తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి
HTML-код
- Опубликовано: 8 сен 2024
- తాటి నీరా, ఈత నీరా సేకరించి.. దానితో తాటి బెల్లం, ఈత బెల్లం తయారు చేస్తున్న తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తాటి తేనె, ఈత తేనెతోపాటు బూస్ట్, చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను సైతం చేస్తున్నారు. నీరా సేకరించే విధానంను కూడా వింజమూరి సత్యం గౌడ్ గారు వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి
#RythuBadi #palmneera #palmjaggery
ప్రకృతిలో లభించే అమృతం లాంటి నీరాతో ఇలాంటి ఆరోగ్యవంతమైన పదార్థాలను తయారు చేస్తున్న మరియు అంతరించిపోతున్న ఈ గీత వృత్తిని కాపాడుతున్న మీకు మీ సంస్థకు ముందుగా అభినందనలు తెలుపుతున్నాము మీరు చేసిన ఈ ఆలోచన ఎంతోమంది గౌడ జాతి గీత వృత్తిపై ఆధారపడ్డ వారికి ఒక ఒక మంచి ఆర్థిక వనరుగా మారుతుంది ఇలాగే మిగతా గౌడ్ అన్నలు గీత వృత్తి వారు కూడా తాటి మరియు ఈత నీరతో ఆరోగ్యవంతమైన పదార్థాలను తయారు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసిన ఈ ఛానల్ వారికి కూడా మా కృతజ్ఞతలు 🙏
మంచి పని రైతుకి ఒక తాటిమొక్కకి సంవత్సరాని ఎంత చెల్లిస్తారు తాటి ఈత తోటలు సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతు లకి తెలుపలరు
సారీ తెలుపగలరు
తాగడానికి కల్లే దోరుకదు బెల్లం ఎలాటయారు చేస్తారు
Mosam కల్తీ
25 rs.
ఇందులో ఏ ఫ్రాడ్ లేదు కాబట్టి మంచిదే 👌
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది మీరు రైతు వేషధారణ తో వీడియోలు చేస్తే మీ మాటల స్వచ్ఛతతో పాటు మీ వేషధారణ రక్తి కట్టిస్తుంది 0:54
హబ్సిగూడా అడ్రస్ ఇవ్వండి, వెళ్లి తీసుకొంటాం!
సూపర్ సార్ ఈ వీడియో చాలా బాగుంది చక్కని సమాచారం 🙏అందరికి
రాజా రెడ్డి గారి కృషి హర్షణీయం.
Excellent. Informative. Good coverage and delivery.
Pure organic ❤❤ better than lot of chemicals
Bro your explanation is very good 😊
Kalliphalem(v nizampatnam(m bapatla dt AP looo pure tattibelam dorukutundi ..
ఓం నమః శివాయ.
💐💐💐💐🌹🌹🌹🌺🌷🙏🙏
Namaste Anna good video
Super video sir... Full information 😊
Super video bro, palm tree tho inni products cheyyochhu ani nirupincharu... Kaani aa products dabbu unna vaadu konaledu, vachhe rojullo dabbunna vaadike healthy food. Leni vaadu chemical food & hospital tho sahajivanam thappadu...
Natural farming chesukondi polam unna vaarandaru..
Thanks for your valuable information sir
Good job sir.Such enterpurners should be developed in India to provide rural employment instead of giving free bees which is spoiling hard earned money paid by the Tax Payers
Very nice sir, good work.
హబ్సిగూడ ఆఫీస్ చిరునామా చెప్పండి
Excellent Discovery 🙂 Looks like one potential catch : neera being collected in plastic cover is a bit needs alternative. Not sure if I am missing the point. Just to share. As always, very good coverage.
@RajuGogul He has clearly mentioned that it is food grade plastic
Good information. Super video bro. God bless you.
హరే కృష్ణ 🌹🙏
హరే రామ 🌹🙏
VERY nice product's, transparent and technically processing methods, quality also good, health benefits of these product's, questions arises from public's, God bless you GOWDA 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
Very good initiative Sir. Thank you for serving the people with quality products
Super 👌 👍
Excellent information Rajender Reddy Anna..
Super
Good to know about these quality nutritious products. Wishing you all the best.
Good information brother ..thank you..More details for people
Wonderful very hard work 👏 💪 🎉
Anna vennila farming full vedio chey Anna cost and profit full vedio chey Anna 🙏 plzzzz Anna reply
Great work good source income ki
Good information and speech
Super annayya
చెరుకు బెల్లానికి -తాటి బెల్లానికి తేడా ఏమి? న్యూట్రిషన్ లో
High content of vitamin b, magnesium, phosphorus ,high calcium compared to sugar cane
Cheraku bellam lo glucose untadi thatti bellam Lo fructose untadi big subject dr. Khader Valli sir videos chudandi clear ga cheparu sugar patients kuda thinochu thatti bellam
చెరకు - గ్లూకోజ్ - హైబ్రిడ్ వరి బియ్యం తినడం వలన అప్పటికే గ్లూకోజ్ ఎక్కువ
తాటి - fractose - తక్కువ పని శరీర అవయవాల కు
Fruits - సుక్రోజ్ - లివర్ కు పని ఎక్కువ
🙏👍VvNice Andi
Chala details chepparu thati bellam n products gurinchi. Thankyou brother. Iam also buying thati bellam. E product Amezan lo pettandi. Product peru cheppandi.
Excellent business ideas
rajender reddy garu spped tagginchali - rail potandi ekketime ledu lekka matladite etlaa
Sure
Hi..brother ❤❤
మీ కృషి అభినందనీయం .
Super video
Very good information anna thank you good anna good products satyam goud anna thank you anna thank you universe🌌
Good healthy product ❤❤❤
Ela order cheyali edho kavalante
Super goud 👌💯 b v goud yadadri Holi gada village Aroor
anna., captions ni., telugu and english writing lo. nu., petandi.
Very good news coverage Rajendra 👌👌👌
jai telugu thalli.
Good Info
Nice explanation
Great.anna
Super అన్నా మీరు
telugu raithu., website., create chesi., ani., products ni sale ki., petandi. anna.
Super bro jai shiva🎉
Location where SIR
Happy to see at our village ana ❤
Good information Anna
❤❤❤
ఓం నమః శివాయ 🌹🙏
Superb sir video
Super sir
Maku bellam kavali Ela maku cherutundhi sir
eekkada dorkutundo cheppandi
తాటి కలకండ లేదా తాటి మిస్త్రీ ఎలా చేస్తారు?
Ekada available andi for purchase?
1000rs. Aa kg... Nenu a 1000rs. 14kg original jiguru bellam konukunta 😢
Ekkda kontunnru
👌👌👌🙏🇮🇳💐
Dear Sir,
Are you exporting to US?
Are they available in Hyderabad if available address
teneera enni roujulku niluva untundi
👏
Ee products amazon lo available unnaya
👏👏👏👍
Rajender garu..maa farm medak district lo potharajpally..maa thaati chetlaku yekki thempevaallu kaavaali.yevaraina thelisthe share nunber cheyandi.
Neera cost ?
❤
ee padhathi coconut tho chesthe coconut sugar vasthadi
kothapeta address pl
Jai sriram
Ladies hair padakunda caps maintain cheyandi...
Where its selling bro ?
Hi sir when did u came sir , this is my village
Hi Yadiah Sir
Bagunnaraa? Mee Ooru ani teliyadu. Vachi chala rojulu ayindi.
@@RythuBadi ok fine thank you sir
E village
E district
Address cheppandi
Maku thati bellam kavali me ariya ekkada onlinlo pamputhara cheppandi
Knchm ayanni cheppanivvandi sir
Any online purchase available?
Sir meru chese videos anni bagunai kani meku thondarapatu akkuva ithondi mellaga matladandi
need store details to buy those products??
In hubsiguda, where is it exactly ?
Where is it in habsiguda
Boss, mee videos baaguntay...just one doubt...anni videos lo starting you introduce yourself as rajender reddy...but ee video lo alaa emi mention cheyyaledu...ento ardam kaavu konni
Tati bellam kavali sir
How to get ur products
Store details? (habsiguda, uppal, kothapet)
Andhrapradesh lo that Bellamy ekkada dorukutundi
Jai Goud
Where can we get this ?
మీ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు అందరికీ తెలియదు. వాటి ఉపయోగాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగపడతాయి మీకు ధన్యవాదాలు
if anyone know the store details please ping here?
we need to buy..
online purchase?