RENJARLA RAJESH BIRTHDAY SPECIAL SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • RENJARLA RAJESH BIRTHDAY SPECIAL SONG #BIRTHDAYSONGS #RANJARALARAJESH

Комментарии • 451

  • @luckytinnu6841
    @luckytinnu6841 2 года назад +57

    రాజేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🎂మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక జై భీంలు అన్నగారు ✊️✊️✊️🤝🙏

  • @AmbedkarVisionTV
    @AmbedkarVisionTV 2 года назад +69

    కలంతో కులాన్ని కూలదోసే పాటలు రాస్తూ గళంతో మనువాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పాటలు పాడే రెంజర్ల రాజేష్ దాదాకు జన్మదిన శుభాకాంక్షలు🎂💐💐💐💐💐

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +19

    జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు నిండునూరేళ్ళు సల్లగుండాలే 💐💐💐💐

  • @venkatchevula6418
    @venkatchevula6418 2 года назад +19

    రాజేష్ అన్న గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవలాని కోరుకుంటున్నాను💐💐💐💐

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 года назад +1

    రాజేష్ అన్న గారు ఇలాంటి పాటలు ఎన్నో పడాలని ఆశిస్తున్నాను, నీకు నా ప్రేమ పూర్వకంగా జైభీమ్ తెలియ జేస్తున్నాను

  • @nareshmulugu9476
    @nareshmulugu9476 2 года назад +6

    జన్మదిన శుభాకాంక్షలు మామ 🎂💐నీలా పోరాటం చేసే యోధులు మారేందరో ముందు తరాలకు అవసరం అలా నీ అడుగులో అడుగయి యువత తరలి వస్తుంది,,, జై భీమ్ ✊✊

  • @sricreations1306
    @sricreations1306 2 года назад +8

    జన్మదిన శుభాకాంక్షలు రాజేష్ అన్న 💐😍 నీ ఆలోచన నీ మాటలు మాకు ఉద్యమ బాటను వేస్తాయి అన్న జై భీమ్ ✊✊

  • @KiranKumar--
    @KiranKumar-- 2 года назад +7

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గారు...
    జై భీమ్...

  • @thirumalkatkuri881
    @thirumalkatkuri881 2 года назад +1

    Happy birthday rajesh Anna 🎉🎉🎉🎊🎊🎊 mee dairyam naaku aadarsham nuv elaage inka ennenno puttina roju lu jarupu kovalanikorukuntunna❣️🥳🥳🥳🙏🙏

  • @nethakaniramesh
    @nethakaniramesh 2 года назад +7

    Happy birthday to you Rajesh anna....

  • @anjiravaan2758
    @anjiravaan2758 2 года назад

    జై భీమ్ జై జై భీమ్..
    నాగజాతి వీరుడు... బ్రాహ్మణ వ్యవస్థ ను ఎప్పటికప్పుడు మూడు చెరువుల నీళ్లు తాగి పించే ధీరుడు.. సమతా సైనిక్ దళ్...SSD తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు... వక్త.. రచయిత.. సింగర్.. నటుడు... ఎప్పటికప్పుడు గర్జించే SSD సింహం.. ఉద్యమ నాయకుడు...అన్నా అంటే చెప్పు తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే అన్న Shan Renjarla Rajesh కు జన్మదిన శుభాకాంక్షలు..💐💐💐 ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు,మీ రావణ్

  • @merugusunny138
    @merugusunny138 2 года назад

    Wish you happy birthday @ Rajesh anna🥰🥰🥰. Nvvu ilanti puttinarojulu marennoo jarupukovalani. Korukuntuu. Mee sunny🎉

  • @anandutkur5406
    @anandutkur5406 Год назад +1

    ಜೈ. ಭೀಮ್‌.✊✊✊✊✊🙏🙏🙏🙏

  • @SirivalliGanji-lq6zi
    @SirivalliGanji-lq6zi 6 месяцев назад +1

    Super anna

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 2 года назад +3

    జై భీమ్.. హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు అన్నయ్య.. 💐💐మీ అభిమాని.. ☺️

  • @gannaramrakesh3449
    @gannaramrakesh3449 2 года назад

    పుట్టిన రోజు శుభకాంక్షలు రాజేష్ అన్నయ్య మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్న, మీ లాంటి జ్ఞాన వంతులు ఈ సమాజానికి చాలా అవసరం, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. జై భీమ్ అన్నగరు మీ తమ్ముడు రాకేష్

  • @kurumahulgonda4899
    @kurumahulgonda4899 2 года назад +6

    జన్మదిన శుభాకాంక్షలు రాజన్న💐👏

  • @maresekhar
    @maresekhar 2 года назад +4

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నగారు ❤️❤️❤️🌹🌹

  • @rambabuofficial3161
    @rambabuofficial3161 2 года назад

    Renjarla రాజేష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు అన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ అన్న

  • @dineshkukkamudi2042
    @dineshkukkamudi2042 2 года назад +2

    రాజేష్ అన్న గారికి జన్మదిన శుభకాంచాలు నువ్వు ఈలాంటి జన్మదిన రోజులు మారేనో జరుపుకోవాలని కోరుతూ మహనీయుల ఆశీస్సులు ఎల్లపుడు వుండాలని కోరుతూ జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊✊

  • @ravilucky7988
    @ravilucky7988 2 года назад

    చెరగని చిరునవ్వు చెదరని ఆత్మవిశ్వాసం మాట ఇస్తే తప్పనితనం పేదల గురించే ఆలోచించే ఇవన్నీ కలబోసిన 'దమ్మున' లీడర్! పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గారు

  • @meesalaramakrishna8814
    @meesalaramakrishna8814 Год назад

    జన్మదిన శభాకాంక్షలు అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..జై భీమ్ సమాజ మార్పు కోసం

  • @kvsskddhnr286
    @kvsskddhnr286 2 года назад +3

    రాజేష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🎂✊✊✊

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 2 года назад +1

    Shan Renjarla Rajesh Annaiah SONG Chala Baga Vundhi JAIBHEEM

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp2569 2 года назад

    హ్యాపీ బర్త్ డే రాజేష్ అన్న గారు
    మీరు ఎల్లప్పుడూ బహుజన బిడ్డల కు మీ జ్ఞానం అందించాలని కోరుకుంటూ

  • @empellirakesh8812
    @empellirakesh8812 2 года назад +6

    పుట్టినరోజు శుభాకాంక్షలు షాన్ రేంజర్ల రాజేష్🎂💐

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 года назад +1

    HAPPY BIRTHDAY ANNA DALITHAAAA PULIIIII 💐💐💐💥

  • @atishmaahi9445
    @atishmaahi9445 2 года назад

    🎂🎊 Wish You Many Many More Happy Returns Of The Day. SR. Rajesh. Anna. Love u 🎂🎂🎂😁. Jio 100se Jadha apka har sapna Pura ho aise main Duva karta hu. Allla se 🙏🎂🎂🎂

  • @amanijadi8034
    @amanijadi8034 2 года назад +1

    Happy birthday bro let wishing sry

  • @ajayaj5430
    @ajayaj5430 9 месяцев назад

    అన్నా గౌరవముతో నమస్కారం..... జై భీం
    రెంజర్ల రాజేష్ అన్న గారు నేను మీయొక్క వీరాభిమానిని అని చెప్పుటకు గర్విస్తున్నాను అంతే కాకుండా మీ యొక్క మాట తీరు అద్భుతం,పలికే భావాలు స్ఫూర్తి దాయకం, ఆలోచన విధానం చలించ చేసేది, స్పందించే తీరు ధీమా ను వ్యక్తం చేస్తుంది,మీ యొక్క ప్రేరణ భావి తరాలకు ఆదర్శం,మీ నోటి వెంట వచ్చే పదాల పాటలు ముందుకు నడిపించే మాటల ఆయుధాలు.

  • @dhanush70143
    @dhanush70143 2 года назад +6

    Wish you many more happy returns of the day Rajesh Bro ❤️

  • @arunpatani8541
    @arunpatani8541 2 года назад +1

    సూపర్ సాంగ్స్ అన్నయ్య✊✊👌👌

  • @bvmourya
    @bvmourya 2 года назад +2

    Jai bheem anna ✊ ✊✊
    మంచి మనసున్న మారాజు
    మా Shan Renjarla Rajesh
    (షాన్ రెంజర్ల రాజేష్) అన్నగారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ప్రేమతో
    నీ తమ్ముడు
    బాన్సువాడ వేదాంత్ మౌర్య(నాని)

  • @anjianjaneyulu5984
    @anjianjaneyulu5984 2 года назад +3

    పుట్టిన రోజు శుభాకాంక్షలు రేంజర్లా రాజేష్ అన్న 🎂🎂💐💐💐

  • @venkateshvenkat2812
    @venkateshvenkat2812 2 года назад +4

    రాజేష్ అన్న గారికి జన్మదిన శుభకాంక్షలు జై భీమ్ 💐🍰🎂

  • @venkateshmvvenky8385
    @venkateshmvvenky8385 2 года назад +2

    Super song sir 💙👑💙 jai Bheem 🙏💐💐💐🙏🙏

  • @rebellihussain8805
    @rebellihussain8805 Год назад

    Happy birthday to you రాజేష్ అన్న 🎂🎂🎂🎁🎁🎉🎉 జై భీమ్ అన్న ✊✊✊

  • @Gopi7g
    @Gopi7g 2 года назад

    నీలాటి వాళ్ళు ఊరికి ఒక్కడుంటే అంబెడ్కర్ గారు కలలు కన్న సమసమాజ స్థాపన ఎప్పుడో జరిగేది అన్నా.
    🥳🥳జన్మదిన శుభాకాంక్షలు అన్నా🥰🥰

  • @chinthakindiparvathalu8017
    @chinthakindiparvathalu8017 2 года назад +4

    Many more happy returns of the day Anna garu 💐💐💐💐💐💐💐

  • @Babbu337
    @Babbu337 Год назад

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా నీ నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరో రావాలి ఎన్వీ నిండు నూరేళ్లు బతకాలి అన్న జై బీమ్

  • @rajkumarcheeturi1991
    @rajkumarcheeturi1991 2 года назад +3

    Many more happy returns of the day young dynamic leader Rajesh anna

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 2 года назад +4

    జన్మ దిన శుభాకాంక్షలు అన్న 💐💐💐

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 года назад +4

    జన్మదిన శుభాకాంక్షలు🎉🎉 అన్నగారు..
    జై భీమ్✊✊ మీ సాహిత్యంతో..మీరు ఇలానే..సమాజంలో మార్పు తేవాలని..కోరుకుంటున్న🤝🤝

  • @mmahipal9594
    @mmahipal9594 2 года назад +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గారు జై భీమ్ 🇪🇺👌✊️✊️✊️🎂🎂🎂🍰🍰🍰🍰💐💐

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 2 года назад +1

    Happy birthday Anna 🎂🎁✊Jai Bheem ✊✊

  • @padmakrishnaavulapadma8273
    @padmakrishnaavulapadma8273 2 года назад +2

    రెంజర్ల రాజేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐 జై భీమ్ అన్న✊✊

  • @johnyjohny1432
    @johnyjohny1432 2 года назад

    Super video అన్న గారు

  • @sudhakargangarapu9327
    @sudhakargangarapu9327 2 года назад +3

    Many many happy returns of the day RAJESH ANNA

  • @koterajesh2857
    @koterajesh2857 6 месяцев назад

    మా అంబేద్కర్ గారి ఆశయలు ముందుకు తీసుకు వాలే..... మా రాజేష్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 💐💐💐

  • @balrajsiddamusic8364
    @balrajsiddamusic8364 2 года назад +1

    నిజంగా రెంజర్ల రాజేష్ అన్న అగ్గిభోరోటా నే

  • @abhishekbeerafh9181
    @abhishekbeerafh9181 2 года назад

    పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు రాజేష్ అన్నా 🎂🎂🎂🎂🎂🎂🎂

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 2 года назад

    ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ...జన్మదిన శుభాకాంక్షలు అన్న గారు

  • @gandamallaveeranjaneyulu4461
    @gandamallaveeranjaneyulu4461 2 года назад +1

    రాజేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తమ్ముడు గండమళ్ళ వీరాంజనేయులు సూర్యాపేట జిల్లా

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 2 года назад +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న

  • @sunnys5213
    @sunnys5213 2 года назад +2

    Happy birthday anna🎂🎂💐

  • @naperushivaa
    @naperushivaa 2 года назад

    రాజేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుకోవాలి కోరుకుంటున్న మీరు ఈ యువత కి ఎంతో ఆదర్శం అన్న జై భీమ్ జై రాజేష్ అన్న ✊️✊️✊️💪💪💪💪

  • @jagannatham90
    @jagannatham90 2 года назад

    జై భీమ్ అన్న నేను కూడా నీతో కలిసి పనిచేయలనుకుంటున్న జై భీమ్ జై భౌద్ధం✊✊✊✊💪💪💪💪

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 2 года назад

    జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా అభినందిస్తున్నాను దేవుని ప్రార్థిస్తున్నాను జై భీమ్ జై జై భీమ్ 🌷🌷🌷💯💯🎂🌷

  • @karengulavikram7722
    @karengulavikram7722 2 года назад +2

    పుట్టిన రోజు శభాకాంక్షలు అన్నగారికి...💐🎂 జై భీమ్ ✊✊

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 Год назад

    Wish you a happy birthday 🎂🎂🎂 రాజేష్ అన్న నేను మీ బిగ్ ఫ్యాన్🤝

  • @ch.saidulu6545
    @ch.saidulu6545 2 года назад

    Happy birthday shan anna మనువాధుల కుట్రలను ..ఎప్పటికప్పుడు ఎండకడుతూ ..ముడకనమ్మల పై యుద్ధం చేస్తూ ...జ్ఙానంకోసం యుద్ధం చేయాలంటూ ..బాబాసాహెబ్ బాటలో నడుస్తూ ..ఎందరికో స్ఫూర్తి ఇస్తున్న రాజేశాన్న గారి కి జన్మదిన శుభాకాంక్షలు.. చెన్నబోయిన సైదులు సూర్యాపేట జిల్లా

  • @rampatisuresh1194
    @rampatisuresh1194 2 года назад

    Puttina roju SHUBHAKANSHALU anna jai bheem 🎂🎂🎂🙏🏻

  • @tankarinarsimha9038
    @tankarinarsimha9038 2 года назад

    జన్మదిన శూభకంక్షలు సోదరా.💐💐🎂🎂🎉🎉🎊🎊🌷🌷

  • @jangapurnachandar8610
    @jangapurnachandar8610 2 года назад

    Many more happy returns of the day Shan renjarla Rajesh bhai

  • @ISMARTFREJJU
    @ISMARTFREJJU 2 года назад +1

    జన్మదిన శుభాకాంక్షలు రాజేష్ అన్న

  • @boddugopinath4433
    @boddugopinath4433 2 года назад

    జన్మదిన జై భీం లు రేంజర్ల రాజేష్ అన్న..🎂🎂💐 💐

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 2 года назад

    HBD Annagaru mee priyameina thammudu stalin anna 🍫🍫👍🤝🤝💐💐

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw 2 года назад +2

    Happy Birthday annagau 💐✊🎂🤝🤝

  • @vineshpippera614
    @vineshpippera614 2 года назад +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న

  • @chilakaramu7582
    @chilakaramu7582 2 года назад +1

    రేంజర్ల రాజేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.జై భీమ్✊

  • @che2833
    @che2833 Год назад

    మండల్ కమీషన్ పెద్ద స్కాం అన్న.... బీసీ రిజర్వేషన్స్ అసలు లేకపోతే మన దళితుల రిజర్వేషన్స్ వళ్ళ ఎవరికీ అసంతృప్తి ఉండకపోదును

  • @vijaymohan548
    @vijaymohan548 2 года назад

    జైభీమ్ సోదరా. మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  • @gallanarsimulug.narsimulu6792
    @gallanarsimulug.narsimulu6792 2 года назад

    Supar anna songs Rejarla Rajesh songs supar

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg 2 года назад

    అంబెడ్కర్ ఆలోచన విధానాన్ని తెలుగు రాష్ట్రల్లో విస్తృతంగా వ్యాప్తిచేస్తూ, దళిత, బహుజనులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా దైర్యంగా నిలబడి పోరాడే డైనమిక్ లీడర్, సమత సైనిక్ దళ్ సౌత్ ఇండియా అధ్యక్షులు Shan Renjarla Rajesh అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐
    From KRANTHi Swaero... KHAMMAM

  • @narasimhakommusarangadariy1228
    @narasimhakommusarangadariy1228 2 года назад

    చాలా బాగా పాడావు ప్రసాదన్న చాలా బాగా రాసిన కూడా సూపర్ సూపర్

  • @gkrishna4613
    @gkrishna4613 2 года назад

    Happy birthday rajesh anna ...jai beem

  • @linngaswamy1341
    @linngaswamy1341 2 года назад

    Happy birthday to you shan tiger renjarla Rajesh anna gariki💐💐💐💐

  • @poudapuchintu6954
    @poudapuchintu6954 2 года назад +2

    Happy birthday anna

  • @kalmulajagan6703
    @kalmulajagan6703 2 года назад

    జన్మదిన శుభాకాంక్షలు అన్న గారు జై భీమ్

  • @arkillavenkatesh1961
    @arkillavenkatesh1961 2 года назад

    Happy Birthday 🎁🎁🎁 Anna 🎂🎉🎂🍰💐 jai bheem

  • @rajuthondurthi8175
    @rajuthondurthi8175 2 года назад +1

    Happy birthday anna గారు jai భీమ్

  • @sekhar4659
    @sekhar4659 2 года назад

    Happy birthday rajesh garu... JAI bheem

  • @dileepkumarbalguri6866
    @dileepkumarbalguri6866 2 года назад +2

    Happy Birthday Anna 🎂💐 jai bheem ✊

  • @peddintinagaraju763
    @peddintinagaraju763 2 года назад +1

    Happy birthday to u Renjarla Rajesh anna garu stay bless live long 100 years💐💐💐

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 года назад

    టైగర్ శాన్ రెంజర్ల రాజేష్ అన్నగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌷🌹 🎂🌹🌷అన్నా మీరు నూట ఇరవై సంవత్సరాలు ఇదే జోస్ తో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మిమ్మల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులు ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను జై భీమ్ జై రెంజర్ల రాజేష్ అన్నా 🙏

  • @sridivya4523
    @sridivya4523 2 года назад

    రాజేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇట్లు శ్రీశైలం 🎂🎂🎂🥰🥰🍰🍰🍰🍰🎉🎉🎉🎉🎊🎊🎊🎊

  • @kdprasad8281
    @kdprasad8281 2 года назад +1

    Happy birthday Rajesh anna....jai bhim ✊🙏....

  • @merugusunny138
    @merugusunny138 2 года назад

    Many more happy returns of the day rajesh anna🥰🥰💐💐🥳😍😍🥳

  • @krishnakamtam2075
    @krishnakamtam2075 2 года назад +2

    Happy birthday anna 💐🎂🎉🎁

  • @ramurammohan9335
    @ramurammohan9335 2 года назад

    Happy Birthday Anna Jai Bheem✊ 💐

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 2 года назад

    🥳🥳🎂🎂జన్మదిన శుభాకాంక్షలు Sir 🎂🎂🥳🥳💐💐🙏🙏💐💐,,

  • @nageshnainarapu8361
    @nageshnainarapu8361 2 года назад

    జన్మదిన శుభాకాంక్షలు
    అన్న గారు
    జై...
    భీమ్...
    💐💐💐
    🎂🎂🎂
    👋👋👋

  • @allurishanvi5940
    @allurishanvi5940 2 года назад

    E.lanti...puttinarojulu....yenno..jarupukovaali...anna..jaibheem

  • @lavakumarmaharaj2016
    @lavakumarmaharaj2016 2 года назад

    జన్మదిన శుభాకాంక్షలు రాజేష్ అన్నా 🎂🎂🎂🎂🎂🎂
    జై బీమ్ ✊✊✊✊✊

  • @laxmig7764
    @laxmig7764 2 года назад +1

    Happy birthday annagaru

  • @bshashindar9037
    @bshashindar9037 2 года назад

    Happy WALA born day Anna 💐🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳 live long always be Happy 🎉🎉

  • @pavangudepu6381
    @pavangudepu6381 2 года назад +2

    Many More Happy Returns of the Day Anna 🎂🎂🥳🥳🎊🎊🎉🎉

  • @karunakardumpala5936
    @karunakardumpala5936 2 года назад +1

    రాజేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐

  • @luckykalyanboy8383
    @luckykalyanboy8383 2 года назад

    Happy birthday to you annagaru 🎉🎂

  • @nanistudio8938
    @nanistudio8938 2 года назад +2

    Happy birthday Anna...❤️🔥