Dr. C Mallikarjuna Senior Urologist Full Interview | Journalist Anjali |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 369

  • @mallikarjunasarma8258
    @mallikarjunasarma8258 2 месяца назад +40

    మేడం మంచి కార్యక్రమం చేశారు మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు 60 దాటినై ఏ కంప్లైంట్ లేదు కానీ చిన్న చిన్న అపోహలు అబ్బోలు ఈ కార్యక్రమం ద్వారా తొలగించబడ్డాయి. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో పూర్తి వివరణ ఇచ్చిన డాక్టర్ గారికి ప్రత్యేకమైన నమస్సుమాంజలి.

    • @arunam6906
      @arunam6906 Месяц назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jayvswar
    @jayvswar 2 месяца назад +28

    You have conducted the interview like a pro. Excellent. Keep it up.
    And Dr Mallikharjuna has brought great clarity on several issues with his vast knowledge and experience. Thank you, sir.

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu1268 2 месяца назад +39

    మేడం మీ మన ఛానల్ ద్వారా డాక్టర్ గారితో మూత్ర సంబంధమైన దాదాపు ఎక్కువ సందేహాలకు సరియైన వివరణ ఇప్పించారు ఇలాంటి విలువైన ఇంటర్వ్యూలు ఎక్కువగా చేస్తే వీడియో చూసిన చాలా ప్రజల్లో అనుమానాస్పదంగా ఉంటున్న భయాలు తొలగి మాటిమాటికి డాక్టర్ల వద్దకు వెళ్లే ఛాన్సెస్ తగ్గుతాయి

  • @GorreRavinderReddy
    @GorreRavinderReddy Месяц назад +4

    డాక్టర్ గారు మంచి అవసరమైన ఆరోగ్యం సమాచారం అందించి నా మీకు వందనాలు
    డాక్టర్ లు, హాస్పిటల్ లు కలిసి నటిస్తు పీడించి డబ్బు సంపాదన కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు. మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మార్పు చూయించాలి

  • @amansir675
    @amansir675 Месяц назад +8

    Today's society needs doctors like you.
    Thank you for encouraging the patient.

  • @SrinivasGudipati
    @SrinivasGudipati 2 месяца назад +6

    Doctor gari answering chala chala baagundi.Andariki ardhamayye reethilo chepparu.. Thank you so much.Alaage Anchor gari questions kooda chala Mandi manasullo vunna doubts ni reflect chesaaru.. Congratulations to you madam 🙏

  • @ushareddy8800
    @ushareddy8800 2 месяца назад +24

    మీలాంటి డాక్టర్లు ఎంత అవసరం సార్ ఎన్నో ఉపయోగపడే ఎన్నెన్నో తెలుసుకున్నాం సార్ ఎన్నో ఉపయోగపడే విషయాలు చెప్పారు మా ఆఫీస్ పోసుకొని మీరు ఇంకా నూరేళ్లు చల్లగా ఉండాలి సార్ ఇది మా కోరికలు దేవుడి దగ్గర పెడతాం 👌👌♥️🙏🙏🙏🙏

    • @BebakkaVlogyoutube
      @BebakkaVlogyoutube 2 месяца назад +1

      ఆఫీసు అని తప్పు గా పడింది ఆయుస్సు

  • @shankarkurella3382
    @shankarkurella3382 Месяц назад +3

    Excellent excellent sir. మీ ఇంటర్వ్యూ యెంత బాగున్నదంటే నేను చాలా మందికి share చేశాను. మంచి ఇన్ఫర్మేషన్ . Thank you sooooo much. Doctors అంటే భయమేస్తున్న ఈ రోజులలో ఏదో meeting పెట్టీ ఇదీ విషయం. తెలుసుకోండి అన్నట్టు చెప్పేరు. చాలా సంతోషంగా వుంది. అంజలి గారు మీకు చాలా థాంక్స్ చెప్పాలి. చాలా నెమ్మదిగా, శృతిమెత్తని గా మాట్లాడుతూ droctor గారితో చక్కగా చెప్పించారు. ధన్యవాదాలు❤

  • @chggkksarma5926
    @chggkksarma5926 Месяц назад +1

    This first time for i watched him. My feeling is "He is a stupendous doctor sir". Gem of a doctor... Society is badly in need of such sort of doctors. Good interview. The interviewer shouldn't have used the words exactly/ correct etc., as if she is also a doctor

  • @baburao7867
    @baburao7867 Месяц назад +3

    Dr. Garu very Good explaination. Today i learned so meny things! Please send your clinical details. God bless to you.

  • @thiripalurc369
    @thiripalurc369 Месяц назад +2

    Today I watched valuable and wonderful interview by Dr Mallikharjuna sir. We are very proud of you sir. Long live Dr.sir.

  • @appireddykesari2796
    @appireddykesari2796 Месяц назад +1

    మేడం మీకు మరియు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను👏👏👏

  • @mopurisreenivasulu8789
    @mopurisreenivasulu8789 2 месяца назад +18

    మిమ్మలను కలిసాను సార్ about బ్లీడింగ్ మీరు చాలా బాగా చెప్పారు మీకు మంచి ఓపిక సార్

  • @sandeepgoli6930
    @sandeepgoli6930 2 месяца назад +9

    నేనూ మీ దగ్గరి కి 2016లో వచ్చాను, చాలా చక్కని మాట తీరు మీది 🙏

    • @Sasi838
      @Sasi838 2 месяца назад +1

      Sandeep gaaaru ekkuvagaa day and night Urine ekkuvagaa vastundi

  • @hassainuddinshaik6482
    @hassainuddinshaik6482 2 месяца назад +3

    థాంక్స్ యు సార్. వెరీ గుడ్ ఇంఫర్మేషన్. Useful information. సార్ tqq sir

  • @maalvays
    @maalvays Месяц назад +1

    Great people tell Great truths with simplicity. This is Non-Commercial and humanely approach interview. No myths, no apprehensive creations in the minds of the people. In one word great interaction to educate. Thanks a lot.

  • @Socialmed26
    @Socialmed26 2 месяца назад +11

    Dr.Mallik sir your words without treatment is Healing....Doctors like you are Healers to the world in this confusion times...God Bless your hands....😊

  • @samskrutapracharasamithi2303
    @samskrutapracharasamithi2303 2 месяца назад +2

    మేడమ్ ఈ కార్యక్రమం ద్వారా నీళ్ళుతాగేవిషయంలో అపోహలను డాక్టర్ గారుపోగొట్టారు. యూరిన్ విషయంలో ఎన్నోవిషయాలు చాలా చక్కగా తెలియపరచారు. విధంగా ప్రజలు ఎడ్యుకేట్ చేసేవారు అరుదు.మంచికార్యక్రమంచేసారు .ధన్యవాదములు.

  • @nadimpalliprakash1056
    @nadimpalliprakash1056 2 месяца назад +10

    Madm ,మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది. డాక్టర్ గారు ఇంకా చక్కగా వివరించారు. వీరు ఎక్కడి వారు.? హైదరాబాదా లేక వేరే ప్రదేశము వారా?ఏదైనా వ్యక్తిగత సమస్య ఉంటే ఎలా తెలుసు కోవాలి. మీ ద్వారా నా? లేక పైన ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా డాక్టర్ గారితోనా? దయచసి సమాధానమివ్వగళరు.

  • @madhusudhanraokaranam6540
    @madhusudhanraokaranam6540 Месяц назад +2

    నమస్తే డాక్టర్గారు, మీరు దేవుని రూపం లో వచ్చి మంచి సమాచారం చెప్పారు. మీ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అయినది. మీ అడ్రస్ చెప్ప గలర?

  • @drsaraswatipabba6881
    @drsaraswatipabba6881 2 месяца назад +10

    Excellent interview. We know how priceless and informative dr.mallikarjunas interview but the anchor also played her role wonderfully to extract all the needy information.❤❤🎉🎉

  • @ramanavalmiki3511
    @ramanavalmiki3511 2 месяца назад +4

    చాలా అద్భుత మైన ఇంటర్వూ

  • @reddappachadum3851
    @reddappachadum3851 2 месяца назад +2

    చాలా మంచి విషయం తెలియజేశారు సార్

  • @KameswarKolluri
    @KameswarKolluri 2 месяца назад +19

    Sir. చాలా క్లియర్ గా చెప్తున్నారు. థాంక్ యూ. కిడ్నీ స్టోన్స్ ని ఎలా రిమూవ్ చేస్తున్నారు? మళ్లీ తిరిగి ఎన్నాళ్లవరకు రాకపోవచ్చు? ప్రోస్టారేట్ ఎనల్ర్జ్మెంట్ ఆపరేషన్ ఎండోస్కోపీ తో చెయ్యవచ్చా? సిర్.

  • @suhasinichirra1710
    @suhasinichirra1710 Месяц назад +1

    Thanq very much Doctor Garu & Gernalist garu 🙏🙏🙏 Chaala manchi information echaaru .

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 2 месяца назад +2

    ౘాలా ఉపయోగకరమైన, అద్భుతమైన ఇంటర్వ్యూ🙏🙏

  • @kanthetisatyanarayana1676
    @kanthetisatyanarayana1676 2 месяца назад +15

    Excellent and reasonable explanation is marvelous doctor and asking valuable question from anchor.Thank you sir and madam

  • @parameshwarreddy5424
    @parameshwarreddy5424 2 месяца назад +10

    Valuable information comes from very very good doctor with good anchor. Namasthe doctor.

  • @nmkokirala3460
    @nmkokirala3460 2 месяца назад +5

    ధన్యవాదములు సర్....
    మీలాంటి మానవతామూర్తులు, నిజమే మాట్లాడేవాళ్ళు కావాలి సర్.
    అందుకే.. కొందరే ... గుర్తుండిపోతారు
    ఎప్పటికి.

  • @user-hc9lz1tq5d
    @user-hc9lz1tq5d 2 месяца назад +10

    Doctor గారు మీ లాగా ఎవ్వరూ explain చేయడం చూడలేదు sir.. మీకు పాదాభివందనం.. 🙏🙏🙏🙏

  • @vishnupriyadevershetty4374
    @vishnupriyadevershetty4374 2 месяца назад +4

    Very good imp,
    information with Sr.Dr.Uro,.Th .q so much Anjaligarki & Dr.❤🙏

    • @syamprasadgv3028
      @syamprasadgv3028 2 месяца назад

      Many thanks to the Doctor &to anchor🙏🏼

  • @subbaraopv4819
    @subbaraopv4819 Месяц назад

    Dear Brother Doctor , you have explained about Urinary problems in detail and could clear doubts of many people, especially aged persons . We felt very Happy and Proud of you. This interview is very much useful for many. With all the Best Wishes... PV Subba Rao Chief Engineer Rtd Tirupati

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 22 дня назад

    Super Dr Mallikarjun sir Good information sir meeru chaal Great sir, Meelanti drs. E samajaaniki chaala avasaram sir Meeru nindu noorellu challaga vundali sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 месяца назад +3

    Good video, yes sir, the word of gratitude by the patient is highly satisfactory factor..the word of confidence given by Dr.God works a lot, it is just like flying with wings, as I experienced it..

  • @VenkataSubbaiah-lt4sm
    @VenkataSubbaiah-lt4sm Месяц назад +2

    డాక్టర్ గారు నమస్కారం మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @arunadatla6059
    @arunadatla6059 2 месяца назад +2

    Sir meelanti doctor e Desam lo enthaina avasaram sir, nijam ga intha time theesukuni entha clear ga explain chesaru,elanti varikaina ardhamayyala chepparu

  • @srinivaskambhampati8825
    @srinivaskambhampati8825 2 месяца назад +14

    Very usefull & informative interview..Doctor garu chaalaa chakkagaa cheppaaru.

  • @amansir675
    @amansir675 Месяц назад +2

    Thank you for instilling courage in the patients that I am okay

  • @bhaskerm2826
    @bhaskerm2826 2 месяца назад +5

    V have consulted the doctor for my wife and son. Got excellent treatment when he is in yashoda hospital 20 years back. That problem never repeated again. Both are happy. Thanq doctor🎉.

  • @jagathkatharao6418
    @jagathkatharao6418 2 месяца назад +1

    డా. గారికి నమస్కారము.. సార్ మాటలతో సగభాగం రోగం నయము అవుతుంది. Super Dr. Garu

  • @amansir675
    @amansir675 Месяц назад +2

    A patient will be greatly relieved by your words.
    Doctor.

  • @ashifphasha1074
    @ashifphasha1074 2 месяца назад +2

    The way you are explaining superb sir. Very informative. Expecting more interviews in future madam.

  • @muralikrishnagumudavelli2336
    @muralikrishnagumudavelli2336 Месяц назад

    Thank both you for giving an opportunity to hear the relevant information in a lucid way. Hats off to you Doctor, really sir. You have explained everything crystal clear.May God Bless you.

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад

    Thank you doctor garu… I firmly believe in this … drink when thirsty
    Eat when hungry
    Sleep when you feel like be natural.. I couldn’t force my self to drink water
    …my body refuses… I am fit and healthy at 68

  • @phaniranikasibhatla7901
    @phaniranikasibhatla7901 2 месяца назад +2

    Very valuable information sir. Doctor garu chala baaga explain chesaru. Questioning is also good

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 месяца назад +2

    మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు🙏👍

  • @yadaiahpatti2834
    @yadaiahpatti2834 2 месяца назад +3

    Thank you very much doctor sir for sharing valuable information. Very useful video.

  • @durgaprasadlalpatnaikuni446
    @durgaprasadlalpatnaikuni446 Месяц назад +2

    డాక్టర్ గారికి యాంకర్ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రోస్టేట్ ప్రాబ్లం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రాబ్లం గురించి వీడియో ఇంటర్వ్యూ చేస్తారని ఎంతోమందికి ఉపయోగపడాలని కోరుచున్నాను అలాగే పి ఎస్ ఏ టెస్ట్ గురించి కూడా వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను

  • @sprvithal4028
    @sprvithal4028 Месяц назад

    Sir, highly informative and morale booster interview. Hope to get more and more informations in your future interviews. Thanks a lot to both of you. 🙏🙏🙏

  • @చక్రం
    @చక్రం Месяц назад +1

    Good Anchor.❤....Good Doctor ❤ Good questions.❤....Good Answers❤

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Месяц назад +1

    Very good vedio.best advices given by the doctor Garu Very clearly explained.but abouts taking water were clearly explained in two litres.

  • @peddilaxmareddy2710
    @peddilaxmareddy2710 2 месяца назад +4

    Namasthe Doctor garu Valuable iformation thank you

  • @thelittleartistclub6196
    @thelittleartistclub6196 Месяц назад

    Such a knowledgeable and wonderful Doctor. Wish to see more info from him...

  • @tsobharani1662
    @tsobharani1662 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🕉 thank you sir and madam really I had somany doubts now I am clear my doubts becaz of you both sir thank God God bless you sir and madam always helps you 🙏

  • @ganapathiraouppu6423
    @ganapathiraouppu6423 2 месяца назад +15

    ఇలాంటి డాక్టర్స్ ఉంటే వైద్యం ఎప్పుడూ వ్యాపారం కాదు, వృత్తి ధర్మం అవుతుంది

  • @kanakadurgambapasalapudi4691
    @kanakadurgambapasalapudi4691 Месяц назад +1

    Thank you so much, Doctor and anjali

  • @padmavathimbr2667
    @padmavathimbr2667 Месяц назад

    Excellent explanation Sir ,madam you have given a chance to listeners and educate their self🎉

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 2 месяца назад +3

    Very correct analysis. Similarly the doctor can deal on other urinary problems.

  • @sheelapakabalaraju4069
    @sheelapakabalaraju4069 25 дней назад

    Dr Garu,
    Excellent explanation. It is very useful information . Anchor also asked relevant Questions. Please furnish clinic where u r doing practice at Hyderabad

  • @pagidikalvasaiaishwarya8564
    @pagidikalvasaiaishwarya8564 2 месяца назад +2

    Ainu senior urologist in Hyderabad andi chala baga chustharu maa daughter ku 9to 11 mm stone + urine infection unte aa hospital lone chpinchamu mallikarjuna sir baga chusaru and sarika pande madam kuda baga chusaru ippudu maa daughter ki bagundi andi

  • @suryajanardhan1153
    @suryajanardhan1153 Месяц назад

    Very useful interview 🎉❤ Nice n interesting information by the doctor 🎉🎉

  • @pavankumarnukala2875
    @pavankumarnukala2875 Месяц назад

    Dr Mallikarjuna,hats off to you, for the clarity that you have given on common misconceptios

  • @pushparao6922
    @pushparao6922 2 месяца назад +6

    Excellent information/narration. ThanQ Dr. God bless you Sir.

  • @mppsrepallewadaSchool
    @mppsrepallewadaSchool 2 месяца назад

    Very nice information given by honourable doctor garu. We thankful for it. And also Smt Anjali guru for important topic for society. Please keep it up and continue like this. Regards Syed Showkath Ali

  • @muralidharguptas5
    @muralidharguptas5 2 месяца назад +2

    Sooper explained
    🎉🎉🎉

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Месяц назад

    Very valuable information explained very clearly explained by the doctor garu.best vedio.thanks to doctor Garu and interview madam.

  • @sambaiahp9898
    @sambaiahp9898 2 месяца назад +1

    Good explanation doctor sir I got good confidence with ur opinion thanks to channel madam

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 месяца назад +5

    Thank you Doctor garu
    Wonderful message of urology
    Infections &Drinking water excess. So much is confused is dissappear. Very clear&clarity explanation sir.
    🎉🎉🎉🎉🎉👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏

  • @bargavvv8868
    @bargavvv8868 2 месяца назад

    Nenu 2015 lo ESI Hospital lo chupinchukunna..akkada urologist dr ki retirement day.... ina kuda nannu pilichi treatment antha note chesi jr dr ki handover chesaru na case ni... such a wonderful doctor... mallikarjuna garu kuda alanti vare... duvullu sir melanti doctors.... 🙏🙏🙏

  • @ravulasriramanjaneyulu7461
    @ravulasriramanjaneyulu7461 2 месяца назад +2

    God gifted explanation

  • @NageshwarRaoVelagapudi
    @NageshwarRaoVelagapudi 2 месяца назад +1

    Very important and needy information. Thank you sir.

  • @ganeshbabumitta4750
    @ganeshbabumitta4750 Месяц назад

    చాలా బాగా వివరించారు, ధన్యవాదములు

  • @vijayakumarn7400
    @vijayakumarn7400 2 месяца назад

    Very useful interview madam and
    the noble doctor for enlightening us.Thank you.

  • @TheVagabond116
    @TheVagabond116 2 месяца назад

    Very informative show. Dr. Mallikarjuna is a very good teacher. When people are exposed to trauma some people develop "Emotional Numbing". For example, those individuals who develop emotional blunting do NOT show any negative emotions such as Crying when his loved family members or close friends passed away. Doctors (Physicians) when repeatedly exposed to traumatic events such as the death of their patients, some of the Doctors may not show any negative emotions. Some people may mistake this behavior of the Doctors thinking that this Doctor does not care. Actually that this Doctor became numb to any feelings. Anchor women-Can you please pass this information to Dr. C. Mallikarjuna? Thanks.

  • @neesugeorge6083
    @neesugeorge6083 Месяц назад

    డాక్టర్ గారు రాత్రి గాని పగలుగాని వంటికీబాగుగానేవస్తుందీ కాని గట్టిగా భారముగావస్తుంది ఎందులకు తెలుపగలరా అయ్యగారు🎉❤🎉.

  • @anjaiahnakka3236
    @anjaiahnakka3236 26 дней назад

    Excellent programme
    Meru Kathi madam
    Dr is great

  • @k.lingannak.linganna685
    @k.lingannak.linganna685 23 дня назад

    Excellent information sir, 🙏 🙏🙏

  • @chakraraokoyyala4985
    @chakraraokoyyala4985 2 месяца назад +1

    Thank you Dr, very detailed explanatary urinary functions problems. 🙏

  • @nsreddy9551
    @nsreddy9551 2 месяца назад +1

    Madam asked doctor very very important questions, doctor explained very very good..

  • @orugantimanikumar4882
    @orugantimanikumar4882 2 месяца назад +1

    Excellent explanation by Doctor Sir. Great❤

  • @RamaKrishna-py9fv
    @RamaKrishna-py9fv 2 месяца назад +102

    మీ లాంటి డాక్టర్ చాలా అరుదు సార్ ఈ రోజుల్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి హాస్పిటల్ అడ్రస్ చెప్పలేదు హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ సార్

    • @dr.jagansbesthomeokurnool4749
      @dr.jagansbesthomeokurnool4749 2 месяца назад +14

      ఫోన్ చెయ్యాలి

    • @rajasekharpuppala6657
      @rajasekharpuppala6657 2 месяца назад +6

      Asian Institute of Nephrology and urology, Banjara Hills

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 месяца назад +5

      చాలా మంచి డయాజ్ఞశిస్ చేసే డాక్టర్!
      అనవసర శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడు.

    • @NagarajvarmaMadduluru
      @NagarajvarmaMadduluru 2 месяца назад +2

      Aina hospital near Yashoda hospital hi tech city

    • @priya-oi3dx
      @priya-oi3dx 2 месяца назад +2

      Superb doctor

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 Месяц назад

    Dr గారు చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. Dr గారు మన మూత్రము మనము రోజూ traga వచ్చా ,నేను ఒక book చదివిన ను మన rushulu తీసుకునే వారు ఆట, మన మాజీ ప్రధానమంత్రి Murrdhadeshai గారు తీసుకొని వారు కదా దీనిపై వివరణ evvagalaru

  • @pashamumareddy3175
    @pashamumareddy3175 2 месяца назад +1

    Really informative discussion... great sir

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 2 месяца назад +2

    Anchor has interviewed with good preparation. Congrats.

  • @sarwarmohiudin2100
    @sarwarmohiudin2100 28 дней назад

    Thanks for Madam fot this Session .

  • @yjsikhamani3576
    @yjsikhamani3576 2 месяца назад +1

    Sir v v valuable information thank u very much both of you may God bless you.

  • @prasadbabu4870
    @prasadbabu4870 2 месяца назад

    మీరు చెప్పినది చాలా గొప్ప విషయం.

  • @Lakshminarayana-r6r
    @Lakshminarayana-r6r 2 месяца назад +1

    Sir yora great doctor and God given tha purpepul God refrjntvi God given mor life ivvalani bagavnhudnu korukumtunnanu sir medam mekukuda inhamanchi sir ni information andhchhena mekukuda dhnyvadamulu🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @rajasekharpuppala6657
    @rajasekharpuppala6657 2 месяца назад +1

    Great explanation. Great human being..

  • @kalisettiadinarayana529
    @kalisettiadinarayana529 2 месяца назад

    Thank you very much for your valuable suggestions.

  • @satyanarayanamadduri7297
    @satyanarayanamadduri7297 Месяц назад

    Very good excellent explanation sir, God bless you sir 🙏

  • @Vasanthavasu-hh2ls
    @Vasanthavasu-hh2ls 2 месяца назад +1

    Very nice and clear explanation by doctor I like it, keep up the good work Anjali gaaru you look nice in saree

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 2 месяца назад

    Very informative Interview. Thanks to Dr

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 2 месяца назад +1

    This Doctor garu is a great TEACHER also.🙏🙏🙏

  • @sunilkumarkaranam2807
    @sunilkumarkaranam2807 2 месяца назад +2

    Nice vedio thank you Doctor very detailed explanation 👍

  • @Mahilalokam
    @Mahilalokam 2 месяца назад +1

    useful and clear information thank you both of you

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 Месяц назад

    GOOD information Dr garu, TQ.

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 2 месяца назад +4

    Excellent Sir....cleared the misconceptions 🎉🎉🎉🎉🎉

  • @kosarajum
    @kosarajum 2 месяца назад +3

    మంచిగా వివరించారు.

  • @KVKReddyKanumuru-mj8vj
    @KVKReddyKanumuru-mj8vj 2 месяца назад +1

    Thanks to Dr Sir and also to signacher chanal