కలియుగ కుంభకర్ణుడు.. రోజుకు ఎంత తింటాడో తెలిస్తే.. షాకే | Jordar News | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 697

  • @naveenone2211
    @naveenone2211 2 года назад +1205

    మన దేశం లో ఉన్న దరిద్రపు అలవాటు ఎందాంటే వాడి తిండి వాడు తిన్న కూడా కష్టమే....

  • @islavathraghu5133
    @islavathraghu5133 2 года назад +1274

    దోచుకుంటున్నా నాయకుల కంటే చాలా నయం ఈ అన్న

  • @venumokenapalli
    @venumokenapalli 2 года назад +417

    అతని problem meku news అయింది ఎందుకు అలా ఇన్సల్ట్ చేస్తున్నారు. న్యూస్ ని పద్ధతిగా చెప్పడం నేర్చుకోండి ముందు

  • @rajmoney999
    @rajmoney999 2 года назад +147

    కర్మ ఎవరిని వదలదు.. ఒకరిని ఎగతాళి చేస్తే, తొందరలోనే మీరు అంతకు మించి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా..

    • @avulagopiavulagopi4891
      @avulagopiavulagopi4891 2 года назад +1

      నిజం 👌మీ కామెంట్ ని చూస్తే మీరు
      మంచి దేవుడు భక్తులు లాగ ఉన్నారు
      సూపర్

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 2 года назад +92

    ఈ అన్న పనిచేయడానికి కూడా ఇబ్బంది అయినప్పుడు
    తినే తిండికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పలేదు.
    అన్నకు బార్య ఉండగా రెండో పెళ్లికి ఎలా ఒప్పుకుంది.
    అన్న ఏం పని చేస్తాడు తెల్వదు
    తొక్కలో జో ర్థార్ వార్తలు సగం సగం చెప్పుడు

  • @durgaraoyes9690
    @durgaraoyes9690 2 года назад +67

    రోజు కో బాహుబలి తాలీ తింటే కడుపు నిండింది మరియు లక్ష బహుమతి
    అన్న కి పాపం చెప్పింది

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +41

    ఈ మధ్య కాలంలో మీ న్యూస్ చానెల్స్ మంచి న్యూస్ చెప్పడానికి ఉపయోగపడడం లేదుగాని ఇలాంటి అభాగ్యులను అపహాస్యం చేసేవిధంగా మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతున్నాయి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Telugutravellerworld
    @Telugutravellerworld 2 года назад +144

    జిస్టి తగిలుతదే😂😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад +2

      జిస్టి కాదు రా బాడ్కో దిష్టి.

    • @Telugutravellerworld
      @Telugutravellerworld 2 года назад

      @@rankumogudu-ramaswamy pulli raja ki aids vastadi

    • @SreelakshmiSreenivas
      @SreelakshmiSreenivas 2 года назад +2

      @@rankumogudu-ramaswamy దిష్టి కాదు బ్రో ద్రుష్టి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад +2

      @@SreelakshmiSreenivas చెడుగా చెప్పేటప్పుడు, చెడు చూపు ని వర్ణించేటప్పుడు దిష్టి అనే చెబుతారు.

  • @rohitv9076
    @rohitv9076 2 года назад +262

    Dear News Editor, have some empathy towards a fellow human being.. it's a disorder and it's not something to make fun of. There are many important things that matter to us. Be sensible and responsible.

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ

    ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్లుంది ముందు డాక్టర్ని కలవండి.. ఆరోగ్యమే మహా భాగ్యం కదా..

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 года назад +2

    SUPER KALIYUGA KUMBAKARNA MAMA NICE MAMA I LIKE U MAMA 👌👌👍👍🤝🤝💐💐🌹🌹🙏🙏

  • @Iamdetective-jq5sc
    @Iamdetective-jq5sc 2 года назад +20

    Great brother keep it safe and healthy

  • @proudofindian6459
    @proudofindian6459 2 года назад +229

    ఇ ఛానల్ మీద పరువు కింద పిటిషన్ వేయ్ 10 లక్షలు డిమాండ్ చెయ్

  • @sadhikmahammad3834
    @sadhikmahammad3834 Год назад +1

    ఒక వ్యక్తికి ఎంత ఆహారం అవసరం అవుతుందో దానిని ఇద్దరు వ్యక్తులు తినగలిగితే... అన్నివిధాలా మంచిది...ఎక్కువ తినడం అనేది ఈ వ్యక్తికి వున్న జబ్బు కాదు పూర్తిగా ఆరోగ్యంగా వున్న వ్యక్తి మాత్రమే ఇంత తినగలడు...

  • @srilakshmitraders7817
    @srilakshmitraders7817 2 года назад +85

    భగవంతుడు ఇచ్చిన వరం

  • @shemerugumala
    @shemerugumala 2 года назад +13

    తినేవాడిని బకాసురుడు అనాలి.....
    ఎక్కువ నిద్రపోయేవాణ్ని కుంభకర్ణుడు అనాలి

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 2 года назад +7

    సూపర్ అన్న

  • @kittusdmlkittusdml2814
    @kittusdmlkittusdml2814 Год назад

    Super anna maa middle class vallu enjoy chaistham

  • @Haneykumar120
    @Haneykumar120 2 года назад +48

    నీకెందుకురా బేవార్సు అతను ఎంతైనా తింటాడు నీకు ఉంటే నువ్వు తిను

  • @sreenuguna1620
    @sreenuguna1620 Год назад

    god bless you bhayya healt problem clear avvali

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +61

    పాపం ఆయనబ్రతుకు ఆయన బ్రతకడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో మీలాంటి చానెల్స్ వాళ్ళు ఇలా ఆయనను చూపించి అపహాస్యం చేసేవిధంగా మాట్లాడొద్దు ప్లీజ్, ప్లీజ్ అలాంటి బ్రతుకు ఎవరికీ వద్దు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 2 года назад +4

    Borther 💞 Hara krishna Hara krishna Hara krishna Hara Rama Hara Rama Hara Rama bless you family members

  • @sasisingerstar3621
    @sasisingerstar3621 2 года назад

    సూపర్ ఈట్ స్టార్

  • @elmatador4307
    @elmatador4307 2 года назад +15

    Stop making fun of one's problem, Don't let one's problem be a matter of joke to others. There are still more crucial issues that needs to be focused in the society that would ultimately lead to societal betterment

  • @VK-pj9zt
    @VK-pj9zt 2 года назад +6

    V6 news reporters కంటే తక్కువే తింటున్నడులే.......

  • @krishnakrishna1098
    @krishnakrishna1098 2 года назад +128

    ఫస్ట్ నువ్వు weight loss చెయ్యు అన్నా తింటే ఎవరైనా లావైపోతారు నీ ఆరోగ్యం నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది

    • @rajugoud3996
      @rajugoud3996 2 года назад +11

      Bro first sarigga vinu vadu kavalani tinatledhu vadiki ado disease undi 🤦🏽‍♂️🤦🏽‍♂️

    • @garikinadhanaraju5290
      @garikinadhanaraju5290 2 года назад +6

      Vadiki telugu raadu bro

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 года назад +1

      @@garikinadhanaraju5290 hahha

    • @Markersman
      @Markersman 2 года назад

      Nuvvu velli train chay

  • @vijay55kolla
    @vijay55kolla 2 года назад +37

    Dear News team, there is always a good way to cover the news, why do you always make fun of people?
    If possible help him to choose a better way.

  • @LuckyLackvlogs
    @LuckyLackvlogs 2 года назад +19

    ఆయన కుంభ కర్ణుడు కాదు సామి..బకాసురుడు అంటారు..దేనికి ఏ టైటిల్ పెట్టాలో తెలియదా hm టీవీ..ఇంతకన్నా మంచి న్యూస్ దొరకడం లేదా మీకు..

  • @lalamvamshiyadav6410
    @lalamvamshiyadav6410 2 года назад +4

    Anna aa man kana ne voice vetenaa chala super ❤️❤️

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 2 года назад +6

    Hmtv' మీ ఇంట్లకెళ్లి తింటాండా 'మీ అయ్యా సొమ్ము ఏమన్నా తింటాండా!

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад

    Aara Veera bakasura bayankara 😁😀🤧🫠🤔🤢🤮👺👺👺

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 2 года назад +22

    The title of the program is wrong. It is కలియుగ బకాసురుడు but not కుంభకర్ణుడు. Please ratify your title

    • @GENUINE9832
      @GENUINE9832 2 года назад

      Kumbha karnudu 6 months thintadu, 6 months pantaadu,title correcte

    • @abhileswar
      @abhileswar 2 года назад

      @@GENUINE9832
      Kumbakarnudu 6 months pantaadu ... Okkaroju 6 months food thinesi malli 6 months pantadu ...

  • @challasriram8103
    @challasriram8103 2 года назад +25

    Kumbhakarna had apetate for sleeping not for food 😎 Bakasura who is segnificant example for apetate 😎😀

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 года назад +7

    అన్న నీవు కొద్దిగా తిండితో పాటు ఎక్సర్ సైజ్ అవసరం అన్నో

  • @shibadoge8482
    @shibadoge8482 2 года назад +63

    100 rupees ki full meal s kada thinu😀😀

  • @sidhanthisharma2085
    @sidhanthisharma2085 2 года назад +1

    మితంగా తింటే అమృతం అతిగా తింటే visham

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 2 года назад +22

    How he get money ??...daily 10k rupees he eat 😅😅. According to news channel .

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 года назад

    Good person.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 года назад +1

    Dhanam mulam idam jagath money is god 🙏🙏🙏🙏

  • @vanarasiumamahesh8320
    @vanarasiumamahesh8320 2 года назад +74

    Bahubali thali thinte 500000 prize nuv roju gelavacchi

  • @villagelife11
    @villagelife11 2 года назад +1

    Super

  • @vramaraju3729
    @vramaraju3729 2 года назад +1

    గవర్నమెంట్ ఆదుకోవాలి ప్లీజ్

  • @marupakasrinivas1293
    @marupakasrinivas1293 2 года назад

    దేవుడు అతనికి అటువంటి రూపాన్ని ఇచ్చాడు అటువంటి ఆకలిని ఇచ్చాడు అటువంటపుడు ఏం చేస్తారు

  • @talaribalakrishna7966
    @talaribalakrishna7966 2 года назад +1

    my like is 10k medam sir

  • @kanyaragipraneeth2346
    @kanyaragipraneeth2346 2 года назад

    (Very good carry on)

  • @shaikniranjan8087
    @shaikniranjan8087 2 года назад +3

    Anna Ma vadinalaku enta opika ondo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 2 года назад +1

    Take care of your health.

  • @vijaya402
    @vijaya402 2 года назад +2

    Normal food like vegetables tenu bayya.. Appudu anta tenaleev.. N health ki kuda better

  • @saikumarpallapu7645
    @saikumarpallapu7645 2 года назад +10

    ఆయన డబ్బులు ఆయన తింటున్నాడు మీరు ఎం పెడుతున్నారు

  • @kashettyavp
    @kashettyavp 2 года назад +2

    జాత్యహంకారం అవమానం మరియు బాడీ షేమింగ్

  • @dokkapavankumar6854
    @dokkapavankumar6854 2 года назад

    Super anna

  • @easylearning3959
    @easylearning3959 2 года назад +10

    It's not a funny
    It's time for humanity
    Just help him interms of both medically and financially

  • @countrybharat9670
    @countrybharat9670 2 года назад +48

    It's really necessary to present such kind of person to public. How he feels, if everyone L on his figure. It's not at all good to expose. Every human has feelings. Don't hurt once self-respect .

    • @DhanaLakshmi-ev5vm
      @DhanaLakshmi-ev5vm Год назад

      ❤❤

    • @gopigoud3000
      @gopigoud3000 Год назад

      బాహుబలి కాలియా హోటల్ కి పంపియండి ఇక్కడ రెండు లక్షల ప్రైస్ మనీ కూడా తెలుసుకుంటారు

  • @vchakri8852
    @vchakri8852 2 года назад

    Supar

  • @bollaboinaswamyyadav4549
    @bollaboinaswamyyadav4549 2 года назад

    రాజకీయ నాయకుల కంటే నువ్వు చాలా బెటర్ లే అన్న...

  • @umathota8207
    @umathota8207 2 года назад

    good

  • @udaykumar-nv3ls
    @udaykumar-nv3ls 2 года назад

    Bhubali thali thinipichandii bayya atleast 1 laks price kodthaduu

  • @srisaiyekshith6362
    @srisaiyekshith6362 2 года назад +8

    Ultimately at least he will eat whole village stay tune

  • @GGRTECHNEWS
    @GGRTECHNEWS 2 года назад

    Manalni dhochukune nayakula gurinchi news chey bro.

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 года назад +7

    Young guy, save petrol

  • @shamsheershaik7731
    @shamsheershaik7731 2 года назад

    Entha..... Eruguthado.......😥😥

  • @buddamallesh5978
    @buddamallesh5978 9 месяцев назад

    👍

  • @MrVijay1432u
    @MrVijay1432u 2 года назад +7

    Papam vadini chuste jaali vestundi endukante vadiki disorder problem ni kuda vere la egatali chestunnaru news gurinchi 😢

  • @NareshKumar-rq4ef
    @NareshKumar-rq4ef Год назад +1

    Bhahubali thali context ki vellali anna

  • @pramodkumarmadapathi9062
    @pramodkumarmadapathi9062 2 года назад +2

    మా జగిత్యాల లో 90 రూపాయలకు తిన్నంత అన్నం

  • @pallapothulavenkatesh9523
    @pallapothulavenkatesh9523 2 года назад

    Health is wealth anna

  • @veeneshkondru8533
    @veeneshkondru8533 2 года назад +3

    Bahubali thali challenge thinu
    2 lakh geluchukovachu.
    Hydarabad లో ఉంది

  • @karrirajesh6363
    @karrirajesh6363 Год назад

    Bahubali Tali vishakapatnam try😊win amount 50000 rupees

  • @praneethkumarbhojannagari1112
    @praneethkumarbhojannagari1112 2 года назад

    ఆయన కష్టం చేసుకొని తింటుండు.. అదికూడా తప్ప.... దాన్ని న్యూస్ చేసుడు ఏందో..... వార్త ల విలువ లేకుండా పోతుంది.

  • @airman4843
    @airman4843 2 года назад +1

    Paisal Yetla vesthunnai mari athaniki yempani chesthadanta , yendhuku ah thindhi denikaina panikosthada weightlifting Compilations ki pampandi deshaniki yemanna use avuthadu

  • @premgeet4933
    @premgeet4933 2 года назад +2

    Vaadu kastapadi tintunnadu💯

  • @bettyaparna2706
    @bettyaparna2706 2 года назад +3

    Let him get medical help before it's too late!

  • @naveenkoppu4430
    @naveenkoppu4430 2 года назад

    Anna em work chestado

  • @chintu1298
    @chintu1298 2 года назад +9

    న్యూస్ చెప్పేవాడు చలా బాధపడుతున్నట్టు ఉన్నాడు చలా ఓవర్ గా చెప్పాడు

  • @murthybommalla413
    @murthybommalla413 2 года назад

    ఈ వ్యక్తిని కెసిఆర్ దగ్గర పెడితే చాలు ఆస్తి తప్పకుండా కలుగుతుంది

  • @kotasinu7457
    @kotasinu7457 2 года назад +1

    Bahubali try 100% price

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 2 года назад +2

    Dear Editor/ news reader kindly don't use sarcastic comments against a person whom you have shown. There are so many crorepathis in our country. Anyone can, if they want, can provide him food. Hurting the feelings of a person is not correct. He is more better than those who are minting public money in many ways. Poyina janmalo annadanam baaga chesivuntadu. God bless him.

  • @ravikota6711
    @ravikota6711 2 года назад

    👏👏👏👏👏

  • @vishalakshijosyula2693
    @vishalakshijosyula2693 2 года назад +6

    ఎక్కువ తినే వాళ్ళని బకాసురుడు అంటారు, ఎక్కువ నిద్ర పోయేవాల్లని కుంభకర్ణుడు అంటారేమో?

  • @nageshyadav582
    @nageshyadav582 2 года назад +2

    ఇదొక పెద్ద matter eh కాదు
    WWe Fighters రోజుకి ఇంతకంటే ఎక్కువే తింటారు

  • @nareshnani0762
    @nareshnani0762 Год назад

    bahubali thali frize pedithe ithane win avuthadu pakka🚩

  • @imindian5108
    @imindian5108 2 года назад

    విలకి HMTV వాలు సహాయం చేయాలి...

  • @saivan7505
    @saivan7505 2 года назад +7

    RIP His bike 😥

  • @RaghavaMaheswarapu-dk4xu
    @RaghavaMaheswarapu-dk4xu Год назад

    Kavalakuntla lo buffalo tho velli 18 years ke vatini vadhili ammayi tho vellina father of India

  • @Gaddammudhiraj
    @Gaddammudhiraj 2 года назад +18

    Yentha thinna nalekaa baakkaga undale 🤣🤣🤣🤣🤣

    • @sr-db3fl
      @sr-db3fl 2 года назад +2

      neku pelli ayaka msg chey matladali...🤣

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 2 года назад +1

    మీ రేటింగ్ కోసం అవమానంగా ఇలాంటి టైటిల్ అవసరమా

  • @alhamdulillah.69
    @alhamdulillah.69 2 года назад

    Car teesko Anna ..

  • @vnjchannal
    @vnjchannal 2 года назад +1

    HMTV i lanti news lu kadhu edheyy Aeina manchii news chepandhi anthey kani evaru entha food thinteyyy meku

  • @Premagaadha
    @Premagaadha 2 года назад +1

    Ayanaki mee channel pettadam ledhu kadaa tindi alantappudu yenduku ilaa chepthunnaru

  • @VikramGoudCongres_official
    @VikramGoudCongres_official 2 года назад

    ఈ వార్త తెలినాక ఏ హోటల్ వాడైన ఆఫర్స్ పట్టడు ఎందుకు అంటే అన్న తిండిని చూసి ఎవడు కూడా ముందుకు రాడు
    ఓక వేల కోట్ల ఉన్న ముకేశ్ అంబాని లాంటి వారే రావాలి కాబట్టి...
    తిండి విషయం లో విజయం నిదే అన్న.....

  • @rbcreativitychanel2308
    @rbcreativitychanel2308 2 года назад

    Climax jorundhi

  • @madhuap5523
    @madhuap5523 2 года назад +3

    adhyna Eating competition lo participate chesi gifts geluchukovachhu, try cheyyandi oka sari

  • @dommetisrinivasarao8159
    @dommetisrinivasarao8159 Год назад

    వీనికి ఇన్ఫెల్డ్ బైక్ సైకిల్ మాధురి ఉంది

  • @bmaheshchary123
    @bmaheshchary123 2 года назад +14

    Mari Ilanti News Viral Chesthunaru Kadha Me Channel Nundi Dabbulu Thisukoni Athaniki Operation cheyinchi Slim Ga Cheyochu kadha

  • @dasaribharath2319
    @dasaribharath2319 2 года назад +19

    Manam evarini hurt cheyakudadu em nuvvu poshiustunnava ayana nii papam adee oka disorder ani cheyptunnadu kadha neku eanduku ayana eanta tintey plss media should focus on what is important to society aayana family members nee cheytha video chusi konchem feel ayyi vuntaru enni rojulu guttu ga vunna ayyanu, mothham 2 Telugu ratrala ku chupinchav asalu neeku em vorigindi vayya e video valla?

  • @abakucharan2418
    @abakucharan2418 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Badri-xl2bq
    @Badri-xl2bq 29 дней назад

    ప్రోటీన్ లోపం వల్ల అతిగా ఆహరం తింటారు

  • @shivakumar-mi4nt
    @shivakumar-mi4nt 2 года назад

    🙏🙏🙏

  • @RandomRam-V
    @RandomRam-V Год назад

    Sir.. What is your problem?

  • @merim3616
    @merim3616 2 года назад +63

    athaniki edho disorder vundhi. ippudu dhaniki news lo broadcast cheyyatam andhulo athanu thine food gurinchi detailed ga chepthu funny satirlu veyyadam chusthuntey mee standard entannadhi ardhamavuthundhi. mana illallo evaro okaru vuntey appudu ardham ayiddhi eela broadcast cheyyatam entha thappo ani. Ayina trp picchollaki ivanni ardham kavuley