Explained: AI, ChatGPT, మీ జాబ్ సేఫేనా? || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 авг 2023
  • 📌 ChatGPT ఆడియో బుక్ వినాలి అంటే kukuFM డౌన్ లోడ్ చేసుకోవాలి.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    Video description: ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలో ఎలా ఉంటుందో.. ఆ యువత భవిష్యత్తు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మంచిదా చెడ్డదా అంటే వాడటాన్ని బట్టీ ఉంటుంది. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మనం మంచిని తీసుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి అన్నా ముందుగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం.
    ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 364

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 месяцев назад +27

    📌 ChatGPT ఆడియో బుక్ వినాలి అంటే kukuFM డౌన్ లోడ్ చేసుకోవాలి.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    Video description: ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలో ఎలా ఉంటుందో.. ఆ యువత భవిష్యత్తు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మంచిదా చెడ్డదా అంటే వాడటాన్ని బట్టీ ఉంటుంది. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మనం మంచిని తీసుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి అన్నా ముందుగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం.
    ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin

    • @sasankraghava3458
      @sasankraghava3458 10 месяцев назад +5

      we like you madam. mee videos naku chaala realization chesai. mainly oka real journalist and balanced ga ela undali etu vanti situation ayina kooda ani mee nunde nerchukunanu

    • @laxmikanthv3265
      @laxmikanthv3265 10 месяцев назад

      Why don't we ask chat GPT the question "How to use Chat GPT effectively"?😄

    • @Naresh1696
      @Naresh1696 10 месяцев назад

      Social media (youtube) loo Fake news spread chese vallani jail loo veyadaniki oka new rule introduce chesindhi anta govt. Koncham jagratha akka. 😢.asale tamaru half info ichi and and half fake cheptharu .jara jagratha. Kothaga ee kotha rakamayina videos entoo ..😂.
      Kranti anna ni inspire ayava akka ?
      Its my small suggestion akka.

    • @prabhudas1122
      @prabhudas1122 10 месяцев назад

      🙏🙏👍

  • @M.subramhanyam
    @M.subramhanyam 10 месяцев назад +59

    అక్క మీరు సూపర్ 😍 ఇలాంటి కొత్త వీడియోస్ AI యువతకు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించిన ఆవిష్కరించిబడ సమాచారం యొక్క ఉనికి మీ గుప్పిటలో పట్టుకొని ఇలా చూపించారు ✊

    • @janardhanmeesala9046
      @janardhanmeesala9046 10 месяцев назад

      Tulasi Garu u r doing well. God bless you. We always be with you. Go head. Truth and facts are with you. All the best.

  • @RajendraJonnladadda
    @RajendraJonnladadda 10 месяцев назад +27

    నమస్కారం మేడం, మీ వీడియోలు చూస్తున్నాను. నిజాయితీ, నిబద్దత కలిగిన జర్నలిస్ట్ గా కనిపిస్తున్నారు మేడం. మీలాంటి వారి వల్ల మేము చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. థాంక్యూ మేడం 🙏

  • @GanesH_Gan
    @GanesH_Gan 10 месяцев назад +14

    అక్క,ఇన్ని రోజులు AI గురించి,ఎవ్వరూ ఎంత వివరణగా చెప్పా లేదు..మీరు చెప్పిన విధానంలో నాకు చాలా అర్థమయింది.thank q,so much..God bless you..

  • @Kostakurradu
    @Kostakurradu Месяц назад +1

    కేవలం 15 రోజులు నుండే మీ వీడియోస్ చూస్తన్నా,, చాలా చూసా.. ఎంతో నేర్చుకున్న... థాంక్స్

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 10 месяцев назад +8

    ఇది చాలా ప్రమాదం అక్క .fake చాలా easy ga create చేయవచ్చు.కానీ ఉపయోగం కూడా మన పని ని easy kuda చేస్తుంది .

  • @pakasanjeeva4533
    @pakasanjeeva4533 10 месяцев назад +7

    తులసి గారు ఈ AI వాట్సాప్ యూనివర్సిటీ బాగా ఉపయోగించుకొంటుంది

    • @soud5666
      @soud5666 2 месяца назад

      వాట్స్ ఆప్ యూనివర్సిటీ వాడుకుంటుంది, అని మీకెందుకు అక్కసు. మీరు కూడా వాడుకోండి, ఎవరు అడ్డం పడ్డారు.

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 10 месяцев назад +14

    AI గురించి చాలా మంచి సమాచారం ఇచ్చారు.TQ

  • @billmoriya9202
    @billmoriya9202 10 месяцев назад +16

    చాలా మంచివిషయం చెప్పారు థాంక్స్ అక్కా

  • @YT.33445
    @YT.33445 4 месяца назад +1

    మంచి సమాచారం అందించారు medam మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 మీ విశ్లేషణ massage original గా ఉంటుంది

  • @sivadonepudi5572
    @sivadonepudi5572 10 месяцев назад +7

    🎉 వింటున్నకొద్దీ పరమాశ్చర్యమూ...అత్యంత భయానకమూ అయిన భవిష్యత్తు తోస్తున్నది...అంతా మనిషి చేతుల్లోనే...ఏం చేస్తాడనే దాని పైనే ఈ భూమి భవిత. కదా!!!????😮

  • @billionaire2087
    @billionaire2087 10 месяцев назад +7

    అక్క మీ వీడియో ఎడిటింగ్ రోజు రోజు కీ improvement అవ్తుంది అక్కా.....keep go like this akka...

  • @rameshpilli9408
    @rameshpilli9408 10 месяцев назад +35

    ఉద్యోగాలు పోయినవారు,,,, వ్యవసాయం వైపు తిరిగితే బాగుంటుంది.....

    • @chandramohan2604
      @chandramohan2604 10 месяцев назад +2

      AI vyavsayam lo kuda vupayogapaduthundi bro

  • @xyqwe123
    @xyqwe123 10 месяцев назад +21

    As IT engineer daily I use ChatGpt and Bard to complete my work.
    It saves lot of time.
    I encourage childs (my 4th class and 9th class) to AI tools to understand their lessons and to complete home work.

    • @sateesh9525
      @sateesh9525 10 месяцев назад +4

      😂 if u encourage child's they won't learn basics and always depends on AI to solve small problems

    • @mr.aniruddhtonpewar4774
      @mr.aniruddhtonpewar4774 10 месяцев назад +1

      You said right, children complete their homework with the help of ai tools after someday he will be habitated and avoid to use own brain....

    • @vijayanandjeeva2163
      @vijayanandjeeva2163 10 месяцев назад

      @@sateesh9525 it is really a solid point to let know many parents.

  • @basheershaik3931
    @basheershaik3931 10 месяцев назад +8

    Good information akka

  • @molugunaresh751
    @molugunaresh751 25 дней назад

    మీరు చెప్పింది నిజమే సిస్టర్ ధన్యవాదములు

  • @shivakale1501
    @shivakale1501 10 месяцев назад +7

    అక్క వారం రోజులుగా. వాషింగ్ మిషన్ కొందామని. నేను మా wife just ఒకరి తో ఒకరం పడే పదే మాట్లాడుకుంటున్నాం.. కొన్ని రోజులు గా ఏ సైట్ ఓపెన్ చేసిన మాకు వాషింగ్ మెచ్చిన్ Ads కనిపిస్తూ చిరాకు పెడుతున్నాయి... మేము just discuss చేసం అతే... ఏ సైట్ లోనూ search kuda చేయదు.... అదే విధంగా మేము టీవీ కొందాం అని అనుకున్నప్పుడు one year back kuda ఇదే జరిగింది. కాని అది మేము అప్పుడు అబ్జర్వ్ చేయలేదు.... అపుడపుడు బాయం వేస్తోంది... Some thing doing wrong అని 😊

    • @nithya.b7048
      @nithya.b7048 10 месяцев назад

      Yes your correct 💯 brother

    • @MAANVI143
      @MAANVI143 10 месяцев назад

      Gmail link tho manak adds vastsy..manaki avi intrrst undi ani system automtc ga thiskuntadi

  • @bmk990
    @bmk990 10 месяцев назад +6

    Just now I'm listening CHAT GPT BOOK IN KUKU FM😊

  • @bnarasimharao9961
    @bnarasimharao9961 10 месяцев назад +1

    Wonderful & most useful analysis.Thank you Tulasi Chandu garu

  • @venkataponnaganti
    @venkataponnaganti 10 месяцев назад +8

    You are always good, Tulasi

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 10 месяцев назад +2

    Very informative video...tulasi garu

  • @sarathchandra7189
    @sarathchandra7189 10 месяцев назад +4

    Wonderful topic explained in very simple manner which will help more people to understand easily

  • @ravitholeti
    @ravitholeti 10 месяцев назад +3

    Dear Madam,
    Your your way of explanation is very impressive and attractive.👌👍

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 3 месяца назад

    ADOPTABILITY of AI is a prime word to overcome the coming & encountering AI problems!! 👋👋
    Thanks to Thulasi Chandu garu 🙏🏻🙏🏻 Jai Hindh 🙏🏻🙏🏻
    -- Kiran, Srikalahasthi

  • @ramsclub8063
    @ramsclub8063 10 месяцев назад +8

    Excellent analysis sis ❤

  • @gunigantilaxman3679
    @gunigantilaxman3679 10 месяцев назад

    తులసి చందు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరంగా ఉంది ఒక కొత్త టెక్నాలజీ కి అంటే మార్పు కి సంసిద్ధులు గా ఉండాలి ధన్యవాదాలు

  • @JobLenodu357
    @JobLenodu357 10 месяцев назад +3

    Very useful information Anka....thanks for sharing such types of information 💯

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 10 месяцев назад +1

    ఏఐ విశ్లేషణ చాలా బావుంది ధనవంతులు ఇంకా ధనవంతులవుతారు నిరుద్యోగంతో పేదరికం పెరుగుతుంది అది దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఉంది ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలు చేయాలి చర్యలు తీసుకోవాలి ధన్యవాదాలు

  • @avaaneeshreddy2687
    @avaaneeshreddy2687 10 месяцев назад +1

    Hi Tulasi ji
    మీ వాయిస్ లో ఒక అద్భుతమైన పెయిన్ ఉంటుంది అంటే నొప్పి దేశానీ గురించి ప్రజానీకాన్ని గురించి.... అది విన్న నేను నేను నీతో ప్రేమలో పడిపోయాను

  • @srinumanche1202
    @srinumanche1202 10 месяцев назад +2

    Useful information akka💐

  • @bksiddartha4697
    @bksiddartha4697 10 месяцев назад

    తులసీ గారు చక్కగా వివరించరు
    దన్వధములు

  • @archanab9948
    @archanab9948 10 месяцев назад

    Akka chaalaa chaaalaa Baga chepparu andarki ard iyyela. Luv u akka really. Meela teachers, lectures, professors ardam iyyela cheptha andaru students top rankers ye

  • @cloudanddevopsarchitects
    @cloudanddevopsarchitects 10 месяцев назад +2

    Thanks so much for this detailed analysis sharing.

  • @RajuGogul
    @RajuGogul 10 месяцев назад

    Yes, Adaptability is the Only Way!!!! Wonderful coverage!!!!

  • @JV-re3jt
    @JV-re3jt 10 месяцев назад +2

    Amma, thank you for such a useful video which vividly explained what AI is. However, as you depicted, it is a double-edged sword which has to be used sensibly and responsibly. The younger generations first must have good moral teaching, otherwise, it will be more destructive.

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 10 месяцев назад +1

    అయ్ తులసి మేడమ్ మీ వీడియోస్ నిజాయితీ గల జర్నలిజం ❤👌👌👌👌

  • @mesudavid4597
    @mesudavid4597 10 месяцев назад +2

    సూపర్ తులసి చందు గారు

  • @krishnamohanraopalaparthi7132
    @krishnamohanraopalaparthi7132 10 месяцев назад +1

    Sister, yours intelligence is so useful to the society. Great.

  • @m.v.b1
    @m.v.b1 10 месяцев назад +5

    Good information sister

  • @sreek9215
    @sreek9215 10 месяцев назад +4

    Very nicely explained a complex technology and layman can understand.
    If you have time can you make a video on an 18 year old Stanford University student Journalist Theo Baker and his investigative journalism work that leads to resignation of Stanford University president.
    This incident proves the importance of honest investigative journalism in the democratic society.

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 10 месяцев назад

    🙏🏻Very use full and knowledge sharing in formation about Chat GPT Madam 👍🏻Thank you

  • @madevijayakumar642
    @madevijayakumar642 10 месяцев назад

    చాలా చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు

  • @johnwilsonsade811
    @johnwilsonsade811 10 месяцев назад

    చాలా మంచి సమాచారం ఇచ్చారు.TQ

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 10 месяцев назад

    ఇలాంటి వీడియో మీరు తెలుసుకుంటే మంచిది, but ఇక పై మీరు upload చేయకుంటే మంచిది.
    మీ,
    శ్రేయోభిలాషి 🙏

  • @AKcookingandvlogs
    @AKcookingandvlogs 10 месяцев назад

    Awesomely Explained akka

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 10 месяцев назад

    Super information Tulasi gaaru hats off to you thank you

  • @fatimakhan7082
    @fatimakhan7082 2 месяца назад

    Super chaala baga cheppev.Thanks tulasi

  • @karrearchaneswarkumar4496
    @karrearchaneswarkumar4496 10 месяцев назад +2

    Really I faced this LAST 4 years....i spoken with friends...this thing...what ever I discussed with my friend...next few minutes related topics will see in RUclips, ecommerce site

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt 10 месяцев назад

    Excellent explanation madam... Reflecting reality

  • @Bhogapathi
    @Bhogapathi 3 месяца назад

    Absolutely very informative

  • @vineethvijayarao
    @vineethvijayarao 10 месяцев назад +1

    One of the best videos i saw, the explanation and the editing was soo good and so informative that anybody can understand it. The way it grabbed my attention and maintained towards the end, well done.

  • @commanman_81
    @commanman_81 7 месяцев назад

    మేడమ్. మీరు ఏ విషయం పైన ఐనా లోతైన అవగాహన కలిగి విశ్లేషణ చేస్తారు. జర్నలిజం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. హాట్సాఫ్ మేడమ్

  • @rajareddydasaram2920
    @rajareddydasaram2920 10 месяцев назад

    Nice information
    Thank Chandu

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 10 месяцев назад +5

    Well said

  • @kamarajugemmeli3507
    @kamarajugemmeli3507 10 месяцев назад

    Akka chala Baga ai gurchi cheparu thankyou.

  • @RajuGogul
    @RajuGogul 10 месяцев назад +4

    Kissinger has said, history shows that when people are fearful of something and they don’t understand it, they revolt. AI is at that moment. I’m a believer that AI has a great upside and will change every job for the better, but it matters how we implement it" (As taken from The Age of AI: And Our Human Future). Having said, there are many many socio cultural economical challenges

  • @vijayanandjeeva2163
    @vijayanandjeeva2163 10 месяцев назад

    Hello Tulasi Garu, I do appreciate the time you are spending in the public interest, there are many topics, matters, and issues your were exploring for the awareness of the public, and in the interest of the public, is really a great job.
    Artificial Intelligence is faster do the existing things, and human intelligence is the root of real creativity.
    meeru matladuthunte naku gurthuvachina oka manchi proverb meekosam...! "Toil toil industry never go unrewarded"

  • @ravikumar-he2tq
    @ravikumar-he2tq 10 месяцев назад

    Good information chandu garu

  • @sandeepgolla830
    @sandeepgolla830 10 месяцев назад +1

    Very informative video sister .

  • @vengalajawaharlal3253
    @vengalajawaharlal3253 10 месяцев назад

    Meeru supar madam....e samajaniki meeru chala avasaram.God bless you madam.

  • @narasimhaprasadpvl5274
    @narasimhaprasadpvl5274 10 месяцев назад +2

    Very useful information

  • @ramakrishnabuddhavarapu9415
    @ramakrishnabuddhavarapu9415 10 месяцев назад +1

    బాగుంది తులసి. ఆసక్తికరంగా చెప్పేవు. ఈ తరహా విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టు. ఏ వివాదాల గొడవలు ఉండవు. అసలు జనాలకు కావలసింది కూడా ఇటువంటి ఉపయోగపడే సమాచారమే! Dam with politics.

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 10 месяцев назад

    Thnq sooo much madam 🙏🙏🙏

  • @madevijayakumar642
    @madevijayakumar642 10 месяцев назад +2

    థాంక్యూ మెడం 👍🙏

  • @SpyScorpion7
    @SpyScorpion7 10 месяцев назад

    Very Very Useful For This Coming Generation of A.I. Thank You Very Much Mam For Your Yet Again Educative & People-Concerned Video!🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙌🙌🙌

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 10 месяцев назад

    Excellent..very informative video

  • @sarahkishore477
    @sarahkishore477 10 месяцев назад

    Most important and valuable information thankyou

  • @achyutharaopodali
    @achyutharaopodali 10 месяцев назад

    Super chandu good information

  • @kpremdass
    @kpremdass 10 месяцев назад +1

    Superb information.....👌👌👌

  • @skarifali
    @skarifali 10 месяцев назад

    Yes madam definitely use u r video 🇮🇳🙏jaihind

  • @tjeelanbasha395
    @tjeelanbasha395 10 месяцев назад

    Good message madum thankyu

  • @sivayelisa9399
    @sivayelisa9399 10 месяцев назад

    Mee hard work ki hats off sister and tq so much for AI information.

  • @ratanprakash6282
    @ratanprakash6282 10 месяцев назад +4

    wonderful video

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy 10 месяцев назад

    Wow naku chalasarlu manasulo anukunna vishayam vedeo vachedi wonder ayyedaanni deeniki na manasela thelusu ani ippudu meeru A l ani chepithe thelisindi intha manchi knowledge isthu MMA Neeku vandanaalu bangaru thalli God bless you Thursday l Like you very much nanna

  • @bhargavmunige8744
    @bhargavmunige8744 10 месяцев назад

    Very useful information thank you tulasi garu

  • @rangaankasala655
    @rangaankasala655 10 месяцев назад

    Good thank you Miss thulasi

  • @jvvteam3082
    @jvvteam3082 10 месяцев назад

    Wonderful Madam. Keep it up.

  • @saisree1834
    @saisree1834 10 месяцев назад

    Very very good information. About AI. Thanks for sharing video

  • @KiranKumarTBI
    @KiranKumarTBI 10 месяцев назад

    Nice video, presented well with example is good.🎉

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 10 месяцев назад

    Super explain madum 🙏

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 9 месяцев назад

    Sper analysis well explained about AI creations.

  • @sumanjasonron7074
    @sumanjasonron7074 10 месяцев назад

    very valuble information, nice video

  • @sangampushpa5295
    @sangampushpa5295 9 месяцев назад

    thank you so much for your efforts .

  • @samuelkondabothula4682
    @samuelkondabothula4682 10 месяцев назад

    Sister you are really great , I appreciate your hard work👍

  • @prabhabojja1336
    @prabhabojja1336 10 месяцев назад +1

    Thank you so much madam ❤

  • @avulastephen5341
    @avulastephen5341 10 месяцев назад +3

    వినియోగ నియమ నిబంధనలు నిర్ణయించాలి.

  • @rahulsaga93
    @rahulsaga93 10 месяцев назад

    Tnq Madam, clean message in the last.

  • @vudumulaanandkumar8323
    @vudumulaanandkumar8323 10 месяцев назад

    Thank you very much sister

  • @suryatadaka1011
    @suryatadaka1011 10 месяцев назад

    Thank you akka ,good information

  • @madevijayakumar642
    @madevijayakumar642 10 месяцев назад +2

    సూపర్ మెడం 👍👌

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 10 месяцев назад

    చాలాబాగా చెప్పారు చాలా అవసరం

  • @balajidevalraju4240
    @balajidevalraju4240 10 месяцев назад

    Thanks for this video ❤

  • @marymandru5090
    @marymandru5090 10 месяцев назад

    Good information, God bless you ma

  • @kottamclement555
    @kottamclement555 10 месяцев назад

    చాలా మంచి సమచారం అందించారు తులసీ చందూ గారూ👍💐👌 మీరు నిస్వార్థ మహిళా పాత్రికేయులు 🙎🤱 జర్నలిజం చరిత్రలో మీకూ కొన్ని పేజీలు కచ్ఛితంగా ఉంటాయి 💐👍💐👏🏻😆😂

  • @manjunatharnold9099
    @manjunatharnold9099 10 месяцев назад

    wonderfull explained about ai

  • @LifeAnteMasti
    @LifeAnteMasti 10 месяцев назад

    *Video editing chala bagundhi & Content also* ❤🎉🎉🎉

  • @premrajen1682
    @premrajen1682 10 месяцев назад

    Wonderful analysis AI 🎉 super video good 👍 job

  • @sreenadhreddysure1338
    @sreenadhreddysure1338 10 месяцев назад

    గుడ్ చాలా బాగుంది

  • @RajuGogul
    @RajuGogul 10 месяцев назад +2

    *AI Tulasi* is possible to save your time, feed your mindset to your virtual you to replicate more YOUs!!! 😌Our society needs more virtual Tulasi Chandus (one IAS, One IPS, One future Leader etc etc) , just for fun.

  • @MohanKumar-dp4lf
    @MohanKumar-dp4lf 10 месяцев назад

    Very useful information for younger generations....nice presentation.....A I