ఎంత గొప్ప సేవ చేస్తున్న మిమ్మల్ని దేవుడు నిండు నూరేళ్లు జీవింపజేయాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు చేస్తున్న ఈ సేవను మరి అనేకమంది పొందుకున్నలాగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ అందులో ఉన్న రోగులందరిని దేవుడు స్వస్థ పరచాలని కూడా దేవుని వేడుకుంటున్నాం
సార్ చాలా గొప్ప సేవ చేస్తున్నారు వైద్యో నారాయణో హరిః: అన్న సార్థక నామము మీకు తగినదే మిా వంటి వారికి దైవాశీస్సులు వందనాలు సార్ తెలంగాణ వారికేనా వేరే రాష్ట్రం జిల్లా వారికి ఇక్కడ చూడరాసార్🙏🙏
మీరూ చేస్తున్న సేవా పరిచర్య వెల కట్టలేనిది ఎంతో గొప్ప మనస్సు దేవుడు మీ sparsha hospice hospital ను బహుగా దివించాలి . నిజంగా ఇది భూలోక స్వర్గం ❤ God bless to all staff ❤
Jai ho Sparsh Hospices Hyd ,So many thanks for your free service To Cancer Patents and old patents. Dhanyavadalu Director Sahib koti koti Namaskaralu Sir.
Sharada Mam❤ I still remember the way you took me and my sister close to you when we lost our Mom😞 Thanks for the love and support at the toughest time of our lives🙏🏼 My Mom was struggling between life and death somehow we got to know about Sparsh Hospice Thanks to each and every single person there🙏🏼
కాన్సర్ కి కారణమైన కల్తీ వ్యాపారాలను అరికట్టగలిగితే మన అవుసరం కూడా రాదు. అటువంటి రోజులు రావడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేయాలి. ప్రతిమనిషిలో మానవత్వం మేల్కొనేలా. అవగాహన కలిగించాలి.
Tq andi me.service ki doners andariki ,chala surprising ga undi me in terview valla chala mandiki avasaram.naku kuda velythe freega melanti manchiVala daggara job or seva cheyalani undi .a devudi daya unte ,seva cheyalani korukuntunnanu.
Dr గా రూ చాలా బావున్నాయి సార్.. మీ రు చేసే ఈ help ఛూ స్తుoటే కళ్ళ o టా నీ ల్లు వ స్తు న్నాయి సార్...సార్ మా ది ఆంధ్రా పాలకొల్లు మేము చూడడా నికీవ స్తం ..సార్ మీరు చాలా weak గా ఉన్నా రు సార్.. చంద్రవ్వ నీ కు కూడా చాలా చాలా thaks అమ్మా
Yes చాలా బాగా ఉంటుంది మా మామ గారిని కూడ ఇక్కడ వీక్ అడ్మిట్ చేశాము వాళ్ళ సేవలు వర్ణనాతీతం.. ఫుడ్ గోళీలు జ్యూస్ టైమ్ to టైమ్ చేస్తారు చాలా పరిశుభ్రంగా ఉంటుంది అక్కడ సేవ చేసే వాళ్ళ అందరకి ధన్యవాదాలు...
Naaku practical ga anubhavam, Ee Maha sevaa samstha...deeniki ee desam lo veredhi edi saatiledhu... Ilaanti vaaru chirakaalam anarogyam tho vunna vaariki seva sese shakthi, Aa VISWAMBHARUDU Shakthi nivvalani pradhana... Ee Samsthaku naa Hrudaya poorvaka satha koti Namaskaaramulu,,
చాలా మంచి హాస్పిటల్ అందరూ చాలా బాగుండాలి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది హాస్పిటల్ పెద్ద మేడం గారికి అందరికీ పాదాభివందనాలు మీలాంటి మంచి హృదయం వల్ల మనుషులకు మీరు మాట్లాడే విధానంతోనే మరి మీ ట్రీట్మెంట్ తోని నయం అవడం జరుగుతుంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏ హాస్పిటల్స్ స్థాపించిన వారికి పాదాభివందనాలు❤❤
Address: Sy No. 7/1/2, Sparsh Hospice,
next to Oakridge International School, Khajaguda
Hyderabad, Telangana 500008
Contact: 7995027879
Andhra iam from kadapa any free...any kindey stone remove free treatment please 🙏 reply
000@@ShaikMubarak-k4v
🙏🙏🙏🙏🙏
Edi teliyaka ma Chelli vellypoenddi sir
Great 👌 meeru ceppedi Anni nijalu.. thank you sir
ఎంత గొప్ప సేవ చేస్తున్న మిమ్మల్ని దేవుడు నిండు నూరేళ్లు జీవింపజేయాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు చేస్తున్న ఈ సేవను మరి అనేకమంది పొందుకున్నలాగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ అందులో ఉన్న రోగులందరిని దేవుడు స్వస్థ పరచాలని కూడా దేవుని వేడుకుంటున్నాం
ఎందరికో ఉపయోగపడి చివరి దశలో సేవ చేస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు. తెలియని స్వర్గం గురించి తెలుసుకున్నాం. V6 వారికి 🙏🙏🙏🙏🙏🙏
Sir ethara Radtralakuda ravavha sir
Sir ethara Rastralavallukuda ravacha sir
సార్ చాలా గొప్ప సేవ చేస్తున్నారు వైద్యో నారాయణో హరిః: అన్న సార్థక నామము మీకు తగినదే మిా వంటి వారికి దైవాశీస్సులు వందనాలు సార్ తెలంగాణ వారికేనా వేరే రాష్ట్రం జిల్లా వారికి ఇక్కడ చూడరాసార్🙏🙏
డాక్టర్స్ ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. మీ మానవత్వం ఎల్లలు లేనిది.🙏🙏🙏💐💐💐
చాలా చాలా గ్రేట్ డాక్టర్స్ ఇంత మంచి సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని ఏమని పొగడలో తెలియడం లేదు.. "వైధ్యో నారాయణ హరి" అన్నారు
Dr S.వివేక్ గారు మొదలైనవారు చేసే అంకితభావం అభినందనీయము.
🙏🙏🙏మీరు మీ టీం ను దేవుడు చల్లగా చూడాలి సార్, మీ చేసే సహాయం వెలకట్టలేని ది
చలో నీకేం అర్థమైంది అన్న
ఎందరో మహానుభావులు అందులో మీరు ఉన్నారు సార్ మీ అందరికీ వందనాలు మీ స్టాప్ మొత్తానికి అందరికీ దండాలు
మీరూ చేస్తున్న సేవా పరిచర్య వెల కట్టలేనిది ఎంతో గొప్ప మనస్సు దేవుడు మీ sparsha hospice hospital ను బహుగా దివించాలి . నిజంగా ఇది భూలోక స్వర్గం ❤
God bless to all staff ❤
Jai ho Sparsh Hospices Hyd ,So many thanks for your free service
To Cancer Patents and old patents. Dhanyavadalu Director
Sahib koti koti Namaskaralu Sir.
అందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సేవలు.
Sharada Mam❤ I still remember the way you took me and my sister close to you when we lost our Mom😞 Thanks for the love and support at the toughest time of our lives🙏🏼 My Mom was struggling between life and death somehow we got to know about Sparsh Hospice Thanks to each and every single person there🙏🏼
🙏🙏🙏🙏 సార్ కు నమస్కారం మంచిగా చెప్తున్నారు అలాంటి హాస్పిటల్ నువ్వంటే గ్రేట్
కాన్సర్ కి కారణమైన కల్తీ వ్యాపారాలను అరికట్టగలిగితే మన అవుసరం కూడా రాదు. అటువంటి రోజులు రావడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేయాలి. ప్రతిమనిషిలో మానవత్వం మేల్కొనేలా. అవగాహన కలిగించాలి.
Meru chese savaku na vandhanalu.god bless you all members. Elanti manchi manushulani echinandhuku. Thanks To god. AndThanks to TV 6 chanal. 1:28:47
సంతోషం కలిగింది నాకు
మీ సేవ గొప్పది కాని సేవ చేయాలంటే
డబ్బు కావాలి. అది ఎలా వస్తుందో
చెపితే ఆ దాతలను కూడా అభినందించగలము.
Miiru chese sevalaku naa drudaya purvaka dhanyav vadalu, miiru chese sevalaku no words to say 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌.
Ma mother ki chesaru.chala thanks doctor garu.mimmalini devudu challaga choodali.🙏🙏🙌
Doctor Garu super ga chestunnaru🎉
గొప్ప సంస్థ మీ సేవలు గొప్పవి
🙏🏼🙏🏼🙏🏼
Meru chese savaku na vandhanalu.god bless you all members. Elanti manchi manushulani echinandhuku. Thanks To god
Bhuloka swargam ante Edhey. God bless you all members.
Government has to support and provide this kind of services more and more
I will share this hospital to more n more people
Instead of giving everything free . Govt. Should do this
🎉 మనుషుల్లో దేవుడు అంటే మీరే
Excellent service to humanity. God bless your teamsir.
God bless you all members and staff ❤
వామ్మో ఎంత మంచి డాక్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me andarki padhabi vandanalu 🙏🙇♀️ ah devudi daya me pai alapudu undalani korukuntunanu🙏
Tq andi me.service ki doners andariki ,chala surprising ga undi me in terview valla chala mandiki avasaram.naku kuda velythe freega melanti manchiVala daggara job or seva cheyalani undi .a devudi daya unte ,seva cheyalani korukuntunnanu.
Sparsa motivates many people to be kind enough.thanq
So great, hat's off to you All 🎉🎉
❤ prti okkarki dhanyavadalu
Ituvanti seva cheyalane oka manchi aalochana raavadame chala goppa vishayamu.....devudu mimmalni andarini challaga chudalani prarthistunnanu....🙏🙏🙏
Dr గా రూ చాలా బావున్నాయి సార్.. మీ రు చేసే ఈ help ఛూ స్తుoటే కళ్ళ o టా నీ ల్లు వ స్తు న్నాయి సార్...సార్ మా ది ఆంధ్రా పాలకొల్లు మేము చూడడా నికీవ స్తం ..సార్ మీరు చాలా weak గా ఉన్నా రు సార్.. చంద్రవ్వ నీ కు కూడా చాలా చాలా thaks అమ్మా
Mee service ki hat's off.
Meeru manushulu kadu aaa buvi nunchi vacchina devvullu
Danyavadalu sir ❤❤
మీ సేవలు అమోఘం ,విలువ కట్టలేనిది.
డాక్టర్స్, నర్సులుకు ధన్యవాదాలు.
Super sir antaru team ki naa vandhanam 🙏🙏
దేవుడు మానవ రూపేణా 🙏
Great job sir
Now a days all doctors are business minded
Yes చాలా బాగా ఉంటుంది మా మామ గారిని కూడ ఇక్కడ వీక్ అడ్మిట్ చేశాము వాళ్ళ సేవలు వర్ణనాతీతం.. ఫుడ్ గోళీలు జ్యూస్ టైమ్ to టైమ్ చేస్తారు చాలా పరిశుభ్రంగా ఉంటుంది అక్కడ సేవ చేసే వాళ్ళ అందరకి ధన్యవాదాలు...
Tq chandrakka manchi hospital ni chupinchinav ninnu a devudu challaga chudali ,manchiga mataladtav ,manchi manasu nidi ,nivante naku chana istam,nivu oori devatalaga kanipistav.
You are doing really great job.God bless you all for your great service 👏👏👏👏👏👏👏👏👏👏
May God bless you and your families abundantly with good health and happiness. Your service is amazing.
Very good service... God bless you all staff members 🙏
Naaku practical ga anubhavam, Ee Maha sevaa samstha...deeniki ee desam lo veredhi edi saatiledhu...
Ilaanti vaaru chirakaalam anarogyam tho vunna vaariki seva sese shakthi,
Aa VISWAMBHARUDU Shakthi nivvalani pradhana...
Ee Samsthaku naa Hrudaya poorvaka satha koti Namaskaaramulu,,
Chala baga chestunnaru meeku padabhi vandanom sir
Great doctor 🙏🙏... Neet aspirants should inspire you
You're channel done good work sending positive message to public like video's are needed more from you to Telangana state
Very very good service kalayo nizamo e award ehhina takkuve
No words to u r services...sir.... hat's off
Wery good service god bless them 💕🙏🙏🙏💕
I salute to nawaz in d destination room for his soothing words. He z great❤
Na bhootho na bhavishyathi
...GREAT
Doctors all staff members very great demudu ekkado ledu meelone unnadu naaku telisinivallandariki spread chestanu . Thanks for your service
Good Hospital and good service ❤
Anna you are great
Doctor garu meku shathakoti vandhanalu sir you did great job sir
❤Execllent Amazing sir ❤️ Dr, Velu Anandachari, sthapathi, (padmasri )Awardee ❤️🌹🙏🏿
Naavaj bayya ...❤
Super interview chandravva 🌺
Chandravva. Dhanyavadamulu ❤
Great service🎉
They are very caring every month they come to visit my mom and give free check up and medicines we are very thankful to their aervices
may god bless you richly for your service
Great sir ❤
🙏🏻🙏🏻🙏🏼 God bless you ❤ sir
Really Great 👍 👌 👏
Wonderful very good video good information very happy Sir 🙏🙏🙏💯
Great Service. God BlessYou Director. Patiently Explained. ThankU
Exlent sirs whole team hospitals🙏🙏🌹🌹🌹
Wow ❤❤❤అన్ని వింటుంటే పునర్జన్మ అనిపిస్తుంది sir
God bless you all 🙏
Very good service okate purpose kakunda anni services free with diagnostics cheste baguntadi i.e. free health
God bless u all ur team 🙏
Super super🙏🙏🙏🙏
భూలోక దైవం 🙏🏻🎉
Allah will give all staff bless. God bless All staff.
Doctors ku..staff ku...deeniki funding chestunna vaaru andariki devudu manchi cheyalani vedukontunnanu...🙏🙏🙏
God bless all the administration and staff of Sparsh Hospice 🙏
Thanks to this v Chanel for detailed information
Sir మీకు మీ సిబ్బంది కి 🙏🙏🙏
Excellent service to Humanity.
We stay near by but i went by side by but never know this good information
Your services are exemplary, hats off to all staff
Sir very very good sir
You and Dr.rohini madam are having a very very kind heart
God bless you all who are helping this institution
గొప్ప సేవ ❤
చాలా మంచి హాస్పిటల్ అందరూ చాలా బాగుండాలి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది హాస్పిటల్ పెద్ద మేడం గారికి అందరికీ పాదాభివందనాలు మీలాంటి మంచి హృదయం వల్ల మనుషులకు మీరు మాట్లాడే విధానంతోనే మరి మీ ట్రీట్మెంట్ తోని నయం అవడం జరుగుతుంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏ హాస్పిటల్స్ స్థాపించిన వారికి పాదాభివందనాలు❤❤
Wonderful ❤ God bless you d doctors and steps 🙏
చాలా బాగుంది
May god bless you all doctors amazing
Dyvam maanusha roopena...annatlu..ee doctors dyva swaroopalu ....vydyo narayano Hari..🙏🙏🙏
Sparsh hospice doctors god bless u all u have taken agreat detection
Me ku satha koti vandanalu sir
DR Garu Vevaranga Chebuthunaru Meku Mee Doctors Ke Narulake Helparuske 🙏🙏🙏🙏👏👏👏😌😌😌🙋♀️😞😞😞😞💐💐💐🎉🎉🎉🙋♀️🙋♀️🙋♀️
ఓం శ్రీ శరణం భవాయ నమః
Chaala chaala dhanyavadamulu goppa punya kaaryamu Bhagavantude meeku eee sankalpam kalpinchindu
Drs Garu does a great job sir🙏🙏🙏 by doing prajaseva and solute to all donationars 🙏🙏🙏