మీరు ఊహించి ఉండరు - My first Payment on YouTube Revealed | Thanks to Everyone

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • మీరు ఊహించి ఉండరు - My first payment on RUclips Revealed | Thanks to Everyone
    #youtubefirstpayment #youtubepayment
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    RUclips first payment
    RUclips payment
    Payment
    RUclips first salary
    Araku
    Araku tribal culture
    Araku tribes

Комментарии • 5 тыс.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад +1417

    మీ కష్టానికి ఫలితం దక్కింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు భవిష్యత్తులో మంచిగ ఉండాలని కోరుకుంటున్నాను.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +57

      Thank you so much Annaya

    • @user-pm8qf3dj8v
      @user-pm8qf3dj8v 2 года назад +20

      You all are having good attitude towards own Tribals culture.
      Proud of you
      Please continue your studies too.

    • @user-pm8qf3dj8v
      @user-pm8qf3dj8v 2 года назад +15

      You are celebrities.
      Best wishes from
      Warden (Velpula )
      Tribal Govt Girls Hostel
      Osmanabad Maharashtra

    • @venkateshkondaka570
      @venkateshkondaka570 2 года назад +7

      Good job guys. You all are deserve people.

    • @rajkumaryadagalla
      @rajkumaryadagalla 2 года назад +6

      Congratulations and Good Job guys

  • @BRK3770
    @BRK3770 2 года назад +307

    మాట్లాడే విధానం, అచ్చమైన భాష.. ఇవి మీకు ఉపయోగ పడ్డాయి🥰👍🏻

  • @alivelukonka814
    @alivelukonka814 2 года назад +417

    మీ కళ్లల్లో ఎటువంటి కల్మషం లేదు మీరు ఎప్పుడు ఇలాగే ప్రకృతి వడిలో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న😊

    • @Dhivasi
      @Dhivasi 2 года назад +1

      సూపర్ బ్రదర్

    • @balejayanthi6307
      @balejayanthi6307 2 года назад +1

      So happy brother
      Medicenal plants gurinchi mi peddavalla nu adigi maku cheppndi pls

    • @kalyanramana
      @kalyanramana Год назад

      @@bestway793 కష్టపడి పనిచేసి సంపాదించు రా.లేదా బిచ్చం ఎత్తుకో ...బిచ్చం అడిగేటప్పుడు 2000 అడగకు.....2 రూపాయలు అడుగు వేస్తారు...

    • @satishtumpala6073
      @satishtumpala6073 Год назад +1

      Vallu anhte Anna nammithe pranam pedatharu super

    • @himeshriyansetty7249
      @himeshriyansetty7249 Год назад

      Bro madhi arakuvalley

  • @vanthalasuneelkumar9076
    @vanthalasuneelkumar9076 Год назад +50

    1,40000/- Rupees Congratulations Brothers God bless you All . 🥳🥳🥳👍👍👍🤝🤝🤝👏👏👏

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 2 года назад +146

    సోదరా నీ వాయిస్ ట్రైబల్ లా లేదు మైదాన ప్రాంతం వారి కంటే చక్కగా ఉంది మీరు ఎల్లప్పుడూ ఇలాగే కలిసిఉండి మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా తమ్ముళ్లు

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 2 года назад +261

    శుభాకాంక్షలు తమ్ముళ్లు....మీరు ఇంకా ఎక్కువ సంపాదించి,ఉన్నత విలువలతో ఉన్నత స్థాయికి ఎదగాలి...

  • @p.v.8775
    @p.v.8775 Год назад +35

    Congratulation 👏 మీరు ఇంక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను బ్రదర్స్
    ఇట్లు
    మీ రైతు బిడ్డ

  • @minnikudelli682
    @minnikudelli682 Год назад +5

    తమ్ములు మీ భవిష్యత్తు చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను
    మీ నలుగురు ఎప్పుడు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను
    మాకు తెలియ గిరిజనులు వారి జీవిత శైలి ఇంకా వారి విధానాలు తెలియజేయండి తమ్ములు

  • @hariindra4652
    @hariindra4652 2 года назад +77

    Congratulations brother... ఇలానే హ్యాపీ గా ఉండండి. కష్టానికి ప్రతిఫలం ఎప్పటికైనా వస్తుంది 👍🏻👍🏻👍🏻

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 2 года назад +60

    దేవుని కృప దేవుని కాపుదల మీకు తోడుండాలి మన పెద్ద వాళ్ల కల్చర్ను ఇలాగా చేస్తూ మీ చదువులో మీరు ముందుకు కొనసాగాలని మనస్పూర్తిగా ఒక అక్కలా కోరుకుంటున్నాను తమ్ముళ్లు

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 2 года назад +16

    ఎంత వచ్చిందో నిజాయితీగా మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి చెప్పారు అందులో నేను కూడా ఉన్నాను ధాంక్స్..... పాపులర్ అయితే కొంతమంది MCN బోకు బ్యాచ్ మిమ్మల్ని వాళ్ళ స్వార్ధం కోసం అప్రోచ్ అవుతారు చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యండి...‌All the best Friends 💓🇮🇳🇮🇳🚩🙏👌👍🏻 ,,,,,,, యూట్యూబ్ చరిత్రలో Na Anveshana true' traveler..... ఆ తర్వాత స్వచ్చమైన తెలుగు ట్రైబల్ ఛానెల్ మీది 🌹🤗

  • @anileshwari3346
    @anileshwari3346 Год назад +24

    మీ కష్టానికి ఫలితం అందజేసింది మీ యొక్క ప్రకృతి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనిల్

  • @kethanarsayya20
    @kethanarsayya20 2 года назад +39

    ఇన్ని రోజులు కష్టాన్ని మరిచిపోయి ఇరోజు మీ మొఖం లో ఆనందం కనిపిస్తుంది All the beast bro

  • @poojadevarakonda
    @poojadevarakonda 2 года назад +197

    Congratulations to your Hard work 👍👍👍

  • @subramaniv9943
    @subramaniv9943 2 года назад +102

    Congratulations brothers.. 👏👏👏. కల్మషం లేని మనుషులు మీరు. అందుకే మీకష్టానికి ప్రతిపలం దక్కింది. మీరు ఎప్పుడూ ఇలా చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని ఆసిస్తున్నాను.
    ఒక్క విషయం....
    మీరు సంపాదించుకున్న డబ్బును, మీకు సాద్యమైనంత ..మీ తండాలోని నిరుపేద కుటుంబలకు సహాయం చేయండి. వారి దీవెనలు మీ వెంటే వుంటాయి.

  • @rsrinivas729
    @rsrinivas729 8 месяцев назад +6

    కలిసి ఉండండి. హాయిగా ఉండండి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఈశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తాడు.

  • @subhakarrao2783
    @subhakarrao2783 2 года назад +63

    Congratulations brothers...
    మీ స్నేహం చాలా గొప్పది..
    కష్టపడే తత్వం 👌
    మీ వీడియోస్ ద్వారా చాలా
    విషయాలు తెలుసుకున్నాను..
    "పెళ్ళి సంప్రదాయాలు" వీడియో చేయండి..

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 2 года назад +55

    హార్డవర్క్ నెవెర్ ఫెయిల్స్ తమ్ముళ్లు...... ఆల్ ది బెస్ట్ 🙏🙏

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 2 года назад +25

    నాకు చాలా ఆనందంగా ఉంది దాదా... ఒక ఆదివాసీ గ నాకు గర్వo గా ఉంది...ఇంకా మంచి వీడియో లు చేయండి జై ఆదివాసీ...

  • @asiva89
    @asiva89 Год назад +6

    నిజంగా యూత్ అంతా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి చెడ్డదారులు తొక్కుతున్న యువతకు మీరు ఆదర్శం god bless u తమ్ముడ్లు

  • @SaiMac69
    @SaiMac69 2 года назад +38

    మీకు మంచి టీమ్ దొరికింది మీరంతా ఇలాగే కొనసాగితే ఇంకా మంచి విజయాన్ని అందుకుంటారు గుడ్ లక్ బ్రదర్స్

  • @anilgeethasagara
    @anilgeethasagara 2 года назад +27

    బ్రో నేను కూడా whatsapp లో మీ వీడియోస్ status పెట్టుకుంటా bro
    నిజంగా చెప్తున్న,
    మొత్తానికి నేను ఊహించిన అంత money వచ్చింది
    నిజంగా 1week ముందే calculate చేశా మీ వీడియోస్ vewis ని బట్టి,
    మొత్తానికి happy brother మీరు హాపీ మేము కూడా హాపీ
    మీ అందరికీ మరొక సారి నా అభినందనలు 🤝🏻🤝🏻🤝🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 2 года назад +34

    మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది
    మీరు ఇలాగే వీడియోలు చేసుకుంటూ ముందుకుపోవాలని కోరుకుంటున్నాను
    నేను ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు
    మిమ్మల్ని కలుస్తా 👍

    • @andhrakurraduprem4201
      @andhrakurraduprem4201 2 года назад

      అమౌంట్ ఎంత వచ్చింది బ్రదర్

  • @chinniankem6550
    @chinniankem6550 Год назад +11

    కల్మషం లేని మీ ప్రేమ చూస్తుంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలని ఎంతో అభివృద్ధిలోకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🤗

  • @mr.mysterious817
    @mr.mysterious817 2 года назад +10

    బ్రదర్ మొదటిగా నా అభినందనలు 👏
    ఎంత ఎదిగిన ఒదిగి ఉండండి మున్ముందు, ఇంకా అభివృద్ధి చెందుతారు. ఎల్లప్పుడూ మీరందరు కలసి మీ ఛానల్ ని ఇలాగె నడిపించాలని, చెప్పుడు మాటలు ప్రలోభాలకు గురికాకుండా, మీ మధ్య మనస్పర్థలు రాకుండా ఉండాలని కోరుకుంటున్న.
    మా అందరి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది బ్రదర్స్ 👍
    All the best “ARAKU TRIBAL CULTURE” team 👏👍👌

  • @dandusenaramnaidu6409
    @dandusenaramnaidu6409 2 года назад +17

    మీరు కష్ట సాధ్యమైన పనులకి తగ్గ ఫలితం దక్కింది

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 2 года назад +7

    మీరు కలుషితం లేని ఆహారాన్ని తింటున్నారు 👌🏻👌🏻👌🏻, మీరు తినే పురుగుల్లో ఎంతటి పోషకాలుంటాయి వుంటాయో మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్లకేం తెలుసు, అస్సలు ఫీల్ అవద్దు, మారు మంచిగా అడుగు ముందుగు వేస్టు వుండండి, ఇలాగే కలిసి కట్టుగా చేస్తూవుండండి. వీడియోస్ సూపర్ సూపర్

  • @AkhilTej-ud3cf
    @AkhilTej-ud3cf 11 месяцев назад +5

    అమౌంట్ ఎంత వచ్చిందో నాకు తెలిసిందిలే అన్న, మీ కష్టానికి ఫలితం దక్కింది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తారాని కోరుతూన్నాను

  • @nanisaka5601
    @nanisaka5601 2 года назад +18

    చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే , మీ కృషి కి ప్రతిఫలం దక్కింది 🤩

  • @user-po8dl1tg6s
    @user-po8dl1tg6s 2 года назад +73

    1,40,000 ఇంకా మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న

  • @sadhanareddychanneloldisgold
    @sadhanareddychanneloldisgold 2 года назад +216

    Congratulations brothers
    Maaa గిరిజనులు అని గర్వంగా చెప్తున్నారు చూడండి.......
    It's really heart touching guys
    Best wishes for your bright future

    • @DHANUSHMARRY
      @DHANUSHMARRY 2 года назад +1

      Congratulations తమ్ముల్లు, మంచి వీడియోస్ చెయ్యండి

  • @mohandummu9256
    @mohandummu9256 Год назад +5

    తమ్ముడు వీడియోస్ చేస్తున్నారు చాలా బాగున్నాయి రెండేళ్లు చేస్తున్నాను కానీ వీడియోస్ 50 నిమిషాల్లో 45 తీసి పెట్టండి

  • @patansmp3612
    @patansmp3612 2 года назад +24

    Hearty Congratulations brothers...! ఎంతో మందికి RUclips లైఫ్ ఇచ్చింది. నాకు కూడా ఇలానే మంచి లైఫ్ ఇచ్చింది. ఇంకా కష్టపడితే మీరు ఊహించని డబ్బు, ఖ్యాతి మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ ! ఇంకో విషయం ..shorts కూడా పెట్టండి ..వ్యూస్ & subs ఎక్కువగా వస్తాయి.

  • @killojayanth2837
    @killojayanth2837 2 года назад +10

    నాకు చాల హ్యాపీ గా ఉంది మూర్తి. రాజు గణేష్ లక్ష్మణ్. మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ మంచి పని చేయండి ఫ్రెండ్ నేను మీకు త్వరలోనే కలుస్తా మూర్తి.

  • @laxmanregam7352
    @laxmanregam7352 Год назад +10

    కష్టానికి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది, దానికి ఉదాహరణ మీరే తమ్ముళ్లు ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👌👌👌👌

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 Год назад +5

    Very good మీరు ఇలాంటి డబ్బులు చాలా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @gurappaduggineni5778
    @gurappaduggineni5778 Год назад +7

    సిగ్గు పడవలసిన అవసరం లేదు బ్రో ప్రకృతి కి హాని చేయని culture and భారతదేశం అనేక కల్చర్ ల మమేకం బ్రో. Keep it up

  • @mallivanthala6182
    @mallivanthala6182 2 года назад +26

    మన గిరియువత ఇంత achivement చాలా సంతోషం 💐💐💐💐💐💐👌👌👌👌👌👌

  • @modernmummy9599
    @modernmummy9599 2 года назад +19

    Congratulations andi🎉🎉🎉🎉, జాబ్ వల్లేనా సంపాదించేది తెలివి ఉంటే చాలు మనిషికి అని నిరూపించారు మీరు ఇంకా గొప్పగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Год назад +4

    Congtatslations ramu and raju ganesh laxman brothers. యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి అనగానే నాకు చాలా సంతోషం కలిగింది బ్రదర్.. రాబోయే రోజుల్లో యూట్యూబ్ పరంగా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..❤❤

  • @livelovelaugh1649
    @livelovelaugh1649 2 года назад +344

    Happy for you brothers.. గిరిజనులు వేరేంకాదు.. వాస్తవానికి మన పూర్వికులందరూ అక్కడ నుండి వచ్చిన వాళ్ళే..we all are equal
    The the best thing I really appreciate you is how you present yourself .. your choice of words.. feels so pure.. very well mannered..

  • @gangadas231
    @gangadas231 2 года назад +12

    మీ కష్టానికి ఫలితం దక్కింది. ఇంకా మంచి వీడియోస్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మన గిరిజనులు సంప్రదాయలూ. అలవాట్లు చాలా బాగా చూపించారు.... 🌷🌷

  • @gopibuttala1794
    @gopibuttala1794 Год назад +41

    గిరిజన ప్రజల దమ్ము చూపించారు అన్న... ఉద్యోగం మాత్రమే డబ్బు తెస్తుంది అని కాదు,... తెలివితేటలూ కూడా అని నిరూపించారు... Hatshalp🙏 historical TRIBELS POWER.

  • @rabindraformar535
    @rabindraformar535 Год назад +4

    మీ channel name లోనే ఆ power ఉంది అన్న నిజాయితీగా గిరిజనులు తినే ఆహార అలవాట్లను చూపిస్తున్నారు అది చాలు... వాల కష్టాలు కూడ లోకానికి తెలియజేస్తున్నారు 👌💯💐💐💐

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 года назад +6

    Congrats....మీ స్నేహం ఇలాగే కొనసాగించండి...డబ్బులు మీ ఫ్యామిలి కి ఖర్చు కూడా పెట్టండి...

  • @rajeshnaladi4553
    @rajeshnaladi4553 2 года назад +6

    మీరు మాట్లాడే విధానం బాగుంది ...చాలా బావుంది... స్పష్టంగా వుంది సోదరా...

  • @muralikrishna1205
    @muralikrishna1205 2 года назад +12

    చాలా సంతోషం తమ్ముడు మీ కష్టానికి ఫలితం దక్కింది ఇంకా బాగా సంపాదించి తోటి వారిని కూడా పైకి తీసుకు వస్తారని ఆశిస్తున్నాను

  • @bukkamohan9444
    @bukkamohan9444 Год назад +2

    రాజు మన గిరిజన గ్రామంలో గ్రామ వార్డ్ వాళింటిర్లు ఎదురుకుంటున్న సమస్యలు కొండలో ...వాలింటర్లు గిరిజన ప్రాంతంలో వాలింటర్లు అందిస్తున్న సర్వీస్ ఎంతగా కష్టపడతారో ప్రభుత్వానికి మీ ద్వారనైన తెలియజేయండి.. 🙏 ఇట్లు.. మీ మిత్రుడు ఆదివాసీ బిడ్డ. ❤️

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 2 года назад +5

    మన అరుకు ట్రైబల్ కల్చర్ టీమ్ మెంబెర్స్ కు అభినందించి ఆదరించి నా వియర్స్ కు అభిమానులకు నా తరుపున, మా Dandabadu villegrs తరుపున అభినందిస్తున్నాము,

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +24

    కంగ్రాట్స్ బ్రదర్స్ 💐💐💐💐
    చాలా సంతోషంగా ఉంది.
    మీ ప్రతి వీడియో చాలా బావుoటుం ది
    మాకు తెలియని ప్రదేశాలను
    ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
    మీ ఛానల్ ఇంకా పైకి రావాలని
    మీరు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరు కోవాలనీ
    మనస్ఫూర్తిగా భగవంతుని
    కోరుకుంటున్నాను 🙏
    ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐💐💐💐

  • @rdnaidu143
    @rdnaidu143 2 года назад +7

    మీకు ఇంకా మాచి గుర్తుప్పుడు రావాలి అని నేను కోరుకున్నాను . You should continue grow even more .

  • @chiruchiru9034
    @chiruchiru9034 Год назад +2

    గిరిజన ప్రాంతాల్లో సంపాదన అనేది దొరకదు అందుకని మీరు చేస్తున్న ఈ వీడియోస్ ని ఫుల్ గా సపోర్ట్ చేస్తా

  • @harieedigapalli7251
    @harieedigapalli7251 2 года назад +22

    Congratulations brothers and best of luck 🎉. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.

  • @srinivasarao1104
    @srinivasarao1104 Год назад +5

    So great brother miru mana ప్రకృతి గురించి తెలియజేస్తూ ఇలా అందరి కళ్ళల్లో ఆనందం నింపుతూ ఉన్న మీకు ఆ దేవుడు ఎల్లప్పుడు ఆరోగ్యం ఉంచాలని మరిన్ని వీడియోస్ ని పచ్చదనాన్ని ప్రజలకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్మీ జవాన్ 💐💐💐

  • @kanakaraju8136
    @kanakaraju8136 2 года назад +6

    ఇంకా అంచెలంచెలుగా దినదిన అభివృధి చెందుతూ అందరూ కలిసి ఇంకా ఎన్నో విజయాలు సాధించండి తమ్ములు god bless you
    all the best for bright ఫ్యూచర్
    చాలా సంతోషంగా వుంది brothers

  • @rameshpedada1225
    @rameshpedada1225 Год назад +7

    Congratulations brothers... మీ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.. మీరు ఇంకా మరెన్నో మంచి vidoes చేయాలని కోరుకుంటున్నాను...

  • @sukeeh2004
    @sukeeh2004 2 года назад +47

    Congratulations🎉🎉 brother mee team andaru kalisi enka mee tribals gurinchi manchi manchi videos petalani korukontunanu all the best👍brothers😊😊

  • @saiharshithavlogs1612
    @saiharshithavlogs1612 Год назад +5

    Congrats తమ్ముడు మీ నలుగురు ఇంకా ఎంతో ఎత్తు కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍

  • @ramaraokarra4940
    @ramaraokarra4940 Год назад +7

    First of all congratulations to all of you. మీ కల్మషం లేని మనసుతో అన్ని చెప్పారు. మీరు నిజమైన అడవి మాత బిడ్డలు. మీరు భవిషత్తు లో ఇంకా మంచి వీడియోలు చేయాలని, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. 🙏🙏

  • @chantipatrudulake-hh4sq
    @chantipatrudulake-hh4sq Год назад +2

    రాజు రాము లక్స్మణ్ మళ్ళీ గణేష్ మీ youtebe ఛానెల్ కి వీస్ బాగా perigi🙏మళ్ళీ సబ్క్రైబ్ పెరిగి ఇలానే లో
    కల కాలం సంతోషం వీడియోస్ చేస్తూ మీ కష్టానికి ప్రతి ఫలం దక్కి నందుకు సంతోషం

  • @KLIKSUNIL
    @KLIKSUNIL 2 года назад +12

    బ్రదర్స్ మీయొక్క కల్చర్, ఆచారాలు ఎవ్వరికోసం మానుకోకండి, బొడ్డింగ పురుగులు తిన్నారని ఏదో చేసారని, ఎవరికి ఉన్నా అలవాట్లు వారికీ ఉంటాయి... మీరూ దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళండి... 🙏
    Congratulations for All Bro's gift from RUclips... 👌👍

  • @twinklepinky05
    @twinklepinky05 2 года назад +34

    Congratulations guys....already I told u ....inkaa inkaa 7*10 's vasthaay...mundhu meeru sthirapadi village ni develop cheskondi...all the best team...

  • @rameshbanda4815
    @rameshbanda4815 2 года назад +7

    తమ్ముళ్లు ఆల్ ది బెస్ట్ ఎప్పుడూ ప్రోత్సాహం ఇలాగే ఉంటుంది

  • @vinaykumarnaidu2434
    @vinaykumarnaidu2434 Год назад +2

    అన్న మీరందందరు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా ఆ దేవ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @lokularamesh6471
    @lokularamesh6471 2 года назад +20

    I'm proud up you as tribal and apriciate each and every one మీకు ఆ ఈశ్వరున్ని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఇంకా మంచి పలితాలు కలగాలని కోరుకుంటున్నాను

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 года назад +17

    Hearty Congratulations to You Ram, Raj, Ganesh, and Lakshman. Technology is helping everyone. Baaga chaduvukondi. Meeru namme demullu meeku inka inka manchi cheyyali. Wish you all the best. 👏👏

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Год назад +38

    Ramu you are truly blessed to have friends like Ganesh,Raju & Lakshman who are supporting you in your endeavor to make awesome videos on the lives , culture & the livelihoods of the tribals living in ARAKU....GLAD to hear about how you made a decision to start this RUclips channel and the support you have been getting from friends & viewers....KEEP UP your team work ....Also happy that you are getting good remuneration....wish you more success in your future endeavors....

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 9 месяцев назад +1

    గుడ్ మీరు ఇంకాచాలా డబ్బులు సంపదీచలానీ కోరుకుంటున్నాము మిత్రులారా 💐

  • @vanigolla1363
    @vanigolla1363 2 года назад +18

    నిర్మల మైన మనస్సు, మాటలలో నిజాయితీ ,మీరు చూపించే వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. Congratulations brothers. ఇంకా మీరు మంచిగా ఎదగాలి. God bless you 😊

  • @sowmyaj2450
    @sowmyaj2450 2 года назад +16

    Praise The LORD bro....
    దేవుని కృప మీకు ఎప్పుడూ తోడుండాలని..దేవుడు చేసిన ఈ సృష్టికి మీ ద్వారా మేలే గానీ నష్టం జరగకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ..Congratulations తమ్ముళ్ళు🙌🙋🙌

  • @nagendrababukondru619
    @nagendrababukondru619 2 года назад +13

    Congratulations brother.. ప్రతి కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది అది మీకు దక్కింది .. ఇలాగే మంచి మంచి వీడియోలు చేయండి..keep going..👍👍👍

  • @kalingapatnamsakunthala3097
    @kalingapatnamsakunthala3097 Год назад +5

    Hearty Congratulations Guys 💐💐💐 కష్టానికి ఫలితం కచ్చితంగా ఉంటుంది...🤞 Gud Luck Ur Bright Future....

  • @Creatives-t5r
    @Creatives-t5r 2 года назад +21

    బ్రో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు చూస్తుంటేనే ఇలానే మంచి వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️బ్రో And congratulations 🎉

  • @madhavvaka36
    @madhavvaka36 2 года назад +9

    Congratulations boys , go-ahead. మాకు కావలసింది కూడా మీ కల్చరల్ లైఫ్ మాకు teliyali.

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 года назад +50

    wooooooooooow greatttttttttttttt congratulations 🎉🥳💐💃💃💃 నిజంగా మీరు ఎంతో రెస్పెక్ట్ గా చెప్పే విధానానికి నేను ఫిదా అయిపోయాను, ఎవరికి నచ్చిన ఫుడ్డు వాళ్ళు తింటారు దాన్లో చెప్పుకోటానికి బాధపడాల్సిన పనిలేదు, ఇలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండండి 👍 ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్స్ యొక్క అనుబంధాన్ని చూస్తున్నందుకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, మనుషుల్లో మానవత్వం మంచి చెడు అన్ని దూరం అయ్యే రోజులు ఈరోజుల్లో మిమల్ని చూసి చాలామంది ఫ్రెండ్షిప్ బలపడాలి అని కోరుకుంటున్నాను, మీ మంచితనం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది, నేను ఈ మధ్య మీ వీడియోలు చూడలేకపోతున్నాను ,కొంచెం బిజీ అయి పోవడం వల్ల , ఖాళీ ఉన్నప్పుడు అన్నీ తప్పకుండా చూస్తాను, ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, మళ్లీ మళ్లీ చెప్తున్నాను మీ వాయిస్ మరియు ఎక్స్ప్లైన్ చేయటం చాలా బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🥳💃💃💃

  • @kusulukitchen6835
    @kusulukitchen6835 Год назад +1

    Congratulations 🎉 మీ కష్టం కి వచ్చిన ప్రతిఫలం
    ఇలానే మీరు సక్సెస్ అవ్వాలి

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 2 года назад +7

    Congratulations my dear friends keep going we support always nenu appatiki niku support chestune unta e success kanna enka success chadinchali Tnq my dear friends

  • @jndeals
    @jndeals 2 года назад +6

    Nice dada..(anna)❤ superb ..meeru marintha manchi videos tho and future lo goppa positions ki vellalani ashistunnamu..all the best...👍👍👍👍

  • @PranaySonu
    @PranaySonu 2 года назад +11

    Congratulations and all the best thammullu👍🏻👍🏻👍🏻

  • @EverythingisSomethingAtoZ
    @EverythingisSomethingAtoZ Год назад +5

    కష్టపడితే ప్రతిఫలం కశ్చితంగా ఉంటుంది bro..🤑🤑🤑!!!

  • @93sunnam41
    @93sunnam41 2 года назад +6

    తమ్ముడు..... మీరు మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.... ఇలాంటి పరిస్థితి నాకు కూడా ఎదురయింది... ఇలాగే మన గిరిజన సంస్కృతి,సాంప్రదాయాలు ,ఆహారపు అలవాట్లు, పడే కష్టాలు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తెలిసే విధంగా ఇలాగే చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.... ఆల్ ద బెస్ట్ 👍👍

  • @TeluguFoodie
    @TeluguFoodie 2 года назад +53

    Superb Bro Young Age lone Sadinchrsaru 👍

  • @ram1072
    @ram1072 2 года назад +9

    White shirt guy...he's words are so MATURED ❤

  • @raviprasadmood357
    @raviprasadmood357 Год назад +1

    Congratulations brothers 🤝💐💐💐
    All The Best 👍
    ఇలాగే మును ముందు మంచి మంచి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను

  • @msk1989
    @msk1989 2 года назад +8

    మీరు ఇలానే కంటిన్యూ చెయ్యండి...మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది

  • @bharathbutti2426
    @bharathbutti2426 2 года назад +17

    65k views, without dislike.... proud of you all brothers... I always like the way of ur speaking...

    • @mallumadhusudanreddy1268
      @mallumadhusudanreddy1268 2 года назад +8

      dislikes are not shown by youtube its new rule in youtube not to show dislikes see any videos in youtube u dont see dislikes now a days

    • @greyhoundlover...naveen5533
      @greyhoundlover...naveen5533 2 года назад

      @@mallumadhusudanreddy1268 correct bro

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 2 года назад +11

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి మంచి వీడియోలు తీస్తున్నారు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుకున్నారు ఆల్ ది 🌱👌👍

  • @shankaraiahmalakam1738
    @shankaraiahmalakam1738 Год назад +1

    మీరు మన సాప్రదాయలు సమాజనికు తెలియచేసింది కృతజ్ఞతలు

  • @babychinnu8216
    @babychinnu8216 2 года назад +5

    Congratulations to all the team members and me nativity ni epatiki vadaloddu ,ade mimalni intha success ayela chesindhi and adhe maku chala baga nachutundhi.

  • @sanapathikrishna9468
    @sanapathikrishna9468 2 года назад +5

    congratulations 🎉🎉🎉🎉 brother all of you , I am so happy for that,
    miru Inka chala manchi vedios chayalani karukuntunanu .
    God bless you

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 2 года назад +20

    congratulations🎉🎊 brothers. As a tribal I proud to see you🙏💕 I am from parvathipuram ( manyam district) .

  • @ashokjabil5790
    @ashokjabil5790 Год назад

    ఒక లక్ష నలభై వేలు వచ్చింది .దేవుడు ఉన్నాడు మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఇచ్చాడు .మిమ్మల్ని ఆ దేవుడు బహుగా దీవించును గాక! Praise The Lord

  • @sagaenrique487
    @sagaenrique487 2 года назад +31

    Really appreciate brother, Tribal culture is Fantastic, I am always driving to Araku and Paderu at weekends. Tribals are very good people and you guys are very lucky to be surrounded with nature.

  • @truthandjoy2449
    @truthandjoy2449 2 года назад +5

    congratulations Brother S God bless you inka manchi progress cheyandi

  • @ptvratan007
    @ptvratan007 2 года назад +18

    Congratulations brothers, please study higher studies and competative studies for jobs.
    And keep on updating the information on TOURISM places like Aruku and Paderu..especially in months of October, November, December, January to guides tourists.

  • @MihiranaAnusharaju
    @MihiranaAnusharaju 3 дня назад

    బ్రో మీ ఛానెల్ చాలా బాగుంది అరకు వీడియోస్ చూసా చాలా బాగున్నాయి

  • @nimmipampana4940
    @nimmipampana4940 2 года назад +10

    Congratulations guys.Inka Inka giriputrula lifestyle, skills ,meelo manchi jobs chestunna valla interviews, Nature, climate, govt schemes gurinchi cheppavacchu.I Love Araku. 30yrs back akkada work chesanu.Araku oka Adbhutham .

  • @Raghunandan19
    @Raghunandan19 2 года назад +13

    You guys deserve this, congratulations. Keep it up.More success ahead.

  • @raamsvanthala
    @raamsvanthala 2 года назад +8

    Congratulations ARAKU TRIBAL CULTURE Team ✌🏼👌

  • @manju7520
    @manju7520 Год назад +1

    మీ Self respect బాగుంది. మీరు ఏం తింటున్నారో గౌరవించుకోడం బాగుంది. Keep doing all the best