రాహుల్ 'డరో మత్' స్పీచ్ || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 10 тыс.

  • @suriinnocent4391
    @suriinnocent4391 3 месяца назад +610

    రాహుల్ పప్పు కాదు..... నిప్పు... 🔥🔥🔥🔥🔥🔥

    • @Prasadprasadfly-ox9ze
      @Prasadprasadfly-ox9ze 3 месяца назад +26

      Nepu.kadu.tupu.papu.uppu😂😂😂😂😂😂

    • @shyamkumarsidraboyina6461
      @shyamkumarsidraboyina6461 3 месяца назад +19

      తుప్పు

    • @prabhakarkallempudi5995
      @prabhakarkallempudi5995 3 месяца назад

      pedda kappa..

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 3 месяца назад +13

      కళ్యాణ్ బెనర్జీ,, చంబా గురించి మాట్లాడింది 🤔మీ దృష్టికి రాలేదా తులసి గారూ!!!

    • @village663
      @village663 3 месяца назад +7

      thuppu

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 3 месяца назад +824

    అద్భుతం జరిగింది పార్లమెంట్ లో after ten years. బలమైన ప్రతిపక్షం ఉంటే అన్ని బాగుంటాయి.

    • @Chanakya0075
      @Chanakya0075 3 месяца назад +7

      😂😂😂

    • @christophergoud7528
      @christophergoud7528 3 месяца назад +12

      Yes correct super May God bless Rahul g

    • @Chanakya0075
      @Chanakya0075 3 месяца назад

      @@christophergoud7528 Christopher tar tarvatha goud enti asalu

    • @mrudulamoses6072
      @mrudulamoses6072 3 месяца назад +3

      God bless Rahul

    • @latav.l.p2542
      @latav.l.p2542 2 месяца назад

      బలమైన ప్రతి పక్షం అంటే హిందువులను ద్వేషించే వారు అనా

  • @NAADESAM
    @NAADESAM 3 месяца назад +718

    పార్లమెంటులో జరిగే ఇలాంటి విషయాలు తెలుగులో వివరించడం చాలా సంతోషం.

    • @muthallibshaik8676
      @muthallibshaik8676 3 месяца назад +2

      Pin this❤

    • @phanirajkumar3971
      @phanirajkumar3971 3 месяца назад +6

      Meeru congress vadi anipisthundi

    • @Jairudhra-t7u
      @Jairudhra-t7u 3 месяца назад +5

      But sagam nizam chala dengerous

    • @kavala987
      @kavala987 3 месяца назад

      Meeru evaru?
      Meeru prajaswamya vadhaa?
      Today Best option ok

    • @begariramu7419
      @begariramu7419 2 месяца назад +5

      ముందుంది మొసళ్ల పండగ, మోడీ గారు మీరు తవ్విన గుంటలో మిమ్మల్నే కప్పేస్తారు రాహుల్ జీ

  • @Vijaygaddala13579
    @Vijaygaddala13579 2 месяца назад +69

    నాయకుడు అనేవాడు ఒక వర్గానికి సంబంధించిన వాడిగా ఉండకూడదు...
    ప్రజలందరి కోసం నిలబడేవాడిగా, పోరాటం చేసేవాడిగా ఉండాలి... అప్పుడే ప్రజల గుండెల్లో అలాగే చరిత్రలో నిలుస్తారు

    • @premudaykumar9805
      @premudaykumar9805 2 месяца назад +1

      ఆవిషయం అర్థం కాకే రాహుల్ ఇంకా ప్రతిపక్షంలోనే వున్నాడు అర్థం అయ్యేవరకు వుంటాడు కూడా😂😂😂

  • @bharathteja6914
    @bharathteja6914 3 месяца назад +448

    ఉతికి పిండేసి అరేశారు రాహుల్, మహువా... సూపర్ సూపర్.

    • @true_indian987
      @true_indian987 3 месяца назад +14

      Adharagottaaru!!

    • @jagadeeShKR
      @jagadeeShKR 3 месяца назад

      Watch Rahul Gandhi's and Arnab Goswami interview....you will find out who's washed, squeezed and dried up.

    • @vaddilakshmiranganath1457
      @vaddilakshmiranganath1457 2 месяца назад

      Kallu teravandira

    • @machanurunaveen2325
      @machanurunaveen2325 2 месяца назад

      Subscribes - please don't watch this congress supporter ,Thulasi chandu garu , you are praising this mindless shameful presentation, neet , manipur issues are really truoblesome but the way This half Italian ,son of club dancer presented it , it was really funny, mindless, I had full conclusion like you sold your dignity,ethics everything to congress, you want Article 370 back in the country, terrorism back in the country, you want make india's trade, military power ,space became weak by supporting congress and Rahul Gandhi . I have never seen shameless women like you in my life

  • @chittibabuphani2876
    @chittibabuphani2876 3 месяца назад +367

    మంచి అపోజిషన్ ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదములు

  • @agnipaulraj
    @agnipaulraj 3 месяца назад +680

    రాహుల్ గాంధీ బీజేపీ మత రాజకీయాలను విమర్శించాడు...
    దాన్ని హిందువులను తిట్టాడు అని బీజేపీ అన్యాయం గా ప్రచారం చేయటాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు...

    • @kingkohlivirat6786
      @kingkohlivirat6786 3 месяца назад +8

      Yes

    • @KS-wt7rj
      @KS-wt7rj 3 месяца назад +36

      మేము చూసాము కాంగ్రెస్ పార్టీ పరిపాల 2004-2014 అన్ని బాంబ్ బ్లాస్ట్ లె దేశమంతా

    • @prathibhadanusari8025
      @prathibhadanusari8025 3 месяца назад +3

      Yes

    • @rlc843
      @rlc843 3 месяца назад +25

      @@KS-wt7rjavi chesindi bjp rss vaallu
      adhikaram loki ravataniki, muslimulanu cheddaperu tecchi hindu muslimuluga vidagottataniki chesina pannagalu

    • @jojos-pro
      @jojos-pro 3 месяца назад +1

      Sarigga vinandi bey

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 2 месяца назад +5

    లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తస్కెండ్ జరిగింది దానిగురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు????

  • @madhubabu7498
    @madhubabu7498 3 месяца назад +267

    Yes, హిందువులు అంటే, ఒక, బీజేపీనో, rss, మోడీ నో, కాదు, that is, రియాలిటీ 👏👏🙏🏾🙏🏾

    • @sensibleandhrite
      @sensibleandhrite 3 месяца назад

      Ala chese ippudu congress naa kodulu muslims ki bc reservation iccaaru…..

    • @harivarmauppalapati2571
      @harivarmauppalapati2571 2 месяца назад +20

      But Modi is a true Hindu not a fake Hindu like youn

    • @charanRun5555
      @charanRun5555 2 месяца назад +3

      Aayana hindu va muslim aa kadhu samasyaa ikada ,hinduvulu antharu ,raa,BJP matrame kadhu ,art 21 prakaram andharu undali bhoomi paina,.india lo ,only hinduvulee kadhu mansulandharki right undhi..

    • @bsk29
      @bsk29 2 месяца назад +1

      ​@harivarmauppalapati257ni hindu lo మళ్ళీ true hindu,fake hindu😅

    • @rajumadaraboina1345
      @rajumadaraboina1345 2 месяца назад +5

      Hindu langurinchi enduku mataladali madam ...
      Nv hinduv kada ..
      Hindu gurinchi .... Enduku mataldali.. muslim,gurinchi,
      Cristiano gurinchi enduku mataladali ...
      Your not curect..

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 3 месяца назад +566

    హిందువుల ముసుగులో ఉన్న దేశద్రోహులతో ఓ ఆట ఆడుకున్నాడు...

    • @nbpsuper5390
      @nbpsuper5390 3 месяца назад +4

      Sssssss anna

    • @indian7491
      @indian7491 3 месяца назад +1

      Nuvvu nee baabu nee thaatha nee mutthhatha antha hindhuvule

    • @vishnuraju385
      @vishnuraju385 3 месяца назад

      ఏంటాడు ఆడుకున్నది! గాడిదగుడ్డు, మీ బుర్రలు సరిగ్గా పని చేయక గమనించలేక పోతున్నారు గానీ, మోదీ గడ్డి పెట్టిన తర్వాత మీ పప్పుకి తుప్పు వదిలి తప్పు మాట్లాడాలని అర్థం అయినట్లు ఉంది.
      ఒకసారి వీడియో సరిగ్గా చూడు. మీ సిగ్గుమాలిన రాహుల్ ఖాన్ చేసిన పని.

    • @jagadishchandramoulisv9976
      @jagadishchandramoulisv9976 3 месяца назад +13

      ఆయన కూడా ముసుగు లోనే ఉన్నాడు

    • @ashokmupparapu4166
      @ashokmupparapu4166 3 месяца назад +8

      Yes Italian for all reasons.

  • @madhuKamepally-hu1bz
    @madhuKamepally-hu1bz 3 месяца назад +391

    మోడీకీ దుమ్ము దులిపే ప్రసంగం ఇచ్చిన రాహుల్

    • @narsingnetha9538
      @narsingnetha9538 3 месяца назад

      poy sagam sulli chiku ra

    • @ChettupallyAndalu
      @ChettupallyAndalu 3 месяца назад +6

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @suryak6592
      @suryak6592 3 месяца назад

      Modda kuduvu

    • @saitelagamsetti1670
      @saitelagamsetti1670 3 месяца назад +10

      కాంగ్రెస్ లో చాలా దుమ్ము వుంది ముందర దాన్ని dulapali

    • @firdousejahan6276
      @firdousejahan6276 2 месяца назад

      😂😂😂

  • @bala32068
    @bala32068 2 месяца назад +3

    దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏

  • @ramchander1688
    @ramchander1688 3 месяца назад +296

    ప్రతిపక్షం బలంగా ఉంటేనే భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉంటుంది.
    రాజ్యాంగం వర్ధిల్లాలి ✊

  • @anuy
    @anuy 3 месяца назад +437

    సూపర్ స్పీచ్ బై రాహుల్ గాంధీ గారు. చాలా మంచి గా మాట్లాడినారు,,,pratipaksha నాయకుడు గా సక్సెస్స్ రాహుల్ గారు, హ్యాట్సాఫ్.

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 месяца назад +81

    No doubt
    బలమైన ప్రతిపక్షం ఉంటేనే బలమైన ప్రజాస్వామ్యం...ప్రజాస్వామ్యం...

  • @raviragam8138
    @raviragam8138 2 месяца назад +32

    అక్క మీరు చెప్పేది ఎట్లా ఉందంటే కాంగ్రెస్ అంటే హిందులు అన్నట్లు వుంది ..మరి హిందుల మీద దాడులు జరిగినప్పుడు ....మీరు...మీ రాహుల్ గాంధీ ... ఏ మాట్లాడలేదు...ఎందుకు...అంటే మనదేశాన్ని ...విదేశాలకు ...దాసోహం...కావాలి...దృష్టిలో....

    • @supersru
      @supersru 2 месяца назад

      Denga ra

    • @balivissu551
      @balivissu551 2 месяца назад

      వెదవ ముం. అలాగే మాట్లాడతారు.

    • @foramforbestsociety2963
      @foramforbestsociety2963 2 месяца назад +1

      Manipur ante enduku modiki kopamu cheppu

    • @dads_daughter..
      @dads_daughter.. 2 месяца назад

      ​@@foramforbestsociety2963 bcoz Manipur issue lo that girl community drugs mafia run chestaru! But girl ni ala cheydam thappu

  • @Maheshkammi
    @Maheshkammi 3 месяца назад +544

    Rahul Gandhi 2.0 is very insightful..🙏🙏

    • @PrasadVedam
      @PrasadVedam 3 месяца назад +6

      Rahul Gandhi 1 laedhu.....
      2 ekkadaundhi

    • @srinusri7092
      @srinusri7092 3 месяца назад +10

      1.0 పప్పు 2.0 ముద్ద పప్పు

    • @freshedits8408
      @freshedits8408 3 месяца назад

      3.0 mari?😊​@@srinusri7092

    • @phantomgameryt3075
      @phantomgameryt3075 3 месяца назад

      Now my question is, the topic about NRC is Hush-up by poor BJP. Poor fellow hero leaders of BJP have no power to make themselves decisions about the NRC topic against muslims.this fellow BJP party has no powers because they form a government with aliens . We are minorities promising in the next BJP election no muslim vote to the bastards BJP party.

    • @srrajesh6921
      @srrajesh6921 3 месяца назад +7

      వాడు 0.5 గాడు రా అవులే

  • @mdmehmood5081
    @mdmehmood5081 3 месяца назад +525

    Rahul Gandhi became great opposition leader right 👍

  • @madadhajagan3699
    @madadhajagan3699 3 месяца назад +266

    జై కాంగ్రెస్ పార్టీ జై రాహుల్ గాంధీ

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 2 месяца назад +6

    రాహుల్ గాంధీకి అంతగా జ్ఞానం పెరగలేదు ఇంకా బాల్య దశలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నాడు

  • @KarmelministryKaligiri
    @KarmelministryKaligiri 3 месяца назад +70

    దమ్మున్నోడు రాహుల్ supeer sir ......your explanation super medam

  • @ganeshgana8182
    @ganeshgana8182 3 месяца назад +209

    రాహుల్ గాంధీ, బలమైన ప్రతిపక్షం ను చుసి బీజేపీ లో వణుకు మొదలైంది

  • @ANANDCHINDAM
    @ANANDCHINDAM 3 месяца назад +361

    ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రభుత్వం కూడా సరిగా పని చేస్తుంది అన్నది నా అభిప్రాయం
    జై భారత్ జై హింద్ ❤

    • @ramsiva6113
      @ramsiva6113 2 месяца назад

      Right

    • @myopinion3411
      @myopinion3411 2 месяца назад +6

      Adhi full video petakunda ,dabulu teeskoni edit chesina video ni play chesindhi
      Meeru blind ga Hindu vu Lani thittina vaadini support chesthunnaru.paiga Jai Bharat ani last lo text .
      Karma swamy

    • @myopinion3411
      @myopinion3411 2 месяца назад

      Asalu RG n Ela videos chesey vaalani thaani Bharat nundi genteyali .
      Idiots

    • @vdrao9
      @vdrao9 2 месяца назад

      Meeru cheppindi correct, hinduvulani tidutunnaru ante manalni kadule ankune @anandchindam lanti guddi gurralu eppatiki kallu teravaru, vari kindaku neeru vachedaka wait chesi ayyo anyayam jarigindi ani edustharu

    • @SyedYusuf-z9e
      @SyedYusuf-z9e 2 месяца назад

      👌

  • @chinna-om8qb
    @chinna-om8qb 2 месяца назад +17

    నమస్కారం తులసి మేడమ్, super గా మాట్లాడారు చాలా కరెక్ట్ గా చెప్పారు ఒక మంచిగురించి మాట్లాడుతున్న నీ దగ్గరే హిందు, ముస్లిం, క్రిస్టియన్, అని సమానత్వం లేకపోతే వాళ్ళు ఇది హిందు దేశం ఇక్కడ హిందువులు మాత్రమే వుండాలి అనుకునే వాలదగ్గర ఎలా ఉంటది సమానత్వం, నీకు అక్కడ మన దేశాన్ని పాడుచేస్తున్నడు అన్న బాధ కాదు, బీజేపీ వారు మంచివారు కాదన్న కోపం, నువు దేశం గురించి ఆలోచించేదానివైతే రాహుల్ సార్ మాట్లాడిన అన్ని మాటలు చెప్పేదానివి కాద, అక్కడ శివుడు ఫోటో, అలానే ముసిం వారి చేతులు వున్న ఫోటో,చూపించి చెప్పావు,అక్కడ క్రిస్టియన్లు గుర్తుకు రాలేదా,వారికి ఒక దేవుడు వున్నాడని తెలీదా, అక్కడ సార్ జీసస్ ఫోటో కూడా చూపించారు కదా మేడమ్, మరి దానేందుకు ప్రక్కన పెట్టవు, ఓహో నీకు క్రిస్టియన్ అంటే నచ్చదా, మరెందుకమ్మ వల్లగురించి ప్రత్యేకంగా నువు చెప్పటం, ఆలోచించు మేడమ్ దీని గురించి మిరేమనుకుంటున్నరో కామెంట్ చేయండి.

  • @chinnu1645
    @chinnu1645 3 месяца назад +53

    Opposition అంటే ఇలా ఉండాలి❤

  • @thefirstprent
    @thefirstprent 3 месяца назад +682

    18వ లోక్‌సభ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు, రాహుల్ గాంధీ ఆ మాటలు బీజేపీని ఉద్దేశించి మాత్రమే అన్నారని. ఇది బీజేపీకి కూడా తెలుసు కావాలి అని చెప్పి వీడియో మొత్తం చూపించకుండా బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
    రాహుల్ గాంధీ
    భయపడొద్దు,భయపెట్టవద్దు అని అన్నారు❤👌🏼
    రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉన్న
    వ్యక్తి ఇలాంటి వాళ్ళు మనకి అవసరం✋🏼
    🕉️☪️✝️🤝
    బీజేపీ విభజించు పాలించు విధానం ఇక పని చేయదు
    jai samvidhan 🇮🇳
    Inquilab zindabad 🇮🇳
    Jai hind🇮🇳

    • @kottapalliarjuna9677
      @kottapalliarjuna9677 3 месяца назад

      Don't affriedlike Indian people

    • @kottapalliarjuna9677
      @kottapalliarjuna9677 3 месяца назад +1

      Pechy hattan nihe chahiye

    • @shaiktajminoddin84
      @shaiktajminoddin84 3 месяца назад +1

      😂😂😂

    • @changeforall3516
      @changeforall3516 3 месяца назад +5

      Chala ekesakalu unnayi nelo UR THINKING HE WILL MAKE TO FEAR ON GOVT LEADERS nd one statement will right RAHUL GANDHI bayapadtadu guarantee ga

    • @thefirstprent
      @thefirstprent 3 месяца назад

      ​​@@changeforall3516అన్న నేను రాహుల్ గాంధీ చెప్పింది చెప్పా నీకు ఎందుకు కోపం వస్తుంది
      Ambedkar profile ga pettadam kadu ayana ideology ni anusarinchu.
      Nene eyppudu cheppanu ayya Rahul Gandhi bayapadatadu ani
      Telugu mariyu symbols gurinchi telusku anaa 😂

  • @eshyamprasad6130
    @eshyamprasad6130 3 месяца назад +228

    నిజంగా నిన్న పార్లిమెంట్ సమావేశాలు చూసాను సుస్సు పోయించాడు అధికార పక్షానికి. ఇంతకుముందు అతన్ని ఎప్పుడు అలా చూడలేదు.

    • @plnreddy8224
      @plnreddy8224 3 месяца назад

      వాడి అజ్ఞానం బయటపడింది దేశం గురించి సరైన ఆలోచన లేదు మనుషులను ఎలా విడగొట్టాలి కులం మతం అని ఎలా విడగొట్టాలి ఎప్పుడు ఇదే ఆలోచన రాహుల్ గాంధీకి సారీ రాహుల్ ఖాన్ కి ఎందుకంటే అసలు గాంధీ ఫ్యామిలీ కి వీళ్ళకి సంబంధమే లేదు వీళ్ళ తాత ముస్లిం వీళ్ళ అమ్మ క్రిస్టియన్ ఇంకా చెప్పు వీళ్ళు హిందువుల ఎట్లా అవుతారు దేశభక్తి ఎప్పుడు చూడలేదు

    • @mirchiv8391
      @mirchiv8391 3 месяца назад

      Drayar chusav kada పప్పు ది నివ్😂😂 మోడీ reply ఇచ్చాడు కదా దాని గురించి మాటలు కూడా వినలేదు మి పప్పు గాడు One lack రాలేదు అని బెంగగా ఉంది కదా నీకు😂😂

    • @hihoney5609
      @hihoney5609 2 месяца назад

      రాహువు అన్నా ప్రతాపం హిందూవుమీదే 😅మిగతా మతాలు గురించి వాగితే లేపేయరు😅😅

    • @plnreddy8224
      @plnreddy8224 2 месяца назад

      @@hihoney5609 yes

    • @eshyamprasad6130
      @eshyamprasad6130 2 месяца назад

      @@mirchiv8391 next day reply ఇచ్చాడు చూసాము చూసాము

  • @KartheekRavula
    @KartheekRavula 2 месяца назад +28

    దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే కదా..! ఒక దొంగ హిందూ ఐన వారు , పాకిస్తాన్ పిల్లలు శాంతి కోరుకుంటున్నారా? అప్పుడు అదే రాహుల్ మైనారిటి పార్టీ కాదు కాంగ్రెస్ అని చెప్పమనండి . ఈరోజు ఒక ముస్లిం సింబల్ ఐన హస్తాన్ని , శివుని అభయహస్తం గా మార్చాలనే ధోరణి హాస్యాస్పదం . దీనిని ఇతర మురుకులు అబినందించటం ఇంకా దౌర్భాగ్యం. ఈ దేశం హిందూ దేశం ఐన రోజులలో , దీనిని సెక్యూలర్ గా మార్చి హిందూ ప్రజలపై మైనారిటీ వర్గాలు దాడిజరిగేలా చేసినది ఈ గాంధీ కుటుంభం కాదా..? ఇలాంటివి చెప్పుకోటానికి చాలా... *వీడిని వీడి కుటుంబాన్ని ప్రోత్సహిస్తే చివరికి మీరు మీ పిల్లలు పాకిస్తాన్ ముస్లింల చేతిలో బందీలు కావాల్సిందే . ఇకనైనా ప్రతి హిందూ కళ్ళు తెరిచి నీ హిందూ గుర్తింపుని కాపాడుకో .

    • @Nivas2022
      @Nivas2022 2 месяца назад

      Roul Vinci Khan

  • @RamYadav-bv8zv
    @RamYadav-bv8zv 3 месяца назад +338

    సూపర్ రాహుల్ గాంధీ గారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో మీ ప్రత్యేకత కనబడుతుంది. ఈసారి బలంగా కనబడుతుంది

  • @VignapanaMinistries
    @VignapanaMinistries 3 месяца назад +103

    అద్భుతమైన ప్రసంగం రాహుల్ ఇలాంటి నాయకు కావాలి

    • @juttukanagavenkataramana7491
      @juttukanagavenkataramana7491 3 месяца назад

      ఏం పాపం వీడు ఏం చేశాడు మాట్లాడితేనే నాయకుడు అయిపోతారు ఏంటి, విదేశంలో అమ్మాయిలతో తిరిగే బోకు కొడుకు ఈడు దేశ నాయకుడు,

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 3 месяца назад +393

    రాహుల్ గాంధీ గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది నరేంద్ర మోడీ ని ఎదుర్కొనే వాడు లేడా అనే స్థాయి నుంచి రాహుల్ గాంధీని మోడీ bjp మొత్తం కలిసిన ఎదుర్కొలేరు అనే స్థాయికి చేరింది రాహుల్ గాంధీ గారి ప్రసంగం... We are all with you Rahul ji... Keep rocking ❤

    • @user-vr6rm4uk7c
      @user-vr6rm4uk7c 3 месяца назад +10

      Future leader Rahul

    • @S.Srinivas
      @S.Srinivas 3 месяца назад +3

      పాపం చాలా ఆడుకున్నారు కానీ కష్టపడ్డాడు.కమెడియన్ని చేయాలని చూశారు.

    • @ClementKottam
      @ClementKottam 3 месяца назад +10

      రాహుల్ గాంధీ అనే సింహం 🦁వేటకు వచ్చింది వాహ్ మోడీ అనే కొమ్ములు 🐏 తిరిగిన బొచ్చు గొఱ్ఱెను🐑🐏 వేటాడతాడు 😂😂👏🏿🎉 రాహుల్ గాంధీ గారి మాటల్లో తప్పు లేదు అక్షర సత్యం ఉంది 👍🏿🌹 మన దేశ ప్రయోజనాలు దాగి ఉన్నాయి 🎉🎉🎉 రాహుల్ గాంధీ గారి ప్రసంగం 🎤🔊అద్భుతం మిత్రులారా 👋🏿 మన దేశానికి నిజమయిన రక్షణ మిలటరీ కాదు 😢 బాగా అలోచించండి 🤯 🙋🏿🤔లోకసభలో బలంగా ప్రధాన పక్షాన్ని ఎదిరించగలిగిన ధైర్యం ఉన్న పహారా మిలటరీ 👏🏽🧑🏿‍✈️👮🏿ప్రతి పక్షం🏇🏿 ఉప ప్రధాని హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు👍🏿🌹 మన భారత దేశానికి రక్షణ హస్తం ✋🏿🌷👍🏿 జై కాంగ్రెస్ ✋🏿🇮🇳 జై జై రాజ్యాంగం 🎉🎉📕📝

    • @ClementKottam
      @ClementKottam 3 месяца назад +6

      రాహుల్ గాంధీ అనే సింహం 🦁వేటకు వచ్చింది వాహ్ మోడీ అనే కొమ్ములు 🐏 తిరిగిన బొచ్చు గొఱ్ఱెను🐑🐏 వేటాడతాడు 😂😂 కండ కండలుగా చీల్చి BJP ని మోడీ నీ దేశానికి పంచుతాడు 😂👏🏿🎉 రాహుల్ గాంధీ గారి మాటల్లో ఏమీ తప్పు లేదు అక్షర సత్యం ఉంది 👍🏿🌹 మన దేశ ప్రయోజనాలు దాగి ఉన్నాయి 🎉🎉🎉 రాహుల్ గాంధీ గారి ప్రసంగం 🎤🔊అద్భుతం మిత్రులారా 👋🏿 మన దేశానికి నిజమయిన రక్షణ మిలటరీ కాదు 😢 బాగా అలోచించండి 🤯 🙋🏿🤔లోకసభలో బలంగా ప్రధాన పక్షాన్ని ఎదిరించగలిగిన ధైర్యం ఉన్న పహారా మిలటరీ 👏🏽🧑🏿‍✈️👮🏿ప్రతి పక్షం🏇🏿 ఉప ప్రధాని హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు👍🏿🌹 మన భారత దేశానికి రక్షణ హస్తం ✋🏿🌷👍🏿 జై కాంగ్రెస్ ✋🏿🇮🇳 జై జై రాజ్యాంగం 🎉🎉📕📝

    • @princeprasad5049
      @princeprasad5049 3 месяца назад +5

      Rahul Gandhi ji🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻.. You are super super super speach, you are in a side of truth, the truth Will save you, and ptotect you, the complete nation is with you, because God is truth. God is light, All Hindus and Christians and Muslims are with you may good God of truth bless you. Good time we are all happy to see you like this,. 🌹♥️🥰

  • @janardhan_john
    @janardhan_john 2 месяца назад +24

    తులసి గాంధీ అని పెట్టుకో బాగుంటది 😂

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 месяца назад +4

      నువ్వు జనార్ధన్ రామా అని పెట్టుకో బాగుంటది.

    • @fayazsuppi
      @fayazsuppi 2 месяца назад

      Nevu godse pettuku errip.......​@@praveenkumarsecularcpm6335

    • @chittiprince4460
      @chittiprince4460 2 месяца назад +2

      మత పార్టీ బిజెపి పార్టీ

    • @dads_daughter..
      @dads_daughter.. 2 месяца назад

      ​@@chittiprince4460mari khangres

  • @adithyad3874
    @adithyad3874 3 месяца назад +221

    ప్రతిపక్షం ఇలా ఉంటే అధికార పక్షం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోదు.. ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చి బిజెపిని డిఫెన్స్ లో పెట్టారు.. ఇది చాలా మంచి విధానం.. రాహుల్ మాట్లాడిన తీరు చాలా బాగుంది..

  • @venuboddu76
    @venuboddu76 3 месяца назад +196

    ఇలా ప్రశ్నించ కూడదనే మోడీ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నించారు

    • @Ramanuja834
      @Ramanuja834 3 месяца назад +10

      మరీ బుర్ర లేదు ఇంత అభివృద్ధి, దేశానికి జాతీయ level లో respect, soldiers కి advanced weapons ఏమి కనపడక పోతే నువ్వూ ఎందుకు మీ అమ్మకి, నీ పిల్లలకు 😮

    • @Sai-msdian
      @Sai-msdian 3 месяца назад +1

      ​@@Ramanuja834neet,ug,up leaks , Manipur, religious hatred kanapadavu

    • @ganeshadari464
      @ganeshadari464 3 месяца назад +2

      ​@@Sai-msdianneeku development kanipinchadam ledhu..
      Highways, gdp and geo politics..

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 3 месяца назад +2

      ​@@Sai-msdianకాంగ్రెస్ చేసిన చేతపనులు pok కచాథివు కశ్మీర్ పంజాబ్ సంకణకిపిచింది UN సభ్యాత్యని వదులుకుంది చేపుకుంట పోతే చాలా ఉన్నవి జై భీమ్

    • @govindaraosuravarapu4752
      @govindaraosuravarapu4752 3 месяца назад

      ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చింది ఈ దేశాన్ని నాశనం చేసింది కాంగ్రస్ పార్టీ

  • @thimmagarihareesh2696
    @thimmagarihareesh2696 3 месяца назад +283

    చాలా చాలా బాగా చెప్పారు రాహుల్ గాంధీ గతంలో కంటే ఇప్పుడు పవర్ ఫుల్ గా కనబడుతున్నారు కామెంట్ చేస్తుంటే కూడా ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే గత పదేళ్లుగా ఎన్నో హింసలు సృష్టించారు బిజెపి ప్రతి దానిపై రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చా ముందు ముందు కూడా మరిన్ని దీటుగా మాట్లాడతాడని ఆశిస్తున్న ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ మాట్లాడకుండా చేయాలి జై రాహుల్ గాంధీ

    • @sureshbabusundarapalli
      @sureshbabusundarapalli 3 месяца назад +5

      Yes bro❤

    • @jothijv1681
      @jothijv1681 3 месяца назад +5

      Endhuku miru maraa Hindhuvluni cheepaga chusthunnado ippiti mi kallu theravaka pothe Indians Pathalam Loki pothundhi.

    • @machireddyramamohanreddy444
      @machireddyramamohanreddy444 3 месяца назад +2

      Super comment friend

    • @ramani4215
      @ramani4215 3 месяца назад +2

      ​@@jothijv1681hinduvulani ekkada cheep ga chusadu.motham video chusaru ga. Bjp chese pracharalu nammi mataladakandi

    • @rajeshpilla4408
      @rajeshpilla4408 3 месяца назад +3

      @@jothijv1681 మేము కూడా హిందువులమే..కానీ మేము బిజెపి కాదు

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 месяца назад +17

    అక్కొ అంత హిందూ ఐనవాడు అయోధ్య రామాలయం ప్రతిష్టకు రాలేదు ఎందుకు
    వాళ్ళ అమ్మ ఎందుకు రాలేదు.

    • @mouliseera3752
      @mouliseera3752 2 месяца назад

      Enduku ravali must aaa avarasaramuntr vastadu

    • @chandrasekhar-jf8fc
      @chandrasekhar-jf8fc 2 месяца назад +1

      @@mouliseera3752 నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా అనేవాడు నాయకుడు ఎలా అవుతాడు

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 2 месяца назад +2

      వాళ్ళు రారు. వాళ్ళు రాముడు లేడు అని వాదించారు రాం సేతు అండ్ అయోధ్య ఇష్యూ లో

  • @N.r.r728
    @N.r.r728 3 месяца назад +249

    Madam మీకు చాలా థాంక్స్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ,tmc ఎంపీ mohua moitra ప్రసంగాన్ని మాకు మీరు తెలుగులో ఇలా వివరించిన దానికి చాలా చాలా థాంక్స్ అండి... మాకు ఇంగ్లీష్, హిందీ సరిగా రాదు కాబట్టి మీలాంటి వాళ్ళు పార్లమెంటులో జరుగుతున్న చర్చలు పైన ఇలా చక్కగా మాకు మీరు తెలుగులో వివరించడం తో మాకు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటది... అలాగే ఇలా హిందీ ప్రసంగాలు, ఇంగ్లీష్ ప్రసంగాలు వివరిస్తూ ఉండండి... రాహుల్ గాంధీ, tmc కాంగ్రెస్ ఎంపీ మోడీని ఒక ఆట ఆడుకున్నారు... సూపర్ ఇలానే ఉండాలి ప్రతిపక్షం అంటే...

    • @gaddesudhakar351
      @gaddesudhakar351 3 месяца назад +4

      @@N.r.r728 అవును తులసీ గారూ..
      ధ్రువ్ వీడియోలు కూడా మరింత ముందు నించీ తెలుగులో ఇతర ప్రాంతీయ భాషల్లో వచ్చి వాటిని కాంగ్రెసు మరింత ప్రచారం చేసి ఉంటే బిజెపి మరింత ఘోరంగా దెబ్బ తినేది.. ధ్రువ్ వీడియోలు నిత్యం చాలా మందికి షేర్ చేసినా భాషా సమస్య మూలంగా ఇబ్బంది పడేవారు.. ఇప్పుడు
      ధృవ్ చేసే పని మీరు తెలుగులో చేస్తున్నారు.. పార్లమెంటు సమావేశాలు ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ.. ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలు మీరు వివరిస్తూ
      సెషన్స్ అయ్యే వరకూ రెండు సభల్లో విషయాలు వీడియో చేసి అందించండి..

    • @SAGAR-d1o
      @SAGAR-d1o 3 месяца назад +1

      Kalyan benarji speech kuda okasaari vinu bro.... excellent.....

    • @gaddesudhakar351
      @gaddesudhakar351 3 месяца назад

      @@SAGAR-d1o కళ్యాణ్ బెనర్జీ కాస్త మధ్యలో అసంధర్బపు వాగుడు వాగాడు.. హెరిటేజ్ షేర్ వాల్యూ ఎందుకు పెరిగింది అంటూ.. స్టాక్ మార్కెట్ నిత్యం సెంటిమెంటు మీద ఆధార పడి ఉంటుంది.. టిడిపి ఎప్పుడైతే సపోర్ట్ అని చెప్పింది అప్పుడు మార్కెట్ పుంజుకుంది.. ఆ మాత్రానికే హెరిటేజ్ ఏదో అక్రమాలు చేసింది అన్నట్టు పిచ్చి కూత కూసాడు.. నితీష్.. చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నావు అంటే సరిపోతుంది.. అది కాకుండా చంద్రబాబు ఏదో స్టాక్ మార్కెట్ మేనేజ్ చేశాడు అన్నట్టు పిచ్చి వాగుడు.. ఏ క్షణం అయినా చంద్రబాబు.. నితీష్ అవసరం ఇండియా కూటమికి ఉంది.. ముందు వాళ్ళు తమ వాళ్ళను జాగ్రత్తగా ఉంచుకోవాలి.. ఏ కూటమిలో లేని వారిని ఇండియా కూటమి తమ వైపు వచ్చేట్టు చేసుకోవాలి.. అప్పుడు మాత్రమే నితీష్ చంద్రబాబు చిరాగ్ పాశ్వాన్ కూడా వస్తానికి సిద్దంగా ఉంటారు.. నితీష్.. ముఖ్యంగా చంద్రబాబు తమ అవసరం కొద్దీ రాష్ట్ర ప్రయోజనాల కొద్దీ మాత్రమే NDA లో ఉన్నారు.. చంద్రబాబు పేరు చెప్పి మోడీని టార్గెట్ చేస్తే ప్రయోజనం ఉండదు..

    • @SAGAR-d1o
      @SAGAR-d1o 3 месяца назад

      @@gaddesudhakar351 asandharbham emundi andulo...unnadey ga.... washing machine........no ED no IT.....🤣🤣🤣🤣......

    • @gaddesudhakar351
      @gaddesudhakar351 3 месяца назад

      @@SAGAR-d1o చంద్రబాబు స్టాక్ మార్కెట్ మేనేజ్ చేశాడు విచారణ చేస్తారా అంటున్నాడు.. స్టాక్ మార్కెట్ నియంత్రణ కోసం విచారణ కోసం CBI.. Ed చేయవు.. sebi ఉంటుంది.. మోడీని విమర్శించడానికి చంద్రబాబు పేరు ఎందుకు.. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో కోర్టులో ఛార్జ్ షీట్ ఉండి కూడా పదేళ్లు బెయిల్ మీద ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించ లేదు.. ఈ రోజు పెరిగిన మార్కెట్ మరో రోజు తగ్గి పోవచ్చు.. రకరకాల అంశాలు మదుపు దారుల సెంటి మెంటు మీద మాత్రమే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉంటాయి.. చంద్రబాబు.. నితీష్ సపోర్ట్ తో మాత్రమే మోడీ ప్రభుత్వం ఉంది.. ఆ విషయం కాకుండా వేరే విషయం చెప్పాడు..

  • @mansoorbaig3845
    @mansoorbaig3845 3 месяца назад +171

    ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పార్టీ నాయకులకు చెప్పు తో కొట్టి నట్టు ఉంది

    • @jothijv1681
      @jothijv1681 3 месяца назад +3

      Innri roju lu sleep 😴😴🥱🥱🥱 lo unnado aiethe Rahul Khan.

    • @thefirstprent
      @thefirstprent 3 месяца назад

      ​@@jothijv1681Rahul Gandhi spelling nerchko anna 😂

    • @hanumanb6677
      @hanumanb6677 3 месяца назад +2

      ​@@jothijv1681నే బాబు ఎవడో నీకు తెలుసా

    • @imranma2848
      @imranma2848 3 месяца назад

      ​@@jothijv1681E na koduku 🍊

  • @SakileRajesh-up4xp
    @SakileRajesh-up4xp 3 месяца назад +162

    మిషన్ 2029 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. What a speech ❤

    • @ravalimahi4468
      @ravalimahi4468 3 месяца назад

      రాహుల్ ఇంకా 100 సంవత్సరాల ఐనా రాహుల్
      సంకర జాతీ కుక్క పెంపుడు జంతువులుగా మరదు
      ఈ హిందూ వెతిరేకి ప్రదాని కాలేడు

    • @srrajesh6921
      @srrajesh6921 3 месяца назад

      మీరు హిందువులను చంపడానికి ఖాన్ గ్రేస్ కొడుకులకు ఉపయోగపడండి ఇప్పుడు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో రొహింగ్య, బంగ్లాదేశ్ మరకలతో నింపేసి హిందువులను ఊచకోత కొస్తూ, ఆడవాళ్ళను రేప్ చేస్తుంటే ఒక్క ముక్క మాట్లాడని ఈ తులసి చందు లాంటి దేశ ద్రోహిని సపోర్ట్ చెయ్యండి. మా హిందువులందరిని లేపేసినాక నా కొడకల్లార మీ కిరస్ధాని, సెక్యులర్ కొడుకులను నడి రోడ్డులో కొస్తుంటే ఈ తులసి చందు ఏదో ఒక మరకను ఉంచుకుని బురఖా యెత్తి నవ్వుతుంది.

    • @govindaraosuravarapu4752
      @govindaraosuravarapu4752 3 месяца назад

      😂

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад

      😂😂

    • @villuworld8008
      @villuworld8008 2 месяца назад +1

      Yes

  • @sudhakarkota7846
    @sudhakarkota7846 2 месяца назад +10

    Very good analysis, Super madam 👍

  • @somasekhar1248
    @somasekhar1248 3 месяца назад +107

    సమస్యలు చర్చకొస్తున్న వేళ !
    ఇండియా ఏకమౌతున్న వేళ !
    అధికారపక్షానికి ముచ్చెమటలు పడుతున్న వేళ !
    రాహు కాలం నడుస్తున్న వేళ !

    • @anthonypaul9280
      @anthonypaul9280 3 месяца назад

      Wow

    • @sikhasubbarao5879
      @sikhasubbarao5879 3 месяца назад

      Super

    • @pshureshh6487
      @pshureshh6487 3 месяца назад

      పురాణ కధలో రాహువు చంద్రుని మింగితే చంద్రగ్రహణం అని ఒక కధ... కానీ నేటి రాహుల్ బృందం ప్రతి పక్షానికి పదేళ్ల అవినీతి పై ప్రశ్నల కబలింపుతో మళ్ళీ భారత దేశానికి చీకటి పోయి మంచిరోజులు వస్తాయనే నిండు పున్నమి వెన్నెల ప్రసరిస్తుంది.

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад

      😂

    • @veesamvsmurty5644
      @veesamvsmurty5644 2 месяца назад

      Some portion of your statement sounds good but using word " Rahu-kaalamu" reflects negativity in Hindu astrology. Rahukaalamu reflects bad time. I really happy if you supports Rahul Gandhi. If you are also supporting Rahul Gandhi then please don't use Rahukaalamu and better to use Rahul's era started in Indian politics.

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 месяца назад +123

    I Am Hindu 🕉️
    Not BJP Hindu 😁
    Tq Rahul sir Raising Real Issues 👌

    • @PrasadVedam
      @PrasadVedam 3 месяца назад +7

      I am a bjp supporter kattar hindhu

    • @pathanirfankhan654
      @pathanirfankhan654 3 месяца назад

      @@PrasadVedam 10gey
      Secular hindus are real hindus
      Secular muslims are real muslims

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 3 месяца назад

      ​@@PrasadVedamkatta kattukoni samudram lo dukandi Mee papalu sevudu chusukunttadu hindu antte hindu Anthe bjp ki suport chesthene hindu va trs lo cng tdp lo unna valu hindu lu kada nee erri panulu apesi Darmamga brathuku

    • @ganeshadari464
      @ganeshadari464 3 месяца назад

      @@SriKanth-tn9hn nee laanti vaallu chaalu, Inka Secular Ani cheppi andharani modda gudipincheysthaaru..

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад +2

      fake hindu srikanth

  • @babyrani8367
    @babyrani8367 3 месяца назад +63

    ఎక్సలెంట్ రాహుల్ జీ సూపర్ గుడ్ లీడర్, ఈ వీడియో చేసిన తులసి చంద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు

  • @ravikishore9095
    @ravikishore9095 2 месяца назад +5

    ఇప్పుడు ఈ ప్రభుత్వం తన తప్పులను అర్థం చేసుకుని ఇంకా మెరుగ్గా పని చేస్తుంది అని నేను భావిస్తున్నాను.😊

  • @venkatachalamtirupathi3602
    @venkatachalamtirupathi3602 3 месяца назад +195

    పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు పట్ల అందరికీ అర్ధమయ్యే రీతిలో చక్కటి విశ్లేషణ చేశారు.
    సోదరి తులసి చందు గార్కి, వారి టీం కు హృదయ పూర్వక అభినందనలు 👏🏻👏🏻

  • @korramatyaraju5962
    @korramatyaraju5962 3 месяца назад +68

    సూపర్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అంటే ఇలా ఉండాలి

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 3 месяца назад +96

    ఏకపక్ష నిర్ణయాలు కాకుండా, అందరి ఆమోదంగల నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అవకాశం రాహుల్ ఇలా మాట్లాడడం

  • @BhimanadhiDurgaPrasad
    @BhimanadhiDurgaPrasad 2 месяца назад +2

    Thulasi chandu nuvvu oka unmadi vadu oka unmadi miru eddaru desha vyatireka shaktulu

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 месяца назад +222

    రాహుల్ గాంధీ హిందూసమాజాన్ని గురించి ఎక్కడాతప్పుగా మాట్లాడలేదు. రాహుల్ ఇంగ్లీషు మాట్లాడినాడు కాబట్టి బీజేపీ వారికి అర్థం అయిఉండదు

    • @srrajesh6921
      @srrajesh6921 3 месяца назад

      హిందువులను చంపుకుని తినడానికి గద్దల్లాగా సిద్ధంగా ఉన్నారు కదరా మతోన్మాదులారా. ప్రతి టెర్రరిస్టు ఒక ముస్లిం కదా దాని గురించి ఏమి మాట్లాడాడు రా రాహుల్ 0.5 గాడు.

    • @rambabug6121
      @rambabug6121 3 месяца назад +14

      Rahul Pappu ani malli prove chesadu

    • @Live-Love-Laugh1103
      @Live-Love-Laugh1103 3 месяца назад +1

      😅

    • @venkataraojandrajupalli929
      @venkataraojandrajupalli929 3 месяца назад +6

      ​@@rambabug6121 a Papu ne Ayodhya lo bjp ni oodichaddu ade telusukoo

    • @SwapnaMaloth-ul2hv
      @SwapnaMaloth-ul2hv 3 месяца назад +1

      Baga cheparu bro

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 3 месяца назад +111

    ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంత ఆరోగ్యంగా ఉంటుంది

  • @laxmansunka9939
    @laxmansunka9939 3 месяца назад +210

    మద్య ఆసియా నుండి భారత దేశానికి వలస వచ్చిన విదేశీ ఆర్యులు పెట్టిన పార్టీ బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

    • @chandramouli2420
      @chandramouli2420 3 месяца назад +28

      Mari british vallu pettina Congress party ni em cheyyali, kanipincha kunda potundi

    • @nkvarma2506
      @nkvarma2506 3 месяца назад

      ఇది నిజం

    • @madhumadasu3303
      @madhumadasu3303 3 месяца назад +14

      Britan nunchi vachina Konda gorrelu lani tharmikottale

    • @rajeshkondur6192
      @rajeshkondur6192 3 месяца назад +12

      jai bjp

    • @saitelagamsetti1670
      @saitelagamsetti1670 3 месяца назад +6

      British vallu pettina party Congress party

  • @abhilash8864
    @abhilash8864 2 месяца назад +10

    Christians and Muslims are Happy kada 😂😂😂

    • @PraisetotheLord
      @PraisetotheLord 2 месяца назад +1

      Why?? don't think that other religions people are sadists. It disturbs the dignity of Humanity. Respect each other like brothers and sisters.

    • @abhilash8864
      @abhilash8864 2 месяца назад

      @@PraisetotheLord సనాతన ధర్మం మూలాలు లేకుండా చేదాం అని చూస్తున్నారు గా 😂

  • @sramu884
    @sramu884 3 месяца назад +174

    Rahul Gandhi's Good Speech❤

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 месяца назад +22

    Akka prathi roju parliament sessions ni brief ga explain cheyandi Telugu lo...andariki ardamaiyelaga....

  • @legendarycricketers7861
    @legendarycricketers7861 3 месяца назад +55

    స్టేట్ పొలిటికల్స్ లో అయిన, నేషనల్ పాలిటిక్స్ లో అయిన, ప్రతి పక్షం స్ట్రాంగ్ గా ఉంటే , రూలింగ్ పార్టీ, వాళ్ళు వళ్ళుదగ్గర పెట్టుకుని పని చేస్తారు.

  • @meeravalisk307
    @meeravalisk307 2 месяца назад +2

    Nice job by Rahul Gandhi...

  • @GSA446
    @GSA446 3 месяца назад +105

    నిజంగా Rahul Gandhi అద్దర్రగొట్టేసాడు. నేను ఇంతవరకు అంత super గా ఫేస్ to ఫేస్ ధైర్యంగా అవతల వాళ్ళను కడిగి పడేసినోళ్ళని ఇంతవరకు చూడలేదు. అవతలోడికి ఒక్కడి నోట్లోంచి మాట రాలేదు. అద్దీ opposition అంటే అలా వుండాలి. అది రాహుల్ గాంధీ చేసి చూపించాడు. రాహుల్ అడిగిన ప్రతీ question చాలా super అంటే super. Rahul Gandhi అడిగిన ఒక్క question కి ఎవ్వడు కూడా జవాబు చెప్పలేకపోయాడు , వాడి దగ్గర జవాబు కూడా లేదు . అదీ విషయం అక్కడ . తొందర్లోనే rahul gandhi ఈ దేశ పట్టపగ్గాలు చేపట్టాలని , ఇండియాని ప్రగతిపథంలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @arjunaisgreat4939
      @arjunaisgreat4939 3 месяца назад

      Eppudu Desam nasanam authudha bro????

    • @srrajesh6921
      @srrajesh6921 3 месяца назад

      మీరు హిందువులను చంపడానికి ఖాన్ గ్రేస్ కొడుకులకు ఉపయోగపడండి ఇప్పుడు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో రొహింగ్య, బంగ్లాదేశ్ మరకలతో నింపేసి హిందువులను ఊచకోత కొస్తూ, ఆడవాళ్ళను రేప్ చేస్తుంటే ఒక్క ముక్క మాట్లాడని ఈ తులసి చందు లాంటి దేశ ద్రోహిని సపోర్ట్ చెయ్యండి. మా హిందువులందరిని లేపేసినాక నా కొడకల్లార మీ కిరస్ధాని, సెక్యులర్ కొడుకులను నడి రోడ్డులో కొస్తుంటే ఈ తులసి చందు ఏదో ఒక మరకను ఉంచుకుని బురఖా యెత్తి నవ్వుతుంది.

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 месяца назад

      😂😂😂

    • @drgssureshbabu
      @drgssureshbabu 2 месяца назад

      Mee korika theeradhu ilanti italy vaallu antha mandhi vochina oldest religion SANATHANA dharmam ni em cheyyaleru

    • @GSA446
      @GSA446 2 месяца назад

      @@drgssureshbabu did you know what is sanatana dharmam.

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 месяца назад +101

    చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రతి పక్ష నాయకున్ని చూస్తున్నాం...

  • @chandramouli2420
    @chandramouli2420 2 месяца назад +1

    దయచేసి భారతీయులు మరియు హిందువులు అందరూ దయచేసి తెలుసుకోవలసిన Bills and Acts:
    By Congress Government:
    Communal violence bill 2014, Article 30A, Article 25, Secular Country లో Waqf Board Act, Article 30(1)(world లో ఏ దేశములో లేని మైనారిటీ విద్యాసంస్థలు-Madarsa and Christin missionary schools And colleges)ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన Acts.
    By BJP Government:
    కింద ఉన్న Acts BJP గవర్నమెంట్ తీసుకువచ్చిన/ తీసుకురావాలి అనుకుంటున్న Acts:
    Uniform civil code(UCC), National Register of citizens(NRC),National Population Register (NPC), Citizen Amendment Act (CAA)
    ఇవ్వన్నీ అందరూ తెలుసుకోని, ఆ Acts వలన మనకు జరిగిన లాభాలు ఏంటో నష్టాలు ఏంటో ,అప్పుడు భారత్ developmet కోసం బీజేపీ గవర్నమెంట్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోండి.

  • @ranchoivy1737
    @ranchoivy1737 3 месяца назад +89

    ఇదే ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ కు వున్న తేడా.... నాలెడ్జ్ ఇస్ సైలెన్స్.... నాన్ ఎడ్యుకేటెడ్ ఇస్ ఆల్వేస్ ఎంక్రేజ్ వాయిలన్స్, మోన్మోనన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎకానమీ ఎలా ఉంది..
    మన సీతారామన్ గారు ఎలా చేస్తున్నారో గమనించండి... మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నరకం కనపడుతుంది..... వాళ్ళు బైటికి చెప్పుకోలేని వాళ్ళు...

    • @hanumanb6677
      @hanumanb6677 3 месяца назад

      Excellent sir, you well said

    • @chivareshbabu898
      @chivareshbabu898 3 месяца назад +1

      what is AI? watch rahul gandhi reply and annamalai reply......then say who is educated

    • @govardhanreddy7350
      @govardhanreddy7350 3 месяца назад +1

      ​@@chivareshbabu898and watch pm Modi's reply😂

    • @chivareshbabu898
      @chivareshbabu898 3 месяца назад

      @@govardhanreddy7350 epic reply

    • @hihoney5609
      @hihoney5609 2 месяца назад +3

      అప్పుడు విదేశాలకు బంగారం తాకట్టుపెట్టారు.. మోడీ గారు వచ్చాక అది భారత కు విడిపించి తెచ్చారు.అదే తేడా.

  • @thefirstprent
    @thefirstprent 3 месяца назад +78

    బీజేపీ చేస్తున్న అన్యాయంపై ఒకరు గొంతు పెంచారు
    Rahul Gandhi మౌనంగా ఉండాలని బీజేపీ తప్పుడు సమాచారం చేస్తుంది

  • @vishalbadugu2703
    @vishalbadugu2703 3 месяца назад +107

    ఇటు వంటి పార్లమెంటు స్పీచ్ లు అందరికీ అర్థమయ్యే లా స్ప్రెడ్ చెయ్యాలి.డెమోక్రసీ అంటే ఓన్లీ విజయం సాధించిన వారిదే కాదు,ప్రతిపక్షం బలంగా వుంటే నిజమైన ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది

  • @b.mahendrab.mahendra4206
    @b.mahendrab.mahendra4206 2 месяца назад +2

    సరిపోయారు ఇద్దరు...
    "గొర్రెను మింగేవాడు ఒకడుంటే...
    దానికి తోక లేపి సహాయం చేసే వాడు ఒకడంట..." అలా ఉంది మీ తీరు...

  • @banshwadabhasker3585
    @banshwadabhasker3585 3 месяца назад +91

    ఛాలా బాగా మాట్లాదారు రాహుల్ గాంధీ గరు

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 3 месяца назад +116

    రాహుల్ ని చూసి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా చాలా ఆనందంగా ఉంది...
    వాట్ ఏ fire he has.
    నా దేశానికి మంచి రోజులు వచ్చాయి...
    మేరా భారత్ మహాన్...❤

    • @ImranKhan-ov9vu
      @ImranKhan-ov9vu 3 месяца назад +1

      ❤😊

    • @rowsncolumns3534
      @rowsncolumns3534 3 месяца назад

      Hinduvula rojulu daggara paddayi

    • @skumarp5205
      @skumarp5205 3 месяца назад

      Demonitisation appudu nen kuda alaane anukunna, black money vachestadhi ani.
      Yem jaragaledu. Eppudu kuda manam yedo aypoddi anukuntaam, yemi avvadu brother

    • @agsuppala4415
      @agsuppala4415 3 месяца назад +2

      @@anantharaokinthali2233 సార్.. విదేశీ సంతతి వాళ్ళ కు దేశం మీద ప్రేమ భక్తి ఉండదు 🚩 జైహింద్ 🚩

    • @anantharaokinthali2233
      @anantharaokinthali2233 3 месяца назад

      @@agsuppala4415 అలా విడదీసి చూడలేము కానీ... ఏ ప్రభుత్వమైనా సరిగా పనిచెయ్యాలి అంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి కదా సార్...

  • @katrukssmallikharjunasarma4763
    @katrukssmallikharjunasarma4763 3 месяца назад +48

    రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు. వారికి శుభాశీస్సులు. నేను వారి తండ్రి, నాయనమ్మ ల బలి దానాన్ని మరచిపోలేను.

  • @yaswanthkokkeragadda3643
    @yaswanthkokkeragadda3643 2 месяца назад +37

    Rahul sir excellent speech of you.. Daring and dashing.. I wish.. Nxt elections you are the prime minister of India

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 3 месяца назад +147

    చందు గారు చాల చక్కగా parliament లో జరిగిన చర్చ ను (విశ్లేషించారు) present చేశారు.

    • @bkshasank4105
      @bkshasank4105 3 месяца назад +6

      దయచేసి మీ పేరు మార్చుకోండి,.... ఖాన్ చంద్,...
      మీ వార్తలు చెపుతున్నా విధానం, మీరు నేరుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు దారులు మరియు మీరు రాహుల్ ఖాన్ నిధులకోసం పనిచేస్తున్నట్లుగా ఉంది.

    • @srinivassrinivas2558
      @srinivassrinivas2558 2 месяца назад +1

      Super thulashi chandhu chala chakkagaa vivarincharu

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 3 месяца назад +21

    Very good speech

  • @trajatalari1403
    @trajatalari1403 3 месяца назад +99

    రాహుల్ గాంధీ నిజమైన భారతీయ వాది నిజమైన హిందూ వాది మరియు అన్ని మతాలను గౌరవించాలి అని చెప్పే నిజమైన నాయకుడు

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 3 месяца назад +2

      BJP kuda ani matalaku respect istadi

    • @hanumanb6677
      @hanumanb6677 3 месяца назад +1

      ​@@sandeepyadav-qi4jmబొక్క ఇస్తుంది

    • @NAREN5005
      @NAREN5005 3 месяца назад +3

      MUSLIM PAKSHA PAATHI RAHULU

    • @tavitinaidumaradana8822
      @tavitinaidumaradana8822 3 месяца назад +1

      Kani Hindu vualanu gowrinchandu

    • @vasumuni6493
      @vasumuni6493 2 месяца назад

      కేరళ వాళ్లల్లో కొందరు యేతున్నారో తెలుసు అక్కడ రాహుల్ గెలిచారు

  • @salamanpappala5289
    @salamanpappala5289 2 месяца назад +1

    యేసుక్రీస్తు ప్రభువు గురుంచి చెప్పాడు ఆది ఎందుకు చూపలేదు నీలో బేధం వుంది అన్నమాట.
    యేసుక్రీస్తు మీద నువ్వు వెతిరేకవ.

  • @korrapolunageswararao386
    @korrapolunageswararao386 3 месяца назад +11

    Strong opposition....Rahul gi enhanced his leadership qualities

  • @thefirstprent
    @thefirstprent 3 месяца назад +199

    ప్రజలకు తెలుసు రాహుల్ గాంధీ బీజేపీ ఉద్దేశించి ప్రసంగించారు అని. కావాలి అని బీజేపీ దీని వివాదం చేస్తుంది.
    అయితే ఈసారి రాహుల్ గాంధీ అన్యాయాన్ని ప్రశ్నించడం లో వెనక్కి తగ్గారు .
    Rahul Gandhi rocks BJP shocks
    Perfect LEADER OF OPPOSITION AND LEADER OF PEOPLE

  • @samuelkarani9006
    @samuelkarani9006 3 месяца назад +44

    భయపడొద్దు,భయపెట్టవద్దు........great journey start from rahul sir ,good speech

  • @Ai1radha
    @Ai1radha 2 месяца назад +1

    Motham comments anni comments by members aa. Veellaki andaru panikistharu prapancham lo hinduvulu thappa. It Itself shows.....

  • @premKumar-dc2cq
    @premKumar-dc2cq 2 месяца назад +72

    👏👏 మేరా భారత్ మహాన్.... దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.... All are equal in this country...✊

  • @lakshman7393
    @lakshman7393 3 месяца назад +134

    2014: Modi ji I am a servant
    2019: Modi ji I am Chowkidar
    2024: Modi ji I am a God
    😂😂😂😂😂😂😂
    2029....? Guess what

  • @ceelamgiri5588
    @ceelamgiri5588 3 месяца назад +125

    Brilliant Speech by both Mr. Rahul Gandhi and Ms.Mahua Moitra

  • @kothaammakutti
    @kothaammakutti 2 месяца назад +1

    కాంగ్రెస్ పార్టీ ముస్లిం లా పార్టీ అని అర్థం అయింది, మోడీ స్పీచ్ ఎందుకు వినిపించలేదు, యోగి స్పీచ్ ఎందుకు వినిపించలేదు. Because you are also muslim. Yes

  • @bharathteja6914
    @bharathteja6914 3 месяца назад +43

    వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నట్లు ఉంది

  • @imamkareem5990
    @imamkareem5990 3 месяца назад +89

    రాహుల్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడి మోడీ గారిని అవమానిస్తున్నారు.
    ప్రధానికి అర్థమయ్యే హిందీ భాషలో మాట్లాడాలని వినతి😅😅😅

    • @Srinu7407
      @Srinu7407 3 месяца назад +2

      😂😂😂

    • @ramprasad871
      @ramprasad871 3 месяца назад +2

      😂😂😂 thu intelligent hai❤

    • @vishnuraju385
      @vishnuraju385 3 месяца назад +3

      నీకు ఇంగ్లీష్ లో అర్థం కావట్లేదని సింపుల్గా ఏడవ వచ్చు కదా😂😂😂. మన దేశ ప్రధానిని అవమానకరంగా మాట్లాడటం తప్పు అని అనిపించట్లేదు. మీరు గొప్ప దేశభక్తులు. థూ...

    • @Sureshbabu-1992
      @Sureshbabu-1992 3 месяца назад

      Haha

    • @Sureshbabu-1992
      @Sureshbabu-1992 3 месяца назад +1

      Indian PM is illiterate.

  • @joguramaiah2338
    @joguramaiah2338 3 месяца назад +103

    రాహుల్ గాందీ గారి మాటల్లో నిజం ఉంది,,,, ఆయన చెప్పినట్లు హిందు మతం అనేది కేవలం బీజేపీ కాదు, హిందు మతం అనేది కేవలం ఆర్ ఎస్ ఎస్ కాదు, మన దేశంలో భిన్నత్వం లో ఏకత్వం అనేది అందరికీ తెలుసు , కానీ RSS,BJP వారు హిందూ దేశం అంటే కేవలం హిందువులు మాత్రమే అని అనుకుంటున్నారు ,,, రాహుల్ గాంధీ స్పీచ్ అదిరింది,👏👏👏👏

    • @gowtameswar4344
      @gowtameswar4344 3 месяца назад +5

      Meeku bokka padithe gaani vishayam artham kaadhu..

    • @srrajesh6921
      @srrajesh6921 3 месяца назад +1

      మీరు హిందువులను చంపడానికి ఖాన్ గ్రేస్ కొడుకులకు ఉపయోగపడండి ఇప్పుడు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో రొహింగ్య, బంగ్లాదేశ్ మరకలతో నింపేసి హిందువులను ఊచకోత కొస్తూ, ఆడవాళ్ళను రేప్ చేస్తుంటే ఒక్క ముక్క మాట్లాడని ఈ తులసి చందు లాంటి దేశ ద్రోహిని సపోర్ట్ చెయ్యండి. మా హిందువులందరిని లేపేసినాక నా కొడకల్లార మీ కిరస్ధాని, సెక్యులర్ కొడుకులను నడి రోడ్డులో కొస్తుంటే ఈ తులసి చందు ఏదో ఒక మరకను ఉంచుకుని బురఖా యెత్తి నవ్వుతుంది.

    • @sandeepsandy9722
      @sandeepsandy9722 3 месяца назад +4

      2 child policy unna Muslium population percentage enduku pergindi

    • @balashankerb6628
      @balashankerb6628 3 месяца назад

      Rahul hindhu drohi kakunte faste bjp rss anochhukada

    • @ganeshadari464
      @ganeshadari464 3 месяца назад

      ​@@gowtameswar4344vaallu communist ayyi vundaali ledhantey convert bidda ayyi vundaali

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 2 месяца назад +1

    తులసి చందు నీవు ఎపుడు దేశద్రోహుల సైడ్ మాట్లడతావ్

  • @middleclassmurali
    @middleclassmurali 3 месяца назад +103

    For the last 10 years, I haven't seen a speech like this. Finally, the opposition is strong.

  • @salmanmd898
    @salmanmd898 3 месяца назад +101

    Rahul Gandhi 💯✅

  • @Next_what_
    @Next_what_ 3 месяца назад +74

    గోడికి హిందూ మాట తప్ప ఇంకేం రాదు, దమ్ముంటే దేశం అభివృద్ధి గురించి మాట్లాడండి 😮
    రాహుల్ గారు మీరూ మాట్లాడే ఇంగ్లీష్ గోడి గాడికి అర్థం అవ్వడం లేదు అని అతని మొఖం చూస్తేనే అర్థమవుతుంది 😂

  • @jagadeesh2823
    @jagadeesh2823 2 месяца назад +1

    హిందువుల చేతిలో ఏ ఆయుధాలు ఉన్నాయి మీరు చెప్పేది నిజంగా ఆయుధాలు చేతిలో ఉన్న వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడతారా ఆ ధైర్యం ముకుందా వినేవాడు హిందువు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడు

  • @జ్ఞానయ్యకట్ట
    @జ్ఞానయ్యకట్ట 3 месяца назад +8

    రావులు గారు చాలాబాగా మాట్లాడినడు మికు మి తాత గారి అసిస్సులు వున్నయి మీరూ చాల పవరఫుల్ మీకు న దణ్యవాద ములు

  • @prasanthkumarvpk7254
    @prasanthkumarvpk7254 3 месяца назад +21

    చాలా థాంక్యూ అండి... ఈ వీడియో కోసం youtube మొత్తం వెతికాను అన్ని హిందీ లోనే ఉంది. ఏమి అర్థం కాలేదు. కానీ మీరు చాలా చక్కగా వీడియో క్లిప్స్ చూపిస్తూ వివరించారు. చాలా ధన్యవాదాలు🎉🎉
    ఇక మీదట కూడా ఇటువంటివి తెలుగులో వివరించి చెబుతారని ఆశిస్తున్నాను.

  • @madhavarao8757
    @madhavarao8757 3 месяца назад +47

    0:24 ఇన్ని రోజులు BJP ఆడింది ఆట అయ్యింది, ఇప్పుడు SEEN మారిపోయింది

  • @johnnyprince1470
    @johnnyprince1470 2 месяца назад +1

    Wahhh awesome 👍..... correct ga explain chesaru madam......

  • @rajivannepk149
    @rajivannepk149 3 месяца назад +50

    దమ్ము ఉన్న నాయకుడు..

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 3 месяца назад +51

    మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది. దేవుడితో మోడీకి డైరెక్ట్ టెలిఫోన్ కనెక్ట్ ఉందని దేవుడితో అతను రోజు మాట్లాడతాడని మెసేజ్లు వస్తాయని వంగ రాహుల్ మోడీ సమక్షంలో పార్లమెంటులో చేసిన ఉపన్యాసం అదేవిధంగా స్పీకర్ సార్ మోడీకి వంగి వంగి సెకండ్ గీయడం సభ గౌరవాన్ని తీసి వేయడమే నని చెబుతుంటే స్పీకర్ ముఖం వాడిపోయి జాగ్రత్తగా గత పది ఏళ్ల కంటే ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు ఇలాంటి వీడియోలు చాలా చాలా చేస్తే bjp బండారం అంతా బయట పడుతుంది మీ ఈ వీడియోని 1500 మంది గల గ్రూపులలో షేర్ చేశాను

    • @natureboy236
      @natureboy236 3 месяца назад

      Rahul Chesindi just Teasing he is teasing BJP with Hindu topic .. And one more thing .. Okka Pradhana manthri third time PM ayina okka vyakthini Speaker Vangi namaskarinchadam lo elanti thapu kanapadindho meeku theliyali eee Video chesina Congress uppu thintuna Madam gariki teliyali

    • @veesamvsmurty5644
      @veesamvsmurty5644 2 месяца назад

      Modi ni paramathma pampi vunte 400+ MP seats gelichi vundedhi ga BJP. Just "paramathme modini pampadu" ani ante paramathma ni namme kontha mandhi Hinduvulu murkam ga emi alochincha kuda BJP ki vote vestharani Modi vudheshyamu anukunta.

  • @paragon369
    @paragon369 3 месяца назад +8

    చందు అక్క దేశద్రోహులకు కొత్త శిక్షలు కొత్త చట్టాలు చేశారట

  • @anilkanna7140
    @anilkanna7140 2 месяца назад +1

    రాహుల్ గాంధీ మాట్లాడింది నిజం❤❤

  • @The_Virupaksha
    @The_Virupaksha 3 месяца назад +51

    నిన్న చాలా సేపు ఈ సమావేశం చూశాను కానీ మీరు వారు మాట్లాడింది తెలుగులో అనువదిస్తూ మాకు అందించినందుకు ధన్యవాదాలు ,
    మోడీ ఇన్నర్ ఫీలింగ్:- రాహుల్ ని పప్పు పప్పు అన్నాను నాకు ఇప్పుడు మొగుడై తయారయ్యాడు అని చాలా బాధగా ఉన్నట్లుంది ,
    మహువ మోయ్ త్రి డెడ్ డైనమిక్ లీడర్

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 3 месяца назад +55

    రాహుల్ గాంధీ చాలా బాగా చెప్పుతున్నారు మతాలకు అతీతంగా అద్భుతంగా పక్షపాతం లేకుండా మాట్లాడారు hats off 😊😊

    • @kalyantpv
      @kalyantpv 2 месяца назад

      aayana maatlaadinde matham gurinchi. mathaaniki ateetham gaa kaadu. Typical time waste by him. Discuss policies, and bring solutions to table. Not always same nonsense.

  • @israelurla2940
    @israelurla2940 3 месяца назад +43

    రాహుల్ చాలా పద్ధతిగా మాట్లాడారు.హిందువులను ఎక్కడ విమర్శించలేదు.కాబోయే ప్రధాని రాహుల్.

    • @luckybhaigaming7578
      @luckybhaigaming7578 3 месяца назад

      Yes

    • @nkvarma2506
      @nkvarma2506 3 месяца назад +1

      అయినా కూడా ఏదో మాయ చేసి బూచి అని చెప్పేస్తారు మతం మత్తు లో వున్నవాళ్ళు

  • @agamproduction3576
    @agamproduction3576 2 месяца назад +1

    ఎప్పుడునా హిస్మా ఇందువులు చేయటం చూసర మతం పేరుతో
    ముసిలిమ్ పండగలే హింసంతో స్టాటు ఐ తయని తెలుసా మీకు తెలియదా ముందు అది గురూతించాలి సరువే జన సుఖినో బావంత్ అని ఏ మతం చెప్తుంది ఏది హింస మతం ఒక్కసారి ఆలోచించండి పైగా ఇంశ లేకుంట ఉండే రాహులు గంది పoడగ ఒక్కటి చెప్పాండి చూదాం

  • @raghavml5198
    @raghavml5198 3 месяца назад +102

    Wonderful speech by Rahul Gandhi