Amo ade yentande ane mirche vesaru first time chustunanu anta karam tentara kadupu lo manta vastundade anta Tena kande mee valake peta kande health padei potunde taruvata alo chenche prayo janam ledu yeme anu ko kande chepinadu ku meeru adegaru kabate chebutunsmu meeru chestunte maku bayam ga vunde
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీకు ఏజ్ అయిపోయింది అని అనండి అప్పుడు మా అత్త ఏమంటారు చూడండి వద్దన్నా కూడా వినరు అన్నమాట ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి నేను ఎంత చెప్పినా వినరండి 🙏👍
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము జొన్నలు రాయిచూరు జొన్నలు అంటే తెల్లజొన్నలు మాత్రమే వాడతామండి ఒక్కొక్క సైడ్ పచ్చి జొన్నలు కూడా వాడుతారండి కానీ మేము మాత్రం తెల్ల జొన్నలు మాత్రమే వాడుతాము👍🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటికీ కుక్కర్లో పప్పు చేయనండి ఇలాగనే చేస్తాను మీరు కూడా ఇలాగే చేసి ఒక్కసారి రుచి చూడండి మీరు కూడా వదలరు. థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Bagaa chesaaru, andi
👌👌resipinenu chikyanneiiki upayogustha tip👌👌❤
హాయ్ అండి యమునా గారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Nice video akka ❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Meeru chala Lucky .maa ataiah modati nunchi peddaga help cheyaledu. Ippudu 6years nundi Mottaniki kaliga untundi. Maa attaiah age kuda ante. Vattulu kuda Cheyadu. 6member's untamu. Maid. Kuda ledu. 😢😢. Mee attaiah garini chustunte chala santoshamga anpistundi❤.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@@SakhiDiaries fine andi. 🙏
జొన్నరొట్టె మీద పుంటికూర పప్పు , వెన్న రుద్ది రొట్టె చుట్టుకొని కొరుక్కొని తిన్న రోజుల్ని గుర్తు చేశారు 😋😋😋😋😋😋
Super andi Vijaya gaaru
కరివేపాకు పచ్చడి వీడియో లింక్ పెట్టరా అండి కొంచెము
చాలా వెతికాను అండి
కనపడటం లేదు అందుకే అడుగుతున్నాను అండి
Miru chupinchi na vanatalu tips 👌mam
Thankyou so much Andi ❤️ please like the video 👍👍
Thanks andi....,🙏
Hi vijaya yummy recipe
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Chala Baga chesaru healthy recipe andi nice explanation thanks andi
Mi saree chaala baagundhi
Hiii aunty garu ❤️ yummy gongura pappu and laddus ❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
So many times try chesina meeru chesintu jonna roti raadu vijaya.meeru expert 😅
Hi jaya garu me vlogs chala baguntai ma papa ki ippudu 11/2 years me vlogs daily chustundhi me vlogs tappa inka ami chudadu❤
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Hi Vijaya garu gongura pappu super 👌 😅jonnarottelu cheidamlo miru expert🎉maku ala ravadam ledu anukondi 😢but healthy recepi chalavaraku kukarlo pappu cheidam thagginchanu direct ga ginnelo vandutunna aundi chinnapati gnapakalu gurtuku chesaru😂😊😅ilike your family 👪 😄 🎉🎉🎉🎉bamma namaste 🙏 sunnudalu maku chala istam okasari pottu too okasari plaine papputo chestanu. ❤❤
Super rote
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Ghee eating is nice
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Nice recipe vijayagaru ❤❤yammy 😋 👌
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Nice recipe vijaya
థాంక్యూ సో మచ్ అండి🙏
Mixe link petandi vijayagaru
Hi mam chal chal bagunvi mam vantalu. 👌
Thankyou so much Andi ❤️ please like the video 👍👍
నాకు కూడా ఉంది మేడం
Thanku amma jonna rote chupinchinduku thank you ❤
అయింది సునీత గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Jonna rotti rools Nijam ga baguntai, thanks sister naa childhood days gurthu chesaru.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 🙏👍
Very good information video super ❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Hi Jayagaru nenu sunnudalu pesara papputho chstanu same prases avikudabaguntaye
హాయ్ అండి అనురాధ గారు ఎలా ఉన్నారు ఈసారి తప్పకుండా నేను కూడా పెసరపప్పుతో చేసి చూపిస్తాను అండి థాంక్యూ సో మచ్ అండి🙏👍
Hi akka mi videos anni chustha chala baguntavi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Hi andi
Maggabettadam ante minappappu ni em cheyali
Thanks for this amazing recipe 😋😋
హాయ్ అండి శోభ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Anti Naku Jonna rotelu rakunde nenu mimalni chusi practice chsa vachesindhi Anti chala thankes
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు ట్రై చేసి నేర్చుకున్నాను అని చెప్పినందుకు చాలా థాంక్స్ అండి 🙏👍
You are correct Ande, we use to eat and we have good health, hairs also grown long, no health issues at all 😊
very good informative videos 👌👌👌olden style cooking and lifestyle inka inka cheyandi!! we should not forget these precious moments.
Thankyou so much Andi ❤️ please like the video 👍👍
Akka nenu oka tipe ceputanu try chaind minapapappu maggina taruvata nanspetaksmundu mixcilokoddiga tipi cerutepoytuegiga potuini
👌
Thankyou so much Andi ❤️ please like the video 👍👍
Super maa gongura pappu chala bagundi excellent recipes 👌 laddu kuda bagundi meru chala mandikeke inspiration maa
thankyou so much andi ❤ Please like the video 👍
Hi vijaya. Meeru chese prathi vantalu super ga untai, gongura pappu mee lage chestam , maku alage alavatu,😊🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
beautiful ❤❤❤tips kuda super
thankyou so much andi ❤ Please like the video 👍
Hai Vijaya garu ela vunnaru Sunni vundalu bavunnai nenu kuda ilane chestanu chala healthy recipe
హాయ్ అండి ప్రేమలత గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Nenu vadutha Andi elakathi
హాయ్ అండి అర్చన గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఈల కత్తి వాడటం కూడా కంటికి ఎక్సర్సైజ్ ఏ నండి 🙏👍
Aluminum manam chinnappatinundi vadamuu kada mari antha pramadam emiledu konni kuralu baga maggipovalante ivvi vadalsinde🎉🎉
Meru jonna rotta ghee chala baga chease chupincharu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి 🙏👍
పిండి లో బియ్యం కలుపుతారు..ఆ లేదా ఎని కలపాలి బియ్యం
Hi akka super laddu and pappu
thankyou so much andi ❤ Please like the video 👍
Super video akka ❤
thankyou so much andi ❤ Please like the video 👍
👌👌 Recipe
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Vijiya garu yemi anukokandi rottelaku potya cheelcharadandi ma ku ma pedda vallu cheppevarandi
Hi akka memu regular chestamu akka jonna rottelu❤
హాయ్ అండి అమరావతి గారు ఎలా ఉన్నారు మీరు గ్రేట్ అండి రోజు జొన్న రొట్టెలు చేస్తారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Yummy 😋😋😋😋😋 tq for your tip
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
మీ చీర చాలా బాగుంది అక్క ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అక్క
Happy New year akka 😊
Same to you
Nice video ❤🎉
థాంక్యూ సో మచ్ అండి🙏
hi Attama fan akka nenu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Very nice aunty🙏🙏🙏👌👌👌
Thankyou so much Andi ❤️ please like the video 🤩👍
👌 akka ela unnaru akka
Nenu bagunnamu meeru Ela unnaru Lakshmi garu ?
Vedi vasthuvulu Chata lo veyakudadu Vijaya gowramma kada
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అది చాట కాదండి స్టీలు చాట కాబట్టి అందులో వేసాను 🙏👍
👌👌👌
Thankyou so much Andi ❤️ please like the video 🤩👍
అక్క మీరు వీడియోస్ ఎలా తీస్తారు ఫోన్ ద్వారా నా లేక కెమెరా ద్వారానా చెప్పండి
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏మొబైల్ లో అండి
Madam please gas stove details chepara.maku e model di kavali
హాయ్ అండి అనూష గారు ఎలా ఉన్నారు ఆల్రెడీ స్టవ్ క్లీనింగ్ ఒక వీడియో చేసి పెట్టానండి ప్లీజ్ చెక్ చేయండి🙏👍
Cleaning video chusa madam but model link kavali..pegion lo
A mixy ki enni jors vachay andi
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏2వచ్చాయో అండి
Guru thupatva vijaya mesirni
Amo ade yentande ane mirche vesaru first time chustunanu anta karam tentara kadupu lo manta vastundade anta Tena kande mee valake peta kande health padei potunde taruvata alo chenche prayo janam ledu yeme anu ko kande chepinadu ku meeru adegaru kabate chebutunsmu meeru chestunte maku bayam ga vunde
హాయ్ అండి హేమ గారు ఎలా ఉన్నారు? కరెక్ట్ గా నేను గుప్పెడు పచ్చిమిర్చికి నేను తీసుకున్న క్వాంటిటీ పప్పుకి గోంగూర కి కరెక్ట్ గా సరిపోయిందండి 🙏👍
Neenu kusa కత్తి పేట use chestany
హాయ్ అండి నాగమణి గారు అందరూ ఎలా ఉన్నారు? మంచి అలవాటండి కత్తిపీటను వాడటం వల్ల కంటికి ఎక్సర్సైజ్ అండి 🙏👍
Suppr vijayagaru
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi Amma
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Hi andi
Hi sister super super
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Ma amma roti chudataru nenu tinedani ma pilalaku nenu yela chestanu
హాయ్ అండి వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మేము కూడా అలాగనే చుట్టి పిల్లలకు ఇస్తాను 🙏👍
@@SakhiDiaries హాయ్
మీ ఇంటర్వ్యూ చుశాను చాలా బాగా చెప్పారు ఇంకా మీరు ముందు సాగాలి అని మా విజయవాడ దుర్గమ్మ ని కోరుకుంటున్నాను అండి
Hi akka Ela vunaru Mee vantalu chalaa bagunai alage Mee saree kuda bagundhi cost entha
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి సారీ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది అండి అప్పట్లో 2500 పడిందండి 🙏👍
నూనె పప్పు కి కాదండి మినుములు కి రాయాలి పప్పు కి నూనె రాస్తే ఉరుము రాదు
Chinnappudu.nenu.thinnanu.akka
❤❤❤❤❤❤❤
Hi vijaya garu athaya ke age ekuva aindi anta pani chepakandi🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీకు ఏజ్ అయిపోయింది అని అనండి అప్పుడు మా అత్త ఏమంటారు చూడండి వద్దన్నా కూడా వినరు అన్నమాట ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి నేను ఎంత చెప్పినా వినరండి 🙏👍
Nenu entha try chesina jona rote naku ravadam ledhu akka
హాయ్ అండి వర్షిత గారు ఎలా ఉన్నారు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టు టిప్స్ పాటించండి తప్పకుండా వస్తుందండి 🙏👍
Yummy yummy
అమ్మ మీరు అల్యూమినియం పాత్రలు మానేయండి ఇది లేక మట్టివి వడగలరు
🙏👍👍👍
Love from shirdi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సాయిరాం అండి 🙏👍
@@SakhiDiaries sairam and fine
Suppar suppar ok
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏
Hi Andi
హాయ్ అండి కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Ela unnaru ❤❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు 🙏👍
Hi andi 🌹
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Hi andi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు 🙏👍
❤👏🙏💐
హాయ్ అండి మంజుల గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Hi akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు 🙏👍
Bagunaru akka miru Ela unnaru
Hi aunty ela vunaru
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Aapane kya kya Dala laddu mein kis chij ka laddu banaya please 🥺🥺🥺 jarur
Vanta pathralu marvhandi
🙏👍
Hi
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Hi sister ❤❤
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు 🙏👍
Eppude anukuna enka vedio petaledhu Ani petesaru mi 100 years akka
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వామ్మో నాకు 100 ఇయర్స్ వద్దండి 🙏👍
Mee ear rings ni choopicharu okasari please
Meru maku devatha .....
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍👍
Hi aunty
Baagunnara meeru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అండి 🙏👍
A jonnalu ante pachava? Tellava? Evi vadataru meeru.ple repl
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము జొన్నలు రాయిచూరు జొన్నలు అంటే తెల్లజొన్నలు మాత్రమే వాడతామండి ఒక్కొక్క సైడ్ పచ్చి జొన్నలు కూడా వాడుతారండి కానీ మేము మాత్రం తెల్ల జొన్నలు మాత్రమే వాడుతాము👍🙏
Meeru thintuntey maku thinalipistundi
హాయ్ అండి జయ గారు ఎలా ఉన్నారు కదా మేము తింటూ ఉంటే మీకు తినాలనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి 🙏👍
మీరు కుక్కర్లో వేయరా పప్పు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటికీ కుక్కర్లో పప్పు చేయనండి ఇలాగనే చేస్తాను మీరు కూడా ఇలాగే చేసి ఒక్కసారి రుచి చూడండి మీరు కూడా వదలరు. థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Hi amdi reply
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
Please reply madam
హాయ్ అండి అనూష గారు ఎలా ఉన్నారు🙏👍
Comments reply Evadam ledu 😞
హాయ్ అండి ఎలా ఉన్నారు కొంచెం బిజీగా ఉండడంవల్ల రిప్లై ఇవ్వలేకపోతున్న అండి, సారీ