ఎప్పుడూ చేసే వాటీలా కాకుండా ఇలా వెరైటీగా వాడప్పలు🥰 మన ఛానల్ నుంచి ఆశించినది ఇదే 🥰ఆగని రోజువారి పనులు
HTML-код
- Опубликовано: 21 сен 2024
- @SakhiDiaries
#sakhidiaries
#sakhidiariesvlogs
#vadappalu
#బియ్యం
#biyyampurilu
#rotipachalu
#organizetion
#recommendedsakhidiaries
#easyrecipes
#simpleandeasyrecipes
#tipsandtricksandtriks
#recommendedchannel
#recommended #recommendedrecipes #recommendedtelugurecipes #recommendedvideos #recommendedtrendingvlogs #recommendedtrendingvideos #recommendedsakhidiaries #recommendedtrending
#sakhidiaries
#sakhidiariesvlogs
#trending
#shoppingvlog
#shopping
#trendingvideo
#trendingshorts
#collection
#nandyal
#youtuber
#youtube
#youtubevideo
#instagram
#fridge
#freezer
#refrigerator
#kitchendesign
#home
#poory
#puri
#masalapuri
#ricepuri
#yerrakaram
#kobarachutney
#bandakaram
#effections
#bammavlogs
మీ అత్తయ్య గారిని చుస్తే jealous గా ఉంది vijaya garu. 😛😛 మీలా ప్రేమ గా అందించే కోడలు ఉన్నందుకు. 😃😃మీ లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.you are great vijaya. 👍👍🌷
థాంక్యూ సో మచ్ అండి 🙏
నేను మీ వీడియోలు అన్ని చూస్తాను విజయ గారు మా వాళ్ల కు కూడా షేర్ చేస్తాను చూడండి అని.
నేను కూడా కాఫీ కప్పులో పోసి కాస్త చల్లారని అనుకుంటూ పనిలో పడిపోతాను 😂 అప్పుడప్పుడు తాగటం మరచిపోతుంటాను 😂😂😂😂
Nenu kuda ma అత్తయ్య గారిని ఈలనే చూసేదాన్ని వాడాప్పలు న్నేను elane. చేస్తాను విజయ గారు
Perents gurinchi baga chepparu
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hii vijaya garu puri. Chala baga chupincharu amma nanna la kosam time spend cheyali anna vishayam baga nachindhi👌
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
పూరీ చాలా బాగుంది విజయగారు ❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Super madam
Chalabaga vundi your receipe I will also try this thank you madam
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Hai విజయ గారు మీ vlogs చాలా బాగున్నాయి మీ pachhallu కొలతలు చాలా perfect గా ఉన్నాయి small request andi మీ stove ఎక్కడ కొన్నారు chapandi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? మా స్టవ్ నేమ్ వచ్చేసి పిజీయాను ఈ స్టవ్ కొన్నది స్వప్న ఫాన్సీ స్టోర్. నంద్యాల లో 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి
పూరీ చాలా బాగా చేసారు
థాంక్యూ సో మచ్ అండి 🙏
నేనూ mee వీడియో s thapaakunda చూస్తాం. అక్క
థాంక్యూ సో మచ్ అండి 🙏
పూరీలు చాలా వెరైటీగా చేశారు అక్క కొత్త రెసిపీ
Vijaya garu mee పిల్లలు మీరు సద్గురు inner engineering class ku వెళ్ళండి pls
Vijaya kobbari karam super
Same to same ...
థాంక్యూ సో మచ్ అండి 🙏
థాంక్యూ సో మచ్ అండి 🙏
Akka iron dosa penam gurunchi chupinchava please nenu tesukovali
Hai aunty nice recipe and useful vlog.
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi andi na doubt clear cheyandi. Adi emante edaina oka pathralo (dabara) lo entha rice udukuthundi ani ela thelusukovali. Kolatha ela kolachali. Big aina small aina. I am waiting for your reply madam.
Chala manchi vishayaalu baga cheptaru sister ippudu ammayila ku mee chanel chupiste chalu attavarintlo Yela vundalo telustundi
Meeru sakala gunarashi mi family super mi Anni panulu opika adbhutam akka ❤
Thankyou so much andi ♥️
Kaakulu bread in water lo vesukuni.sambar madiriga tintay 😍, maa intlo
👌👍👌
పిట్టల కి మేము కూడా నీళ్లు పెడతాం అండి రైసు అలా పెడితే నాకు కూడా సంతోషం అండి
❤
🙏👍
Poori is nice ur receipes r 👍
థాంక్యూ సో మచ్ అండి 🙏
Steel glass measuring ki pettukondi.try to limit the usage of plastic andi
Ok sure
Please avoid deep fry items in summer
Nice recipe 😊😊
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
Chala neat ga unny bedsheet madatalu🎉
థాంక్యూ సో మచ్ అండి 🙏
Chala mandiee chekka haralu, Katte gatelu antaaru.. memu matram Vadappalu, Odappalu antamuu...malli miru anatamu chustunnaaa...........
Jaya pl talk in our Rayalaseema accent,we will love it.
Super akka nenu melagay clothes mali fold chastanu naku nachadu akka❤
Puri bagha chesaru vijaya nenu try chesthanu chala bagha explain chesthunnaru
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hsi andi puri chetni chala baga undi tack care
Naku kuda chala phobiya vundi madam
Neerasamga vunnavu vijji ❤️
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి కొంచెం నీరసంగానే ఉందండి థాంక్యూ సో మచ్ అండి
Thk u Vijayagaru.. Good vlog.. I wish u good health andi 🙏👌❤🌹😊
థాంక్యూ సో మచ్ అండి 🙏
Friend neeu chala adhrustavanthuralivi ❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Same bedsheets nenu 250 ki thechanu vijaya hindupur lo
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా బాగుంటాయి కదండి బెడ్ షీట్స్ ఇవి. నాకైతే చాలా నచ్చుతాయి అండి
Rajeswari. Hi Vijaya yela vunnaaru chala neerasam ga vunnaaru ee year chala yekkuvaga vunnaayi yendalu puri chala bagachesaaru cotton sarees kattukovatam best vijaya
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Same nunu kuda antey😊
7 days 7 varities of lunch dinner recipes chappandi aunty
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 తప్పకుండా చూపిస్తాను అండి
👌
Home tour cheyyandi akka miru paina unnaru kada kinda rent ki ichara mire untara
Nilnti kodalu bhumi mida undadu ❤
Aiytai mi prapancham chala,chinnadi
@@avulashashikala2231 haha no she is good
@@saikrupa8651 who told she is not good...😂
థాంక్యూ సో మచ్ అండి 🙏
Puri veraiti traichayali vijeya 👌
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi akka. Poorilu baga chesaru. Amma nannalatho time spend cheyali vallu chupinche prema ekkada dorakadu amma nannalu lekapothe life kashtanga untadi a bhada nenu prathiroju anubhavisthunnanu.😢
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Nice video amma vijaya .take care of your health.rice cup naaku kuda chala avasaram vetikkuntaanu eppudu oka place lo pettukovaali meelaga😊😊❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Nice vedio akka
థాంక్యూ సో మచ్ అండి 🙏
❤
Vasthrabharati also wholesale market
👌👌👍jeji ki 🙏🙏vijaya garu you are so great 🙏
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi akka ela unnaru meeku chala opika undi akka me vantalu 👌❤️
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Akka Puri press brand name if possible it's there in Amazon give the link of iron pan pms
Very nice video
థాంక్యూ సో మచ్ అండి 🙏
Sairam vijay garu
Take care vijay
థాంక్యూ సో మచ్ అండి 🙏
Vivekananda cloth market akka adhi
Hi andi Puri veriety ga chesaru super
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీ ఫ్రెండ్స్ కి మీరు రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో
Last nannamma evaru 😂😂😂😂😂
Hi Andi Vijayagaru కొన్ని రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను అండి చాలా బాగా ఉంటాయి😊
థాంక్యూ సో మచ్ అండి 🙏
Mi hair growth secret chapandi mam
Fry pan cost entha andi
Meku thoti kodalu lads
Ammamata lo. Jayagaru sakidairy lo. Vijaya garu. Maaintti harivillu lo Laxmi garu. Mee. Muggurri
Ma peddavaallaki coffee pedda glass lo ivvu nanna pattukovadam kashtam andukani okna
Rejanal
Akka maa Amma nanna vallu vaste kaneesam palakarinchadu akka maa atha
ముందు ముందు మీ అవసరం బాగా వస్తుంది లే సిస్ మీ అత్తకి....
మీకు బాధ పెడితే తనకే ఫ్యూచర్ లో problem
🙏🙏🌹
🙏🙏🙏
🫠🫠🫠🥰🥰🥰😍😍😍😃😃😃😃😀😃
Memu filter coffee taaguthaamu nanna peddsvaallam kada
Hi andi Nenu try chesanu vadaappalu Kani puri ruddaniki raledu andi virigipotunay Em problem aintundi
అందరూ ఎలా ఉన్నారు? మీరు బియ్యప్పిండి పాత పిండి అయినా వాడి ఉంటారు లేకపోతే కొంచెం చల్ల నీళ్లు పోసి ఉంటారండి బాగా వేడి నీళ్లు పోస్తేనే అలాగా వస్తాయన్నమాట
Vedi Nillu vesanu , May be Miru cheppinatlu biyam pindi old emo ready made packet konna Danto chesa
Nice vlog love from Maharashtra
థాంక్యూ సో మచ్ అండి 🙏
Maa husband ite akka okka shirt ki 10 shirts teesi nuv madatapettuko ani cheptadu akka
Nice veadio
థాంక్యూ సో మచ్ అండి 🙏
Vidio bavundi andi 👌👌
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
So nice
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Hi, విజయ గారు,మీరు వాడే eco paper ఎన్ని రోజులు వాడుతున్నారు
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏2 times అండి
Hi Vijaya me breakfast super 👍👍
Thank you so much 🙂
Hi vijayagaru Puri good
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Ammai nuvvu mi athagarini chusthavu chudu adi really nenu marichipolenu mi athagarutho kuda vlog lo maatladisthuvundu naku aavida ante chaala abhimaanam yenduko nanna
Hi mam nice video.
థాంక్యూ సో మచ్ అండి 🙏
Fixation eppudu vijya
Bale matladaru Vijaya. E video loo bale jokes vesthu comedy ga. E Lage ne matladuthu navinchandi😂😂
థాంక్యూ సో మచ్ అండి 🙏
Akka naku gothhu noppi baga vundi ippudu thaggindi
Hi vijayagaru elavunnaru poori super ❤❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Bamma gari ki na love u cheppandi akka😊
థాంక్యూ సో మచ్ అండి 🙏
So nice aunty mi video s chusthamu aunty
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
My name is Sirisha
I'm from East Africa
This is the first time msg for u
I like ur videos and most cooking recipes .
I'm waiting u r reply vijaya garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
Ekda buy chesaru
Hi Akka
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Nice video Andi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi akka Puri chala bhagundi
థాంక్యూ సో మచ్ అండి 🙏
హయ్ విజయ బాగున్నారా 👌👌
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Akka mi జుట్టు చాలా బాగా పెరిగింది ఏం వాడుతున్నారు అక్క చెప్పండి ప్లీస్
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? పర్వాలేదు కొంచెం బాగానే పెరుగుతూ ఉన్నాయి ఈసారి వీడియోలో తప్పకుండా ట్రై చేస్తాను చెప్పడానికి
@@SakhiDiaries okay Andi
Hi విజయ అక్క ఎలా ఉన్నారు.
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
Hi Vijaya, aunu vijaya amma nanna prema eppatiki gurtundi potundi, chala vedi ekkuvaindi, vantintlo eduru enda undalekapotunna, voice elage nemmadiga cheppandi ,gontu noppi radu,take care vijaya, 😊🙏
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Nanu kuda anthy andi ma pillalu ma varu neeuu nachhaulaya nedhyvcarrect antauu ani anttaru
Hi Andi yummy food 😋🥑
Thank you so much 🙂
Nice recipe vijayagaru ❤❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Mee stove brand adi.vijayagaru
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? స్టవ్ బ్రాండ్ వచ్చేసి పిజియన్ కంపెనీ అండి
అవునండీ మీరూ చెప్పింది నిజం వాళ్ళు వున్నప్పుడే కదా వాళ్ళ విలువ
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అండి థాంక్యూ సో మచ్ అండి