Why Washing Machine Party Once Again? || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 апр 2024
  • ఎన్నికల సమయంలో భారతదేశ పౌరులు కచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన రాజకీయ అంశాలను, ఓటు వేసే ముందు ఆలోచించాల్సిన విషయాలను ఈ వీడియోలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థల్ని వాడుకొని అవినీతి పరుల్ని ఓ వైపు తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇంకో వైపు ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తోంది. ఈ ముఖ్యమైన పరిణామాలపై పౌరులకు అవగాహన కల్పించి అలెర్ట్ చెయ్యడం ఈ వీడియో ఉద్దేశం.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    Join my WhatsApp channel: whatsapp.com/channel/0029VaAK...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram: / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 3,8 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 месяца назад +222

    చివరి పార్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు ప్లీజ్ 🙏
    KuKuFM 7 days free trial Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఫ్రెండ్స్ ఇది వాట్సప్ ఛానెల్ ఇందులో డైరెక్టుగా షార్ట్స్ పోస్ట్ చేస్తాను. మీరు ఈజీగా ఫార్వార్డ్ చెయ్యడానికి వీలుగా textతో పాటు పోస్ట్ చేస్తాను. జాయిన్ అవ్వండి: whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q

    • @jaggu3605
      @jaggu3605 2 месяца назад +2

      Meru cheyppindhi ok Meru cheyppindhi fact kabatti cheyppinatteya bjp ki anti ganneya unta but vaallu kaakunteya Inka yavriki veayyali??adhi kuda Meru kocnchem suggest cheyyandi...ante meru cheypparani veayyakhapoyina veayyala vadda ani alochisthaam kadha ..... yavriki vaddu nota ki podhaam ante Mari yavru rule cheyseaydhi just asking

    • @BVB57
      @BVB57 2 месяца назад +31

      ఈమె కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న బలమైన పార్టీల పైన మాత్రమే వీడియోలు చేస్తుంది. తెలంగాణ లో కూడా BRS కీ వ్యతిరేకంగా మాత్రమే వీడియోలు చేసింది. ఇప్పుడు తెలగాణాలో కాంగ్రెస్ వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు సమయానికి చేయలేదు, దానిపైన వీడియోలు మాత్రం చేయదు.

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 2 месяца назад +1

      Deasham koasam darmam koasam deasham nu ammestru 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @user-iv3xi9bs4w
      @user-iv3xi9bs4w 2 месяца назад +3

      మేడం ఏపీ లో ప్రెసెంట్ జగన్ కి ఓటు వెద్దమనుకుంటున్న... కారణం మా ఇంటి పక్క వాళ్లకు అమ్మవడి, రైతు బరోసా, వైఎస్సార్ చేయూత, పెంక్షన్ వచ్చాయి .. వాళ్ళకి ఇంటి ముందు వెనకాల సిమెంట్ రోడ్ వచ్చాయి... టీడీపీ Government లో ఇవేమీ జరగలేదు... దీనిపై ఒక విశ్లేషణ చేయండి నేను ఓటు వెయ్యలా?? వద్దా??

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 2 месяца назад

      @@user-iv3xi9bs4w neve asina ayakunna ade gelustadu

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 2 месяца назад +62

    మీరు ఇంత ధైర్యంగా వీడియోలో చేసేందు కు హాండ్స్ ఆఫ్

    • @govindabhaskar9568
      @govindabhaskar9568 Месяц назад +1

      Sister u r great God bless you

    • @ramuch593
      @ramuch593 Месяц назад +1

      Paisal iste nen inthakanna double cheppagalanu ...

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 2 месяца назад +60

    మేడం మీరు చెప్పింది నిజమే కానీ ఇంకా ప్రజలు మతం మత్తులో ఉన్నారు మీ ధైర్యానికి హ్యాండ్సప్

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 месяца назад +20

    ఇలాంటి సందేశాత్మక సమాచారాన్ని అందివ్వగలిగే శక్తివంతమైన ఐరన్ లేడీ తులసి చందు...🎉

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 2 месяца назад +48

    మేడం మీ మాటలు నిజాయితీ మతం మత్తులో ఉన్నవారికి చేదుగానే ఉంటాయి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

    • @ksk3461
      @ksk3461 2 месяца назад +3

      Desam kanna మతం ముందు ani cheppe grandhalu chadive meru kuda cheptunnaru ide comedy

    • @FV555
      @FV555 Месяц назад

      Deshadrohulu, terroristlu, matham kampu kotte meelanti vallu shanthini bodhinche vallam ani chepthe etla nammedi

    • @balasaiteja2232
      @balasaiteja2232 Месяц назад

      Well said bro 👏👏@ksk3461

    • @vamshiv.vamshikrishna4188
      @vamshiv.vamshikrishna4188 Месяц назад

      Bocvhem kadhu

    • @ramuch593
      @ramuch593 Месяц назад

      ​@@ksk3461veellu mim gurthu kanapadithe vere vallaki veyyaru....velle kada andariki nerpindi malli ippudu hinduvulu melukutumma time lo veellu vachi bongulo kathalu cheptinnaru😂😂😂

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 месяца назад +194

    నమస్తే మేడమ్ 🙏👌 దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర వాషింగ్ మిషన్ కాదు , గ్రైండర్ ఉంది. పాపం పండాలి, ఎవరు తప్పించుకోలేరు మేడం 😮😢👍

    • @laxmansunka9939
      @laxmansunka9939 2 месяца назад +4

      అమాయక సోదరా నీ వంటి వారు ఉండడం వల్లనే ఇలాంటి అంద అధర్మ నినాదాల అబద్దాల శకుని కుట్రల కౌరవ శిఖండి వేషాల మత తత్వ బీజేపీ పార్టీలు పుట్టుకు వస్తాయి పాపం పండడం ఏమిటి ఈ మాట పచ్చి అబద్దం కొందరు పాపాత్ములు పాపపు పనులు చేస్తూ ఎవరు కొట్టకుండా ఉండడానికి ఈ పాపం పండితే వాడే పోతాడు

    • @laxmansunka9939
      @laxmansunka9939 2 месяца назад +5

      ప్రజలు బిజెపి చెప్పే సేంటి మెంట్ మాటలను నీ నమ్మి మోసపోతున్నారు

    • @bhimayyak4391
      @bhimayyak4391 2 месяца назад

      దేవుడు అలా చూస్తూనే ఉంటాడు.......

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 2 месяца назад +1

      కరెక్టు బ్రో ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు పాపం పండే రోజు వస్తుంది అప్పుడు ఇటువంటి వాళ్ళకు జీవితాంతం జైలు చిప్పకూడే గతి

    • @user-yl4yf1ob3p
      @user-yl4yf1ob3p 2 месяца назад +1

      గ్రైండర్ కాదు, చెరుకు మెషీన్ వుంది.

  • @samba369
    @samba369 2 месяца назад +532

    అబద్దాలు చెప్పేవారి ది తప్పు కాదు..నమ్మే వారిది ది తప్పు .

    • @venkyursever
      @venkyursever 2 месяца назад +21

      Abaddanni vanda sarlu cheppi cheppi Ade nijam anipinchela chestunnaru bro.

    • @yogikyasa
      @yogikyasa 2 месяца назад

      @@venkyursever obsolutely , open tv channels completely biassed - 24 hours modi modi modi , and blame opposition. They have created a environment where public thinking power has gone so low

    • @bandarisaikumar3839
      @bandarisaikumar3839 2 месяца назад +17

      Nizam chepinav e news nammadhu fake 😅😅

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +10

      Yes news channels ni nammakudadhu. Facts cheppakunda bjp ki bajana chesthunnai.

    • @yogikyasa
      @yogikyasa 2 месяца назад +11

      @@bandarisaikumar3839 Sir can you please tell me atleast one point she said is fake

  • @BUDDHA396
    @BUDDHA396 2 месяца назад +34

    ఈ RSS BJP జాతి ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ దేశాన్ని మతం పేరుతో వాళ్ళు అధికారం కోసం ప్రజలని వాళ్ళ ఆలోచలాన్ని పక్కధవ పట్టిస్తున్నారు.... దేశం అభివృద్ధి ఒక వర్గం చేతిలోకి వెళ్లిపోయింది... ఇక ఈ దేశాన్ని వాళ్ళే శ్యాశిస్తారు... నాయస్థానళ్ళలో కూడా వాళ్ళ మనుషులే... మీడియా ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయింది ప్రజలకు వాళ్ళు చూపించేదే నిజం మంచి వాళ్ళు కూడా వాళ్ళు చూపించేదే నిజం అనుకోని తోటి మతం వారిని ద్వేశిస్తారు.... ఇప్పుడైనా మేలుకొనండి... లెకపోతే ఈ దేశం లో బానిసల్ల బతికే రోజులు త్వరలో చూస్తారు...

  • @vinaypavan1453
    @vinaypavan1453 2 месяца назад +69

    మంచి మంచి కాన్సెప్ట్స్ చెప్తున్నారు మీరు చెప్పే విషయాలు నన్ను చాల అలోచింపచేస్తున్నయి.
    ఇంత చెప్పారు కదా నాకు ఒక సలహా ఇవ్వండి అవినీతి లేకుండా ఉన్న రాజకీయ నాయుకుడు ఎవరు చెప్తే మేము అలోచించి వారికి ఓటు వేస్తాం సిస్టర్

    • @vijaypulugari
      @vijaypulugari 2 месяца назад +9

      ఏ పార్టీ లో అయినా ఎంతో కొంత అవినీతి ఉంటుంది ప్రపంచం లో ఎక్కడైనా, ఐతే బీజేపీ మాత్రం దాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది, 10 ఏండ్ల పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, సామాన్య ప్రజల ధనం దోచుకోవడం, ఇవి అన్ని బయటపడకుండా మీడియా, న్యూస్ చానల్స్, జర్నలిస్ట్స్ అందర్నీ కొని ఏవి బయటకు రాకుండా చేశారు, ఐతే ఇప్పుడు దీనిని ఎదుర్కొని బీజేపీ ని గద్దె దించడానికి మనకి ఉన్న ఒకటే జాతీయ పార్టీ ఆప్షన్ కాంగ్రెస్, మనము కాంగ్రెస్ కి ఓటు వేయడం మంచిది. కేసీఆర్ చేసింది మోడీ లో 1%, ఇప్పుడు మోడీ వి బీజేపీ వి బయట పడితే దేశం అవాక్కవుతుంది.

    • @sukesh1705
      @sukesh1705 2 месяца назад +1

      Mjndu janalu marali , tarvate parties maaratai

    • @sekharch1811
      @sekharch1811 2 месяца назад +1

      బ్రో! నీతిమంతులు, చెడ్డవారు ఎవ్వరైనా ప్రజల ద్వారానే ఎన్నోకో బడతారు. వాళ్ళు మంచిగా పరిపాలించాలన్న, దేశాన్ని నాశనం చెయ్యాలన్న కారణం మనమే. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందో రివ్యూస్ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి మరి ఆ సినిమా బాగుందంటేనే ఆ సినిమాకి వెళ్ళతాం, కానీ మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఒక గంట కూడా పెట్టo...కులం మతం వర్గం ప్రాంతం ఆధారంగా ఓటు వేసేస్తాం! అదే మన దౌర్భాగ్యం.

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 2 месяца назад

      ముందుగా మనం మనల్ని ముంచేస్తున్న రామాదకరమైన పడవను దిగి ఆ తర్వాత ఏదైనా పడవను ఎక్కాలి.
      ఆ తర్వాత దానికన్నా సేఫ్ పడవను చూసుకొని ఏది దొరికితే అది పట్టుకొని బయటికి రావాలి .
      అయితే మనల్ని ముంచేసి పడవను అర్జెంటు గ దిగాక పోతే మనకే ప్రమాదం.

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 2 месяца назад

      Ayya 50 years scam lu chesinna dhongalu scamgress vallu vallaku vote veyala​@@vijaypulugari

  • @sankarkumarmani2840
    @sankarkumarmani2840 2 месяца назад +280

    మేడమ్ మీరు చెప్పింది నిజమే డెమోక్రసీ ప్రమాదం లో ఉన్నది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరిడికి ఉంది.. జై భీమ్.

    • @saikrishna-ne3om
      @saikrishna-ne3om 2 месяца назад +10

      Chota bheem enduku

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar 2 месяца назад +8

      ​@@saikrishna-ne3omకళ్ళు దొబ్బినాయి సక్కగ చూడు

    • @user-dy2gb9bl8z
      @user-dy2gb9bl8z 2 месяца назад

      😂😂😂😂

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 2 месяца назад

      😂😂

    • @mamidisubbarao
      @mamidisubbarao 2 месяца назад +13

      ఆవును నిజమే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బాగుందంట పోదాం పద

  • @kumarsuresh-em5ge
    @kumarsuresh-em5ge 2 месяца назад +1095

    🙏🙏దేశంలో అన్ని రాష్ట్రము ల నటులను + అన్ని రాష్ట్రము ల రాజకీయ నాయకులు కలిపి మిక్స్ లో వేస్తే వచ్చే మహానటుడు మన మోడీ గారు 🙏🙏

    • @pvnarsimha
      @pvnarsimha 2 месяца назад +17

      🎉🎉🎉🎉🎉100🎉🎉🎉🎉🎉 sir

    • @BVB57
      @BVB57 2 месяца назад +72

      అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?

    • @user-hd3ho2mn2g
      @user-hd3ho2mn2g 2 месяца назад +58

      ​@@BVB57 Arrey babu congress wars ye chesindhi 😂 surgical strikes oka lekha

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 2 месяца назад +43

      @@user-hd3ho2mn2g nijame bro... Ee whatsApp university lo evanni chepparu.

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 2 месяца назад +6

      Yes yes correct✅

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 2 месяца назад +7

    Excellent analysis... సత్యాన్ని ప్రకటిస్తున్న మీరు ఆయురారోగ్యాలు కలిగి నిత్యం జీవించాలి...

  • @prathapjerra8733
    @prathapjerra8733 Месяц назад +6

    మేడం గారు ఇవన్నీటికీ కారణం ఏంటి కారణం ఎవరు ఈ దొంగల్ని అరికట్టాలంటే ఈసారైనా ఈ దేశంలో ఎన్నికలకు ఒక ముఖచిత్ర కావాలి కాంగ్రెస్ ని గెలిపించడం కోసం మీ శ్రేయ శక్తుల ప్రయత్నం చేయండి జై భీమ్ జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 2 месяца назад +198

    వీళ్లది తప్పు లేదు ఇలాంటి వాళ్ళను గెలిపిస్తున్న ప్రజల తప్పు ఈ సమాజానికి వీళ్ళే కరెక్ట్ 👍🤙

    • @sanjayKumar-fo2ch
      @sanjayKumar-fo2ch 2 месяца назад +2

      Yemandi mana prajalu antha buddi manthula swardaniki maruperu manam swardanga yntunnam mari vallu alaney untaru.mundu prajalandaru niswardamtho brathikithey Anni vasthai...

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 2 месяца назад +203

    మన దేశంలో మనిషికి ఏం ఉన్నా లేకున్నా మాటలతో బ్రతకడం చాలా తక్కువ మంది ఉంటారు

    • @BVB57
      @BVB57 2 месяца назад +11

      అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 2 месяца назад +1

      Are bvb vedava congress party yudhame sesindi strike lu kadu ra☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

    • @gangayyavankayala1880
      @gangayyavankayala1880 2 месяца назад +7

      ​@@BVB57అంత కంటే గొప్ప పాలన అందిస్తామని చెప్పారు, మరిచిపోయారా! 😂

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +5

      Mari 1965,1967 and 1971 lo china,pak meedha attack chesi win ayyindhi evaru?​@@BVB57

    • @shivamanigajjela
      @shivamanigajjela 2 месяца назад +1

      ​@@BVB57indira gandi and sastri garu cheyyaledara

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 2 месяца назад +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది...అన్ని రాజకీయపార్టీలు అవినీతిమయం... నిర్ణయించుకోవడం కష్టమైపోయింది.

  • @user-yi7tm6ro2t
    @user-yi7tm6ro2t 2 месяца назад +6

    Ma'am Mee guts ki hats off

  • @dimplerishika9216
    @dimplerishika9216 2 месяца назад +83

    మనదేశంలో దురదృష్టం ఏమిటంటే అవినీతిపరుల అవినీతి కోర్టులలో సంత్సరాలుగా సాగుతూ ఉగుతు చివరగా రుజువు కావు ఇది మన న్యయవ్యవస్థ పరిస్థితి.

    • @srinivaspattisapu8587
      @srinivaspattisapu8587 2 месяца назад

      Like all review performances capabilities and knowledge of each judge ensure they know law and updating every day and understanding the cases and capable of pronouncing judgment independently with out any bias. Then you can can have minimum justice.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 месяца назад +673

    బిజెపి అత్యంత శక్తివంతమైన వాషింగ్ మెషిన్. ప్రతీ అవినీతిపరుడిని నీతిమంతుని చేసి చక్కని పదవులనలంకరింపజేస్తుంది.

    • @thingsoninternet6414
      @thingsoninternet6414 2 месяца назад +2

      Righteousness is very imp! Even a guilty person realizes his mistake - which he is shown about the idea of true goodness ("to serve the people, Nation for the greater Good")

    • @tirupal4503
      @tirupal4503 2 месяца назад

      😂😂😂😂😂

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 2 месяца назад +5

      మహేష్ బాబు ప్రకాష్ రాజ్ నీ మార్చినటు(సరిలెరు నికెవరు)

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 2 месяца назад +3

      ఎ నాయకుడు ఎ పార్టీ నీతిమంతులు చెప్పు బ్రో

    • @sensibleenergy
      @sensibleenergy 2 месяца назад +5

      ​@@thingsoninternet6414so in that case all those who are behind bars should join bjp they'll come clean with a great purpose of serving the nation, why we should have judiciary also 😂😂😂

  • @imransportszone9582
    @imransportszone9582 2 месяца назад +4

    The great Journalist my dear sister Thulasi Chandu.... దేశ ప్రజల ముందు నిజాన్ని నిర్భయంగా వ్యక్త పరుస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న నా సోదరికి నా ప్రత్యేక అభినందనలు...

  • @Vishwambhara
    @Vishwambhara 2 месяца назад +129

    మతం విషయంలో కాకపోయినా, అవినీతి విషయం దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ తో పోల్చుకుంటే మోడీ చాలా ఉత్తముడు అనే భ్రమలో కొంత కాలం ఉన్నాము. ఎలక్టోరల్ బాండ్స్, ఈ అవినీతి పార్టీ పిరాయింపుదారుల వలసలు చూసిన తరువాత ఈయనగారు ఎంత సుద్దపూసో అర్థమైపోయింది.
    నేను పతివ్రతనంటూ చెప్పుకొనే ఇలాంటి వారు చాలా ప్రమాదకరం...

    • @bharadwajaprakash95
      @bharadwajaprakash95 2 месяца назад

      నువ్వు భ్రమల్లో వున్నావ్, ఎలక్ట్రోల్ బొండ్స్ కూడా కాదు, పెగసిస్, రఫెల్ అన్ని అంటారు, కానీ నిజం వుండదు. అబద్దం ఊరు చట్టేస్తుంది, నిజం చెప్పులు తొడుక్కునే లోపల, అవి అన్నీ కాంగ్రెస్,లెఫ్ట్ మీడియా మన తులసక్క, లో పైత్యం. ఏమి సోనియా ఒవైసీ లు జ్యోతిబసు, కేరళ వెస్ట్ బెంగాల్ లో అరాచకాలు ట్యులసక్క నిద్ర పోతున్నపుడు జరుగుతాయి. కాబట్టి తెలీవ్. జై తో గూగుల్ అండ్ సెర్చ్ ఫైండ్ ఫాక్స్

    • @jagadedhrajeshwar4314
      @jagadedhrajeshwar4314 2 месяца назад +3

      ఎవరు అవినీతి పరులో ఎవరు ఉత్తములో మే లో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలే తెలుస్తారులే బ్రదరూ😊😊

    • @sreeleo369
      @sreeleo369 2 месяца назад +2

      Congress entha nashanam chesindo...adhi yavadiki avasaram ledhu..desham ipude komchem set avutundi ane time....modi...
      Mee varaku vastey gani teliyadhuley...ayana value...kangaru padakandi.....
      Jai bjp..jai modi....jai sriram

    • @sharathpraveen5110
      @sharathpraveen5110 2 месяца назад

      @@jagadedhrajeshwar4314 Ussh matham paramaina party unnatha varaku eh manishi kuda santhosham ga undaledu adhi ardham cheskunte manchidi

    • @uma8265
      @uma8265 2 месяца назад

      @@sharathpraveen5110mathaparamaina ante, muslims ki foreign education, muslims ki govt contracts evvali ani manifesto lo pettina congress party ne kada

  • @a.p.k.r.s.a.t.p2489
    @a.p.k.r.s.a.t.p2489 2 месяца назад +164

    మహారాష్ట్రలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం ఇప్పటికీ తేల్చలేదు బిజెపి కారణం ఆలోచించాలి

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 2 месяца назад +1

      అదేకాదు బ్రో మధ్యప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబందించిన వ్యాపం కుంభకోణం గురించి దర్యాప్తుకు వచ్చిన అధికారుందరు మిస్టరీగా చనిపోయారు కాని ఇంతవరకు ఆ కేసు తేలలేదు అందులో ఏకంగా మంత్రులే పాల్గొన్నారని వార్తలు వచ్చాయి అది కూడా వాషింగ్ పౌడర్ మోడి అయుంటుంది

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 2 месяца назад +52

    Really tulasi chandu garu.
    You said that the Greatest
    Dramatic politician.

  • @prekha4914
    @prekha4914 2 месяца назад +3

    Sree Krishna in Mahabharat was also on the side of 100 Kauravas .
    Victory is only for Justice

  • @rajreddy3142
    @rajreddy3142 2 месяца назад

    Really, daring , honest , patriotic n useful analysis for the nation. I appreciate n thank her for her detailed exposition of the Modi's most corrupt n deceitful intentions. Unless we vote against BJP, the nation goes to dogs without any iota of doubt. Kudos to you, Tulalip Chandu !!!

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 2 месяца назад +176

    అమ్మా తులసీ...
    అభిమానం చాలా చెడ్డది...
    అభిమానం వల్ల నాయకుడు తప్పు చేస్తే ఖండించలేకపోతున్నారు, నాయకుడు బహాటంగా అబద్దాలు చెపుతున్నా చప్పట్లు కొడుతున్నారు, నాయకుడు హత్యలు, మానభంగాలు చేసినా స్వాగతిస్తున్నాము. ఈ మూఢ ప్రేమ తగ్గితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది లేదా నియంతృుత్వం వైపు వెళ్ళడమే మళ్ళీ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటం చేయాల్సిందే.
    ఓటు అడుక్కోడానికి వచ్చిన నాయకుడికి గజమాలలు దాటి క్రేన్ మాలలు, పాలాభిషేకాలు, గుమ్మడికాయల హారతులు. ఇవన్ని చేసిన వ్యక్తికి సమస్య వస్తే ఎవ్వరు కనిపించరు.
    ఎన్నికలలో ప్రధానం ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవడం కదా ! నాయకుడు ప్రచారానికి వంద మందితో వస్తాడు, ఆ సమయంలో మనకి సమస్యలు చెప్పుకోడానికి అవకాశం ఉండదు. గెలిచాక కంటికి కనిపించరు, మరి సమస్య ఎలా చేరుతుంది, ఎలా పరిష్కారం అవుతుంది.
    3000 పెన్షన్ చూసేసరికి నాయకుడు దేవుడవుతున్నాడు. గెలిచిన నాయకుడు ఎంత దోచుకుంటున్నాడో సామాన్యుడికి తెలియదు.
    మీరు ఎంతో శ్రమతో కొండంత ఆశతో ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్నారు.
    సత్యం గెలవాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤

    • @jagadedhrajeshwar4314
      @jagadedhrajeshwar4314 2 месяца назад

      Very funny coment 😂😂

    • @raodb3679
      @raodb3679 2 месяца назад

      చాలా బాగా చెప్పారు 🙏

    • @vinaykamireddy6554
      @vinaykamireddy6554 2 месяца назад +1

      నరేంద్ర మోడీ కి ముందు భారతదేశపు పరిస్థితులు ఏంటి ప్రపంచ దేశాల్లో భారత్ కి ఉన్న విలువ ఏంటి .....
      మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా పెంచారు.....
      మీలాంటి వాళ్లు రెండు మూడు వందలు మంచి వీడియోలు చేయడం... సబ్స్క్రైబ్ ని పెంచుకోవడం.... మంచి అమౌంట్ కి అమ్ముడు పోవడం కామనే.....
      ఈ క్రమంలో మీరు డబ్బు కోసం మీ తల్లిదండ్రులను కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోతారు ఇంకా పార్టీలు వేరే వ్యక్తులను వదలరుకదా...
      మీ ఆర్థిక లాభాల కోసం విమర్శించడం అలవాటైపోయింది అలవాటు అయిపొయింది...
      మీడియా మాఫియాల తయారయింది...

  • @rajeshwari2983
    @rajeshwari2983 2 месяца назад +91

    సత్యమేవజయతే.. విష్ణువు కల్కి అవతారం ఎత్తే సమయం ఆసన్నమైందా..?? ఇంకో మార్గం లేదు..vote అనే ఆయుధం బ్రహ్మస్త్రం అయితే తప్ప.. Share a lot..

    • @2kYama
      @2kYama 2 месяца назад +8

      Papam కాంగ్రెస్ లో antha సుద్దాల pusale

    • @srinivasankamath7493
      @srinivasankamath7493 2 месяца назад +1

      Hatsupmadam. Vote. Indiassveindia

    • @sivaprasad7989
      @sivaprasad7989 2 месяца назад +2

      మీరు చెప్పండి ఎవరికి ఓటు వేయి మంటారు ఏ ప్రభుత్వంలో అవినీతి లేదు చెప్పండి నాకు మీరు ఎవడు వచ్చినా అవినీతి చేస్తాడు ఎందుకంటే మనిషి అనే మృగం స్వార్థపరుడు ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుల బతుకు ఇంతే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టి నట్లయితే కుక్క బుద్ధి పోదుగా ఏమంటారు చెప్పండి

    • @ananth4u
      @ananth4u 2 месяца назад

      Akka nuvu e party support .. pls cheap akka

    • @2kYama
      @2kYama 2 месяца назад +1

      @@ananth4u akka adukkune hastam party ki support Danni grlipiste manam kuda adukkotame

  • @Ram-ws4go
    @Ram-ws4go 2 месяца назад +2

    what a good good very good analasys with proofs mind blowing information reajjy like nd good video mam

  • @rambabuilla388
    @rambabuilla388 2 месяца назад +3

    ఇందులో మీరు జరిగేది చేపారు 👍👍👍

  • @samba369
    @samba369 2 месяца назад +249

    తెలుగు మీడియా మొత్తం అమ్ముడు పొయింది...🙏

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 2 месяца назад +34

    సత్యమేవ జయతే 🇮🇳

  • @nagasravanip1533
    @nagasravanip1533 2 месяца назад +5

    ఓటు శక్తి మంత ఆయుధమే ఎవరని వెయ్యాలో చెప్పనే లేదు ఇది బురద గుంట అంటున్నావు పక్కన కుల్లు వాసనలతో మురికి గుంటలు కనబడుతున్నాయి తల్లి ఏమి చెయ్యాలో

    • @Radhakrishna....17
      @Radhakrishna....17 2 месяца назад

      Manam vote vese Candidates bad very bad idharu వాళ్ళలో bad ki వెయ్యలు😢

  • @muralisaravakota3082
    @muralisaravakota3082 2 месяца назад +3

    అవినీతిపరులు లేని ఒక్క పార్టీ గురించి చెప్పండి మేడమ్

  • @maksoodbashashaik4588
    @maksoodbashashaik4588 2 месяца назад +242

    Mee guts ki hatsoff thulasi gaaru 😊. Inka journalsim brathike undhi india lo . Take care madam

    • @saisai-du2ef
      @saisai-du2ef 2 месяца назад +6

      Abba atna .. meevallu kadu anega 😂

    • @srinuch5
      @srinuch5 2 месяца назад +5

      Bjp it వాళ్ళు ముస్లిం పేరు కనిపిస్తే చాలు మీ తో రాజకీయం చేస్తారు

  • @y.veerababu7318
    @y.veerababu7318 2 месяца назад +97

    ఈసారి ఎలక్షన్లో వాషింగ్ మిషన్ తో పాటు పౌడర్ ను కూడా తీసి అవతల పడేయాలి

  • @Abhishek-zl7dg
    @Abhishek-zl7dg 2 месяца назад +4

    Hats off to you Mam for bringing this Factual news to Telugu Audience.....All the National and state media has been sold to useless BJPeee 💩💩 Party.....

  • @veenajagga
    @veenajagga Месяц назад

    super super super Tulasi Chandu garu

  • @mullarafiq3436
    @mullarafiq3436 2 месяца назад +36

    Akka God bless u good health & courage for speaking Truth ❤

    • @BVB57
      @BVB57 2 месяца назад +1

      అరే తెలివి తక్కువ దద్దమ్మలారా! ఇప్పుడు బీజేపీ లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో అవినీతి చేసిన్నోల్లే. అంటే కాంగ్రెస్ లో దీనికంటే ఎక్కువ అవినీతి జరిగింది. Congress కి సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ముందా?

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 2 месяца назад

      ​@@BVB57ఏరా గుజరాత్ కుక్క వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ వా ఒకటే కాపీ paste chestunnav

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 2 месяца назад +1

      Are bvb vedava congress party yuddale sesindi strike lu kadu 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 2 месяца назад

      ​@@BVB57కాశ్మీర్ pok అపా చెప్పే దమూనది

  • @ramamanigorle846
    @ramamanigorle846 2 месяца назад +2

    Very clear and crisp explanation.

  • @sreerealvideos
    @sreerealvideos 2 месяца назад +23

    వజ్రం వజ్రం తోనే కట్ అవుతుంది అని చెబుతారు.మోడీ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +3

      Bajana ni bajana thoney edurukovali. Meeru media ki samanam ga bjp ki bajana cheyyandi.

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 2 месяца назад +57

    ట్రెండ్ సెట్ చేశాడు.. రేపు ఇదే ట్రెండ్ మాత్రం follow అవ్వకూడదు

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c 2 месяца назад +108

    ఇప్పటికైనా మనము మేల్కొనకపోతే మన దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి.

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +6

      Enduku mana vote mana weapon

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 2 месяца назад +2

      Nuvvu Gaadidalu Kaastava?

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 2 месяца назад +2

      ఓటు హక్కు తో....

    • @naveeninje1027
      @naveeninje1027 2 месяца назад +4

      దేవుడు కాదు కాపాడవలసిందిగా మన ఓటు సరైన అభ్యర్థులు ఎంచుకొని మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలి

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 2 месяца назад

      😂 aa Bhagavanthudi ni use chesukuntuney vallu politics chesthunnaru

  • @shaikmahammadnayeem5092
    @shaikmahammadnayeem5092 Месяц назад

    Greatly Said.
    You are a perfect speaker.

  • @mohammadtaher4173
    @mohammadtaher4173 2 месяца назад +1

    Hat's off to you Tulasi gaaru🙏

  • @madeeasy3424
    @madeeasy3424 2 месяца назад +12

    Correct ga chepparu ❤❤❤.
    Modi ane vadi dagara answers undavu manam vesina questions ki

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 2 месяца назад +13

    We appreciate your voice raised against Modi. Its absolutely true. We'll continue to fight againstodo corruption.

  • @user-ij3mi9pr7z
    @user-ij3mi9pr7z 2 месяца назад +1

    Really great medam👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bnrao8106
    @bnrao8106 Месяц назад

    Your analysis is true and fair Tqs madam 🙏

  • @ramanakonda164
    @ramanakonda164 2 месяца назад +86

    గొఱ్ఱె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతాది అని అనేదానికి ఇదే కరెక్ట్ ఎక్జాంపుల్.త్వరలో ఇండియా కూడా మరో నార్త్ కొరియా కాబోతుంది.
    దేశం మీద ప్రేమతో రాజకీయ నాయకులు గురించి చాలా సూటిగా చెప్తున్నారు.tq సిస్టర్

    • @mamidisubbarao
      @mamidisubbarao 2 месяца назад

      నీ సంగతి తెలియదు కాని. నేను మాత్రం గొఱ్ఱె ని కాను

    • @kammariramulu6733
      @kammariramulu6733 2 месяца назад

      Congress nu, vaalla aashrithulaina paraannabhukkulu communists nu 60 years nammindru,

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 2 месяца назад

      That is good for the country

  • @maheshwaramancha872
    @maheshwaramancha872 2 месяца назад +30

    Thanks sister go ahead we are with you don’t worry about politiations

  • @MaariSportsYT
    @MaariSportsYT 2 месяца назад +1

    Party's welcoming everyone 😂

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 месяца назад +1

    సూపర్ డేరింగ్ వీడియో క్లిప్పింగ్స్...🎉

  • @vramana1471
    @vramana1471 2 месяца назад +65

    దేశ ప్రజలను పిండేసి కొద్దిమంది కార్పొరేటర్లకు 25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసి పేద ప్రజలకు ఎన్నో చేశానని ప్రచారం చేస్తూ అధిక ధరలు నిరుద్యోగం రైతుల సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా చేస్తూ ఒక గుడి కట్టి భజన చేసుకోమని బిజెపిని మరల గెలిపించాలని చెబుతూ పై సమస్యలు పరిష్కరించకుండా మీడియాలో రాకుండా చేస్తు దేశాన్ని శ్రీలంకల చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఐదోవ ఆర్థిక వ్యవస్థగా ప్రచారం చేస్తున్న బిజెపి మల్ల రావాలా

    • @hanumantharao6868
      @hanumantharao6868 2 месяца назад +1

      🎉🎉 thanks sister for your clarity focused on several issues

    • @qusrooahmed879
      @qusrooahmed879 2 месяца назад +2

      Orey Babu vallu North India ,West India lo chala cheskunnaru development... North East states ki chala cheskunnaru... Nuvvu UP vellava ?? Central schemes states lo chala use cheskunntunnaru... 4 crore houses esthe dantlo 3 crores plus BJP ruled states aa... 55000kms high ways vesthe more than 70% valla cheskunnaru.. Antha endhuku
      125000 start ups ki dantlo ekva valla ruling states aa unnaye... Companies details chudu new or old Ave untaye...
      Nenu BJP supporter kakpoyina observe chesthe clear cut ga telusthundi...
      Yogi ochaka UP ki 12 lakh members return iyyaru vere states lo labour chese vallu antene artham cheskovochu....
      Civils cheppe channels chusthe facts telusthaye...biased vi kavu...

    • @drbharathnaik3322
      @drbharathnaik3322 2 месяца назад

      ​@qusrooahmed879 ma room opposite lo up workers unnaru 1 yr nundi😂.. Hyderabad lo.. Nv chpina development valla ki teliyadu anta, nen adigina 😂😂

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Correct ga cheppaaru sir meeru

    • @qusrooahmed879
      @qusrooahmed879 2 месяца назад +1

      @@drbharathnaik3322 Poye chusthe telusthadi.. avadinoo aduguthe kadhu... Ela Modi support , anti Modi channels chusthe teliyadu... Civil services cheppe channels chusthe India lopala bayata em jarguthundi Ani clarity nijam telusthadi... Poye IAS coaching eche channels chudu evi kadhu.... Vallu unbiased untaru

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 месяца назад +58

    చావాన్ ను వదిలిపెట్టను అన్నాడు. అందుకే వదిలిపెట్టకుండా బీజేపీ లో చేర్చుకున్నారు. మాట నిలబెట్టుకున్నాడు మోడీ గారు.

  • @shaikmahammadnayeem5092
    @shaikmahammadnayeem5092 Месяц назад

    Thanks to your courage for reveling truths.

  • @mrcommonman3215
    @mrcommonman3215 2 месяца назад +1

    Excellent akka
    What ur tolld it’s 100% correct

  • @satyaprasadpenmatsa
    @satyaprasadpenmatsa 2 месяца назад +11

    We all miss one point, political parties are like corporate companies, they need money to run the show

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 2 месяца назад

    Madamgaru meeru cheppevidhanam voice clear ga vundi meeku chala chala chala chala dhanyavadalu.

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 2 месяца назад +4

    Your idea about Modi ji many times trying to get demoralise him but you can t

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 2 месяца назад +112

    ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, అన్ని అబద్ధాలే, ఇప్పుడు ఇంకా అతని ఎవరు నమ్మరు

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Correct

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 2 месяца назад

      Sare nammakunte odipovali ga gelustunnadu ante 😊😊

    • @2kYama
      @2kYama 2 месяца назад +2

      ​@@chandrasekharb9436nijalu telusukunnaru kabatti north vallu gelipistunnaru ilanti glanja lu ఎక్కువ ayipoyaru south lo eppudu telusukuntaro bjp 400 seats pakka

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx 2 месяца назад +1

      ఎవరు నమ్మినా నమ్మక పోయినా EVM ఒక్క టె అందరికీ బరువు అయింది .
      మెల్ల మెల్లగా దేశం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ది తెలుసు కొండి.

    • @kakatiyapride2923
      @kakatiyapride2923 2 месяца назад

      @@2kYamaBro me Amma Garu , Akka and chilli ni elage antava facts chepthe

  • @shivakrishnakb2828
    @shivakrishnakb2828 2 месяца назад +191

    నరేంద్ర మోడీ పీఎం అవడం. మనం చేసుకున్న దురదృష్టం.. South Indian వెరీ డేంజరస్ లో ఉంది

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 месяца назад

      Ede,pedda,avinitipardu

    • @venkyursever
      @venkyursever 2 месяца назад +25

      నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది bro. South Ni కూడా manipura la మంటల్లో కలిపెస్తారేమో అని భయంగా ఉంది.

    • @venkateswararao2219
      @venkateswararao2219 2 месяца назад +9

      You are right.
      But this Electoral Bonds issue is enough for BJP to loose more than 100 LS seats in the coming elections.

    • @sooripolisetti2971
      @sooripolisetti2971 2 месяца назад +25

      Avunu bro Italy club dancer kaani Dani koduku Amul baby kani PM ite baguntundi.

    • @bharadwajsharma2952
      @bharadwajsharma2952 2 месяца назад +9

      modi PM avvodhu antey ok its your wish but evaru avvalo PM cheppandi if u dont know appudu majority people decision ki respect evvandi

  • @jaganmohan5980
    @jaganmohan5980 Месяц назад

    తోడేలు శాఖాహారిగా మారానంటుంది. దాని గ్యారంటీని నమ్మి , మన తలకాయలను దాని నోట్లో పెట్టాలన్న మాట!

  • @meenakshinaidu1913
    @meenakshinaidu1913 2 месяца назад +1

    Well said Tulasi garu...

  • @sadigeishika5389
    @sadigeishika5389 2 месяца назад +31

    Very very good analysis madam.mee matalu chala chala bhuguniah

  • @korrapatibabu2046
    @korrapatibabu2046 2 месяца назад +15

    Love you, sister, for your honest reporting.
    God Bless 😂you and your family

  • @suryaprakashraoavancha5837
    @suryaprakashraoavancha5837 20 дней назад

    You're brave and great Thulashi.

  • @VishnuKumar-sb9qz
    @VishnuKumar-sb9qz 2 месяца назад +3

    Why can't you made a video on development of India during this 10 years?

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 2 месяца назад +12

    ఇప్పటి వరకు జరిగింది వేరు రేపు జరగ బోయేది అంతవరకూ ఖాయం 👍

  • @balaswamy8243
    @balaswamy8243 2 месяца назад +7

    Good information madam. Save india from dictator ship save democracy. Jai democratic parties

  • @Mihi-cw5uc9tv1k
    @Mihi-cw5uc9tv1k 2 месяца назад +1

    అవినీతిపరులను పార్టీలో చేర్చుకున్నారు.

  • @kirankumareagleeye
    @kirankumareagleeye 2 месяца назад +20

    we are very close to "DICTATORSHIP"

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 2 месяца назад +1

      Dictatorship Gandhi ఓటింగ్ లో పటేల్ గారు గెలుస్తే పటేల్ గారు ని కాదని నేహరును pm చేశాడు ఈల చేపుకునట పొతే చాలా ఉన్నవి

    • @kirankumareagleeye
      @kirankumareagleeye 2 месяца назад

      @@raghavenderraghavender4604 adhi kadu bro, entha kaalam ani history ni pattukuni, nehru ni pattukuni kurchuntaru? Present mana desam lo em jarugutundo kallu theruchukuni chustene mana bhavishyathu ento kanapadutundhi.

    • @kammariramulu6733
      @kammariramulu6733 2 месяца назад

      ​@@Rajkumar-xx7bwneeku history telusa?

  • @raomn7168
    @raomn7168 2 месяца назад +51

    ఎన్నో పార్టీల కంటే మీరు చాలా చాలా గ్రేట్ మేడం. ఒక వ్యక్తిగా ఒక జర్నలిస్ట్ గా మీరు ఇంత చేస్తున్నారు

  • @itschait402
    @itschait402 2 месяца назад +1

    Thank you for the information

  • @tomjerry1524
    @tomjerry1524 2 месяца назад +32

    బోడి గాడు కమల్ హాసన్ అయ్యాడు 😂😂😂

  • @user-bc2jj3tz5y
    @user-bc2jj3tz5y 11 дней назад

    Greatly appreciated medam ..

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 2 месяца назад +14

    All Indian people and media friends, Please save the democracy

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 2 месяца назад +7

    Freedom above all ! Vote for democracy! Jai hind ! Long live democracy 💪💪

  • @babjissprao1884
    @babjissprao1884 2 месяца назад

    Save Democracy. Vote dware prajaswamyanni rakishddamu.

  • @StockMarketTrading.
    @StockMarketTrading. 2 месяца назад +1

    Your all videos are Unbiased and short and sweet informative and thought provoking video 🎉🎉🎉🎉🎉

  • @sangamprasad4889
    @sangamprasad4889 2 месяца назад +15

    Oscar actor sri modi ji

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 месяца назад +17

    ఈ దేశంలో నీతులు చెప్పే వాళ్ళందరికీ సామాన్య ప్రజలకు అర్ధం కాని ఒక దుర్మార్గమైన ఎజెండా ఉంటుంది, మోదీ, లెఫ్టిస్టులు మరియు రైటిస్టులతోసహా.
    సమాజంలో ప్రతి వాడికీ ఎదుటివాడి కులం ఏమిటన్న కూతూహలం ఎలా ఉంటోందో అలా ప్రతి వాడికీ ఎదుటి వాఢి భావజాలం తెలుసుకుందామనే నియంతృత్వ పోకడలు గలిగిన కుతూహలం చాలా ఉంది.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 2 месяца назад

      అక్కడ చెపుతున్న వాటిలో ఏమైనా అవాస్తవం ఉందా ? అది చెప్పిన తరువాత ఏమిటి అనేది ఆలోచిద్దాం .

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Akka cheppina matter lo wrong ekkada undhi? Bjp washing powder is fact.

  • @shareefdiamond
    @shareefdiamond 2 месяца назад

    Please Stock Correction Save Nation Hats off to Thulasi Chandu Madam For Real News We Need Your Real Reports

  • @KISHOREKUMAR-tn4lh
    @KISHOREKUMAR-tn4lh 2 месяца назад +2

    Waqf Board, Waqf act gurinchi clear ga explain cheasthara madam.. plz..

  • @lourdumary5915
    @lourdumary5915 2 месяца назад +38

    9
    తలంపులలో, మాటలల, క్రియలలో తడాలేకపోతే, integrity వున్నవ్యక్తి అంటారు . Congress Party లో అవినీతిపరులు అని ముద్ర వేస, మోడీ ఎలాంటి అవినీతి శరులను చేర్చుకుంతన్నారో ఈ విడియోclear గా వివరించింది. ఓటువేసేవాళ్ళు తేలుసుకోవాల్సిన అంశాలు చక్కగా వివరించిన తులసీ చందుకు ధన్యవాదాలు.

    • @qusrooahmed879
      @qusrooahmed879 2 месяца назад

      Nuvvu traffic lo, hospitals, colleges lo Adyna big or small work kosam attenders ki dabbulu evvaledha?? Corruption marali ante manam change iyye chupettali pakka vadini point out cheyadam kadhu... Leaders entha corruption chesina athani valla votes osthaye ante aa party Anna teskuntadi....Congress Ranjith reddy ni teskunnatu... South India vallaku just oka bonus matrame... Vallu already North , West , NE chala develop cheskunnaru, central schemes Baga implement cheskunnaru, companies Ani BJP ruling states ke velthunnaye... Civils cheppe channels chusthe asalu em jarguthundi Ani telusthadi

  • @rajnakka
    @rajnakka 2 месяца назад +187

    ప్రజలందరూ కలిసి బీజేపీని గద్దే దించితేనే అవినీతి అంతం అయి ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది.

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx 2 месяца назад +8

      EVM ఉన్నంత వరకు ఎన్నికలు నిజాయితీ గా జర‌గవు, next BJP ప‌క‌‌ కి.

    • @kashwin3830
      @kashwin3830 2 месяца назад +2

      Abbo

    • @rameshd6259
      @rameshd6259 2 месяца назад +19

      Rahul gandhi kavaala nayana.. 😂 em joke ra babu.. E channel BJP ni target chestundi. Ila veellani join cheyadaniki reasons unnay.. Ayana target first 363 seats min, avi vaste Constitution ni change chese power vastundi. Apudu anni correct cheyotchu.. Apudu e BJP vaallu ayina BJP lo join ayina andaru out.
      First modi target CAA, Raitu chattalu, many like this... Avi ayyaka andari pani avtadi. Intodu and baitodu. Are babu Modi avi neethi parudu ayite inni sarlu inta majarity tho gelavaru ra.. Ayana chesinavi sensation.

    • @rameshd6259
      @rameshd6259 2 месяца назад +4

      Rahul gandhi chestada? 😅😅😅😅😅

    • @rajnakka
      @rajnakka 2 месяца назад

      @@rameshd6259 అవినీతి లేకుండా చేస్తా అన్నోడు నీతి నిజాయితీ పరుడైతే అవినీతి పరులను చేర్చుకోకుండా వాళ్లకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యాలి. మోడీ ఇన్నిసార్లు మతాన్ని అడ్డుపెట్టుకొని మెజారిటీ ప్రజలైన హిందువులని రెచ్చగొట్టి గెలిచాడే తప్ప ఏదో అభివృద్ధి చేశాడనో ప్రజలు ఓట్లేసి గెలిపించలే. రేయ్ ఎదవ ఎలక్టరోల్ బాండ్స్ తో లక్షల కోట్ల అవినీతి చేసిన మోడీ అవినీతి చెయ్యలే అంటే ఎలా. అరేయ్ సన్నాసి నువ్వు ముందు మతం ముసుగులో నుండి బయటకు వచ్చి మోడీ గురించి కామెంట్ చెయ్యు.

  • @anisettiramesh7447
    @anisettiramesh7447 2 месяца назад +1

    you are doing very good job , god bless you.

  • @BM-sm4wd
    @BM-sm4wd 2 месяца назад +1

    Madam, mee vishleshana chaala bavundi,meru oka manchi party ni recommend cheyandi analysis tho,so that memu varike vote chestham 😊

  • @dandumohan7974
    @dandumohan7974 2 месяца назад +76

    ఇదంతా...దేశం కోసం..ధర్మం కోసం..అంటే..చాలు.
    దేశం ఏమైనా పర్వాలేదు.
    అందభక్తులు, గొర్రె జనాలు నమ్మెస్తారు.
    ఏదీ ఏమైనా..
    ఈ దేశాన్ని ఉన్మాదుల నుంచి రక్షించడానికి, నిజాలు నిర్భయంగా ఈ దేశ నిజమైన పౌరులుగా, ఒక జర్నలిస్టుగా మీరు చేస్తున్న సాహసం చాలా గొప్పది.
    ఈ దేశంలో ఉన్న మనుషుల పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.

    • @rams9161
      @rams9161 2 месяца назад +8

      గంజాయిమొక్క చందు గారు ఒక్క బీజేపీ నే విమర్శిస్తారు కాంగ్రెస్స్ ముండల పాపాలు , పశ్చిమ బెంగాల్ లో జరిగే అరాచకాలు ప్రశ్నించరు , అందుకే వ్యతిరేకిస్తామ్

    • @gurusreenumudiraj8636
      @gurusreenumudiraj8636 2 месяца назад

      అత్యంత దారుణం ఏంటంటే... సదువుకున్నోళ్లు కూడా BJP తప్ప ఈ దేశాన్ని హిందువులను కాపాడుతుందనే భ్రమ అనాలా లేదా Hipnaotisaam అనాలా 🤔🤔🤔🤔

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Avunu media kuda reality cheppakunda bjp ki bajana chesthunnai. Enduku media ki or Modi ki Manipur kanipinchadhu? And congress lo unna majority scamsters antha bjp loney unnaru ippudu.​@@rams9161

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@@rams9161andukey congress lo unna frauds antha bjp loney unnaru. Mana PM garu Manipur ni,ladakh ni pattinchukoru.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 2 месяца назад +8

    నేడు మన ప్రజలు నీతివంతమైన రాజకీయనాయకులను గెలిపించుకునే స్థితిలో ఉన్నారా? లేదే. మరి వారు ఎలా వస్తారు. వారిదగ్గర మూటలుండవు. మంచి మాటలు పనిచేసే సేవాతత్పరత ఉంటుంది. కాని మన ఓటర్లు కొందరు వారిచ్చే తాయిలాలకు అలవాటుపడ్ఢారు. ఏ వెధవ ఓట్లు కొనేది మొదలెట్టాడోగాని, సామాన్య మానవుడు బలైపోతున్నాడు.

  • @kotapremkumar8240
    @kotapremkumar8240 2 месяца назад

    వాషింగ్ పౌడర్ గురించి చాలా నిర్బయంగా చెప్పారు అది మి జర్నలిజం గొప్ప తనం సత్యమే వ జయతే

  • @yempellidevendar
    @yempellidevendar 2 месяца назад

    India really requires such a journalists like you akka

  • @settiisaac6867
    @settiisaac6867 2 месяца назад +11

    Thank you Tulasi Madam of your wonderful explanation. Thank you so much ma'am.

  • @asrini4u
    @asrini4u 2 месяца назад +11

    ఇప్పుడు ఆన్సర్ లేక హిందూమతం గుర్తుకు వస్తుంది

  • @raitheraju758
    @raitheraju758 2 месяца назад +2

    ఆంధ్రలో MP ఓట్ (అది వైసీపీ అయినా టీడీపీ కూటమి అయినా)ఎవరికి వేస్తే అది ఎవరికి వెళ్తుందో ఒక వీడియో చేయండి సిస్టర్. ఈ రెండింటిలో ఎవరికి వేసినా బీజేపీ కి చెందుతుంది అని అది అర్థమయ్యేలా ఒక వీడియో చేయండి.

    • @satyas3168
      @satyas3168 2 месяца назад

      No third option for AP citizens. They can't vote for congress as they don't have any strong leaders after dividing the state. The best option is only TDP CBN as of now. CBN also supports BJP due to their blackmailing politics.....

  • @janardhanreddymoreddy170
    @janardhanreddymoreddy170 2 месяца назад +24

    అద్భుతమైన వీడియో bjp యొక్క దండనీతిని మరిచి చెప్పారు ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలి

    • @g.grajubuilder1519
      @g.grajubuilder1519 2 месяца назад

      Amma enni pattitu matalu cheppe nuvvu ,West Bengal Congress ,brs ,aam admi vati gurinchi kuda cheppamma ,okkappudu British vallu edesamloki ela vacharo ,one one by one ela akramincharo ninnu chuste telustundi ,aena nuvvu cheppi nattu chadda vallu prati parti lo vuntaru kani dura drustam enti ante ,neela visha mokkalu visham chimmutunte ,dhrmam vaipu unde vallu meelage pravartinchalsi vastundi ,enni suddulu cheppe nuvvu migata parties gurinchi enduku cheppadam ledu neeku cheta naite Naa to direct interview ki raa appudu ,telisiddi desanni evadu kapadu tunnadu evadu nasanam chestunnadu .dairyam nuvvu matrame reply ivvu ,vere vallu kadu ,nenu oka samanudini ,nuvvu journalist bayapadakunda interview ki piluvu

  • @vijayamercy3558
    @vijayamercy3558 2 месяца назад +4

    Yes mam, we are with you. Sathyam noru saaswathamga evvvvaru muinchaleru.

  • @sampoornarao7415
    @sampoornarao7415 2 месяца назад +1

    Thanks for ur hard work.god bless you.

  • @sureshsarvey5153
    @sureshsarvey5153 2 месяца назад +1

    Hats off to your courage

  • @suryateja4873
    @suryateja4873 2 месяца назад +15

    Thulasi Chandu deserves immense applause for fearlessly championing the truth about democracy and enlightening the general population about the significance of their right to vote. In a time where misinformation often clouds our understanding, her bravery in speaking truth to power is truly commendable. By emphasizing the importance of voting, she empowers individuals to actively participate in shaping their collective future. Let's celebrate her courage and dedication to fostering a more informed and engaged society. Madam, you are an inspiration to us all.

  • @venkateshvemulavada1316
    @venkateshvemulavada1316 2 месяца назад +25

    ఈ నిజం ని share చెయ్యాలి అంటే బయం వేస్తుంది😢

    • @nanisyamala9056
      @nanisyamala9056 2 месяца назад +1

      Nijam !

    • @Ramking7262
      @Ramking7262 2 месяца назад +1

      నిజం నిప్పు లాంటిది.