ఈ పుట్ట తేనె వీడియో👌 చాలా బాగుంది రాము, రాజు, గణేష్ సాధారణంగా ఇలాంటి పుట్ట తేనె దొరకడం చాలా కష్టం మీరు ఎంతో శ్రమతో కూడుకున్న పనిని చాలా సులువు పద్ధతిలో తీశారు నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇలాంటి చక్కనైన వీడియోస్ తో ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ All ATC యూనిట్🙏💖💘♥️🙏🙏🙏
హాయ్ వీడియో చాలా బాగుంది తేనే తీయడం బాగా చూయుంచారు 👌👌ఈగలనీ చూస్తుంటే చాలా భయం వేసింది ముఖానికినెట్ మాస్క్ లు వేసుకోవాల్సింది మీరందరూ తింటుటే తినాలి అనిపిస్తుంది అడవి తల్లి బంగారు తల్లి బాగుంది ❤మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి లో దొరికిన సవ్వచమైన తేనే తింటున్నారు ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి గణేష్ కీ పెట్టకుండా మీరే తింటున్నారు 😂రాజు కి చాలా థ్యాంక్స్ ఈగలనీ ఎదిరించి తేనే తీసినందుకు 😂 మీఅందరికి థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు వర్షం వీడియో కూడా తీయండి 😍👌👌👌👌👌💯👍🍀🍀
సూపర్ విడియో తమ్ముళ్ళు నేను చాలా సార్లు తీశాను కానీ వీడియో చేయ లేదు పుట్ట ఎంత ఖాళిగా . ఉంటే అంత తేనె పెడతాయి. .. నాకు అయితే .. చాలా పాత తేనే లభించింది... నేను తీసి నప్పుడు ..
రాజు వయ్య నువ్వు మహారాజు వయ్య రాజు నీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్ మంచి వీడియో చేసారు పుట్టాతేనే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం మీ వీడియో ద్వారా చూస్తున్నాను మీరు నిజంగా అదృష్టవంతులు భయ్యా
Raju is very talented person, i want to know what u all members r doing present, i mean doing any work means, what works u r doing, fields vunnayi kada avena inka emina work chesthara meerandaru ani
Elati thene nu maku pampagalara babu memu hyd lo untamu maku chala nachuthunnay me vedios maku ikkada intha swachamayina food dorakadu meeru chala adrustavanthulu natural life meedi love you all❤
Hi guys i always followed your videos its very natural i like your way of talking and hardwork.... intresting....anytime i was waiting for your video clips .....very talented boys.... keep going...all the best for your future.....
Bro veelyette ee bees ni yela save cheyyagalamo vedio pettandi pls,,, eppatike mobile cell towers high frequencies valla veetiki harm jarugutondi Meere annaru gaa evi chala rare ani save cheyyandi pls ,,,,
Hi ramu garu Raju garu Ganesh garu.. nenu e roje me interview chusa Suman tv lo.. chala bhagundi... All the best for ur future videos.. nenu me videos anni chustanu.. chala bhaguntai.. apudu memu araku raledu.. but e sari vastam.. just milmalni kalvadanike.. thanks for showing ur culture and nature...
ATC..team మీ విడియో చూస్తుంటే నేను తీసిన తేనె, ఒకటి పైన ఒకటి అలా(12లెవెల్) తేనే గుర్తుకు వస్తుంది బ్రో విడియో మాత్రం ఏక్ దమ్ ఉంది, Komaram Bheem Asifabad Telangana
Brother me village ki ravalani undi brother me team raju brother chala explain chestaru edina kuda,, alage ramu brother, especially Ganesh brother.. team chala bagundi brother superb...
అమ్మ ప్రేమ అలాంటి తీయని తేనె ఇచ్చిన అడవితల్లికి మరియు అడవి తల్లి బిడ్డలకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు💐
మీరు తింటున్నది చూస్తూ ఉంటే మాకు నోరు ఊరిపోతోంది 🤤😋 ఎంత స్వచ్ఛమైన తేనె అద్భుతం 😊
ఈ పుట్ట తేనె వీడియో👌 చాలా బాగుంది రాము, రాజు, గణేష్ సాధారణంగా ఇలాంటి పుట్ట తేనె దొరకడం చాలా కష్టం మీరు ఎంతో శ్రమతో కూడుకున్న పనిని చాలా సులువు పద్ధతిలో తీశారు నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇలాంటి చక్కనైన వీడియోస్ తో ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ All ATC యూనిట్🙏💖💘♥️🙏🙏🙏
కొండ దొర రాజూ అపుడే వీడియో చేసినడు బ్రో ❤️❤️❤️❤️👌👌👌👌👍👍👍
Yedisaadulee...
@@prasadaraosangham nuvvu kuda baaga edustunnav....faaafam😂
@@prasadaraosanghamjealousy aaa kdr ante
Manam chala thene thettalu vunnaye bro😮
WOW పుట్ట తేనే, mouth watering. Good Job ATC.
హాయ్ వీడియో చాలా బాగుంది తేనే తీయడం బాగా చూయుంచారు 👌👌ఈగలనీ చూస్తుంటే చాలా భయం వేసింది ముఖానికినెట్ మాస్క్ లు వేసుకోవాల్సింది మీరందరూ తింటుటే తినాలి అనిపిస్తుంది అడవి తల్లి బంగారు తల్లి బాగుంది ❤మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి లో దొరికిన సవ్వచమైన తేనే తింటున్నారు ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి గణేష్ కీ పెట్టకుండా మీరే తింటున్నారు 😂రాజు కి చాలా థ్యాంక్స్ ఈగలనీ ఎదిరించి తేనే తీసినందుకు 😂 మీఅందరికి థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు వర్షం వీడియో కూడా తీయండి 😍👌👌👌👌👌💯👍🍀🍀
Thank you.! Padma Garu ☘️
సూపర్ తమ్ముడుపొట్ట,చెప్పే అదృష్టం కలిగినందుకు మేము ఆనందిస్తున్నాను చాలా బాగుంది తమ్ముడు వీడియో సూపర్ తమ్ముడు👌👌👌👌👍👍👍
సూపర్ విడియో తమ్ముళ్ళు నేను చాలా సార్లు తీశాను కానీ వీడియో చేయ లేదు పుట్ట ఎంత ఖాళిగా . ఉంటే అంత తేనె పెడతాయి. .. నాకు అయితే .. చాలా పాత తేనే లభించింది... నేను తీసి నప్పుడు ..
అద్భుతం అనే పదం చాలా చిన్న పదం...
దుంట తేనే అంటారు మా ప్రాంతంలో నేను చాలాసార్లు తిన్నాను చెట్టు తొర్రలో తీశాను
గ్రామం ముత్యంపేట
మండలం మల్లాపూర్
జిల్లా జగిత్యాల
రాష్ట్రం తెలంగాణ
రాజు వయ్య నువ్వు మహారాజు వయ్య రాజు నీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్ మంచి వీడియో చేసారు పుట్టాతేనే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం మీ వీడియో ద్వారా చూస్తున్నాను మీరు నిజంగా అదృష్టవంతులు భయ్యా
Manchi videos chupistunnaru honey aite very nice
హాయ్ మీ టీమ్ లోని అందరి అమ్మ లకీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 😍😍🍀🍀
Mikuda Padma Garu ☘️
Raju bro is very expert, well done brothers revealing valuable information about the nature 👌👌👌👍👍👍❤❤
Thank you.! ☘️
Raju is very talented person, i want to know what u all members r doing present, i mean doing any work means, what works u r doing, fields vunnayi kada avena inka emina work chesthara meerandaru ani
పుట్ట తేనే విడియో చాలా చాలా బాగుంది. 👌 ❤❤❤ 🎉🎉🎉
God bless you brothers.......you are very natural and filled with pure heart
Avunu bro chalathiyagauntundi nenukudathinaanu makukonnisarlu dorukuthundhi
Ha chusanu ee madya @konda dora raju video chesaadu putta theney gurinchi appudu chusaanu video ippudu .me video chusthunna thank you
హాయ్ బ్రదర్స్
పుట్ట తేనె చాలా అంటే చాలా బాగుంది
బ్రదర్ నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది
చాలా బాగుంది బ్రదర్స్ వీడియో ట్యాంక్ యు సో మచ్
తేనే చాలా బాగుంది 👌👍
అదృష్టవంతులు మీరు 👍👍
Super Ramu ,Raju mana channel lo sister vachinaduku full happy
Hai friends super vedio
Meru thintunte Maku thinalanipistandhi guys...maku antha pure honey dhirakadhu...meru ina thinni healthy ga vundaddi guys.. God bless you ❤
పుట్ట తేనె గూర్చి వినడమే but first time చూస్తున్న సూపర్ వీడియో..
Thank you.! ☘️
Nice video Raju bhai keep it up I'm your fan dilip Kumar from odisha parlakhemundi bahut Sundar video
Jagratha Ram Kudathayiiii ❤
Video chustunte naku tinalanipinchindi 😋
😂
Chaala manchi video chupincharu
Chala risk tho vedio chesaru anna nenu kuda melane voorinundi vacha past gurthu chesaru
Elati thene nu maku pampagalara babu memu hyd lo untamu maku chala nachuthunnay me vedios maku ikkada intha swachamayina food dorakadu meeru chala adrustavanthulu natural life meedi love you all❤
Super video Naku ఈగలు అటే chla byamu
Thank you.! 🙂
God bless you brothers 🥰🥰🥰🥰
You people are lucky guys having such pleasure to eat wild honey 🍯 and enjoy the nature.
వామ్మో భలే ఉంది భయ్య...
హలో తమ్ముడు తేన మాకు కూడా 7:29
Raju expression batti maku telusthundi entha thiyyaga undo ani super brother.
I like the hard work of raju....
Super broothrs ❤
ఏమీ అదృష్టం అన్న ❤❤...
I like honey❤
Yelanti putta tene ni chudaledhu layer layer ga tistunte vastundi meru lucky boys kalti leni swachha mina tenenu thintaru video tesi chala baga chupinchinaru yelanti videos inka pedtu undandi Tq ramu raju ganesh lakshman mekandariki
Thank you.! ☘️
God bless you Ramu Raju Ganesh 👍❤️❤️❤️
Meru chana lucky brother s kadapa lo ithay no rain fuull heat ki ithay chachipothunamm
Wonderful natures gift you guys are enjoying. Well captured video👏👏👌👌
Hi guys i always followed your videos its very natural i like your way of talking and hardwork.... intresting....anytime i was waiting for your video clips .....very talented boys.... keep going...all the best for your future.....
Thank you.! Mounika Garu ☘️
Ok
Thanks Ram 🍁
🙂
సూపర్ బ్రో 👌
Super ga untadi ram
Bro veelyette ee bees ni yela save cheyyagalamo vedio pettandi pls,,, eppatike mobile cell towers high frequencies valla veetiki harm jarugutondi
Meere annaru gaa evi chala rare ani save cheyyandi pls ,,,,
Wow natural honey 🍯 yummy .take care guys
Wow very nice annayya 👌👌
Super undi Ram Anna video
Hi ramu garu Raju garu Ganesh garu.. nenu e roje me interview chusa Suman tv lo.. chala bhagundi... All the best for ur future videos.. nenu me videos anni chustanu.. chala bhaguntai.. apudu memu araku raledu.. but e sari vastam.. just milmalni kalvadanike.. thanks for showing ur culture and nature...
Kaludham Satya Vani Garu ☘️
Annaya chepalu patti kuraondi chupinchandi pls ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai Araku tribal culture ☘️🌵....Jai Alluri 🔥🔥
Wow 🙂
Super bayya
Video chala baagundi bro 👌👌👌👌👌👌👌
Ilantivi antey naku baga intrest❤
ATC..team మీ విడియో చూస్తుంటే నేను తీసిన తేనె, ఒకటి పైన ఒకటి అలా(12లెవెల్) తేనే గుర్తుకు వస్తుంది బ్రో విడియో మాత్రం ఏక్ దమ్ ఉంది, Komaram Bheem Asifabad Telangana
Thank you.! Balaji Garu ☘️
Hi anna namasthe mee video chusthumte naku ravalani vumdi
Hi Ram Raj Ganesh lakshman and Jyostna👋... video chala bagundi.. meeru tintunte maku kuda 😋 tinalanipinchindi😊
Thank you for the video❤
Thank you.! Santhosh Garu ☘️
Brother me village ki ravalani undi brother me team raju brother chala explain chestaru edina kuda,, alage ramu brother, especially Ganesh brother.. team chala bagundi brother superb...
Wow chala bagundi super 😍👌👌👌👌👌👌👌👌👌👌👍
Hi araku చానల్స్ చూసే ప్రతిఒక్కరి
నమస్కారం
కొంచం machanal s kudachudandi
Good job..bro..
Video choodakundane like kottesta ram gaaru mee videos antha baguntai mimmalni okkasarina kalavalandi
Thank you.! Manmadha Garu ☘️
Raju super bro
Super anna bale thisau bayataku
పుట్ట తేనె చాలా బాగుంది అన్న మేము కూడా అట్లానే తీస్తాము మాది పాడేరు అన్న కొత్త ఛానల్ పెట్టావా పెట్టాలనుకుంటున్న గైలెన్స్ కావాలన్నా
Wonderful Raju bro
👌👌👍👍 మా ఏరియాలో బోలెడు ఉంటాయి 😋😛😝
First view bros & first comment & nice vdo
Watching from Vizag ❤️
Me videos chustanu kani miku nenu first time SMS pettanu 🥰🥰🥰🥰
Hiii anna me video baguntai continue chustuntanu
Thank you.! ☘️
చిన్న నాటి గుర్తులు వస్తుంది ప్రెండ్స్
Super Natural Honey mouth watering 😋
Lakuntay ala choopisthav Bro
Chala bagundhe video 💐 first time chusthunamu ela honey 🍯 thiyadam ✨all the best to all.
Meeru chala lucky 😊meeru chipistunna places chustunte entha bagundho nature 🥰 enjoy cheyyandi Baga 🥰
🙏🏻🌿
@@ArakuTribalCulture 🥰antha respect enduku andi anyway keep it up 😊
Rrr
నేహే మనే మీ వీడియో మీరు నేహే మజెర్కిఅబా😂
@@tadangiswami mi language enti different ga vundi
Raju is the highlight of this video
సూపర్ వీడియో బ్రో
Thank you.! Sarojini Garu ☘️
Super anna
గ్రేట్
బ్రో వీడియో చూడటానికి లేటు అవింది.sorry నేను డ్యూటీలో ఉన్నాను. ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤🤪🤪🤪
Thank you.! Govind Garu,Miku time dhorikinappude mana videos chudandi 🙂
Honey chala Bagundhi ❤
Jerri pallu adhurupayoigala friendgschu
Usellu elapataru chupinchandi
చాలా సూపర్ గ వుంటది రామ్ బావ రాజు గణేష్ లక్ష్మణ సూపర్ నోరూరుతుంది ...😋😋😋
Miru chala adrustavantulu bro's, miru thintunte maku😋.. And raju bro very talented and daring hatsof
Thank you.! Rajitha Garu ☘️
Neutral honey very healthy so lucky friends eat yummy yummy honey nice video beautyful nature awesome
Happy sunday all the bro❤
Amezing
Good tribal natural video bros
Ekkada okasari vachindhi Danni aggi petti tesaru bro
But ur great video bros 🙏
God bless you bros
Ala kuda teestaru 🙂
@@ArakuTribalCulture tq
Nice brather s ❤❤❤
Hai ramu Raju Ganesh annaya Ela unnaru mugguru🙂 notification ragane video chusesa annaya ... video chaala chaala bagundi .. takecare annayalu mugguru 🙂
Thank you.! Vaishnavi Garu ☘️
@@ArakuTribalCulture tq annaya 😊 reply cesinanduku
Bro meeru velle darilo karivepaku chetlu la vunnai avi avena bro
Super annaya ......
Thank you.! Harika Garu ☘️
Chala charlu teesamu meemu
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐