హాయ్ బ్రదర్స్ మీ వీడియో చూసినందుకు మాకు చిన్నప్పుడు స్కూల్లో సెకండ్ పీరియడ్ డుమ్మా కొట్టి మా ఊరి చెరువుగట్టు పైకి వెళ్లి సంపూర్ణంగా రేగి పళ్ళు తేనే తిని మళ్లీ వచ్చేవాళ్లను అటువంటి జ్ఞాపకాలు మళ్లీ మీ వల్ల చూస్తున్నాము ఇటువంటి జ్ఞాపకాలు చాలా అరుదు బ్రదర్ మేము కూడా చాలా తిన్నాము ఇలాంటి తేనేలు కాకపోతే చిన్న తేనెలు తిన్నాము జుంటి తేనె తినలేదు థాంక్యూ బ్రదర్ కీప్ ఇట్ అప్
అసలు మీరు అలా ఆ తేనెను తీస్తుంటే... నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయ్... చాలా బాగుంది వీడియో... ప్రాణాలకు తెగించి తేనెను తీసి మనకు చూపించిన జై భీం రాజు కి ఒక లైక్ వేసుకోండి... ఇంకో విషయం... మీ వీడియోల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్వచ్ఛంగా ఉంది.. మీలాగే చక్కగా...చాలా వినసొంపుగా ఉంది.. మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... ఈసారి తప్పకుండా అక్కడికి వస్తా.. వచ్చి మిమ్మల్ని కలుస్తా... ఉంటా తమ్ముడు...
సూపర్ బ్రదర్ తేనె ఇలా తీయడం నేనెప్పుడూ చూడలేదు తేనెను చూస్తుంటే నోరు ఊరి పోతుంది బ్రదర్ మీరందరూ లక్కీ మీరు చాలా గ్రేట్ భయ్యా. నిజానికి తేనెటీగలు దాడి చేస్తాయి, చాలా ప్రమాదం కూడా. మీరు చాలా ధైర్యంగా తేనె తీశారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీ కష్టానికి ఫలితంగా స్వచ్ఛమైన ఆహారం మీకు దొరికింది 94 Araku Tribal Culture
అభివృద్ధి అభివృద్ధి అంటూ మన భారత దేశంలో అవినీతి ఎక్కువైంది అందువల్ల మన సమాజంలో ప్రతి రంగంలో కల్తీ అయిపోయింది మన పూర్వీకులు ఇటువంటి పరిస్థితులు లేవు దానికి కారణం వల్ల అభివృద్ధి ఆలోచించడం వారు ఆలోచించడం లేదు
మీరు చాలా గ్రేట్ భయ్యా. నిజానికి తేనెటీగలు దాడి చేస్తాయి, చాలా ప్రమాదం కూడా. మీరు చాలా ధైర్యంగా తేనె తీశారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీ కష్టానికి ఫలితంగా స్వచ్ఛమైన ఆహారం మీకు దొరికింది
Atc టీమ్స్ meeru అదృష్టవంతులు చుట్టూ పచ్చని ప్రకృతి కొండలు అందులో మీరు స్వచ్ఛమైన ఫలహారాలు స్వచ్ఛమైన నీరు కల్తీలేని ఇలాంటి తేనెలు అబ్బా మీ లైఫ్ చాలా బాగుంది రాజు మీకు నా హ్యాట్సాఫ్
జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మాకు ఎప్పటికప్పుడు మీరు ఇస్తున్నారు ప్లీజ్ తమ్ముళ్ళకి సపోర్టుగా ఒక లైక్ వేసుకోండి ✊️✊️✊️✊️✊️✊️🌹🌹🌹❤
అడగానే BGM flute music use చేశారు చాలా హాయిగా ఉంది బ్రో వినడానికి.😍😍😍😍😍..... మా మాటకు విలువ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🏽🙏🏽.మీరు చేసే ప్రతి వీడియోస్ కి ఇలాంటి BGM నే use చేస్తారు అని ఆశిస్తున్నాను 😍😍😍😍😍😍😍
మీ వీడియోలు చాలా బాగున్నాయి బ్రదర్... ఇలాంటి స్వచ్చమైన products అమ్మే ఏర్పాటు చేయండి... ఆర్థికంగా మేము కూడా మీకు సహాయం చెసినవాల్లమౌతము...ఇది సలహా మాత్రమే... All the best bro
Amazing team as usual, but special mention to raju he has lot of guts and a fearless man wit lot of talent , kudos to raju specially and you people are eating the best food given by planet earth to u ... We are unlucky people only thing happy seeing you the wonders that you have at your location... Waiting for more such videos guys .... Tq again
బ్రదర్ మీ వీడియోస్ చూస్తుంటాను మీరు చేసే వీడియోలు ఏదో ఒకచోట నా జీవిన శైలి కలిసి ఉంటుంది మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రదర్ ముఖ్యంగా రాజు అన్న వీడియో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు 💞💞💞💞
Hi bro, s iam from ts kumram bheem asifabad adivasi మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి.మీరు కూడా మాకు మలే ప్రకృతి సిద్ధంగా లభించే పల సాయం తీసుకునే విధానం వీడియోల రూపంలో అందిచడం అభినందనీయం రాజు అన్న మీరు సూపర్ 😍😍😍మీకు ఉన్న నైపుణ్యాలకు💐💐🙏🙏జై ఆదివాసీ✊✊✊
చాలా రుచకరంగా ఉంది తేనె. తమ్ముళ్ళూ మీకు ధన్య వాదాలు. ఎంత ఈ గలు ఉన్నా ధర్యం గా తేనెను తీశారు.very nice మాకు చూపించి తింటూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
@@ArakuTribalCulture anna supply chestara anna please naku kavali anna naku health issues vunai anna dani kosam honey kavali anna please chepandi anna meku fnadam pedata
friends nenu kuda mee pedabayalu aprschool lo chaduvukunnanu....meee side evanni chala baguntayiiii.....meeru malli evanni gurtu chestunnaru thqqqq.......enka manchi vedioes cheyandi
Best channel. Thank you for showing different types of honeys. Iam following your channel. Every video is different and especially tribal culture👌. Keep going. Expecting more videos. 😍
@@ArakuTribalCulture manam pure, fresh& clean ga miru pack cheyyagaligite matram katchithamga nenu konukkuntanu... Y dnt u try thru courier from ur natural made honey etc products😊🤔🙏
Supar Anna Madi vizaynagaram district daggra chupurupalli mana sidu prakruthi gurinchi Baga explan chesthunru meru Avi chusi naku happyga vundi annya andukabte ninu present forencantry Africa lo vuna
అన్న మది అరుకు మీరు చేసే పని చాలా బాగుంది మివల మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నేచురల్ పద్దతులను ప్రపంచానికి పరిచయం చేస్తూ నారు చాలారోజుల నుండి ఇలాంటి ఎడియో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు so this video సూపర్
Last 2days nunchi mi videos ne chustunnanu..really super asalu,naku appatnuncho tribal culture telsukovali vallatho undali ane korika undedhi…mi videos valla naku Aa korika teerindi.. super brothers..❤
హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక LIKE ఇవ్వడం మర్చిపోకండి. మీరెలాగో SUBSCRIBE చేస్తారని తెలుసు ❣️
Mee videos chusinakuda like cheyakunda untama
Mee videos chusinakuda like cheyakunda untama
@@sukeeh2004 😀😀😀
😀👍🏻👍🏻👍🏻🤝🏻🤝🏻🤝🏻 మాకు లేదు మరి 🍯🍯🍯
Bro naku kuda fresh honey bottle kaavali bcz of health purpose even if money iena kuda naku ok.plzzzzzz👍🤗💐
హాయ్ బ్రదర్స్ మీ వీడియో చూసినందుకు మాకు చిన్నప్పుడు స్కూల్లో సెకండ్ పీరియడ్ డుమ్మా కొట్టి మా ఊరి చెరువుగట్టు పైకి వెళ్లి సంపూర్ణంగా రేగి పళ్ళు తేనే తిని మళ్లీ వచ్చేవాళ్లను అటువంటి జ్ఞాపకాలు మళ్లీ మీ వల్ల చూస్తున్నాము ఇటువంటి జ్ఞాపకాలు చాలా అరుదు బ్రదర్ మేము కూడా చాలా తిన్నాము ఇలాంటి తేనేలు కాకపోతే చిన్న తేనెలు తిన్నాము జుంటి తేనె తినలేదు థాంక్యూ బ్రదర్ కీప్ ఇట్ అప్
అసలు మీరు అలా ఆ తేనెను తీస్తుంటే... నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయ్... చాలా బాగుంది వీడియో...
ప్రాణాలకు తెగించి తేనెను తీసి మనకు చూపించిన జై భీం రాజు కి ఒక లైక్ వేసుకోండి...
ఇంకో విషయం... మీ వీడియోల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్వచ్ఛంగా ఉంది.. మీలాగే చక్కగా...చాలా వినసొంపుగా ఉంది..
మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... ఈసారి తప్పకుండా అక్కడికి వస్తా.. వచ్చి మిమ్మల్ని కలుస్తా... ఉంటా తమ్ముడు...
🙏🏻
Channa bavundhi sir thiyallanipichella🧡
Meru chese prathi video channa manchiga anipisthundhi makuda ravalli anipisthundhi chutaki
సూపర్ బ్రదర్ తేనె ఇలా తీయడం నేనెప్పుడూ చూడలేదు తేనెను చూస్తుంటే నోరు ఊరి పోతుంది బ్రదర్ మీరందరూ లక్కీ మీరు చాలా గ్రేట్ భయ్యా. నిజానికి తేనెటీగలు దాడి చేస్తాయి, చాలా ప్రమాదం కూడా. మీరు చాలా ధైర్యంగా తేనె తీశారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీ కష్టానికి ఫలితంగా స్వచ్ఛమైన ఆహారం మీకు దొరికింది
94
Araku Tribal Culture
గరిగెడ్డ తేనే!!! పేరు కొత్తగ వింట్టున్న,చూస్తుంటే 😋😋నోరురుతుంది. 👌👍
మీ గిరిజనులు చాలా అదృష్టవంతులు.. ఏ కల్తీ లేని సహజ ఆహారవనరులు అనుభవించగలుగుతున్నారు. మాకు ఆ అదృష్టం లేదు..
అలా అనకండి భూమ్మీద ప్రతి ఒక్కరు అర్హులే...
అభివృద్ధి అభివృద్ధి అంటూ మన భారత దేశంలో అవినీతి ఎక్కువైంది అందువల్ల మన సమాజంలో ప్రతి రంగంలో కల్తీ అయిపోయింది మన పూర్వీకులు ఇటువంటి పరిస్థితులు లేవు దానికి కారణం వల్ల అభివృద్ధి ఆలోచించడం వారు ఆలోచించడం లేదు
వల్ల దగ్గరికి నువ్వు కూడా పో తాత
Nuvvu kuda po thatha…. Idhi vetakaram ga anuntey thirigi future lo return gift ga edhoka dailogue meeku vasthadhi bayyaaa.. pedhayana lopala anukunnadhi chepparu. Enno kalthi manushalanu, environment ni, food ni chusuntaaru. Pedhollanni konchamina respect isthey meeku viluvuntundho ledho kani, vetakaram chesthey assalluuu viluva undadhu bayya
మీరు చాలా గ్రేట్ భయ్యా. నిజానికి తేనెటీగలు దాడి చేస్తాయి, చాలా ప్రమాదం కూడా. మీరు చాలా ధైర్యంగా తేనె తీశారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మీ కష్టానికి ఫలితంగా స్వచ్ఛమైన ఆహారం మీకు దొరికింది
ivi Dadi cheyavue bro
గ్రేట్,ఫ్రెండ్స్ మీరు చాలా రిస్క్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.ఈగలను చంపకుండా కొద్ది అనుభవం తో తెనే collect చేయడం మంచిది అనిపించింది.
హ దేనికీ నష్టం కలగనీకుండా తమ జీవనం సాగించడం కదా
వీడియో చూస్తుంటే నోరు ఊరుకుంది బ్రదర్. చాలా బాగుంది
హాయ్ బ్రదర్స్ మంచి పుట్టతేనే లాంటి ఛానల్ రన్ చేస్తున్నారు పచ్చటి ప్రకృతి మాత ఒడిలో మీరు ధన్యజీవులు 👍🏻👍🏻
సూపర్ బ్రదర్ తేనె ఇలా తీయడం నేనెప్పుడూ చూడలేదు తేనెను చూస్తుంటే నోరు ఊరి పోతుంది బ్రదర్ మీరందరూ లక్కీ👌😛😛
Atc టీమ్స్ meeru అదృష్టవంతులు చుట్టూ పచ్చని ప్రకృతి కొండలు అందులో మీరు స్వచ్ఛమైన ఫలహారాలు స్వచ్ఛమైన నీరు కల్తీలేని ఇలాంటి తేనెలు అబ్బా మీ లైఫ్ చాలా బాగుంది రాజు మీకు నా హ్యాట్సాఫ్
జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మాకు ఎప్పటికప్పుడు మీరు ఇస్తున్నారు ప్లీజ్ తమ్ముళ్ళకి సపోర్టుగా ఒక లైక్ వేసుకోండి ✊️✊️✊️✊️✊️✊️🌹🌹🌹❤
🙏🏻🙏🏻🙏🏻
మీరు అదృష్ట వంతులు బ్రో మీ గిరిజన ప్రాంతంలో ఇలాంటి ఫుడ్ మీకు దొరుకుతుంది లైవ్ తేనే తినాలంటే దేనికయినా రాసి పెట్టివుండాలి బ్రో 👍
అడగానే BGM flute music use చేశారు చాలా హాయిగా ఉంది బ్రో వినడానికి.😍😍😍😍😍..... మా మాటకు విలువ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🏽🙏🏽.మీరు చేసే ప్రతి వీడియోస్ కి ఇలాంటి BGM నే use చేస్తారు అని ఆశిస్తున్నాను 😍😍😍😍😍😍😍
😊🙏🏻
@@ArakuTribalCulture ఇంకా మరి ఎన్నో మంచి వీడియో స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...మీ అభిమాని😍😍😍😍
రాజు బ్రదర్ మీ రాజ్యం నిజంగా సూపర్
మా రాజ్యంలో అంతా కల్తీ మనుషులు కూడా కల్తీయే ఇవన్నీ మాకు చూపిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు🙏🙏🙏
మీ వీడియోలు చాలా బాగున్నాయి బ్రదర్... ఇలాంటి స్వచ్చమైన products అమ్మే ఏర్పాటు చేయండి... ఆర్థికంగా మేము కూడా మీకు సహాయం చెసినవాల్లమౌతము...ఇది సలహా మాత్రమే... All the best bro
Ok
S. I want
నా చిన్నతనాన్ని మీలో చూస్తున్న... అన్ని గుర్తు వస్తున్నాయి చాలా థాంక్స్ !
ఆ తియ్యని తేనె వలే మీరు,మీ వీడియోస్,ఆ back ground music... చాలా బాగున్నాయి...సూపర్
Thank you❤
మీరు..ప్రకృతి పుత్రులు బయ్య..చాలా అదృష్టవంతులు..
Amazing team as usual, but special mention to raju he has lot of guts and a fearless man wit lot of talent , kudos to raju specially and you people are eating the best food given by planet earth to u ... We are unlucky people only thing happy seeing you the wonders that you have at your location... Waiting for more such videos guys .... Tq again
Thank you 🙏
@@ArakuTribalCulture welcome team
L all all.
బ్రదర్ మీ వీడియోస్ చూస్తుంటాను మీరు చేసే వీడియోలు ఏదో ఒకచోట నా జీవిన శైలి కలిసి ఉంటుంది మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రదర్ ముఖ్యంగా రాజు అన్న వీడియో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు 💞💞💞💞
ఇలాంటి వీడియోస్ ఇంక చేయాలి తమ్ముళ్లు మీ వీడియోస్ చాల బాగుంటాయి
🙏🏻
ఆటవిక జీవన శైలి ఎంతో ఆరోగ్య కరం..
సూపర్ తమ్ముడు keep it up..
మాది నల్గొండ జిల్లా మాదగ్గర చిన్న తేన అంటారు నేనుకూడా తీసి తిన్నాను టేస్ట్ సూపర్బ్
సూపర్ ఇలాంటి తేనే తింటే ఆరోగ్యనికి చాలా మంచిది 👌
భలే తమ్ముడు జీవితంలో మొదటి సారి చూసాను....ఇంత చక్కటి తేనె పట్టును ధన్యవాదాలు
🙏🏻
మీరు ఎంతో అదృష్టం వంతులు ఆ తేనె ను చూసి నిజంగానే ఫిదా కానీ టే కేర్
🙏🏻👌👌 ప్రకృతి ప్రసాదం చాలా బాగుంది తేనె
Nenu araku tribal culture channel ki Big fan
రాజ్ కుమార్ అండ్ రాజు టీమ్ సూపర్.ఈ మధ్య రెండు సార్లు తేనె తీశాను.ఈ తేనెను ఒరియలో కిర్కిటి మొ అని అంటారు.
Thank you Sir.. Oriyalo teliyajesaru Thank you 🙏
@@ArakuTribalCulture ok.Thank you.
ఇంతలా నోరూరిస్తూ మీరు మాత్రమే తినడం అన్యాయం భయ్యా....
Background flute music chala baagundi vintunte chala peaceful ga undi
చాలా ఆసక్తికరంగా ఉంది...భయం అనిపిస్తుంది..అంతే విధంగా నోరు ఊరుతుంది
Bow to you brothers ha music ha nature edhi raa life antai thamunllu..love u brthers ..thathooii thanku
అరకు ట్రైబల్ కల్చర్ వాళ్లకు నమస్కారం చాలా మంచి వీడియో లు తీస్తున్నారు,,,అన్నా నాకూ కూడా తెనె కావాలి మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి బ్రదర్
Wow ! You all are so lucky to have everything organic. 👌 thank you for bringing us this video 👏 great effort.
చాలా కష్టపడి తీశారు
ఇలాంటివి చేయడం చాలా కష్టం.
ఆల్ ది బెస్ట్
RAJU bro meeru nijamga Part of the nature 🔥❤️lots of respect to u Raju bro and everything u do with a beautiful smile👌🏻👌🏻
🙏🏻
సూపర్ brother. తేనె తీసే తీరు చాలా బాగుంది.రాజు కూడా బాగా తీశారు
Hi bro, s iam from ts kumram bheem asifabad adivasi మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి.మీరు కూడా మాకు మలే ప్రకృతి సిద్ధంగా లభించే పల సాయం తీసుకునే విధానం వీడియోల రూపంలో అందిచడం అభినందనీయం రాజు అన్న మీరు సూపర్ 😍😍😍మీకు ఉన్న నైపుణ్యాలకు💐💐🙏🙏జై ఆదివాసీ✊✊✊
Thank you Brother Venkatesh
చాలా గొప్ప గా వుంది దాన్ని మావద్ద. చిన్న ఈగ. తెనె అంటారు
Nijanga super andi...pure honey taste chesi chala years ayindhi brothers....miru lucky thammullu...God bless you all
చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్న
చాలా రుచకరంగా ఉంది తేనె.
తమ్ముళ్ళూ మీకు ధన్య వాదాలు.
ఎంత ఈ గలు ఉన్నా ధర్యం గా తేనెను తీశారు.very nice
మాకు చూపించి తింటూ ఉన్నారు.
మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
🙏🏻
Addicted to nature & especially your videos awesome bro keep going 👍👍👍 love from warangal ❤️❤️❤️
🙏🏻
Seriously continuous ga me videos e day antha chusanu...soo refreshing
So proud of you brothers 💙♥️❤️
🙏🏻
@@ArakuTribalCulture anna supply chestara anna please naku kavali anna naku health issues vunai anna dani kosam honey kavali anna please chepandi anna meku fnadam pedata
మీరు తింటుంటే నేను తిన్నంత హైయి గా ఉంది బ్రో
Theneteegalu kudatayanna bhayam lekunda teesaru ..daaniki hat's off😊😊
సూపర్ వీడియో సూపర్ లొకేషన్ అరకు నేచర్ ఫుడ్ and నేచర్ అందాలు
సూపర్ సూపర్ చాలా బాగుంది
🙏🏻
friends nenu kuda mee pedabayalu aprschool lo chaduvukunnanu....meee side evanni chala baguntayiiii.....meeru malli evanni gurtu chestunnaru thqqqq.......enka manchi vedioes cheyandi
🙏🏻
Best channel. Thank you for showing different types of honeys. Iam following your channel. Every video is different and especially tribal culture👌. Keep going. Expecting more videos. 😍
🙏🏻🙏🏻🙏🏻
Hi
Super అన్న... నాకు తేనె అంటే చాలా ఇష్టం
Bro's miru thinadam matrame kakunda noru ooristhunanduku makkuda O bottle fresh honey pampochuga bro🥰🤗🤗👍 for money also...😉
Thappakunda bt ela
@@ArakuTribalCulture if u hav watsap no then send me then I will give u my address details to u, only official👍😊
@@ArakuTribalCulture manam pure, fresh& clean ga miru pack cheyyagaligite matram katchithamga nenu konukkuntanu... Y dnt u try thru courier from ur natural made honey etc products😊🤔🙏
Bro oka bottle pampadhi... Money ina ok
Bro money istanu naku 5kgs tene aina sare tiskuntanu
తమ్ముళ్లు జుంటి తేనె పుట్ట తేనె పొట్ట తేనే ఈ తేను చూస్తుంటే నోరూరుతుంది తమ్ముళ్లు
That innocence of thatha is really superb he said bye with great feel ❤️
Hello, meeru Araku antaa choopistoo Part -1, 2, 3, 4 alaa konni videos cheyyandi. Chaalaa mandi choostaaru.
మీరు తింటుంటే నాకు నోటి లో నీళ్ళూరుతున్నాయి
Supar Anna Madi vizaynagaram district daggra chupurupalli mana sidu prakruthi gurinchi Baga explan chesthunru meru Avi chusi naku happyga vundi annya andukabte ninu present forencantry Africa lo vuna
God's creation is amazing.....
Adavi thalli vollo kurchuni norure thene thinna merantha adrushtavanthulu chala natural video thanks for all of u
Bro could you please start any tribal food services through your channel so you can grow yourself and you can provide organic food to us ..........
కలర్ ఫుల్ గ ఉంది...గ్రేట్ రాజు
ప్రకృతిలో లభించే అమూల్యమైన వనసంపద,సహజ సిద్ధమైన ఆహారరుచులను ఆస్వాదించే మీరు నిజంగా ధన్యులు మిత్రులారా! ప్రకృతిని పరిరక్షించండి.
Very nice annaa, ప్రకృతి ని దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఉంది.
Yummy, first time seen this type honeycomb, thanks guys
Wow chidadaniki bhale undi mee advavture tarwatha danni enjoy chesthu thinadam nice bro
So yummy brothers 😋u all so blessed 🥰nature god’s gift 🎁
బాయ్స్ మీరు చాలా అదృష్టవంతు లో స్వచ్ఛమైన అడవి తేనె తింటున్నారు 👍
Excellent bro...you are so lucky to have natural food...we are missing it a lot...thanks for your nice video bro,keep your good work bro👍👍👍
కొంతమందికి మాత్రమే దక్కుతాది అలాంటి అదృష్టం..👌
Nice idea to capture every natural item..
And hardwork ... keep it up brothers... ur voice also very nice
Hii Brother..Madi Araku daggara lo Village kilagada e video chustunte naku thene tinalanipistundi..Superb
Love your videos kudos to entire team
🙏🏻
Contact number send chai
తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడీవి
I’m trying to get pure honey bro….waiting for your services……you’re posting very best and interesting videos bro…. Keep it up….keep rocking……
Thank you Santhosh garu 🙏
@@ArakuTribalCulture maku send chesthara andi
సూపర్ అన్న తినాలా అనిపిస్తుంది
Raju bro and mana narrator is Deadly Combination 🔥🔥
🙏🏻🙏🏻🙏🏻
అబ్బా మీరు తింటుంటే నాకు నోరూరుతుంది...😋😋😋😋😋😋😋
You should take/use broader plates to collect the honey from the bee hive
మీరు తింటుంటే నాకు నోరూరుతుంది
PURE HONEY 😋🤤🍯🐝
Hi i am new subscriber
🙏 ఓం నమః శివాయ 🙏
మీ వీడియో లు చాలా బాగున్నాయి సూపర్ సూపర్ బ్రదర్
Dear friends you are trying alot . Surely you will get success in future. All the best bros.👍👍👍👌🏻👌🏻👌🏻😋😋😋😋
Thank you @Devika Rani Garu 🙏
Maaku konchem evvandi bro thinalanipistundhi😋😋 so great exllent best job
Hi thamulu,hats of to all of u bro. For ur dareness.Enjoy the nature foods.once again hats of to all the trible people.🙏👌
అన్న మది అరుకు మీరు చేసే పని చాలా బాగుంది మివల మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నేచురల్ పద్దతులను ప్రపంచానికి పరిచయం చేస్తూ నారు చాలారోజుల నుండి ఇలాంటి ఎడియో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు so this video సూపర్
Hi me side honey dhorukuthundha
old man is too energetic ... Raju , Get well soon. you are very talented .
Thank you❤
Ma yeriyalo komma thene antamu, chalu untayi, evi small egalu inka big egalu pedha honey undayi memu thistamu, super bro
Wow super 😋😋😋
Video తో బాటు మీ భాష చాలా చక్కగా ఉందండి!!!!
Natural honey.. Pure ... Luck guys.. Enjoy Bro's 👏👌🤩
తేనెలో చాలా రకాలు వున్నాయని ఇప్పుడే వీడియో చూసిన తరువాత తెలిసింది., మంచి వీడియో, ఇలాటివి
Choosthaynay noru vuruthundhi superrrr
Awesome 👍👍👍
బెల్లం పాకం బాగుంటుంది
Very nici
Last 2days nunchi mi videos ne chustunnanu..really super asalu,naku appatnuncho tribal culture telsukovali vallatho undali ane korika undedhi…mi videos valla naku Aa korika teerindi.. super brothers..❤
Thank you.! Venkata Ramana Garu