మనకు తెలియనంత మాత్రాన మూఢనమ్మకాలు అనకూడదు హిందూ ధర్మంలో ప్రతి నమ్మకానికి ఒక శాస్త్ర పరమైన కారణాలు ఉన్నాయి అన్ని కూడా మీకు వివరంగా చెప్పడానికి ఈ రోజు ఉన్న మీడియా ఆరోజు ఉండకపోతే ఉండొచ్చు అందువలన అన్ని ఆరోగ్య సూత్రాలు అన్నీ కూడా ఒక నమ్మకం రూపంలో వివరించారు హిందూ ధర్మంలో అది హిందూ ధర్మ గొప్పతనము.
అన్ని మతాలలో ఉన్న మూడ నమ్మకాలపై రాసినట్లు లేదు కేవలం హిందూ మతం పై కక్ష్య పెంచుకున్నట్లు ఉంది. అయ్యప్పస్వామి జ్యోతి అబద్దం అంటున్నావు నీవు స్వయంగా వెళ్లి చూసావా హైకోర్టు న్యాయమూర్తులు కుదురుగా కుర్చి ల్లో కూర్చుని చెబుతారు అది ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పమంటే చెప్పిన తీర్పు అది. నేను మూడ నమ్మకాలను ప్రొత్సహించడం లేదు . హిందూ మతం పై దాడి చేయవద్దంటున్న. బలవంతంగా మత మార్పిడిలు చేసే క్రిస్టియన్ మిషనరీల పై, ముస్లిం ల పై రాయగలవా పాటలు అప్పుడు నీ పెన్ను కదలదు కావచ్చు. హిందూ మతం లో మూఢనమ్మకాలు లేవని చెప్పడం లేదు నువ్వు సరిగ్గా వాటిని అడ్రస్ చేయలేక పోతున్నావని నా అభిప్రాయం. ప్రపంచ దేశాలు ఈ రోజు భగవద్గీత ను ఆచరిస్తుంటే , మనం మాత్రం ఇతర దేశాలు తీసిన హాలివుడ్ సినిమా లను చూసి అగోరిస్తున్నం. చిత్రమే ఇది చిత్రమే మనల్ని మనం అవమానపర్చుకోవడం చిత్రమే. మీ చారి
నిజమే మరి ఇది విచిత్రం కాదా? సతీ సహగమనం, ఆడవారికి చదువు ఉండకూడదు వారు వంటింటికే పరిమితం, ఆడది కేవలం వట్టిదే అలా ఇంట్లో ఉంది చాకిరీ చేసుకోవాల్సిందే, వృత్తిని బట్టి కులం వచ్చినా కులం పేరుతో వీడు దరిద్రుడు వాడు దైవాంశ సంబూతుడు, మనుష్యులలో అంతరాలు, సమానత్వం లేదు, మగవాడు ఏం చేసినా చెల్లుతుంది అది కూడా అగ్ర కులంలో వాడు ఎంత మంది అమ్మాయిలతో అయినా సంసారం చేయవచ్చు. అది తప్పే కాదు. ఆడదానికి స్వేచ్ఛ లేదు అయినా నా కులం, నా తల్లి నా మతం తల్లీ నా దేశం తల్లి, కానీ నన్ను కన్న తల్లి తల్లి కాకుండా పోయిందే అదంతా నా తల్లి చూసింది నా సమాజంలో. అయినా నే గర్విస్తా ఇది చిత్రమే నిజమే ఇది విచిత్రమే
గుడి ముందు అడుకు తినే వాళ్లు కూడా దేవుడి కోసం ఎదురు చూడడు .సాటి మనిషి ఇచ్చే సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తారు.... గుడి ముందు ప్రతి రోజు వుండే వాళ్ళ బ్రతుకులే మర్చలేని దేవుడు మన జీవితలని ఎలా మరుస్తాడు...
సమాజంలో ఉన్నటువంటి మూడో నమ్మకాలు వదిలి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి. శాస్త్రీయ జ్ఞానం పెంపొందించుకోవాలి .సమాజం బాగుపడాలని మీరు చేస్తున్న కృషికి అభినందనలు.
క్రైస్తవం మీరు చేసిన విమర్శలో వాస్తవం ఉన్నప్పటికీ.... మనుషులందరిని ముఖ్యంగా భారతీయుల్ని తోబుట్టువులుగా భావించి నిత్యం వారికై ప్రార్ధిస్తూ చేతనైన సాయం చేస్తూ ప్రేమగా బాధ్యతగా బృతుకుతున్న వాళ్ళము కూడ వున్నాం
ముందర మొద ఏమి కాదు. భారతీయులను తోబుట్టువుల ఏంటి మీ రక్తం మరియు ప్రవర్తన ప్రతిదీ ఇక్కడ నుండి నేర్చుకున్నావు కాబట్టే ఇంకా ఈ దేశంలో రకరకాలా క్రూర సిద్ధాంత మతాలు అనుచరులు ఉన్నా ఇంకా వాళ్ళు క్షేమంగా బ్రతుకుతూ మా దేశస్తులు ఇబ్బంది పెడుతున్నారు ఆయనను కలిసి ఉండటానికి అనుమతి ఇస్తున్నారు ఈ దేశ సనాతన ధర్మ వాసులు
ఇప్పుడు బయట పడ్డావు రా ఇస్లాం మతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇస్లాం మతం ని పొగుడుతూ ఉగ్రవాదుల వల్ల పవిత్రమైన ముస్లిం మతం పేరు పోతుందని ఎంత పాలిష్ కొట్టావురా
రాజేష్ బ్రదర్ సాంగ్ బాగుంది మూఢనమ్మకాలమీద బాగా పాడారు మంచిది కానీ మీరు ఒక సత్యేన్నితెలుసుకోవాలి పరలోకము దేవుడు మనకొరకు సిద్దపరిచినది కాబట్టి పరలోకరాజ్యసువార్తను మేము ప్రకటిస్తున్నాము ఎందుకంటే ఈదేశాన్ని ఈప్రజలపట్ల మేము ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి అందరు మంచిగా కోరుకుంటాము ఇదీ మూఢనమ్మకము కాదు మాప్రకటన దేవుని ప్రేమ
దేవుడు లేడు అనకు అన్న తప్పు అని తెలిసికూడా తప్పుడు పనిచేసేటోల్లను అను ప్రతి ఒక్కరు మన కష్టాన్ని నమ్ముకోవాలి. దేవుడు చేయవలసిన సాయం ఏవిందనైనా చేస్తాడు. ఓం నమ శివాయ
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
సైన్స్ పుట్టి ఎన్ని (రోజులు) సంవత్సరాలు అయింది bro. అంతకు ముందు నగరి కథ ఎలా నడిచింది. దేవుడు తమకు హుండీలో డబ్బులు వేయమని చెప్పలేదు, కానీ దేవాలయానికి ప్రజలకు ఎలాంటి ఎబ్బంది లేకుండా తమ వంతు సాయం చేయడం కోసం డబ్బులు వేస్తున్నారు.. దేవుడు తమని పూజించమని తల్లిదండ్రులని సేవించ వద్దని చెప్పలేదు. మన పెద్దలు చెప్పారు మానవసేవే మాధవసేవ అని తల్లిదండ్రులను మించిన దైవం లేదు. కానీ మీరు ఇందులో చెప్పారు కదా జిహాద్ గురించి అది నిజం భయ్యా సూపర్..🌿 జై హింద్..🚩👌👌
హుండీలో డబ్బులు వేసినంత మాత్రాన అందరూ అలాగే ఉంటారని అనుకోవడం నీ అవివేకం అవుతుంది నువ్వు ఏ మతాన్ని అనుసరిస్తున్నావో ఆ మతంలో అందరూ మంచివాళే అని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వగలవా అంత దమ్ము నీకుందా ప్రతి ఒక్కడూ హిందూత్వాన్ని వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్ గా మారింది
అసలు దేవుడు ఎవరో, దైవ జ్ఞానం అంటే ఏమిటో తెలియనివారు మూఢ నమ్మకాల వెనుక వెళతారు. అసలు వాస్తవం తెలియనివారు, మీలాగా దైవ దూషణ చేస్తారు. మూఢ నమ్మకాలు ఎక్కడ ఉన్నా ఖండించవలసిందే. కానీ *మూడు పవిత్ర గ్రంథాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్* ల అసలైన సారాంశం కూడా గ్రహించాలి.
అన్న మీకు నమస్కారం అన్న.... అన్ని మతల కు సరైన సమాధానం చెప్పరు అన్న...కానీ చివరకు ఒక్క మాట చెప్పారు అన్న...తల్లిదండ్రుల ను మించిన దైవం లేదు....అని చెప్పారు చూడు ఎక్సలెంట్ అన్న తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు కనీసం పట్టేడు అన్నము పెట్టని కొడుకులు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. నిజంగా ఒక అద్భుతమైన వాక్యాలు ఈ రోజు నేను విన్న....గొప్పోడివి అన్న నీవు...
సరైన బసు ఎక్కితేనే మన దారిదొరుకుతుంది హైదరాబాద్ వెళ్ళడానికి ముంబై బస్ ఎక్కితే ముంబై వెళతాం గాని హైదరాబాద్ వెళ్లలేము అలానే మన ఆలోచనలేబట్టి మన మార్గం ఉంటది
మేము చులకనగా చూడట్లేదు అన్నా వాళ్ళ ఆత్మ నశించిపోతుంది అన్నా ఒక బాధ అంతే తప్ప ఒకరిని చులకనగా చూసే తత్వం క్రైస్తవ్యానికి విరోధం అన్నా వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు
దేవుని మాలా వేసుకునేది మోక్షం కాదు ...రోజు ఎన్నో తప్పులు చేస్తూవుంటాము....కనీసం మాలా వేసుకున్నా రోజులు కూడా నిజాయితి గా ఉండడానికి ...ఆ తరువాత అదే నిజాయతీ జీవితాంతం ఉండిపోవాలని...అంతే కాని మోక్షం కోసం కాదు...
సోదరులారా ఇస్లాం వచ్చిన కొత్తలో చాలామంది ఇస్లాంను మట్టు పెట్టాలని చూసారు(అక్కడి వారే) వారు ఇస్లాం లోకి వచ్చిన వారిని చాలా ఇబ్బందుల్లో పడేశారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా ఇక ఆ తర్వాత దైవం నుండి సందేశం వచ్చింది విశ్వాసులు ప్రాణాలు కాపాడుకునేందుకు ధర్మ యుద్ధం (జీహాద్) చేసారు....... ఒక వేళ ఇస్లాం యుద్ధాలతో వ్యాప్తి చెంది ఉంటే ప్రపంచం మొత్తం ముస్లింలు ఉండే వారు కదా!.... ఇప్పుడు ఎవరైనా (జీహాద్) ధర్మ యుద్ధం చేస్తే ముమ్మాటికీ అది ధర్మ యుద్ధం కాదు వారు ముస్లింలు కూడా కాదు I'm always proud to be I'm Indian
భగవత్ గితాలో కర్మ యోగంలో ముందు జ్ఞనాన్ని పొంది నువు చేయాలిసిన పనులు ధర్మంగా చేయ్ నిన్ను గెలుపు తప్పక వారిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కాని ఇవన్నీ చెప్పారు మీరు 🙏🙏🙏
నువ్వు బైబిల్ ని నమ్మేటోనివేనని చాలా ఈజీగా అర్థం అవుతున్నది. మూర్ఖులు మూర్ఖులు అంటున్నావు, నీకు ప్రాణాధారమైన గాలి నీకు కనబడుతుందా, నీ ఆకలి నీకు కనబడుతుందా
Supar Anna ne fan సూపర్ అన్న మీ ఫ్యాన్ ముస్లింలు ఎవరు కూడా ఉగ్రవాదిగా మారరు కానీ కొంతమంది స్వార్థపరులు ఇస్లాం పేరు చెప్పుకొని నేను ముస్లిం ముస్లిమ్ అని రాజకీయం చేస్తున్నారు ఒక ఉగ్రవాది ముస్లిం గా మారవచ్చు ఒక ముస్లిం ఉగ్రవాదిగా ఎప్పటికీ మారడు
Christ z living GOD.. చులకనగా ఎవరు చూస్తున్నారు సోదరా.. వారిని educate chesi వారిని మంచిగా మార్చాలని ప్రేమతో వుంటూ ప్రార్థనలు చేస్తున్నాము మేము. మానవత్వంతో సోషల్ సర్వీసు చేస్తున్నాము.
మనకు తెలియనంత మాత్రాన మూఢనమ్మకాలు అనకూడదు హిందూ ధర్మంలో ప్రతి నమ్మకానికి ఒక శాస్త్ర పరమైన కారణాలు ఉన్నాయి అన్ని కూడా మీకు వివరంగా చెప్పడానికి ఈ రోజు ఉన్న మీడియా ఆరోజు ఉండకపోతే ఉండొచ్చు అందువలన అన్ని ఆరోగ్య సూత్రాలు అన్నీ కూడా ఒక నమ్మకం రూపంలో వివరించారు హిందూ ధర్మంలో అది హిందూ ధర్మ గొప్పతనము.
అన్ని మతాలలో ఉన్న మూడ నమ్మకాలపై రాసినట్లు లేదు కేవలం హిందూ మతం పై కక్ష్య పెంచుకున్నట్లు ఉంది.
అయ్యప్పస్వామి జ్యోతి అబద్దం అంటున్నావు నీవు స్వయంగా వెళ్లి చూసావా హైకోర్టు న్యాయమూర్తులు కుదురుగా కుర్చి ల్లో కూర్చుని చెబుతారు అది ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పమంటే చెప్పిన తీర్పు అది.
నేను మూడ నమ్మకాలను ప్రొత్సహించడం లేదు . హిందూ మతం పై దాడి చేయవద్దంటున్న.
బలవంతంగా మత మార్పిడిలు చేసే క్రిస్టియన్ మిషనరీల పై, ముస్లిం ల పై రాయగలవా పాటలు అప్పుడు నీ పెన్ను కదలదు కావచ్చు.
హిందూ మతం లో మూఢనమ్మకాలు లేవని చెప్పడం లేదు నువ్వు సరిగ్గా వాటిని అడ్రస్ చేయలేక పోతున్నావని నా అభిప్రాయం.
ప్రపంచ దేశాలు ఈ రోజు భగవద్గీత ను ఆచరిస్తుంటే ,
మనం మాత్రం ఇతర దేశాలు తీసిన హాలివుడ్ సినిమా లను చూసి అగోరిస్తున్నం.
చిత్రమే ఇది చిత్రమే మనల్ని మనం అవమానపర్చుకోవడం చిత్రమే.
మీ చారి
నిజమే మరి ఇది విచిత్రం కాదా? సతీ సహగమనం, ఆడవారికి చదువు ఉండకూడదు వారు వంటింటికే పరిమితం, ఆడది కేవలం వట్టిదే అలా ఇంట్లో ఉంది చాకిరీ చేసుకోవాల్సిందే, వృత్తిని బట్టి కులం వచ్చినా కులం పేరుతో వీడు దరిద్రుడు వాడు దైవాంశ సంబూతుడు, మనుష్యులలో అంతరాలు, సమానత్వం లేదు, మగవాడు ఏం చేసినా చెల్లుతుంది అది కూడా అగ్ర కులంలో వాడు ఎంత మంది అమ్మాయిలతో అయినా సంసారం చేయవచ్చు. అది తప్పే కాదు. ఆడదానికి స్వేచ్ఛ లేదు
అయినా నా కులం, నా తల్లి నా మతం తల్లీ నా దేశం తల్లి, కానీ నన్ను కన్న తల్లి తల్లి కాకుండా పోయిందే అదంతా నా తల్లి చూసింది నా సమాజంలో.
అయినా నే గర్విస్తా
ఇది చిత్రమే నిజమే ఇది విచిత్రమే
అన్నా నీ ఈ వీడియో చూసి నిన్ను మెచ్చుకునే
ఏ ఒక్క డు కూడా నీ పాటని అర్థం చేసుకొని మారరు అన్నా. అదే మన దరిద్రం
అన్ని మాతలకు తగ్గట్టు పాట పడినవు గుడ్ సంగ్ బ్రదర్,ఇది అందరికి ఒక మేల్కొల్పు మతం అనే అంధకారంలో ఉన్నవాళ్లకు ఒక గొడ్డలిపెట్టు లాంటిది
అక్షర సత్యాన్ని ప్రజల ముందు పెట్టారు అన్నయ్య..
ఇక ఏది నిజమో ఆలోచించుకోవల్సింది ప్రజలు🙏🙏
కానీ పెంచిన తల్లి తండ్రి నీ చూడని ఎదవలు. దేవుడికి హూండి లో డబ్బులు వేస్తే పుణ్యం వచ్చేస్తుందా?..
కరెక్ట్ అన్న
Anna sarigachepparu
మనిషి మంచి తనం కి మతంతో సంబంధం ఎంటీ ?
Dashama bagam isthe vasthada
This is prevelant in all countries.
అన్నా డబ్బులు వేస్తే ప్రభుత్వం తీసుకుంటోంది ..ప్రభుత్వం తీసుకుని ప్రజాక్షేమానికి ఉపయోగిస్తుంది
@@ravinderthipparapu1040ekkada bro prajalaku andhindhi
గుడి ముందు అడుకు తినే వాళ్లు కూడా దేవుడి కోసం ఎదురు చూడడు .సాటి మనిషి ఇచ్చే సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తారు.... గుడి ముందు ప్రతి రోజు వుండే వాళ్ళ బ్రతుకులే మర్చలేని దేవుడు మన జీవితలని ఎలా మరుస్తాడు...
అజ్ఞానంలో ఉన్న ప్రజలని జ్ఞానం వంతులను చేయడంలో తనవంతు కృషి చేస్తున్న
మా రాజేష్ అన్న గారుకి ప్రత్యేక
జై భీమ్ లు అన్న
సమాజంలో ఉన్నటువంటి మూడో నమ్మకాలు వదిలి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి. శాస్త్రీయ జ్ఞానం పెంపొందించుకోవాలి .సమాజం బాగుపడాలని మీరు చేస్తున్న కృషికి అభినందనలు.
Super song Rajesh Garu
ఇంత మంచి సాంగ్ అందించినందుకు ధన్యవాదములు తమరికి
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
రాజేష్ గారు చెప్పడానికి మాటలు రావట్లేదు అద్భుతంగా చెప్పారు లవ్ యు
Nijam bro
@@Manukota-uf3jb ⁹î
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
క్రైస్తవం మీరు చేసిన విమర్శలో వాస్తవం ఉన్నప్పటికీ.... మనుషులందరిని ముఖ్యంగా భారతీయుల్ని తోబుట్టువులుగా భావించి నిత్యం వారికై ప్రార్ధిస్తూ చేతనైన సాయం చేస్తూ ప్రేమగా బాధ్యతగా బృతుకుతున్న వాళ్ళము కూడ వున్నాం
ముందర మొద ఏమి కాదు. భారతీయులను తోబుట్టువుల ఏంటి మీ రక్తం మరియు ప్రవర్తన ప్రతిదీ ఇక్కడ నుండి నేర్చుకున్నావు కాబట్టే ఇంకా ఈ దేశంలో రకరకాలా క్రూర సిద్ధాంత మతాలు అనుచరులు ఉన్నా ఇంకా వాళ్ళు క్షేమంగా బ్రతుకుతూ మా దేశస్తులు ఇబ్బంది పెడుతున్నారు ఆయనను కలిసి ఉండటానికి అనుమతి ఇస్తున్నారు ఈ దేశ సనాతన ధర్మ వాసులు
ఇప్పుడు బయట పడ్డావు రా ఇస్లాం మతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇస్లాం మతం ని పొగుడుతూ ఉగ్రవాదుల వల్ల పవిత్రమైన ముస్లిం మతం పేరు పోతుందని ఎంత పాలిష్ కొట్టావురా
100% correct bro
రాజేష్ బ్రదర్ సాంగ్ బాగుంది మూఢనమ్మకాలమీద బాగా పాడారు మంచిది కానీ మీరు ఒక సత్యేన్నితెలుసుకోవాలి పరలోకము దేవుడు మనకొరకు సిద్దపరిచినది కాబట్టి పరలోకరాజ్యసువార్తను మేము ప్రకటిస్తున్నాము ఎందుకంటే ఈదేశాన్ని ఈప్రజలపట్ల మేము ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి అందరు మంచిగా కోరుకుంటాము ఇదీ మూఢనమ్మకము కాదు మాప్రకటన దేవుని ప్రేమ
మనువాద ప్రభావిత సమాజం నుండి మానవీయసమాజం వైపు నడిపించుటకై మీరు చేస్తున్న ప్రయత్నం అమోఘం. మీద్వార జరుగుతున్న ఈ పోరాటం సఫలీక్రుతం అవుతుందని నా విశ్వాసం.
Wow yemi voice anna jst wow
సలామ్ తమ్ముడు గల్ఫ్ వాళ్ల తల్లీ తండ్రులగురించి చెప్పిన మాటగురించి నేను విన్నాను చాలాబాగా చెప్పినారు తమ్ముడు మీరు మీకు ఆ పరమాత్ముడు చాలా మంచిగా చూడుగాక
అన్న మీకు పాదాభివందనం ఒక్క రోజైన మీతో నడవాలి
Iam Musilm Bro You told Real
Bro
Will you accept if he raises anything in Islam and in christianity
@@sarvejanasukhinobavunthu712 christianity gurinchi naaku idea ledu. But islam gurinchi cheppindi 100% right..
Rajesh Anna nuvv enkaa mundhukuraavaliii annaa ne gamyaanii nuv thappaka jhaishav
Bro thelvaka chla mosapothunam jai bheem anna
Well educated person best example nuvvu bhayya.👍
మీ పాటల ద్వారా మూఢనమ్మకాలు పోయి,. జనం లో చైతన్యం కలుగుతుంది. ధన్యవాదాలు.
I'm agree with u bro. Ekkada bomb blast jarigina tala teesesinatu avtondi.
I can understand your feelings....,🙏
Super ana.......
నువ్వు గ్రేట్ అన్న ఇలాంటి వాక్యాలు కొని విని కొని చూచి కొందరు అంధకారంలో ఉన్న ప్రజలు మారాలి అని కోరుకోవడం తప మనం మార్చలేము
దేవుడు లేడు అనకు అన్న తప్పు అని తెలిసికూడా తప్పుడు పనిచేసేటోల్లను అను ప్రతి ఒక్కరు మన కష్టాన్ని నమ్ముకోవాలి. దేవుడు చేయవలసిన సాయం ఏవిందనైనా చేస్తాడు. ఓం నమ శివాయ
Masha Allah
Meeru cheppindhi 1000%right
Bro im muslim im 100% agree with you
Supar bro
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
I am muslim i agree with you bro
👍
Very good
చైతన్యం రగిలించే పాట బాగుంది.
సైన్స్ పుట్టి ఎన్ని (రోజులు) సంవత్సరాలు అయింది bro. అంతకు ముందు నగరి కథ ఎలా నడిచింది. దేవుడు తమకు హుండీలో డబ్బులు వేయమని చెప్పలేదు, కానీ దేవాలయానికి ప్రజలకు ఎలాంటి ఎబ్బంది లేకుండా తమ వంతు సాయం చేయడం కోసం డబ్బులు వేస్తున్నారు.. దేవుడు తమని పూజించమని తల్లిదండ్రులని సేవించ వద్దని చెప్పలేదు. మన పెద్దలు చెప్పారు మానవసేవే మాధవసేవ అని తల్లిదండ్రులను మించిన దైవం లేదు. కానీ మీరు ఇందులో చెప్పారు కదా జిహాద్ గురించి అది నిజం భయ్యా సూపర్..🌿 జై హింద్..🚩👌👌
హుండీలో డబ్బులు వేసినంత మాత్రాన అందరూ అలాగే ఉంటారని అనుకోవడం నీ అవివేకం అవుతుంది నువ్వు ఏ మతాన్ని అనుసరిస్తున్నావో ఆ మతంలో అందరూ మంచివాళే అని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వగలవా అంత దమ్ము నీకుందా
ప్రతి ఒక్కడూ హిందూత్వాన్ని వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్ గా మారింది
High respect Anna💜
Society midha okati padandi bro
అసలు దేవుడు ఎవరో, దైవ జ్ఞానం అంటే ఏమిటో తెలియనివారు మూఢ నమ్మకాల వెనుక వెళతారు. అసలు వాస్తవం తెలియనివారు, మీలాగా దైవ దూషణ చేస్తారు. మూఢ నమ్మకాలు ఎక్కడ ఉన్నా ఖండించవలసిందే. కానీ *మూడు పవిత్ర గ్రంథాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్* ల అసలైన సారాంశం కూడా గ్రహించాలి.
Sadhukunnavaa asaluu
Well said....
అన్నా నీ పాటలు సమాజానికి చాలా అవసరం చాలా బాగా చెప్పావు అన్న
అన్న మీకు నమస్కారం అన్న....
అన్ని మతల కు సరైన సమాధానం చెప్పరు అన్న...కానీ చివరకు ఒక్క మాట చెప్పారు అన్న...తల్లిదండ్రుల ను మించిన దైవం లేదు....అని చెప్పారు చూడు ఎక్సలెంట్ అన్న తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు కనీసం పట్టేడు అన్నము పెట్టని కొడుకులు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. నిజంగా ఒక అద్భుతమైన వాక్యాలు ఈ రోజు నేను విన్న....గొప్పోడివి అన్న నీవు...
సరైన బసు ఎక్కితేనే మన దారిదొరుకుతుంది హైదరాబాద్ వెళ్ళడానికి ముంబై బస్ ఎక్కితే ముంబై వెళతాం గాని హైదరాబాద్ వెళ్లలేము అలానే మన ఆలోచనలేబట్టి మన మార్గం ఉంటది
బ్రదర్ సూపర్.....
జై భీమ్ అన్న
జై భీమ్
Anna meru mana India lo unndi kuda chalabaga chipparu my name is rajju
మేము చులకనగా చూడట్లేదు అన్నా వాళ్ళ ఆత్మ నశించిపోతుంది అన్నా ఒక బాధ అంతే తప్ప ఒకరిని చులకనగా చూసే తత్వం క్రైస్తవ్యానికి విరోధం అన్నా వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు
Sir Mee songs ni with music tho RUclips lo upload cheyyandi sir plzzzzzz
Mashallah super
దేవుని మాలా వేసుకునేది మోక్షం కాదు ...రోజు ఎన్నో తప్పులు చేస్తూవుంటాము....కనీసం మాలా వేసుకున్నా రోజులు కూడా నిజాయితి గా ఉండడానికి ...ఆ తరువాత అదే నిజాయతీ జీవితాంతం ఉండిపోవాలని...అంతే కాని మోక్షం కోసం కాదు...
సోదరులారా ఇస్లాం వచ్చిన కొత్తలో చాలామంది ఇస్లాంను మట్టు పెట్టాలని చూసారు(అక్కడి వారే) వారు ఇస్లాం లోకి వచ్చిన వారిని చాలా ఇబ్బందుల్లో పడేశారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా
ఇక ఆ తర్వాత దైవం నుండి సందేశం వచ్చింది విశ్వాసులు ప్రాణాలు కాపాడుకునేందుకు ధర్మ యుద్ధం (జీహాద్) చేసారు.......
ఒక వేళ ఇస్లాం యుద్ధాలతో వ్యాప్తి చెంది ఉంటే ప్రపంచం మొత్తం ముస్లింలు ఉండే వారు కదా!....
ఇప్పుడు ఎవరైనా (జీహాద్) ధర్మ యుద్ధం చేస్తే ముమ్మాటికీ అది ధర్మ యుద్ధం కాదు వారు ముస్లింలు కూడా కాదు
I'm always proud to be I'm Indian
Nuv endhuku Muslim ayyav....India 5 thousand years back nunchi hinduvulu vundevadu...madhyalo vere matham loniki endhuku poyinaru meru .....mana medha dhandetthinolu meku chepthe meru vini wow what a religion ani velipoyaru..idhi etla vundhi ante me intiki oka donga vaste vadi dagara dongathanam skills nerchukunnattu vundhi .....Islam puttina daggara okaru ayna education ki value istara....poni lothu ga think chese jnanam vundha okariki ayna ....valla dagara Ajnanam vundhi ...so moodu pusuku sootralu devudu gurinchi chepthe vallu nammesaru.....mind ledhu edaari janalaki.....Indian antunnav nekemyndhi burra ledha.....
Super song🎶🎤🎤🎤 👌👌👏👏👏👏
భగవత్ గితాలో కర్మ యోగంలో
ముందు జ్ఞనాన్ని పొంది నువు చేయాలిసిన పనులు ధర్మంగా చేయ్ నిన్ను గెలుపు తప్పక వారిస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కాని ఇవన్నీ చెప్పారు మీరు 🙏🙏🙏
నువ్వు బైబిల్ ని నమ్మేటోనివేనని చాలా ఈజీగా అర్థం అవుతున్నది. మూర్ఖులు మూర్ఖులు అంటున్నావు, నీకు ప్రాణాధారమైన గాలి నీకు కనబడుతుందా, నీ ఆకలి నీకు కనబడుతుందా
జై భీమ్ జై జై భీమ్
రాజేష్ సార్ నిజమైన లౌకిక తత్వం చెప్పారు సార్.... హేట్సాఫ్ సార్
Enni sarlu chusina chudalani anipisthundi e vedio.. super anna
Supar Anna ne fan సూపర్ అన్న మీ ఫ్యాన్ ముస్లింలు ఎవరు కూడా ఉగ్రవాదిగా మారరు కానీ కొంతమంది స్వార్థపరులు ఇస్లాం పేరు చెప్పుకొని నేను ముస్లిం ముస్లిమ్ అని రాజకీయం చేస్తున్నారు ఒక ఉగ్రవాది ముస్లిం గా మారవచ్చు ఒక ముస్లిం ఉగ్రవాదిగా ఎప్పటికీ మారడు
Good knowledge,,,, very clever he is,,,, very fact he is saying
Nuvvu super bro. Ur great human being
Super anna I'm still change now anna no God my god is Dr Ambedkar garu my god my strength is my study
Christ z living GOD..
చులకనగా ఎవరు చూస్తున్నారు సోదరా..
వారిని educate chesi వారిని మంచిగా మార్చాలని ప్రేమతో వుంటూ ప్రార్థనలు చేస్తున్నాము మేము.
మానవత్వంతో సోషల్ సర్వీసు చేస్తున్నాము.
Adhi okappudu bro..But eppudu mana vallu kuda.. Game's on Jesus...
@@Arunmadhari కొంతమంది వుండొచ్చు కానీ బైబిల్ అలా చెప్పడం లేదు కదా
Ur.right.bro.
@@rufus6711 bible kadhu but priste n janalu.. Marali...😛😛
@@Arunmadhari k
Naice anna Jeevitha sathyalu cheppyav 👏👏👏👏👏
Super sir exelent 👏🙏🙏
Super bro
Nice bro i selute your song very good
Wah... Excellent bhai... I take back my comment in other video... Fan of you
Dad & mom not at all gods they are gift for God for every person.
సూపర్ జై భీమ్
Jai bheem....✊👌🙏
Jai bheem anna
సూపర్
Im Christian 100% right brother what u said in your song in every word .......,..
Jai bheem anna
100 % Christian gaaru. Em telsu kristu gurinchi niku aaayana cheppani manchi evadaina cheppenaa eelokamlo. Christuni anusarinchevaru devuni biddalu migatavaaru satanu biddalani cheppaada kristu? Jesus ni addukuntunna vaarito satyanni addukunna vaarito devudemannado eppudu nu church lo vinaledaa. Asalu church ki vellaavaa? యోహాను 10: 34
అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? Andaru devuni kumaarule ainappatiki satyaanni addaginche ledaa asatyaanni anyaayaanni jarinchevarini abaddaniki janakudunaina satanuki biddalu antunte. Emardamaindi sodara niku. Christuni nammani vaarini gurinchi satanu biddalu analedu. Andaru devuni biddale ainaa aayananu vidichaaru
మూఢనమ్మకాలపై పాటలు బాగున్నాయి
Anna super
రాజేష్ గారూ మీరు వందశాతం నిజమే చెప్పారు
Suuuuper sar 👌
Super massage to the society brother
Exllent bro... Good message
Anni correct GA chepthunnaru anna
Wow super bradher super Jai Bheem Ambedkar 🙏🦁🐅🦁🙏🙏🙏✊🤝🤝
Awsome broo ❤️
EXELENT VIDEO BROTHER
Nu pastors chesy magics gurinchi chepthunava ... Correct aa.. pastors chethi netina peduthy. . ani rogula thaguthavi kada ra.. aa Bible gurinchi chepu... Bro... Good...
Annna 1000% carect anna supper anna your song
I am impressed for your voice and song. Good job...
Super song good morning sar
అన్న నేను మొదటి సారి నిన్ను నేను RUclips lo చూసాను Handsap అన్న చాలా చాలా బాగా పాడేరు And Rasavu
Jai sri sitha ram🙏🙏🙏🙏🙏🙏🙏
VERY VERY GOOD SONG BROTHER
Neuv Chepinndi 100% correct Anna.
సూపర్ బ్రో మంచి msg నేను క్రీస్టియన్ మంచిగనె చెప్పారు..
మీలో విమర్శలను ఆహ్వానించే గొప్ప గుణం వుందయ్య
Ambedkar was wise man who studied and rejected Islam, Christianity and Hinduism.
Anna Nu keka , Chala Baga cheppav.
I really accept you Anna
రాజేష్ అన్న నికు విర అభిమానిని నేను
వాస్తవానికి మీరు చెప్పేది నిజం
superb Anna.. it's true
Prajalu thelusukovalsina samayam idhi. Yuvatha alochinchalsina sandharbam idhi. Mana thala raathalu marchina Ambedkar aashayalanu nilabettalsina badhyatha manadhi. Super Shan renjarla Rajesh. Jai bheem 🤝✊
Voice superb Bro
Supar aniya
మూడనమ్మకాలని వావివరసలు వద్దంటవా ఏందనా... అంతపని మాత్రం చెయ్యొదు
Anna Nev supar anna i saport u
Super
Awesome
Enni cheppina thakkuve bro nee gurinchi
You just stunning bro....
తల్లిదండ్రులు దేవుడు పుట్టించాడు తల్లిదండ్రులు లో దేవుడే ప్రేమను పెట్టాడు
Super anna .... voice sweet
Super Anna Rajesh great songs tell me Ravali buddhimatta Telugvi