హాయ్ విజయ అక్క నేను చాలా అదృష్టవంతుడు మీ అత్తయ్య మీకు దొరకడం అనేది నాకు పుట్టింటి ప్రేమ ఎక్కువగా ఉంటుంది కానీ అత్తగారు అస్సలు చూడదు కనీసం పెళ్లి రోజుకి వెళ్ళినా కూడా ఆమె అదోలా మొహం పెట్టుకుంటుంది దీవించడానికి అలాంటి మనిషి మా అత్తగారు😂😂😂😂😂😂యువర్ లక్కీ
Me panni me House vantalu super me Attaya Entho pramaga pachadi kalipi mudalu peduthonte chala sathoshamu ga vundi andi chusthonte noruvuruthondi Vijaya garu 👌❤️
Hi vijaya. Nice video, mee inti mundu ground lo anni verietys exercises instruments unnai, chakkaga cheyandi, illu neatness, mee vantalu, athaiah chethi muddalu , evanni chustunte inka chudalanipistundi, 😊😍🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా మట్టి ప్రమిదలకి నేను పెయింట్ వేశానండి అల్యూమినియం పెయింట్ వేశాను అన్నమాట వాటి మధ్యలో నాలికలు పెట్టి దీపం వెలిగించడం వలన రంగ్ అయితే పోవట్లేదు జస్ట్ సర్ఫ్ తో కడిగేస్తానండి రోజు కడుగుతానండి
Hii Vijaya Garu mee illu chala neet ga vunchutaru mee attagaru ni chuste ma mavayya garu valla akka gurtuvastaru ante Naku peddamma avutaru alane vuntaru ee roju me video anta bagundi Maadi joint family nenu pedda kodalini meeku lane illu neet ga vundali ani chustanu
Hi andi Vijaya garu Ela vunaru washing machine rate chapaledu entha di chepandi please nenu tesukovali maaintlo family members ekuvamandi edi teesukunte macchidi chepandi please Vijaya garu
Anti single family malaga vunna naku sugar, ma babu ki allergies morning pooja kanna mundu breakfast cheyyalandi. Peddavallake kadu health bagolenivallakuda ani ardam andi.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మామూలుగా రెండు కప్పులు కర్నూలు సోనాబియ్యము రెండు కప్పులు రేషన్ బియ్యం ఒకటిన్నర కప్పు మినపప్పు ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పెడు అలాసందలు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి మనము రుబ్బుకునేటప్పుడు ఒక పిడికడు అటుకులు నానబెట్టి అందులోనే వేసేసి బాగా మనం రుబ్బుకుంటే చక్కగా దోశలు వస్తాయండి
హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా మీ అత్తగారు ఆరోగ్యం ఎలా ఉండండి అండి మీ ఇల్లు చాలా అందంగా ఉందండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కొత్తగా పెళ్లయిన వాళ్లు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి కానీ మనము రోజు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ మా ఇంటికి చాలామంది బంధువులు వస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి పనిమనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి
Miru positive ga teesukunnanduku thanks and also meerantey naaku chaala abhimaanam naa msg reply ichhinanduku thanks by the way naadi mi raayalaseema ney andi jammalamadugu and nenu chaduvukunnadi nandyal spy reddy degree college

Amma illu chaala neat ga pedataru meeru.atta garini Amma la choostaru u r great.
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
Me panni me House vantalu super me Attaya Entho pramaga pachadi kalipi mudalu peduthonte chala sathoshamu ga vundi andi chusthonte noruvuruthondi Vijaya garu 👌❤️
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Hi vijaya. Nice video, mee inti mundu ground lo anni verietys exercises instruments unnai, chakkaga cheyandi, illu neatness, mee vantalu, athaiah chethi muddalu , evanni chustunte inka chudalanipistundi, 😊😍🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
Matti pramedalu daily wash chesi sunnam i mean white colour vestara ...pls clarify my dout vijaya gaaru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా మట్టి ప్రమిదలకి నేను పెయింట్ వేశానండి అల్యూమినియం పెయింట్ వేశాను అన్నమాట వాటి మధ్యలో నాలికలు పెట్టి దీపం వెలిగించడం వలన రంగ్ అయితే పోవట్లేదు జస్ట్ సర్ఫ్ తో కడిగేస్తానండి రోజు కడుగుతానండి
Eeaari charu podi lo koncham minappau kuda vaiyandi baguntundi...
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా వేస్తానండి థాంక్యూ సో మచ్ అండి
Chala Baga cheptunnaru super ❤❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Memu pickle pettesamu Vijaya garu. Today Sunday special alasanda gareli with chicken curry.
ఏం గెజ్మెమెట్ వీడియో చాలా బాగున్నాయి
థాంక్యూ సో మచ్ అండి 🙏
Your mother in-law is so lovely ❤ valla life experinces chala useful...lots of respect from anantapur
Thank you so much 🙂
Hii Vijaya Garu mee illu chala neet ga vunchutaru mee attagaru ni chuste ma mavayya garu valla akka gurtuvastaru ante Naku peddamma avutaru alane vuntaru ee roju me video anta bagundi Maadi joint family nenu pedda kodalini meeku lane illu neet ga vundali ani chustanu
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Morning walk is always good for our health n mind
Vellulli vesthee test miss ayyara dout adiganu OK akka thank u mee replying echaru
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Washing machine cost cheppandi 2nds lo
2 nd hand washing machine cost enta padindii
Hi andi Vijaya garu Ela vunaru washing machine rate chapaledu entha di chepandi please nenu tesukovali maaintlo family members ekuvamandi edi teesukunte macchidi chepandi please Vijaya garu
Mi videos chala natural ga untaayi naku chala istam miranna mi videos anna
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
🙏same feeling sister before bath washing clothes
Mee Attagaru kooda Adrustavantulenandi❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi sister miru evening snanam chesi deparadana chesthara
Mam pls show ur full diet routein
👌👌👌 akka me prathi videos lo edo oka kotha vishyam nerpistharu akka me video chala useful ga untai 👌👌💐🙏❤️❤️❤️
థాంక్యూ సో మచ్ అండి 🙏
Liquid tayari vidhanam pettandi Vijay Garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా పెడతాను అండి
Alsandalu vaistai firstday dosa ok kani second ki pindi bagodandi dosa tasty ga vundadu ..
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఎందుకండీ బాగానే ఉంటది మనము వెంటనే కొంచెం తీసుకొని ఆ తర్వాత ఫ్రిజ్లో పెట్టేస్తాం కాబట్టి బాగుంటుందండీ
సుప్పర్ 👌విజయగారు
థాంక్యూ సో మచ్ అండి 🙏
How to dosa batter tayari akka
Hi vijaya garu mi e ti vathavaranamu chala super milage Nako kitakilu door Anni tiyali adhe estamu
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Me white saree simple &super 👌🏻👌🏻
థాంక్యూ సో మచ్ అండి 🙏
Vere kapuram vallu kuda vontlo bagokapote mundu banta chesukovali andi.
👍👍
నాకేమీ అర్థం కావట్లేదు
Anti single family malaga vunna naku sugar, ma babu ki allergies morning pooja kanna mundu breakfast cheyyalandi. Peddavallake kadu health bagolenivallakuda ani ardam andi.
Bagunnam akka mee videos bagunnavi mee ✈ journey super
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
U r super sister your daily work is good
థాంక్యూ సో మచ్ అండి 🙏
Vijaya garu we must not put detergent liquid in the centre slot we only need to put comfort
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఓకే అండి ఈసారి అలాగె చేస్తాను
New washing machine konavachu kadha amma ,
Hi andi vijayagaru meeru vantalu ela chestharo memu kuda anni almost all alane vuntayandi daily routine kuda alane vuntundhandi ❤
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Hi Vijaya mee site yentha size ground floor parking Leda house unda meefi house entha floors.......Mango daily things heat avadaa
Hi pinni dosa measurements cheppandi pinni enka endaka meru alasandalu vesaru kda pinni vati measurements kuda cheppandi enka ami veskovachu alasandalu etc., Things pinni
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మామూలుగా రెండు కప్పులు కర్నూలు సోనాబియ్యము రెండు కప్పులు రేషన్ బియ్యం ఒకటిన్నర కప్పు మినపప్పు ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పెడు అలాసందలు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి మనము రుబ్బుకునేటప్పుడు ఒక పిడికడు అటుకులు నానబెట్టి అందులోనే వేసేసి బాగా మనం రుబ్బుకుంటే చక్కగా దోశలు వస్తాయండి
హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా మీ అత్తగారు ఆరోగ్యం ఎలా ఉండండి అండి మీ ఇల్లు చాలా అందంగా ఉందండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కొత్తగా పెళ్లయిన వాళ్లు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
ఘ 9:49 @@SakhiDiaries
Anni baga chupincharu video chala baga unnayi
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi vijayagaru mamidakaya pachadi super eroju chala santhoshanga hunnaru attaya super
థాంక్యూ సో మచ్ అండి 🙏
Memukuda alane chesthamandi
Sister nakukuda battalu❤
Vijeya miathachethi mudhalu 👌👌adavalaku vantaille prapancham ❤
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
What milk this Amma
Me atthaya gari lage ma atthaya koda pachadulu petinappudu maku Annam kalipi peduthundhi akka
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@@SakhiDiaries tq akka tharanga reply ichinaduku good night akka
Eee walking exercise chesinattey gaa intlo pani kuda mari panimanushulenduku intlo pani chesukuntey sagam wait ikkadey thaggipothaamu am anukokandi naaku anipinchindi cheppanu anthey
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి కానీ మనము రోజు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ మా ఇంటికి చాలామంది బంధువులు వస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి పనిమనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి
Miru positive ga teesukunnanduku thanks and also meerantey naaku chaala abhimaanam naa msg reply ichhinanduku thanks by the way naadi mi raayalaseema ney andi jammalamadugu and nenu chaduvukunnadi nandyal spy reddy degree college
I will each and every vlog aunty. Specially there will be some magic in ur cooking videos😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇలా నేను చెప్పినట్టుగా కొలతలు పెట్టి పెట్టండి మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఏమీ పాడవదు
Nakuda hundhi andi nenu kuda muttanu batallu
Very nice video Vijaya Garu💕💕💕
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
చాలా బాగుంది అమ్మ వీడియో😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్
Naku kuda chala feeling... Nice volg
థాంక్యూ సో మచ్ అండి 🙏
మీరు ఉగాది రోజు కట్టిన చిర ఎక్కడ తీసుకున్నారు
Naku same feeling
కదా నేను కరెక్ట్ గానే చెప్పాను కదండీ థాంక్యూ సో మచ్ అండి
Nenu kuda snanam cheyaka munde washing machine lo battalu vesthanu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అయితే మీరు కూడా నాలాగనే అనమాట థాంక్యూ సో మచ్ అండీ
Nice dosa ❤🎉
థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi Andi Vijaya garu ela unnaru memu bagunamu me videos super Andi maku alnti feeling anipesthundi dosalu super good night andi
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Naku kuda anipistadji
Hai nanu leelavatigaru ani palavakkaraledu yendukante nenu meeammalanti Dani nakunuvvuante chalaisham monna nuvvu nacamentki reply ichavu nakuchala santosham ayindi image prati Kaminski reply istu vundu
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా తప్పకుండా రిప్లై ఇస్తానమ్మా
Haivigayaamiddepinachetlaki water pedutunnarukada chustuntenaku bayamestsundi cedhalu ochhidevekadameentlo anthawaterpediteyemikada nemmuuntechedhaluostaayantarubecarefull
Hi akka video super ❤
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi Vijaya garu nice video
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
Alasandaluelavuntundichupinchandi
Alsandalante bobbarlu
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi
Dosa super
థాంక్యూ సో మచ్ అండి 🙏
Same mee feeling naku undhi
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Fine andi
Hi, విజయ గారు నా సజెషన్ ఏమిటంటే మీరు అస్తమానం అలా కింద కూర్చో కండి,మోకాలి నొప్పులు ఎక్కువగా అవుతాయి
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏okandi
Hii ma'am how are you.meru great mam.same memu kuda alane
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Super video Andi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Same filing
👍👍👍
Hi vijayagaru elaunnaru nice vidio ❤❤❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
Alasandalu natuva or hybrid va aunty
Na peru kavitha
హాయ్ కవిత అందరు ఎలా ఉన్నారు? ఏవైనా కూడా వేసుకోవచ్చు అండి
అలసందలు బదులు 1స్పూన్స్ సోయాబీన్స్ వేసిన అలానే వస్తుంది దోశ,సోయాబీన్స్ లో higy ప్రోటీన్ కదా ఉంటుంది కదా
Superr vijaya garu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Nice vedio aunty❤❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Meeku chala opika
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ బాబా గారి ఆశీస్సులు థాంక్యూ సో మచ్ అండీ
Hi aunty,useful vlog.
ఏంటి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
All are fine aunty. Meeru mango pickle chala bhaga pedutaru aunty.
Same thing
Hi Vijaya garu Ela unaru nice video
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Meeru super
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi akka entha kasta pathathavu all the best
హాయ్ మా అందరిలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా ప్లీజ్ లైక్ ద వీడియో
❤❤❤
👍👍
Super ❤vijayagaru
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Vellulli veyaledhu Arkansas meeru 🥭 pickle lo miss ayyara estam ledha
హాయ్ అండి ఉమామహేశ్వరి గారు ఎలా ఉన్నారు లేదండి ఇన్స్టెంట్ పచ్చడికి ఎక్కువ శాతం చాలామంది వెల్లుల్లి వేయరండి
Today's blog is nice
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ ద వీడియో థాంక్యూ సో మచ్ అండీ
Intlo vallani upavasam petti pooja cheyakapoyana parledu vayasaina vallu ni jagrathaga chusthe chalu
Mamu athala akka
Superb
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Haiakka nicevideo
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏
Hello Vijaya garu bagunnara
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Vijaya akka andaru bagunara
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
Hi vijaya akka bagunnara
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Hi aunty
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Same falling
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్టేనండి నాది కూడా సేమ్ ఫీలింగ్
విజయ గారు భగునార
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
Papaulo pachimirchi vayara
Super
😂
థాంక్యూ సో మచ్ అండి 🙏
Inkoka new deepam pettaru adhi chupettandhi aunty
అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా అండి
Hi Amma bagunnava
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
Miku totalu unnaya vijya mango totalu
లేదండి ఇంత ముందుకు ఉన్నాయి ఇప్పుడు లేవన్నమాట అందుకోసమని మేము బనగానపల్లెలో తేపించుకుంటామండి ఎలా ఉన్నారు
Hi amma
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు
Naku melanti feeling eee anty
Hi
హాయ్ కరుణశ్రీ అందరూ ఎలా ఉన్నారు