హాయ్ విజయ గారు! మీ వీడియోలు 4 years నుంచి చూస్తున్నాను, చాలా ఇష్టమండి. పెసలు నానబెట్టబెకుండా రుబ్బితే విపరీతమైన గ్యాస్ ఉంటుందండి. ఏ పప్పు అయినా నానబెట్టునే వాడాలి కదండీ వంటకి.
@@SakhiDiariesలేదండీ, మంతెన గారు ఎప్పుడూ అలా చెప్పలేదు నాన బెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు,, ఎలా చెస్తే జీర్ణం అవదు, కడుపు ఉబ్బరంగా ఉండి నొప్పి వస్తుంది 😊
అది రేటు వచ్చేసి 6000 ఏమో పడిందండి ఒకసారి వీడియో లింకు పెడతాను చెక్ చేయండి వాటిలో మొత్తం నీట్ గా చెప్పాను అన్నమాట ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=qnhAooVTZFV0_2ue
@@SakhiDiaries All r fine thanks andi. Naaku basic gaa telugu chadavatam raadu andi if possible please try to reply in telugu but with English words thanks.👍👍👍❤️❤️❤️
Ee dosa pan bhakshakski use chestha annaaru kada kothaga theesukunna cost iron thava dosalaki use chestha annaru kada malli paaathade vaaduthunnaaru enduku
peddallaki,pillalaki,Intillipadi ki kadupunidug mansu shantiiga vandi pettadame pedda pooja vijayagaru Ade pedda punyakaryam pooja letu ayiina sare meeku punyame gani papam radu meelanti valle andariki aadarsam.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అక్కడ నీకు గ్రైండర్ లోనే కనీసం అంటే 15 నిమిషాలు ఆ పిండిని అది నానబెట్టుకుని రుబ్బుకుంటూ రుబ్బుకుంటూ కూడా చాలా బాగా పిండి వదుగుతుంది అలాగే మనకు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా అంటే చాలా మేలండి. కాబట్టి నేను చూపించాను ఒక రెసిపీ పెట్టాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేస్తానండి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు థాంక్యూ సో మచ్ అండీ
లేదండి అసలు ఏమి గ్యాస్ పెట్టదు మనం రుబ్బుతూ ఉండంగానే ఆల్రెడీ అసలు పిండి బాగా వదుగుతాది మనం చట్నీ చేసుకొని దోస వేసే లోపల బాగా పులిస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి
Guntur&vijayawada side mudi pesalevestharandi mixilokuda vesthanu nenu meku Inka crisp kavalante mudi pesalu&Sai pesalu kochem ante4 spoons vesi mixed vesina crispga vasthaie andi memu chillies oniyan gingerkuda vesi rubuthamu idhi easy digestion naninadhi kadupu ubbaram chesthundhi andi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Memu Grind chesinappudu onion, koncham Yendu mirchi kani pandu mirchi kani pachi mirchi tho paatu vesthamu, Attu vesinappudu Kariveypaku chinna pieces ni Fold chese mundu spread chesthanu
హాయ్ విజయ గారు! మీ వీడియోలు 4 years నుంచి చూస్తున్నాను, చాలా ఇష్టమండి. పెసలు నానబెట్టబెకుండా రుబ్బితే విపరీతమైన గ్యాస్ ఉంటుందండి. ఏ పప్పు అయినా నానబెట్టునే వాడాలి కదండీ వంటకి.
లేదండి అలా ఏమీ రాదండి కడుపు కూడా ఉబ్బరంగా ఉండదు ఈజీ డైజేషన్ ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ కి చాలా అంటే చాలా మేలు అండి
Andariki Digestion okala undadu kadandi
Try chesamu full gas pattesindi@@SakhiDiaries
వంటలు చాలా బాగా చేస్తారాండ్డి
Really good mee works
థాంక్యూ సో మచ్ అండి 🙏
నానపెట్టి చేసివి ఆరోగ్యానికి చాలా మంచిది విజయ
అందరూ ఎలా ఉన్నారు ఇలా కూడా చేస్తే కూడా మంచిదంటున్నారండి మంతెన సత్యనారాయణ గారు
@@SakhiDiariesలేదండీ, మంతెన గారు ఎప్పుడూ అలా చెప్పలేదు
నాన బెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు,, ఎలా చెస్తే జీర్ణం అవదు, కడుపు ఉబ్బరంగా ఉండి నొప్పి వస్తుంది 😊
Pesarattu chettinis bagunnayi meru anni chakkaga chepputharu Vijaya garu 👌❤️
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి
Nenu ilane chestanu pesarattu.
Hai andi chatny dosa pooja anni baga unnayi
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Super tasty recipe mouth watering
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Mantenagaru chepparu ,e method chala manchidi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యు థాంక్యు సో మచ్ అండి
V healthy recipe pls share ur diet routine
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ ది వీడియో తప్పకుండా షేర్ చేస్తానండి
పెసరట్టు చాలా బాగాచెశారు 👌👌మీ vidies చాలా బాగుంటాయి నేను అన్ని చూస్తుంటాను i like very much 🌹🌹
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
విజయగారు పెసరట్టు చాలా బాగా. చేశారు నేను కూడా గ్లాస్ తో నే దోష వేస్తాను నాకు గరిట తో రాదు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా నాలాగనే అనమాట
Hi akka super koncham Alam thurumu kuda dosamida vasi chudandi baguntundi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ఈసారి మీరు చెప్పినట్టుగానే తప్పకుండా వేస్తానండి
Dosa & chetny same ilage chestha andi nenu kuda chala bavuntundi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Nenu try chestaanu vijaya gaaru
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ ద వీడియో
Pesaratu nd aallam chettni super ❤😊
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super combination
Hi sister pesara దోశ super vundhi ❤❤❤❤❤nenu ట్రై చేస్తాను ❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Hi Vijaya garu chala bagga chesaru. Chala bagundi allam chutney nice 👌👌 yummy
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ ద వీడియో
Me pesar attu super Andi vijya garu.❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Thk u so much Vijayagaru.. Maa favourite Pesarattu.. Intha easy ga chupincharu.. Thk u🙏🙏🌹❤😊👌👌
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
సూపర్ విజయ గారు తీరు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Mixy lo appatikappaudu cheyaradha andi
Very nice video Vijaya Garu💕💕💕
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
పెసరట్టు సూపర్ అక్క ❤❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి మా ప్లీజ్ లైక్ ద వీడియో
Mi.grander bagundhi చిన్నగా బాగుంది ఎన్ని లిట్రది ఎంత రేటు ఆ విషయాలు చెబు తార
అది రేటు వచ్చేసి 6000 ఏమో పడిందండి ఒకసారి వీడియో లింకు పెడతాను చెక్ చేయండి వాటిలో మొత్తం నీట్ గా చెప్పాను అన్నమాట ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=qnhAooVTZFV0_2ue
Hi akka pesarattu baga chesaru akka❤❤🎉🎉
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ ట్రై చేయండి
Super vijayagaru ✌👍
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Uncle em work chestharu aunty
పంచాయతీరాజ్ ఆఫీస్ లో చేస్తారండి
Nenu kuda meelaga nidanamga. Pooja cheskuntanu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అయితే మీరు కూడా నాలాగనే అనమాట థాంక్యూ సో మచ్ అండి
Hi akka ela unnaru dosa, lu chala bagunnay akka
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 మేము చాలా బాగున్నాము .థాంక్యూ సో మచ్ అండి 🙏
Pesaratlu super,,,
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super akka 👌👌
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super tasty 😋😋😋😋
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Hi vijayagaru elaunnaru pesarattu super❤❤❤❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 మేము చాలా బాగున్నాము .థాంక్యూ సో మచ్ అండి 🙏
Anni challa challa bagunayi nice vlog
థాంక్యూ సో మచ్ అండి 🙏
Mimmulani mee intini chala prasanthamuga vuntundi sister
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అవునండి థాంక్యూ సో మచ్ అండి
Pesaratu 👌👌
థాంక్యూ సో మచ్ అండి 🙏
Naku riplyi estara
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? రిప్లై కంపల్సరిగా ఇస్తానండి
Grinder chala bagundi akka link evvara cost antha akka
ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=B7yp3GiDu-pbuhq1
Super pesartu vijaya garu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi sister super super super
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super akka
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Super recipe😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Same nenu kuda late ga pooja chastanu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అయితే సేమ్ మీరు కూడా నాలాగనే అనమాట
Hi Vijaya garu super
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Mama ade vadatamu
పెసరట్టు సుప్పర్ విజయ గారు 👌👌
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super super
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Super vlog vijayagaru
థాంక్యూ సో మచ్ అండి 🙏
Me Village name aunty
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏chennampalli Andi ❤️
Bye andi meeru super andi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
@@SakhiDiaries All r fine thanks andi. Naaku basic gaa telugu chadavatam raadu andi if possible please try to reply in telugu but with English words thanks.👍👍👍❤️❤️❤️
Papulu nanapoti gas vachudi andi
గ్యాస్ ఏమి రాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి
మీకు చాలా ఓపిక విజయగారు 👌🏿 వంట 😋
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super Andi vlog
థాంక్యూ సో మచ్ అండి 🙏
Deeniki rice add cheyara
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అవసరం లేదండి
Me saree Chala bagundi AkkA super akkada teskunnaru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను హైదరాబాద్ లో తెచ్చుకున్నాను అండి
Hi akka
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Manthena Satyanarayana gari shortsluda mudipesale manchidhi ani cheputharu sugar vallaki kuda chudandi memu apudu ielachesthamu kitchen mathram meru nijimgane ventane clean chestharu panulu kuda fastga chestharu Vijaya meru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
Ee dosa pan bhakshakski use chestha annaaru kada kothaga theesukunna cost iron thava dosalaki use chestha annaru kada malli paaathade vaaduthunnaaru enduku
Muni antay mana inti harivillu channel akka intlo work chaysay help ra akka
కాదండి మా ఇంట్లో కూడా మున్ని ఉండండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi Vijaya garu బాగున్నారా ఆరోగ్యం జాగ్రత
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 మేము చాలా బాగున్నాము అండి
No cheppandi
మీ పెసరట్టు సూపర్ గా ఉన్నాయి విజయ్ గారు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
❤
🙏👍👍
మీ అత్తయ చాలా అదృష్ట వంతు రాలు మీ లాంటి కోడలు ఉన్నదుకు నిజం
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మా అత్తయ్య కాదండి నేనే అదృష్టవంతురాలి అండి అలాంటి అత్తయ్య దొరికినందుకు థాంక్యూ సో మచ్ అండి
Hi andi
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@@SakhiDiaries baagunnam aunty
Hi akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
Grieder cost chepandi please akka
ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=sTH7sUuLBkCsH4CN
Yseful
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi vijaya
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ ద వీడియో
Mee grinder name cheptara price ntha
ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=5tN1TYknJOn3C9wW
స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ కంపెనీ అండి రివ్యూ కూడా లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది
peddallaki,pillalaki,Intillipadi ki kadupunidug mansu shantiiga vandi pettadame pedda pooja vijayagaru Ade pedda punyakaryam pooja letu ayiina sare meeku punyame gani papam radu meelanti valle andariki aadarsam.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
Miremo Bru coffee thagutharu mi atthya ki black filter coffee estharu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అత్తయ్య బ్రు కాఫీ అస్సలు తాగదు ఆమెకి మోషన్ రాదని ఆమె పాతకాలం పద్ధతిలోని కాఫీ ఇలా చేసుకుంటారండి
Kkk
Hi andi
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
Ma pillalu thinaru naku cheala esteamu
అవునా అయితే సేమ్ మా ఇంట్లో లాగానే అనమాట మీ పిల్లలు ఓకే అండి థాంక్యూ సో మచ్ అండీ
Dose ni chudataniki rendu kannulu saripovatam ledhu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ ద వీడియో
Avva ki oil vesaru mekemo ghee vesaru enduku
అయ్యో రామా అసలు ఆయిల్ నెయ్యి రెండు కలిపే నేను దోశ వేశానండి
Hi Vijaya super ga vudhi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
Pappu nanakunda Tina koodadu.Ila choopincha Mandi.First time vanta these call untAru😢😢
Choopincha kandi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మంతెన సత్యనారాయణ గారు ఇలాగనే చెప్తారండి ఇలా పెసరట్టు చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు
Mi video kosam vaiting
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
Mam... please don't entertain this type of food....soak cheyyakunda cheste very harmful to stomach....
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అక్కడ నీకు గ్రైండర్ లోనే కనీసం అంటే 15 నిమిషాలు ఆ పిండిని అది నానబెట్టుకుని రుబ్బుకుంటూ రుబ్బుకుంటూ కూడా చాలా బాగా పిండి వదుగుతుంది అలాగే మనకు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా అంటే చాలా మేలండి. కాబట్టి నేను చూపించాను ఒక రెసిపీ పెట్టాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేస్తానండి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు థాంక్యూ సో మచ్ అండీ
@@SakhiDiaries ayyayyo ledandi...meerante Naku chala ishtam..evvaraina cheste nenu response ayyedanne kadu..meeru chala manchiga chestaru annee...nenu kooda try chestanu mam aite... tomorrow I will try... don't mind andi
Hello ante iam latha Nandyal ande call cheyocha ante
Gas parthadi
లేదండి అసలు ఏమి గ్యాస్ పెట్టదు మనం రుబ్బుతూ ఉండంగానే ఆల్రెడీ అసలు పిండి బాగా వదుగుతాది మనం చట్నీ చేసుకొని దోస వేసే లోపల బాగా పులిస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి
Hii akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు