దేవున్ని నమ్మిన రాజేష్ ఎలా మారాడు? | Renjarla Rajesh | Patala Bandi | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #RenjarlaRajesh #PatalaBandi #LatkadNaari
    దేవున్ని నమ్మిన రాజేష్ ఎలా మారాడు? | Renjarla Rajesh | Patala Bandi | T10
    For Latest #T10 Updates :
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : T10Original
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10original
    ☛Circle Us On : plus.google.co...
    T10 is the First Digital Channel in #Telugu States. This is the Official RUclips Channel of #T10Telugu. T10 Objects are Alternative #Culture, Alternative #Literature, Fair #Entertainment, #WomenEmpowerment, #Scientific_Temperament, Scientific #Education, #Social_Justice, Alternative Digital Content. We Produce Telugu #Short_Films. Telugu #Web_Series. Independent Films. We Make #News. #Live Updates. #BreakingNews. This Channel Deals with Top #Trending Subjects.

Комментарии • 1,8 тыс.

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan 5 лет назад +12

    బాబూ రాజేష్ .....కోట్లు కోట్లు అంటే .....అది కోట్లు కాదు నాయనా .....కోటి అంటే తరగతి అని అర్థము .33 తరగతులు అని అర్థం ......ఒక గోవును తీసుకుంటే ,అందులో ముప్పై మూడు తరగతులు ఉంటాయి. ఒక్కొక్క తరగతిలో ముఖ్యమైన దేవ గణాలు దేవి దేవతలు ఉంటారు. ఆ తరగతులను గ్రాంధికభాషలో కోటి అని సంబోధిస్తారు ఈ గ్రంథాల పైన పట్టు లేకుండా మిడిమిడి జ్ఞానంతో నువ్వు వాదన చేయడం నాకు చాలా జాలి వేస్తుంది ఆలోచించు .జై హింద్.

    • @shaikjamalbasha9181
      @shaikjamalbasha9181 2 года назад +4

      ఇంకా ఎంత కాలమని అజ్ఞానంగా జీవిస్తారు.

    • @Ashokyadavkannan
      @Ashokyadavkannan 2 года назад

      @@shaikjamalbasha9181 ఖురాన్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు అన్నీ నిజం అని మీరు నమ్మినప్పుడు ....అది కూడా మూడనమ్మకము తో కూడిన అజ్ఞానమే కదా....

    • @kabhilash2430
      @kabhilash2430 2 года назад +1

      Entha cheppina artham kaadhu janalaki Rajesh Anna cheppindhi nijam koti devathalu kaka povochu kani manam Inka ajnanamlone vunnamm

    • @S.Srinivas
      @S.Srinivas 27 дней назад

      😂😂😂😂😂 ఫేక్ సర్వే.
      మీ గ్రంధాల్లో స్పష్టంగా ఉంది.3,33,33,333 అని ఉంది.

  • @madhunalasravangoud8026
    @madhunalasravangoud8026 5 лет назад +1

    చచ్చిన బ్రతికిన ఒకటే అదే హిందుత్వం నువ్వు నడిచే దారిలో నువ్వు వేళ్ళు కానీ ఇంకొక్క విశ్వాసాల పైన నువ్వు విమర్శ చెయ్యకు ఒక రోజు నువ్వు నమ్మిన సిద్ధాంతం ఇప్పుడు నీకు ఎందుకు నచ్చడం లేదు జై హింద్ జై శ్రీ రాం

  • @jacobpotala3032
    @jacobpotala3032 5 лет назад +9

    సింహము సింగిల్ గా వస్తుంది.... ఇంకా వుంది కానీ.... డైలాగ్ చెప్తే బాగోదు.... నా యేసయ్య "సింహం" ముందుల ఏ జంతువు అయిన సరే భయ పడాల్సిందే అలాగే ఏ శక్తి ఆయన సరే యేసయ్య సిలువ ముందు తల వంశల్సిందే.....

    • @peace3095
      @peace3095 3 года назад

      😂😍😍😍😍💪💪💪💪😍😍

  • @thirumalshetti1856
    @thirumalshetti1856 2 года назад +1

    బాబా సాహెమ్ లెట్రేచర్ చదివాక మారినవ అన్నా ఇలాంటివి చెప్పడం వల్లే అబేత్కర్ ఒక కులానికి పరిమితం అయ్యాడు మీ లాంటివాళ్ళు చేయవట్టె ..చి..

  • @solomonsamba7584
    @solomonsamba7584 5 лет назад +56

    అన్నా ముస్లింలకు ఒక దేవుడు క్రిస్టియన్ ఒక దేవుడు కాదు ముస్లిం క్రిస్టియన్స్ ఒక దేవుడు యెహోవా

  • @nagarajuputtapaka1656
    @nagarajuputtapaka1656 2 года назад +2

    Real,tru,brother,your, great.

  • @m.srinivasmanda7791
    @m.srinivasmanda7791 5 лет назад +7

    అన్న నేను మాదిగ కని నీవు మన దేశ దేవుళ్ళను అంబెట్కర్ కు సంబధము లెదు ఇ రొజు ఎ దేశస్తులు చండ్రమండలము పైన అడుగు పెట్టింది ఒక ఇండియన్ అంటే అన్ని దేవుళ్ల దీవెనలు మొదట మన భారతీయులకె ఇచడు అధి తెలుసుకో మరొ విషయము అమెరికాకు మన తెలివి అంటే అమ్మ సరస్వతి దేవి ఇస్తేనే అమెరికాకు పొగలుగుచున్నము మరియు బలము టైసనుకంట్టె బలవథుడు నాగరాజు ధనములొ ప్రపంచ దేశాలను మన దెవుడూ ఐన తిరుపతి ఎంకన్న శ్రీనివాసు ఒక ఉండి చాలు అన్న మన దేశాన్ని భరత దేశము మరియు మనము మన భూమిని భూతాల్లి అంట్టము కని ఎ ధెస్జస్థుడైన వల్ల భూమిని తల్లి అంట్టడా అన్న నీకు ఉన్న సమస్యలకు నీవు మరి దెవుడూ లేడు అనడమూ చాల తప్పు మన దేశమే ముక్కోటి ధువుల్ల సమూహ అఖండ భరత దేశమే ప్రపంచ దేశ లకు దేవాలయమూ మన దేశము అన్న ప్రపంచ దేశాలలో శివుడు కొలువై ఉన్నాడు శివుడు లేని దేశమే లేదు తెలుసుకో ప్రపంచమే శివొహము ఓం నమో నారయణ పరబ్రమ్మణె నమహ జై శ్రీ రాము జై హిందు

    • @raveendermaarupaka5585
      @raveendermaarupaka5585 2 года назад +1

      గుడ్ బ్రో 🙏

    • @kabhilash2430
      @kabhilash2430 2 года назад

      Shivudu prapancham motham vunte amerika ,astreliya ,Ila chala dheshalu poojincharu mari.christiyans yekkuva vunnaru mari

  • @Anvit346
    @Anvit346 Год назад +1

    ఓం ఆది శంకరాచార్య

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 5 лет назад +6

    నువ్వు అంటున్నావు కదా ఒక్కడే దేవుడు మరి ఆ ఒక్కడే దేవుడు " పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు " ఎందుకని ఇవన్నీ రచించలేకపోయారు.
    నువ్వు చెబుతున్న ఒక్కడే దేవుడు అనే ఆ దేశాలే
    శాంతి కపోత దేశం అని భారతదేశాన్ని అంటున్నయి కదా. నీలాంటోళు కోట్ల మంది వచ్చినా నా దేశ సనాతన ధర్మాన్ని సంస్కృతిని వెంట్రుక కూడా పీకలేరు
    భారత్ మాతా కీ జై..జై హింద్..జై శ్రీరామ్

  • @ngrbrgk1938
    @ngrbrgk1938 5 лет назад +2

    అంబేద్కర్ గారిని చక్కగా Follow ఐతే ఎన్నడూ క్రైస్తవానికి Support చేయవు, ... నిజమైన అంబేద్కరిస్టుగా ఉండే ప్రయత్నం చేయి ... అంబేద్కర్ గారు మన కులవ్యవస్తనే ధ్వేషించారు కానీ, మన ధర్మంలోనే ఉన్న అనేక వైజ్ఞానిక విషయాలు అర్థం చేసుకున్నారు గనుకనే ఆ రెండు విదేశీ మతాలవాళ్ళను ఆమడ దూరం ఉంచారు ... చివరికి మనదైన బౌద్ధధర్మం స్వీకరించారు.

    • @foodyloversinhydrabad2633
      @foodyloversinhydrabad2633 2 года назад

      But ambedkar garu christian country lo chadhuvukundu inka valla rules inka bayata counties vallani chusi constitution rasaaru....

  • @prapulrakuri8018
    @prapulrakuri8018 5 лет назад +216

    రాజేష్ అన్నా ఒక్కొక దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండరు. ఈ ప్రపంచం మొత్తం ఒక్క దేవుడే ఉంటాడు..

    • @MRPS-sangareddy
      @MRPS-sangareddy 5 лет назад

      Jamgi k na

    • @madhavanand7698
      @madhavanand7698 5 лет назад +40

      That is jesus christ

    • @panjalanag8207
      @panjalanag8207 5 лет назад

      Italy lo koni please valu bayti varni raniyaru..13yerys garils ni 60yers musalee Vani aa please lo unda niyaru...

    • @chikkalajpchandra2392
      @chikkalajpchandra2392 5 лет назад +2

      @@madhavanand7698 converted Christian meeru,Madhav ante lord Krishna

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 5 лет назад +1

      @@madhavanand7698 aa devunikay boldu perlu krishna, rama, Jesus, Allah,..............

  • @kuntollaarunarun7401
    @kuntollaarunarun7401 2 года назад +1

    రాముడు దేవుడు రామ సేతు ఉన్నది శ్రీ కృషుడు దేవుడు ద్వారక ఉన్నది మరి ఇతర మత దేవులు ఉన్నారని ఏమయినా ప్రూఫ్ ఉంద చెప్పు అన్న

  • @VijayVijay-qf1kj
    @VijayVijay-qf1kj 5 лет назад +52

    కరెక్టుగా చెప్పావు బ్రదర్ దేవుడు ఒక్కడే

    • @vijayababukommisetti9681
      @vijayababukommisetti9681 5 лет назад

      Devudu vukade ra thamudu rajakiyanayakulu partilumarchinatu devulanu marchakadi devudu vukade ra thamudu

    • @mohdasghar7768
      @mohdasghar7768 5 лет назад

      It's true god is one but we have to search true god

  • @shivakumar7290
    @shivakumar7290 2 года назад +1

    హిందూ శాస్త్రం ప్రకారం ముక్కోటి దేవతలు.. 33 కోట్ల దేవతలు అని చెబుతూ ఉంటారు. అసలు వేదంలో చెప్పింది మాత్రం 33 మంది దేవతలు..అస్టౌవ్ వశవహ.. ద్వాదశ దిత్యాః..ఏకాదశ రుద్రాహ.. దో అశ్విని నౌచాహ.. అని వేదం చెప్పింది.అస్టౌవ్ వశవహ - ఎనిమిదిమంది వసువులు..ద్వాదశ దిత్యాః -12 మంది ఆదిత్యులు,ఏకాదశ రుద్రాహ.. 11 మంది రుద్రులు..దో అశ్విని నౌచాహ -ఇద్దరూ అశ్వినీ దేవతలు.. మొత్తం కలుపుకుంటే 33 మంది దేవతలు.. ఇక సంస్కృతంలో కోటి అనగా.. వర్గము, విధము అని అర్థము ఇది సంఖ్యను సూచించే కోటి కాదు. ఈ 33 మంది దేవతలు ఒక్క గోమాత లోనే ఇమిడి ఉంటారు అని , గోమాతను హిందువులు అత్యంత పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఇటీవల కేంద్రం కూడా గోమాతను జాతీయ జంతువుగా భావించాలని సూచిస్తోంది..
    కొంతమంది హేతువాదులు 33 కోట్ల మంది దేవతలు.. ముక్కోటి మంది దేవతలు అని అంటారు కదా..! వీరంతా ఎక్కడున్నారు.. ఎక్కడి నుంచి వచ్చారు ..అని అంటున్నారు. నిజానికి మన హిందూ సంప్రదాయంలో గొప్ప విషయం ఏమిటంటే , హిందువులు ప్రతి ఒక్క విషయాన్ని దైవ స్వభావంతో భావిస్తారు. అలాగే ప్రతి పరమాణును కూడా దైవంగా భావిస్తారు కాబట్టి, హిందువుల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెబుతారు. భక్తులు ఎలా ఉన్నారు అంటే పుట్ట కనిపించినా, చెట్టు కనిపించిన అలాగే గుట్ట కనిపించినా కూడా దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు కాబట్టే ముక్కోటి దేవతలు ఉన్నారు అని భక్తులు నమ్ముతారు..
    ఇక ఈ 33 మంది దేవతల అంశలు, అంశాంశలు ఇవన్నీ 33 కోట్ల దేవతలు అయ్యాయి. వర్ణనలో చెప్పుకోవడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు అయినప్పటికీ, వేదం ప్రకారం ఉన్నది మాత్రం 33 మంది దేవతలు. అంతేకాదు హిందూ శాస్త్రం ప్రకారం ఉన్న పవిత్ర గ్రంథాలలో కూడా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని ఎక్కడా ప్రస్తావించలేదు. దేవుడు అంటే ఎవరు అంటే.. మనిషే దేవుడు అని చెప్పారు.. ఎందుకంటే దేవుడు అంశ మనిషిలో ఉంటుందట. అందుకే "మానవసేవయే మాధవసేవ" అన్నారు పెద్దలు.. మనిషికి సేవ చేసుకుంటే ఆ మాధవుడికి సేవ చేసుకున్నంత పుణ్యం, ప్రతిఫలం లభిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇక ఇదే హిందూ ధర్మం కూడా చెబుతోంది..

  • @Arrachinthala
    @Arrachinthala 5 лет назад +163

    నిజాన్ని నిజంగా నిర్బంగా ఒప్పుకోవాలి మీరుచెప్పింది ముమ్మాటికీ నిజాం జైభీమ్

    • @Dronaa879
      @Dronaa879 5 лет назад

      Wow great bro Nila andharu alochana tho vundali andharu, alochana kalavade manishi.
      chepindhi vini Guddiga vine kukkalaku
      Mi matalu alochana shakti ni puttinchali

    • @anjalipoojari2160
      @anjalipoojari2160 5 лет назад

      Vere mathasthulu Dabbu vundi balam vundi antunnavu kada brother, mari yentho mandi christavulu, muslims dadulu chesina inka bharatha desham hindu desham ga yela nilapadindi ani oka prashna vesuko neke artham avuthundi....ayananu idi kuda cheppamanandi bro

    • @jaiambedkar7282
      @jaiambedkar7282 5 лет назад +1

      @@Dronaa879 unnadhi motham dhochukellaru malli ah dhardranni mosthunnaru

    • @Dronaa879
      @Dronaa879 5 лет назад +1

      @@jaiambedkar7282 bro ikkada okati gamaninchali
      Dochukellindhi Christians kaadhu., kalchesindhi Muslims kaadhu.
      Dochukellindhi British Empire
      Grandaalu Kalchesindhi saivulu(ancient religions)

    • @jaiambedkar7282
      @jaiambedkar7282 5 лет назад +1

      @@Dronaa879 neethulu apura converted kukka ah lanjakodukulua Valle ippudu India ila undhi

  • @johnfernandez4415
    @johnfernandez4415 5 лет назад +1

    Isaiah(యెషయా గ్రంథము) 45:12,18,21,22,23
    12.భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.
    18.ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
    21.మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
    22.భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
    23.నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

  • @pathanrahimkhan7185
    @pathanrahimkhan7185 5 лет назад +185

    రాజేష్ అన్నా ఇస్లాం నిజంగా గ్రంథాల్లో ఉండిపోయింది ముస్లింల జీవితాల్లో లేదు
    నేను కూడా ఒక ముస్లిమ్ న్ని కానీ గడ్డం
    అనేది ఆడ వాళ్లకు రాదు మగవారికే సొంతం
    ఈ ధర్మం ఎత్తుకున్న ఏ మతం ఎత్తుకున్న ఏ పురాణాలైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ గడ్డం పెట్టినవారె,గడ్డానికి మతానికి సంబంధం లేదు గడ్డం పెట్టిన ప్రతి ఒక్కడు ఉగ్రవాది కాదు

    • @naazshaikh1009
      @naazshaikh1009 5 лет назад +1

      Excellent

    • @azeempashamohammed908
      @azeempashamohammed908 5 лет назад

      Anna ni cnt no pampu

    • @daruriramanujacharyulu7257
      @daruriramanujacharyulu7257 5 лет назад +2

      గడ్డం తీసుకొక పొవడం ఎమిటంటే
      దేహబ్రాంతి అంటె సొకుల మీద ద్యాస వుండకపొవడం ,లక్ష్యం మీద
      పనుల మీద ద్యాస వుండటం నైరాశ్యము, నిరాశ ,నిర్లిప్తత లాంటివి. భగ్న ప్రెమికుడు కుడా గడ్డం పెంచుకుంటాడు స్వభావ రిత్య
      సొమరిపొతులు ,అదే స్టైల్‌ గా భావించడం

    • @SRkrishnan_2906
      @SRkrishnan_2906 5 лет назад +8

      @@daruriramanujacharyulu7257 అబ్బా అవునా మరి మీసాలు ఎందుకు తీస్తారో సెలవివ్వగలరు

    • @bodduelisha8049
      @bodduelisha8049 5 лет назад +4

      బ్రదర్ నాన్నలు ఉండరు నాన్న ఒక్కడే 'అలాగే దవుళ్ళు ఉండరు దేవుడు ఒక్కడే అది ఎవరో తెలుసుకుని మోక్షానివెళ్ళు God bless 5

  • @rpramsingh9199
    @rpramsingh9199 2 года назад +1

    ఒక అంబేద్కర్ అభిమానిగా వారి బాటలో నడిచే ఒక సామాన్య భారతీయ నాగరిక వ్యక్తిగా నీతో ఒకటే మాట చెబుతున్నా దేవుడు లేడు అని నమ్మడం నమ్మకపోవడం అనేది నీ వ్యక్తిగత అంశం తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి వద్ద మొన్న జరిగిన అద్భుతం 18 సంవత్సరాల నుండి మాటలు రాని ఒక మూగవాడు మాట్లాడాడు బుటాడియా రాజస్థాన్ అక్కడ పక్షపాతానికి సంబంధించి ఎటువంటి మందులు లేకుండా కేవలం దేవుని అనుగ్రహంతో ఎంతోమంది వారి యొక్క పక్షవాతానికి ముందుగా దేవుని ప్రార్ధన పనిచేస్తుంది స్థానం బట్టి ప్రదేశం బట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నటువంటి మహాత్ముల సంగత్యంబట్టి ఒక్కొక్క విద్య ఇప్పటికీ దేవాలయాల ద్వారా కొనసాగుతోంది అంతేగాని అసలుకే దేవుడు లేదంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క మంత్రంలో ఒక్కొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే శక్తి పవన పుణ్యం శక్తి రూపంలో ఉంటుంది అది ఎక్కడ నిక్షిప్తమైన యంత్రం ద్వారా ప్రదేశంలోని పూజల ద్వారా యాక్టివేట్ అయి అక్కడి భక్తుల రుగ్మతలు నివారిస్తుంది ఇది తెలుసుకోవాలంటే నాసా వారు సూర్యుని దగ్గర రికార్డ్ చేసిన వాయిస్ లో పవన పుణ్యం అదే నీ భాషలో ఫ్రీక్వెన్సీ తరంగాలు ఓం ఓం శబ్దంతో వినిపిస్తున్నాయి అవి యూట్యూబ్ లో కూడా ఆ వీడియోని పంపడం జరిగింది ఇప్పుడుకైనా మారి నీకు ఎటువంటి సమాధానం కావాలనుకున్న నన్ను అడుగు చెప్తాను అంతేగాని నీకు నమ్మకం లేకపోతే సైన్స్ పరంగా నమ్మాలి అనుకుంటే ప్రతి విషయాన్ని నేను చెప్తాను అది ఏ విషయంలో అయినా సరే ఇంకోసారి దేవుడు లేడు అంటే మాత్రం బాగోదు

  • @srinivaskanduri6303
    @srinivaskanduri6303 5 лет назад +18

    పచ్చి నిజం సోదర. తనలో శక్తి, సామార్త్యాలు నమ్మకున్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందినాయి.
    ప్రతి అంశం దేవునిపై వేసి ఆధారపడే మన దేశం తిరోగమనంలో ప్రయాణిస్తుంది.

  • @sivareddy5860
    @sivareddy5860 2 года назад +2

    One and only jesus bayaa✝️🙏

  • @ravivasamsetti2536
    @ravivasamsetti2536 5 лет назад +86

    అన్నా రాజేష్ అన్న దేవుడు ఒక్కడే ఆయన్ని జాగ్రత్తగా వెతకండి ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు మనకి తోడుగా ఉంటాడు అందుకే మనం ఇప్పటికీ బతికే ఉన్నాం

    • @devanadhm7954
      @devanadhm7954 5 лет назад +1

      Correct gaa chepparu brother

    • @vcm..6929
      @vcm..6929 5 лет назад +10

      Only Jesus

    • @bangaram2071
      @bangaram2071 5 лет назад

      Sir mari andhuku manushulu intha badhalu padthunnaru cheppandi dhevudu ni pakkane unnadu annaru kadha,.............correct satyanga nadichi nappudu nuvve dhevunivi ninnu minchina dhevudu avaru leru.....adhi thelsukondi fast........dhevudu pakkana kindha untadannadhi abadham .....

    • @avinashdupati5161
      @avinashdupati5161 5 лет назад +1

      @@bangaram2071 sir manushyulu intha badhalu enduku badha paduthunnaru ante vaari vaari papala valla badha paduthunnaru

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 5 лет назад +2

      @@vcm..6929 only Jesus only rama only krishna he is everywhere

  • @Sandeep-jx5gc
    @Sandeep-jx5gc Год назад +2

    😂😂super logic

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 5 лет назад +18

    దేవుడు ఒక్కడే పేర్లు వేరు,ఇప్పుడు నువ్వు మనిషివి,నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నిన్ను పిండం అన్నారు,బయటకి వచ్చిన తరువాత శిశువు అన్నారు,తరువాత యువకుడు అన్నారు,తరువాత తండ్రి అన్నారు,చనిపోయిన తరువాత శవం అన్నారు.ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉన్నప్పుడు,దేవుడు చేసే పనిని బట్టి 33 కోట్ల దేవుళ్ళు అని పేర్లు పెట్టారు మన ఋషులు

    • @kabhilash2430
      @kabhilash2430 2 года назад

      Ala aithe na matham goppa ni matham goppa ,na devudu goppa ni devudu goppa kadhu Ani endhuku kottuka chastunnaru

  • @kandulagopi1893
    @kandulagopi1893 5 лет назад +1

    మరి నువ్ కూడా పోయి ఏ అల్లా నో, యేసు నో మన్నుకోపో మరి,ఏంత బాగుపడటతవో చూద్దాం, దేవుడు అంటే మంచికి, సేవకు మార్గం. అది గుర్తుపెట్టుకొని సరైన మార్గం లో నీతిగా నడవడం మన బాధ్యత, అంతే కానీ నన్ను బాగుచేయ్యలేదు, ఈ దేశాన్ని బాగుచెయ్యలేదు అని ఏడవకు, ఎవడిబాగు వాడి కష్టం లోనే ఉంటది..! ఇకనైనా హిందూ దేవుళ్లను బ్లేమ్ చెయ్యడం ఆపండి మీరిద్దరూ...!

  • @__ratnakumar__5040.
    @__ratnakumar__5040. 5 лет назад +121

    ప్రపంచ దేశంలో మన భారత దేశం ఎంతో గొప్పది మన దేశము నుండి ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో వుంది మూఢనమ్మకాలు పోయినప్పుడు అన్నీ సవ్యంగానే జరుగుతాయి

    • @cvrmurthy836
      @cvrmurthy836 5 лет назад +5

      Muslims and Christian countries ruled India, Once upon a time India is so so great country so the destroyed indian economy and culture.

    • @rpmaniaa2z
      @rpmaniaa2z 5 лет назад

      Yes , u said Tru, but when it will go? How many yrs to be waited , never go off such castism feelings in India

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 5 лет назад +5

      ఆత్మ హత్యలు ,వరకట్న హత్యలు ,లంఛ గోంఢీ తనం...ఒక కులం ఇంకొ కు లా ని కి ఇల్లు అద్దె కు ఇవ్వక పోవడం..ఇదే కదా ఇతర దేశాలు మన నుండి నేర్చు కో వలసిందీ...

    • @veerlavenu5051
      @veerlavenu5051 5 лет назад +1

      Em nerchukovalira babu
      Ikkada emi ledhu

    • @gouseahmed6290
      @gouseahmed6290 5 лет назад +2

      @@cvrmurthy836 TAAJ MAHAL Charminar Laal khila Buland darvaja..Inka chaala Unnai Apj Abdul Kalam.. WORLD Bird man Salim Ali AR Rahman Mohmad Rafi Saniya Mirza Zakir Husain Ela Chala Mandi unnaru Bro...

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @cbramhaiah9932
    @cbramhaiah9932 5 лет назад +31

    భారతదేశం లో పుట్టినందుకు గర్వ పడుతున్నా...కానీ, నా దేశ మనుషుల మనసులు మారనందుకు సిగ్గు పడుతున్నా...Excellent Explanation brother ..God bless u

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 4 года назад +2

    దళిత సంఘాలు
    బహుజన సంఘాలు
    జన విజ్ఞాన వేదికలు
    మానవ హక్కుల సంఘాలు
    మేధావుల ఫోరాలు
    హేతువాద సంఘాలు
    కమ్యూనిస్టు సంఘాలు
    నాస్తిక సంఘాలు
    ప్రజా నాట్య మండలి
    అభ్యుదయ రచయితల సంఘం
    విప్లవ రచయితల సంఘం
    స్వేరోలు
    మావోయిస్టులు
    దేశద్రోహ SFI
    క్రైస్తవులు నడుపుతున్న మాల మహానాడు
    క్రైస్తవులు నడుపుతున్న మాదిగ మహానాడు
    ఎలక్షన్స్ లో SC కోటా లో పోటీ చేసిన క్రైస్తవులు
    ఇంకా మొదలైనవన్నీ ఎవరి చెప్పు చేతల్లో నడుస్తున్నాయి...?
    వీళ్ళకి ఫండ్ ఎవరిస్తున్నారు....?
    వీళ్ళు ఎవరికి వారే స్వతహాగా పని చేస్తున్నారా?
    డౌట్ ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తాయి.......
    కనీసం మీడియాలో కూడా సానుభూతి వ్యక్తం చేయరు.....
    కానీ ఎక్కడన్న ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగిందని తెలియగానే కలుగుల్లో ఉన్న ఎలుకల మాదిరి లగెత్తుకుంటూ వస్తారు......
    న్యాయాన్యాయ విచారణ లేకుండానే గొంతులు చించుకుంటారు.....
    ఇందులో ఏదో తేడా కొడుతోంది...

  • @33venkatesh
    @33venkatesh 5 лет назад +9

    ఈయనకి minimum knowledge లేదు,, అస్సలు ఎమ్ మాట్లాడుడుతుందో ఆయన కన్నా తెల్సో లేదో,, మళ్ళీ అంబేద్కర్ ను చదివాడంట మన దేశంలో intellectuals లేరంటుండు , మల్ల ఒకప్పుడు రామ భక్తుడంట, మరి భగవత్గీత ఎందుకు చదవలేదు,, అదే క్రిస్టియానిటీ లో పుట్టిన ఐంస్టీన్ మన దేశం గురించి ఏమన్నాడో తెలీదా , మన మూఢనమ్మకాలు గురించి చెబుతుండు, క్రిస్టియానిటీ లో ఉన్న మూఢనమ్మకాలు తెలీదా ఇతనికి,,. మన దేశం ప్రపంచానికి నాగరికత నేర్పింది అని అంటూనే మన అనాగరికత వల్ల హిందూ మతం వద్దనుకున్నదంట ఏంటో ., Cristianity, islam deshalu బాగున్నాయి అంట ఈయన వెళ్లి చూసొచ్చి నట్టు., దేవుళ్లను కొలవడం వాళ్ళ దేశాలు బాగుపడవు,, అస్సలు 33 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారంట అంటుండు ఈయన కి తెలీదు అస్సలు, మన గ్రంధాలు ఎమ్ చెబుతున్నాయి, అస్సలు ఉన్నారా లేదా?? అస్సలు ఎక్కడ చెప్పారు.., అందరికి అలవాటైపోయింది ఊరికే మన దర్మం గురించి మాట్లాడం మన దాంట్లో అస్సలు ఏముందో తెలుసుకోకుండా.,

  • @nagarajnagaraj7583
    @nagarajnagaraj7583 4 года назад +1

    Jesus I love you jesus nathaniel

  • @kurimillashyam
    @kurimillashyam 4 года назад +7

    మనకందరు బంధువులే మన తమ్ముళ్లు తప్ప,మనకన్ని గొప్పవే మన దేశం తప్ప.....

  • @ganeshkotha1976
    @ganeshkotha1976 2 года назад +1

    Super anna

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 5 лет назад +19

    అందరి మనసులో క్వశ్చన్ మార్క్ వేశావు అన్న ఈ క్వశ్చన్ మార్క్ ఎవడికి వాడు వేసుకోవాలి అన్నా నువ్వు సూపర్ అన్న

    • @enzodavid4632
      @enzodavid4632 3 года назад

      i know I am quite randomly asking but do anybody know a good website to stream newly released movies online ?

    • @manueltrey3465
      @manueltrey3465 3 года назад

      @Enzo David i would suggest flixzone. You can find it by googling :)

    • @zacharyhayden8531
      @zacharyhayden8531 3 года назад

      @Manuel Trey definitely, I have been using FlixZone for since march myself =)

    • @enzodavid4632
      @enzodavid4632 3 года назад

      @Manuel Trey Thank you, signed up and it seems like they got a lot of movies there :) I really appreciate it!

    • @manueltrey3465
      @manueltrey3465 3 года назад

      @Enzo David Happy to help xD

  • @sivaramakrishnasivaramakri4041
    @sivaramakrishnasivaramakri4041 4 года назад +1

    Great rajesh anna

  • @Vineel_vlogs
    @Vineel_vlogs 4 года назад +9

    రాకేష్ అన్న మాన ఇండియా 4 మతాలు ఉన్నాయి కానీ వేరే దేశాల్లో 1 మతం అందుకే మాన ఇండియా అన్ని మతాలు వునకాని మాన ఇండియా అన్ని మతాలకు గౌరవిస్తాం జై శ్రీ రామ్ అన్న 🚩🚩🚩

    • @peace3095
      @peace3095 3 года назад +1

      Em matladtunnav bro.. Rajesh anna Matladindi Devudu gurinchi.. Matham kadu... Mathonmadam peaks ki vellipoyindi bro meku. Chuskondi..
      Rajesh anna daggara councelling chesko lekapote

    • @kuntollaarunarun7401
      @kuntollaarunarun7401 2 года назад

      Jai sri ram

  • @harigopal2961
    @harigopal2961 Год назад +1

    Rajesh అన్నా నమస్కారం మాది ap నిన్ను చూసి నీ ప్రసంగం విని నేను . కనిపించే దేవుడివో అంబేద్కర అని పాట రాసాను నా పీరు హరిగోపాల్... Iam షెడ్యూల్ ట్రైబ్

  • @rajumettu299
    @rajumettu299 5 лет назад +6

    సృష్టికర్త ఒక్కడే వుంటాడు...వుంటాడు బ్రదర్....మనకు తండ్రి ఒక్కడే వుంటాడు...కోట్లల్లో వుండ్డరు......కొంచం ఆలోచన చేయు....సత్యమే దేవుడు ...అప్పుడు ఆ సత్యం ఎక్కడ ఉంది,ఎవరిలో వుంది అని ఆలోచన చేయు నువ్వు కచ్చితంగా ఆ దేవుడు ఎవరో ఆయన ఎవరో నువ్వు గుర్తించ గల్గుతావు.....

  • @bejjankisathishjagtialdist2409
    @bejjankisathishjagtialdist2409 5 лет назад +1

    రేంజర్ల రాజేష్ అన్న గురించి బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు అయన కూర్చున్న ప్లేస్ కు వెళ్లి మాట్లాడండి యుట్యూబ్ లో కామెంట్ ఎందుకు సోదర ...
    వ్యక్తి గతంగా మిమ్మల్ని ఎమన్నా అంటే మీరు అతడ్ని నిలదీయండి ..
    దయచేసి స్టేజ్ దగ్గరికి వెళ్ళండి

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 5 лет назад +10

    నీ ఆలోచన తప్పు. ఇంకొకరు ఇంకో మతాన్ని స్థాపించి ప్రపంచానికి ఒక్కడే దేవుడు మరియు సృష్టికర్థ ఆయనే "అన్నం" అంటారు ప్రచారం చేస్తారు మీరు ఒప్పుకుంటారా?.

    • @justinnani7467
      @justinnani7467 5 лет назад

      Andulo thappu am undi..Sami

    • @sameershariff2815
      @sameershariff2815 5 лет назад

      Pora pappi

    • @srushtikartha-paramathma641
      @srushtikartha-paramathma641 5 лет назад

      రాక్షసులు మరియు ముష్కరులు లాంటి వారు కూడా మతాలు స్థాపించి మా దేవుడు ఒక్కడే నమ్మక పోతే సర్వం నాశనం చేస్తామని అంటారు మీరు నమ్ముతారా?.

    • @shaaadil2893
      @shaaadil2893 5 лет назад

      @@srushtikartha-paramathma641 . Ravana also a hindu, what is a gurantee of what today's hindu says, you have been misslead, once you respected the Gandhi and Nehru our great leaders today you are calling them, the same history will be repeated and nobody will say about BJP/RSS/VHP IN Future one day. History repeats. Same thing happened in Rama and Ravanas story also. Ravana was a King and Rama also was a king. Sita was a daughter of Ravana as some other Ramayan says which are ancient in other countries in Asia. Jains have different story of Ramayana. Sri Rama cired for the days and he said he could not save his brother, lakshmana;'s life and he there fore not willing to live in this world and then he committed suicide in a Sarayu river.
      God will never have the qualities of human beings but your 3 Gods have wifes,and children and their children, you are big liar? Will you agree they have children and they also god or do you call their children are not God??????????????
      and also they fight even in between them? Are these godly qualities? Sri Krishna killed by some one. Shiva(father) and Ganesha(son) fought together in a fight, siva cuts of the son's head? Siva has no know knowledge of son's he was fighting with? He could not save his son's by fixing his own head instead he went to cut of a Sleeping Elephant and fixup with Animal's Head. In fact, save head would have better if siva has that skills to fixup or surgery. The time takes to leave his son's in blood, go to the jungle and look for some thing and then get one Elephant's head to fixup his son's head??????????????? IF YOUR HINDU GOD CANNOT RECOGNIZE HIS OWN SON HE WAS FIGHTING WITH HOW CAN YOU THINK HE WILL COME AND SAVE YOU??????????????????????????????????

  • @navednaved7656
    @navednaved7656 5 лет назад

    దేవుడు అంటే నిరాకారుడు...లోపాలు లేని వాడు,ఉదాహరణకు చెయ్యి ,కాలు, కళ్లు(ఈ లోపాలు )ఇవి లేకుండా నడవ లేడు చూడ లేడు ఈ లోపాలు ఉండవు
    అతను. ఒక నిరాకారుడు మన మనస్సుకు , మేధస్సు,అందని శక్తి అతని దృష్టి లో ప్రతిమనవుడు సమానమే , అతని దృష్టి లోమంచి చెడు తప్ప,నలుపు తెలుపు వివక్ష దేవుని దగ్గర ఉండదు, అందరు సమానులే ,ఈ భూమి,చంద్రుడు, సూర్యుడు,నక్షత్రాలు,సముద్రాలు, అని అతనే రుపందించ డు,వచ్చేది,పోయేది,జరగబోయేది జరగముందు అన్ని అతనికే తెలుసు ...అతని శక్తి చెప్పలేనిది ...ఒక చిన్న ఆకు కూడ అతని ఆదేశం లేకుండా కదలదు... ఇది దేవుడి నిర్వచనం.... ముడాః నమ్మకాలు వదలండి ...ఈ భూలోకంలో ఎప్పుడు తప్పులు బాగా జరుగుతాయో అప్పుడు "దేవ దూతలు" వచ్చి ఋజు మార్గాన్ని మానవులకు చూపించేవారు...మానవులంతా ఒక్కటే ఇది నమ్మండి చాలు...ము డ నమ్మకాలు కాదు,🙏🏻🙏🏻🙏🏻

  • @Telugutechoffice
    @Telugutechoffice 5 лет назад +3

    ఈ వీడియో కోసం ఫాస్టర్స్ ఎంత ఇచ్చారు రా నీకు

  • @arunkumar-sr5zt
    @arunkumar-sr5zt 5 лет назад

    😊 😊 ఏదీ అర్థం చేసుకోవడం చేతకాని వాళ్ళు ఇలా మాట్లాడుతారనటానికి నిదర్శనం ఈ వీడియో 😊

  • @rajeshsandiri8414
    @rajeshsandiri8414 5 лет назад +87

    I proud to say I'm Hindu and my birth in Hindu religion.

    • @badrinadhpamtamgi8473
      @badrinadhpamtamgi8473 5 лет назад +9

      Brother mundu religion pakkana petti hinduvu ante mining telusuko

    • @ittehadeummat9561
      @ittehadeummat9561 5 лет назад +2

      Follow the Hindu scriptures brother than

    • @MaheshKonnala
      @MaheshKonnala 5 лет назад +5

      @@badrinadhpamtamgi8473 అన్న హిందువు అంటే మీనింగ్ ఏంటిది చెప్పు అన్న

    • @badrinadhpamtamgi8473
      @badrinadhpamtamgi8473 5 лет назад

      @@MaheshKonnala watch chinn jiyar swamy videos

    • @MaheshKonnala
      @MaheshKonnala 5 лет назад +1

      @@badrinadhpamtamgi8473 అన్న మీకు తెలిసిన అంతలో ఓక చిన్న మీనింగ్ చెప్పు అన్న హిందువు అంటే పెద్దగ అవసరం లేదు

  • @srikanthbanje5564
    @srikanthbanje5564 5 лет назад +1

    *niku thanks Anna ,maku అర్థం అయింది నీవు కూడా దేవుడి బిద్దవే అని !plz search in google Q1: poorest Christian countries inthe world?;Q2: poorest islamic countries in the world?"ok next give lecturer s ,to the society,*

  • @Chp-zh5dr
    @Chp-zh5dr 5 лет назад +13

    ఒక కుటుంబానికి ఒక్కడే తండ్రి , ఇద్దరు ముగ్గురు .....ఉండరు

    • @darsiravi532
      @darsiravi532 5 лет назад

      Correct nijamaina yesu kresthu

    • @sk.mohammadhanif8787
      @sk.mohammadhanif8787 4 года назад

      Are babu yesu kirst evarini pradincharu telusukondi aa tandri ante yahova ani ante allah

    • @Chp-zh5dr
      @Chp-zh5dr 4 года назад

      @@sk.mohammadhanif8787 thandri antea jehova ,allah kadhu ,meru history loki vellandi , grandhalu kuda pariselinchandi , allah is not jehova ...

    • @sameermohammad734
      @sameermohammad734 4 года назад +1

      @@Chp-zh5dr yesu devudu kadu yesu allah yocka pravakta anthe aa tharwatha chivari pravakta mohammad SAW WARU

    • @srinivaschams6222
      @srinivaschams6222 4 года назад

      Nee

  • @BUNNY_AMMULU
    @BUNNY_AMMULU 3 года назад +2

    రాజేష్ గారు మీరు చెప్పిందే నమ్ముదాం మన భారతదేశంలో హిందువులకు దేవుడు లేడు కొన్ని మూఢ నమ్మకాలు పిచ్చి వేషాలు మరి బయటి దేశం లో ఏసు అల్లా ఎంతమందికి యాక్సిడెంట్ కాకుండా చూడగలుగుతాడు ఎంతమందికి రోగాలు రాకుండా చూడగలుగుతాడు ఎంతమందిని ముసలోడు చెయ్ లేకుండా ఉండగలుగుతాడు క్రిస్టియన్ దేశంలోనే ఎక్కువ సెక్స్ వీడియోలు వస్తున్నాయి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు మీరు చెప్పగలరా

  • @ganeshsoldier4682
    @ganeshsoldier4682 5 лет назад +6

    నేనోక చిన్న విషయం చెప్తా అన్న వాడు చెప్పిన ఇద్దరు దేవుళ్ళ గురించి , 33 కోట్ల దేవుళ్ళ గురించి చెప్తా
    ఒక్క భారతదేశం లో 33 కోట్ల దేవుళ్ళు వున్నారు కదా మిగతా ప్రపంచం దేశాలలో ఇద్దరు దేవుళ్ళు మాత్రమే వున్నారు కదా మరి క్రీష్టియన్లు దేశాలలో బాంబు పేళ్ళుళ్ళు హత్యలు మారణహోమం లు ఎందుకు దారుణంగా జరుగుతాయి. అక్కడ వుండే వాళ్ళందరూ క్రీష్టియన్లే కదా...వాళ్ళ దేవుడు ఒక్కడే కదా మరి చంపకుండా ఆపకుండా ఎంచేస్తున్నాడు జనాలు ఎందుకు వాళ్ళవాళ్ళను వాళ్ళే ఎందుకు చంపుకుంటున్నారు..వాళ్ళ దేవుడు అదే చెప్పాడా....సరే పోని ముస్లిం దేశాలలో వుండే అందరూ ముస్లిం లే కదా మరి వాళ్ళేందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు పాకిస్థాన్ లో స్కూల్ పై ఉగ్రవాదులు బాంబు దాడి చేసి 150 మంది చిన్నారులను చంపారు వాళ్ళు ముస్లిం లే కదా ఎందుకు అలా ఒకరినొకరు చంపుకుంటున్నారు వాళ్ళ దేవుడు ఆదే చెప్పాడా అసలు ఉగ్రవాదులు అనే వారందరూ ఎ మతం వారు వళ్ళేందుకలా హింసను చేస్తున్నారు ప్రపంచం మోత్తంలో హింసకు పాటుపడుతున్నవారు ఎ మతం వారు అందులో సుఖ సంతోషాలకు కోంచేమైన స్థానం వుందా...ఒక మతం వారేమో నిరంతరం జనాలను మతమార్పిడులు చేయ్యాడానికే ఆలోచిస్తుంటారు...ఇంకో మతం వారేమో దేశాలను నాశనం చేయడానికి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తలేదా ప్రపంచ దేశాలు మోత్తం భారత్ కీ మోకరిల్లాయి అది హిందుధర్మం యొక్క గోప్పతనం. ఇలాంటి కోంతమంది కుక్కలు మోరిగినంతా మాత్రాన నిజం అబద్ధం కాలేదు. ఓ హిందూ మేలుకో నీ కర్తవ్యం తెలుసుకో.....వందల సంవత్సరాల చరిత్ర వున్న వాళ్ళ సాంస్కృతి ఎక్కడ లక్షల సంవత్సరాల చరిత్ర వున్న మన సాంస్కృతి ఎక్కడ....జై శ్రీ రామ్....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩

  • @సనాతనం1
    @సనాతనం1 5 лет назад +2

    అవగాహనాలేమి ...తో పాటలు రాసి పాడుతున్నవ్.హిందువులకు అంత
    మంది దేవుళ్ళు లేరు.ఒక్కరిగా ఉన్న పరమాత్మ నే వారి వారి మనస్సుకు ఇష్టమైన రూపంతో కొలుచుకుంటుoన్నారు.

  • @kamalakuwait8073
    @kamalakuwait8073 5 лет назад +5

    సూపర్....నమ్మకం..దేవుడు...మిమ్మల్ని..దీవించును..గాక

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 5 лет назад +1

    రాజేస్ తమ్ముడు నీవుఒక బుర్రకల్గిన అమాయకుడవు .మనదేశమును 150సం ముస్లిమురాజులు పరిపాలించరు మనదేశసంపద కోంత దోసుకున్నారు తరువాత అగ్లేయులు క్రైస్తవులుమనదేశసంపద పూర్తిగా దోసుకోని కటిక దరిద్రంలోకి నేట్టవేసారు ఇప్పుడుప్పుడేకోలుకంటుందిఆలాంటి మనదేశమును మతాలతో దేవులతో అబివృద్దినిఅట్టగట్టడంఆవివేకుల లక్షణందేవుళ్ళనే విమర్సించడం తగదు

  • @venkatvenkat750
    @venkatvenkat750 4 года назад +1

    సూపర్ రాజేష్ అన్న. మన ఇండియా గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఒకసారి ఇతర దేశాలకు వెళ్లాల్సి ందే . నేను కువైట్ వెళ్లిన పుడు ఆ దేశం చూసినపుడు మన ఇండియా గురించి అర్థం అయింది. మనం ఎంత వెనకబడి ఉన్నామో.

    • @cnuthapasvi9721
      @cnuthapasvi9721 3 года назад +1

      ఎందుకు వెనక బడ్డాం
      ఆంగ్లేయులు వచ్చి దోచుకోవడం వల్ల అలా అయ్యాము

    • @kabhilash2430
      @kabhilash2430 2 года назад

      Entha dochikellina mana muda nammakalu matram alage vunnayi mari ithara deshalo intha mudanammkalu levu

  • @venkatvicky243
    @venkatvicky243 4 года назад +7

    Am Soo lucky..Coz Am Hindhu..I.wl say loud N Proud

  • @joyforchrist5204
    @joyforchrist5204 5 лет назад +21

    Jesus Christ is the Only one God....He is changed my Life❤️🙌✝️

    • @KKsir20
      @KKsir20 5 лет назад +1

      మీ విశ్వాసం ప్రకారం చెప్పగలరు...
      1)యేసు దేవుడా ...??? లేక దైవ దాసుడా
      2)యెహువా యేసు గా వచ్చాడా..... ????
      3) దేవుడు తనకు తానూగా త్రిత్వము త్రియేక దైవమా .... ????
      ఇందులో మీరు ఏది నమ్ముతున్నారు లేక మరొకటి ఏదైనా ఉందా ఉంటె చెప్పగలరు

    • @shadowgamersshadowgamers9783
      @shadowgamersshadowgamers9783 5 лет назад

      Yohava only god

    • @shadowgamersshadowgamers9783
      @shadowgamersshadowgamers9783 5 лет назад

      Jesus way of the god

  • @kothmeerkaramarnath5625
    @kothmeerkaramarnath5625 5 лет назад +6

    అల్లా ఎసు కంటే ముందే ఉన్నాది.కోన్ని లక్షల సంవత్సరాల కంటే ముందే ఉన్నాది ఈ సనతాన ధర్మం.33కోట్ల మంది దేవతాలు కేవలం ఈ భూమి కే కాదు విశ్వనికే.ఇకా 33కోట్ల దేవతల గురించి మాట్లడితే ఒక తల్లి తన బిడ్డ పైన కోపం పడుతుంది,అలాగే ప్రేమతో అన్నం తినిపిస్తుంది,అలాగే ఒక స్నేహితురాలిగా వాడితో ఆడుకుంటుంది.ఇలా ఎన్నో అవతరాలలో వాడిని పెంచి పెద్ద చేస్తుంది.అలాగే మనకు ఆహరం అర్ణపూర్న దేవిలాగ మారి మన ఆకలి తీరుస్తుంది.నీరు గంగా దేవి లాగ మారి సకల జీవుల దహన్ని తీరుస్తుంది.అలగే మనం ఎదైన తప్పు పని చేస్తే మనల్ని శిక్షించడానికి కాళికదేవి అవతరం ఎత్తి మనల్లి శిక్షిస్తుంది.అలాగే గాలి,నిప్పు,భూమి ఇంకా చెప్పుకుంటు వేళ్తే మారెన్నో అవతారలలో ఉంటాయి.

  • @elishab.e.r1052
    @elishab.e.r1052 3 года назад

    దేవుడు లేక పోతే మీరు ఎక్కడ నుండి వచ్చినట్టు మీరు భూమి మీద ఉన్నారన్నది ఎంత నిజమో నిన్ను సృజించిన వాడు ఉన్నది అంతే నిజము

  • @vamshiyadavvamshiyadav1133
    @vamshiyadavvamshiyadav1133 5 лет назад +7

    🚩🙏Pora pulaka jai sri ram 🚩🙏

  • @sudhakarakumarthi4467
    @sudhakarakumarthi4467 5 лет назад

    హలో బ్రో మీరు సినిమా లు చూస్తారు కదా హీరోలుగా ఎంత మంది ఉంటారు విలన్స్ గా ఎంత మంది ఉంటారు హీరో 1 ఒక్కడే

  • @simon.p6018
    @simon.p6018 5 лет назад +46

    అన్న బాగా చెప్పావు కానీ దేవుడు ఎవరు అన్ని ఆలోచన చేయండి

    • @mohammadsanavulla1820
      @mohammadsanavulla1820 5 лет назад

      Mee drustilo devudu evaru

    • @vcm..6929
      @vcm..6929 5 лет назад +2

      Only one god jesus

    • @Samuel-77
      @Samuel-77 5 лет назад +1

      Jesus

    • @jamesjude5285
      @jamesjude5285 5 лет назад +3

      Jesus
      Because
      Jesus okkarae mana sins kosam chanipoye 3rd day thirigi lecharu.......
      E 33 crores lo ae okadu kuda mana kosam chanipoledhu and thirigi leva ledhu
      JESUS IS ONLY THE LIVING GOD
      AND TRUE GOD.

    • @AshokKumar-rb8dw
      @AshokKumar-rb8dw 5 лет назад +2

      Jesus is the way truth is life

  • @karavindkumar3602
    @karavindkumar3602 5 лет назад

    చాలా చాలా బాగా చెప్పావు అన్నా కేవలం ఒకే ఒక మతగ్రంధం చదివి అదే పవిత్ర గ్రంధం అతనే నిజమయిన దేవుడు అని ఇంకా మూఢత్వంలోనే ఉన్నారు ఈ జనాలు ఎప్పుడు తెలివికి వస్తారో తెలియదు సమాజ సేవలో ఉన్న తృప్తి ఏ గ్రంధం చదివినా రాదు.

  • @jagadeshchennabatini8947
    @jagadeshchennabatini8947 5 лет назад +13

    హిందూ వులకు దేవుడు ఒక్కరే ,ఓం ఒక్క టే మిగతా వన్ని అవతారాలు , మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారొ ఏమొ ,అనవసరంగా ఆపోహలకు పోకండి గ్రంథాలు చదవండి ,

  • @savaraganganna84
    @savaraganganna84 5 лет назад

    ఎస్ అవును బ్రదర్ క్రిస్టియన్స్ కి మరియు ఈ ప్రపంచానికి యేసు ఒకే ఒక్క దేవుడు.. no more any one.

  • @karunababu1693
    @karunababu1693 5 лет назад +4

    అబ్బబ్బబ్బబ్బబ్బ సూపర్ అన్న..Bible క్షుణ్ణంగా చదువు దేవుడు నిన్ను రక్షిస్తాడు

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 лет назад +2

    చాల బాగా అలోచించావు దేవుడు నిన్ను దీవించును గాక ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే నిజమైన దేవుడు ఎవరు అనేది వాళ్ళకి తెలుస్తుంది

  • @kataridinakar1667
    @kataridinakar1667 5 лет назад +38

    Nijamaina devudu yesayya okkade chepthe nammaru telusukune time daggaralo vundhi appudu telisina laabham ledhu endhukante nuvvu telusukune sariki ni pranam ni daggara vundadhu

    • @pradeepb557
      @pradeepb557 5 лет назад +1

      nu emana ikkade bed eskoni kurchuntav entra nu kuda savalsinde edo oka roju

    • @hefazsheik4084
      @hefazsheik4084 5 лет назад +1

      Bro Bible lo Jesus devudani akkada undo cheptava.
      Please...

    • @kankayyakankayya5921
      @kankayyakankayya5921 5 лет назад

      Kanakalah. Mas

    • @secularindian8124
      @secularindian8124 5 лет назад +1

      @@hefazsheik4084 asalu creator nene ani bible lo chepthunte inka enti ni doubt asalu mariyam tanuyudu ayna yesus ani quran lo enduku undi

    • @hefazsheik4084
      @hefazsheik4084 5 лет назад

      @@secularindian8124 verses please

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 5 лет назад

    అయ్యో.. యేసు భజన చేస్తున్న అన్న హలెలూయగ మారినట్టు స్పష్టంగా కనిపిస్తుంది... హలెలూయ హలెలూయ

  • @musicrocks1991
    @musicrocks1991 5 лет назад +3

    ప్రతి ఒక్కరు హిందువుల పై హిందూ దేవుళ్ళ మీద పడి ఏడవడమే

  • @rameshnaikbanoth3104
    @rameshnaikbanoth3104 3 года назад

    రాజేష్ అన్న నువ్వు ఇంకా చాలా ప్రజలలో awarness చెయ్యాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాట కంటే పాట రూపంలో ఎక్కువ జనాలకి తెలుస్తుంది చాలా క్యాసెట్లు రికార్డు కావాల్సిన అవసరం ఉంది

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 5 лет назад +6

    33 kotlu ekadi nundi vacharu okasari explain chesi tharuvatha vimarsinchi brother
    హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు? ముక్కోటి దేవతలలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం.
    మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు. ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ వివిధ ఉద్యోగస్థులుంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ, మొదలగు వారంతా సృష్టిక్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు. దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలె భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం.
    సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడం మనకు ఎంతో శుభదాయకం.
    ఆ దేవతలు -
    1. అష్టవసువులు - 8
    1. వరుణ, 2. వృషభ, 3. నహుష, 4. జయ
    5. అనిల, 6. విష్ణు 7. ప్రభాను, 8. ప్రత్యూష
    2. రుద్రులు - 11
    1. ఉగ్ర, 2. సోమ, 3. శర్వ, 4. మృగవ్యాధ
    5. బిక్షక, 6. అహిర్ - బుధ్న్య, 7. పినాకీ,
    8. ఈశ్వర, 9. కాపాలిక, 10. భీమ, 11. భిషక్
    3. ఆదిత్యులు - 12
    1. ఆర్యమ, 2. మిత్ర, 3. వరుణ, 4. అర్క, 5. భగ,
    6. ఇంద్ర, 7. వివస్వన్, 8. పూషా, 9. పర్జన్య, 10. త్వష్టా,
    11. విష్ణు, 12. అజ
    4. ఇంద్రుడు,
    5. బ్రహ్మ
    మొత్తం = 8 + 11+ 12+ 1 + 1= 33
    ఈ ముప్పది మువ్వురు స్వరూపులనే ముప్పదిమూడు కోట్ల దేవతలుగా చెబుతారు.

    • @sathishreddy0978
      @sathishreddy0978 5 лет назад

      Super ga cheppav anna

    • @muralipriya2301
      @muralipriya2301 5 лет назад

      Super brother

    • @ramanabobbari7102
      @ramanabobbari7102 5 лет назад +1

      Avunu nuvvu cheppindi 100% nijam

    • @bharathkumar-ky3vq
      @bharathkumar-ky3vq 5 лет назад

      @Suresh Melingi evaridi mooda namakam brother elanti mooda namakalu

    • @msudhakar5146
      @msudhakar5146 5 лет назад

      A department devudu pani cheyyado as department devudu ni dismisse cheyyali, 33.5 crores divaalanu goorchi , marokaru Maro lekka , marikonni perlu cheptaru adi ok na , Mana bhavanalu kadu imp,,, truth is is important tell the truth , find the truth , moodhanammakalatho ,bhaavalato samajanni spoil cheyyakandi

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 2 года назад +1

    33 కోట్లమంది దేవుళ్ళు ఉన్నారు అని ఎవడ్రా నీకు చెప్పాడు పాటలు పాడితే సరిపోతుందా నిజాలు తెలుసుకోవడం చేత కాదా నీకు, ఏమి జ్ఞానంరా అయ్యా నీకు అందుకే సనాతన ధర్మం వదిలేసావు క్రిస్టియన్స్ దేశాలు అద్భుతంగా బ్రతుకుతున్నాయ నీ అయ్యా భారత దేశం gdp నీకు ఎంతో తెలుసారా ముస్లిం దేశాలు బాగా బ్రతుకుతున్నాయ, ఇండోనేసియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇలా పేద ముస్లిం దేశాలు చాలా ఉన్నాయిరా అన్నీ కలిసి భారత దేశంలో ఉన్న జనాభాకు సాటిరావు, జపాన్ వాళ్ళు తెలివి అయిన వాళ్ళ, మరి ఇండియా వాళ్ళు ఇంజనీర్స్ డాక్టర్స్ sceintist లు ప్రపంచ దేశాలలో చాలామంది టాప్ పొజిషన్ లో ఉన్నారు నీ అయ్యా తెలుసుకో ఇస్రో లో అందరూ ఇండియన్స్ మాత్రమే ఉన్నారు వరల్డ్ లో టాప్ సంస్థ ఇదే, naasa కంటే కూడా, నాసా లో కూడా 3,000 శాస్త్రవేత్తలు భారతీయ సంతతి వాళ్లే ఉన్నారు.

  • @mohanaliasrishi8914
    @mohanaliasrishi8914 5 лет назад +8

    Jesus. is the God

  • @dr.rkpedaprolu7352
    @dr.rkpedaprolu7352 5 лет назад +10

    ఒక హీరో వందలమందిని కొడుతుంటే మనం చూడట్ల సినిమాలు

  • @johnstephen2423
    @johnstephen2423 5 лет назад +3

    Superb all Hindus please change God Is only one not lot

  • @sambaiahmoggam3501
    @sambaiahmoggam3501 4 года назад +6

    Rajesh bro gaaru చెప్పేది 100%వాస్తవము

  • @hipdapopmaddy6403
    @hipdapopmaddy6403 5 лет назад +4

    Haha comparing strength with wwf and john cena akkade ne telivi ardam aythundi and 89crores population kadu just few lakhs unnapude we have 33gods and godess and all those gods are human self created gods... eashwar ek roop anek
    By the way india was world richest country 250yrs back so many people invaded india brutally still india is peacefull country.... dont just compare religion with economy

  • @aniltenarangam922
    @aniltenarangam922 5 лет назад +25

    Nijamga ego pakana petti aalochiste....nuvvu adigina equation awesome ...

    • @anjalipoojari2160
      @anjalipoojari2160 5 лет назад +1

      Vere mathasthulu Dabbu vundi balam vundi antunnavu kada brother, mari yentho mandi christavulu, muslims dadulu chesina inka bharatha desham hindu desham ga yela nilapadindi ani oka prashna vesuko neke artham avuthundi....idi alochinchaledu anukunta rajesh gaaru brother

  • @srinivaskanduri6303
    @srinivaskanduri6303 5 лет назад +3

    మన ఉన్నతికి కారణ మైన.ప్రతినొక్కారు దేవుడు.
    భగవంతుడు శుద్ధ చైతన్యం.నిరకారుడు.నిరంజనుడు.నిర్గుణుడు.పరామాత్మా.

  • @unknownunknown-qm4pr
    @unknownunknown-qm4pr 5 лет назад +12

    Bcs Jesus is the real God
    He created every one
    Pls read Bible

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 3 года назад

    33 కోట్ల దేవతలు మానవ ప్రాణికి మాత్రమే కాదు! 84 లక్షల కోట్ల జీవరాసులలో మనిషి ఒకరాశి మాత్రమే .ఒక్కొక్క రాశిలో వేల,లక్షల కోట్ల జీవాలు ఉన్నవి .ఈ 33 కోట్ల దేవతలకు మూలం భగవంతుడు ఒక్కడే ..అదే సనాతన భారతీయ హైందవ ధర్మం...మీ రవీందర్

  • @JabardasthVara
    @JabardasthVara 5 лет назад +4

    JESUS WORLD OF GOD JESUS IS THE WAY AMEN BROTHERS And SISTERS AMEN GOD IS ONE JESUS AMEN JESUS SATHYA VAAKYAMU AMEN SWORD OF GOD JESUS AMEN

  • @iloveuamma9035
    @iloveuamma9035 5 лет назад +1

    మిగతా దేశాల్లో వ్యాపారం చేస్తారు, ఎవరికీ కావాల్సింది వల్లే సంపాదించుకునే fredum ఉంది...అక్కడ ఎవరికైనా టాలెంట్ ఉంటె దాన్ని బయటకి తీసి ఆ దేశం అభివృద్ధి కి ఉపయోగిస్తారు.. అందుకే ఆ దేశాలు అలా ఉన్నాయ్..అదే మనం దేశంలో వ్యాపారం తక్కువ, వ్యవసాయం ఎక్కువ అయిన సరే రైతు పండించిన పంట మార్కెట్ లో సరైన రేట్ ఉండక తక్కువ ధరకి అమ్మేసుకుంటాడు..మనకి కావాల్సివస్తే ఎక్కువ రేట్ ఇచ్చి అదే మార్కెట్ లో కొంటాం.. సరైన ధర లేక, పనికమలినా పాలిటిక్స్ వల్ల, నేను, నా కుటుంబం అని ఆలోచించడం వల్ల మన దేశం ఇలా తయారైంది ..అలాంటప్పుడు ఆకలి చావులు కి దేవుళ్ళకి ఎం సంబంధం ఉంది అన్నయ్య...

    • @kabhilash2430
      @kabhilash2430 2 года назад

      Devudiki mana dheshanni maarche Shakti ledha,oka Vela ledhante devudu lenatte

  • @teluguandhra7829
    @teluguandhra7829 3 года назад +3

    ❤ world was devided into two parts 1) Bc 2) Ad ❤
    We have a ginnies record book (BIBLE ) JESUS IS ONE OND ONLY GOD,
    rend neethi vaakyalu cheppi namthamaathraana neevu pedda HERO anukovaddu
    Your alwaya Zeeeeeeeeeeeeero

  • @HARIKRISHNA-xe9xj
    @HARIKRISHNA-xe9xj 5 лет назад

    ఎవరో చెప్పినంత మాత్రాన నమ్మేయడం కాదు; మనకి అర్థంకానంత మాత్రాన అర్థం లేదని కాదు.
    "దేవత" అనే పదం వాడుకలో దేవుడు అయింది. దేవత అనే పదానికి అర్థం "దివి స్థితాః దేవతాః"(దివి అంటే ప్రకృతి; అనగా ప్రకృతి అంశాలైన 'నీరు', 'గాలి', 'నిప్పు', 'నింగి', 'నేల' ను దేవతలు గా "పేర్కొన్నారు')'. ఈ ప్రకృతిలో భాగమైన మనిషి తన మూలం ఏమిటో తెలుసుకునేందుకు వీలుగా, ప్రకృతి తత్వాన్ని గ్రహించడానికి ప్రతీకాత్మకంగా దేవతల రూపకల్పన చేశారు.

  • @poulmallvarapu2736
    @poulmallvarapu2736 5 лет назад +5

    దేవుడు ఒక్కడే ఆన్నిదేశలకు మన దేశనికి 33 కోట్ల ఆలోచించేడి

    • @bhaskarampolu7131
      @bhaskarampolu7131 5 лет назад

      ఏమీట్రాఅలోచించేది

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 5 лет назад +1

    బాబు 33కోట్లు దేవుళ్ళు వున్నా, హిందువులు అందరూ కలిసి వుంటారు, అన్ని గుళ్ళలోకి వెళ్లి దేవుళ్ళకు పూజా చేస్తారు, కానీ muslims లో షియా సుని ల మధ్య, కాథలిక్ ప్రొటెస్టరెంట్స్ ఒకరిని ఒకరు చంపుకుంటారు, ఒకరి గుడికి వేరొకరు వెళ్ళరు. నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడికి బుద్ధిలేదు కారణం half knowledge fellow వు నువ్వు. సమాజానికి ఎలా ఉపయోగ పడాలి అని ఆలోచన చెయ్యి, విడగొట్టాలని చూడదు.

  • @prabhuaquila
    @prabhuaquila 5 лет назад +4

    Only one god Jesus christ... Read Bible you will understand everything... Many copied Bible and saying they had separate god... There is judgment day... Everyone will get to know on that day

    • @shahulsrk2658
      @shahulsrk2658 5 лет назад +3

      I have a question plz don't think wrong u said only one God jesus christ, then father of jesus also God according to u.. how can u say only one god

    • @jesusfollower2207
      @jesusfollower2207 5 лет назад

      srk Anna God is one Anna kani aa thandri aina devudu yesu (son of god) ga vacchi manaku holy spirit and father ni cheradaniki way chupinchi mana papa pariharam cheyadaniki Silva sacrifice chesadu inka neeku baaga ardam kavalante Anna bible new testament chaduvu JESUS SAVES U

    • @shahulsrk2658
      @shahulsrk2658 5 лет назад

      @@jesusfollower2207 thank you so much for your reply Bro
      God yesu laga vacharu ani new testament lo akkada undi Bro only mentioned son of god ,
      son ane word vere prophets(eg:-issac) meda kuda use chesaru.
      Please clarify me
      The only reason to ask is I didn't get proper answer from anywhere.
      I believe in jesus christ.

    • @jesusfollower2207
      @jesusfollower2207 5 лет назад

      Ok Anna neevu okasari bible lo chudu yesu Peter tho నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని అన్నారు Mari isaac kani yevaru ee vidanga ధైర్యంగా అదికారం vunna vidanga cheppaledu kada Anna inka nenu thandri same ani annaru inka Chala chotla yessaih manaku eevidamaina clarity icchadu okasari suvartha chadavandi Anna JESUS LOVES U

    • @shahulsrk2658
      @shahulsrk2658 5 лет назад

      @@jesusfollower2207 thanks for the word 'jesus loves you'.

  • @karthikvs9635
    @karthikvs9635 2 года назад

    33 crore is the freedom to choose your favourite god that protects you, Hinduism is the only "religion" or the way of life on this earth that allows you to choose your god and have your own concept of worship. You may be one who don't believe God it's your choice, same way people believe in God so it's their choice. Your argument is invalid.

  • @rajurapaka9011
    @rajurapaka9011 5 лет назад +5

    Jesus 📖📖📖🕯🕯🕯✅true

    • @rithvikram3928
      @rithvikram3928 5 лет назад

      ఈ లంజాకొడుకుని కూడా తీసుకుని పో

  • @durgamsreenivas14
    @durgamsreenivas14 2 года назад

    Great... Na desha prajalu ah devudne decide chesevallu aipoyaru.
    Nonsense, inkitham undakkarle...
    Evadi devudni evadu chudaledu...
    Evari nammakalu vallavi, 1st okarni helana cheyadam anedi viti annitikante pedha thapu.
    Evari amma vallake goppa, vere valla ammani chusi mana ammani egathali cheyatam entha thappo, puttina mathanni helana cheyadam anthe thappu.
    Kanna thallini, Matru bhumini, Puttina mathanni epudu chulakana cheyaku, ne puttukake ardam undadu.
    Ye matham varaina...
    Ne mathanni preminchu, ithara mathalni gouravinchu...
    Devudni evvadu chudaledu, aayanani decide cheyadaniki manam entha...
    Andari devulu okkate andari prayanam ah paramathma vaipe....

  • @nijam940
    @nijam940 5 лет назад +8

    em chepinavu anna great words super bhaiya nuvu

  • @karun158
    @karun158 2 года назад

    కామెంట్స్ బాక్స్ లో మతపిచ్చిగాళ్ళు బాగానే ఉన్నారు ✊📚

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 5 лет назад +3

    Clear mindset.
    Good

  • @pooliramesh4497
    @pooliramesh4497 3 года назад +1

    Very Good Information (truth)

  • @prayerpowerchurchtanukutan5853
    @prayerpowerchurchtanukutan5853 5 лет назад +3

    అవును అన్న దేవుడు ఒక్కడే! ప్రాణం పొయే లోపూ ఆయనను తెలుసుకోవాలి అయనే యేసు - ఇపెరుకు అర్ధం లోకరక్షకుడు

  • @kotikotesh5305
    @kotikotesh5305 5 лет назад

    ఎవడి బొక్క వాడికే కనిపిస్తుంది మనకు ఎందుకు కనిపిస్తుంది దూరంగా ఉంటే అన్ని నున్నగా కనిపిస్తాయి అలాగే వాల దేశంలో కూడా పేద వాలు వున్నారు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అని బేధాలు ఉన్నాయి ఎవడి గొప్ప ధనం వాడిది మనం మనల ఉండాలి ఎదుట వాడిలా ఉందాం అనుకుంటే నీ గొప్పదనం.ఎప్పుడు బయటకి రాదు అందుకే మన ఆలోచనలో మార్పు రావాలి మనం మారాలి అంతే కాని దేవుళ్లు నీ మతాన్ని మార్చడం కాదు పోరాడా లేని పిరికి వాడే మతాన్ని దేవున్ని మారుస్తాడు
    జై హింద్

  • @vinni..jeanl...a..8168
    @vinni..jeanl...a..8168 5 лет назад +24

    Wa re wa super anna 👌😁

  • @sinimarangamrohith7439
    @sinimarangamrohith7439 2 года назад

    వొరియమ్మ ముందు తరాలకి నువ్వు వుండాలే నువ్వు బతికేదే 60 సంవత్సరాలు దానికి నీకోసం దేవుడు రవలేన అన్న నువ్వు గొప్ప గొప్ప పనులు చెయ్యి ఆప్పుడు తెలుస్తుంది దేవుడి విలువ

  • @syedimran1668
    @syedimran1668 5 лет назад +15

    Jesus Peace be upon him is the messager of allha

  • @telanganatube6797
    @telanganatube6797 5 лет назад +2

    Om namo Shivaya

  • @alishakrupa5530
    @alishakrupa5530 5 лет назад +6

    Yes brother your tru

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 5 лет назад

    మీ point correct కానీ మన దేశంలో ఉండే రాజకీయ నాయకులు ప్రజలను మూర్ఖత్వంలో ఉంచి వారికీ జ్ఞానోదయమ్ కాకుండా ఓటు బ్యాంకు గా చూసినంత కాలం మన దేశం ఇలాగె ఉంటుంది ..