మీరు అర్హత సాధించారు...
We understand from this video that you are a broker for drug mafia
Thanks madam
Thank q akka. మంచి విషయాలు చెప్పారు
మీరూ గ్రీన్ రెవల్యూషన్ గురించి, స్వామినాథన్ గురించి బాగా చెప్పారు. కానీ ఈ డయాబెటీస్ ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన Side effect . Millets తినే సౌత్ indians పూర్తిగా రైస్ తప్పా ఎం తినకుండా అయ్యారు.
Exactly
Thank you for your information madam 🎉
For ur efforts towards better society 🫡
Superb insurance marketing. Are you doing business or journalism?