ఇథనాల్ కంపెనీలతో నష్టమేంటి? Part-1|| Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member : 👇
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 1 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +93

    ఇది దేశం మొత్తం తెలుసుకోవాల్సిన సమస్య కాబట్టి.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూాడా యాడ్ చేశాను. తెలుగు రాని వాళ్లకు కూాడా షేర్ చేయవచ్చు.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member : 👇
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
    లింక్ ద్వారా ఛానెల్లో సభ్యులుగా చేరలేకపోతే.. డైరెక్టుగా సపోర్ట్ చెయ్యవచ్చు👇
    Google Pay/PhonePe : 9502087015

    • @saidulu555
      @saidulu555 Год назад +6

      Enti madam fake newsa!!
      1: majority share of production ethanol based on
      Sugarcane molasses
      2: benefits (nakoddhu)
      3: manaki 5 yrs ki saripada dhanyam undi
      Dani paina oka 10 to 15 percent extra produce avutundi

    • @abhimuppalla392
      @abhimuppalla392 Год назад +2

      Good information Ma’am. Keep growing we support you

    • @saidulu555
      @saidulu555 Год назад +3

      @@abhimuppalla392 support fake news bro ...

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 Год назад +1

      మీరు దేశానికి అనుకూలంగా వీడియోలు ఉన్నాయా

    • @ShowTime31158
      @ShowTime31158 Год назад +1

      Encourage Hydrogen gas driven engines.

  • @srinivas4024
    @srinivas4024 Год назад +8

    1940'S లో లేరు మీరు 2023 ఉన్నారు మీరు చెప్పిన 1940 సంవత్సరానికి...
    Rice 130million metric tons
    Wheat 112 million metric tons produce చేయలేదు .
    1943 Bengal famine ఫొటోస్ పట్టుకొని అప్పటి పరిస్థితులు సరిగా వివరించకుండా జనాలను ఎందుకు భయపెడుతున్నారు మీరు?
    ఇంకా కొన్ని సంవత్సరాలు rice produce చెయ్యకున్న సరిపోయేంత ఉంది అని FCI చెప్తున్నారు మీరేమో మొత్తం అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు.
    Government average గా
    సంవత్సరానికి...
    80 million tones rice
    40million tones wheat తీసుకుంటుంది
    Operational stock కి కావాల్సినవి..
    Minimum 10 million tons
    అత్యవసర పరిస్థితిలో గవర్నమెంట్ దగ్గర
    2 mts rice,3mts wheat ఉండాలి.
    Target of 20%
    1000crore liters Ethanol కావాలి.
    55% sugarcane నుండి 7mts
    45% maize,rice (6mts+7mts)
    ఇది requirement.
    ఇలా చేయడం వల్ల మనకు ఎంతో లాభాలు ఉన్నాయి
    We are the third-largest oil consumer and importer in the world.
    More than 80% we depend on importer
    20% save చేస్తే సంవత్సరానికి 30 వేల కోట్లు foreign-exchange reserves save చెయ్యవచ్చు.
    30 వేల కోట్లు రైతుల దగ్గర నుండి rice ,sugar procurement చెయ్యడం వలన indirect గా రైతులకు ఆదాయం పెరుగుతుంది.sugarcane prices instability ఉండదు 55% sugarcane నుండి తీస్తారు...
    ఇంకా చాలా లాభాలు ఉన్నాయి
    Energy security (20%)
    Low carbon emission
    Pollution తగ్గుతుంది
    గవర్నమెంట్ ముఖ్యంగా పాడైపోయిన ధాన్యాలని సేకరిస్తుంది.
    ప్రతి సంవత్సరం 120mts rice produce చేస్తున్నారు
    Ethanol కి కావాల్సింది 5 mts అందులో 4% శాతం మాత్రమే. ఎందుకు అక్క మీరు ఇంతకందరగోళం చేస్తున్నారు. ఒక కిలో బియ్యానికి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఎంత ఇస్తుంది 20 కోట్ల కుటుంబాలు అన్నారు కదా అందులో ఎన్ని కుటుంబాలు గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం తింటుంది .80% మంది 10 కిలో అమ్ముతున్నారు బయట మీకు తెలుసా అలా గవర్నమెంట్ ఎంత నష్టపోతుంది ఇలాంటి విషయాలు గురించి వివరించండి.
    మీ channel views కోసం ప్రతి విషయాన్ని ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా వీడియో చేయకండి అక్క.
    Elon musk గురించి వీడియో చేసి మోటివేట్ చేస్తారు మీరు. అక్కడి విధానాలను ఇక్కడ పాటిస్తే మళ్లీ వాటికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తారు మీరు.

    • @SmilingAadhya
      @SmilingAadhya 8 месяцев назад +1

      Views kosam chesthundhi... Antha commercial. Telling emotionally and spreading hate.

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 Год назад +85

    థాంక్యూ తులసి, నీవు నిజంగా తులసివే. దేశము మీద, ప్రజల ఆకలి దప్పుల మీద నీకున్న ఆవేదన తెలుస్తుంది. ప్రజలకు సేవచేస్తాము అని రాజకీలలోనికి వచ్చే నాయకులు పదవి వచ్చిన వెంటనే ప్రజల గురించి మరిచి పోతున్నారు. ఇంత ధైర్యంగా ఒకరిపోర్టును నిజానిజాలతో బయట పెట్టవు అంటే దానికి ధైర్యం మాత్రమే సరిపోదు. కమిట్మెంట్ కూడా కావాలి అది నీకు నిండుగా ఉంది. మంచి మనసున్న పెద్దలందరి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది.

    • @Pavan_Vijaya
      @Pavan_Vijaya Год назад

      ఆమె ప్రతి policy ని వ్యతిరేకిస్తుంది మేడం . ఒక్కసారి ఆలోచించండి ఈ ఎతోనల్ బ్లెండింగ్ వల్ల లాభాలు ఎంతో నష్టాలు ఎంటో తెలియకుండానే ఒక policy నీ రూపొందిస్తా రా? ఈమె అజెండా మోడీ ప్రభుత్వం చేసిన ప్రతి policy నీ misleading చెయ్యడం

    • @annaladasusubbarao1097
      @annaladasusubbarao1097 Год назад

      Super medam

    • @sudharshanreddyboreddy5131
      @sudharshanreddyboreddy5131 Год назад

      What about farmers madam

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Год назад +2

      ee lekkana ye industry techina samasye.
      Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama.
      Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava.
      US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara?
      Cananda lo choosara?
      Gulf lo choosaara?
      One side analysis is not journalism. Holisitic ga analysis thappindi.
      Views kosam sentimental ga analyze chesthunaaru.

  • @saibabakamatam10
    @saibabakamatam10 Год назад +284

    మీరు చెప్పుతుంటేనే భయమేస్తుంది మేడం. మన దేశం చాలా ప్రమాదంలో పడబోతుంది అని తలుచుకుంటే చాలా బయమేస్తుంది. మీలాంటి జర్నలిస్ట్ మా తెలంగాణా లో ఉండటం మా అదృష్టం. మమ్మల్ని మేలుకొలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajeshkiran8658
      @rajeshkiran8658 Год назад +2

      😂

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад

      ​@@_MAHESH007itcel detected 😂

    • @balamuralipamarthi4772
      @balamuralipamarthi4772 Год назад +6

      ​@@Nani-yz1sc nuvvu a party it cell boss

    • @dr.t.surekhatatipally7521
      @dr.t.surekhatatipally7521 Год назад +5

      Bhayapadaksndi samksobham am radu ,2nd world war time ,eppati kalamana sankethika,vyavasaya,ravana,vyvidya ahara vadakam ela enno marpulu unnayi.ame vishleshanalo paksapatha dhorini spastanga kanipisthundi.aharama,endhanama ante rendu avasarame kada e rojullo.govt daniki prathyamnayam chesthundi.ame chepparu deeni valla mana deshaniki antho budget kalisi vachindi ani adi shubha doochakame kada .enko vishayam nen pettina comment ninna night lo ,delet chesindi malli pedithe mallini enduko papam teleedu.

    • @balamuralipamarthi4772
      @balamuralipamarthi4772 Год назад +5

      @@dr.t.surekhatatipally7521 madam there is technology improvement they are trying to use 2G,3G,4G ethanols which are prepared from non food sources like algea and carbon sequestration

  • @PolaganiSaidulu
    @PolaganiSaidulu Год назад +14

    ఇతనల్.తయారీలో.ఆహారధాన్యాల.అవసరం. ఎంత.ఉందో.అదేవిధంగా.ఆహార.కొరత.ఏమేరకు.ఉంటుందో.వివరించినందుకు.ధన్యావాదాలు.మేడం

  • @jagadishkumar2651
    @jagadishkumar2651 Год назад +17

    ఆమ్మో మీరు చెప్పేది వింటుంటే చాలా భయం వేస్తుంది. భవిష్యత్ లో నీరు ఆహారం ఎంత కొరత వస్తుందో ఊహించడం 😢😢😢😢

  • @mohanveeru9280
    @mohanveeru9280 Год назад +32

    అద్భుతమైన వివరణ 👌👌👌👌

  • @umdbharath6115
    @umdbharath6115 Год назад +73

    ఎప్పుడు లేని విధంగా ఎందుకాబ్బా వరి ధాన్యం రెట్లు అధికంగా పెరిగాయి అని ...మీ video చూశాక క్లారిటీ వచ్చింది ..thanks akka

    • @suryateja6943
      @suryateja6943 Год назад +4

      Kada, nakuda ardam kaledu endhuku ela perigindi ani

    • @kalthianji9998
      @kalthianji9998 Год назад +5

      Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham

    • @ArunKumar-zr7if
      @ArunKumar-zr7if Год назад +3

      Anna cheppinattu formars ki Dara perigi vallu bagupaddadu kada vere country valla dagara vallu petrol antha penchhina manam konali kada denivalla avaru mosapotunnaru dayachesi e pichhi pulka cheppedi nammakandi plz

    • @RiskyInvestor826
      @RiskyInvestor826 Год назад +2

      villaki rupayike biyam kavali..rythu etla chaste enti...

    • @veeruch2957
      @veeruch2957 Год назад

      Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham

  • @nityanitya4043
    @nityanitya4043 Год назад +64

    ప్రజల ఓట్లు కావాలిగాని... ప్రజల ఆకలి గురించి వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించే అవసరం govt లకి లేదు.... అంత పాలిటిక్స్ పాలిటిక్స్

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад +2

      Bsp ravali rojulu marthai avagrahana leni నాయకుడు లేక పోతే నే హి సమస్య

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 Год назад +2

      అందుకే తులసి చందు లాంటి వారు మనలను చైతన్యం చేస్తున్నారు.మనం ఇటువంటి వీడియోలను వైరల్ చేసి మన మిత్రులను చైతన్య పరిచే ప్రయత్నం చేయాలి. మన రాజకీయపార్టీలు,సివిల్ అధికారులు,వివిధ రంగాల నిపుణులు కొద్దిమంది మందికొరకే పనిచేయడం ,చట్టాలు చేయడం విచారకరం. కనీసం వామపక్షాలైనా ఈ సమస్యను ప్రజలముందు కు తీసుకు రావాలి.

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 Год назад +4

      @@contentideasH.F.A_ BSP వారు అంబేద్కర్ సిద్ధాంతాలు ,ముఖ్యంగా ఆర్ధిక సిద్ధాంతాలు ప్రజల్లో ప్రచారం చేయాలి. ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం దళిత వర్గాల ఓట్లు పైనే ఆధారపడితే ఎప్పటికీ అధికారంలోకు రాలేము.ళ

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад

      @@dadigangadhararao4406 already praveen kumar garu chesadhe adhe sir

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад

      Bjp vachina కాంగ్రెస్ వచ్చిన లాభం లేదు సొమ్ము తింటారు ఒకరు ఒకరు సోము amataru velaki adhikaram eccharu eni rojulu epidina bsp గెలవాలి జై భీమ్

  • @sarahkishore477
    @sarahkishore477 Год назад +8

    ఇంత లోతైన విషయాల్ని సేకరించి మాకు అర్థమయ్యేలా సరళమైన బాషలో మాకు అందిస్తూ జాగృత పరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీలాంటి నిజాయతీగా దైర్యంగా మాట్లాడి జాతిని మేల్కొలిపే వారు ఈ దేశానికే గర్వకారణం తల్లీ నీకు వదనం. మీకు ప్రజల సహకారం దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా వుంటాయి. దైర్యంగా విజయవంతంగా ముందుకు సాగండి.

  • @srinivas4024
    @srinivas4024 Год назад +10

    1glass of bear takes75 liters of fresh water
    ఇక్కడ తాగినా వారు చనిపోతారు, మళ్ళీ water exploitation జరుగుతుంది ఇక్కడ double negative effect ఉంది.
    Bike లో పోస్తున్న Ethanol Fuel ద్వారా water exploitation గురించి ఇంత ఆరాటపడుతున్న మీరు , alcohol, wine లో water exploitation గురించి ఎందుకు చెప్పరు?

    • @prakash143prakash9
      @prakash143prakash9 Год назад

      Nice analysis,andaru gorella vintunaru thapa adhi nejam kadu chusthale

    • @maruthiveeravalli1537
      @maruthiveeravalli1537 Год назад

      E anchor vadey hair colour product, valla jarigey side effects,kuda cheppali...

  • @davidraj9937
    @davidraj9937 Год назад +47

    women like you much needed to this country sister

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +63

    ఇంతా జ్ఞానం మాతపిచ్చి ముర్కులకు తెలుస్తే బాగుండు

    • @saibabakamatam10
      @saibabakamatam10 Год назад +3

      అవునన్నా.

    • @Beast-ur3ew
      @Beast-ur3ew Год назад +1

      Yes

    • @Andhrapride-2032
      @Andhrapride-2032 Год назад +2

      Avnu Jagan ki teliste bagundu

    • @saibabakamatam10
      @saibabakamatam10 Год назад +2

      @@Andhrapride-2032 జగన్దేముందిలే మతపిచ్చి మూర్ఖులకు తెలిస్తే బాగుండు

    • @Andhrapride-2032
      @Andhrapride-2032 Год назад +2

      @@saibabakamatam10 nenu ade ga andi . Radam tagala pettina vadu picchodu annaru
      aanjaneyaswamy vigraham padeste mathi tappindi annaru tirupathi ni commercial chesaru church pastors ko salry lu istunnaru deenini em antaru ?

  • @ramsclub8063
    @ramsclub8063 Год назад +84

    ఇంతవరకు ఈ సమస్యను ఎవరు మీడియా లో తీసుకురాలేదు సిస్టర్.... Thanks for the update....

    • @chandhuthulasi3722
      @chandhuthulasi3722 Год назад +8

      అన్ని పార్టీల లీడర్లు కలిసి.... ఈ కంపెనీలు పెడుతున్నారు. టీవీ ఛానెల్స్ ని...మేనేజ్ చేస్తున్నారు

    • @sudharshanreddyboreddy5131
      @sudharshanreddyboreddy5131 Год назад +1

      Bro think about farmers

  • @azeezsaddam2169
    @azeezsaddam2169 Год назад +9

    వామ్మో సగం విడియో చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది

  • @prabhakarbehappy2929
    @prabhakarbehappy2929 Год назад +65

    గ్రామలలో వేయాల్సింది బలగం సినిమా కాదు ఇలాంటి ప్రజా సమస్యలపైఅవగాహన కల్పించే వీడియోలు.

    • @sandeepalgur8801
      @sandeepalgur8801 Год назад +3

      గొప్ప ఆలోచన

    • @dileepdillu666
      @dileepdillu666 Год назад +3

      Yes brother

    • @vennachandrasekar8819
      @vennachandrasekar8819 Год назад +1

      100%

    • @punuruvijaybhaskarreddy8132
      @punuruvijaybhaskarreddy8132 Год назад

      Pallello balagam veyyali e video veyyali vititho patu raithu bagupade video kuda veyyali vishayam entante raithki labam vocche pantalu matrame veyyali edho pothundi raithe thyagam cheyyalaa labham Leni pantalu vesi.

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 Год назад

      *బలగము సినిమాతో నీకొచ్చిన నొప్పేంటో ...*
      *తోకమూతి సంబంధంలేని కామెంట్లు పెట్టకండి*

  • @Comedymaharaj8779
    @Comedymaharaj8779 Год назад +121

    ఇది దేశం మొత్తం తెలుసుకోవలసిన విషయం. కనుక ఈ వీడియో హిందీలో కూడా తీసి దేశవ్యాప్తంగా తెలియపరచడం మంచిది.

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад

      Tamari bonda

    • @nageshwarreddy3160
      @nageshwarreddy3160 Год назад

      Yes

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Год назад +5

      ee lekkana ye industry techina samasye.
      Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama.
      Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava.
      US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara?
      Cananda lo choosara?
      Gulf lo choosaara?
      One side analysis is not journalism. Holisitic ga analysis thappindi.
      Views kosam sentimental ga analyze chesthunaaru.

    • @Srinivasrao-vl9jm
      @Srinivasrao-vl9jm Год назад +5

      అవసర్లేదు బాబు అది ఆమె రీసెర్చ్ చేసిన matter కాదు toolkit బ్యాచ్ నుండి వచ్చిన matter చదివి చెప్పింది అంతే హిందీ లో హిందీ toolkit బ్యాచ్ ఉంది వాళ్ళు same matter చదివి చెపుతారు don't worry.

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад +2

      @@Srinivasrao-vl9jm 1000000% correct

  • @PrabhukishoreJanga
    @PrabhukishoreJanga Год назад +70

    May the Lord protect you as you are covering this story. పెద్ద తలకాయల మీద కథనం... ఇంతవరకు ఏ పెద్ద మీడియా హౌస్ లు కథనం చూపలేదు... మీ దైర్యని అధినందనలు... దేవుడు మిములను సురక్షితముగా కాపాడునుగాక.🙏

  • @bogasampath6535
    @bogasampath6535 Год назад +14

    ప్రతీ అంశాన్ని చాలా గొప్పగా విశ్లేషణ చేసి మాకు అందిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం......🙏

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 Год назад +3

    Communist idolaists questions vesttaru, answers chepparu, people's ni misquide chesttaru, subject manchide appati policy prakaram india oil ki 2050 ki 70 lak cores dollar Rupam lo evvali mana daggara anni dollars dorakadam kasttam, eppudu EV lu, H2 O Vechiles vastunnai policy marutundi don't varry.

  • @madhureddy6518
    @madhureddy6518 Год назад +8

    ఇది ఒక్క విధంగా రైతులకు మంచిదే ....అపుడే అర్థం అవుతుంది జనాలకు,ప్రభుత్వానికి రైతు విలువ....

  • @gurramraj7781
    @gurramraj7781 Год назад +69

    మన పాలకులు ఒక్కోసారి ఏం నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు . పొరపాటున ఆహార సంక్షోభం భారత్ లో మొదలైతే దేశం శవాల దిబ్బగా మారుతుంది. మన పాలకుల ఆలోచన ప్రజల ఆహారం విషయంలో ఎప్పుడూ భద్రత కల్పించాలి అప్పుడే దేశం బాగుంటుంది .

    • @vijaynavel
      @vijaynavel Год назад

      This is propaganda against State

    • @abbadidevendar5270
      @abbadidevendar5270 Год назад +2

      కష్టపడి panta pandinche Rythu ki matram ahara bhadratha పేరుతో dharalanu మాత్రం penchadam లేదు. Prathi product ni thayaruchesevadu Dara nirnaiste okka rhythu pandiche panta pi matram ఆహార bhadratha పేరుతో niyantranalu. idemi న్యాయం

    • @sudharshanreddyboreddy5131
      @sudharshanreddyboreddy5131 Год назад +2

      What about farmers income 😢

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 Год назад +56

    ఏ మీడియా బయట పెట్టని వాస్తవాలను వెలికి తీసి ప్రజలు కి అందిస్తున్నారు.. చాలా హార్డ్ వర్క్ చేసి భావి తరాలు ఎదుర్కొనబోయే సమస్య మీద అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు....
    హ్యాట్సాఫ్ మేడం,🙏🙏🙏🌾🌾🌾🌾

  • @mukundareddys2635
    @mukundareddys2635 Год назад +2

    నువ్వు చెప్పింది నమ్మ శక్యంగా లేదు 3 కేజీ ల బియ్యానికి 35*3= 105 రు కర్చు ఇతర కర్చులు ఒక 50 మొత్తం 250 ఇథనాల్ నీ 58 కి అమ్మి మరీ కంపెనీలు నష్టాలు బరించి నడుపుతున్నరా. ముడి పదార్థం లో 29 % మాత్రమే ఇథనాల్ వస్తుంది అంటే మీరు చెప్పేది పచ్చి అబద్ధం కేవలం ప్రభుత్వం fci దగ్గర చెడిపోయిన బియ్యాన్ని 78 వేల ట న్నులు వృధాగా పోకుండా ఇథనాల్ తయారు చేస్తున్నారు . తినే తిండి బియ్యం కాదు.

  • @bhavanisportsprasad5729
    @bhavanisportsprasad5729 Год назад +5

    మన పిల్లలు పరిస్థితి ఏంటి
    మనం vote అలోచించి వైయాలి మిత్రులారా

  • @ahmedshaik786
    @ahmedshaik786 Год назад +21

    As per google trends ...ekkuvaga views rakapovachu e videoki kani...swardham ga kakunda subject cheptu awareness cheyadam very daring... individual journalists ante ento mimmalni chustunte ardhamavtundi

  • @GDRJDR
    @GDRJDR Год назад +9

    Begging pics are 🥺
    35 lakhs people, not able to digest it.
    Ea vishayam naku ippati varaku theliyadhu🤦🏻‍♀️

  • @sksirisalakumar
    @sksirisalakumar Год назад +3

    నీ జర్నలిజం వలన ఇటు ప్రజలను ఆకర్శించావు, అటు నాయకుల, పారిశ్రామిక వేత్తల దృష్టిలో పడ్డావు సోదరి. ఇక ఇథనాల్ కంపెనీ వారితో నీకు ఎంత గిట్టుబాటు అయింది....
    ఇలాగే అనంతపురం జిల్లాలో ఉన్న మా వూరిలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కొన్ని నెలల పాటు కొంత మంది కమ్యూనిస్ట్ నాయకులూ, కొన్ని న్యూస్ చానెల్స్ వారు కలసి స్థానిక ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేపించి కొన్ని నెల్లలపాటు ఆ ఫ్యాక్టరీ ని మూపించిన తదుపరి ఫ్యాక్టరీ వారిని లొంగదీసుకుని ఈ కమ్యూనిస్ట్ నాయకులు, జిల్లా స్థాయి జర్నలిస్ట్ లు సూట్ కేసు ప్యాకేజీ ల తో కోటీశ్వరులు అయ్యారు. ఇది నేను చూసిన యదార్థ సంఘఠన.
    అలాగే నేను ఒక చిన్న కారు వరి రైతుగా ఒక ఎకరం మనం తినగలిగే సన్న బియ్యం వరి (బీపీటీ, నంద్యాల సోనా, కర్నూల్ మసూరి) పండించడానికి సుమారు ౩౫౦౦౦ నుంచి ౪౦౦౦౦ వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఎకరాకు సుమారు ౩౦ నుంచి ౩5 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఒక బస్తా వరి ధర వ్యాపారి 1300/- నుంచి 1400/- కొనుగోలు చేస్తాడు. వ్యాపారి మాత్రం ఆ వరి బస్తా బియ్యం గా మార్చి ౩౦౦౦/- పైన అమ్ముతున్నాడు. ఒకవేళ వరి పంట సరిగ్గా పండక పోతే రైతు నష్టపోతాడు. ఇది రైతు దీన పరిస్థితి. దీని మీద చేయి నీ జర్నలిజం.
    అయితే మనం తినలేని లావు రకం వరి ఒక ఎకరాకు పండించడానికి సన్న బియ్యం వరికి అయ్యే ఖర్చే అవుతుంది. కానీ దిగుబడి మాత్రం ఒక ఎకరాకు 5౦ నుంచి 55 బస్తాలు పండుతుంది. ఇలాంటి వరి ధాన్యం పండించడం, ఇలాంటి ఫ్యాక్టరీలకు ఈ వరి ధాన్యం అమ్మడము వలన నీకేమి నష్టం. దేశానికీ మంచి చేసే జర్నలిజం చేయి. నీ వ్యాఖ్యలతో, నీ ఆకర్షణీయమైన పదాలతో జనాన్ని ఆకట్టుకొని నీ వ్యూవర్స్ ను పెంచుకొని, నాయకులతో, పారిశ్రామిక వేత్తలతో, అధికారులతో డబ్బు దండుకోవడం ఆపు....

  • @mukundareddys2635
    @mukundareddys2635 Год назад +5

    నువ్వు తేనె పూసిన కత్తిలాంటి వ్యక్తివి నువ్వు.మోసపూరిత కథలను చాలా అందంగా అల్లుతవు

    • @rajenderreddy434
      @rajenderreddy434 11 дней назад

      అవునా అది మా ఊరిలోనే ఉంది నివ్వు ఉంటావా ada పోయి భూమి ఉంట్టే తెలుస్తుంది నీకు

  • @rayudusrinivas5961
    @rayudusrinivas5961 Год назад +61

    మీరు బీజేపీ వ్యతిరేకత కదా అని లైట్ తీసుకుంటున్నారు గాని మీరు చెబుతున్నవిషయం ఎంతో అర్ధవంతమైనది అందరూ ద్రుష్టి పెట్టాలి
    మంచి వీడియో చేశారు తులసి గారు

    • @Anush664
      @Anush664 Год назад +2

      Yes she is against BJP and she is most of the faking story . Who is the best in country . She always think Congress is best in her interviews

  • @akshith1091
    @akshith1091 Год назад +3

    కమ్యూనిస్టులు,ముస్లింలు,మతం మారిన హిందువులు,సెక్యులర్ హిందువులు దేశానికి చాలా ప్రమాదకరం

    • @Naniraj007
      @Naniraj007 6 месяцев назад

      ఇంకెవరికి వల్ల లాభం జరుగుతుంది

  • @buddhabuddha9404
    @buddhabuddha9404 Год назад +35

    తులసి అక్క గారు ఒకసారి బైరి నరేష్ అన్న గారిని ఇంటర్వ్యూ

    • @Arrachinthala
      @Arrachinthala Год назад +2

      💞

    • @naidugaru7509
      @naidugaru7509 Год назад +6

      వాడేమన్న తోపా వాడిని interview చేసేదానికి

    • @YumuduRupamLoVachinaRebel
      @YumuduRupamLoVachinaRebel Год назад

      Vadu oka pichi vedhava....vaditho interview cheste tulasi gari value poddi

    • @merigasuresh4180
      @merigasuresh4180 Год назад +3

      Yes akka

    • @Arrachinthala
      @Arrachinthala Год назад +9

      @@naidugaru7509 ఏమైంది తాను మీ ఫ్యామిలీ కి మోసం చేశాడా వాడూ వీడు అంటున్నారు బ్రో చెప్పండి చేసిఉంటే నేను కూడా తిడుతాను తనాని.❔️

  • @prashanthkurma272
    @prashanthkurma272 Год назад +5

    మేడమ్ మీరు నిజమైన దెషధ్రొహులు
    అర్బల్ నక్సల్
    మా మోడీ దేశ భక్తుడు

  • @vasuraj578
    @vasuraj578 Год назад +2

    రైతు ఆదాయం పెరిగితే చాలు. మీరు నెల నెల జీతం తీసుకుంటారు కానీ రైతు ఆదాయం పెరిగితే తప్ప ? ఈ వీడియో విషయం లో మితో ఏకబావించను

  • @tip24360
    @tip24360 Год назад +3

    బీజేపీపై అక్కసుతో కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం గా వక్రీకరిస్తూ సాగించిన విశ్లేషణ పరమ దరిద్రం .బ్రిటిష్ పాలనలో బెంగాల్ కరువు చావులకు, అవసరానికి మించి దిగుబడి వస్తున్న ప్రస్తుత సమయానికి ముడిపెట్టి అల్లిన ఊహాజనిత హర్రర్ కథ .ముఖ్యంగా నువ్వు చెబుతున్న బియ్యం నుంచి ఇధనాల్ తయారీ పూర్తిగా సమర్ధించ దగినది, ఎందుకంటే ఇధనాల్తయారీకి ఉపయోగించాలి అనుకుంటున్నా బియ్యం ప్రస్తుత రైతులు పండిస్తున్న బియ్యం పంటలో అకాల వర్షాలకు దెబ్బతిని 60శాతం ధాన్యం ఉపయోగపడుతుంది, ఇది వరి పండించే రైతుల దెబ్బతిన్న ధాన్యానికి పక్కా షూరిటీ ఇస్తుంది ,బిజెపి ప్రభుత్వంపై బురద చల్లాలి అనే మీ విక్రమార్క ప్రయత్నం నిష్ప్రయోజనం .మొత్తానికి మీరు నెగిటివ్గా చేసిన విశ్లేషణ మొత్తం విన్న తర్వాత ఇది పంట దెబ్బతిన్న రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది అని అర్థం అవుతుంది. స్వతహాగా వ్యవసాయాధారిత దేశమైన భారతదేశానికి ఎప్పటికీ ఆహార కొరత సంభవించదు ఇటువంటి కపట విశ్లేషణలు పెట్టి పెడితే బావుండేది ఈమధ్య మీ వంటి కుహనా విశ్లేషకులు ఎక్కువ అయిపోయారు.

    • @jchakravarthy5027
      @jchakravarthy5027 Год назад +2

      బిజెపిని కార్నర్ చేయాలి అంటే ఇదే విషయం అవసరం లేదు. చాలా ఉన్నాయి.

    • @dr.t.surekhatatipally7521
      @dr.t.surekhatatipally7521 Год назад

      ​@@jchakravarthy5027 avunu bjp ki Modi gariki burda challuthu e thulasi chalane chesindi,chesthunnadi vedio lu.andulo edi okati .

    • @tip24360
      @tip24360 Год назад

      @@jchakravarthy5027 ఆమె చేసే వీడియోలు అన్నీ బీజేపీ ప్రభుత్వం పై బురదజల్లడానికి చేస్తుంది ఆమె వీడియోలన్నీ అలానే ఉంటాయి ఈ వీడియోలో కూడా రైతులకు ఎంతో మేలు చేసే ఈ విధానాన్ని కూడా తప్పుడు నిర్ణయం గా వక్రీకరిస్తూ వీడియో పెట్టింది.

  • @buchibabub1189
    @buchibabub1189 Год назад +2

    Madam ...రైతుల వరి పంట govt కొనక పోతే పోయిన సంవత్సరం జరిగిన గొడవలు కూడా చూడాలి...

  • @thestrider5148
    @thestrider5148 Год назад +3

    మరి రైతుకు అధిక ధర లభిస్తే మీకేమి బాధ. రైతు ఆత్మహత్య లగురించి నీకేమీ పట్టదు. నేను రై తుబిడ్డ, ఎవరికొరకో నేను అప్పుల భాధ భరించాలా? ఈమె కథనం ను నేను ఖండిస్తున్నాను. ఇథనాల్ చేస్తారో ఇడ్లీ చేస్తారో మాకనవసరం. మూసుకో.

    • @Agasthya7786
      @Agasthya7786 Год назад +1

      Villu inthe bro manam pandichi endaku vanku kastapdithey vallku thakkuva rates kavali malli villey manaku rates thakuvaku amudupithey penchandi antaru antha hypocrisy bro

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 Год назад +2

    మీరు అందరు కూడా ప్రాబ్లెమ్ వస్తుంది అని చెప్తారు... But వాటికి సొల్యూషన్ వెతకరు.... మీరే అన్నారు పొల్యూషన్ తగ్గించడం కోసం అని.... మళ్ళీ మీరే ప్రాబ్లెమ్ అంటున్నారు.... పొల్యూషన్ పెరిగితే పొల్యూషన్ అంటారు... ఎలా.? మనకు 24 hours కరెంటు కావాలి... పవర్ ప్రాజెక్ట్స్ కట్టకూడదు.... పది అడుగులు నడవలేరు... పెట్రోల్ price పెరగకూడదు... ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎవడి గజ్జితో వాళ్ళు మాట్లాడుతున్నారు... ఇంటి ముందు మొక్క పెంచలేరు ప్రభుత్వం గురించి మాట్లాడుతారు.... అసలు రియల్ ఎస్టేట్ ప్రభుత్వం చేస్తుందా ప్రజలు చేస్తున్నారా నిజం చెప్పండి... ప్రజలు చేస్తున్నారు వాళ్ళ వల్ల ఎన్నో ఎకరాలు నాశనం అవుతున్నాయి.... అవి అన్ని ఉంటే ఎంతో ఫుడ్ product పెంచవచ్చు... Meku దమ్ముంటే రియల్ ఎస్టేట్ మీద video చేయండి... మనం మాత్రం ఎక్కడ తగ్గం.... పెట్రోల్ ని మంచినీళ్లు ల వాడతాం... Govt ఎక్కడ nundi తయారుచేస్తారు... Water కూడా అంతే... షవర్లు... Tubs... అవి ఇవి అని చెప్పి ఎంతో waste చేస్తాం.... ముందు natural resources ఎలా వాడాలో prajalaku చెప్పి అప్పుడు ఇలాంటి videos చేయండి madam... లేకపోతే చేసిన vaste

  • @pawantelugu7558
    @pawantelugu7558 Год назад +5

    అక్క , don't worry 2030 నాటికి మనదేశంలో ne 🟢 green energy Rabothundi, అప్పుడు battery vehicles vuntai so petrol వినియోగం tagguthundi.

  • @abbadidevendar5270
    @abbadidevendar5270 Год назад +2

    Rythu ku లాభమే కదా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? Rice కి demand vaste రైతుల కు లాభమే. Inka ఎందుకు andolana,ఏడుపు .rythu raju antaru kani ఆహార bhadratha పేరుతో dhara మాత్రం perugaddu..idemi న్యాయం

  • @YSR_KDP
    @YSR_KDP Год назад +42

    You are 100% correct madam...
    పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వుంది మేడమ్ ఈ మోడీ తీసుకున్న నిర్ణయాలు....

  • @guntinarahari3031
    @guntinarahari3031 Год назад +31

    Telugu langauge lo intha manchi journalist unnandhuku chala santhoshanga garvanga undhi madam... All the very best.. For each hardly produced story we contribute something.... Please provide details madam

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +7

      Please check the discription for contribution, please try to join as paid member in the channel

    • @sudharshanreddyboreddy5131
      @sudharshanreddyboreddy5131 Год назад

      You all people just want to suck hard working farmers blood 🩸 for cheap 😢

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Год назад +3

    ఇంకా మన దేశం లో 1 రూపాయికి ఇచ్చే దొడ్డు, నాసిరకం బియ్యం తింటున్నారు అని మీరు నమ్ముతున్నారా???

    • @jchakravarthy5027
      @jchakravarthy5027 Год назад

      హైదరాబాదులో ఐదు రూపాయల భోజనం దగ్గరికి వెళ్లి చూడండి మీకు అర్థమవుతుంది.

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 Год назад +2

    మీ కంపునిస్టులు ఎప్పుడు ఏ కొత్తది తెచ్చిన ఇవే మాటలు చెపుతారు. కంప్యూటర్ లు వచ్చినప్పుడు కూడా వ్యతిరేకించారు.కంప్యూటర్లు నాట్లు వేస్తాయ అని అన్నారు.ఇప్పుడు అవే మీరు వాడుకుంటున్నరు. మీకు తెలీసింది తక్కువ దానిలొ ఏం వెతుకుదాం ఎట్లా భురద చల్లే కార్యక్రమం చేయటంలో అన్నీ ఫేక్ కదనాలు భురద చల్లే కార్యక్రమంలొ ఈ కంపూనిస్టులు ప్రాపకాండా చేయటంలొ దిట్టలు అదే చైనా దుర్మార్గాల గురించి చెప్పరు.చైనా లొ ప్రజాస్వామ్యం లేదు అదేదొ గొప్పగా చెపుతారు ఈమే చెప్పేవి అన్నీ ఫేక్ కదనాలు అన్నీ దొంగ కదనాలు చెప్పటంలొ సిద్దహస్తులు మన దేశంలొ వరి విపరీతంగా పండుతుంది . దేశంలొ 3 సం ల నుండి ఫ్రీగా ప్రజలకు ఇచ్చిన ఘనత మోడి గారికే చెందుతుంది. అయినా 5 సంలకు దేశం కు సరి పొయే బియ్యం ఉన్నవి. జర్నలిస్టుల ముసుగులొ ఉన్న ఈ కంపూనిస్టులు కట్టు కదలు వింటే దేశం అదొ గతే వీళ్ళ కు భారత దేశం అబివ్రద్ది చెందటం వీళ్ళకు ఇష్టంలేదు. చైనా ఎలా డేవలప్ అయింది ఇలాంటివే చేయభట్టే కాని అక్కడ ఏం మాట్లడరు. ఈమే మాటలు వింటే ప్రతిది అభద్దాలే

  • @gk7046
    @gk7046 Год назад +3

    4వ తరగతి మాత్రమే చదువుకున్న fake certificate లీడర్ తో ఇదే problem

  • @akhilnetha9185
    @akhilnetha9185 Год назад +2

    😂😂😂😂😂
    Ration rice 1 rupee, public sell them for 10 rupees what is the problem ??
    We take notes &liquor for vote
    we should not raise voice and question them.

  • @phanishree551
    @phanishree551 Год назад +18

    Good content in this video. For the sake of reaching more people, please do not take any side. There are good people and bad people in every community. Every religious person is not bad and every "logically thinking scientist" is not good. Come with solutions and ask viewers for solutions how silly they may look. That way, we can be inclusive of diverse thoughts. Anyway, your good hard work must be appreciated.

  • @shyamreddy8065
    @shyamreddy8065 Год назад +2

    bike lepotha ara ...gurrma medha velatha ... ఎద్దులు బండి మీద వెళ్తా...
    డినికన్న ....పబ్లిక్ transport లోకల్ trians వస్తా సరిపోతాది గా
    దీనికి ఆలోచించాలి

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 Год назад +5

    Present మనం అవసరం కంటే ఎక్కువ వరి pandistunnamu. Ethanol వల్ల ఆహార koratha రాదు.. your vedeo wrong direction ..జై హింద్

    • @satyapaulch3674
      @satyapaulch3674 Год назад +4

      Wrong direction??? మరి బియ్యం ధర ఎందుకు పెరుగుతుంది?

    • @manjulabolla7334
      @manjulabolla7334 Год назад +2

      Neeku subject ledhu.. So, get lost

    • @chittanuryuvakamandali2473
      @chittanuryuvakamandali2473 Год назад +2

      ఒక కంపెనీ వల్ల నువ్వు అన్నట్టుగా ఆహారకొరత రాకపోవచ్చు కానీ మొత్తం 182 ఇథనాల్ కంపెనీలు వస్తున్నాయి అంటే ఎంత నిలువ ధాన్యం ఉన్న ఎంత పండించిన సరిపోదు అప్పుడు బియ్యం ధరలు పెరుగుతాయి 20.000 ఒక్క రేటు పెరిగిన ఆశ్చర్యం లేదు వాస్తవం తెలుసుకోండి బ్రదర్

    • @manjulabolla7334
      @manjulabolla7334 Год назад +1

      @@chittanuryuvakamandali2473 Good👍

    • @manjulabolla7334
      @manjulabolla7334 Год назад +1

      @@satyapaulch3674 anni prices hike Avuthunnaayi kadha rice prices kuuda anedhi bathtthayi gaalla reply

  • @tiger86073
    @tiger86073 Год назад +2

    Hai, medam దేశం లో అనాధ పిల్లలు 6కోట్లు, adoption సంవత్సరానికి 4000 లోపు అవుతుంది. మరోపపు adoption child కోసం wait చేసే వారు 30000 parents వుంటారు. ఇది పెద్ద సమస్య కదా మీడియా లో కూడా కనీసం వార్త ల కూడా రావడం లేదు కనీసం మీరైనా చెబుతారా. కొన్ని law సమస్యలు వాటిని సరి చేస్తే adoption కి easy అవుతుంది

  • @kalagachiranjeevi7883
    @kalagachiranjeevi7883 Год назад +24

    ఇలాంటి case studies, research లు సినిమాల లో చూసాం. బయట అలాంటివి చూడటం నేను ఇదే మొదటి సారి. నిజమైన జర్నలిస్ట్ మీరు 👏👏👏👏

  • @Factchecklies
    @Factchecklies Год назад +1

    అమెరికా లో మొక్కజొన్న కొరత vachindha?
    బ్రెజిల్ లో sugarcane కొరత vachinda?

  • @bsppalakurthi
    @bsppalakurthi Год назад +6

    క్రుత్రిమ వర్షాలు కురిపిస్తున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తడిసిన ధాన్యం వలన రైతులు నష్టపోయినప్పటికి కొనుగోలు చేయడం కూడా కుట్రలో భాగమే.. గతంలోఎన్నడూ కురవని వర్షాలు ఈ 10 ఏళ్లలో అత్యధికంగా కురవడం..అందులో అత్యధికంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం తడిసిన ధాన్యం పంటనష్టం జరుగుతోంది. ఇథనాల్ కంపెనీల ఏమైనా క్రుత్రిమ వర్షాలు కురిపిస్తుందా అనే అనుమానం కలుగుతుంది మీ విశ్లేషణతో... మేలుకోవాలి రైతులు...

  • @jskumar1989
    @jskumar1989 Год назад +2

    మోడీ హయాంలో కేంద్రం ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి అని చూస్తుంది కరక్టే కానీ అది మక్కజొన్నలతో,చెరుకు పిప్పితో చేస్తారు అని విన్నాను కానీ బియ్యం తో తయారు చేస్తారు ఆయన చెప్పగా వినలేదు ...ఇప్పుడే వింటున్నాను

  • @chsudhakar4242
    @chsudhakar4242 Год назад +5

    అక్క మీ ప్రాణాలు జగ్రత్త

  • @nageshwarreddy3160
    @nageshwarreddy3160 Год назад +2

    PART - 1 చూసిన వారంత PART - 2 చూడండి ఇంకా చాల విషయాలు ఉన్నాయి

  • @nspageco2816
    @nspageco2816 Год назад +8

    మీకున్న పరిశోధన నైపుణ్యానికి 🙌🙌

  • @godwords7811
    @godwords7811 Год назад +1

    నీకెందుకు అక్క దేశం కోసం ధర్మం కోసం ఎన్ని కష్టాలు వచ్చిన ఆనందభక్తులకు ఆమోదమే 😒...

  • @nandigamanand3162
    @nandigamanand3162 Год назад +9

    Very Good & useful subject eye opening issue

  • @hariprasad-hd4fs
    @hariprasad-hd4fs Год назад +2

    మీ అరకొర నాలెడ్జ్ కి నమస్కారం

  • @bharathrajkkr5509
    @bharathrajkkr5509 Год назад +10

    you are the pure journalist madam great work

  • @rashekharreddyreddy9122
    @rashekharreddyreddy9122 Год назад +2

    Madam mi Anna last global index prakaram manam antha last lo emi lemu
    Pakkana srilanka rice kosam kottukunaru kani mana daggara ala jaragaledu madam adi telusu kada
    Hunger index reports vallaki estam vachinattu estayu

  • @saicharan-sl6qr
    @saicharan-sl6qr Год назад +11

    very convincing elaborate analysis ma'am, i don't know why the opposition parties and social workers like Medha Patkar etc..till now they are silent and not questioned about this biggest blunder of Niti Ayog Proposal when considering about Environment and Economy

  • @danielmeesala2043
    @danielmeesala2043 Год назад +1

    ఇదే వాటర్ దుబాయ్ కి పంపిస్తే ఫ్రీగా పెట్రోల్ ఇస్తారు కదా మోడీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు 😂😂😂😂😂😂😂

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Год назад +5

    ఇంత subject ఉన్న నువ్వు, పనికిమాలిన మతాల గురించి, కులాల గురించి మాట్లాడటానికి నీ జ్ఞానాన్ని పాడు చేసుకుంటావ్ ఎందుకమ్మా! కులాల మీద మతాల మీద బ్రతికే పనికిమాలిన వాళ్ళు చాలా మంది పందులే ఉన్నాయ్. Go ahead with your most wanted intellectuality.

  • @sandhyarani4617
    @sandhyarani4617 Год назад +1

    ఏమైనా ఆ photo లు బలే పెట్టావు factory లు అందంగా ఉన్నాయి. futege బాగున్నాయి. ఈ video కూడా బాగా చేసావు బాగుంది. ఆలోచన మొదలైంది. అని ఇలాగే చెయ్యి.

  • @bheemreddy9227
    @bheemreddy9227 Год назад +11

    గతంలో ఇలాగే బ్యాంకులను Computerization చేస్తామంటే తీవ్రంగా వ్యతిరేకించారు.fci దగ్గర లక్షల టన్నులు వృధాగా పడి ఉంది. 5 సంవత్సరాలకు సరిపడ సరుకు ముఖి పోతుంది. ఓ ప్రయత్నం చేయనియ్యండి. ప్రముఖంగా పంట కాలనీల ఏర్పాటు జరగాలి. ఏ రైతు ఏ పంట పండించాలి అనేది ముందే నిర్ణయించాలి.

    • @battulaveeravenkatasatyana6885
      @battulaveeravenkatasatyana6885 Год назад +2

      I don't think that your comparison to bank's computerisation may not be correct.

    • @narendardantoju240
      @narendardantoju240 Год назад +1

      Food Ki alternates Unnayi = Life Ki alternate Undi antara
      Ippatikee Food leni vallu entho mandi unnaru kada
      Banking Computerization = Advance Technology

    • @sudhakarpaulpendela6446
      @sudhakarpaulpendela6446 Год назад +1

      18th minute lo discuss chesaru ga.

  • @allvideos7520
    @allvideos7520 Год назад +2

    ఈ వీడియో ఇతర భాషల్లోనూ ఉండాలి దేశం మొత్తం అర్దం అవుతుంది మంచి విశ్లేషణ అక్క మిది

  • @bangarambattula7447
    @bangarambattula7447 Год назад +6

    Rr akka nanu waiting not 30mins 1hour all so we will lesion and we will follow you akka you are right

  • @naveenv5412
    @naveenv5412 Год назад +1

    నిత్య అవసర వస్తువులు రేట్లు పెరిగాయి అంటున్నారు
    మరీ ఆ నిత్య అవసర వస్తువూ ఉత్పత్తి అవడానికి కర్చు పెరుగుతుంది అని ఎందుకు మరిచిపోయారు

  • @नमामिनव्यभारतीम्

    ఇదంతా బ్రాహ్మణ వాద వ్యవస్థ వల్లే తలకాయలేని బాపనోల్ల వల్లే బాపనోల్ల పార్టీ ను బహిష్కరించాలి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే పార్టీకే మన ఓటు వినియోగిద్దాం జైభీమ్ జైభీమ్ జైభీమ్

  • @Srinivasrao-vl9jm
    @Srinivasrao-vl9jm Год назад +1

    Hai అక్కా కాస్త మొకం కడుక్కో చూడలేక చస్తున్నం toolkit నుండి ఫండ్స్ బానే వస్తాయి గా.

  • @soloist3213
    @soloist3213 Год назад +5

    By this I can only that your dammmm strong women akka
    Workaholic 🙏💪💪

  • @sandhyarani4617
    @sandhyarani4617 Год назад +1

    ఆ జనం గూడా బాగా fight చేశారు. ఇలాంటి scene లు సినిమా ల్లో నే చూడటం . real చూసినా గూడా వాళ్ల ఉన్న feeling లేదు.

  • @urajkumar2727
    @urajkumar2727 Год назад +3

    సిస్టర్ మీ విశ్లేషణ దేశం మొత్తానికి(హిందీ లో,)తెలియాలని, కోరుకుంటున్న, jai భీమ్ సిస్టర్

  • @sudheerKumar-sx2lb
    @sudheerKumar-sx2lb Год назад +2

    అసలు దిమాక్ ఉన్నోడు ఎవడైనా గీ గలీజు దందా కు పెర్మిషన్ ఇస్తాడా... పైగా దగ్గరుండి యాపారం చేపించడం... మన కు 2 yrs వర్షాలు లేకపోతే నే కరవు లాగా ఉంటది ... మన population ఎంత దాని అవసరాలు ఎంత ... ఏం లెక్క ఉండదు... వాడెవడో చేస్తుందట... ఇక ఈయన గారు స్టార్ట్ చేసిండు.... ఉత్తర భారతీయులకు ...ప్రేమ జాలి దయ ... ఎదుటి వారి మీద compasion అసలు ఉండవు ... మన దరిద్రం ఏంటంటే వాళ్ళతో మనం కల్సి ఉండటం .... మనల్ని వాళ్ళ దేవుళ్ళు , పండుగల మాయలో పడేసి మన మీద అధికారం చూపించడం తప్ప ఏం లేదు ఉపయోగం....

  • @rajkumarracharla9609
    @rajkumarracharla9609 Год назад +5

    Akka Good content....@

  • @Factchecklies
    @Factchecklies Год назад +1

    శ్రీలంక, పాకిస్తాన్ మన కంటే మెరుగైన స్థానం లో ఉన్నాయా?
    గోధుమ పిండి కోసం రంజాన్ సమయంలో కూడా పాకిస్తాన్ ప్రజలు కొట్టుకున్నారు.
    ఒక్కసారిగా organic వ్యవసాయం వైపు వెళ్లడంతో శ్రీలంక లో తీవ్రమైన ఆహార సంక్షోభం వచ్చింది.
    ఇండియా లో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ ఇస్తుంది. ఇలాంటి మంచి విషయాన్ని కూడా negative గా చెప్పడం మీకే chellindi . hunger index లో మన ర్యాంక్ ఎందుకు శ్రీలంక, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది?

  • @dasarianvesh6923
    @dasarianvesh6923 Год назад +3

    E okka Chanel chuupinchaledu TQ akka

  • @dadiganesh3142
    @dadiganesh3142 Год назад +1

    Meeru Baya padalisina avasaram ledhu
    Meeru untundhi
    British kalam kadhu
    Bjp govt ...

  • @ismailshaik4827
    @ismailshaik4827 Год назад +10

    Akka, you are in danger.
    Don't involve deeply in this matter. Because, it's a more than 20 lakh+ cr rupees they invest. No media never show. If you are missing. Than also no one talk about you. Leave this matter.

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +19

      You are right, I know about it.. we if all the people start talking.. we can stop this danger

    • @ismailbasha4750
      @ismailbasha4750 Год назад

      @@ThulasiChandu aka we r with u

  • @massmasscomments1406
    @massmasscomments1406 Год назад +1

    అక్కా మీరు చాలా పెద్ద సమస్య మీద పోరాటం చేస్తున్నారు హాట్సోఫ్. కాని కాని ఈ నిజం బయట ప్రపంచానికి తెలిసే లోపు మిమ్మల్ని ఈ రాజకీయ ప్రభుత్వం రెండో కంటికి తెల్వకుండా మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు సో జాగ్రత్త అక్కా. మొదట మీరు సమస్య మీద మాత్రమే కాకుండా మీరు మీ జర్నలిజం బయట తెలిసేలా చుడండి.

  • @kranthikumar3047
    @kranthikumar3047 Год назад +5

    Nice video make a RUclips short on this video so we can put whatsapp status share to as many as possible

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад

      Link send cheyandi video kadhu anna garu

    • @kranthikumar3047
      @kranthikumar3047 Год назад +1

      @@contentideasH.F.A_ video lo aa content undho oka chinna glimpse laga chusthay link pina click chestaaru ani short video aadigina

  • @balrajdaggula4624
    @balrajdaggula4624 Год назад +1

    తులసి గారు ఇంత భయంకరమైన ప్రమాదం దేశానికి ప్రజానీకానికి పొంచివుంటే ఎందుకు మీడియా దీనిమీద దృష్టి పెట్టటంలేదు..? ఎందుకు మీడియాలో రావటం లేదు.?
    రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించటం లేదు..? అంటే
    Print mideya & electronic mideya పెత్తందరి రాజకీయ పార్టీలు ఒక్కటాయి ప్రజల ప్రాణాలను తీయడానికి సిద్ధం అయినయ్ కనుక ప్రజల ప్రాణాలు కాపాడాలంటే మీలాంటి ధైర్యం గల విలేకర్లు ప్రజా సంఘాలు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
    Ethanol company ల పైన మీకు చాలా అవగాహనా ఉంది కనుక ముందు అవగాహనా సమావేశం ఏర్పాటు చేయండి ఈ సమావేశానికి ప్రజా సంఘాలు కులసంఘాల నాయకులను ప్రజాస్వామికవాదా నాయకులను ఆహ్వానించండి పోరాటానికి సిద్ధం కండి
    ✊✊✊✊✊✊✊

  • @itikylanewes9507
    @itikylanewes9507 Год назад +18

    ఇంత లోతైన విషయాలు సేకరించి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడమ్!
    వార్తల్లో పరిపక్వత,నిజాయితీ, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయం.

  • @sandhyarani4617
    @sandhyarani4617 Год назад +1

    అన్యాయాన్ని ఎదురుకోవడం తప్పు అని ఎవ్వరు అనరు. but education makes you perfect comon sence makes you educate కొండ అంత ఆశ నిన్ను ఒక్క అడుగు గూడా వెయ్యనివ్వదు. పిసరంత ఇంగితం దేవుడిని సైతం ఓడించి finel గా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఈ video లు నాకు చూపిస్తే ఉపయోగం లేదు. ఇవ్వే photo లను చూపించి govornament ని తిడితే లాభం లేదు. లక్షలకోట్ల డబ్బు ఉండి ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చూపిస్తే ఉపయోగం ఉంటుంది. పంది కూర తిని బ్రూనో తినమన్నాడు rum ఏసీ బ్రూనో ఏయ్యిమన్నాడు total ధమ్ ఏసీ బ్రూనో వదిలేసి వెళ్ళాడు. పందికొక్కు కోతలు కొయ్యకొండ నువ్వు చేసే ప్రతి తప్పు బ్రూనో పైకి నెట్టేసి నువ్వు safe zone లోకి వెళ్లకుండా అద్వైత మూర్తి జగథ్ గురు ఆది శంకరా చార్యుణ్ణి ఒక్క సారి గుర్తు చేస్కో అతి సరవర్త వర్జితే అని ఊరికే అనలేదు ఆయన దేవుడు లేడు అని మతం పెరు తో హిందువు ల పైన హిందు అనే open platform పైన సిగ్గు విడిచిన దున్నపోతు ల రంకెలు వెయ్యకుండా ఆలోచించి తెలివి గా అడుగులు వెయ్యు. ఏ ప్రతిభ లేకపోయినా కడుపు మండి రోడ్ల పైకి వచ్చిన మూర్ఖులని కళాకారులు అని standup perfomence ని comedy అనడం మానేసి. ఇంగితం తెలివి తో ఆలోచించు బాగుపడతావ్ లేదంటే పంది కూర దెగ్గరే ఆగిపోతావ్. తరువాత నీ ఇష్టం.

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад +5

    Exactly right,
    రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల... దీనికి బదులుగా పెట్రోల్ ని తగ్గించడానికి ఇతర పద్ధతులు solar, electrical వంటి దానిపైనే మరింత శ్రద్ధ పెట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి

    • @RAMUKOTTAM
      @RAMUKOTTAM Год назад

      yes sir
      manam intlo solar pettukuni electric bandlu vaadithe petrol yenduku dantlo ethnol yenduku

  • @rashekharreddyreddy9122
    @rashekharreddyreddy9122 Год назад +2

    Madam mi assumptions apandi madam

  • @mohanrao5632
    @mohanrao5632 Год назад +6

    Good 👍 information mam

  • @srinuvasusri5280
    @srinuvasusri5280 Год назад +1

    మనం తిండి తిని నడవ వలసింది పోయి మన తిండి గింజలు పోసి బండి లో తిరిగి పస్తులుండే రోజులు వస్తున్నాయి
    ఇది ఒక పెద్ద మాఫియా లా వుంది,, వాటికీ కూడా అధిక శాతం అంబానికి,, ఆదానికే సమర్పిస్తారు,,

  • @jaganmohandv8384
    @jaganmohandv8384 Год назад +7

    Thanks, really an eye opener, we must protest these irregularities. The policy makers are self-centered, that's main problem.

  • @YouChangeFirst
    @YouChangeFirst Год назад +1

    రేపు ఆర్ధిక మాంద్యం వస్తే బియ్యానికి బదులు ఇథనాల్ తాగితే సరిపోతుంది సిస్టర్. ప్రజలకు సమ్మెలు చేసే ఓపిక కూడా లేదు.
    ఏ ఊర్లో ప్రాబ్లెమ్ ఉంటె ఆ ఊరి వాళ్ళే పోరాటం చేస్తున్నారు తప్ప, ప్రక్కనున్న ఊరు కానీ, ఊర్లు కానీ, మనకెందుకు లే అని ఊరికే ఉంటూ తమాషా చూస్తున్నారు తప్ప, ఎవ్వరికి చీమ కుట్టినంత కూడా అనిపించదు.
    అన్ని చేతులు కలిస్తేనే మార్పు వస్తుంది.
    కానీ, గత 10 సంవత్సరాల నుండి కుల గ్రూపులు ఎప్పుడు లేనంతగా పెరిగిపోయాయి. కాబట్టి, ఎవరికీ వారే అన్నట్టుగా తయారయిపోయారు. అయినా జనానికి ఇవన్నీ అవసరం లేదు, కులం, హిందూ సనాతన గొప్ప మతం, జై శ్రీరామ్, కులం ఉండాలి రిజర్వేషన్ పోవాలి, RSS... ఇవి ఉంటే సరిపోతుంది.
    అయినా సోషల్ మీడియా, టీవీ, పోర్న్ వీటితో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు.

  • @vinaykanchugatla9730
    @vinaykanchugatla9730 Год назад +5

    perfect ga research chesaru , schemes and hunger index
    good information madam
    video andariki telisila chestundi , ninu cheptanu andariki

  • @naveenv5412
    @naveenv5412 Год назад +1

    అక్క నీకు వ్యవసాయ రంగం మీద ఉన్న జ్ఞానం కి వందనాలు
    పంటల వెయ్యాలి అంటే ధర ఒక్కటే ఉంటే సరిపోదు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేస్తారు
    మీరు చెప్పిన విధంగా మొక్క జొన్న పంట ఎప్పుడు కావలి అంటే అప్పుడు పండదు
    మీరు ఇ వీడియో చేసే ముందూ ఒక ఎకరం భూమిని సాగు చేసి వీడియో చేయలుసింది అకు పకు తెలియకుండ నోరు చేతి కెమెరా ఉంటే సరిపోదు

  • @rkv1663
    @rkv1663 Год назад +7

    Excellent madam ....this is awakening msg to all ...thanks to bringing up this to public

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 Год назад +1

    😂😂😂
    మరి మీరు wrestler మీద వీడియో చేశారు అప్పుడు ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపించలేదా??????
    హిందువులకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడాలంటే అప్పుడు దానికన్నా ఇంకా ప్రధానమైన ముఖ్యమైన సమస్యలు చాలా వస్తాయి. కానీ హిందువుల గురించి కానీ మోడీ గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నప్పుడు అదే అతి ప్రధానమైన అతి ముఖ్యమైన సమస్య లాగా మీరు వీడియో చేస్తారు.

  • @gadwalporaduvlogs8109
    @gadwalporaduvlogs8109 Год назад +7

    Kerala storey chey akka and Manipur koda akka

    • @ismailshaik4827
      @ismailshaik4827 Год назад

      Chasi ami chayala

    • @aasurya3335
      @aasurya3335 Год назад +2

      @@ismailshaik4827 truth should be known that is karala story true or false?

    • @ismailshaik4827
      @ismailshaik4827 Год назад +4

      @@aasurya3335 first Kerala ke vellu ee matter real Or fake ani adugu.
      Tarvata Gujarat vellu BBC thisina documentary real Or fake ani adugu.
      Tarvata UP vellu akkada more than 5000+ women's and girl. Rape and murder ayyaru adi real Or fake ani adugu.
      Tarvata nee result anto ee comment box lo chappu

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +5

      So you are not interested in this video!

    • @ismailshaik4827
      @ismailshaik4827 Год назад

      @@ThulasiChandu he is very interested religion videos

  • @prakashkamarapu9783
    @prakashkamarapu9783 Год назад +1

    అంతా ప్రజల తప్పే అవుతుంది తెలుసుకో,అవసరానికి మించి పెట్రోల్ వాడితే ఇంతే! అదొక్కటే కాదు అవసరానికి మించి వంట చేయడం, అవసరానికి మించి ధనం ఖర్చు చేయడం. అవసరానికి మించి ఇంట్లో వస్తువులు నింపడం. ఇలా రాస్తూ పోతే చాట భారతం, ఒక్క మోడీని నిందించడం కాదు, గత ప్రభుత్వాల బాధ్యత మరిచిన కారణం కూడా! ఒట్లేయండి మీ సుఖాలు మేం చూసుకుంటాం. ఇలా ప్రజలను సుఖాల వైపు మళ్లించి సోమరిపోతులను చేసిన అన్ని పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తున్నామని చెబుతూ ఉంటారు కదా! వారిని మార్చాలి ముందు. జైహింద్.

  • @MrAndMrsChintu
    @MrAndMrsChintu Год назад +5

    Great information

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Год назад +1

    యాజమాన్యం గురించి కాదు మన రైతులు పండించే వాటిని ప్రభుత్వం , ఈ కంపెనీలు ,వయపారస్తులు వినియోగదారులు కంటే రైతులకు డిమాండ్ పెరిగి రేట్ వస్తుంది అదికకుందా ఎక్స్పోర్ట్ ఇప్పుడుకుడా జరుగుతుంది కదా సుమారు ఇన్ని లక్షలు టన్నులు ఉద్యోగాలు వస్తాయి కదా ,రైతుల ఆత్మహ్యలను కూడా పరోక్షంగా తగ్గుటవేమో కదా ఇప్పుడు ఎక్కడైనా ఒకాకంపెని పెడితే అక్కడ వన్న గ్రామాలకు జరిగే నస్థం గురించి వాళ్ళు అడుగుతారు లేదా మీలాంటి వారి గొంటుతో అడుగుతారు కానీ మీరు కంపెనీ వద్దు అంటే ఇప్పటిదాకా దేశం ఉన్న కంపనీ లన్ని మూసివేయాలని పండిన పంటను పటిపెట్టలి లేదా కొత్తగా పండించ కూడదు రైతు కు కొత్తగా రేట్ పెరగ కూడదు