లైఫ్ అంటే ఏంటో తెలిసే ఇంటర్వ్యూ : Director Krishna Vamsi Emotional Interview with Brahmanandam - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 24 мар 2023
  • లైఫ్ అంటే ఏంటో తెలిసే ఇంటర్వ్యూ : Director Krishna Vamsi Emotional Interview with Brahmanandam - TV9
    For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #krishnavamsi #brahmanandam #tv9entertainment
  • РазвлеченияРазвлечения

Комментарии • 200

  • @commonman6304
    @commonman6304 Год назад +8

    "మనసు"ని నియంత్రించుకోగలగటం సాధ్యమైన వ్యక్తి మాత్రమే.. విజయాల్ని "తట్టుకోగలడు"..!! సచిన్ లో కూడా ఈ లక్షణం ఉంది..!! వాళ్ళ విజయాలు కాదూ.. వాళ్ళ వ్యక్తిత్వాలు.. మనం గమనించాలి.. నేర్చుకోవాలి..!! 👌👌

  • @satyampenugonda2147
    @satyampenugonda2147 Год назад +62

    చాలా కాలం తరువాత మనసు తేలిక గా వుంది మంచి మాటలు విని బ్రహ్మానందం గారికి మరియు కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు

  • @nspathri
    @nspathri Год назад +20

    సార్ బ్రహ్మానందం గారు ఈ ఇంటర్వ్యూ తో కూడ మమల్ని ఏడిపించేసారు సార్ 🙏 మీరు ప్రపంచానికి బ్రహ్మానందం మీ ఆతంరంగం పరమానందం.. మీరు ఒక మహర్షి ఒక ఋషి ఒక యోగి 🙏🙏✨
    Sir brahmanandam garu eee interview tho kuda mamalni edipinchesaru sir 🙏 meeru prapanchaniki brahmanandam mee athanrangam paramanandam.. oka Maharishi oka rishi oka yogi 🙏🙏✨

  • @sujatatutika6558
    @sujatatutika6558 Год назад +41

    బ్రమ్మానందంగారు మీరు మాట్లాడుతున్నంతసేపు class లో మాస్టర్ చెపుతుంటే తెలివైన పిల్లలు శ్రద్దగా విన్నట్టే విన్నామండి I felt very happy sir మీ జీవిత చరిత్ర గురించి wait చేస్తున్నాము Rangamarthanda లో మీ action superb 👏

    • @patapkumar230
      @patapkumar230 Год назад

    • @ysnraju2821
      @ysnraju2821 Год назад

      బ్రహ్మానందం గారూ !
      మీతో పాటు నేను కూడా భీమవరం D N R కాలేజీలో చదివాను.
      మీరు అత్తిలి కాలేజీలో చేస్తుండగా, నేను medical representativeగా ఒకసారి కలిసాము. రంగమార్తాండలో సూపర్.

  • @balarajukatepalli243
    @balarajukatepalli243 Год назад +37

    Thank You "Brahma" anandam Garu!! మీరు ఒక భారతీయుడు అందులోనూ ఒక తెలుగు వారు అయ్యినందుకు చాలా గౌరవం గా ఉంది సార్ ...Hats Of To Your Devotion Sir. భారత్ రత్న or ఆస్కార్ లాంటి అవార్డులు మిమ్మల్ని ఇప్పటి వరకు వరించకపోవటం వాటి దూరదృష్టం, వాటికీ ఇంకా ఆ అరహతా రాలేదేమో 🙏🙏

  • @venucreations9872
    @venucreations9872 Год назад +13

    బ్రహ్మానందం గారు Living Legend 💎💎👏🥰🤗💚🙏

  • @binduhima8569
    @binduhima8569 Год назад +7

    భార్యకు మీరు ఇచ్చే గౌరవం ,👏👏👌👌🙏

  • @indiralakkaraju5058
    @indiralakkaraju5058 Год назад +6

    బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూ ఆద్యంతం మనసుని కదిలించింది... మనసుని తాకింది... తనని తాను అద్భుతం గా మలచుకున్న స్వీయ శిల్పి. భార్యని గౌరవించటం సమాజానికి నేర్పారు. భార్య లేని జీవితం యెంత సూన్యమో.... 🙏

  • @pedavenkatapathirajusreeda9635
    @pedavenkatapathirajusreeda9635 Год назад +13

    మొదటిసారి బ్రహ్మానందం గారిని serious గా విన్నాను. జీవితాన్ని జీవిస్తున్నాను అనే మాటతో ఇక ముందు ఎలా ఆలోచించాలో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నా ను.

  • @rangaraoch1624
    @rangaraoch1624 Год назад +19

    సూపర్ బ్రహ్మానందం గారు అద్భుతమైన మాటలు చెప్పారు ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Год назад +5

    మహా నటులకు అన్నీ సాధ్యమే అని నిరూపించారు... హ్యాట్సాఫ్ ఆఫ్ టూ యు సర్... 💐👌👏👏👏👍🙏😊

  • @binduhima8569
    @binduhima8569 Год назад +6

    Excellent 👌👌
    Thori natule kaadhu common PPL kuda చాలనేరుచుకోవాలి bramhanandam గారి నుంచి. పర్సనల్ గా ఇంత metured గా ఉంటారని చాలా మందికి తెలియదు

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju Год назад +1

    Excellent movie thanks for all artists...ప్రకాష్ రాజ్ Excellent action

  • @bhanupriyajayaram
    @bhanupriyajayaram Год назад +3

    Golden words brahmanandan garu ❤i have watched it and cried a lot,such a nice movie ❤

  • @Krishna-zw6ls
    @Krishna-zw6ls Год назад +5

    He has proven as the greatest actor in this age, the best part is he performed in Telugu. It's another classic movie in my list. Krishna Vasmi was a genius to produce a classic reality movie. Thank you.

  • @sravanadeepika7192
    @sravanadeepika7192 Год назад +5

    I felt like Brahmanandam Garu is reciting Bhagavad Gita with examples from his life

  • @laxmanlaxman-mb2wv
    @laxmanlaxman-mb2wv Год назад +7

    నాకు ఇష్టమైన దర్శకుడు.. "కృష్ణవంశీ "సర్

  • @anileyecareandopticals9321
    @anileyecareandopticals9321 Год назад +5

    లెజెండ్ బ్రహ్మానందం గారు ♥️

  • @nageshamveera1203
    @nageshamveera1203 Год назад +2

    క్రిష్ణ వంశీ గారు మీ సినిమా సూపర్ హిట్.

  • @adityabulusu8461
    @adityabulusu8461 Год назад +12

    I saw this movie on Release date Noon Show with my wife and children, extraordinary performances from Prakashraj, Ramakrishna & Brahmanandam garu….. Super start by Krishna Vamsi 2 nd phase….

    • @sarakamgangadhar5452
      @sarakamgangadhar5452 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @janaiahb4602
    @janaiahb4602 Год назад +5

    One of the finest honest knowledgeable video
    Excellent 👏 both

  • @ravigoud929
    @ravigoud929 Год назад +9

    గురువు అనే పదానికి 🙏🙏
    ఇంత మంచి ఉన్నతమైన బావాలు

  • @tulasipadmaja6307
    @tulasipadmaja6307 Год назад +3

    బ్రహ్మనందం గారి నటన ❤❤❤❤🎉🎉🎉🎉

  • @vijayalakshmic2938
    @vijayalakshmic2938 Год назад +1

    Brahmanandam gari and Prakash Raju gari action natural ga undi oke roju 3 times chusamu

  • @anileyecareandopticals9321
    @anileyecareandopticals9321 Год назад +4

    బ్రహ్మానందం గారు దేవుడు మీకు అన్ని ఇచ్చాడు సంతోషం నాకు జన్మ తప్ప ఏమి ఇవ్వలేదు కానీ నేను అనుకున్నట్టుగా జీవించాలని దేవుడు రాసిన రాతని కాదని చాలా కష్టపడుతున్నాను మీరు ఏది అనుకోకుండానే అన్ని మీకు వాటంతటా అవే సమాకురేలా దేవుడు చేసాడు కానీ నాకు కావలిసిన ప్రతిదానికోసం నేను పోరాడుతున్నాను ఒంటరిగా ఏదేమైనా ఆ దేవుడు మిమల్ని మీ కూడుంబాన్ని ఐన చల్లగా దీవించినందుకు సంతోషం

    • @Asif1999
      @Asif1999 Год назад

      Brahmi is our emotion bro...we love brahmanandam garu...just words vinu.....like a subject...i am also atheist...

    • @anileyecareandopticals9321
      @anileyecareandopticals9321 Год назад

      @@Asif1999 సూపర్ గా చేప్పావ్ బ్రో థాంక్ యు

  • @sivaraju6884
    @sivaraju6884 Год назад +1

    బ్రంహ నందమ్ గారు చాలా మరి బాగా క్యా మీడి చేస్తారు ష ణ్ తో షమ్ సార్

  • @madhavimotamarry7434
    @madhavimotamarry7434 Год назад +2

    One of his best performance totally into the character

  • @naturehealthdoctor
    @naturehealthdoctor Год назад +2

    Brahmanandam garu is God's blessing to us.

  • @kasinadhuni.n.v.rayaparaju2008
    @kasinadhuni.n.v.rayaparaju2008 Год назад +3

    All the best Sri Krishnavamsi garu... for 2nd innings

  • @neelamashokreddy8623
    @neelamashokreddy8623 Год назад +2

    కామెంట్స్ చేసిన వాళ్ళు ఎంత మంది సినిమా చూశారా ఏమో కానీ
    సినిమా మాత్రం నిజంగ అందరూ చూడాల్సిన సినిమా
    సినిమా చూసిన తరువాత కృష్ణవంశీ కి పాధాబి వందనం చేయాలనిపిస్తుంది

  • @ramakalla9057
    @ramakalla9057 Год назад +1

    2 times chusanu chaalaa manchi movie sir

  • @shr3ysandkrthck30
    @shr3ysandkrthck30 Год назад +2

    brahmanandam sir is great great no words to say extremely natural acting in rangamarhanda made us to become emotional thank u sir thanku

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 Год назад +4

    Your the Legend sir not only with acting with your thoughts also..

  • @nv_thalia
    @nv_thalia Год назад +1

    E mahanubavudu valla na jeevitamlo yenni vela sarlu kashtalu marichipoyi navvukunnano lekkaledhu,lov u Bramhi gaaru

  • @balaganapathirani9413
    @balaganapathirani9413 Год назад +1

    Sri Brahmanandam gariki hrudayapoorvaka Namaskaramulu 🙏

  • @lakshmisrinivas8536
    @lakshmisrinivas8536 Год назад +4

    Very well said Sri Bramhanandamgaru. What a great philosophy and your simply city is totally different from all your characters. As you say everything is God's grace and already designed. Wonderful interview Krishnavamsi garu. Very delighted to see both of you here. All the best for the team Rangamarthanda.

  • @thokkathotakura
    @thokkathotakura Год назад +2

    One of the best characters Bramhanandam has played in this Movie

  • @shireesham8729
    @shireesham8729 Год назад +3

    Wow what a healthy conversation. 😊

  • @babykamala5350
    @babykamala5350 Год назад +1

    Brahmanandam garu is super

  • @raghavendrapolisetty1921
    @raghavendrapolisetty1921 Год назад +3

    Sir డాడీ అనే సౌండింగ్ చాలా బావుంది sir అండ్ నాన్న అనే అపయత పదం బాగవుంది.

  • @twinklekidsschool
    @twinklekidsschool Год назад

    చాలా అద్భుతంగా చెప్పారు జీవితం గురించి, మీలాంటి వారిని చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఇరువురు కి ధన్యవాదాలు, నమస్సులు..
    -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్

  • @saginarendraraju4256
    @saginarendraraju4256 Год назад

    Vamsi garu I lanti pic teeyakndi sir chusinappadall edupu vastundi. Great pic thanq sir

  • @shridhart6315
    @shridhart6315 Год назад +2

    So beautiful, impressive, experienced interview.

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 Год назад

    U are the ultimate sir🙏.Out standing performer

  • @youtubeaccount0794
    @youtubeaccount0794 Год назад

    Brahmanandam garu ....you are simply superb Sir ...🙏🙏🙏🙏🙏

  • @nsnk2211
    @nsnk2211 Год назад +4

    Really nice interview....

  • @balaganapathirani9413
    @balaganapathirani9413 Год назад

    Sri Krishna Vamsi gariki pratyeka Abhinandanalu & Namaskaramulu 🙏

  • @venkateswararaopentapalli8002
    @venkateswararaopentapalli8002 Год назад +5

    With this character in this movie we came to know what Mr Brahmanandam action is !
    👌👌👌👌👏👏👏🙏

  • @Gopikris87
    @Gopikris87 Год назад +1

    Most loved speech ❤

  • @suvarchalak3639
    @suvarchalak3639 Год назад

    Excellent interview.Excellent movie, direction,Andaru adbhutamga natinchina kaadu jeevinchina cinema.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +3

    25.52...ఓం నమో వేంటేశాయ నమః🙏

  • @kumarborra7568
    @kumarborra7568 7 месяцев назад

    చాలా బాగుంది...

  • @nagendranerusu7294
    @nagendranerusu7294 Год назад +3

    Excellent 👍🎉❤

  • @NagireddyBaireddy-is8ji
    @NagireddyBaireddy-is8ji Год назад +1

    అనుభవం అన్ని నెర్పిస్తుంది

  • @syedafrozali3613
    @syedafrozali3613 Год назад

    Legent The Great Acter Sri Brahmanadam garu,
    Rahul Sipliganj Gurinchi Chepparu Ante Anna Ede Ni Success Congratulations Anna 🤝😊🎉🎉

  • @haribabuchepuri5345
    @haribabuchepuri5345 Год назад +3

    excellent

  • @babykamala5350
    @babykamala5350 Год назад

    Krishna Vamsi garu chala thaggimpu ga maatladuthunnaru we respect you Krishna Vamsi garu

  • @satyakiranmantriraju7213
    @satyakiranmantriraju7213 Год назад

    Long live bro I enjoyed a lot big fan of you brahmi bro. Krishna Vamsi sir Hatts Off to you for your beautiful films respect Rangamaarthanda. Thank you all for these beautiful memories.

  • @vivekanandatekkattee7156
    @vivekanandatekkattee7156 Год назад +2

    Really great you are. Inspite of high caliber you are attributing it to GOD. That is great. GOD is great so also you too shri.Brahmanadam garu

  • @suseeladevi7519
    @suseeladevi7519 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏బ్రమ్మనందము గారు 🙇🏼‍♂️

  • @satyanarayanaeerni9261
    @satyanarayanaeerni9261 Год назад +1

    Wow my dear

  • @althafchickenstall3364
    @althafchickenstall3364 Год назад +2

    Worth to watch

  • @nanirenjarla509
    @nanirenjarla509 Год назад +2

    Life ni ela chudalo bhramanandam gari matlallo telustundi

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 Год назад

    మీ expressions తో ఏడి పించేశారండి

  • @Sivareddy-kf5gu
    @Sivareddy-kf5gu Год назад +1

    Superb sir

  • @joshikacreations5255
    @joshikacreations5255 Год назад +1

    My favorite director kv sir

  • @ItsmeRajivS
    @ItsmeRajivS Год назад

    entha baga matladaru sir.. brahmanandam garu hatsoff.. dont compare with anyone..

  • @godpower6620
    @godpower6620 Год назад +2

    Hats up to you sir🙏

  • @ennanaresh9333
    @ennanaresh9333 Год назад

    Super sir 🎉🎉

  • @manikantagv7904
    @manikantagv7904 Год назад +1

    Super sir

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +1

    32.39...అది ఇంకో జోనర్ లో కి ఇన్ని సినిమా ల తర్వాత...🙏👌

  • @naidunaidu8086
    @naidunaidu8086 7 дней назад

    Superb quality speech

  • @lathapolthi2570
    @lathapolthi2570 Год назад

    Great interview sir 🙏

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 Год назад

    Two legends matladu tune maku chala adbhutanga vundi

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 Год назад +2

    Very good TV9🙏🙏🙏

  • @ajaymeerugu
    @ajaymeerugu Год назад

    Great brhami sir🎉🎉

  • @neelisettypkumar1963
    @neelisettypkumar1963 Год назад

    Sir kondaru books meeda books chaduvutaaru jeevitham gurinchi telusukodaaniki but I feel meelanti vallatho gadipina leka meelanti valla anubhavalani vinte antakante jeevitham gurinchi em telustundi. Old is gold. Maturity comes with experience.

  • @vasudevjana458
    @vasudevjana458 Год назад

    Super super super sir

  • @user-qy7se2yw2z
    @user-qy7se2yw2z Год назад

    This is real open heart taking 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sailajamakala6621
    @sailajamakala6621 Год назад

    Brahmanandham gaaru Krishna vamsi gaaru hat's off andi

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 Год назад +1

    Meaningful name…. His. I lyk his action

  • @shivaniUS
    @shivaniUS Год назад +1

    Brahmanandam garu pravachanalu cheste bagundu!

  • @ramakalla9057
    @ramakalla9057 Год назад

    Superb picture sir

  • @ch.sushmitha5294
    @ch.sushmitha5294 Год назад

    Chaala manchi movie theesaru krishna Vamshi Gaaru

  • @lolguy8745
    @lolguy8745 Год назад +1

    spr words
    sir

  • @saisankar72
    @saisankar72 Год назад

    Well said

  • @kasuvarma6808
    @kasuvarma6808 Год назад

    Supar movie

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 Год назад

    Excellent interview

  • @emailme1072
    @emailme1072 Год назад

    🎉🎉🎉🎉🎉wow last night i saw tgis movie i cudnt sleep, i watched it again and again, BRAHMANANDAM GARU GREAT ACTOR HE PRETENDS TO DO CONEDY AS HE IS V NEUTRAL PERSON IN REAL ANI THELUSU BUT IN THIS MOVIE HE NAILED IT, HE IS TRUE ACTOR, RAMYA GARU REMINDED ME OF SUTHRADARULU MOVIEONLY DIFFERENCE OF AGE, BUT I STILL THINK BRAHMANANDAM GARU ATE THE SCREEN, HE SHUD HV GIVEN MORE SCENES, ESPECIALLY THE SCENE IN HOSPITAL IS TOO PAINFUL 😣 KRISHNA VAMSI U R BACK WITH A BANG🎉🎉🎉🎁💖💖🧿🧿🧿🧿🧿ALL THE BEST SOR AS V LOVE UR NOVIES BUT UR PAST FEW MOVIES WERE LITTLE EKKADI TRACK THAPPARU, LOGIC LEKUNDA POYINDI LEDA TOO MUCH LAG REPETITION OF SITUATIONS AND TRYING TO HIGHLIGHT A PERSON SPOILT THE MOVIE FOR EXAMPLE GOVINDUDU ANDARI VAADELE, U TRIED TO FOCUS , OVER GA UNDI , FOCUSSED TOO MICH ON RAM CHARAN , COLOURS IN FRAME LO FOCUS CHESE MIRU AA MOVIE LO SOME PPL WERE WEARING SAME COLOUR SAREES AND IT LOOKED LIKE UNIFORM IN SCHOOL, TOO MUCH SOR NO OFFENCE, KONNI SVENES CHALA NATURAL, WAT HAPPENED TO UR THOUGHT FLOW LIKE CHANDAMAMA, LET ME TELL U SIR NOW V WANT TO SEE MORE OF COMEDY AND SLEEP PEACEFULLY THATS I LOVED JAATHIRATHNALU, AND EVEN THOUGH THIS IS HIGH DRAMA IT WAS ESSAYED BY THESE LEGEDARY ACTORS LIKE BRAHMANANDAM GARU, RAMYA GARU, PRAKASH RAJU GARUIS AWESOME 👍👍👍👍👍👍👍 FANTASTIC MOVIE ❤❤❤❤❤❤❤❤❤❤❤PLZ B SELFISH WITH YOUR FILM THAT UR MOVIE SHUD B GOOD INSTEAD OF TRYING TO PLEASE ANYONE SIR, AWAITING YOUR NEW MOVIE 🎉🎉🎉🎉🎉🎉NAZAR NA LAGE 🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿

  • @thirupathisalveru5411
    @thirupathisalveru5411 Год назад

    living legend 🙏🙏

  • @kurravinodkumar7433
    @kurravinodkumar7433 Год назад +1

    🎉🎉

  • @TeluguIT
    @TeluguIT Год назад +1

    Super ❤

  • @venkigurrapu5364
    @venkigurrapu5364 Год назад +3

    ప్రపంచంలో మనిషికో పేరు బ్రహ్మానందం అనే పేరు ఎవరికీ లేదు నేను ఎక్కడా విను లే గ్రేట్ సార

  • @ravigoud929
    @ravigoud929 Год назад +2

    మీ జీవిత చరిత్ర రావాలి సార్

  • @rameshvalle9981
    @rameshvalle9981 Год назад

    Ome Sri Swami ye saranam ayyappa ome Sri arayan Swami ye saranam ayyappa thandree meeku padhabee vandhnam thandree 🙏🙏🙏

  • @sandeshreddy8959
    @sandeshreddy8959 Год назад

    Life antey ento teliyajesina TV 9 ki danyavaadamulu

  • @SLFL94
    @SLFL94 Год назад

    టీవీ9 ఛానల్ లో అతి గొప్ప ఇంటర్వ్యూ ఇది

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 Год назад

    👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @prabhakararaoyadala5656
    @prabhakararaoyadala5656 Год назад

    👌👌👌👌👌👌👌👌

  • @vijayalakshmic2938
    @vijayalakshmic2938 Год назад

    Ramya Krishna gari action, Shivatmika and Rahul action is very good