తాపేశ్వరం కాజా లాగానే ఆ ఊరు కూడా పురాతన భవనాలతో చాలా అందంగా ఉందండి. తాపేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసు కున్నాం. మంచి విడియో చేశారు. హర్షగారు మీకు అభినందనలు. 😊
Hi ram garu good evening. Thapeswaram khaja tayaru chesey process chala bagundi ,khaaja sweet super👌👌😋😋👍👍1935building chala bagundi ,thank you for nice video,keep it 🆙,take care.
Thanks a lot andi You have shown such a Awesome and useful Beautiful Video of OUR Godavari Special Thaapeswaram Kaaja and that village and Sri Agastheyswara swamy in a very detailed ways Manahpuurvaka Kruthajnathalu Meeku.
పెద్ద పెద్ద మండువా భవనాలు ఉన్న పూర్వం ఉమ్మడి కుటుంబం ఉండేవి కాబట్టి ఇబ్బంది లేదు, ఇప్పుడు వాటి మెయింటైన్ చేయడం ఖర్చు అవుతుంది, బోసి గా ఉండటం బాధగా ఉంది, ఖాజా తయారి విధానం చూపించడం బాగుంది తమ్ముడు
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. For Tourists, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
హాయ్ హర్ష అన్న ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది మాది తాపేశ్వరం పక్కనే మండపేట మాది, అవును, నాగార్జున గారు శ్రీ కాంత్, గారి, మూవీ తీసారు నీను షూటింగ్ తీసినప్పుడు వేళ్ళను అలాగే,బేండ్అపారావు, షూటింగ్ కూడా తీసారు, వినాయకచవితి కి, పెద్ద లడ్డు చేసి, హైదరాబాద్ కి, పంపుతారు తాపేశ్వరం, పెద్ద ఫేమస్, కాజాలకి, అలాగే, తాపేశ్వరం వేళ్ళక ముందు, లాకులు ఉంటాయి చాలా బాగుంటుంది ఆ, ప్లేస్, నైస్ వీడియో బ్రదర్ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
rajanagaram to dwarapudi after dwarapudi tapeswaram z medapeta is surrounding to this village from rajanagaram this village is 30km from visakhapatnam side
Hi, హర్ష గారు , nice to see తాపే స్వరం కాజా, కానీ, మీరు వాళ్ళ phone numbers తీసుకుని description లో ఇచ్చి ఉంటే బాగుండును, మాకు orders కోసం...& Thank u so much
హాయ్ హర్ష తాపేశ్వరం కాజలు చాలా సార్లు తిన్నా,బావుంటాయి,నువ్వేంటి అల నిల్చునవ్ ,జాగ్రత్త,
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Soooo nice Harsha Garu good video Very famous thapeswaram kaaja🌴🌾🌾🌴💚❤️💚❤️💚
Thank you so much for your valuable feedback
నేను పుట్టి పెరిగిన ఊరు. చాలా అందంగా చూపించారు. ధన్యవాదాలు❤
Thank you so much for your valuable feedback
Excellent video. Super. Thanks for sharing
Thank you! Cheers!
Chalabagundi chala baga chepparu chupincharu handsof 🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
తాపేశ్వరం కాజా లాగానే ఆ ఊరు కూడా పురాతన భవనాలతో చాలా అందంగా ఉందండి. తాపేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసు కున్నాం. మంచి విడియో చేశారు. హర్షగారు మీకు అభినందనలు. 😊
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
❤@@harshasriram77
1kg మైదా ,150గ్రాం న్నెయి 30 గ్రాం బ్రేకింగ్ సోడా
మీ వీడియో కూడా ఆ వూరిలాగా చాలా చాలా బాగుంది, చాలా తెలియని విషయాలు తెలిసాయి. 😊
Thank you so much andi
Super super super bro
Thank you so much bro
Super Nice
So nice
Superrrr video bro
Thank you so much andi
Super, HARSHA, అన్న,👍👍👍👍👍👍👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏
Thank you so much
Soooooooo nice Harsha Garu 👌👌👌👌💕My favorite Sweet
Thank you so much 🙂
Hrsha is hard work good👍 job
Thank you so much andi
Good information
So nice of you
Hi ram garu good evening. Thapeswaram khaja tayaru chesey process chala bagundi ,khaaja sweet super👌👌😋😋👍👍1935building chala bagundi ,thank you for nice video,keep it 🆙,take care.
Thank you so much for your valuable feedback
Very useful information ❤❤❤❤
So nice of you
Super
So nice
great coverage...
Thank you so much for your valuable feedback
Harshagaru. Ankapalli. Zillalovunna. Madugula. Halwa. Tayaar. Vediokudatiyyandiharshagaru. Goppa. Testgalasweet. Manchifemaa
Ok nandi.... Try chesta
మా ఉరు చాలా బాగుదండీ నేను వైజాగ్ వచ్చేసి 20 years అయింది మా ఊరు వచ్చినట్టు వుంది
Thank you so much andi
Hello Harsha Sir...thanks for the video.
You are most welcome
Hello Harsha garu thapeswaram kaaja chupinchi noruvurela chesarandi sweet memori thanks
Thank you so much for your valuable feedback
Super 👌👌👌👌👌👌👌👌👌
Thank you so much
Good afternoon harsha garu ❤ chala bagundhi vedio andi... Very nice location. ...❤ Thank you harsha garu 💞💕RevathiRam❤❤
Thank you so much for your valuable feedback
@@harshasriram77 Thanks for my msg reply my dear 💕💐
Supar Supar
Thank you so much andi
Exlent video
Thanks for the visit
Thanks a lot andi You have shown such a Awesome and useful Beautiful Video of OUR Godavari Special Thaapeswaram Kaaja and that village and Sri Agastheyswara swamy in a very detailed ways Manahpuurvaka Kruthajnathalu Meeku.
Thank you so much for your valuable feedback
Vidio bagundi harsha garu
Thank you so much for your valuable feedback
హాయ్ అన్న తెలంగణా సిద్దిపేట నుండి మి వీడియో లు మాత్రం సూపర్❤❤
Thank you so much for your valuable feedback
Incredible ❤
Thank you so much andi
@harsha sriram77 thank you maa village video tesinanduku chala beautiful ga chupinchavu❤
Thank you so much for your valuable feedback
I am Bangalore .... very nice videos from you!!! I had never thought AP is so beautiful.
Thanks a lot 😊
Ap is very Beautiful ❤
పెద్ద పెద్ద మండువా భవనాలు ఉన్న పూర్వం ఉమ్మడి కుటుంబం ఉండేవి కాబట్టి ఇబ్బంది లేదు, ఇప్పుడు వాటి మెయింటైన్ చేయడం ఖర్చు అవుతుంది, బోసి గా ఉండటం బాధగా ఉంది, ఖాజా తయారి విధానం చూపించడం బాగుంది తమ్ముడు
Thank you so much for your valuable feedback
బాగుంది హర్షగారు.సునీత❤❤
Thank you సునీత గారూ
nice takaking
Thank you so much for your valuable feedback
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear.
You gave many important details. For Tourists, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Thanks and welcome
26:20 Remembering Sir Arthur Cotton, the God of Central Delta.
Thank you so much
సుపరౌ.అన్న.మాది.తపేశవరంమే.బాగచుపీంచావు.మాఊరు
Thank you so much for your valuable feedback
Super sweets 😊
Thank you so much for your valuable feedback
😋😋😋👌👌👌
Thank you so much for your valuable feedback
Super super❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much
గిన్నిస్ రికార్డ్ అబ్బాయి చనిపోయాడు శ్రీను
ఓహ్ sorry
Last lo neyyi, Elachi podi Sugar paakam lo vesara, pls reply
Yentha punyam chesu konnavo Brother ..Anni taste chesthunnavu........
Thank you so much
Yennaluku chusthunna harsha sriram garini.
Thank you so much for your valuable feedback
Adirindayya harsha taggedeleh annatlu undi mee channeln info.
Thank you so much for your valuable feedback
nice
Very nice
Will soon meet
Ok bro
Dear. Harsha. Very nice video. Do cover all good places. Make video on Draksha Ramam. Also cover Kakinada town.
Brother తాపేశ్వరం లో శ్రీ ఆంజేయస్వామి గుడి చాల FAMAS కానీ మీరు అది కూడా చూపించి ఉంటే బాగుడునని నా అభిప్రాయం 🙏 48:20 సెక్కెండ్స్ లో వచ్చి న దేవాలయం 😢😢😢
Ok andi....
Hi 👋 Harsha garu 💐Happy to see ur video. Thanks for your background music 🎼 so soothing
So nice of you
Camera quality super bhayya
Thank you so much for your valuable feedback
Super anna ❤❤❤
Thank you so much andi
మండపేటదగ్గరతాపేశ్వరం.
వాతాపి (కథ) తాపేశ్వరం. నేను స్కూటర్ మీద ,సైకిల్ మీద వెళళ్ళేవాడిని. చిన్నపప్పుడు
అనపర్తి నుండి .నావయస్సు ఇప్పుడు
Thank you for your valuable feedback
మా అత్తవారి ఊరు తాపేశ్వరం, మాది ముమ్మిడివరం మండలం ch గున్నేపల్లి
Is this real tapeswaram kaja rajamundry?
Bro mandapeta explore cheyandi
Ok bro
Avi yela cheyyalo aa tayaaru chesevaaru chepparu choosaamu
Thank you so much for your valuable feedback
Achanta kuda explore cheyandi
Thank you so much for your valuable feedback
Thanks bro:)) 👌👌👌👌
Welcome 😊
ఎంత శుబ్రం గా చేస్తునారో అవి తినాలన్న ఆశ చచ్చిపోయింది
Thank you so much andi
హాయ్ హర్ష అన్న ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది మాది తాపేశ్వరం పక్కనే మండపేట మాది, అవును, నాగార్జున గారు శ్రీ కాంత్, గారి, మూవీ తీసారు నీను షూటింగ్ తీసినప్పుడు వేళ్ళను అలాగే,బేండ్అపారావు, షూటింగ్ కూడా తీసారు, వినాయకచవితి కి, పెద్ద లడ్డు చేసి, హైదరాబాద్ కి, పంపుతారు తాపేశ్వరం, పెద్ద ఫేమస్, కాజాలకి, అలాగే, తాపేశ్వరం వేళ్ళక ముందు, లాకులు ఉంటాయి చాలా బాగుంటుంది ఆ, ప్లేస్, నైస్ వీడియో బ్రదర్ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
rajanagaram to dwarapudi after dwarapudi tapeswaram z medapeta is surrounding to this village from rajanagaram this village is 30km from visakhapatnam side
Thank you so much for your valuable feedback
పంచదార చిలకలు.
first night కి.& శుభకార్యాలకి
Thank you for your valuable feedback
😋😋😋😋😋😋
Thank you so much for your valuable feedback బ్రో
Pls shop peru pettu bro🙏
గణపతిలడ్డూలు కూడా చేస్తారు
Thank you for your valuable feedback
ఎందుకే అనుకుంట పూర్వం పెద్దలు భోజనం ఐన తర్వాత పొట్టమీద చేయి వేసి పావుతూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని మూడుసార్లు అనేవారు ఎందుకో ఇప్పుడు తెలిసింది.
Thank you so much andi
బెల్ల కాజ... అన్నారు ...మంచదారా....సూపిస్తున్నారేంటీ 48:01
అవునా....thank you so much for your valuable feedback
Coming soon in india
Welcome bro
Anna video chudatam valanaa name ela vacchindo telsukunnam,next mandapeta villeage aa anna
S bro
@@harshasriram77 bro kadu bro sis
How do I contact them for delivery to Karnataka
I want
Hi, హర్ష గారు , nice to see తాపే స్వరం కాజా, కానీ, మీరు వాళ్ళ phone numbers తీసుకుని description లో ఇచ్చి ఉంటే బాగుండును, మాకు orders కోసం...& Thank u so much
Thank you so much for your valuable feedback
HI BRO I'M VIJAYAWADA
Hi bro
హాయ్. ఎలా ఉన్నారు శ్రీరామ్ గారు
Good
Hai ఈరోజు మీరు ఖండవల్లి శివాలయం దగ్గరకి వచ్చారా 🤔
అవును అండి
@@harshasriram77 oh Scooty medha vacharu kada meru inkokaru nenu chusanu andi mimmalini ma ooru🤗🤗
Hi Anna😊
Hi bro
How to buy this in online?
No online
@@harshasriram77 ok.but I want how
Is there any chance to get it from online
Tomorrow iam going to tapeswaram from vizag 😂
Thank you so much for your valuable feedback
Meeru gagooles thisi video cheyi babu.....
Thank you so much for your valuable feedback
Reply once
Nice video.please give shops contact address
మీ anchoring బాగానే ఉంది కాని మాటలు లెంగ్త్ ఎక్కువైపోతుంది కొంచెం స్పీడుగా సెప్పండి అయ్యా
Thank you so much for your valuable feedback
Vari pon nambar pettandi
లేదండీ
Good 🎉🎉
Thank you! Cheers!