Double Standards: Chinna Jeeyar and His Business || Thulasi Chandu || Samantha Murthy Statue

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 2,1 тыс.

  • @ammainteriors9368
    @ammainteriors9368 2 года назад +162

    మానవ సమాజానికి విరుద్ధమైన తప్పులను కుల మత వర్గ బేధాలను చూడకుండా నిర్భయంగా ఖండిస్తూ నిజాలను ఇంత నిర్భయంగా మాట్లాడే మీ లాంటి నిస్వార్థ మనిషి ఈ సమాజంలో ఉండటం ఇప్పటి నిద్రపోతున్న ఈ సమాజంలో మేము చూడటం చాలా గర్వంగా ఉంది సిస్టర్ మీరు ఎప్పటికీ ఈ దేశానికి, మరియు కళ్ళముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేనటువంటి ఈ సమాజాన్ని మీ ధైర్యంతో నిద్రలేపుతూ ఇలానే నిస్వార్థంగా సేవ చేయాలని ఆశిస్తున్నాను సిస్టర్.....

  • @venkataramanapangi9304
    @venkataramanapangi9304 Год назад +59

    మీ ధైర్యానికి నా సలాం
    ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి
    👍👍

  • @zooomthesquirrel3707
    @zooomthesquirrel3707 2 года назад +10

    Thank you for making these eye opening videos which restore balance

  • @bondhilisrinivasrao9577
    @bondhilisrinivasrao9577 2 года назад +141

    నేను మీ అభిమానిని..
    సిస్టర్
    మీరు చెప్పే విధానం సూపర్

  • @srishailamyadavgoudicherla3242
    @srishailamyadavgoudicherla3242 Год назад +7

    ధన్యవాదాలు తులసి గారు చాలా చక్కటి విశ్లేషణ

  • @nirmalachiramshetty8507
    @nirmalachiramshetty8507 2 года назад +114

    మీ విశ్లేషణ చాలా బాగుంది తులసి గారు🙏

  • @diamondjublee3972
    @diamondjublee3972 2 года назад +279

    నీ కృషి చాలా గొప్పది తల్లీ, ప్రతీ సబ్జెక్టు వివరణాత్మకంగా చెప్తున్నావు,కొత్త విషయాలు
    నీ ద్వారా ఎన్నో తెల్సుకోగలుగుతున్నం.God
    Bless you very richly .

    • @rajveer1190
      @rajveer1190 Год назад +7

      Nuvey chepali money kosam religion change ayyav

    • @vemuriakash5282
      @vemuriakash5282 Год назад +7

      ​@@rajveer1190nuvvu ichava leka theeskuntunte chusavaa . Ooo whatsapp university lo chadhukoni vere mathala vallani hate chesthunnavaa ok ok

    • @lakshmanarao7245
      @lakshmanarao7245 Год назад +2

      Nice. Talli ✊👍

    • @jayaprakash88-x9n
      @jayaprakash88-x9n 10 месяцев назад +1

      Thulasi chandu madum great humanist.

    • @jayaprakash88-x9n
      @jayaprakash88-x9n 10 месяцев назад

      Chinna zeyarswamy is very bad swamy. Veedu Donna swamy
      .

  • @manoharceo3827
    @manoharceo3827 Год назад +33

    తులసి చందు గారు మీ విశ్లేషణ ద్వార మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు.
    ఎప్పుడో 20 సమ్.ల క్రితం అన్న మాటలు కావాలని ఇప్పుడు రచ్చ్చ చేస్తున్నారు అనడం అతని తెలివి తక్కువ తనాన్ని తెలియజేశ్తుంది .
    సమతా మూర్తి ఎప్పుడో చెప్పిన హిందుత్వ విషయాలు ఇప్పుడు ఈయన చెప్పడం సరికాదు అంటే ఎలా ఉంటది.
    తప్పుగా సమ్మక్క సారలమ్మ గురించి అన్నాను ఇప్పుడు క్షమించండి అంటే సరిపోయేది. అనాలి చెప్పాలి

    • @anvn3
      @anvn3 2 месяца назад

      Ni bhonda ra ni bhonda.. ee ammayi anni abbadale.. lies

    • @anvn3
      @anvn3 2 месяца назад +1

      Ayana cheppina motham video chudandi.. ilanti abbadalanu vini nammadu

  • @gummallaramu
    @gummallaramu 10 месяцев назад

    Thanks

  • @justinyadav5027
    @justinyadav5027 Год назад +22

    After a Decade, I'm Really Watching a True Journalist.....
    Pure and Best Example of "A True Journalism"

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 года назад +220

    వీడు నిజంగా చిన్న జీయర్ కాదు పెద్ద దొంగ జీయర్ నేను 30 సంవత్సరాలనుండి గమనిస్తూనే ఉన్నాను

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Год назад +13

    చక్కటి విశ్లేషణ!👌👏

  • @ChanderB-br8el
    @ChanderB-br8el 10 месяцев назад +3

    Good analysis Madam✊✊✊🙏

  • @rajeevnayudu418
    @rajeevnayudu418 2 года назад +89

    10:00 అంటే మనిషి లాగా ఆలోచించాలి అంటే మనిషి నీ తినాల స్వామి గారు..😂

  • @బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ

    అమ్మా తులసి చాలా గొప్ప గా ధైర్యం గా మాట్లాడావు తల్లి శతమానం భవతీ

    • @madhurshyamdas4297
      @madhurshyamdas4297 Год назад

      మీరు బ్రిటీష్ గాడి వుచ్చ తాగండి
      మీ వెధవ నాస్తిక ముసుగులో చేశే చెత్త ప్రచారం మా వెంట్రుక కూడా తాకలేవు మీరంతా బ్రిటీష్ వాళ్ల భహు వీర్యాపు బిడ్డలు
      మీరు ఈ కోతి చెస్తలు ఆపకపోతే తగల బెట్టడం కాయం

    • @ypushyamitrasaketh856
      @ypushyamitrasaketh856 Год назад +6

      మీ మేనకోడలా సార్!

    • @syedkhalandar5481
      @syedkhalandar5481 Год назад +6

      Tulasi madam emina mi kinda Pani chesa workera.. ! She is talking about Truth.

    • @ypaulsudhakar2155
      @ypaulsudhakar2155 Год назад +2

      Good

    • @aakpaakkarrepak2165
      @aakpaakkarrepak2165 Год назад +2

      shathamanam bhavathi endira 😂😂😂😂

  • @raochennai8550
    @raochennai8550 2 года назад +150

    ఉస్మానియా నిప్పుకనిక జార్జ్ రెడ్డి గురించి కూడా వీడియో చేయగలరు మేడం, ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యార్థి యువత కు జార్జ్ చరిత్ర తెలియాలి....

  • @sandhyarani4617
    @sandhyarani4617 Год назад +3

    ఇంకోటి కులం అన్నావు. కులం అంటే నువ్వు చేసే పని మాత్రమే కాదు అది నీ lifestyle ని సూచిస్తుంది నువ్వు తినే తిండి ని సూచిస్తుంది. నువ్వు వేసుకునే బట్టలు నువ్వు ఎంత comfort గా ఉంటున్నావు ఎంత బాగా నిద్ర పోతున్నావు నీ ఆత్మీయులు ఎవరెవరు వాళ్ళ బాగోగులు ఎలాంటివి వాళ్లకు నువ్వు ఎం ఇవ్వగలవు నువ్వు నీ దేహం ఎంత సుఖం చూసింది. ఎంత చూస్తుంది. ప్రస్తుతం ఇలా జీవితం కి సరిపడా విషయాలు విశేషాలు విద్య జ్ఞానం బుద్ది ఇంగితం అన్నీ ఉన్నవాడే మానిషి అని చెప్పేదే కులం. మొత్తానికి మనిషి మనిషి లా బతకాలి అంటే ప్రకృతి ని గుర్తించాలి స్వయం ని గుర్తుపట్టాలి ఆరోగ్యం కరమైన జీవితం అనుభవిచాలి అని చెప్పేదే కులం. దాన్ని పట్టుకొని ఎవడో జియ్యర్ గాడు కామెడీ చేస్తే మొత్తం కులం తప్పు కాదు నీ అమ్మమ్మ చేసిన తప్పు కి నీకు శిక్ష పడటం ఎంతవరకు న్యాయం చెప్పు నువ్వే. అ నాది తొడలు కొట్టే వంశం నేను మీసం తిప్పితే సుమోలు కన్ను ఎర్ర జేస్తే సఫ్ఫారి లు లేస్తాయి అని చెప్పే హీరో లని చూసి ఉంటావు నువ్వు కానీ రియల్ లైఫ్ అలా ఉండదు వంశం అంటే ఇంటి పేరు కాదు. ఒకప్పటి తెగలే ఇప్పుడు వంశాలు గా మిగిలి పోయాయి. అయిన కొన్ని తెగలు అలాగే మిగిలిపోయాయి. మూర్ఖుడు గద్దెనెక్కి తెలివైన వాడు చీకటిలో వుండిపోనట్టు ఉంటుంది గొడవ అది. మ్మ్. ఇది గూడా practical thiking ఏ కదా మరీ మ్మ్.

    • @Daisyslove4christ
      @Daisyslove4christ 10 месяцев назад

      Nuvu thiragesi cheputhunnavu. Evanni cheppedi manchi manasu mathrame.

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 2 года назад +92

    తులసి చందు గారి విశ్లేషణ చాలా బాగుంది.... మీ వీడియో చూశాక ఐన చిన జీయర్ కి జ్ఞానోదయం కలగాలి అని, ఇలాంటి మూర్ఖులను ప్రమోట్ చేస్తున్న BJP, TRS మొదలైన నాయకులకు కనువిప్పు కలగాలని ఆశిస్తూ... కృతజ్ఞతలు మేడం...

    • @DV9993
      @DV9993 2 года назад +4

      Pakka Hindu hater , matam maarina name alage unchukovadam valla andaru hindus la kanpistunnaremo,
      Matam tho patu name, religion, cast anni convert chesukuni appdu matladite better yemo

    • @vizi459
      @vizi459 2 года назад +1

      @@bharatkrishna5195 సూపర్

    • @YenkammaNe
      @YenkammaNe 2 года назад

      Who allowed Islam into Bharat ??
      Ans - Disunited Hindus !!

  • @KidsFunGamesForYou
    @KidsFunGamesForYou 2 года назад +23

    Hi sister,
    The way you are presenting, it's awesome.....Doing a great job...Wish you all the 👍

  • @merigashiva8927
    @merigashiva8927 Год назад +17

    Thank you so much Madam మీరు ఇలాంటి విషయాలు ఇంకా ఎనో తెలియజేయాలి జై జర్నలిజం

  • @poorna1991
    @poorna1991 2 года назад +132

    ఎంత గొప్ప పాయింట్ చెప్పాడు చిన్నజీయర్
    పంది మాంసం తింటే పంది ఆలోచనలు
    మేక మాంసం తింటే మేక బుద్దులు వస్తాయంట
    అయితే మనం మనుసులు కాబట్టి
    ఇక మీదట మనం మనిషి మాంసం మాత్రమే తినాలి. ఇన్ని రోజులు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించిన చోటా జియర్ స్వామికి ధన్యవాదాలు 😉🙏🏼
    (అక్క మీరేమంటారు )

    • @vijayajetty4707
      @vijayajetty4707 2 года назад +7

      Intaki jeeyar ieme tintunado mari

    • @maheshgaddi6002
      @maheshgaddi6002 2 года назад +4

      Intha goppa vishayanni theliyajesina ee medhavi mamsamu nu thinte inkentha medhavi aitharo 😁😁🤣

    • @poorna1991
      @poorna1991 2 года назад

      @@maheshgaddi6002 😳

    • @3babys455
      @3babys455 Год назад +1

      IDE comment cheddam anukunna

    • @devivagdevi313
      @devivagdevi313 Год назад +1

      Ni face antamu.. lekapothe meat maneyamani chepthunaru. Ah mataki ardam telsukovali..

  • @k.l.nagaraju4850
    @k.l.nagaraju4850 2 года назад +48

    I'm hungry for this kind of content , which can awake even a normal rural people, & I love it!❤️the voice of truth🔥...

  • @ranikocherla5015
    @ranikocherla5015 Год назад +1

    తల్లీ మీరు చెప్పే విషయాలు వల్ల ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నాము...ఒక వెయ్యేళ్ళు మీరు ఇలాగే చెప్పాలని,చేప్తరని కోరుకుంటూ ఉన్నాను

  • @irfankhanabc
    @irfankhanabc 2 года назад +6

    No one has guts to answer your straight forward questions.just incredible reporting.

  • @sairamgajula6377
    @sairamgajula6377 2 года назад +10

    Meru issue ni chala commanding ga cheptunnaru, very good.

  • @srinivaseven
    @srinivaseven Год назад +5

    Awesome and hats off for the facts. It's very important to bring such information to public. Keep going...God bless you 🙏🏼

  • @jayaprakashnaik9720
    @jayaprakashnaik9720 2 года назад +26

    Excellent analysis madam. Hatsoff for your ground work. Brave people like you are the role model for the entire society. I am an ardent follower of you madam. Really appreciate your efforts

  • @raviprasadd4212
    @raviprasadd4212 Год назад +2

    Brave journalist... Brave talking... Keep it up... And salute mam❤

  • @munnadil8854
    @munnadil8854 5 месяцев назад

    మీ ధ్యర్యానికి 🙋 మీరు ఎలానే నిజాన్ని నిర్భంగా జనాల్లోకి తెలియజేయాలి. అప్పుడైనా ఈ మన జనాల్లో మార్పు వేస్తుందేమో

  • @vijaybharadwaj3836
    @vijaybharadwaj3836 2 года назад +10

    Excellent analysis.👍

  • @KannaReddy
    @KannaReddy 2 года назад +5

    Well said akka, you are the true citizen

  • @sadanandpillalamarri9315
    @sadanandpillalamarri9315 Год назад +11

    A Great channel for coming generations ❤

  • @nagarajr8014
    @nagarajr8014 10 месяцев назад +1

    You are daring and straightforward I appreciate your effort madam

  • @venuveesam
    @venuveesam Год назад +14

    తులసి గారు....మీ ధైర్యానికి....మీ పని పట్ల ఉన్న నిజాయితీ ఇంకా నిబద్దత కు....ధన్యవాదాలు..
    .🙏🙏🙏🙏🙏

  • @srini349
    @srini349 2 года назад +10

    చాల బాగా చెప్పరు, మీ విశ్లేషణ చాలా బాగుంది. అవును ఇది ప్రతి ఒక్కరికీ వ్యాపారం, లాభం ఉన్నంత వరకు కలసి కాళ్లు మొక్కుతారు, లేక పోతే విమర్శిస్తారు. ఎవరి బిజినెస్ వారిది, సమ్మక్క సారక్కలను విమర్శించి చిన్న జీయర్స్వామి, ఆయనను విమర్శించి మీరు డబ్బు సంపాదించడానికే గా? మీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని అడగటం మానిటైజేషన్ కోసమే గా, ఇలా అడిగినందుకు మీకు కోపం కూడా రావచ్చు, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి పరుగు వారిది.
    మనమంతా డబ్బు కోసమే పరుగెడుతున్నాము, చిన్నజియర్స్వామి చేసింది తప్పు అయితే అదే లాజిక్ తో మీరు కూడా తప్పే కదా
    ఆలోచిచండీ?

    • @sathyaprasadati8578
      @sathyaprasadati8578 5 месяцев назад

      100% కరెక్ట్ గా చెప్పేరు

  • @deepu6899
    @deepu6899 2 года назад +40

    అతను మాట్లాడిన మాటలు విన్నాక కూడా ఆ సమత విగ్రహాన్ని చూడడానికి వెళ్ళేవాళ్ళు , జీయర్ నీ ఇంక నమ్మేవాళ్ళు బానిస మనస్తత్వం వారసులు ... కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు ఎవరూ వాడిని ఫాలో ఎవరు...

    • @durgaprasaddasari2211
      @durgaprasaddasari2211 2 года назад +4

      You said right. Self respect vunna evaru aaseervadalakosam verevalla kallu pattukoru.

    • @harshaK79
      @harshaK79 2 года назад +2

      Yes

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 2 года назад +4

      అలాగైతే అందరూ వెళతారు, ఎందుకంటే మనవాళ్లకు ఆత్మగౌరవం లేదు కాబట్టి

    • @sreyassri2654
      @sreyassri2654 2 года назад

      బానిసలవనఖర్లేదు . చదివి ఏడవండి చరిత్రలని. జ్ఞానం లేకుండా ఇష్ఠమొచ్చినట్లు మాట్లాడితే కుక్కలరుపులూ, కాకుల అరుపులకీ మీలాటివాళ్ళ కూతలు కీ అర్ధం వుండదు.

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 2 года назад +3

      @@sreyassri2654 ఏమి చదవాలి? కులాలను అంటరానితనాన్ని ప్రోత్సాహంచే మానుధర్మశాస్త్రాన్నా?

  • @dontforgethumanity.777
    @dontforgethumanity.777 2 года назад +5

    Thank u so much akka.
    May God bless you.

  • @sathyanarayana3412
    @sathyanarayana3412 8 месяцев назад

    Thank you medam.... 👌👌👌👌👌👌

  • @mesudavid4597
    @mesudavid4597 Год назад +1

    అమ్మ
    good explanation మీరు చాలా వివరముగా అందరికి అర్ధం అయేల వివరించారు న్యాయంగా మాట్లాడుతారు కాని మీరు మరో
    గౌరీ లంకేశ్ కాకూడదు అని ప్రార్ధన చేస్తున్న భగవంతునికి 🙏🙏q

  • @dandagalarambabu5687
    @dandagalarambabu5687 2 года назад +93

    చాలా చక్కగా వివరించారు...సిస్టర్
    ధన్యవాదములు...👍👍👍👍

    • @satishk2197
      @satishk2197 2 года назад +5

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

    • @karthikreddy222
      @karthikreddy222 2 года назад +1

      Kcr sister

    • @karthikreddy222
      @karthikreddy222 2 года назад

      Already mallana annaru chusuko talli first

    • @karthikreddy222
      @karthikreddy222 2 года назад +3

      Pakka ardham iyitundhi Amma nuvvi trs pakshna vunnava ni,aa video leak chesinda pk and kcr team,Mee federal sidantalo Bengal lo manshlu chanipotha Leni nayam,Kashmir lo Hindus piyna jargina anyiynalu,kcr constitution marchadum, soldiers piyna chesinda comments gurthu leva talli

    • @harishk225
      @harishk225 2 года назад +1

      @@satishk2197 yes bro
      Vellu anti hindu 🕉️, anti BJP

  • @VS-ni5ue
    @VS-ni5ue 2 года назад +11

    Ee okka video chaalandi, how u see the things & how boldly u try to present them. Im happy to see still there r ppl like u questioning abt so many fearful issues.

  • @dinakermona4599
    @dinakermona4599 2 года назад +6

    Great analysis 👌👌👌👌👌

  • @persisruth3010
    @persisruth3010 2 года назад +1

    Wonderful Thulasi, amazing truths you are revealing, God bless you

  • @kishorek.k8247
    @kishorek.k8247 Год назад

    Thank you sister .good message

  • @prasadbabu9459
    @prasadbabu9459 2 года назад +15

    I like u r videos very much tulasi garu . మీరు చేసే వీడియో లు సమాజానికి పనికివచ్చే వీడియో లు

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Год назад +5

    Thank you for bringing out the true colour of Chinna jeeyaru

  • @thetruth8449
    @thetruth8449 2 года назад +4

    Akka the way u r explaining really awesome 🙏🙏

  • @chintamalli695
    @chintamalli695 Год назад

    There is a thin line between attacking religion and exposing so-called demi gods. Thulasi gaaru you are in the correct path.

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 8 месяцев назад

    Good information thankyou sister

  • @ravulakrishnareddy8706
    @ravulakrishnareddy8706 Год назад +6

    Brave effort.wish ypu all the success

  • @ramakrishnapernati2302
    @ramakrishnapernati2302 2 года назад +84

    బుద్ధి మాధ్యమం లో వున్న ప్రజలను ప్రతి ఒక్కరూ వాడేసు కుంటారు అందుకే వారు అలా మాట్లాడుతారు. తులసి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @krishnabeemanpally4475
    @krishnabeemanpally4475 Год назад +3

    Thank you for sharing your valuable information and knowledge

  • @TheSoulOfWind999
    @TheSoulOfWind999 Год назад +1

    True 🎉🎉🎉

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Год назад +1

    You are courageous and bringing the truth... touching sensitive things also.....I support you

  • @donsoori1351
    @donsoori1351 2 года назад +9

    100%correct Medam Chaala baga chepparu.👌👌👌

  • @dayakarpolepaka9629
    @dayakarpolepaka9629 2 года назад +5

    U r great Akka🙏 That most valuable information about fraud fellow.pople Please wakee up change u r mindset 💯🙏

    • @YenkammaNe
      @YenkammaNe 2 года назад

      Who allowed Islam into Bharat ??
      Ans - Disunited Hindus !!

  • @ramias987
    @ramias987 2 года назад +7

    You are doing great job 👍.

  • @ramamkuna6775
    @ramamkuna6775 Год назад

    Thulasi chendhu garu 👌👌👍👍👍👏👏👏🙏🙏✊✊😄😄

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 9 месяцев назад

    Chala chala thanks Tulasi chand your brilliant most senior journalist meelanti vallu samajaniki avasaram avasaram

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 года назад +9

    Realy great information...
    Meelanti journalist lu india ki kavali...great work...

  • @Ranjith_Aeku
    @Ranjith_Aeku 2 года назад +8

    Good content from Tulasi ma'am...

  • @sreesuresh77
    @sreesuresh77 2 года назад +9

    Jai Bheem

  • @alibaigmirza9373
    @alibaigmirza9373 9 месяцев назад

    Excellent Good advice to people

  • @1you1tuber19
    @1you1tuber19 6 месяцев назад

    Tulasi garu you are very great. We stand by you.

  • @govindyerninti394
    @govindyerninti394 2 года назад +13

    Good job madam keep it up

  • @bommas2599
    @bommas2599 2 года назад +5

    👏👏👏 WOW!! CLEARCUT EXPLAINATION MADAM 😁😁😁

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 2 года назад +8

    మీరు చాలా బాగా విశ్లేషించారు మీకు ధన్యవాదాలు

  • @radhamatthewsk5062
    @radhamatthewsk5062 10 месяцев назад

    God bless you beta Thulasi🎉🎉🎉

  • @varavijaya1486
    @varavijaya1486 2 года назад +2

    You are very good and true conversation about political strategy.

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 2 года назад +5

    Very good Explanation.....Sister...

  • @kaypee7065
    @kaypee7065 2 года назад +44

    అసలు ఎందుకు వెళ్ళాలి..
    మమ్మల్ని వెలివేసిన మతాలను మేము ఎప్పుడో వెలి వేశాము

    • @mounikamouni781
      @mounikamouni781 2 года назад +1

      Veli veyadam tappu kadhu...kani pujinche devulanu kondaru avamanisthunaru...adhi tappu.

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 2 года назад +1

      Dharmam anedi evvarini velliveyyadu ,kunchita mansthatavala kaligina manushula valla vachchina samasyalu.Ilanti tedalu anni matallo vunnayi ,teliyaka pote telusukunte manchidi,lokam tiru telstundi.Evariki nachchina devullaki vallu pujalu vallu ,ardhya paddhatulu chesukuntaru,Okalla devullani inkokallu avamaninchadam
      tappu.

    • @jyothireddy4228
      @jyothireddy4228 Год назад +2

      nuvuu tirupathi ki velthe ninnu evaru velivesaru cheppu talli annam pettaledu ani amma ni vadilivesthama e rojullo evaraina gudi ki vellachau isckon okkati chalu world mottam hindusim avvataniki ika ime pradanamantri ni kanisam respect lekunda godi ani antundi 360 ni raddu chesaru dani gurinchi chepadu

  • @khajamd2784
    @khajamd2784 2 года назад +6

    Great 👍 journalism ,first unbiased RUclips channel .

    • @khajamd2784
      @khajamd2784 2 года назад +1

      @@bharatkrishna5195 ikkada religion kadu point, comment lo kuda religion vetukuntunaav. Ippudu unna media babalaki swamigilaki vattasu palkutunnaye nirbayam ga tana views cheppindi Akka

    • @trueindian4795
      @trueindian4795 2 года назад

      @@bharatkrishna5195 religion entra babu, matham gurinchi chepthene RUclips lo coment pettala, eakkada unnav nuvvu ni aalochana vidhanam enti

  • @guruvareddy7000
    @guruvareddy7000 2 дня назад

    This is great analysis. Yes, he is business swamy.

  • @sakshim5644
    @sakshim5644 Год назад

    Manchi information vundhi sis

  • @rameshlanka171
    @rameshlanka171 2 года назад +8

    Yes , You did this ...my dear Sister ❤❤❤❤❤❤❤ and also like so much your courage....!!!!! 👍👍👍👍👍

  • @kishorekumar8692
    @kishorekumar8692 2 года назад +34

    అంటే మనం గంగిగోవు లాంటి సాధు ఆలోచనలు రావాలంటే ఆవు మాంసం తినాలనమాట... మనిషి లాగా ఆలోచించాలంటే మనిషి ని చంపి మనిషి మాంసం తినాలనమాట...ok👍👍👍

  • @prawins8485
    @prawins8485 2 года назад +5

    Me voice and explanation v good mam keep it up wt ever u told it's correct

  • @bak1355
    @bak1355 Год назад +1

    మీరు నిజమే చెప్పారు 🙏

  • @ashokdarshanam-1334
    @ashokdarshanam-1334 Год назад

    Chalamanchiga chepparu Meeru great

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 2 года назад +180

    అంటే వీడు ఒక బ్రోకర్ అన్నమాట!

    • @whateva12345
      @whateva12345 2 года назад +10

      avunu vaadu brokere....mana politicians ki, business men ki...

    • @svk904
      @svk904 2 года назад +7

      Brother .. vishayam purthigaa telikundaa edutivallani vaadu, veedu ani matladakandi… meeru educated ah kaadaa naaku telidu.. but that’s not correct to degrade others…

    • @satishk2197
      @satishk2197 2 года назад +10

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

    • @sandeepYadav-ru3it
      @sandeepYadav-ru3it 2 года назад +7

      Nevu Cristian vi
      Neku anduku ra huka
      Ma swamiji gurinchi

    • @satishk2197
      @satishk2197 2 года назад +8

      @@bharatkrishna5195
      Vellu church lo chesi pani adi bro.
      Broker pani chestaru, anta mandini line lo pediti anta foreign fund vastadi. Innocent people's ni valla weakness catch chesukoni line lo pedataru vallaki 1% eschi vellu 99%tesukoni luxury life enjoy chestaru. Vellini e telusi chand lanti vallu machiga support chesukoni vellu share velliki untadi. Electronic media nunchi social media varaka velladi world wise pedda bokaro batch.

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад +35

    good explained madam.జీయర్ గారు కులాలు ఉండాలని చెంపడం హస్యస్పదం.

    • @ssssllll943
      @ssssllll943 2 года назад +4

      Ambedkar gadu kulala pettadu ga constitution lo

    • @helloeveryone2848
      @helloeveryone2848 2 года назад +3

      Kulalu lekapothe genetical disorders vasthay. Example Africa. Gothram intiperu kulalu anduke unnay. Istam vachinatlu vavi varasalu lekapothe genetical disorders vasthay.

    • @lavakumarkoyi7854
      @lavakumarkoyi7854 2 года назад +6

      @@helloeveryone2848 Bochu em kadhu, insist antey kuda theliyani sannasulu meeru, genetic disorders gurinchi matladathara.
      1. Genetic disorders okey kulam lo vallani pelli chesukuntey vasthai ra sannasullara.
      Inthaka mundhu Egyptian and Russian dynasties lo brother and sister marriages undevi. Avi direct insist ki vasthai, konni generations ki inka aa insist families lo pillalu puttaru. They become infertile species.
      Same idhey experiment rats meedha kuda chesaru, same result. Manushulloney kadhu animals lo kuda insist vundhi.
      Same kulam lo pelli( instead 10 rats, now in 10000 rats).
      Cousin marriages(bava maradhalu) kuda same, kani avi direct insist kadhu, but they are relatable insist ye.
      Meranikarm(thammudu, akka kuthuru ni pelli chesukovadam). This is again direct insist.
      I hope you know about mitochondrial DNA, which is transferred from mother to child( not from father to child). Ila same mitochondrial Gene's vunnavallau kalavadam valana puttey santhanam lo lopam vuntundi.
      Even if it is not visible physically or resisted in one generation it will show the affect ni future generations.

    • @harishk225
      @harishk225 2 года назад

      ruclips.net/video/OZm1lGTGu4o/видео.html

    • @arunachalashiva7697
      @arunachalashiva7697 2 года назад

      @@helloeveryone2848 gothram OK caste enduku

  • @dplanin
    @dplanin 2 года назад +44

    Sent: 500/- i really appreciate your efforts.. it's hard to stand and say truth nowadays, hat's off to you madam..

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +10

      Thank you very much, it's a great support for me.

    • @satishk2197
      @satishk2197 2 года назад +11

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

    • @prasanth696
      @prasanth696 2 года назад +9

      Truth ఆ తొక్క.. 500 బొక్క... ఆ R.S. Praveen Kumar Hindus ni ఎంత అవమనిచాడో నీకు తెలుసా??? ఆయన మంచోడు amta ఈమెకి... 🙆

    • @satishk2197
      @satishk2197 2 года назад +1

      @@prasanth696
      General ga bro, adaina ok country manchiga develop ayyidi anna, adaina country daggara rich mineral sources unna pedda country like America ami chestadi ? Edo oka fake negitive chupestadi World ki valla daggara nuclear weapons unnayi, valla country lo human rights violations garugutunnayi ani cheppi image mottam demolish chesastadi America. Edi jarigiddi bro iran, iraq, libiya.
      Same vellu kuda anti bro, adaina festival ayaina, guruvu ayaian hundulu anta unite ayyi chance unte ado negative image petti demolish chestaru. Monnativaruku valliki edi ami gurtuledu bro eppudu samatamurty daggraki hundus anta quee kattisariki atani image damage chesyadiki edanta...

    • @satishk2197
      @satishk2197 2 года назад +4

      @@prasanth696
      Vellu pedda batch bro,
      But Mana hundus kuda alochichalekapotunnaru mind trap bro

  • @rohithyamala8807
    @rohithyamala8807 Год назад

    Truly you are straight forward God bless you

  • @paravatareddypullareddy9954
    @paravatareddypullareddy9954 Год назад

    This vedio I totally agree with you.

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu Год назад +3

    I appreciate your courage my sister

  • @thrivikramm4038
    @thrivikramm4038 2 года назад +14

    Request you to talk about his activities on
    1. Free Education for Blind
    2. Free Education in remote areas.
    3. Free food for all visitors at Muchintal.
    4. Amount he donated to central government for various natural catastrophes and armed forces.
    I am not able to recall everything he does, Let’s do in depth analysis.

    • @syamkumard6157
      @syamkumard6157 2 года назад

      Yentha donate chesina ,Devathalanu avamaanam maatlaadite chesita tappu saripothunda

    • @thrivikramm4038
      @thrivikramm4038 2 года назад +2

      @@syamkumard6157 fact matladadu. Avamananga eppudu matladaledu. Andike inka research chesi matladamannanu. Business ki services ki offerings ki differences chupinchi matladali….ila utube comments decide cheyalem. Ila rastu pote comments peragadam tappa use ledu. However, I am not going to waste time further on this.

    • @syamkumard6157
      @syamkumard6157 2 года назад

      @@thrivikramm4038
      What was serviece..
      Built a tall statue or Reduce quarels
      I was also wasting my time to replay to your useless comment.

    • @thrivikramm4038
      @thrivikramm4038 2 года назад

      @@syamkumard6157 ruclips.net/video/uAgroLtt-gs/видео.html

    • @satishk2197
      @satishk2197 2 года назад +4

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

  • @sunnyshine3386
    @sunnyshine3386 2 года назад +45

    Madam, Kashmir files gurinchi video teese mundu, Gujarat files, Delhi files, Sikh files vaati gurinchi kuda video cheyandi.

    • @nationalistbharatiyudu72
      @nationalistbharatiyudu72 2 года назад

      ruclips.net/video/uAgroLtt-gs/видео.html

    • @MOHAMMEDALI-fy1kx
      @MOHAMMEDALI-fy1kx 2 года назад +1

      Yes. Madam plz...

    • @Dattatreya8242
      @Dattatreya8242 2 года назад +6

      Alage direct action day, Mollah riots, kashmir genocide, bainsa, khairana, muzaffarnagar, 1984 kosam kuda videos chesthe chustham .

    • @harishk225
      @harishk225 2 года назад +3

      @@Dattatreya8242 Mopla incident kuda bro

    • @DV9993
      @DV9993 2 года назад +3

      Hyderabad files, Bengal files Tamilnadu files, keral files Bangladesh files enka chalanu unnayi

  • @jagadeeswarichikkala9666
    @jagadeeswarichikkala9666 3 месяца назад

    Excellent sister. Well said

  • @yarrarapupremkumar484
    @yarrarapupremkumar484 Год назад

    Courageous 🎉

  • @dhanyasimaruthirao7903
    @dhanyasimaruthirao7903 2 года назад +16

    తులసి గారి యిజం 👌👍

    • @harishk225
      @harishk225 2 года назад

      ruclips.net/video/OZm1lGTGu4o/видео.html

    • @harishk225
      @harishk225 2 года назад

      @@Raju-zd8qv ilanti vallanu ela nammutunnaro ardam kavatle bro, kanisam nijam telskoni prayatnam kuda cheyaru, kani comment chestharu

    • @rdTruth
      @rdTruth 2 года назад

      @@harishk225 వీడియో ఆధారాలతో చూపిస్తుంటే నీ కళ్ళు మింగినాయార..?

  • @vsy0069
    @vsy0069 Год назад +4

    Education, employment & development meedha videos cheyandi madam....

  • @swarnav4486
    @swarnav4486 Год назад +12

    Great output after so much of investigation and analysis. Appreciate your courage in choosing topics that are vital to educate the society and releasing such videos.

  • @m.c.babureddy4735
    @m.c.babureddy4735 Год назад

    Super super 👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏

  • @jagadeesh9194
    @jagadeesh9194 Год назад +1

    మీరు చెప్పే విశేషాలు చాలా వాస్తవాలు.

  • @tenalischannel3759
    @tenalischannel3759 2 года назад +36

    Very well explained . Hope common man understand the reality of these kind of so called religious people.

    • @satishk2197
      @satishk2197 2 года назад +5

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

    • @harishk225
      @harishk225 2 года назад

      ruclips.net/video/OZm1lGTGu4o/видео.html

  • @SarvanKumar-ls1rn
    @SarvanKumar-ls1rn 2 года назад +5

    Hindhula madhya Ela chichu petta Mee strategy ki hatsoff.. great idea madam

  • @mendesrinivas8713
    @mendesrinivas8713 2 года назад +4

    Super 💞 pogram

  • @aradhanakrupa8557
    @aradhanakrupa8557 Год назад

    Very nice analysis.tq.

  • @MoNeY-qf4zp
    @MoNeY-qf4zp 2 года назад +2

    Great analysis medam...exllent 👏🏻🙏

  • @9866405021
    @9866405021 2 года назад +45

    చిన్నజీయర్ అనేవాడు ఆఫ్టరాల్ , ఇలాంటి వారిని ప్రోత్సహించిన వారిలో ఉన్న వారు అందరి పెరులు చదవాలి . హైడ్ చెయడం వలన మన మిస్టేక్ ఉంది

    • @sreyassri2654
      @sreyassri2654 2 года назад +5

      ఓరి వెధవా నీ ఇంట్లో నీవు ఏంటో చూసుకో తెలుస్తుంది .

    • @happyqueen7823
      @happyqueen7823 2 года назад +5

      Brain wash chesi people ni ilanti vdos tho misguide chestunnaru e gorrelu.

    • @satishk2197
      @satishk2197 2 года назад +2

      1. Tulsi chand ani emi, dhruvrathe journalist school student. Vellu neutral analysis undadu left idology and anti - hindu and anti Natilisation untadi forign funds. complete ga vallu adi project cheyalo chenni points tesukoni negitivity project chestaru.
      2. Akkada jeeyar swamy food habits ni comment chesarante adi indirect moga jeevalu hani cheyyadani veg ni alavatu cchesukuntarani adi kuda akkada atanu video lo serious kakunda hasyadapadanga cheptunnaru. Danini pin point target chesi negativity . Emi videos loni oksari Puducherry people's beef ni chala estanga tentru ani, vallapaina BJP govt food habits marchala try chestundi ani cheptundi cow and Buffalo milk tagutamu manaiki avi mother tho equal emi vatini ela tenamantundi.
      2. General ga people nevasam undi a villages lo uri madyalo pudchadam aristam. Edi jeeyar swamy ani kadu adi andaraki telusu. Even urlo a caste people's ani allow cheyaru. Daniki nevu jeeyar swami meda negative create cheyadaniki dalit ani card use chesi danini highlight cheyadaniki indiragandhi tho compare chestunnav but still nevu uri madyalo samadulu pettandi antunnavu..
      3. E roju Tirumala lo temple undi, mari undi adayam endukanti? A hundi income thoni chala medical college, engineering college s, charities and schools ,free food ele chala activities jarugutayi. Samatamurty donations tesukuntunnaru ante jeeyar swamy run chala activities unnayi dani gurinchi cheppu.
      Neku and Ne druvrathe journalist universities kavalisinata forign funds vastayi meru media channel ni national level lo manage cheyagalaru. Meru hindu religion guruvalu meda negative spread chesi Hinduism ante mosam ani vidanaga okla spread cheyadam, mari anta alochana lenu vallam kadu..

    • @dplanin
      @dplanin 2 года назад +6

      @@satishk2197 i understand , you are a paid troll

    • @harishk225
      @harishk225 2 года назад

      ruclips.net/video/OZm1lGTGu4o/видео.html