Alitho Saradaga | 21st August 2017| Krishna Vamsi l Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

Комментарии • 986

  • @Raz...456
    @Raz...456 4 года назад +104

    ఖడ్గము అద్భుతం
    సిందూరం లో అర్దశతాబ్దపు పాట అద్భుతం

    • @gpravn
      @gpravn 3 года назад

      Sindooram kadu as song unnadi gaayam movie

    • @Raz...456
      @Raz...456 3 года назад +5

      @@gpravn గాయమా ఏంటి అసలు ఆ సాంగ్ విన్నవా.. 'అర్ధ సెతాబ్దపు అజ్ఞానం లో స్వతంత్రం అందమా' ఇది సిందూరం లోనిది

    • @charancherry3991
      @charancherry3991 3 года назад

      @@gpravn gayam lo unnadi niggadisi adugu sigguleni samajam anna song unnadi gayam movielo Arda shedbdapu song sindhuram movielondi

    • @RK-kg3ip
      @RK-kg3ip 3 года назад +1

      Change his photo

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 года назад +51

    సౌందర్య అంటే హోమ్,పూజ, temple... బాగా చెప్పారు సర్...ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలని ఉండే ప్రోగ్రామ్...గ్రేట్ కృష్ణ వంశీ గారు

  • @bathulalingaiah1621
    @bathulalingaiah1621 2 года назад +10

    సిందూరం.. నాకెంతో ఇష్టమైన మూవీ... కృష్ణ వంశీ గారు.. A genuine director..

  • @gopipavan3674
    @gopipavan3674 6 месяцев назад +18

    Who is watching again in 24😊

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 5 лет назад +26

    కృష్ణ వంశీ గారికి నమస్కారం. సర్ మీరు వందేమాతరం అనే సినిమా తీస్తామంటున్నారు సంతోషం. ఈ రోజు ముఖ్యంగా మన తెలుగు యువతలో ఎక్కువ శాతం మందికి దేశభక్తి తగ్గింది. ఐకమత్యం తగ్గింది. మీ సినిమా వీరికి ప్రేరణగా నిలుస్తుందనుకుంటున్నా. ఓ దేశభక్తిని ప్రేరేపించే సినిమా మీనుండి రావాలని ఆకాంక్షిస్తూ నమస్కారాలతో ఓ సోదరి.

  • @nirmalag4557
    @nirmalag4557 3 года назад +22

    సౌందర్య గారి గురించి బాగా చెప్పారు అండి 👌👍🤝

  • @venurealstories2756
    @venurealstories2756 2 года назад +50

    Rgv, పురిజాగ్గగానాథ్, తేజ , కృష్ణవంశీ, జగపతి బాబు they are లెజెండ్స్ in టాలీవుడ్ industry

  • @kalyankumar400
    @kalyankumar400 5 лет назад +101

    రాఖీ చిత్రము లో స్మశానం లో చిత్రీకరించిన సన్నివేశం అద్భుతం...
    అందులో తారక్ నటన అత్యద్భుతం...

    • @manikantag1132
      @manikantag1132 3 года назад +1

      అవును...నిజంగా ఇప్పటికీ ఎవరైనా చనిపోయునప్పుడు స్మశానానికి వెళ్తే రాఖీ లో సీనే గుర్తుకొస్తది

    • @abdulravoof6732
      @abdulravoof6732 3 года назад +2

      Yes brother

    • @abdulravoof6732
      @abdulravoof6732 3 года назад +1

      RAkhi is movie is best

    • @akabdul3013
      @akabdul3013 3 года назад

      Aa seance ki bhayam vesthadi

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 2 года назад +3

    Krishna vamsi talented.
    Tana lokam diff.
    Success lu taggai.
    Manchi rojulu raavali.
    Rgv batch talented.

  • @dasariraghu3112
    @dasariraghu3112 5 лет назад +71

    మీలా భారతీయులందరికి దేశ భక్తి ఉండాలి. సర్

  • @dhanabujjigadu4950
    @dhanabujjigadu4950 4 года назад +41

    Khadgam movie chustunte goobsbums vastunnai
    Ippatiki nenu 90 times above chusanu
    Hats off sir Jai Hindu

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 6 месяцев назад +1

    🎉🎉🎉🎉Krishna vamsi.....family hero..... he is unbelievable unforgettable person he is family man like a brother, father,, love you sir

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 5 лет назад +433

    తెలుగు సినిమా స్థాయి పెంచిన దర్శకులు మన కృష్ణవంశీ గారు, ఆయననుంచి *వందేమాతరం* సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను.
    అభిమాని
    మానుకొండ రామకృష్ణ

  • @muralikrishnaganeshchallap2760
    @muralikrishnaganeshchallap2760 3 года назад +82

    నా favorate డైరెక్టర్ కృష్ణవంశీ 💗😍🤩🥰

  • @divyasriballa935
    @divyasriballa935 3 года назад +22

    Krishna vamsi sir used to sit on the school wall's and tell about his stories to his friends. My father said this to me. Then all his friends looked him like a fool. After that he became a great director.

  • @massMadhu8555
    @massMadhu8555 6 лет назад +49

    You are so lucky sir because Ramya garu Nu Pelli chesukune adrustam. Ramya Krishna is a angel sir.

  • @sunkarabanu7172
    @sunkarabanu7172 7 лет назад +575

    చనిపోయిలోపు "వందేమాతరం" చాలు సార్ ఈ ఒక్క మాట ...
    ఎన్ని సినిమాలు హిట్స్ వచ్చినా ఎన్ని ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా మీరు మా సిందూరం కృష్ణవంశీ....

  • @ramur6264
    @ramur6264 4 года назад +189

    ఆలీ గారు కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ ని కూడ తీసుకురండి ప్లీజ్🙏🙏🙏

  • @gopipittu6001
    @gopipittu6001 3 года назад +30

    సిందూరం మంచి సినిమా కూడు,,
    గోప్ప సినిమా సార్

  • @maheshakkenapally4695
    @maheshakkenapally4695 5 лет назад +173

    "Khadgam" is one of my fevaourate movie! Especially srikanth character was excellent.

  • @burmalaxman5618
    @burmalaxman5618 3 года назад +9

    Soundarya gaariki Anthahpuram ichi, aamenu goppa gaa, creative gaa chupaaru. All actors nundi d best performance raabattaaru AA movie lo. Great director

  • @bommidisrinu2340
    @bommidisrinu2340 Год назад +1

    🙏తల్లి భారత్ మాత మీ పక్కనే ఉంది 🙏ఖడ్గం మూవీ మీరు చూపించిన విధానం వాండ్రపుల్. అలాగే. సిందూరం లో song సెంటిమెంట్. Sp బాలు గారు పాడారు. సూపర్ పార్టీ జెండా మోసేవాళ్ళు. చూస్తే బాగుంటుంది 🙏యువర్ కింగ్ మెన్ 🙏నమస్తే

  • @kantukings3312
    @kantukings3312 3 года назад +5

    కృష్ణవంశీ సర్ గ్రేట్ మంచి ఖడ్గం మూవీ ని మన దేశానికి అందించారు

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 4 года назад +12

    ఆలీ గార్కి పంచుల సునామీ,కౌంటర్ల కామెడీ చేసిన కృష్ణవంశీ గారు..
    నాకు నచ్చిన డైరెక్టర్....

  • @bhanuzin
    @bhanuzin 6 лет назад +12

    Krishna vamshi sir, SINDHOORAM is one of the best movies I have watched in my life, u need not feel that it dint do good at box office, the movie is a novel tribute to Indian cinema I feel, hats off to ur creativity

  • @jaihanuman1416
    @jaihanuman1416 7 лет назад +6

    Krishna vamshi spoke from heart.. His honesty and sincerity can be seen in his words and face... Oka sindhooram,chakram,mahatma laanti movies theeyandi sir.

  • @luckyvlogs6627
    @luckyvlogs6627 5 лет назад +6

    Super Krishna Vamsi gaaru🙏🙏🙏 Manchi Book chadivina feel vochindi

  • @krishnamurthyv7041
    @krishnamurthyv7041 6 лет назад +25

    Creative director Krishna Vamsi garu ur superb... What a film u made sir... Khadgam, murari, anthapuram.

  • @siddhardhaginjupally8682
    @siddhardhaginjupally8682 6 лет назад +25

    Most underrated movie 🍿🎥 Of alllll time is sindhooram and the best director ever

  • @sainaveenkanulla8789
    @sainaveenkanulla8789 5 лет назад +5

    Na life lo sindooram lanti movies malli chudalenu aa direction kuda evaru cheyaleru it's a great movie never forget it my life ending

  • @naveenkumar1755
    @naveenkumar1755 6 лет назад +11

    Excellent interview I ever seen , Krishna Vamsi Garu good views u have on country & society

  • @chsrinivas5073
    @chsrinivas5073 7 лет назад +252

    sir సిందూరం నా లేకలో సూపర్ డూపర్ హిట్ సూపర్ మూవీ
    అర్ధ శాతబ్దపు ఆజ్ఞాననే స్వాతంత్ర మండమా స్వర్నో స్తవాలు చేద్దామా

  • @tarakasrinivas1005
    @tarakasrinivas1005 3 года назад +6

    Krishnavamsi sir superb 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 лет назад +466

    గులాబి
    సింధూరం
    అంతఃపురం
    మురారి
    నిన్నేపెళ్ళాడుతా
    శ్రీ ఆంజనేయం
    రాఖీ
    గోవిందుడు అందరివాడేలే
    ఖడ్గం
    మహాత్మ
    శశిరేఖా పరిణయం
    చందమామ
    చంద్రలేఖ
    చక్రం
    నక్షత్రం
    మొగుడు
    పైసా
    movies I watched

    • @muvvagopinath9454
      @muvvagopinath9454 5 лет назад +7

      Danger Movie

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 5 лет назад +7

      డేంజర్
      సముద్రం
      మొగుడు
      నక్షత్రం
      *******
      అవి కూడా చూడరా బావుంటాయ్

    • @origantimounika3248
      @origantimounika3248 5 лет назад +9

      Muraari sindhuuram anthapuram...great work in my opinion

    • @swapnasudha5870
      @swapnasudha5870 5 лет назад +5

      Chandamama

    • @swapnasudha5870
      @swapnasudha5870 5 лет назад +6

      చందమామ

  • @sumathi279
    @sumathi279 3 года назад +6

    I didn't know this guy except as Ramya's hubby until I saw this show.... omg I just salute his views on my nation n vandanam to his Deshabhakthi.... Vande Mataram

  • @jaganamballa6272
    @jaganamballa6272 6 лет назад +88

    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.చక్రం మూవీ..పారాహుషారైన పాట చిటికేసి రమ్మందిరో
    సింధూరం ఈ పాటలుచాలు మీరేంటో చెప్పడానికి

  • @muhammedthayub2177
    @muhammedthayub2177 5 лет назад +5

    Krishna vamsi garu Murari,100 early chusina bore kottadu naku k. Viswanath gari taruvatha meerantene Chala istam sir

  • @kottalavenkatalaxminarayan9083
    @kottalavenkatalaxminarayan9083 4 года назад +7

    Krishna vamsi excellent creative director and human relationships and culture screen Meda adbutanga chupinchagalaru really hatsup

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 3 года назад +24

    ఇండియన్ సినిమా లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఒక్క కృష్ణవంశీ గారే

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 4 года назад +115

    తమిళ్ లో శంకర్ తెలుగు లో కృష్ణవంశీ గొప్ప సందేశాత్మక చిత్రాలు తీశారు

  • @pedakotajagannadham9115
    @pedakotajagannadham9115 4 года назад +7

    Soundarya gari gurinchi sir cheppina matalu varnanatheetham sir super sir

  • @kumarsai6112
    @kumarsai6112 4 года назад +7

    Wonderful Legendary Creative director 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    Superb memory power also👌👌👌

  • @kanthipendurty6994
    @kanthipendurty6994 4 года назад +9

    Sindhooram is an epic of telugu films

  • @fanofjustinbieber5302
    @fanofjustinbieber5302 6 лет назад +2

    Alitho saradaga game show lo enthavaraku me anthaa genuine ga answer yavaru evaladu Krishna Vamsi sir hats off 2u 😍😍😍😍

  • @sureshkumar-cq1rn
    @sureshkumar-cq1rn 5 лет назад +28

    extraordinary answers by krishna vamsi

  • @gouthammng5131
    @gouthammng5131 6 лет назад +16

    Very Good episode... interesting to learn more from this episode

  • @ramk4272
    @ramk4272 5 лет назад +74

    Sir,క్రింది స్థాయి workers nu కూడా రెస్పెక్ట్ చేసే గొప్ప మనసు మీది,ఆయన గొప్పతనం యంత అంటే నేను(సిద్దు)ఇప్పుడు monthly నా స్వంత వ్యాపారం లో 2 లక్షలు సంపాదిస్తున్నాను,sir సినిమాకి హెల్పర్ గా నాకు రోజు 200 రూపాయలు ఇచ్చేవాళ్లు పదిహేను సంవత్సరాల క్రితం, ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే అదే 200 రూపాయల కి సార్ సినిమాకి పని చేయడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, అంత పిచ్చి అభిమానం సార్ మీరంటే మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి....

  • @sheaikdadu5618
    @sheaikdadu5618 4 года назад +12

    krishna vamsi is a very gud director.........

  • @satyaphanindrabonam593
    @satyaphanindrabonam593 4 года назад +13

    I like his work in Chandamam and Antahpuram, Sindhuram... and he deals with emotions very realisticly...
    A great director with social responsibilities.. hats off to you sir .. we are looking forward to your movie "Vandemataram"...
    Jai Hind...🇮🇳👏👌

  • @sandeepchegu6849
    @sandeepchegu6849 5 лет назад +1

    వందేమాతరం గురించి మీరు చెప్తూoటేనే రోమాలు నిక్కబొఢుచుకుంటున్నాయి సర్ సాధ్యమైనంత త్వరగా తియ్యలని కోరుకుంటున్నాము కృష్ణ వంశి గారు.

  • @vikkytheshadow
    @vikkytheshadow 5 лет назад +22

    THE CREATIVE DIRECTOR THE ONE AND ONLY.....I SALUTE SIR

  • @footNroots8716
    @footNroots8716 7 лет назад +32

    😔wow,Great stuff k.vamsi.hope we get to see this Vandematharam!sounds so patriotic.Already have goosebumps listening to your brief.🇮🇳🇮🇳🇮🇳🙏🏾🙏🏾🙏🏾

  • @sunkarabsrao5556
    @sunkarabsrao5556 3 года назад +4

    Love u ❤️❤️ krishna Vamsi garu

  • @raghubijli9763
    @raghubijli9763 5 лет назад +7

    Gulabhi sindhuram muraari super👌👌👌👌👌👌

  • @babjohnmohd2525
    @babjohnmohd2525 7 лет назад +148

    ఇలాంటివి కావాలి మాకు ఎన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు ఇంకా ఎన్నో తెలుగు మాట్లాడలేని వాళ్ళని పిలవకండి సగం తెలుగు సగం ఇంగ్లీష్ మీ ప్రోగ్రాం ఇలాగే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఒక అభిమాని

  • @poojaVlogs333
    @poojaVlogs333 3 года назад +3

    Naa wife great super chesindi Ani analedu that's awesome sir venaka Crue yokka effort calculate chesaru great human being your 👏👏👏👏👏

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 4 года назад +49

    అప్పుడప్పుడు RGV ఆవహిస్తున్నడు.... కృష్ణ వంశీ గారికి

    • @jakkulasuresh8558
      @jakkulasuresh8558 4 года назад +4

      Last lo rgv dubbing cheppinttu matladu kadha.

    • @praveeny6255
      @praveeny6255 4 года назад +1

      Rgv సిస్స్యుడు

  • @johnabraham3673
    @johnabraham3673 5 лет назад +31

    Sir, whether u know or not if u see this message,but ur an awesome director for Telugu industry

  • @vchinuri
    @vchinuri 3 года назад +4

    This is all time best talk show in telugu... Ali is best wilth his knowledge and humor to get right answers from guest

  • @akumar4946
    @akumar4946 3 года назад +7

    Rakhi is all time favourite sir from your movies. In that movie NTR annayya acting is Everest. Thank you sir
    Jai NTR

  • @jayapavani4120
    @jayapavani4120 3 года назад +5

    Sindooram is one of my favorite movies

  • @moulikadiyala9435
    @moulikadiyala9435 3 года назад +6

    Sinduram movie chusi e interview chusanu and sinduram is a great movie 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeswathi3991
    @sreeswathi3991 4 года назад +6

    Bold directors for film industry are ram Gopal varma rgv krishnavamsi and puri jaganath

  • @vinaysrktheking
    @vinaysrktheking 6 лет назад +2

    Khadgam Forever... The Performances, Songs, Story and Direction... Evergreen film... thank you for giving films like Sindhooram, Khadgam, Ninne Pelladutha and Anthahpuram... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanakavinaykumar1013
    @kanakavinaykumar1013 6 лет назад +32

    Eedu eedi edhava questions... dheshabhakthi ekkuva? Anta.. super answer by Krishna vamshi: ye neeku ledha👌👌👌

  • @bhaskargoud6788
    @bhaskargoud6788 3 года назад +2

    sinduram 2 ippudu theesthe super hit avuthundhi Vamshi gaari direction meedha maku nammakam vundhi

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 5 лет назад +24

    His a great legend director........

  • @user-et2wn8mv1t
    @user-et2wn8mv1t 5 лет назад +2

    Sir Krishna vamsi Anna chalanerchukuna. E vedilo I love Anna tq

  • @BabuBabu-fy7so
    @BabuBabu-fy7so 4 года назад +22

    17.52 amazing intensity in your eyes vamshi garu 💖

  • @doggasnaidu
    @doggasnaidu 5 лет назад +21

    కృష్ణవంశీ గారు చాలా జెన్యూన్ మనిషి... సినిమా రూపంలో మంచి మెసేజ్ ఇస్తారు .

  • @asrvas9488
    @asrvas9488 3 года назад +4

    Touching words from Vamshi garu ..i like you sir

  • @venkateshkotte2546
    @venkateshkotte2546 3 года назад +11

    37:20 daggara Krishna vamshi garu oo mata chepparu. Cycle bick and car nerchukunna vallaki oo self confidence vasthadi ani it's true and nen na individual ga nammutha.

  • @sureshboosipogu7350
    @sureshboosipogu7350 2 года назад +5

    మురారి సూపర్ sir👌

  • @AnilKumar-ye6bs
    @AnilKumar-ye6bs 5 лет назад +2

    My favourite director ramgopal sir and Krishna Vamsi sir and Puri sir because they way of taking they threee are mesmisiring because of there talent ..work ante valanali chusi neerchurchukovali even all

  • @chandumurala269
    @chandumurala269 6 лет назад +18

    One of da best interview

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 6 лет назад +6

    Creative Director - abundant talent - flashes wisdom in each word he speak

  • @infinitymind4647
    @infinitymind4647 5 лет назад +15

    Nenu puri Jagannath vandhemataram kosam wait cheyytledue RRR kosamkuda wait cheyyatla IAM waiting for kirshnavamsi's VANDHEMATARAM ✊🙏

    • @410chandu
      @410chandu 3 года назад

      Puri janaganamana

  • @manjunath.r9993
    @manjunath.r9993 3 года назад

    సూపర్ మీరు ఖచ్చితంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు లెజండర్‌ భార్య ఖచ్చితంగా ఉంది మరియు మీరు డైరెక్టర్ సూపర్ ఖచ్చితంగా టోపీలు

  • @studythreads
    @studythreads 3 года назад +3

    One of the best Director of Tollywood

  • @SADAI807
    @SADAI807 3 года назад

    సింధూరం is a fantastic movie సింధూరం very good message movie

  • @vasundharavarma
    @vasundharavarma 7 лет назад +17

    All the best krishna vamsi garu.Thappakunda Vandematharam movie theeyandi sir.Mee movies anni message oriented vuntayi sir

  • @jaganreddy5215
    @jaganreddy5215 2 года назад +2

    Ramya Krishna garini show ki invite cheyandi sir

  • @murthuvali472
    @murthuvali472 6 лет назад +21

    Human values telisina great director

  • @surendranath9362
    @surendranath9362 2 года назад

    Krishna vamsi garu super me creativity sandesatmaka chitralu family gani samajam kosaram meeru cheppedi treedi super super sir. Me direction super super

  • @pakanatiseshuvardhanrao6019
    @pakanatiseshuvardhanrao6019 5 лет назад +13

    Vandematharam with Megastar unbelievable combination

  • @krishnagoud1970
    @krishnagoud1970 4 года назад +5

    ఖడ్గం 2 తీయండి సార్

  • @ravik6118
    @ravik6118 4 года назад +3

    Chakram.....verygood movie, PRABHAS performance excellent

  • @ontherockzontherockz2094
    @ontherockzontherockz2094 4 года назад +6

    I love you Krishna Vamsi sir oneof the my favourite director of indin cinima

  • @sravanthisrinivas8522
    @sravanthisrinivas8522 4 года назад +5

    Sir sinduram was fantabulous movie ..

  • @kgouthamster
    @kgouthamster 7 лет назад +1

    Krishna Vamsi gaaru meeru teesina Gulabi cinema naaku eppatiki gurtu undipoddi. Naa vayasu appudu 15 samvatsaaralu and aa cinemaa nannu chaala baaga influence chesindi

  • @nagaraja608
    @nagaraja608 5 лет назад +17

    Very good sir.. We are Very proud n blessed such a great director in our telugu film industry

  • @thummalaprashanth5142
    @thummalaprashanth5142 5 лет назад +2

    గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశీ మీ సింధూరం మూవీ సూపర్

  • @basavarajasn7277
    @basavarajasn7277 6 лет назад +38

    Thank you for about soundarya
    Good words

  • @govinduk9604
    @govinduk9604 3 года назад +2

    R G V, Puri, Krishna Vamsi super directors

  • @kullaytarakkullaytarak5209
    @kullaytarakkullaytarak5209 4 года назад +3

    Krishna vamsi garu super

  • @vinayprabha3693
    @vinayprabha3693 6 лет назад +2

    U r mY Favorite sir krishna vamsi garu me movies chuse napudu chala Fell Aivutha sir okk chance oksam waiting sir u r superb sir i love u ..

  • @balarajubaswaraju9343
    @balarajubaswaraju9343 4 года назад +9

    Sinduram y gloop still don’t know .. I watched many times ....one of best movie south india still now ..

  • @sv2200
    @sv2200 4 года назад

    Clearly clarity manishi manasu, manasunna manchi manishi ,. God blessings you krishna vamsi garu.

  • @SaiKumar-fd7io
    @SaiKumar-fd7io 7 лет назад +72

    16:55 🙏❤️ Sindhooram (Ardha satabdapu) 🙏🙏👏👏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад +1

    సింధూరం...సింధూరం.... సింధూరం. ఇప్పటికీ కృష్ణవంశీ అంటే సింధూరం సినిమా ఒక్కటే గుర్తు.