ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు పాట... Renjarla Rajesh Song | Patala Bandi | Latkad Naari | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 828

  • @mohanch9333
    @mohanch9333 4 года назад +2

    రాంజెర్లా తమ్ముడు నిజమైన మనుషుల మార్గ దర్శి క్రీస్తు మాత్రమే , ,బాధింపబడుతున్న భారతీయులకు ,దువుతాగా ప్రవక్తగా దేవునిచేత ఎన్నుకొని మనకోసం పంపబడినవాడు బాబా సాహిబ్ అంబేత్కర్

    • @ManojKumar-ub8pq
      @ManojKumar-ub8pq Год назад

      It's Real

    • @allinone.481
      @allinone.481 9 месяцев назад

      Devuniki vandanalu..., ade vidanga Devuniki sthothramulu..amen

  • @nandusavara4297
    @nandusavara4297 5 лет назад +16

    మూఢనమ్మకాలపై పాటలు రాసి పాడుతున్న నందుకు ధన్యవాదములు మీ పాటలతో కొందరికైనా అవగాహన పెంచుకోవాలని ని కోరుకుందాం.....
    క్రైస్తవంలో కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి కొందరిని వ్యాధిగ్రస్తులు నటించమని శిక్షణ ఇచ్చి భారీ బహిరంగ సభ...

  • @muneppasubramanyam3523
    @muneppasubramanyam3523 5 лет назад +4

    గుడి మీద నగ్న బొమ్మలు ఎందుకు వేశారంటే, మనిషి పుట్టుకకు మార్గము అది, అని మనిషి తెలుసుకోవడం కోసం నయన, తెవునికి రూపం లేదు, కానీ వున్నాడు,పంచ బుతాలే దేవుడు ,ఇవి ఏది లేకపోయినా నువ్వు బ్రతకవు, ఇది దేవుని సృష్టి. మనం నమ్మాలి,దేవుడు ప్రతి మనిషికి 2 సార్లు కనిపిస్తాడు 1నువ్వు పుట్టినప్పుడు,2 నువ్వు మరణించినప్పుడు ,గుర్తుపెట్టుకో,నిన్ను ఎప్పుడు కపడుతున్నది దేవుడే తెలుసా

    • @allinone.481
      @allinone.481 9 месяцев назад

      Anna manishi puttakaki margam anedi battalu vippi chupinchinatlu undakudadu... okay na...!? Alegaithe manam battalu vesukovadam yenduku...? Mana next tharala vallukuda manam battalu vesukokunte inka baga telusukuntaruga... anna...!? Srusti kartha yevaru .., yevaru.., prakruthini yela srustinchadu anedi munduga telusukovali..! Devudante Jeevam kaligi ,sajeevuniga undali , papam lekunda undali.

  • @suryakishore8316
    @suryakishore8316 5 лет назад +1

    మరి ఏ మతం లో దేవుడు కనిపిస్తాడు అన్నా?

  • @kommugopalarao2308
    @kommugopalarao2308 5 лет назад +3

    చనిపోయి తిరిగి లేచి అనేకులకు తననుతాను అగపరచుకొని ఈ సువార్తని సర్వలోకానికి తెలియజేయమని శిష్యులకు చెప్పి వారు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైనాడు.ఇది అద్భుతం

  • @jvictrruvlogs.5025
    @jvictrruvlogs.5025 4 года назад +3

    యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన మేపు గొఱ్ఱలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి🙏🙏కీర్తనల గ్రంథములో 100,,1

  • @singervenky3669
    @singervenky3669 5 лет назад +6

    బ్రదర్ దేవుడు అనే నమ్మకాన్ని ఎప్పుడు చంపాలని చూడకు దేవుడు ఉన్న లేకున్నా ఉన్నాడు అనే ఒక విశ్వాసం మనిషి తప్పులు చేయకుండా చూస్తుంది . సమాజం అస్తవ్యస్తం కాకుండా కాపాడుతుంది మనుషులు ఎప్పుడు లోతైన విశ్లేషణ చెయ్యరు ... కొందరు చూపించిన మార్గం లోనే వెళ్తారు ప్రతి మనిషి ప్రతి విషయాన్ని విశ్లేషణ చేస్తే అందరూ మేధావులే అవుతారు . మంచిని ఒకరికి హాని చేయని ఏ విషయాన్ని నమ్మితే ఏమౌతుంది బ్రదర్ అది ఇతరులకు హాని చేయకుంటే చాలు .ప్రతి మతం లోనూ స్వార్థ పరులు ఉన్నారు ఎలా అని అందరినీ తప్పు పడితే ఎలా ఇంకొక విషయం హైందవసంస్కృతిలో చాలా విషయాలు గుడ్డిగా చెప్పినవి కావు మహా ఋషులు ఎంతో శ్రద్ద తో అన్ని విషయాలను తెలుసుకొని సమాజానికి చెప్పారు . అందులో చాలా సైన్స్ ఉంది కావాలంటే రీసెర్చ్ చెయ్యండి అందరూ వెదవలు అని మీకు మీరే మేధవులం అనుకోకండి ... పనికి మాలిన విషయాలను ఎంకరేజ్ చెయ్యడం నాకు నచ్చదు కానీ నిజాలను ఉపయోగ పడే విషయాలను కూడా దూషించడం మన మూర్ఖత్వమే .

    • @madhudobbala6268
      @madhudobbala6268 2 года назад

      దేవుడు నీకు కనిపించడా ఏమన్నాడు

  • @pranagnana3220
    @pranagnana3220 5 лет назад

    భయ్యా చాలా అర్ధాలు పరమార్ధాలు మీ పాటలో ఉన్నాయి. నేటి కాలం లో మీ లాంటి చైతన్యపరచే వ్యక్తులు అవసరం. కానీ మీరనట్లే ఆన్న్యాయం జరిగినపుడు భగవంతుడు అవతరించి తీరతాడు. మీ రూపం లో లేదా అంబెడ్కర్ రూపం లో లేదా ఇంకో రూపం లో. Best wishes

  • @padmayalla4125
    @padmayalla4125 4 года назад +49

    గుడిలో హత్యాచారo చేసి నప్పుడు ఎక్కడకి వెళ్లాడు ఆ దేవుడు ఒక రాయిని పట్టుకొని మొక్కుతూన్నారే జనాలు ఏమో సమాజమో 😢😢😢😢😢

    • @nationpride1478
      @nationpride1478 4 года назад +9

      Church s lo jariginapudu ye devudu kapadinadu.karralaki mokki the correcta!

    • @ProPlayer-ff8ir
      @ProPlayer-ff8ir 4 года назад

      Why don’t you shoot the
      Rapist you can’t because you are all so in the society k

    • @Gviratkrushnayadav
      @Gviratkrushnayadav 4 года назад +2

      Devudu vunnadu merantha nasthikulu

    • @maheshKumar-zs4zk
      @maheshKumar-zs4zk 4 года назад +2

      గుడిలో ఒక్కటేనా... చర్చి ల్లో మసీదు ల్లో జరగడం లేదా... నువ్వు నీ ఏషాలు....

    • @jagangoud8217
      @jagangoud8217 4 года назад

      neelanti. Murkulaku. Ardam kadu

  • @kamredhammadeep1823
    @kamredhammadeep1823 4 года назад +1

    అన్న.మి. నంబర్. ఇవ్వండి కదా

  • @yadagirirachuri6794
    @yadagirirachuri6794 4 года назад +1

    ఒక్కసారీ గుడి కట్టే పద్దతి తెలుసుకో మూఢ నమ్మకమో,సైన్సొ నీకు తెలుస్తది...

  • @kamredhammadeep1823
    @kamredhammadeep1823 4 года назад +2

    అన్నా సూపర్ నీలాంటి వారే ఈ.సమాజాన్ని. మార్చుతారు. జైభీం.అన్న

  • @yadagirirachuri6794
    @yadagirirachuri6794 4 года назад

    నీలాగే మూఢ నమ్మకాలు అని కొట్టి పారేసిన వారే నేడు దాన్ని సైన్స్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు...
    హైందవ ధర్మం సర్వ ష్రేష్ఠ ధర్మం....

  • @atrmaharshi4720
    @atrmaharshi4720 5 лет назад +1

    వేల సంవత్సరాల నుండి చెప్పినది మరిచిపోయి నీ సోది వినమని అంటున్నావా దైవారాధన మరిచిపోయి నీ ఆరాధన చేయాలని అనుకుంటున్నావా

    • @msudhakar5146
      @msudhakar5146 5 лет назад

      How many years old ( time ), who said the matter (person) , what is the ( truth)content that means divaradhana, where we got it (place) , why should we worship ( for eating ,drinking, enjoy , etc,,,,)

    • @atrmaharshi4720
      @atrmaharshi4720 5 лет назад

      @@msudhakar5146 మీ పెద్దలను అడుగు కరెక్ట్గా గా చెబుతారు

  • @basrurramakrishna2931
    @basrurramakrishna2931 3 года назад +2

    పబ్లిక్ ని మూర్ఖులు అనేంత గొప్పతనం నీలో ఏమీలేదు. గొప్ప వ్యక్తుల ఆశయాలు నీ ఒక్కడికే కాదు అందరికీ ఆదర్శం. మన సంస్కృతిని ఎత్తి పొడిచి అవమానించడం తగదు.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 4 года назад

    మన దేశము వివిధ ఆలోచనలకు నిలయము వాళ్ళ వాళ్ళ పరిశోధనలో వాళ్లకు వచ్చిన అనుభవాలు చెపుతారు అందులో మనకు ఎది కావాలో అది తీసుకోవాలి అంతే కాని అతను ఇలా అన్నాడు అతను అలా అన్నాడు అంటే వాళ్లకు నచ్చిన విషయము వాళ్ళు చెపుతారు నీకు నచ్చిన విషయము నువ్వు చెప్పు ఎవరికి ఎది కావాలో వాళ్ళు తీసుకుంటారు ఎవరికి ఎది కావాలో నిర్ణయించడానికి మనము ఎవరము

  • @estherjpm9175
    @estherjpm9175 4 года назад +1

    Nice song brother

  • @palakollluvenkatramreddy8498
    @palakollluvenkatramreddy8498 4 года назад +2

    Half knowledge opinions....కలికాలం...జై హింద్.....

  • @Vijayvijay-bu6mq
    @Vijayvijay-bu6mq 5 лет назад +79

    అన్న, నీ పాటకు నా వందనం...

  • @sangemmusic5785
    @sangemmusic5785 4 года назад

    Nirankarudu gurinchi Chala baga chepparu annayya.
    Oktini telusuko koti nammuko okataipo chala sundaranga padavu

  • @madivimahesh5661
    @madivimahesh5661 5 лет назад

    అన్న నువ్వు చెపింది నిజమే కాని ఆ దేవుడు లేకపోతే ని జననం ఎక్కడ మన అమ్మ జననం ఎక్కడ వితావాం నేర్చుకో అని నువ్వు చెప్పావు కానీ ఇ రెండిటిలో ఏది వస్తావాం చెప్పు మన జననం మా లేదా దేవుడా

  • @dailygyan2771
    @dailygyan2771 5 лет назад +3

    బూతు లోన నీతి చూడమంటు చెప్తారు.... మన స్వాములు సన్యాసులు దాని ఆచరిస్తారు.......
    Greate lirics and very funny

    • @giyolamurali2320
      @giyolamurali2320 4 года назад

      Manchi point brother,👍👍👍👌👌👌👌

    • @nationpride1478
      @nationpride1478 4 года назад +2

      Meeru yekkadi neethi chusaru karrala devudilo?thandri kuthurula madya srungarama?

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад

    సూపర్ , నిరాకారుడైన దేవుడు అంటారు వాడ వాడలా ఒక దేవుడు వెలసాడు ఏది నిజం ఏది నిజం.

  • @Arunmadhari
    @Arunmadhari 5 лет назад +31

    సుపెర్బ్ అన్న కొంతమంది మూర్కులు కి తెలియదు....

  • @pasalapudimanojdanny1429
    @pasalapudimanojdanny1429 5 лет назад

    అన్న సూపర్ సూపర్

  • @ramachandarpalla6113
    @ramachandarpalla6113 4 года назад +10

    నువ్వు నిజంగా అంబేద్కర్ బిడ్డవే🙏🙏🙏

  • @ranapangavenkanna2939
    @ranapangavenkanna2939 4 года назад +1

    Anna..👌👌👌👌Jai.Bheem.Inca.Chala.Songs.padali

  • @SaleemSirYT
    @SaleemSirYT 4 года назад +1

    Shabbash anna super

  • @kedareeshwar3495
    @kedareeshwar3495 4 года назад

    ప్రతి దానిలో మంచి చెడు ఉన్నాయి. నువు చెడును చూపిస్తే. లాజిక్కు చూపించి మాజిక్కు చేస్తున్నావ్ .నువ్ చెప్తే కవివి. అచరిస్తే దేవునివి.

  • @sumanthchinnu6812
    @sumanthchinnu6812 2 года назад

    Super anna. Nee paatalo nijam undi. Keep it up. Nee gothu, sahityam prati okkarini melkolapali ani korukuntunna.

  • @singervenky3669
    @singervenky3669 5 лет назад +78

    దేవుడు ఉన్న లేకున్నా ఉన్నాడు అని నమ్మడం లో తప్పేమీ లేదు అది మనకు హాని చేయకుంటే చాలు
    కానీ ఎక్కువ సైన్స్ నీ నమ్ముదాం

    • @muralipotnuru441
      @muralipotnuru441 5 лет назад +5

      Chala baga chapparu

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 5 лет назад +2

      HINDHU JEEVANAMLO SCIENCE UNDHI ANDHUKE AATU.POTLAKU THATTUKUNI UNDHI

    • @narsings61
      @narsings61 5 лет назад +1

      Amma sangs

    • @gshiva96769
      @gshiva96769 5 лет назад

      Marii ebandi Kalguthundi Gha Dalits Kii Ekada Emantav ...

    • @singervenky3669
      @singervenky3669 5 лет назад +1

      @@gshiva96769 bro okappudu భయపడే వాళ్ళు మన వాళ్ళు కానీ ఇప్పుడు భయపడొడ్డు ఎవడేమన్న అంటే తోలు తీయాలి మనకు మనం తక్కువ చేసుకొని బాధ పడొద్దు బాధ పడటటం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు ఎదురు తిరిగితే మనకు ఒక పరిష్కారం dorukutadi మాటి మాటికి మనం తక్కువ అని మనమే చూపించుకోవద్దు

  • @venkataramireddy9198
    @venkataramireddy9198 5 лет назад +1

    Janaalu kaadhu moorkulu,,,,,! Meeru matladuthunnaru moorkanga. Yes Devudu ki roopam ledhu annav ok, devudu direct ga vachi na nv chudalev,,,, devudu ekkado ledu mithrama Dhaivam manasa roopena ane ga cheppedi, neevu aa vishayam kuda kanipettalenovi Aaa Bhagavathunni gurinchi endukayya matladatam....🙏🙏🙏

  • @sudharakshitha6394
    @sudharakshitha6394 5 лет назад +1

    నువ్వేం అర్ధం చేసుకున్నావు.నీకేమి తెలియదు.. మిడి మిడి జ్ఞానంతో జనాలను పిచ్చో ల్లను చెయ్యకు...

    • @chandrashekarkoppu0321
      @chandrashekarkoppu0321 5 лет назад

      Sare niku thelisindhi yentho cheppu.
      Dheduvu baapanollu pettina business Idhi 100% nijam. Nenu prove chestha

    • @sudharakshitha6394
      @sudharakshitha6394 5 лет назад

      @@chandrashekarkoppu0321 చూడండి అన్న..దేవుడు లేడు అనడం తప్పు..ఆ దేవుడే లేకుంటే నువ్వు ,నేను నిద్ర నుండి లేవము,మనం తిన్నతరువాత అన్నం అరిగించేదేవరు,నిద్రను ఇచ్చేదేవరు,నువ్వెన్ని ప్రయోగాలు చేసిన పై మూడింటికి మన దగ్గర సమాధానం లేదు .కాబట్టి దేవుడు లేదు రాడు అని కాదు,నీకేమి ఇచ్చాడో చూడు,దానితో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.
      పరిత్రా నాయ సాధునాం అన్నాడు..దేవుడు ఆ తరువాతనే వినాశాయచ దుష్కృతం అన్నాడు..
      మనమేమైన భగవంతుడి పనిచేస్తే తప్పకుండా నిన్ను rakshinchaadaanikyna దేవుడు వస్తాడు.నీకు హాని చేస్తున్న దుష్టులను శిక్షించడానికి...

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 5 лет назад

    అన్న మీరు పాడిన పాట నిజం కాని ఈప్రజలకు అర్థం కదూ మారారు

  • @samanolasusruth
    @samanolasusruth 4 года назад +7

    మీరు చెప్పిన మాటలు వాస్తవం అన్న
    ఎవ్వడు ఏమకున్న సరే అన్న

  • @anwesh_singer_official
    @anwesh_singer_official 5 лет назад

    Ante devudu lekundane anni jarugu tayantva devudu unnadu kani manam murkullaga maripoyam mana lanti vallaku aa devudu assalu kanipinchadu .okkasari alochinchu ee gali ee nela ee niru ee nippu aa akasham ela unnayo avi manushulu tayaru chesukunnava devudu ichinda

  • @satyamshaganti1963
    @satyamshaganti1963 4 года назад

    దేవుడు ఉన్నాడా leda యేసు రొండో రాక ఎప్పుడు వస్తాడు అది చెప్పావు కానీ మా మీది పడి వస్తావు

  • @kamaramnarsimulu2256
    @kamaramnarsimulu2256 4 года назад +2

    సూపర్ రాజేష్ అన్న. ప్రపంచం లో దేవుడు ఒకడే అది. Dr. B. R. అంబెడ్కర్

  • @guniashok5519
    @guniashok5519 5 лет назад +1

    అన్నా మీరు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు థాంక్యూ

    • @indianeverchanges1007
      @indianeverchanges1007 5 лет назад +1

      atla antaru, jara thiraga gane malli poi bapanolla kallaku vangi namaskaram chesi valla kallaku mokkutharu e picha kuntla fanatic hindu fellows.

  • @powerkick9259
    @powerkick9259 4 года назад +1

    Superrrrrrrrrrr.......

  • @gangadharb8843
    @gangadharb8843 4 года назад +1

    Super sir... Huge fan of YOU

  • @vasudev9496
    @vasudev9496 5 лет назад +14

    Love u bro... Idhi Naa Thapanakuda E Janalaki చెప్పాలని... అసలు నిజాన్ని...

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 5 лет назад +1

    Anna mee song chala chala super super anna

  • @jameelrjlove7617
    @jameelrjlove7617 4 года назад +1

    Anna mee pata super...

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 5 лет назад +9

    మరి పాస్టర్లు చేసే రాస లీలలు వాటి గురించి కూడా రాయండి.

    • @narasimhanarasimha1105
      @narasimhanarasimha1105 5 лет назад

      పెబువ..
      అరవడానికి మైక్ ఇచ్చావ్.
      పంచడానికి పేపర్లు ఇచ్చావ్.
      అమ్మడానికి కల్వరీఆయిల్ ఇచ్చావ్
      కుమ్మడానికి దశమభాగం ఇచ్చావ్
      ముంచడానికి మురికిగుంట ఇచ్చావ్
      కూడడానికి రాత్రి కూడికలనిచ్చావ్
      వదిలించడానికి దెయ్యాలనిచ్చావ్
      మోసగించడానికి వెర్రి గొర్రెలనిచ్చావ్
      అందుకే నువ్ నాకు నచ్చావ్!!
      కానీ...
      ఎందుకయ్య అంత ఎర్లీ గా చచ్చావ్!!
      అయినా.. అయినా నువ్ నాకు నచ్చావ్!!
      రాలిపోయిన ఆ.....తు....లు.... 36:70

    • @ganga.b9686
      @ganga.b9686 5 лет назад

      దెరా.బాబా.జైల్లొ.వున్నాడు.అయన.గురించి.కుడ.పాడు.యుటుబ్లొ.దెరా బాబా.అని.కొడితే.వస్తాయ్.న్యుస్.

  • @gorantlamanjula796
    @gorantlamanjula796 4 года назад +1

    Excellent brother message

  • @sheikhtauseefurrehmanfansi9641
    @sheikhtauseefurrehmanfansi9641 4 года назад +2

    రాజేష్ భాయ్ చాలా అద్భుతంగా పాడారు మీరు

  • @VenuGopal-hc2hu
    @VenuGopal-hc2hu 5 лет назад

    జై బీమ్ అన్న

  • @muniseevakendram744
    @muniseevakendram744 4 года назад

    చాలా బాధగా ఉంది. మనకు జరిగిన అన్యాయాన్ని దేవుడికి మొరపెట్టాకే అమ్భేడ్కర్ రూపంలో వచ్చాడు.ఆ దేవుని నే దూషిస్తే ఇక మరలా ఎందుకు పుడతాడు. ఏసు, ప్రవక్త ముహమ్మద్,బుద్ధుడు పూలే ,ని పుట్టించింది ఆ దేవుడే.అప్పుడు నీతి న్యాయం ధర్మం సత్యం మనలో ఉండేది. ఇప్పుడు మనలో కూడా లేదు. ఇక దేవుడేందుకు పుడతాడు.వైష్ణవ మతంలో గుడి అవసరం. శివమతంలో అవసఎం లేదు.మన నాగరికతకు సంస్కారానికి శాంతికి మనశాంతికి విజ్ఞానానికి నిలయం గుడి. మానవుల పుణ్యాలకు దానం, బడి ,గుడి అవసరం. సర్వాంతర్యామి అయిన దేవుడు మానవులకు మనం కోరిన విధంగా రాడు. ఎప్పుడు సృష్టి కి అవసరమో అప్పుడు వస్తాడు.ముందు ప్రాణం ఎలా వస్తుందో తెలుసుకో

  • @maheshlinganna3867
    @maheshlinganna3867 5 лет назад +1

    మద్యలొ అంబేద్కర్ గారిని లగొద్దు అయనకుడ మకు దెవుడితొ సమానం

  • @chittibabu1818
    @chittibabu1818 5 лет назад +1

    అన్న నీవు చెప్పింది 100%నిజం మీకు హాట్ సాఫ్

  • @gummalajayaraju1614
    @gummalajayaraju1614 5 лет назад +119

    సూపర్ బ్రదర్ ప్రపంచానికి దేవుడు ఒక్కడే

    • @gantisaleshwaram9430
      @gantisaleshwaram9430 4 года назад +2

      ఎవరా దేవుడు

    • @gummalajayaraju1614
      @gummalajayaraju1614 4 года назад +1

      ప్రపంచాన్ని కలిగించిన దేవుడు ఆయనే సృష్టికర్త

    • @gantisaleshwaram9430
      @gantisaleshwaram9430 4 года назад +4

      @@gummalajayaraju1614 నీ బొందరా నీ బొంద

  • @careeroption6548
    @careeroption6548 4 года назад +4

    Anna jai Bheem

  • @saikrishnagaini5222
    @saikrishnagaini5222 5 лет назад +3

    Super song Anna

  • @madhumundra9402
    @madhumundra9402 4 года назад +1

    బ్రదర్ మీపాటలు నన్ను చాలా ఆలోచింపచేసాయి సూపర్

  • @ramubobbili8154
    @ramubobbili8154 5 лет назад +5

    అన్న దేవుడికి రూపం లేదు
    దేవుడు తన అంశ ఒక మనిషి రూపంలో భూమి పైకి వస్తాడు అతని భగవంతుడు అంటాం
    దేవుడు భగవంతుడిగా భూమిపైకి వస్తే గుర్తించడం అసాధ్యం ,కానీ దేవుని జ్ఞానం తెలుసుకొని కనుగొనవచ్చు
    ఎక్కడైతే తెలియజేయబడిన టువంటి రహస్యాలన్నీ తెలియ పడుతున్నాయో ప్రకృతిని ఎక్కడ సాధించ గలుగుతాడు అక్కడ భగవంతుని రాక ఉన్నదని నిర్ధారించవచ్చు

  • @gyadapakaprashanth7845
    @gyadapakaprashanth7845 5 лет назад

    మీరు సూపర్ అన్న

  • @prakashvenkateshappa7532
    @prakashvenkateshappa7532 Год назад

    Hi brother I'm Karnataka but I like ur songs meeru chepindi aksharala nijam

  • @gmrdhp5225
    @gmrdhp5225 4 года назад

    మనిషి కి ముందు నమ్మకం లేకుంటే దేనినీ పోందలేడు. ఒక రైతు ఆరు నెలల తర్వాత నాకు ఆదాయం వస్తుంది అని కదా ఈ రోజు విత్తనం విత్తుతాడు. మనం విత్తిన పంట చేతికొచ్చిన దానికి ఎన్నో గండాలు దాటితే గాని ఫలితం చెతికిరాదు వచ్చినా అది ఇంట్లో నిలవదు.అయిన రైతు నమ్మకం తో పంట ప్రతి సారి వేస్తూ నే ఉన్నాడు.దేవుడు ఉన్నాడనే ధైర్యం నమ్మకం తో ముందుకు వేళ్ళు నీలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సార్యాలను తోలగించి పంచతన్మాత్రలకు లేకుండా చేసుకో సత్వ రజో తమో గుణాలకు ఆతీతుడివికా అప్పుడు నీకు తప్పకుండా దైవ శక్తి, ఆ పరమాత్మ నీకు నీవు ఆశించిన ఫలితాలను ఇస్తాడు సర్వ శక్తులు నీకు దాసోహం అంటూ నీ ముందు మోకరిల్లుతాయి.ఇది యథార్థం.ఎలాగైతే రైతు పంట పండిస్తున్న సమయం లో పంటలో అంతర్గతంగా ఉన్న మొక్కలను తోలగించి, పంటకు చీడ పురుగులు బారినపడకుండా రక్షించుకుంటేనే కదా అతనికి సత్ఫలితం వచ్చింది.అలాగే నీలో ఉన్న ఆ దురహఃకారాలు తోలిగాలి.శుద్ధ మైన మైన నీటి యందే నీ ప్రతి బింబం దర్శనమిస్తుంది కలుషితమై నీటిలో ఇవ్వదు సరికదా మురికి దుర్గంధం వస్తుంది అలాగే ముందు నీ క్షేత్రాన్ని శుద్ధి చేసిన ఫలితం చెతికందుతుంది. శోధించి సాధించు ఇదే యదార్థం ఓం నమః
    ఓం తత్ సత్.

  • @bhukyarajesh2445
    @bhukyarajesh2445 4 года назад +1

    Anna nuvu super niku fan aypoina

  • @sureshnayak7602
    @sureshnayak7602 4 года назад +1

    అన్నా అసలు దేవుడేయ్ ledu ఉంటెయ్ అసలు పేద గొప్ప ఢిఫెరెంస్స్ antada

  • @telanganajanapadajallulu6947
    @telanganajanapadajallulu6947 4 года назад +1

    super brother. Telangana janapada jallulu

  • @cnkcnk4623
    @cnkcnk4623 3 года назад +3

    అన్నా మీ పాటకు నా వందనం✍️👏👏

  • @mcheni4586
    @mcheni4586 4 года назад

    నిజమే అన్నయ్య దేవుడు లేడు

  • @eliphazeli169
    @eliphazeli169 4 года назад +1

    Anna nuw super Anna

  • @shivanandhreddy7166
    @shivanandhreddy7166 4 года назад +1

    Christean matham lo kuda nammakalu vunnayi muslim matham lo muda nammakalu vunnayi mari vallanu yendhuku miru prasnincharu edhi hindhuvula midha dhadi mathrame

  • @GAMECHANGER-007-m1b
    @GAMECHANGER-007-m1b 2 года назад +1

    Nenu alane chustunna Anna Superb superb superb Anna ❤️🫂🫀

  • @manam-janam
    @manam-janam 5 лет назад +7

    Bayya neeku istam lekapothe musukoni undu maa dhevullani mathalani kinchapariche songs paadaku

    • @bsfindia2028
      @bsfindia2028 5 лет назад

      అన్న ఎంత పెట్టీ కొన్నవ్ నీ దేవుణ్ణి సెప్పరాధు జెఱ్ఱ

  • @raghurajch5382
    @raghurajch5382 4 года назад

    హిందూ సాంప్రదాయాలపై హిందూ దేవుళ్ళ పైన విమర్శించిన అంతగా క్రైస్తవం ఇస్లాం మతాల పైన విమర్శించడంలేదు.??? హిందువులను వర్గాలుగా విభజించడం మే మీ జై భీమ్ లక్ష్యం లా కనబడుతుంది! Jay Shri ram

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 5 лет назад +56

    ఇది చాలా అద్భుతమైన సందేశం అన్న

  • @settiramanjaneyulu2989
    @settiramanjaneyulu2989 4 года назад +1

    Super💐💐💐

  • @Ksk0834
    @Ksk0834 5 лет назад +1

    Only Hindu ism lone problem vunda,Vero mathalo leva Mr.Rajesh

    • @devendram3470
      @devendram3470 5 лет назад

      He's born in Hindu so he's against blind belief of his religion.

  • @KpRS1905
    @KpRS1905 5 лет назад +3

    ఇలాంటివి అరుదు కాకపోయినా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. జనాలు మారాలంటే ఒక్కసారిగా మార్పు రాదు.ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి స్పందన ఉండాలి.
    జై శ్రీరామ్

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 года назад +1

    👌👌👌👌👌 👍👍👍

  • @srinivasraosiddela786
    @srinivasraosiddela786 4 года назад +1

    Nuvvu super anna

  • @upendargarla162
    @upendargarla162 4 года назад

    super... anna Jai bheem... iam big fan of u ... from .bhadradri kothagudem dist...

  • @gonesudhakar929
    @gonesudhakar929 5 лет назад +1

    Anna miru super

  • @majjitulasi6508
    @majjitulasi6508 4 года назад +1

    Really hatsof sir you said true words

  • @ammastudio4720
    @ammastudio4720 4 года назад

    Super ga cheppav Anna I'm Bigg fan of you

  • @madikondamahesh328
    @madikondamahesh328 5 лет назад

    Chala bagundi Anna song and meaning

  • @m.venkateshadvocate6325
    @m.venkateshadvocate6325 4 года назад +1

    You are super brother 👍👍

  • @chandushekar7566
    @chandushekar7566 5 лет назад

    అన్నా ఇతర మతాల లో ఉన్న
    మూఢనమ్మకాల పై. కూడా రాస్తే అన్ని మతాలను సమానంగా చూసినట్టు..
    నమస్కారం..

  • @ISMARTMAHESH3421
    @ISMARTMAHESH3421 5 лет назад +2

    Super Anna yevaro annarani avi pattiskovaddu

  • @IBMEventsNellore
    @IBMEventsNellore 4 года назад +1

    Great Anna

  • @epcservices6018
    @epcservices6018 4 года назад

    మతం మంచి నీళ్ళు ఇచ్చునా?
    కులం కూడు పెట్టు నా?
    ప్రజల నమ్మ కాలను, విశ్వాసాలను, భావాలను..... అడ్డం పెట్టుకొని పబ్బo గడుపుకునే కొందరి నాటకమే, బూటకమే మతాలు, దేవుళ్ళు, మహిమలు......
    ప్రపంచ సత్యాన్వేషకులు సంఘటితం కావాల్సిన తరుణమిదే.
    అన్ని మతాల దేవుళ్ళు, గురువులు......అంతా కలసి కనీసం తమను నమ్ముకుని, నిత్య పూజలు, వ్రతాలు, జపాలు, పుణ్య కార్యాలు ........చేస్తున్న తమ భక్తులనైనా
    *కరోనా*కబంధ హస్తాల నుండి కాపాడి, తమ మహిమలను, ఉనికిని చాటుకునేందుకు ఇది ఒక చక్కని, అరుదైన అవకాశం కదా.
    ఇలాంటి ఉపద్రవాలు నుండి కూడా తమ భక్తులను కాపాడలేని దేవుళ్ళు, మతాలు, మహిమలు నిజంగా ఉన్నట్టా?! లేనట్టా?!?!
    కరోనా నేపధ్యంలో ఇకనైనా లోకంలో ఎందరో నిజమైన జ్ఞానులు చూపిన మార్గానికి మనం మళ్ళి ఒక అసలు సిసలైన సమాజాన్ని(వసుధైక కుటుంబం) నిర్మించాల్సిన తరుణమిది.
    *మానవత్వమే మతం
    *దేహమే దేవాలయం
    *యోగమే వికాస మార్గం
    *ఆధ్యాత్మిక దృక్పథమే శిరోధార్యం
    *సర్వ మతాల సారం - బ్రతుకు బ్రతక నివ్వు.
    *ప్రకృతి యే పరమ గురువు
    ******************************
    మానవ చరిత్ర సమస్తం మతాల మధ్య యుద్దమయం, నాటి నుండి నేటి వరకు సామాన్య ప్రజలే బలిపశువులు .
    *********************************
    భౌతిక కాలుష్యం, దారిద్య్రం కంటే అత్యంత ప్రమాదకరం భావ కాలుష్యం, భావ దారిద్య్రం.
    సద్గురువు, సద్గ్రందం, సత్సంగం ఇవే వికాస జీవన మైలురాళ్ళు.
    *భావసారూప్యం కలిగిన ప్రపంచ జ్ఞాన మిత్రులకు ఇదే సందేశ ఆహ్వానం*
    ERA FRIENDS GUID,
    ip yoga way.
    Mbl:83094 64565

  • @sathishtammanaboyina153
    @sathishtammanaboyina153 5 лет назад +5

    ￰ఇప్పటికి పదిసార్లు వచ్చాడు.వాటినే దశ అవతారాలు అంటారు.

  • @gangasrinukoletikoleti4651
    @gangasrinukoletikoleti4651 5 лет назад +1

    Prathi Kulam lo ok mahaniyeedu unnadu kabbatti kulamu kanna gunamu mukayam kadha Anna

  • @bandavasuyadav3185
    @bandavasuyadav3185 4 года назад

    నువ్వు అసలైన మూర్ఖుడివి,

  • @veereshchaganti7806
    @veereshchaganti7806 4 года назад

    Super Anna TQ so much

  • @pooliramesh4497
    @pooliramesh4497 3 года назад

    Very Great

  • @venkat5555
    @venkat5555 4 года назад +1

    వక్రీకరించిన చరిత్రను చదివిన మీలాంటి వంకరగాళ్లకు వంకరగానే ఆలోచిస్తారు. అందులో నీతిని గ్రహించలేని, మీరు దేవాలయాలపై నగ్న చిత్రాలు ఎందుకు ఉంటాయన్న దానిపై పరిశోధన చేసి దాని లో సత్యాన్ని తెలుసుకోలేకుండా చెడుగా ఆలోచించే,చెడు భావజాలం తో అందులో ప్రతికులతనే(నెగటివ్)చూస్తారు దొంగ స్వామిజీ లు లంగా,లుచ్చా స్వామిజీలు అంటావ వాళ్ళు కూడా నీ లాగా బోకు గాళ్ళు. నువ్వోన్దో పెద్ద సంఘా సంస్కర్త అయినట్టు మేధావి అయినట్టు పెద్దగా ఫీలై పోయి, దేవుణ్ణి మొక్కే వాళ్లంతా మూర్ఖులా, పెద్ద మూర్ఖునివి నువ్వురా. దేవాలయాల మీద దేవ్వుల్లా మీద ph.d లు విస్తృతమైన పరిశోదన చూసావా ఏంటి పిచ్చకుంట్ల డీగ్రీయో,పీజీ చేసి, నేను రచాయితని గాయకుణ్ణి అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావ్. నీకు ఎందుకంత బ్రాహ్మణ ద్వేషం ఒకటి చెప్పారా చరిత్ర లో మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా
    ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు. ఇప్పుడు నీ లాంటి హిందూ వ్యతిరేకులు హిందూ దేవుళ్లను దూషిస్తూ అవహేళన చేస్తూ హిందూ ధర్మాన్ని నాశనానికి విదేశీ నిధులతో ఇక్కడ NGO అనే సంస్థలను స్థాపించి క్రైస్తవ సంస్థలకు అనుబంధంగా పనిచేస్తారు వేదవలు. చరిత్రలో కూడా నీలాంటోడే క్రిస్టియన్ మత ప్రచారం,మార్పిడికి ఆంగ్లేయుల వలస పాలనలో క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు అని అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ ద్వేషం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో ఉంది. మరి అదే చర్చ్ లలో ఫాథర్ లు చేసే స్వస్థలని,రోగలని నయం చేస్తామని చచ్చిపోయినోన్ని బ్రతికిస్తామని చెప్పి, మాయ మాటలు,ప్రలోభాలకు గురి చేసి మతమర్పిడిలను చేసే క్రిస్టియాన్స్ మోసాలని ఎందుకు ప్రశ్నించవు,వ్యతిరేకించవురా లుచ్చా నా**కా. క్రిస్టియాన్స్ అనుకూలంగా బ్రాహ్మణ ద్వేషం తో హిందూమత నాశనానికి ప్రయత్నిస్తున్నవ్. ఇదా నీ అస్సలు రంగు.

  • @adinarayanakoratana9150
    @adinarayanakoratana9150 2 года назад

    Excellent service

  • @dhasumusku9743
    @dhasumusku9743 5 лет назад

    Anna nuvu సూపర్ good message

  • @ajaybhagath208
    @ajaybhagath208 5 лет назад

    Annagaru jaibheem

  • @luckluck4023
    @luckluck4023 4 года назад +1

    Super super

  • @saidulubunga8827
    @saidulubunga8827 5 лет назад

    Anna super

  • @dayawarnageshfreelancer1850
    @dayawarnageshfreelancer1850 5 лет назад

    గుడ్

  • @SanjeevKumar-mh8vy
    @SanjeevKumar-mh8vy 5 лет назад +6

    సూపర్ మీనింగ్ బ్రదర్ ఈ మత పిచ్చిగాళ్లకు ఎప్పుడు అర్థం అయితదో 🤔

  • @mamathamamatha7576
    @mamathamamatha7576 3 года назад

    Super anna ni padi na songs ani vintanu

  • @ShivaKumar-gl2sk
    @ShivaKumar-gl2sk 4 года назад

    నగ్నంగా బొమ్మలు ఏడా కనిపించిన్నవి అన్న నీకు.