బెట్టింగ్ యాప్స్ ఓ యువకుడి జీవితంలో చేసిన విధ్వంసం || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 апр 2024
  • About the video: ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా డబ్బు నష్టపోయిన ఓ యువకుడి ఇంటర్వ్యూ. తెలుగులో బెట్టింగ్ యాప్స్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ బాధితుడు తను ఎంత నష్టపోయిందీ చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చెయ్యాలో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమౌతుంది. యూ ట్యూబర్లు ప్రజల్నీ, అమాయకులైన యువకుల్నీ నష్టపరిచే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకుండా ఉండేలా అవగాహన కల్పించడం ఈ వీడియో ఉద్దేశం.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,4 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 месяца назад +895

    ఈ వీడియోని లైక్ చెయ్యండి.. అప్పుడే ఎక్కువ మందికి RUclips రెకమెండ్ చేస్తుంది.
    బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూ ట్యూబర్లకు ఈ వీడియో చేరేలా చెయ్యగలరు. ఈ బాధితుడికి ఎవరైనా హెల్ప్ చెయ్యాలి అంటే నాకు మెయిల్ చెయ్యండి. బాధితుడి డీటైల్స్ మీకు ఇస్తాను. thulasichandupro@gmail.com

    • @sparkofnature5853
      @sparkofnature5853 2 месяца назад +23

      Akka navi 3 lakhs poayai betting lo naku help cheyara plssss😢😢

    • @SAKETH-TV
      @SAKETH-TV 2 месяца назад +9

      12 lacks online lo petti it vallu vastharu edi Ela marucharu

    • @pasala123
      @pasala123 2 месяца назад +18

      Akka me tammudu kranthi vlogers em tappuledu antunnaduu

    • @jagadishwarraopanaganti6930
      @jagadishwarraopanaganti6930 2 месяца назад +26

      ఇలా help చేస్తే వచ్చే డబ్బును తిరిగి betting లో పెట్టడని మీరు guaranty ఇవ్వగలరా తులసి గారు?

    • @venkateshtavisi3583
      @venkateshtavisi3583 2 месяца назад +4

      Bayya aappu chestey income tax ki ela telustundhi okkasariga thiskuntey peoblem kani athanu koddhi koddhiga kolpoyaru adhi meeru marichi comment pettaru anukuntunnanu​@@SAKETH-TV

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 месяца назад +2563

    ఆన్వేష్ నిజాయితీ నిబద్ధత సామాజిక బాధ్యత కలిగిన యూట్యూబార్ మనమంతా సమర్థించాలి...

    • @spyder1987
      @spyder1987 2 месяца назад +24

      Yes

    • @naniy707
      @naniy707 2 месяца назад +29

      Yes, stop promoting betting apps

    • @user-xr1iv2ri9n
      @user-xr1iv2ri9n 2 месяца назад +10

      Yes

    • @hungryvenkat290
      @hungryvenkat290 2 месяца назад

      Em samagika badyatha ra vadu emo chaduvukujte anni pichi la meda bating adochu antadu,,anti india china support and bsy bettings app nv okadne support cheste etla bro

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 2 месяца назад +11

      ఎవరు ఎటు పోతే మాకు ఎందుకు
      రిఫర్ చేసినందుకు మాకు (You ట్యూబర్స్ కు ) డబ్బులు వస్తవి

  • @Nani.naresh
    @Nani.naresh 2 месяца назад +884

    ముందుగా అన్వెస్ కి థాంక్స్ చెప్పాలి. మీరు స్టార్ట్ చేయకపోతే ఇంత మంది ముందుకు వచ్చేవారు కాదు. థాంక్యూ మేడం.. ఫర్ దిస్ టాపిక్😮

    • @user-xr1iv2ri9n
      @user-xr1iv2ri9n 2 месяца назад +3

      Avunu

    • @SaiKumarReddy-te8ei
      @SaiKumarReddy-te8ei 2 месяца назад +7

      Bsy taravata. Chalamandhi pramote chestunnaru vallani kudaa apinchalsindhi gaa korutunnam anvesh annani. Erripuku laga okkanne Target 🎯 cheyadam kaadhu raaa. Eeee contravarsy naa anveshana gaadu full gaa paisal dengutumnadu janalni pichollani chesii

    • @eswaricon
      @eswaricon 2 месяца назад

      ​@@SaiKumarReddy-te8eiadhi ni pilla nibba thanam ikkada entha jarugutunna nv bsy ki support chesav chudu i think u are rich or
      Mental

    • @rajeshpeketi5073
      @rajeshpeketi5073 2 месяца назад

      Velli Bsy gadidi naku​@@SaiKumarReddy-te8ei

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад +1

      @@SaiKumarReddy-te8eifinally an educated person 👍

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 2 месяца назад +149

    అన్వేష్ ఒక్కడే ఈ పోరాటం మొదలు పెట్టాడు కానీ ఈ రోజు కొంతమంది తనతో కలిసి ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో తులసి గారి లాంటి వారు ఈ అంశం గురించి ప్రస్తావించడం, చాలా మంచి పరిణామం. మేడం గారు దయచేసి ఈ విషయమై మీరు మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి మేడం గారు. మీలాంటి సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు చేస్తే ప్రజలకు మంచి అవగాహన కలుగుతుంది. అన్వేష్ గారిని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఆయన భాష కాస్త మంచిగా ఉండేలా చూసుకోవాలి. నాకు తెలుసు దీనిపై పోరాడే వ్యక్తులకు చాలా ఘోరమైన కామెంట్స్ పెడతారు. అవి చూసి అన్వేష్ ఒక్కోసారి నియంత్రణ కోల్పోవడం వల్ల భాష అదుపు తప్పుతోంది. దానినే వాళ్ళు చూపించి అన్వేష్ నుంచి విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

    • @jocob198
      @jocob198 2 месяца назад

      ఇండియాలో ఒక అమ్మాయిని మోసం చేసి పారిపోయిన అన్వేష్ గాడు గురించి బాగానే బాగానే పొగుడు తున్నావు...... మూడు నెలల నుండి ట్రావెలింగ్ వీడియోలు వాడు చేయడం లేదు మీకు తెలుసా కారణమేమిటో....... నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు వాడి గురించి నిజాలు తెలుసుకోండి ... వాడు ఎక్కడికి కదలకుండా మూడు నెలలుగా బ్రెజిల్ లోనే ఉన్నాడు ఎందుకు? ఇండియాలో ఒక అమ్మాయిని మోసం చేసి.... దుబాయ్ లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు..... వాడి గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావో.... నాకు అర్థం కావడం లేదు

    • @lavanyakumari6603
      @lavanyakumari6603 2 месяца назад

      VR facts అనే దాంట్లో pari app గురించి విన్నానండి. వారికి అలాంటి ads చేయవద్దని తెలియ చేయండి.

  • @vanambhaskar7500
    @vanambhaskar7500 2 месяца назад +103

    కొంతమంది ఐనా మారుతారు, పేరెంట్స్ కూడా అలెర్ట్ అవుతారు గుడ్ వీడియో,,అక్కా keep going ❤💐

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 2 месяца назад +935

    నా అన్వేషణ బ్రదర్ జనాలు ఎలా ఉండాలో ఎప్పుడు చెబుతూనే ఉంటాడు ఈ సోషల్ మీడియా వాళ్లు 5000 కు 10000 కకృతి పడి బెట్టింగ్ యాప్స్ ను అనవసరమైన యాప్స్ ను ప్రమోట్ చేయడం సామాజిక బాధ్యత కాదు

    • @user-ftcjuiyrsyuyti
      @user-ftcjuiyrsyuyti 2 месяца назад +8

      10000 is very small amount😂😂😂😂

    • @luckylalith3877
      @luckylalith3877 2 месяца назад +11

      10000 enti bro minimum 2-3 lakhs istaru

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 месяца назад +1

      Yes

    • @nareshm8900
      @nareshm8900 2 месяца назад +2

      20000 ఫోన్ ఉన్నప్పుడు నెలకు రీచార్జ్ చేసుకున్నప్పుడు ఎవడో ఏదో చెప్తే నువ్వు ఎట్లా నమ్ముతావు బ్రో

    • @ghouseshaik2792
      @ghouseshaik2792 2 месяца назад +4

      ఎంటి లపాకిల గురించి కండమ్స గురించి పిచ్చులమీద ఆటలు ఎలా ఆడాలో దాని గురించా
      సిగ్గు లేకుండా మీ ఇంట్లో అందరితో కలిసి చూడగలవారా వాడి వీడియ్స నువ్వు

  • @allmixar4273
    @allmixar4273 2 месяца назад +546

    మేడం గారు నమస్తే అండీ
    మీరు ఈ సోసైటీ ఉండవలసిన జనలిస్ట్ మేడం మీకు కృతజ్ఞతలు మేడం

  • @panumatisathish7742
    @panumatisathish7742 2 месяца назад +56

    నా అన్వేష్ అన్నకే నా పూర్తి మద్దతు

  • @navinstory1
    @navinstory1 2 месяца назад +97

    మొదటగా ఇలాంటి ప్రమాదకరమైన లోన్ యాప్స్ మీద పోరాడి జనాలలో అవేర్నెస్ తెచ్చిన దిలీప్ సుంకర గారికి తరువాత బెట్టింగ్ యాప్స్ మీద మీద అవేర్నెస్ తెచ్చిన నా అన్వేషణ అన్వేష్ గారికి ఇప్పుడు ఎటువంటి భయంగానే భావజాలం గానీ లేకుండా రాజకీయ నాయకులను చీల్చి చెండాడే తులసి చందు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే లోన్ మ్యాప్స్ లో గాని బెట్టింగ్ యాప్స్ లో గాని రాజకీయాల్లో రాజకీయ నాయకుల వెనకాల తిరిగే అందరూ బాధితులు డబ్బును కోల్పోతున్నారు ఇది చూడటానికి వినటానికి చాలా చిన్న సమస్యగా ఉంది గాని ఆ సమస్యను అనుభవించే కుటుంబాలలో చాలా నరకం అనుభవిస్తున్నారు ఈ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన బాధితులు ఎంతోమంది వాళ్ళ అందరి తరపున ఇంత పెద్ద సమస్యను పట్టించుకోని గవర్నమెంట్ ఏమి మాట్లాడకపోయినా మీలాంటి వాళ్ళు మాట్లాడి ఎంతో కొంత వివరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @BOBBILI_VLOGS
    @BOBBILI_VLOGS 2 месяца назад +539

    Bayya sunny yadav గాడు డబ్బుల కోసం ఏమైనా promote చేస్తాడు..worst fellow..

    • @Kumar-of3jd
      @Kumar-of3jd 2 месяца назад +19

      ఈ వీడు, వీళ్ళ ఫ్యామిలీ పురుగులు పట్టి పోతారు

    • @chanduyadav3029
      @chanduyadav3029 2 месяца назад

      Arey nuv chadhuvukunav ga niku a thelivi unapudu evani andhuku chesthav ra sudha

    • @shaiktejmeer6929
      @shaiktejmeer6929 2 месяца назад +13

      Yess bro chala badakaram vade suscribers motham nibba galay unaruu and vaday 500 echee give away adepenche alavatu chastunaruu

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      @@shaiktejmeer6929 First of all educate ra vadu telegram group lo unte 500 giveaway istunnadu not for betting... Second Mee so called Prapancha Yaatrikudu first Target chesindhi bike ride meedha... He diverted the controversy onto betting apps because he lost the argument about the ride... Vaadu emo China ki velli mari mana India ni thidithu china valla Sanka naak ante.. bagundhi kadha, Ikkada oka rider mana Indians ni represent chestu world ride chestunte support cheyakunda vadu family ni thiduthunnaru choodu meeru ra asalu nibbas gallu... Hope you understand.

    • @shivakrishna9421
      @shivakrishna9421 2 месяца назад

      420 kukka

  • @param9466
    @param9466 2 месяца назад +28

    బెట్టింగ్ ఆప్ నీ ప్రోత్సహిస్తున్న సన్నీ యాదవ్ లాంటి మరి కొంత మందికి శిక్ష పడాలి....ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చిన అన్వేశ్ లాంటి వాళ్ళకి నిజంగా ధన్య వాదాలు.

  • @theedachittibabu74
    @theedachittibabu74 2 месяца назад +18

    కష్టపడకుండా ఈజీ మనీ కోసం ఆశపడే ప్రతి ఒక్కడి బతుకు ఇలాగే ఉంటుంది

  • @OBITO_0CHIHA7
    @OBITO_0CHIHA7 2 месяца назад +235

    Anvesh Anna story chusi vachina valu etha mandi oka like veskondi......
    Ala ni na account lo oka video undi just oka like kotu mama ❤

  • @jalliramesh2486
    @jalliramesh2486 2 месяца назад +179

    థాంక్స్ అన్వేష్ గారు.
    మీరు మోదలు పెట్టిన ఒక యుద్దం అప్రహితంగా కొనసాగుతుంది.

  • @purnachanderrao1194
    @purnachanderrao1194 2 месяца назад +41

    ఇప్పుడు ఉన్న యువత కి, వారి తల్లిదండ్రలకు ఈ వీడియో ద్వారా బెట్టింగ్ ఆప్స్ లో జరిగే మోసాలు తెలిసి ఇకనైనా అటు వైపు వెళ్ళ కుండా ఆపే మీ ప్రయత్నానికి.Thank You madam 🙏. You are the best social responsible RUclipsr 🙏

  • @radhakrishnakallem4109
    @radhakrishnakallem4109 2 месяца назад +3

    తులసి చందు గారు మీ లాంటి సంఘ సంస్కర్త పుట్టిన కాలంలో మేమంతా మీతోపాటు కలిసి జీవిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాము.. ఈ సమాజం లో 2వర్గాల వ్యక్తులు జీవిస్తున్నారు.ఒకరు మంచి మనసున్న మేధావులు, రెండవది బుద్ధి హీనులైన చెడ్డవాళ్ళు. మీరు మొదటి కోవకు చెందిన వ్యక్తులు. మీ లాంటి వాళ్ళ అవసరం మాకు ఎంతో ఉంది. కనుక మీ పరంపరను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం 🙏

  • @govindlama8608
    @govindlama8608 2 месяца назад +193

    అన్వేష్ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం... పనికిమాలిన వాళ్ళూ ప్రమోషన్స్ చేస్తారు...వెదవలు...I support అన్వేష్..

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      Poi china valla Sanka naaku anndra Boku ga mana Indians ni 😂😂😂 konchem anna budhi undali meeku 🤷‍♂️

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 2 месяца назад +263

    అమ్మా తులసీ. ..
    బెట్టింగ్ యాప్ లతో యువత చెడుదారి పడుతుంది. డబ్బులు పోగొట్టుకుంటున్నారు మరికొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యువత మేలుకొనే చక్కని వీడియో చేసారు.
    మీ వీడియోతో ఒక్కరయినా రక్షించబడితే సంతోషకరమైన విషయమే. ఈ వీడియో చేయడానికి కారణమైన బాబు ధైర్యానికి కూడా అభినందించాలి.
    ఇలాగే మీరు సమాజాన్ని చైతన్య పరచే వీడియోలు చేయండి.
    అభినందనలు మరియు ఆశీస్సులు ❤️

    • @bible4637
      @bible4637 2 месяца назад +7

      జూదం ఎప్పటికైనా మోసకరం

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 месяца назад +2

      Yes

    • @abcxyz2528
      @abcxyz2528 2 месяца назад +2

      Nenu BSY or Naanveshana subscriber kadu. Genuine question. Betting apps enduku aapali? Government legal annapudu, Government tho fight cheyandi aapamani. Adantha vadilesi Ammalno tittadam enti. Evado betting apps aadamante aadadamane. Gaddi thinamantaru thintara gaddi. Betting apps lo profits vasthe evvaru chepparu veedu advertisement chesadu vachayi ani. Apps lo money loss aithe matrame promotion valla pothay antara. Manaku sontha thelivi leda. 18 years datina vaale kada aadedi. Evadi life ki vade responsible. Veedu cheppadau aada vaadu cheppadu aada ante ela. Gorrelaga evarem cheppina follow avvadamena. mana thappu telsukokunda pakkana vadi meeda padi edavadam alavatu aipoindi. Stock market telsa brother. andlo betting apps kanna ekkuva pothay vallu edavaru kada. Betting apps valla banisa aipotharu ante...alcohol leda. India independent country ne kada. independent decisions teesukolema. US, UK ila chaala countries lo casinos unnayi. Aa country vallu casinos valla loss aithunnam teeseyamani godava cheyatledu kada. Final ga entante evari life valadi...dabbulu sampadinchina pogotukkuna adi valla sontha nirnaya. Oka vela mosam chesadante police daggariki vellandi.

    • @iammealways1124
      @iammealways1124 2 месяца назад

      ​@@abcxyz2528Didn't asked. Get a Job bro 😂

  • @FirstDayFirstShowTelugu
    @FirstDayFirstShowTelugu 2 месяца назад +13

    బాధితులను బ్లేమ్ చెయ్యడం తప్పే కానీ, వేలమంది పిల్లలకి చదువూ, మంచి మాటలు చెప్పాల్సిన టీచర్ అయ్యుండి, జూదం ఆడడం, అప్పులు చెయ్యడం ఎవ్వరికీ తప్పనిపించకపోవడం చూస్తుంటే మెజారిటీ జనాలు కూడా ఇదే మైండ్సెట్ తో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది మన సమాజానికి మంచిది కాదు. ఈ చర్చని మొదలు పెట్టిన అన్వేష్ గారికి, తులసి గారికి ధన్యవాదాలు 🙏

  • @HariKrishna-cj8gc
    @HariKrishna-cj8gc 2 месяца назад +18

    I am CA and a certified counsellor working in an NGO which works for the prevention of suicide. Every week i gets call more than 5 and everyone is are minors. They all lost min thousands and lakhs of money. And all there are from middle and lower middle class family. Even one day i got a call from a child who was standing on the railway track and sought my help.
    But honestly it must me ended as early as possible.

  • @vuyyurugopikrishna2599
    @vuyyurugopikrishna2599 2 месяца назад +203

    అన్వేష్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ విషయం ఇంత పెద్దదిగా అయ్యేది కాదు అన్వేష్ అన్నీ నిజాలు మాట్లాడుతున్నాడు కానీ సన్నీ యాదవ్ ఇంకా వాడిని వాడు సమర్ధించుకుంటున్నారు ఇది చాలా రాంగ్ వాడు ఇంకనైనా యాప్స్ అన్ని ఆపేయాలి జై అన్వేష్ అన్న❤

    • @chanduyadav3029
      @chanduyadav3029 2 месяца назад

      Mari andharu chesthunaru pikuthunava ra sulli ga

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 2 месяца назад +2

      హహహహహహహ చూడు అన్వేషే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నే కాదు సొంతం గా ఒక యాప్ ను తయారు చేస్తాడు, ఏవిధంగా అయితే MCN MCN అంటూ పోరాటం చేసి ఇప్పుడు ఆ అన్వేషే MCN రిజిస్ట్రేషన్ కానీ కంపెనీ సొంతంగా పెట్టి నడుపుతున్నాడు.

    • @iammealways1124
      @iammealways1124 2 месяца назад

      ​@@rajasekharkollipara771proof? Please provide those details. I want to see.

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 2 месяца назад +1

      ​@@rajasekharkollipara771 bro link vuntenpetade bro memu kuda reverse avutham ayethe eppusu bsy should stop illegal betting apps

    • @madanmadhu4549
      @madanmadhu4549 2 месяца назад +1

      ​@@rajasekharkollipara771 Betting sunny yadav scams lo share undha bayya niku

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 месяца назад +134

    100 % ఈ బెట్టింగ్ యాప్ ల మీద నువ్వు ఈ వీడియో చేసి మంచిపని చేసావు అమ్మ ... అన్వేష్ 100 కి 100% కరెక్ట్ మాట్లాటడతాడు❤

    • @spraveen4243
      @spraveen4243 2 месяца назад +1

      Oka betting app name ayna chepindaa ame

    • @mukeshnuvvula9782
      @mukeshnuvvula9782 2 месяца назад +1

      @@spraveen4243 video sarigga chudu bro. she clearly mentioned

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 2 месяца назад +69

    నా అన్వేషణ అన్నకు నమస్కరిస్తున్నాను.ఆడు నికసయిన మగాడు జై అన్వేష అన్నా

  • @bojjasureshkumar3424
    @bojjasureshkumar3424 2 месяца назад +5

    అమ్మా. మీరు వాస్తవాలను దగ్గరిగా చూపిస్తారు.మీకు ధన్యవాదాలు.

  • @Travelwithchanti
    @Travelwithchanti 2 месяца назад +8

    జర్నలిజం లో మీ ఇన్వెస్టిగేషన్, మీ రీ సెర్చ్ చాలా అద్భుతం. మన తప్పు లు మాట్లాడుకున్నప్పుడే మంచి దారిలో నడవగలం.

  • @ChepyalaSrikanth
    @ChepyalaSrikanth 2 месяца назад +91

    నా అన్వేషణ స్టోరి చూసి వచ్చాను ఈ టైం లో వీడియో చాలా మేసేజ్ ఇస్తుంది

    • @ramhyd3854
      @ramhyd3854 2 месяца назад

      నేను కూడా

  • @Vishwambhara
    @Vishwambhara 2 месяца назад +16

    మా ఊరిలో ఐపీఎల్ జరిగిన ప్రతిసారి అవి ముగిసినాక బెట్టింగుల వలన చేసిన అప్పుల కారణంగా ఒకరిద్దరు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది.

  • @nikhilmasam93
    @nikhilmasam93 2 месяца назад +3

    చాలా బాగా చెప్పారు తులసి గారు. బాధితుడి వెర్షన్ బాగా చెప్పరు. అదే తీన్మార్ మల్లన్న అయితే బాధితుడిని అవమనిస్తూ చూపించేవాడు. 👌👌

  • @shyamvlog4126
    @shyamvlog4126 2 месяца назад +106

    మొన్న ఒకతను ప్యామిలీ మొత్తం చనిపోయారు...అన్వేష్ అన్న మాట లో తప్పులేదు.. ఏ మంది కొంపలు ముంచి బ్రతికేది బ్రతుకేనా అదె ప్రమోట్ చేసే వారి కుటుంబాలు అడుకోవచ్చు కదా..

  • @veeraiahtummala3839
    @veeraiahtummala3839 2 месяца назад +243

    Thank you medam... మంచి సామాజిక అంశాలను (బాధిత కుటుంబాలను) వీడియో చేయటం మంచిది... మీ చొరవ కి అభినందనలు

  • @brutaladrenaline3178
    @brutaladrenaline3178 2 месяца назад +19

    This is the best video in Telugu with a live example…. I have invested 3000 and I got 6000 …. So I have invested 18000 and finally 0 ….then I have realised and stopped using these apps… Thankyou akka🙏🏻

    • @deepakraj-if5og
      @deepakraj-if5og 2 месяца назад

      Which app u played

    • @ramrameshcatchme
      @ramrameshcatchme 2 месяца назад

      @@deepakraj-if5og all online money games are fraud and cheating

    • @Edayfunvlogs
      @Edayfunvlogs 2 месяца назад

      Enduku ippudu nuvu modulupedtava ​@@deepakraj-if5og

    • @brutaladrenaline3178
      @brutaladrenaline3178 Месяц назад

      @@deepakraj-if5og BITQUANT

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 месяца назад +2

    నాకు తెలిసిన ఒక కుటుంబంలోని వ్యక్తి బెట్టింగ్ ఆడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు
    ఈ సోదరుడు ధైర్యంగా నిలబడ్డాడు అతనికి నా అభినందనలు.
    ధైర్యమే జీవితం
    Wish you good luck

  • @anjan...369
    @anjan...369 2 месяца назад +98

    మిరు ఈ విషయం తీసుకోవటం చాల హర్షించదగిన విషయం ప్రజలా మేలుకోరే వారు ఎలా ఉంటారంటె అందుకు నిదర్శనం మిరు రాజకీయంగా,సామాజికంగా మిరు ప్రజల్ని మేలుకొలిపే మిరు నిజమైనా దేశభక్థులూ ..👌🔥👏

  • @vinodhkona9936
    @vinodhkona9936 2 месяца назад +72

    అన్వేష్ చేసేది సామజిక బాధ్యత.... 🙏

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 2 месяца назад +2

    మీ లాంటి వారు ఇటువంటి వీడియోలు చేయటం చాలా సంతోషం....ఇటువంటి వారి రక్తం,ప్రాణాలతోనే వారి...జాగ్వర్ కార్లు,కోట్ల లో కోటలు సమకూర్చుకో గలుగుతున్నారు..

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 2 месяца назад +4

    100 % ఈ బెట్టింగ్ యాప్ ల మీద నువ్వు ఈ వీడియో చేసి మంచిపని చేసావు అక్క

  • @pavankalyanmarri4210
    @pavankalyanmarri4210 2 месяца назад +143

    పొగాకు తాగితే పోతారు..
    మద్యం తాగితే పోతారు
    కాని ప్రభుత్వం అన్నిటిని ప్రోత్సహిస్తుంది
    నిషేధం అని చెప్పి పూర్తిగా బ్యాన్ చేయకుండా ఉంటుంది
    అలాగే ఈ బెట్టింగ్ అప్స్ కూడా అంతే
    ఎవడో ఒకడు చెప్పాడు డబ్బులు పెడితే ఇంతే ఉంటుంది...

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 2 месяца назад +52

    నా అన్వేషణ ఈ విషయాలు బయట పెట్టాడు చాలా మందికి తెలిసింది అక్క మీకు thank you for the valuebl ఇన్ఫర్మేషన్

  • @chanduchandu8312
    @chanduchandu8312 2 месяца назад +1

    మీరు తీసుకున్న ఈ స్టెప్ చాలా మందికి ఉపయోగపడుతుంది thanks Madam

  • @ranjannayak7293
    @ranjannayak7293 2 месяца назад +4

    Finally a news anchor from telugu states who always analysis the truth...
    Keep it madam.
    # Note : Listen her words and analysis her news if she is true then support otherwise not beacause we should be analyser not a blind believer.

  • @Gkvillageboy420
    @Gkvillageboy420 2 месяца назад +59

    మొట్టమొదటి వ్యక్తి దీని గురించి మాట్లాడిన వ్యక్తి మీరే మీకు థాంక్యూ సో మచ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవారు పందులతో సమానము❤

  • @Civilwork_sampath_raj
    @Civilwork_sampath_raj 2 месяца назад +62

    ఈ వీడియో First Bsy ki Connect అవ్వాలి....😢
    చూడరా బాబు నువ్ ఒక 500 మాత్రమే పోతాయ్ అన్నవ్ ఈ వీడియో పూర్తిగా చూడు

  • @teluguvennela5301
    @teluguvennela5301 2 месяца назад +3

    మంచి వీడియో చేశారు.... ధన్యవాదములు 🙏 ఇంకా చర్చ జరగాలి.

  • @anandkunche114
    @anandkunche114 2 месяца назад +2

    Madam.. A విషయమైన చాల ధైర్యంగా మాట్లాడుతారు... మీ లాంటి వాళ్ల సమాజానికి అవసరం...

  • @user-uu9nz1ov3p
    @user-uu9nz1ov3p 2 месяца назад +134

    కోహ్లీ, ధోని ఎవడైనా సరే ప్రమోట్ చేస్తే వాడి పైన కఠిన చర్యలు తీసుకోవాలి 👍

    • @flickcrickettelugu
      @flickcrickettelugu 2 месяца назад +8

      Bro vallaki tax vese pramotion chestharu, kaani RUclipsrs telegram group create chesi oka dandha laga nadipsaru. Tax vesthe govt permission unnattu, but vallu yt valladarak raru.

    • @kurvasrisailam8759
      @kurvasrisailam8759 2 месяца назад +7

      ఏంది బ్రో ఏమో అంటున్నావు ఎవడైనా సరే అని అనడం మంచిది కాదు🤬ధోనీ,విరాట్ చేస్తుంది govt ఏ చేసే పర్మిషన్ ఇచ్చింది😮govt మారాలి ఆపేస్తే మొత్తంగా ఆపెయ్యాలి ఈ govt😢

    • @flickcrickettelugu
      @flickcrickettelugu 2 месяца назад +2

      @@kurvasrisailam8759 bro adi lieagl ee bro enduku ante vallu manlni kachitanga cheyali Ani chepparu vellu adi chesthe cashback vastadi edi chesthe ekkuva money vasthey ani Miss lead chestharu.

    • @thirupathiofficial2065
      @thirupathiofficial2065 2 месяца назад +2

      Bro vallu links click chey ani chepparu kada..bsy laga

    • @user-uu9nz1ov3p
      @user-uu9nz1ov3p 2 месяца назад

      Bro valaki government permission ichini antunaru... Ela ayina betting ante money loss ye ga.. Once think bro 👍

  • @nnunna99
    @nnunna99 2 месяца назад +130

    Na Anveshana only started this campaign first. Many youtubers and celebrities promoting but Bunny gadu trapped youngsters by offering iphones. He should be punished by law if anything exist in India.😢

    • @shivakrishna9421
      @shivakrishna9421 2 месяца назад +1

      420 anvesh

    • @MultiverseUnicorn
      @MultiverseUnicorn 2 месяца назад

      ​@@shivakrishna9421 Niku emaina give away ichada bsy gadu

    • @iammealways1124
      @iammealways1124 2 месяца назад

      ​@@TheUnqArmyHe can. Oka lawyer bsy mida video chesadu chudu bro.

    • @Wishva737
      @Wishva737 2 месяца назад

      ​@@shivakrishna9421 Addicted to betting? 😅😅😅

  • @saaicharan5757
    @saaicharan5757 2 месяца назад +1

    Hats off thulasi chandu ma'am..this was the right awareness needed at this moment of time

  • @vamsikrishnaprasadnimmala
    @vamsikrishnaprasadnimmala 2 месяца назад +2

    I agree with her ❤ , she is one and only responsible journalist in telugu media! 🙏

  • @kotamanojkumar4169
    @kotamanojkumar4169 2 месяца назад +60

    చదువు నీ మాత్రమే కొనగలరు కానీ జ్ఞానాన్ని కొనలేరు ఎప్పటికీ.... ఇది ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలి.

  • @pavankumar739
    @pavankumar739 2 месяца назад +23

    మీరు ఇప్పటి దాకా చేసిన వీడియోస్ ఒక లెక్క ఈ వీడియో ఒక లెక్క.... ఈ ఒక్క వీడియో కి hatsoff maam..

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 2 месяца назад +3

    దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చాడు అందరికీ ఒకటే మెదడు ఇచ్చాడు వాళ్ళు వాడుకునే దమ్ముని బట్టి వాడి టాలెంట్ ఉంటుంది 🦁

  • @TELUGUCRYPTOATOZ
    @TELUGUCRYPTOATOZ 2 месяца назад +5

    Akka Super Nuvvu
    Naku Own Sister Nuvvu
    Blood relation kadhu
    Good Relationship Nidhi Akka❤❤❤❤❤❤❤❤❤❤

  • @RK.jewellers.
    @RK.jewellers. 2 месяца назад +38

    అది ముందు ఒక వ్యసనంగా మారి ఆడుతున్నారు. తరువాత వాస్తవాలు అర్థం అయి అన్నీ పోగొట్టుకున్నాక చనిపోతున్నారు. 😢

  • @viswarama1621
    @viswarama1621 2 месяца назад +36

    ఈ విషయం లో మిమ్మల్ని నేను Support చేస్తున్నాను.

  • @VeeraGandhaMManiA
    @VeeraGandhaMManiA 2 месяца назад +2

    Thulasi garu, happy to see this responsible video... Hats off to you.

  • @ramavathnaresh2221
    @ramavathnaresh2221 2 месяца назад +3

    Great initiative madam...
    Please don't promote betting and unnecessary apps😢

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina 2 месяца назад +28

    Thank You Madam for bring this point into action

    • @prashantkumarkothamasi2979
      @prashantkumarkothamasi2979 2 месяца назад

      Even you are payment received batch 😂😂😂😂

    • @user-xf4dh4pc6m
      @user-xf4dh4pc6m 2 месяца назад +2

      ​@@prashantkumarkothamasi2979me amma puku ra 😅😅

    • @prashantkumarkothamasi2979
      @prashantkumarkothamasi2979 2 месяца назад

      @@user-xf4dh4pc6m same to u my dear brother hope so even you feel the same

    • @IT_x_SRINU
      @IT_x_SRINU 2 месяца назад +1

      ​@@prashantkumarkothamasi2979every comment ke reply eesthunavu antha nuvu yatha yari puku ra 😂

  • @astroidyt
    @astroidyt 2 месяца назад +27

    అన్వేష్ అన్న... ఇప్పటివరకు ఎలాంటి బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేయ్యలేదు... ఇలాంటి కొంతమంది జన్యూన్ యుట్యూబర్లు ఉండ్రు..

  • @gnaneshn8482
    @gnaneshn8482 2 месяца назад

    భయ్య నీ నిజాయితీ సమాజంలో ఎవరు ఇలాంటి వాటికి బానిస కావద్దు అనే నీ తపన , సమాజ హితం కోరే నీ ఆలోచన చాలా గొప్పది.. అప్పుల్లో కురుకొని చనిపోదాం అనుకునే వాళ్ళని చూశాం కానీ అందరినీ మేల్కోపాలనే నీ తాపత్రయం చాలా గొప్పది.. తులసి అక్క మీరు కూడా One and Only pure Journelist that I have seen .. సమాజహితం కోరే దారిలో మీ అడుగులు ఆపొద్దు.. మీ పయనం ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకునే వాడిలో మొదటి వాడిగా ఉండేది నేను..

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 2 месяца назад +2

    Excellent content and very enlightening analysis...Good video tulasi garu...

  • @s.s7593
    @s.s7593 2 месяца назад +66

    మా ఫ్రెండ్ వాళ్ల అన్న SI in hyd బెట్టింగ్ లో 40లక్షలు పోగొట్టుకున్నారు ఎవరికి చెప్పుకోలేక ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నరు

    • @harishgodisela4990
      @harishgodisela4990 2 месяца назад +2

      Veri sad😢

    • @nobelraju
      @nobelraju 2 месяца назад +3

      SI కూడా నష్టపోయాడా 😂 మరీ 40 లక్షలు.. ఎవరూ బ్రో ఆ ఎర్రిబప్ప.. Name & news link పెట్టు

    • @-VINAY
      @-VINAY 2 месяца назад +1

      Evaru bro aa jaffa gadni SI chesindi

    • @shrinivas4717
      @shrinivas4717 2 месяца назад +1

      వల్ల అన్నా అని చెప్పకనే చెప్పడుగా😂

    • @s.s7593
      @s.s7593 2 месяца назад +1

      @@nobelraju ఎవరికీ చెప్పుకోలేదు డిప్రెషన్ లో ఉండిపోయాడు , న్యూస్ లో రాలేదు

  • @kalleti3337
    @kalleti3337 2 месяца назад +33

    మేడం .ఇలాంటి విషయాన్ని జనాల ముందుకు తీసుకు వచ్చినందుకు thank you .thank you so much...

    • @rosarosa9020
      @rosarosa9020 2 месяца назад +1

      Janalaku papam ivem teliyadu betting apps teliyadu, online loan apps theliyavu mosam cheyatam assal teliyadu kada broooo

  • @jagadeeshladi7381
    @jagadeeshladi7381 2 месяца назад +3

    Thanks for bringing up this madam..It definitely helps us to become more cautious .. By the by he is such a genuine guy.Even though he lost the money, he came up to make all other person aware of this betting scam. Hat's off to him.🙏

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 2 месяца назад +39

    వ్యవస్థ అద్వనం ఉంది దినికి కారణం కేవలం రాజకీయ నాయకులు ఆదికారు లు మేడం 🎉🎉

    • @kvcreationz5606
      @kvcreationz5606 2 месяца назад +1

      💯 vallu marali...manchi anti corruption chattalu teesuku ravali appude Desam develop aiyyedhi....prajalu asalu telusu kovadam ledhu kabatti honesty ga unde political leaders evaranna chattallo marpulu thevali...ledante Desam matam kummulatalo edustune untadi

    • @ritantareprises7967
      @ritantareprises7967 2 месяца назад

      No
      No
      No
      No
      Most corrupted are people of India
      ప్రజలను పనిచెయ్యనివ్వకుండా ఉచితంగా వచ్చే వాటిని అలవాటు చేసి ఇటువంటి ప్రజలను తయారు చేసారు

  • @Truth-d5k
    @Truth-d5k 2 месяца назад +60

    Anvesh anna chala Mandi life save chesadu

    • @prashantkumarkothamasi2979
      @prashantkumarkothamasi2979 2 месяца назад

      Payment received 😂😂😂

    • @Truth-d5k
      @Truth-d5k 2 месяца назад

      @@prashantkumarkothamasi2979 em payment

    • @IT_x_SRINU
      @IT_x_SRINU 2 месяца назад

      ​@@prashantkumarkothamasi2979 bagan extralu dhaguthunavu

    • @sairajravikanti9984
      @sairajravikanti9984 2 месяца назад

      ​@@prashantkumarkothamasi2979neku bsy vesada ra

    • @RajKumar-om8ox
      @RajKumar-om8ox 2 месяца назад

      @@prashantkumarkothamasi2979e comment pettadaniki niku bsy gadu entha pay chesadu😂😂😂

  • @rajp9320
    @rajp9320 2 месяца назад +3

    I am not big fan of Anvesh even though we both are from same place but after this I became big fan of him and he is 100% correct

  • @RickyTelugumultichannel1508
    @RickyTelugumultichannel1508 2 месяца назад

    Thank you madam ఈ విడియో ద్వారా యంతో మంది భౌషత్ కాపాడుతున్నరు ఆ అబయి కి వీరు కోంచం దారిచుపండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jesus_words_by_Jeremiah
    @Jesus_words_by_Jeremiah 2 месяца назад +13

    గొప్ప ప్రమాదం జరుగుతుంది అని, దాని గురించి మంచి, చెడ్డ తెలియజేయండి. Tq వెరీ much

  • @madadtechnologiesandmediap4340
    @madadtechnologiesandmediap4340 2 месяца назад +115

    MY SUPPORT ANVESH 🎉 GOOD PERSON ANVESH BROTHER...

    • @prashantkumarkothamasi2979
      @prashantkumarkothamasi2979 2 месяца назад +1

      Payment received 😂😂😂😂

    • @user-xf4dh4pc6m
      @user-xf4dh4pc6m 2 месяца назад

      Mea puku istada​@@prashantkumarkothamasi2979

    • @RaviTeja-fw2bh
      @RaviTeja-fw2bh 2 месяца назад +4

      ​@@prashantkumarkothamasi2979neeku bsy nunchi 500 vachinda😂

    • @saireddy9861
      @saireddy9861 2 месяца назад +3

      @@RaviTeja-fw2bh😂😂😂 vachindi emo le bro 😂😂

    • @ramhyd3854
      @ramhyd3854 2 месяца назад

      ​@@RaviTeja-fw2bh😂😂😂

  • @ramchander1688
    @ramchander1688 2 месяца назад +2

    Betting (జూదం) ఒక పెద్ద వ్యసనం(adiction) ఎన్ని అబద్ధాలు అయినా ఆడుతారు

  • @redstar3376
    @redstar3376 2 месяца назад +1

    అన్వేష్ అదే చెబుతున్నాడు, కొంత మంది youtuber లు వాళ్ళ స్వార్థం కోసం బెట్టింగ్ apps ను ప్రమోట్ చేస్తున్నారు

  • @sugunalatha1460
    @sugunalatha1460 2 месяца назад +18

    స్పందించినందుకు ధన్యవాదములు తులసి గారు.

  • @saikumarvadikari7622
    @saikumarvadikari7622 2 месяца назад +29

    Anvesh real genuine youtuber

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      😂😂 Nice joke poi paduko ra ayya

  • @aidwaap4588
    @aidwaap4588 2 месяца назад +1

    అభినందనలు తులసి గారు. యువత ఎదుర్కొంటున్న ఓ ప్రధాన అంశాన్ని మీరు వీడియో చేయడం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొంతమంది అయినా రియలైజ్ అవుతారు.
    ఈజీ గా డబ్బు సంపాదించడం అనే ఒక దోపిడీ సంస్కృతి మన చుట్టూ విస్తృతంగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ లో, ఫార్మా కంపెనీల లో, విద్యా సంస్థల లో పెద్ద కార్పోరేట్ సంస్థలు కూడా ప్రభుత్వ సహకారంతో నే సులభంగా కోట్లు సంపాదించే సంస్కృతి విస్తరించింది.యువత అలా సంపాదించడం తప్పుకాదనుకుంటున్నారు. బలి అవుతున్నారు. మీ ముందుకు వచ్చిన అబ్బాయి ని అభినందిస్తున్నాను.
    అతను టీటీసీ చేసి ఉన్నాడు కనుక టీచింగ్ చేయగలిగితే సహాయపడగలం అనుకుంటున్నాను.

  • @narayanacheedarla4760
    @narayanacheedarla4760 2 месяца назад +3

    Kudos to you and that person for making an eye opening video 🙏.

  • @seedisai7631
    @seedisai7631 2 месяца назад +48

    Anvesh RUclipsr ee scam bayata pettinandhuku tq👍👍👍👍👍👍

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 2 месяца назад +18

    Online బెట్టింగ్ ద్వారా నాశనమైన జీవితలెన్నో...అక్క మీరు చెప్పితే యూత్ వింటారు.Good video sister...👍👌👌👌

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 2 месяца назад

    Thank you so much for this realisation and awareness video Madam 🙏

  • @suryaana4857
    @suryaana4857 2 месяца назад

    ఇలా బయటికి వచ్చి....
    వివరంగా చెప్పితే...
    చాలా మంది కి బుద్ది వస్తుంది....
    Sir...
    బయట ప్రపంచానికి నిజం తెలియాలి. Bro....
    Thank you for coming

  • @paradeshnaidu253
    @paradeshnaidu253 2 месяца назад +82

    Plz forward this issue CM revanth

  • @nnunna99
    @nnunna99 2 месяца назад +42

    Kranti bro... You pls stop promoting betting aaps. Atleast now onwards.. because we respect you.

    • @tejaswaroop2420
      @tejaswaroop2420 2 месяца назад +7

      Respect avasaram antava brother because he promoted and promoting betting apps so many times

    • @user-oy8lh7zq1t
      @user-oy8lh7zq1t 2 месяца назад +7

      Vr raja fact s koda

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      That's his choice 🤣🤣

  • @towardseternity111
    @towardseternity111 2 месяца назад +2

    నీలాంటి మూర్ఖుల ను నమ్మి డబ్బు ఇవ్వడం చాలా ప్రమాదం

  • @rameshp8312
    @rameshp8312 2 месяца назад

    What Avanesh doing is great job Thanks for u support chandu garu

  • @ramanak.v.192
    @ramanak.v.192 2 месяца назад +11

    తులసి గారు ఇలాంటి వీడియోచేసినందులకు ధన్యవాదములు

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 2 месяца назад +45

    Anvesh strongly fight this, ur support is great

  • @venkysallinone
    @venkysallinone 2 месяца назад

    మీరు బెట్టింగ్ మీద ఇలాంటి వీడియో చేయడం చాలా సంతోషం

  • @tagarampraveenkumar9120
    @tagarampraveenkumar9120 2 месяца назад

    Thank you medam ఇలాంటి సమాజాన్ని మేల్కొలిపే విషయాన్ని చెప్పినందుకు

  • @srikrishna5205
    @srikrishna5205 2 месяца назад +29

    brother మీరు నా అన్వేషణ గారికి ఈ విషయాన్నీ తెలియపరచండి ..బెట్టింగ్ పై పోరాటం చేస్తున్నాడు నా అన్వేషణ

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      😂😂😂 Nice joke ra vadidhi kullu ra erripuka audio leak aindhi vinaledha 😂😂😂😂😂😂😂

    • @naveen1508
      @naveen1508 2 месяца назад +1

      Red light star

    • @srikrishna5205
      @srikrishna5205 2 месяца назад

      bunny Sunny yadhav ఆ

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      Bro vaadu nijangane poratam cheste vaadu andhari youtubers ni target cheyyali but he's targeting only bsy because he wants to crush all people in telugu travel youtubers community education mukhyam mastaaru

  • @lovakumar3617
    @lovakumar3617 2 месяца назад +24

    Ban BSY channel and prohibit betting apps

  • @chiranjeevisai0549
    @chiranjeevisai0549 2 месяца назад

    Thanks a lot for informative Video MADAM !

  • @danielrajubandi5304
    @danielrajubandi5304 2 месяца назад +1

    Anvesh Very Nice person and Social responsibility unna Person...

  • @seepamanohar6242
    @seepamanohar6242 2 месяца назад +38

    ధర్మ రాజు అటువంటి వాడేరాజ్యాన్నిపోగొట్టుకున్నాడు
    ఆ కథలు వినలేదా

    • @venkygatle1939
      @venkygatle1939 2 месяца назад +5

      ఐతే ఇపుడు మనం కూడా పోగొటుకోవాలంట వా

    • @Viswan20
      @Viswan20 2 месяца назад +3

      @@venkygatle1939 akkada ardam judam ala adistadani babu🙄

    • @nobelraju
      @nobelraju 2 месяца назад +2

      ఒకప్పుడు ఆడదాని కోసం చేసాం.. ఇప్పుడు డబ్బు కోసం చేస్తున్నాం.. రేపు గాలి కోసం ప్రాణాలు తియ్యాల్సి వస్తుందేమో.. 🔥🔥

    • @Neekuemdamagejarugutundotelusa
      @Neekuemdamagejarugutundotelusa 2 месяца назад

      Bro dabbulu pogottukune vaadiki aa baadha telustundi​@@venkygatle1939

  • @llllPillaBalillll
    @llllPillaBalillll 2 месяца назад +34

    Correct time lo good video 😊

  • @shankaru8731
    @shankaru8731 2 месяца назад +2

    This video from you, biggest ethical support to Na aneveshna!

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 2 месяца назад

    Congratulations...tulasi garu on the grand reach of this very useful message...going to cross 2.5 lac views on the first day....pl keep on doing like this ..

  • @mallikantianand4115
    @mallikantianand4115 2 месяца назад +39

    Anveshana said this 💔💔

  • @BLG120
    @BLG120 2 месяца назад +16

    Obly naa anveshana i trust. He s a true Patriot of 🇮🇳 India❤❤❤❤

    • @ArmyKetchum
      @ArmyKetchum 2 месяца назад

      Okkasari vaadini India rammanu kutha dengestharu vaadi meedha chala caselu unnai alage vaadu India ni chaala videos lo thittaadu educate yourself man!!

  • @kakatikings6373
    @kakatikings6373 2 месяца назад

    Good job chandhu garu we supports you thanks for the this video

  • @kiranmarisa31
    @kiranmarisa31 2 месяца назад +2

    Please share this type of video's maximum people......... ..nenu na wt's lo maximum people ki share chasanu

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 2 месяца назад +15

    మనిషి లో కష్టబడకుండ డబ్బు sampaadinchaala నే అత్యాశ ఇలాంటి బెట్టింగ్ల వైపు వెళ్ళేలా చేస్తుంది.