మొక్కి మొక్కి నొసలు అరిగి పాయెరా.. Renjarla Rajesh Song on Superstition | Patala Bandi | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #RenjarlaRajesh #PatalaBandi #LatkadNaari
    మొక్కి మొక్కి నొసలు అరిగి పాయెరా.. Renjarla Rajesh Song on Superstition | Patala Bandi | T10
    For Latest #T10 Updates :
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : T10Original
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10original
    ☛Circle Us On : plus.google.co...
    T10 is the First Digital Channel in #Telugu States. This is the Official RUclips Channel of #T10Telugu. T10 Objects are Alternative #Culture, Alternative #Literature, Fair #Entertainment, #WomenEmpowerment, #Scientific_Temperament, Scientific #Education, #Social_Justice, Alternative Digital Content. We Produce Telugu #Short_Films. Telugu #Web_Series. Independent Films. We Make #News. #Live Updates. #BreakingNews. This Channel Deals with Top #Trending Subjects.

Комментарии • 1,1 тыс.

  • @gsk8041
    @gsk8041 4 года назад +59

    కామెంట్స్ లో ఎవరైన బ్యాడ్ కామెంట్స్ పెట్టారా అని చూస్తే ఒకటి కూడా బ్యాడ్ కామెంట్ లేదు
    సూపర్ సాంగ్ అన్నా
    అర్థం చేసుకుంటే ఈ పాటలో మంచి అర్థం ఉన్నదీ

  • @siddurajusri4912
    @siddurajusri4912 4 года назад +36

    వాహ్ ఏం గొంతన్నా ....ఖన్ ఖన్ మంటుందు.... Hats off అన్నా👌👌👌 😍😍🙏

  • @srikanthboini5029
    @srikanthboini5029 3 года назад +26

    జై భీమ్ అన్న పాట చాల బాగుంది
    ప్రజల కష్టాలను కళ్ళముందు చూపించారు

  • @ramakrishnanandipu
    @ramakrishnanandipu Год назад +2

    అన్న ని పాట vinntunte కన్నీళ్లు ఆగడం లేదు... నివ్వు సూపర్ అన్న....

  • @sudhakarpabala7447
    @sudhakarpabala7447 4 года назад +13

    అన్నా ఈ పాటలతో చాలామందికి కనువిప్పు అన్న ఇంకా ఈ మూఢనమ్మకాలు ఎప్పుడు వదిలితే అప్పుడు దేశం బాగు పడుతుంది

  • @కృపాదాన్ముదిరాజ్

    అన్న... నీ పాట విని నాకు ఏడుపొచ్చింది..... జై భీం అన్నా

    • @chandrashekarbhutaraju714
      @chandrashekarbhutaraju714 4 года назад +1

      Jai bhem ante enti anna

    • @pavanmkumar3687
      @pavanmkumar3687 4 года назад +8

      @@chandrashekarbhutaraju714 .
      జై అనగా వర్ధిలాలి
      భీమ్ అనగా విజ్ఞానము, వివేకము.
      పాళ్లి భాష లో
      (ఓ జ్ఞానవంతుడా నీకు విజయము కల్గును గాక )
      జై భీమ్

    • @rajtejsam4014
      @rajtejsam4014 3 года назад +1

      Jai bheem

  • @Reubensonnkirekanti2173
    @Reubensonnkirekanti2173 5 лет назад +557

    అన్న దళితులు నీ పాటలతో కళ్లు తెరిచి ముందుకు రావాలని కోరుతూ.... మీ దళిత సోదరుడు

  • @rakeshg7879
    @rakeshg7879 3 года назад +3

    అన్నా మీరు ఎవరో కని అద్భుతమైన పాట పాడారు. ధన్యవాదాలు

  • @saikumar9652
    @saikumar9652 3 года назад +8

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది అన్న ఇప్పటికీ చాలా సార్లు విన్నా

  • @vennela743
    @vennela743 4 года назад +18

    అన్న మీలాంటి వారు ఉండబట్టే మన వాళ్ళు
    ధైర్యంగా ప్రశ్నించడం మొదలు పెట్టారు..మీరు
    దేనికి తగ్గొదు అన్న

  • @harishperumandla7219
    @harishperumandla7219 3 года назад +5

    అన్న సాంగులో అర్థం ...చాలా బాగుంది నిజంగా ఇది పాడిన మీకు...రాసిన మీ కలకు ధన్యవాదాలు

  • @nandusavara4297
    @nandusavara4297 5 лет назад +61

    అన్నా మీ పాట మంచి సందేశాన్ని ఇస్తుంది నేను కూడా దళితుడిని కాకపోతే మీరు పాడుతున్నది కేవలం హిందూ ధర్మాన్ని విమర్శించే పాట రాసారు దేవుడు నమ్మ కూడదు అనుకున్నప్పుడు అన్ని మతాల దేవుని వివరించి పాట రాయాలన్న కేవలం ఒక్క శాతం మాత్రమే టార్గెట్ అలా ఉండకూడదు అన్ని మతాల్లో కూడా మూఢ నమ్మకం ఉంది అది గ్రహించి పాట రా అన్న

    • @chinnisrinu256
      @chinnisrinu256 3 года назад +1

      Anna okka Hindu matam loni matramey e varnavyavastha pravesapetti manalni dalitulanu chesi village ki chivara undela chesindi e Hindumatam swarda parulu kulam anedi varnavyavasta valana yerpadindi andukey e matam kosam Rasaaru jai bheem

    • @pochapoinanaveenkumar3451
      @pochapoinanaveenkumar3451 3 года назад

      Ur👍

    • @sudhaking9989
      @sudhaking9989 3 года назад +3

      సోదరా ఒక్క హిందువు గురించి అయితే ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కానీ ప్రతి ఒక కులం లో ప్రతి ఒక మతం లో ఈ మూఢ నమ్మకం అనేది కచ్చితంగా ఉంది

    • @muskugoutham7650
      @muskugoutham7650 3 года назад +1

      Brother కేవలం హిందూ ధర్మం లోనే ఎక్కువ అంటరాని తనం ఉంది మరియు కాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి

    • @saikumarvantepaka8614
      @saikumarvantepaka8614 2 года назад +1

      నీకు ఆ పాట అర్థం అయిందా. అస్సలు అక్కడ దేవుడే లేడు, అనీ చెపుతుంటే నువ్వు మళ్ళీ హిందువు ముస్లిం అంటారు.

  • @Rk-hj9zs
    @Rk-hj9zs 5 лет назад +236

    అన్నయ్య జై భీమ్.....వాహా చాలా బాగా పాడారు......అందరికి అర్ధం అయ్యేలాగా చెప్పారు.....కానీ ఈ ప్రజలు మారరు మిమ్మల్ని పిచ్చోడు అంటారు వీళ్ళు మాత్రం మారరు......👏👏👌👌💐💐

  • @rebeldaya9401
    @rebeldaya9401 5 лет назад +36

    అన్నా 🍻 🔥.... Beautiful song anna..🔥 జై భీ మ్ 🔥

  • @Arrachinthala
    @Arrachinthala 5 лет назад +205

    ముమ్మాటికీ నిజాం బ్రో సూపర్ 👌

  • @jeedithirupathi5461
    @jeedithirupathi5461 4 года назад

    God bless you brother...Jeevam unna ninnu Jeevam gala dhevudu పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుణ్ణి తెలుసుకో అన్న... ఆ దేవుడు నిన్ను కరునించును గాక అన్న👍👍

  • @VenuGopal-hc2hu
    @VenuGopal-hc2hu 4 года назад +3

    నీ పాటలు అంబేడ్కర్ పాటలు అందరికీ ఆదర్శం

  • @poornachander4784
    @poornachander4784 4 года назад +2

    అన్నా మీ పడిన పాట బాగుంది...మీరు పడిన పాటలో చాలా అర్ధం ఉంది...ప్రతి అక్షరం కరెక్టు అన్నా...చాలా బాగుంది అన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogeshwartamarapu
    @yogeshwartamarapu 3 года назад +4

    నేను కాపు కానీ అంబేత్కర్ అభిమానిని... ఈ పాట 👌

  • @chinthapallyshekargoud179
    @chinthapallyshekargoud179 4 года назад +3

    జై భీమ్ అనే వాలే కమేట్స్ చేస్తున్నారు..
    అన్న నువ్వు సూపర్. నువ్వు గ్రేట్ అన్ని. జై భీమ్ అంటే చాలా మందికి నచ్చదు.

  • @RAKESHB-bq5fo
    @RAKESHB-bq5fo 5 лет назад +65

    Excellent inkem matal levu 🤐 e okka song follow aitey 90% change vastadhi RAJESH ANNA THANK YOU VERY MUCH ANNA NEELANTI GOPPA GOPPA MAHANIYULU NKA NKA RAAVALI JAI BHEEM JAI SSD JAI RAJESH ANNA

  • @local_boys_official_
    @local_boys_official_ 5 лет назад +11

    అన్న, నీ మాట పాట తో మన జాతిని ఇంకా ఇంకా మేల్కొల్పాలని యువత కు చరిత్ర యెక్క వాస్తవాలు తెలియజేయాలని కోరుకుంటూ జై భీమ్ అన్న.

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 3 года назад +7

    అన్నా చాలా బాగా పాడావు
    ఇలాగే దళిత బహుజనుల ను చైతన్యం పరచాలి.

  • @sureshpadiri1538
    @sureshpadiri1538 2 года назад +1

    Super super Anna నిజంగా ప్రజలు కళ్ళు తెచ్చుకోవాలని నిజానిజాలు మన అన్న గారు రేంజర్ల రాజేష్ చెప్పే ప్రతి మాట నిజమని గ్రహించండి జై భీమ్

  • @Rameshvaskula
    @Rameshvaskula 5 лет назад +11

    జై భీమ్ దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు ఇక నైనా కళ్ళు తెరవండి
    సాటి మానవుడి కంటే ఎవరూ గొప్ప కాదు

    • @dabraham1428
      @dabraham1428 3 года назад

      దేవుడి కంటే గొప్ప వాడు మనిషి కాదు

    • @chinnasanapalli9009
      @chinnasanapalli9009 3 года назад +1

      Anna manishi lenidhi దేవుడు లేడు Anna.......

    • @cherupallymosha4487
      @cherupallymosha4487 2 года назад

      దేవుడు లేడని మీరు నమ్ముతున్నారా అయితే మనకు తండ్రి లేడంటే నమ్ముతారా నమ్ముతారా నమ్ముతారా

  • @cherrynani6410
    @cherrynani6410 2 года назад +1

    అన్నగారు పాటచాలాబాగాపాడారు జై మహాజన ✊️✊️

  • @narsaiahgattu4737
    @narsaiahgattu4737 3 года назад +4

    సూపర్ అన్న దీని అర్థం చేసుకుని చుడాలి ప్రతి మనిషి అపుడు మనము మనసులం సూపర్ సూపర్ సూపర్ 🕺🔥

  • @DasaraJoseph
    @DasaraJoseph 4 года назад +34

    2:41 to 2:50 ultimate one.....🙏🙏🙏

  • @sridharreddy1580
    @sridharreddy1580 3 года назад +4

    Ur voice is affixed to song..so sweet Rajesh Renjarla ❤️

  • @bonthuvenkateswarao1164
    @bonthuvenkateswarao1164 2 года назад +1

    అన్న నీ పాట చాలబాగుంది

  • @sameernayak7040
    @sameernayak7040 5 лет назад +22

    Bro, Rajesh . You are a bold & courageous. India needs people like You.

  • @osr3934
    @osr3934 4 года назад +2

    అన్న ఈ పాటలు ఈ సమాజానికి చాలా అవసరం

  • @PraveenKumar-ni9hc
    @PraveenKumar-ni9hc 4 года назад +60

    I'm BC.. you are 💯 percent correct

    • @kvenky-ug3ed
      @kvenky-ug3ed 4 года назад +9

      Iam BC... he is wrong

    • @pendyalasaritha2432
      @pendyalasaritha2432 4 года назад

      Am BC but u r 💯 right anna

    • @మనపల్లెమనజీవనం
      @మనపల్లెమనజీవనం 4 года назад +1

      Sc bc st ane 3 kulaalu kalipi bahujana kulaalu inka ennadu telusukuntaru bayya ...ambedkar ante kevalam mala madigalake devudu kaadu mee bc vaallaku kuda devude meeru ippadiki ila unnarante aayana bikshane....telusukondi ambedkar gurinchi mana karma emitante oka goppa vyakthi gurinchi telusukokapovadam....

    • @DEEPDAODEEP
      @DEEPDAODEEP 3 года назад +1

      @@kvenky-ug3ed i dislike it. Iam BC. Rajesh is right

    • @kvenky-ug3ed
      @kvenky-ug3ed 3 года назад

      @@DEEPDAODEEP how he is right??

  • @creativethoughts7604
    @creativethoughts7604 2 года назад

    Super annaiah nee matalu patalarupamlo chakkaga explain chesavu nijanga e deshamlo chaduvukunna prathikokkaru appudu melukuntaro.. mana india appudu developed country maruthundoo??

  • @srikanthmeka7186
    @srikanthmeka7186 4 года назад +9

    Anna nenu BC Aina Ni paataku selute anna the great meaning this song 👌👌👌👌👌👌

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 3 года назад

    Helo exsume Brother Renjarla Rajesh gaaru... niku Yesu prabhu kurchi gani Bible gurchi gani shastraparignyanam ledhanani chala baga telusthundi....devudu lekunte nivu ala puttinavu. Jesus Christ ee lokam lanu manushyulanu srustinchina srustikarthanu avamanisthunnaw jagratha. Pedhalu vari viswasanni bayalau parchutake devudu avidhanga chesenu andharu goppollu aithey devunni maruthuru...so nenu pedhaa pata padina anee tega feel aipoku nu padina pata vatti butakam panikimalina shathaan pata...
    Yesu prabhu nijamaina jeevamu gala devudu unnadu nammakamunchumu.amen

  • @sivanimalleshsivani2071
    @sivanimalleshsivani2071 5 лет назад +27

    సూపర్ అన్నా మీరు

  • @sayyedmuneerpasha6678
    @sayyedmuneerpasha6678 2 года назад

    Super Anna,,elanti patalu ravali...

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 4 года назад +4

    Mi paata ardam chala Nijam 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Bheem

  • @RaghavHero1012
    @RaghavHero1012 2 года назад +1

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఆలోచించి మారండి అన్న జై భీమ్ జై బుద్ధం

  • @honeytv8417
    @honeytv8417 5 лет назад +74

    మీరు గ్రేట్ అన్న

  • @sanginenishivashankar9750
    @sanginenishivashankar9750 Год назад

    నీవు పాడే ప్రతి పాట లో హిందూ వ్యతిరేక భావజాల విషం స్పష్టంగా ఉంటది అన్న,

  • @SLRCREATIONS9392
    @SLRCREATIONS9392 5 лет назад +5

    Super song anna 👍

  • @vijaynishani7036
    @vijaynishani7036 4 года назад

    Super anna nu chala chakkaga varninchav... inka elanti patalu maku andhinchi samajamlo maru teesukuravalani korukuntunnam

  • @MAHESH_THUDUM
    @MAHESH_THUDUM 5 лет назад +4

    Superb anna

  • @saikumarmanglaram2167
    @saikumarmanglaram2167 5 лет назад +2

    Nvu మాట్లాడిన మాటలు నవు పాడిన పాటలు అన్నీ వాస్తవాలు అన్న నీ మాటలు నీ పాటలు వీన్న తరువాత గాని ఆ అధకరం నుండి బయటకి రావాలి అని కోరుకుంటున్న జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @kasukurthikoteswararao4141
    @kasukurthikoteswararao4141 3 года назад +1

    అన్నా సూపర్ మెసేజ్ నేటి యువత కు సాంగ్ చాలా బాగుంది జై భీమ్

  • @kummariswamy2193
    @kummariswamy2193 5 лет назад +9

    Super anna

  • @yallayobu2519
    @yallayobu2519 4 года назад

    అన్నా...సూపర్ గ...పదాలు పలికాయి బాగుంది. ...జె భీమ్

  • @sureshdarshanam8990
    @sureshdarshanam8990 5 лет назад +4

    Great men super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +1

    బాగుంది. బండ ఏంది పెద్ద కొండనే మొక్కుత. రాత మార్తదంటే 😂😃😈😃😉😇😆😅😥😆

  • @rajukatta210
    @rajukatta210 5 лет назад +11

    Anna nuvu gret anna iam fan of u

  • @abhirayala5948
    @abhirayala5948 5 лет назад +9

    Osmmmmmm bro really i agree ur going to a leader

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 года назад

    సూపర్ అన్న " ఈ జనాన్ని ఎలా మార్చలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తే మీ ఈ ఒక్క పాట చాలు అర్ధం చేసుకునే వాళ్లకు.

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 5 лет назад +5

    Thanks Rajesh Anna god bless you all you are all songs so good but urgent release your songs upload in RUclips

  • @imamsabimam8370
    @imamsabimam8370 4 года назад

    Ni patanu roju okkasari aina vintanu super Anna ni pataku matalaku artham undhi Anna e samajam mudanammakalanu namminanni rojulu mana bathukulu maravu

  • @kashinathraju6027
    @kashinathraju6027 5 лет назад +6

    Super

    • @thirupathigudise7714
      @thirupathigudise7714 5 лет назад +1

      అన్నా నీ మాటలతో నీ పాటలతో నా కళ్ళు తెరుచుకున్న బానిస సంకెళ్లను తెంచుకొని రోజులు వస్తున్నాయి రాజేష్ అన్నది నీ తోనే సాధ్యం ఎందుకంటే అంబేద్కర్ గారి ఆలోచనా విధానంగా మీరు నడుస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకొని నేను కూడా మీ బాటలో నడవాలని అనుకుంటున్నాను మార్పు అనేది మీ తోనే సాధ్యం జై భీమ్ జై భీమ్ మీ తమ్ముడు గుడిసె తిరుపతి రాజు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి నీవెంటే నేను ఉంటా నా జాతి కోసమే నా ప్రాణాలు ఇస్తా

  • @khadarkhan72
    @khadarkhan72 4 года назад

    Jai Bheem✊Rajesh Garu Simple song but Very Depth meaning.Depth ga thongi chudakanay anagarina jatula batukulo velugu ravatledu,Anagarina kulalu depth ku thongi chudanivakund Bhakti aanay bhayamina tradu to wala chetulu katesendi,Moodanamkalu anay andakaramina batta to wala netra la ku gantelu katesindi e Agra Kulam.Vari jeevitam lo velugu ravali varu chaitanya vantulu kawali antay meelanti varu chala avasaram ,mariyou Ooriki vo 10 mandi Renjarla Rajesh lu Kawali. Jai Bheem Jai Jai Bheem✊

  • @rameshkashapaka8919
    @rameshkashapaka8919 5 лет назад +5

    Super song big fan of ambekar

  • @suryakishore8316
    @suryakishore8316 4 года назад +1

    మనిషి అన్నవాడు ఏదో ఒక శక్తికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది,

  • @burrinaresh780
    @burrinaresh780 5 лет назад +11

    👌👌 super anna nijame

  • @boyamahesh7392
    @boyamahesh7392 4 года назад +2

    Super anna nijamga raallanu mokkuthunnamu,Deyyalu unnay kaani,devudu ledu anna,your real hero,100% right.

    • @shivajimahiraj5858
      @shivajimahiraj5858 4 года назад

      🤣🤣🤣అరేయ్ బాబు దేవుడు ఉన్నాడో లేదో
      ఈ ఆరమేదడు గాడు ఎదో పాట పాడితే అదే నిజం నమ్మడం ఏంట్రా
      Lafoot 🤗

  • @kashiramkashi1080
    @kashiramkashi1080 5 лет назад +17

    Anna your talking very nice 100/ 👉 Nenu ante

  • @AbdulRazzaq-gd8dw
    @AbdulRazzaq-gd8dw 5 лет назад +1

    Super anna corect ga chepinav
    Srutinchabadina shrustithalanu mokkadu shrutini shrutinbadina shusti karthanu mokkudam God is one Andhari devudu okkade

  • @gellukumar842
    @gellukumar842 5 лет назад +8

    👌song...

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 года назад

    జోహార్.....జోహార్.....రాజేష్ గారు..... very good
    🙏🙏🙏🙏ధన్యవాదములు......

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 5 лет назад +4

    super Anna

  • @pasalapudimanojdanny1429
    @pasalapudimanojdanny1429 5 лет назад +1

    అన్న నువ్వు పాడుతుంటే ఎదో తెలియని feeling .good jod

  • @KBNaik-hz6oh
    @KBNaik-hz6oh 4 года назад

    Super bro ... equal to 1000 sahithyaluu

  • @ravijhades3293
    @ravijhades3293 4 года назад +1

    సూపర్ అన్న...డైరెక్ట్ అంబేడ్కర్ గారు వచ్చి పడినట్టుండి..

  • @hanmathuankalu.ankalu.3305
    @hanmathuankalu.ankalu.3305 5 лет назад +18

    ఆ దేవుడు అనే మాట లేకపోతే భూమి మీద నీతి నిజాయితీ ఉండదు అసలు దేవుడు అంటే నీతి నిజాయితీ దర్మం కాపడేవారు దేవుడు

    • @nallollakruparao7554
      @nallollakruparao7554 5 лет назад +5

      భూమి పైన ఉన్నది మనుషులు, నీతి నిజాయితీ ఉండవలసింది మనుషులల్లో.

    • @chittibabu1818
      @chittibabu1818 4 года назад +3

      ముందు నీకు నీతి నిజాయితీ ఉంటే చాలు దానికి దేవుడేందుకు

    • @parmiparmesh8820
      @parmiparmesh8820 4 года назад

      Boomi kana mundhu MA devudu jambavanthudu putadu e devunlu ala vacharu chepu mari

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 4 года назад

      మోసం chesevallndaru దాదాపు దేవుడిని నమ్మినవల్లే

  • @rajeshaaradhaya6810
    @rajeshaaradhaya6810 3 года назад

    RAJESH AANA CARACT GA CHAPAVU EXLEANT SSSSSSSSPER SPEECH MAKU KUDA MIVIDYEALO CHUSEAKA CHALA GANAM VACHANDI 👍👍👍👍👌👌👌👌👏👏👏👏⭐⭐⭐⭐🙏🙏THANK YOU

  • @ravindarm5245
    @ravindarm5245 5 лет назад +5

    Anna nuvvu great

  • @rajubommagallabommagalla5061
    @rajubommagallabommagalla5061 2 года назад +1

    ANNA SUPER 👌👌🙏💐💐💐💐💐 JAI BHEEM 🐘💪👍🤝💐

  • @Michael-lu9ho
    @Michael-lu9ho 5 лет назад +65

    Amedakr lanti melanti vallu enka kaavali bro🙏🙏🙏

  • @BRINFORMATIONPUBLIC
    @BRINFORMATIONPUBLIC 5 лет назад +1

    మీ పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య

  • @parameshpadigalla8284
    @parameshpadigalla8284 5 лет назад +8

    Love you anna jai bhrem

  • @sumapabbath5644
    @sumapabbath5644 3 года назад +1

    Anna naa manasuni kadhilenchavu. Anna..👌👌

  • @erramravi5783
    @erramravi5783 4 года назад +3

    Many many happy returns sub the day anna anna Ni nummer cheppu anna ni venta nenu kooda unta anna iam also good speaker anna

  • @jatothvenkates5396
    @jatothvenkates5396 3 года назад

    Anna na life lo chanipoye varaku Malli intha meaning full unna pata vinalenu super anna

  • @neelamkamalmanoharvlogvide476
    @neelamkamalmanoharvlogvide476 4 года назад

    Super..Anna.. Jai Bheem... keep it up..Anna..thagodu..

  • @mohammedfarman4589
    @mohammedfarman4589 5 лет назад +3

    👍
    ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. Qur'an 49:13

  • @shravanmedaboina7997
    @shravanmedaboina7997 4 года назад +1

    Speechless brother......superb superb...words ravadam ledu e pata nu explain cheyadaniki...

  • @HONEY-yu5vk
    @HONEY-yu5vk 5 лет назад +6

    2.41 to 2.50 it's too good........💪💪💪

  • @sathishthatikayalavlogs176
    @sathishthatikayalavlogs176 4 года назад

    Anna miru ekada unna happy ga undali Anna miru sallaga unte ma lanti valak chala inspiration anna may god bless u...bcz present genaration ki nuv chepe matal chals use aithai

  • @sreelathanampally5908
    @sreelathanampally5908 4 года назад +1

    Super anna exlnt information jai Bheem 👌

  • @shubhamkadam5305
    @shubhamkadam5305 4 года назад +2

    I am from maharashtra anna your best singer all the best jay bhim namo budhay ...sabbe stta sukhi hontu

  • @mraghavender5445
    @mraghavender5445 5 лет назад +4

    Super super super.

  • @mekalaruthu8992
    @mekalaruthu8992 4 года назад

    Annaya Ni gonthu vinte naku goosebumps osthunaii.naku mimmalni meet avvali anpisthundi.nak folk songs nachavu ante vinanu nen but midi vinnanka matram roju chusthune una mi voice

  • @waseemhussain8447
    @waseemhussain8447 5 лет назад +5

    Meeru super anna

  • @pittalaraju136
    @pittalaraju136 4 года назад +2

    Goose bumps vastunnai anna

  • @yeldandijaipal3452
    @yeldandijaipal3452 5 лет назад +4

    You are really great anna

  • @jaganmohanraopala1571
    @jaganmohanraopala1571 Год назад +1

    అద్భుతంగాపాడారు. అభినందనలు.

  • @scstbc5826
    @scstbc5826 5 лет назад +6

    excellent

  • @pullaramesh7833
    @pullaramesh7833 3 года назад +1

    దేవుణ్ణి కూడా వదలని నీ జ్ఞానానికి నా సలాం

  • @NAVVURAJ
    @NAVVURAJ 5 лет назад +10

    Super excited love this song

  • @vamshijupaka6571
    @vamshijupaka6571 2 года назад

    అన్నా నన్ను క్షమించాలి మి పాటని నేను చాలా లేటుగా విన్నదుకు ఎందుకంటే ఇంత మంచి జ్ఞానసందేశాన్ని లేటుగా తెలుసుకున్న తెలుసుకున్నాందుకు

  • @yerraravi6537
    @yerraravi6537 5 лет назад +13

    జై భీమ్ రాజేష్ అన్న

  • @philipnphilipn777
    @philipnphilipn777 4 года назад +1

    Anna Super

  • @saleemoddinkhan636
    @saleemoddinkhan636 5 лет назад +13

    your graet anna hatsup u