కళదప్పిన పల్లె Folk Song | Kaladappina Palle New Folk Song Promo | Gidde Galam | Gidde Ramanarsaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Kaladappina Palle New Folk Song Promo | Gidde Galam | Gidde Ramanarsaiah
    Please like, share and subscribe to my channel.
    Thank you all
    Subscriber: Subscribe for more songs:
    / @giddegalam

Комментарии • 169

  • @kommurameshsingerkmm2781
    @kommurameshsingerkmm2781 2 года назад +30

    కళాకారుల కష్టసుఖాల గురించి ఇంత చక్కటి పాటను అందించిన గిద్దె రామ నరసయ్య అన్నగారికి కళాభివందనాలు.... కొమ్ము రమేష్ సింగర్
    ఖమ్మం

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 2 года назад +33

    అన్నా మీ గొంతుకు 🙏, మీ పాటలు చాలా బాగుంటాయి అన్న,

  • @manturivishnu3127
    @manturivishnu3127 2 года назад +27

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముఖ్య కారణం మీరే అన్న మి పాటలతో ఎందరినో అలరించారు మి పాటలకి న లాల్ సలం అన్న 🙏🏼🙏🏼💐💐అన్న మి పాట కొమ్మలల్లో కోయిలమ్మ పాట super Anna

  • @velthoorimadhu5142
    @velthoorimadhu5142 2 года назад +21

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి బాబాయ్

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 2 года назад +1

    జయహో జానపదం... రామనర్సన్న గొంతులో నుంచి

  • @mandalasanjeeva7215
    @mandalasanjeeva7215 2 года назад +8

    ప్రజల కొరకు పాటు పడే కళాకారులం 👌...
    గిద్దె రాంనర్సయ్యకు పెద్ద అభిమానులం✊🚩...

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 2 года назад

    అన్నా మీ పాటల్లో ఎన్నో అర్ధాలు ఉంటాయి అన్న మీ పాటలు అంటే ఎంతో ఇష్టం అన్న గిద్దె గళం ద్వారా మరెన్నో పాటలను మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి మంచి పాటలను మీ ద్వారా ప్రజలకు చేరే విధంగా అందిస్తారని కోరుకుంటూ నీ ముద్దుల తమ్ముడు రేలా నాగరాజు

  • @ganijohny999
    @ganijohny999 2 года назад +1

    తెలంగాణ ప్రజల గొంతును పాటలతో వినిపించే కలకారులకు వందనం🙏 తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర చాలా కీలకమైనది నేడు మీకు తగిన గుర్తింపు ఈ ప్రభుత్వంలో లేకపోవడం చాలా బాధాకరం పదవి లేని ప్రతిపక్షంల ప్రజల సమస్యలపై మరెన్నో పాటలతో ప్రభుత్వన్ని మంచి దారిలో నడిపించుటకు మరిన్ని పాటలతో ముందుకు రావాలని ఆశిస్తున్నాను..

    • @ganijohny999
      @ganijohny999 2 года назад

      ప్రతి ఒక్క కళాకారుడిని గుర్తించి పల్లె యాదికొచ్చిన మల్ల పాట మొదలుపెట్టిన అన్న పాట మరియు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొమ్మలాల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది అన్న పాట ఇప్పటికి మా నోటా ఆడుతూనే ఉంటది ఎన్ని సార్లు విన్న వినసొంపుగా ఉంటది రాంనరసన్న🙏🙏

    • @polepakavishwateja8098
      @polepakavishwateja8098 2 года назад

      Annn.exelant chalabagundhi

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 года назад +5

    సూపర్ పాట 👌👌👌👌🙏🙏🙏💐💐💐💐🎶🎶🎼🎼🎶🎶✊️✊️✊️✊️కళాభి వందనాలు 🙏🙏ఇట్లు వెంకటేష్ రేచపల్లి గ్రామం జగిత్యాల జిల్లా

    • @nunesureshofficial666
      @nunesureshofficial666 2 года назад

      *జై భీం మూవీ..జడ్జి జస్టిస్ చంద్రు రియల్ స్టోరీ వినండి👇👇 please SUBSCRIBE Share
      ruclips.net/video/oRkE1Elc7zg/видео.html

  • @Sreedhar1976
    @Sreedhar1976 2 года назад +1

    అన్నా...కళాకారుల గురించి పాట బాగుంది.

  • @manojdayyala2286
    @manojdayyala2286 2 года назад +7

    మహబూబాబాద్ ముద్దు బిడ్డా మా గిద్దె రాం నర్సయ్య..... 👌🏽👌🏽

  • @dileepkumarreddaboina6421
    @dileepkumarreddaboina6421 2 года назад +10

    👏👏👏👏👌👌👌👌🤘🤘🤘తొర్రూరు గళం.... మా గిద్దె రాం నర్సన్న

  • @సింగర్లక్ష్మణ్జానపదగీతాలు

    Superr song ram narsanna kalbhivandanalu

  • @MrSOMU
    @MrSOMU 2 года назад +4

    2014 Public Garden & Ravindra Bharathi లో యువజన కళోత్సవాలు ( Youth festival) లో ఈ పాట పాడి గెల్సిన.. అలా కళాకారులమంత బస్సులో ప్రయాణిస్తు నేను ఈ పాట పాడుతుంటే నాగరాజు అన్న నీకు ఫోన్ చేసి వినిపించి నాతో మాట్లాడించాడు.. అప్పడిదాక తెల్వదు ఇది మా రాంనర్సన్న రాసిన పాట అని.. ఆ పాట ఇలా వీడియో రూపేనా రావడం చాలా ఆనందంగా ఉంది..♥️

  • @MrStories26
    @MrStories26 Год назад +1

    supper 😍

  • @Mr-MaheshYadav1432
    @Mr-MaheshYadav1432 2 года назад +1

    సూపర్ సాంగ్ అన్న

  • @bollaramshekar
    @bollaramshekar 2 года назад +1

    కలభివందనలు రాం నర్సన్న

  • @akhilnani6934
    @akhilnani6934 2 года назад +1

    Super anna me song ki me voice ki meku fan ayaya anna

  • @manatelanganapallepatalu5144
    @manatelanganapallepatalu5144 2 года назад +5

    పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులు.
    కవులు , కళాకారులు అన్న
    సూపర్ సాహిత్యం , సంగీతం , స్వరం

  • @rajugade2143
    @rajugade2143 2 года назад

    Mahabubabad ma muddu bidda ma gidde ram narsaiah mama ki jai jailu...... Kalakarudu...cinigayakudu 👍👍👍🙏🙏🙏🙏

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 2 года назад

    Good song Anna garu

  • @Villege_youtube_lovers1419
    @Villege_youtube_lovers1419 2 года назад

    చాలా రోజులకి అన్న enrty సూపర్

  • @nagarajumangalapally7209
    @nagarajumangalapally7209 2 года назад +1

    అన్న సూపర్

  • @msaidulu3965
    @msaidulu3965 2 года назад +5

    Waiting for full song brother

  • @ashokdekka168
    @ashokdekka168 2 года назад +1

    అన్న మీరు ఎప్పుడు సూపర్

  • @tshankarappa4706
    @tshankarappa4706 2 года назад

    Waiting full song 👌👌

  • @psnnews5112
    @psnnews5112 2 года назад

    అన్న సూపర్ సాంగ్...మీ వాయిస్ తో....పాట వింటుంటే అదో అనుభూతిని పొందుతున్నాం...అన్న...ఇంకా మంచి పాటలతో ముందుకుపోవలని నా కోరిక అన్న...

  • @avigaming507
    @avigaming507 2 года назад

    అద్బుతమైన పాట.

  • @srisaieducationalworld8054
    @srisaieducationalworld8054 2 года назад

    కళాభివందనాలు అన్నా....అన్నా సూపర్ సూపర్ అన్నా.... అన్నా మీరంటే మీ పాటలంటే చాల ఇష్టం. చాల బాగుంటది మీ గొంతు.... And am really waiting for this song.. all the best and congratulations......

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 2 года назад

    సూపర్ పాట అన్న ఇంత చక్కటి పాట పాడినందుకు ధన్యావాదాలు అన్న

  • @creatermounika1482
    @creatermounika1482 2 года назад

    Super anna na kalanu kuda avaro okaru gurthistharu ani adhuruchusthuna ni song vinaka naku namakam vachindhi ✍ writers andhariki selute

  • @rudragoud9384
    @rudragoud9384 2 года назад +1

    సూపర్ అన్న

  • @banjarabeat2321
    @banjarabeat2321 2 года назад +1

    Adbuthamaina రచన అన్న

  • @asallasathish1155
    @asallasathish1155 2 года назад

    సూపర్ బాబాయ్ నీ సెల్ నంబర్ కావాలి......🙏🙏🙏

  • @m9express62
    @m9express62 2 года назад +1

    Super Promo Anna

  • @s.k.r.entertenment2702
    @s.k.r.entertenment2702 2 года назад +1

    సూపర్... వళ్ళు పులకరిస్తుంది. పాట వింటుంటే

  • @bhaskargoudmadasu8395
    @bhaskargoudmadasu8395 2 года назад +1

    పాటను అమ్ముకుంటున్న కళాకారులకు వందనం ప్రజల కొరకు ప్రజలని చైతన్య పరిచే కళాకారులకు పాదాభివందనం🤝🙏

  • @maheshchinnuri1444
    @maheshchinnuri1444 2 года назад +1

    Anna super

  • @balukampallysongs
    @balukampallysongs 2 года назад +1

    Super Annaa

  • @jellaprashanth2430
    @jellaprashanth2430 2 года назад +2

    Excellent 🙏🙏babai...

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 года назад

    Anna garu supar 🙏🙏🙏

  • @veeraswamychatla9979
    @veeraswamychatla9979 2 года назад

    Anna namasthe supper song

  • @narsimulunarsimulu4225
    @narsimulunarsimulu4225 2 года назад

    Mee vais super Anna 🙏🙏

  • @jangitisanthosh8587
    @jangitisanthosh8587 2 года назад

    Super song Anna

  • @dhoninaresh7978
    @dhoninaresh7978 2 года назад

    Super Annagaru

  • @venkannapagi2992
    @venkannapagi2992 2 года назад

    Supar Anna

  • @nakkasomeshwar8575
    @nakkasomeshwar8575 2 года назад +2

    Waiting for full song

  • @pvloveboy9447
    @pvloveboy9447 2 года назад

    Anna super song kalakarula kosam goppa song padthunnav

  • @sandyvolgasofficial1624
    @sandyvolgasofficial1624 2 года назад

    Super 👌 Anna 👏👏👏💐💐💐💐💐✊✊✊✊✊🐘🐘🐘🐘🐘🌹🌹🌹🌹🌹🌹

  • @RKNewsTelugu
    @RKNewsTelugu 2 года назад

    సూపర్ అన్నయ్య..... కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి

  • @kavishivakumar483
    @kavishivakumar483 2 года назад

    Nijam anna

  • @shivaprabha-oh2pm
    @shivaprabha-oh2pm 2 года назад

    ANNA full Song kosamm waiting Anna

  • @ssacreator693
    @ssacreator693 2 года назад

    Ramnarsanna Super

  • @manojreddykusuma9801
    @manojreddykusuma9801 2 года назад

    Anna full song kavli ..medi supar voice

  • @rameshdorepally9944
    @rameshdorepally9944 2 года назад

    Super song

  • @rajukandhula1978
    @rajukandhula1978 2 года назад

    Super 👌👌👌♥️

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 2 года назад

    అన్న అందరం ఎదురుచూస్తున్నం

  • @SA-vo7mt
    @SA-vo7mt 2 года назад +2

    Xlent amazing feeling songs anna💐💐

  • @bunnysrikanth3119
    @bunnysrikanth3119 2 года назад +1

    చాల రోజులకీ మీ గొంతు వింటున్నాము అన్నయ్య

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 года назад

    Nice anna👌👌👌🙏💐💐💐

  • @nvsinger4687
    @nvsinger4687 2 года назад

    Excellent Brother

  • @bakkiyadagiri3536
    @bakkiyadagiri3536 2 года назад +1

    అన్న మన కళ కారుల బాధలు పాట రూపంలో బాగా చెప్పావ్ నీకు వందనాలు.....

  • @azarramlaxmanfriends6834
    @azarramlaxmanfriends6834 2 года назад +1

    👍👌

  • @nithyaveta6479
    @nithyaveta6479 2 года назад +1

    Super xllent anna 🎉🎉💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @shekaralwala4965
    @shekaralwala4965 2 года назад

    Anna mi song 👌👌

  • @adamalapellyprabhakar1973
    @adamalapellyprabhakar1973 2 года назад

    అన్న నమస్తే.
    మీ గొంతు వినక చాలా రోజులు అయినది. పల్లె పాట బాగుంది. Ok SUPAR bro.... 🌹👍🙏

  • @vickyvikshithdancer9910
    @vickyvikshithdancer9910 2 года назад +1

    Wow amazing

  • @raviteja452
    @raviteja452 2 года назад +21

    ""రైతేరా లోకానికి ఆధారం ఆ చేతిదే మనం తినే ఆహారం"" ఈ పాట పూర్తిగా వ్రాసి పాడండి అన్న గారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాట బాగా వైరల్ అవుతుంది

  • @krishnakavali5299
    @krishnakavali5299 2 года назад

    Super

  • @maruthierra647
    @maruthierra647 2 года назад +1

    Anna adhbuthanga padaru..
    Kaani
    Ippudu miru prajala koraku yeda paduthunnaranna rajakiya party la kosame padavadithiri

  • @rajug4186
    @rajug4186 2 года назад

    నీ పాటకు పాదాభి వందనము అన్నా

  • @shivamedoju8055
    @shivamedoju8055 2 года назад +3

    Voice✨✨👌👌👌

  • @MahiTRS
    @MahiTRS 2 года назад +1

    గొప్ప కళాకారుడు రాంనర్సన్న

  • @miriyalaprasad6124
    @miriyalaprasad6124 2 года назад

    super

  • @SM-nd8kq
    @SM-nd8kq 2 года назад

    సూపర్ సాహిత్యం అన్న

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham8048 2 года назад +1

    అన్నా ఆట పాట తో మొదలయిన పోరాటాల తెలంగాణా ఎక్కడ పోయింది.అన్నా కాలుకు గజ్జెలు కట్టి సంకకు డప్పు వేసుకొని పాటలు పాడుతుంటే ఈప్పుడు తెలంగాణ బహుజన రాజ్యం కావాలని పాటలు పాడు అన్నా. నీకు తెలంగాణా నీలి వందనాలు.

  • @జైయాదవ్ఫ్రెండ్స్యూట్యూబ్ఛాన

    🙏🙏🙏🙏👌👌👍👍

  • @sri361
    @sri361 Месяц назад

    Anna nice

  • @prabhakardornam2778
    @prabhakardornam2778 2 года назад +1

    Super song brother keep it up

  • @nagsnagesh3238
    @nagsnagesh3238 2 года назад +1

    Nice ☺️

  • @hanumanthuraojangili4910
    @hanumanthuraojangili4910 2 года назад +1

    Super voice sir....

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 года назад +2

    Stage paina MI patathone Telangana rastam vochindi ANNa MI veerabhimani GA chepthunnaa 🙏🙏🙏🙏✊

  • @amarbade3637
    @amarbade3637 2 года назад

    చాలా బాగుంది

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад

    కళ కోసమే brathiketollanna

  • @rakeshvolgos5321
    @rakeshvolgos5321 2 года назад +1

    Anna okka song nirudhyogula medha Rai Anna 🙏🙏

    • @mallepakahussen
      @mallepakahussen 2 года назад

      మిము కోరుకుంటుంది అదే..... నిరుద్యోగుల మీద..... ప్రస్తుతం పేదరికం మీద...... ఆశిస్తున్నాం..... కవుల కలాలు కదలడం లేదు, ఇది తలుచుకుంటే కొంత బాధ వేస్తుంది......, ఫెవారేట్ సింగర్స్ అనుకున్న వాళ్లు కూడా ఎం రాయడం లేదు.

  • @farmarlovenimmaprashanth4201
    @farmarlovenimmaprashanth4201 2 года назад

    Anna ni voice super anna

    • @nunesureshofficial666
      @nunesureshofficial666 2 года назад

      *జై భీం మూవీ..జడ్జి జస్టిస్ చంద్రు రియల్ స్టోరీ వినండి👇👇 please SUBSCRIBE Share cheyandi
      ruclips.net/video/oRkE1Elc7zg/видео.html

  • @veerujagan2479
    @veerujagan2479 2 года назад

    Nice అన్నయ్య...me ఆర్మీ brother

  • @peddedlasrikanth4016
    @peddedlasrikanth4016 2 года назад

    Jai Raithanna🙏🏻🙏🏻🙏🏻

  • @gangadharganga5327
    @gangadharganga5327 2 года назад

    సూపర్ సాంగ్

  • @sravankumar9333
    @sravankumar9333 2 года назад

    👌👌👌👍👍👍💐💐💐🙏🙏🙏

  • @polojupavani7007
    @polojupavani7007 2 года назад

    Super 🙏👌

  • @jaientertainments4619
    @jaientertainments4619 2 года назад +1

    Super Anna..

  • @tanilkumar1440
    @tanilkumar1440 2 года назад +1

    కలరులకి నా పాధాభి వందనాలు అన్నా.

  • @kommulashekargoud7263
    @kommulashekargoud7263 2 года назад

    సూపర్ సాంగ్ అన్న గారు

  • @vardhanmeda5728
    @vardhanmeda5728 2 года назад

    Full song when relese

  • @madhuchittimella9478
    @madhuchittimella9478 2 года назад

    👌👌👌

  • @manojgudipati8241
    @manojgudipati8241 2 года назад

    మి సాంగ్స్ చాల బాగ ఉంటాయి ..

  • @shyamshanthala3782
    @shyamshanthala3782 2 года назад

    Promo is excellent 👌 super and waiting for full video 📷😎

  • @srisri-qz2qe
    @srisri-qz2qe 2 года назад

    సూపర్ వాయిస్ అన్న

  • @akhileshbhai2074
    @akhileshbhai2074 2 года назад

    Super songs 🎵 👌 ❤ 💕 ♥