కంటికి కనపడని పనులు😭🥲కోట్లు ఖర్చుపెట్టిన రాని ఆరోగ్యం ఇందులో ఇలా💯✅మినుముల పచ్చడి😋Healthy కోసాంబారి😍😍

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • amzn.in/d/03GI... chopping board link
    ____________________________
    #sakhidiariesvlogs
    #newvideo
    #mattikayacurry
    #minapappureciepies
    #kosambari
    #pesarapappu
    #cooking
    #kitchentips
    #trendingrecipes
    #ytshortsindia
    #minumulapachadi
    #rotypachallu
    #villagelifestyle
    #andhra
    #vlogger
    #happyness
    #funnyvideo
    #uraddalchutney
    #treditional
    #goruchikkudurecipe
    #chevulakayarecipe
    #chikkudukayacurry

Комментарии • 252

  • @vijayamannem7700
    @vijayamannem7700 3 месяца назад +36

    మీ అత్త గారిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది విజయ అత్త గారిని కూడ చూపించడం చాలా బాగుంది

  • @anithakaramshetty6430
    @anithakaramshetty6430 3 месяца назад +2

    చింతపండు,ఉప్పు కొద్దిగా తక్కువగా తినండి విజయ గారు మోకలినొప్పులు తగ్గుతాయి,ఇది నా సజెషన్ ఏమి అనుకోకండి

    • @rohiniparuchuri9172
      @rohiniparuchuri9172 3 месяца назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కానీ నేను అలా ఏమీ అనుకోనండి తప్పకుండా తగ్గిస్తానండి గుడ్ ఐడియా ఇచ్చారు. థాంక్యూ సో మచ్ అండి

  • @shanthip1202
    @shanthip1202 3 месяца назад +11

    Pachadi recipe bagundi

  • @mazzafilms2993
    @mazzafilms2993 3 месяца назад +11

    ఆంధ్రా లో గోరు చిక్కుడు అని తెలంగాణ లో గోకరకాయ అని అంటారు రాయలసీమలో మట్టికాయ అంటారు.. మినుములు పచ్చడి చాలా బావుంది అండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      అవునండి కరెక్ట్ గా చెప్పారు మీరు హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా ట్రై చేయండి అమ్మ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ ద వీడియో

    • @bhaskar99888
      @bhaskar99888 3 месяца назад

      నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మెట్టికాయలు అంటారు, గుంటూరు అవతల గోరుచిక్కుడు అంటారు.

  • @lakshmik7863
    @lakshmik7863 3 месяца назад +1

    హాయ్ విజయక్క బాగున్నారా మీ అత్తమ్మ చాలా బాగుంది చెట్ని బాగా చేసింది మా నాన్నమ్మ కూడా అలాగే చేస్తూ ఉండేది

  • @padmasri4043
    @padmasri4043 Месяц назад

    Anni thelisina vallaku mee matalu kothallaga, mee gantalu vinthsllaga vuntayi nuvvu chupinchrvsnni inchuminchu chslaamandiki thelisi nave. Andulo ner goppemi ledu.

  • @flowers8575
    @flowers8575 3 месяца назад +1

    Doormats first bucket lo nilladisi tharuvatha washing Machine lo veyandi.. ledante washing Machine thondaraga padayipothundi andi.. nenu 15 years nunchi use chesthunna.. Mee atha gariki namaskaralu cheppandi..

  • @leelavathi606
    @leelavathi606 3 месяца назад +2

    Vijaya nenu monna ooragayala vedioku coment pettanu nuvvu reply ivvaledu inka eeroju vedio super nee vediolu yedina superga untai nuvvu pakkana vundi matladutunnatlu vuntundi vuntanu vijaya

  • @jannapureddysravanthi1265
    @jannapureddysravanthi1265 3 месяца назад +1

    Asalu meereppudu rest thisukuntaru me panulu complete ayye time kuda cheppandi na Pani mathram assalu avvadhu

  • @padmasri4043
    @padmasri4043 Месяц назад

    Evariki emi theliyanattu antha neeke thelisinattu vhepthsvu.

  • @jonnadavimala7340
    @jonnadavimala7340 3 месяца назад +1

    Nagamalli puvvu antaru mam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి నాగమల్లి పువ్వు అని కూడా అంటారండి థాంక్యూ సో మచ్ అండీ

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 3 месяца назад

    .Utuberslo naturalga unde vlogs meevi okarive vijayagaru.
    Mattikayanu chillulaginnelo aviripaine udikinchukovachu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? సూపర్ ఐడియా ఇచ్చారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి

  • @peddivenkateswaralu9028
    @peddivenkateswaralu9028 3 месяца назад +2

    మావైపుగొరుచికుడుకాయఅ౦టారు

  • @ngoverdinegoverdine6140
    @ngoverdinegoverdine6140 3 месяца назад +1

    Maku kuda telusu akka shivalingampuvulu ma vurlo vundi chettu temple lo😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 3 месяца назад +1

    Hi Vijaya. First mee athaiah gariki padabhi vandanalu 🙏, aa vayasulo enni panulu chaka chaka chestundi,neevu chala adrustavanturalivi, matikkayakuraku jonna rotte combination 👌untadi, naku chala istam,young lo unnappudu battalu utikedanni,duty inti panulu alasipotunte washing machine techukunnam,repu ma peddamai family nenu kalisi, arunachalam,kanchi,vaidhya veera raghavendra swamy temples veltunnam, naku istamyna vallaku ela cheputunna vijaya 😊,😍🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరు చెప్పింది కరెక్టే అండి మట్టికాయ జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్ అలాగే మీరు సంతోషంగా వెళ్లి సంతోషంగా తిరిగి రండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా తీర్థయాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం అలాగే చాలా సంతోషం అన్నమాట థాంక్యూ సో మచ్ అండీ హ్యాపీ జర్నీ అండి

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 3 месяца назад +2

    హాయ్ అండి విజయ గారు మినుములు పచ్చడి సూపర్ గోరుచికుడికాయ వేపుడు సూపర్ శివ లింగం పువ్వులు నేను చూడలేదు మీ పూజలో చూసాను❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి చాలామంది శివలింగం పూలు చూసి ఉండరు. కానీ ఆ పూలు శివుడి మీద అలాగా పెట్టి పూజ చేస్తూ ఉంటారు కార్తీకమాసంలో థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

    • @MadhaviGaddi-n6j
      @MadhaviGaddi-n6j 3 месяца назад

      @@SakhiDiaries లైక్ కొట్టాను అండి

  • @karthikakatta392
    @karthikakatta392 3 месяца назад

    Haivijayamibrassbowlchalabagundilinkpettandi ledasteelshoplo Konnagar minumulapachhadichalabagundi machinnappuduyekkuvasarulu chesevaru nakuchalaistam kaniyeppudu anukuntanu cheyyalani kanimarachipotanu miruchesinadichusi guruthupettukuntanu nenuchesukuntanu

  • @renukaatmakuri6106
    @renukaatmakuri6106 3 месяца назад +1

    Mee dining table cover link please

  • @pranathigurram9055
    @pranathigurram9055 3 месяца назад

    Doctors dagara veyilu veyilu ani comment cheyakandi. It’s not easy to become doctor n everything is expensive nowadaya

  • @lathanair-j5e
    @lathanair-j5e 3 месяца назад

    Hi, Vijaya garu Ela unnaru, bhamma Ela unnaru.papalu kanabadutha ledu job ku velliuntaru kadhu.minumula pachadi e roju chesthanu. Naku kuda Edo oka pachadi chalu andi Annam thinadaniki. Sivalingam poolu nenu kurnool lo nagareswara Swami temple prasadanga chala sarlu Naku ichharandi.chala manchi smell kani smell chudakudadani cheptharu.temple pakkane nenu study chesina school Swami Vivekananda high school..

  • @moksha.thummalamala3859
    @moksha.thummalamala3859 3 месяца назад

    Akka you are reddy now why you support tdp

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 3 месяца назад

    Minumula pachadi, kosambari nachindi,, uppu, minapappu, nuvvulu, mirchi, inmu chetiki ichipuchuko kudadu,, daridram antaru.... Nenu 24yrs nuchi washingmachine vadutunnanu kani na sarees, manchi dressess andulo veyanu,, handwash chestanu.

  • @madhavim4746
    @madhavim4746 3 месяца назад

    Andaru antaru nannu nuvu chala lucky Mee intlo peeda avida vundi Ani .. truth is avida vunna Naku lennate...tanu serials chuddadam nannu suti poti mataluanadam taapa emi cheyadu

  • @erravanitha4440
    @erravanitha4440 3 месяца назад +1

    Hi👌

  • @saradamaddirala5896
    @saradamaddirala5896 3 месяца назад

    Me atha garini chusi anna kodali ni edipinchatame jeevetha Paramardam ga pettukonna prati atha buddi thechukovalii

  • @sharanammagm5662
    @sharanammagm5662 3 месяца назад

    Sharanamma Bellary
    Shivalingam poolukadandi
    Nagalingam pushpalu Ani cheppali

  • @bhanuthota9657
    @bhanuthota9657 3 месяца назад

    Aa flowers ni nagamali puvvu antaru andi..vatini inti ki thechuko kudadhu andi...

  • @jonnadavimala7340
    @jonnadavimala7340 3 месяца назад

    Aakulo mundu Annam pettakudadu ani ma Nani chepparu Edo vokati petti appudu annamu pettalata

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా మీరు చెప్పినట్టుగానే పెడతానండి నెక్స్ట్ టైం

  • @mydogs5084
    @mydogs5084 3 месяца назад

    Maa amma gaaru yilaa ne chese vaaru. Ayite memu vulli chinnulli veyamu migataadantha ok chala baaguntundi balinthappuduyilaane pettevallu ontiki vedipadutundi any pette vaallu

  • @prameelavemula2231
    @prameelavemula2231 3 месяца назад +3

    👌👌👌😋

  • @janakimanchala
    @janakimanchala 3 месяца назад

    Bhojanam vaddinche tappudu first curry or pacchadi vesukuni taruvathe rice vesukovalandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తానండి ఎప్పుడు అనుకుంటాను కానీ మర్చిపోతున్నానండి

    • @janakimanchala
      @janakimanchala 3 месяца назад

      Antha Bagunnamu, Avunu time padtadi telusina patinchatsniki adi matram correct.

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 месяца назад

    Alluminium vessels manaru meeru.please try not to use andi.dangerous

  • @archanan1536
    @archanan1536 3 месяца назад

    Memu goru chukkudukay antam nellore side andi mattikay ante Naku kottaga vundi😂

  • @peddivenkateswaralu9028
    @peddivenkateswaralu9028 3 месяца назад +1

    మావైపుగొరుచికుడుకాయఅ౦టారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి ఇంకొక సైడ్ గోరుచిక్కుడుకాయలని కూడా అంటారు థాంక్యూ సో మచ్ అండి

  • @RajiniKammari
    @RajiniKammari 3 месяца назад

    మీదికిం ధిఫోరషనుచూపింఛగలరు

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? నాకు అర్థం కాలేదండి

  • @ngoverdinegoverdine6140
    @ngoverdinegoverdine6140 3 месяца назад +1

    Akka memu goruchikkudu antam mattikaya ante kottaga vundi akka😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు మా సైడ్ అలాగనే అంటాము సో మీ సైడు అలాగా అంటారన్నమాట థాంక్యూ సో మచ్ మా

  • @pkamakshi5520
    @pkamakshi5520 3 месяца назад

    Goru chikudu antamu maymu vatini nagamalli polu antaru avi into lopala petta kudadu antaru

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 3 месяца назад

    Kasambari mamu chasukuntam kani mamidi turumu vayam nimmarasam vastam minimumla pachhadi chustuntay nellu urutunai andi rapu chastan andi

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 3 месяца назад

    వాదింగ్ మెషిన్ లోనే క్లీన్ గాఁ అబుతాయి బట్టలు. కొంతమందికొంతమంఫై ఇంట్లో సందటి బ్యాట్సలో కలిపి వేశ్య్హస్తూ ఏపీ ఉంహైగేనిక్
    ఎవరి బ్సట్టలు వసల్లు సెపెరేట్ గాఁ వేసికోవాలి

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      అవునండి కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ సో మచ్ అండి

  • @kavithammavantalu
    @kavithammavantalu 3 месяца назад +1

    Hi aunty

  • @palacharlalakshmi5042
    @palacharlalakshmi5042 3 месяца назад

    Maa side Naga malli puvvulu antaru kani temples lo vadataru

  • @TeluguVibesOfficial
    @TeluguVibesOfficial 2 месяца назад

    నాగ మల్లెపువ్వు అండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఓకే అండి

  • @aruunareddy1810
    @aruunareddy1810 3 месяца назад

    విజయ మెంతులు 10 ,15 కంటే ఎక్కువగా ఉన్నాయి 😂😂😂😂😂 ఈ పచ్చడి మేము చేస్తాము .

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      అవునండి కరెక్ట్ గా చెప్పారు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ఎక్కువ ఉన్న ఏమి కాదండి

  • @saradarao7682
    @saradarao7682 3 месяца назад

    Minapappu pachadi chala bagundi, sivalinga pulu memu chusamu.maa devudi ki kuda pettamu.manchi vasana vastundi. Goru chikkudu kaaya antaamu .meru cheppe vidham chala chala bagutundi Vijaya garu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @sumathisanka9146
    @sumathisanka9146 3 месяца назад +2

    Nice video Viji garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @annapurnae396
    @annapurnae396 3 месяца назад

    Maa side nagavalli
    Pushpalu ani antamu Vijaya garu

  • @Vishnuseva
    @Vishnuseva 2 месяца назад

    Steam cheyochu kada aunty cholakayalu

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? గుడ్ ఐడియా ఇచ్చారు ఈసారి తప్పకుండా అలాగే చేస్తాను

  • @AlavalapatiLakshmi
    @AlavalapatiLakshmi 3 месяца назад

    Vit lo amount entha vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రకం ఉంటుందన్నమాట మేమైతే ఫ్ర అప్పట్లో మా పిల్లలకి హాస్టలు ప్లస్ కాలేజ్ ఫీజ్ వచ్చేసి 3 1/2 అలాగ కట్టామండి

  • @RanjithKumar-ym5fl
    @RanjithKumar-ym5fl 3 месяца назад

    Memu clothes vuthikivastamu

  • @xavier_369
    @xavier_369 3 месяца назад +1

    I Vijaya Garu

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 3 месяца назад +1

    హాయ్ అండీ ఎలా ఉన్నారు ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి మేము బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు

  • @manjulareddy754
    @manjulareddy754 3 месяца назад +1

    Enni rojuluki mi atta garu nurutundi happy ga undi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      కదా కరెక్టే అండి నేను కూడా అలాగే అనుకున్నాను ఇంకా అత్తయ్యకి రోటి పచ్చడి లేనిది ముద్ద ఎతట్లేదండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @nagendrammaporumamilla4602
    @nagendrammaporumamilla4602 3 месяца назад

    Ma chinnappudu mahanandi lo sivalingam pulu chushamu

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 3 месяца назад +1

    సుప్పర్ మిను వు లా పచ్చడి 👌👌విజయ గారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      Thankyou so much andi ♥️

  • @padmavathi7296
    @padmavathi7296 3 месяца назад +2

    Super Vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      Thankyou so much andi ♥️

  • @KMadhusudhanrao-i2x
    @KMadhusudhanrao-i2x 3 месяца назад

    Mee eetadhi mukudhu cost enta akka

  • @keshireddysreelatha2762
    @keshireddysreelatha2762 3 месяца назад

    మట్టికయలను గోరుచిక్కుడుకాయ అని తెలంగాణలో అంటారు.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి మీ సైడ్ అలాగనే పిలుస్తారు థాంక్యూ సో మచ్ అండి

  • @NagaLakshmi-u5m
    @NagaLakshmi-u5m 3 месяца назад +2

    Super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      Thankyou so much andi ♥️

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 3 месяца назад

    Mimula meeda pottu teeyavaddu

  • @gayamvijayalaxmi
    @gayamvijayalaxmi 3 месяца назад +1

    You're multi talented Vijaya ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @UmadeviKasula-m7r
    @UmadeviKasula-m7r 3 месяца назад

    Vijaya e calamulo ela attagareto Belagavi yevaru unaware nevus Chalayan lucky Woman

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి నిజంగా మీరు చెప్పినట్టు నేను లక్కీ ఉమెన్ అండి

  • @nagendrammaporumamilla4602
    @nagendrammaporumamilla4602 3 месяца назад

    Manasidu Mattikaya Antaru

  • @LakshmiDevi-ur3uy
    @LakshmiDevi-ur3uy 3 месяца назад

    Video cha la ba gu the sister 🍭

  • @Sukanya849
    @Sukanya849 3 месяца назад

    Aunty Madi Proddatur a

  • @krishnaveni1793
    @krishnaveni1793 3 месяца назад +1

    Madem edi kosambari Karnataka dish 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి కరెక్ట్ గానే చెప్పారు కానీ మేము కూడా చేసుకుంటాం అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @babujpl
    @babujpl 3 месяца назад

    Chopping board url pls

  • @RamalakshmiKolapalli
    @RamalakshmiKolapalli 3 месяца назад

    Vizag lo Nagamalli poolu antam

  • @susireddy7813
    @susireddy7813 3 месяца назад

    Silver patrlu vadakndi

  • @anuradhamanubothu8689
    @anuradhamanubothu8689 3 месяца назад

    Meeru bulky option lo pettara
    Battalu entha weight varaku vestaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      లేదండి మామూలుగా ఒక్కొక్కటే కొనుక్కున్నావ్ అనమాట వెయిట్ ప్రకారమైతే కాదండి

  • @neharajk848
    @neharajk848 3 месяца назад

    Boul chala bagundandi ekkada konnaru telapandi

  • @padmareddy3763
    @padmareddy3763 3 месяца назад

    Memu Gokara kaya Antam friend naku roti pachadi istam friend ❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఎందుకంటే అది హెల్త్ కి కూడా చాలా మంచిది. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి

  • @gundlapallipavankumarreddy1611
    @gundlapallipavankumarreddy1611 3 месяца назад

    =

  • @ramakrishnasaichadalavada9867
    @ramakrishnasaichadalavada9867 3 месяца назад

    Link laddu

  • @kalpanapondugula1125
    @kalpanapondugula1125 3 месяца назад

    Nalla nuvvula pachadi and white nuvvula pachadi telesthe video pettandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూపిస్తానండి థాంక్యూ సో మచ్ అండి

  • @karunasree8831
    @karunasree8831 3 месяца назад +1

    Hi vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ తరుణశ్రీ అందరూ ఎలా ఉన్నారు

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul 3 месяца назад

    మట్టి కాయలు ఏంటీ విజయ గోరు చిక్కుడు కాయలు అంటారు

    • @flowers8575
      @flowers8575 3 месяца назад

      Maa rayalaseema lo antaru ..

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 3 месяца назад

    Memu

  • @RamadeviMekala-zt8pv
    @RamadeviMekala-zt8pv 3 месяца назад

    Akka ❤ you super video pachadi super next videolo Naku reply akka tq akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 месяца назад

      Thankyou so much andi ♥️

  • @SrinuSrinu-b8s7q
    @SrinuSrinu-b8s7q 3 месяца назад

    Hi😊😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @MounikaChigulla-e8y
    @MounikaChigulla-e8y 3 месяца назад

    Hi

  • @premathomeelakshmi3323
    @premathomeelakshmi3323 3 месяца назад

    అక్క జొన్న రొట్టెలను రాత్రి పూట తినవచ్చా

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? రాత్రిపూట తినొచ్చండి తప్పేముంది షుగర్ పేషెంట్స్ అందరూ నైట్ తింటారు కదండీ

  • @BhagyaK-m3m
    @BhagyaK-m3m 3 месяца назад +1

    Hai akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 3 месяца назад

    veyi padagala puvvu

  • @suneethadevi2103
    @suneethadevi2103 3 месяца назад

    Akka madi nandyal meru tisukunna ittadi patra link pettandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? బైర్మల్ స్ట్రీట్ లో జ్యోతి స్వరూప్ అనే షాపుల తీసుకున్నాను మా

  • @lakshmanaswamyilla8402
    @lakshmanaswamyilla8402 3 месяца назад

    Hi akka

  • @padmavatimishra1328
    @padmavatimishra1328 3 месяца назад

    Nilanti kodallu vunte athalu santhoshamga vuntaru thal

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా అత్తయ్య నాకు దొరకడం చాలా అదృష్టం అండి

  • @arunamadala4836
    @arunamadala4836 3 месяца назад

    Memu vadapappu antamu.meeru kosambari annaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి వడపప్పు అన్న కొసాంబరి అన్న ఒకటేనండి

  • @nandyalarayudu3025
    @nandyalarayudu3025 3 месяца назад

    Akka bress cl cleaning eya cheyali links evandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను అండి లింకు కూడా నా దగ్గర లేదు మామూలుగా నేను లోకల్ గా తీసుకున్నాను ఒకవేళ లింక్ ఉంటే కూడా పిల్లలు అడిగి ఇస్తానండి

  • @sreedevisreedevi5225
    @sreedevisreedevi5225 3 месяца назад

    Akka hai Ela unnaru miru oka chinna request akka pls pls Naku atrasala pakam Ela cheyyalo cheppandi akka pls

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒకసారి చేశానండి తప్పకుండా చెక్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో

    • @sreedevisreedevi5225
      @sreedevisreedevi5225 2 месяца назад

      Naku entha vethikina a video kanipinchatledu pls malli okkasari chupinchara mi pakam patte vidhanam chala nachindi

  • @Panyam-gj5qx
    @Panyam-gj5qx 3 месяца назад +3

    శివలింగం పూలు ఎప్పుడు చూడలేదు విజయ గారు 'ఇప్పుడు మీ పూజలో చూశాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి తక్కువగా ఉంటాయి ఈ పూలు అప్పుడప్పుడు మా పాలైన తెచ్చిస్తూ ఉంటారండి థాంక్యూ సో మచ్ అండి

  • @raniteja.k3355
    @raniteja.k3355 3 месяца назад +1

    పచ్చడి బాగుంది.మేము ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నాము,విజయ,మీరు బిల్వ చెట్టు తొట్టి లో పెంచుతున్నార చూసినట్టు గుర్తు లేదు .

  • @gundlapallipavankumarreddy1611
    @gundlapallipavankumarreddy1611 3 месяца назад +2

    మీరు చూపించే పద్దతి చాలా బాగం టది అండి విజయ అక్క

  • @graaju7225
    @graaju7225 3 месяца назад +1

    హాయ్ అక్క ఎలాఉన్నారు. శివలింగం పూలు నాకు తెలియవు. టుడే రెసిపీ సూపర్ 😋. మీ అత్తయ్య చాల బాగా పనులు చేస్తారు 🙏🙏.మా అత్తయ్య తో వేగలేకపోతున్న అక్క.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయ్యో అలాగ అనుకోవద్దండి కామెంట్ పెట్టినందుకు థాంక్యూ సో మచ్ అండీ

  • @parvathavardhinisharvirala8315
    @parvathavardhinisharvirala8315 3 месяца назад

    Hi Andy Anny chetny curry and aratiakulu super superrr

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి

  • @jyothimandla1092
    @jyothimandla1092 3 месяца назад

    Telnganalo gokarakaya antaru akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? ఓకే మా

  • @vyshalianupindi9240
    @vyshalianupindi9240 3 месяца назад

    మేము గోరు చిక్కుడు అంటాము

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఓకే అండి

  • @rajanipulipati8063
    @rajanipulipati8063 3 месяца назад

    Mam, meeru curry lo emi powder vesaru, naaku ardham kaaledhu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఎండు కొబ్బరి పడి పుట్నాల పొడి వెల్లుల్లి మూడు దంచి అలాగా వేశానండి థాంక్యూ సో మచ్ అండీ

    • @rajanipulipati8063
      @rajanipulipati8063 3 месяца назад

      @@SakhiDiaries ok andi. Tq for your response 😊

  • @gangireddylakshmi9174
    @gangireddylakshmi9174 3 месяца назад

    Hi hello akka BPL

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @SunithaThallam
    @SunithaThallam 3 месяца назад

    మాకు దోభి వుంది andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఓకే అండి

  • @sumalatha5999
    @sumalatha5999 3 месяца назад

    Brass pan akkada konnarandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మామూలుగా లోకల్ గానే తీసుకున్నాను అండి జ్యోతి స్వరూప్ అనే షాప్ లో తీసుకున్నాను నంద్యాలలో