డాల్డా అనేది కంపెనీ పేరు, దానిలోని పదార్థం పేరు వనస్పతి.. వనస్పతి వాడకం 1990 నుండి మెల్లిగా తగ్గిపోతూ వచ్చింది.. కారణం వనస్పతిలో చెడు కొలెస్టరాల్ బాగా ఎక్కువగా ఉంటుంది.. తెలిసి తెలిసి తినడం ఎందుకని వాడకం తగ్గించేశారు ప్రజలు.. ఒకప్పుడు మా ఇండ్లలో డాల్డా డబ్బాల్లో ఉండేది, పండగలు వస్తె అన్నిటికీ డాల్దనే వాడేవాళ్ళం, తర్వాత మానేశాం.. వనస్పతి ఎంత ప్రమాదమో పామాయిల్ కూడా అంతే ప్రమాదం, కానీ పామాయిల్ ను ప్రభుత్వాలే రేషన్ షాపుల్లో ప్రజలకు ఇస్తోంది, కారణం, పామాయిల్ ధర తక్కువ మరియు ఉత్పత్తి ఎక్కువ.. దేశ జనాభా పెరిగే కొద్ది ప్రభుత్వాలు విధిలేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా అనారోగ్యం అయినా కొన్ని పదార్థాలను బ్యాన్ చేయకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.. మీకో విషయం తెలుసా, ఈ దేశంలో మొదట బ్యాన్ చేయవలసిన పదార్థం మైదా.. కానీ మైదా బ్యాన్ చేయలేరు, ఎందుకంటే మైదా కు ఆల్టర్నేటివ్ లేదు, కానీ మైదా తయారి విధానం లో మార్పులు చేస్తే మైదా అంత ప్రమాదకారి కాదు, కానీ ఆ తయారీ విధానం మారిస్తే ఈ దేశానికి సరిపడ క్వాంటిటీ మనం ప్రొడ్యూస్ చేయలేము.. అందుకే ప్రభుత్వాలు నోరు మూసుకుని ఏమీ తెలియనట్లు మైదాను అలాగే వదిలేశాయి.. దాదాపు 35-40 ఏళ్ల క్రితం మద్రాస్ హైకోర్టు లో మైదా ను బ్యాన్ చేయాలన్న ఒక కేస్ వచ్చింది, ఆ తర్వాత ఆ కేస్ అడ్రెస్స్ లేకుండా గాలికి కొట్టుకు పోయింది.. ఏది ఏమైనా, ఎపుడైనా ఏ పండగకో, శుభకార్యానికో మైదా తో చేసిన ఒక మడత కాజ, ఒక బాదుషా తినడంలో ప్రమాదం ససేమిరా ఉండదు, కానీ అంతటితో ఆపేయాలి.. ఇదంతా సరదాగా, నాలెడ్జ్ కోసం రాశాను, చదివి, నవ్వుకుని వదిలేయండి! 😅
Annayya majaka Thaggede ledu Annayya full Josh lo unnaru evvala 😂 Purnam boorelu And Instant aresalu kuda chupinchu Annayya Good night Love from Australia 🇦🇺
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱Y(యువజన)S(శృంగార )R(రసిక) C(కామ)P(పార్టీ)... జిందాబాద్ .. వీటన్నింటిని ప్రశ్నించాలంటే జగన్ అన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి... జగన్ అన్నకి దమ్ము ఉందా..? అసెంబ్లీ సమావేశాలకు పరారీ ..పిరికి పండా! ప్రజల మద్దతుగా అధికార పార్టీని జగన్ అన్న ప్రశ్నించాలి ... దమ్ము ఉన్నాడా..?
Meeru cheppinatte masala vada chesa super crispy ga vachayi Thanks bro
@@gangapatlanagaraj8063 TQ Andi
Chala bagachesaru
Tq adie kaja chupichenaduku tq so much
Explained very nice. You are good people.
Super andi intha easyaa
TQ Andi
Very good preparation with simple techniques and less time taking.
TQ Andi 🙏
Anna miru cheppinattu idli chesa super vachinay anna dhosalu kolathalu cheppandi please
Meru intha manchi ga easy ga recipe chestunaru
TQ sister
Super anna ala cheyalo chala baga chepparu
Excellent sir 👌 ThanQ
Chokode .chsenu super vachaye.maysurpakam chsenu ade baga vachide
Aha superandi
మడత కాజా రిసిపి కన్నా మీ Demo చాలా interesting గా ఉంది.Nice
TQ Andi 🙏
👌👌 my favourite dish ❤
Suuper bro my favorite sweet❤
I saw many videos,but u gave very clear method and demonstration,thanq.
TQ Andi 🙏
Chala bavundhi noru vuruthudhi
చెల్లి సూపర్ గా చేసేరు.అదరగొట్టేసారు. టిప్స్,సీక్రెట్స్ బాగా చెపుతారు.TQ చెల్లి& బావగారు
TQ annaya 🙏
Good vedio . One suggestion on sugar serving .. I use 200 grams for 1kg flour and still taste good .. 600 grams for :00 grams flour is quite high
Super 👌👌👌👌👌👌
Aunty chala baga undi 😊
TQ
Uncle ki cheppandi very tasty sunday morning maku taste cheyamani icharu kadha👌🏻👌🏻👌🏻💯💯💯
Very nice
Wow super sir, simple ga chala chakkaga chesaru sir thank you for sharing .mee videos choosi rani vantalu kooda nerchukuntunnamu sir 👍👏👏
TQ Andi
Meru ae vanta chesina chala dedication ga chestaru ,and experience undhi ,and tips so perfect ga vastai vantalu❤❤❤❤
TQ maa
Wow its very easy to make ... Surely I will try...😊😊
👍
Hi akka,nice recepie
TQ
Thank you for sharing wonderful tips
Thanks My Husband Loves This Sweet So Much ❤
Okay andi thanks
Nadi jhamnam
Chala Baga chesaru awesome recipe my feverat recipe i will try it.badhusa.cheyyandi me style lo sir
Okay andi thanks
Super uncle
TQ Andi
Cashew katly chepandi sir
Okay andi
❤❤🎉
Middle class vaallakosam intala aalochisthunnaru anna miri great ❤
TQ Andi 🙏
Very yummy! Alane Rava Laddu, Kajjikayalu kuda free ga vunapudu cheyandi...
ruclips.net/video/pmqFntJXcbA/видео.html
@@katasaniMadhavi marchipoyanu.... apudu chusi chestha ani kuda cheppa... eroju ravva laddu gurthu vachindi... thanks for sharing link again
@@Its-Sathvik okay andi
Mysorepak recipe cheyyandi please
Mana channel lo undhamdi..sar Mee inti Peru cherukuri ..na
First like , first comment
TQ sister
Nenu kuda chestanandi same ga but naku khaja lo pakam undadam ledu dry ga untondi .emaina solution cheptara andi deeniki
Chal❤a bavundi reddygaru tapoaka tey chestam❤
Okay andi
Dalda ki badhuluga oil vadoccha
Butter vesukomdi bagumtumdhi
Super, annaya chala baga vachendi super👏😍👍 eppdu cost kuda chala unnati a sweet iena kabatti take vassundi kada corct, time lo, chupechenaduku Danyavadalu anna and vadena naku 7 bro thar, s, andi bolydu dabbulu karchu iethyi kadupunedadu entti ko, pavu, thisekyllena kada kabatti nanu thappakunda try chyssanu❤
Okay andi thanks
విస్మాయి ఫుడ్స్ చూడండి.....వ్యక్తిగత వంటల కోసం మరియు కుటుంబంతో కలిసి ఇంట్లో వేడుక చేసుకోండి.
Vismai foods
Gulab jamun cheppandi please mem chestunte pagullu vastunnai
Okay andi
Thank you🙏
మీ చేతిలో మేజిక్ వుంది రెడ్డి గారు 👌
TQ Andi
Pakam chepadi 11:40
Thank you super
TQ Andi
Godhuma pindi tho cheyavacha
Dalda badulu oil veyocha?
Thank you Sir, please reply!
Butter vesukomdi bagumtumdhi
Vedio Last lo cheppanamdi meeru skip chesi untaru
అన్నయ్య పరోటా radeymade ఏ బ్రాండ్ బాగుంటది హైదరాబాద్ లో,, మేము అమ్ము కోవడానికి,,,
Pls మీ నంబర్ ఇవ్వరా
Radeymade vadamandi...meme chesukumtamu... yedhyna kudaa...emadhya only tiffins mathrame peduthunanu... health problem valla
Sugar Pakam challaraka veyala andi
Mardhana cgwyadam
Dalda badulu ghee vadacha bro ?
Butter vesukomdi bagumtumdhi
Akka maku normal rice tho pulau cheyandi memu function ki cheyalanukunnamu and kakarakaya fry kuda malli okasari explain chestara please madam
Okay andi
Akka tq I will waiting for kaja
డాల్డా కి బదులు నెయ్యి వేసుకోవచ్చా
Butter vesukomdi bagumtumdhi
Ha mam 👌kaja recipe Badusha recipe video cheyandi please
Okay andi
దోశ మంచి బ్రౌన్ కలర్ మరియు మసాలా వాసన ఎలా వస్తుంది హోటల్ lo
Next week lo oka vedio chesthanamdi meeku ardham ayyela
Atukulu vesthey colour vasthundhi smell menthulatho vasthundhi
Super@@prasannapagadala6429
Nenu oka roju vasta vodena me hotel ki
Okay andi welcome
Hi అండీ ... డాల్డా కు బదులుగా నెయ్యి వాడొచ్చా.. చెప్పండి
Vesukovachu అండి
@@katasaniMadhavi thank you అండీ... మీ channel లో ఉన్న అన్ని sweet recipes చూస్తున్న గంట నుంచి, diwali కి చేసుకోవడానికి 😊😊
@@SnehaPrasanna1124 బాదుషా ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది ..స్వీట్ ఎక్కువ వద్దు అంటే కజూర్ చేయండి 👍 TQ Andi
పిండిని కలిపి వెంటనే చేసేయండి బాదుషా లేదంటే రాదు
@@katasaniMadhavi sure అండీ, తప్పకుండ చేస్తాను, మీకు review కూడా పెడతాను.
Karam gavvalu cheyandi...
Okay andi
Dalda badulu ghee vadavachha andi
Butter vesukomdi bagumtumdhi
Dalda place lo ghee kani butter kani veyavaccha andi😊
Butter vesukomdi bagumtumdhi
Meeru last lo skip chesi untaru...meeku vachey doubt ni nenu adigi clear chesanu... chudamdi meeku Inka clarity vasthumdhi.. TQ
Tq for ur reply andi
👍
డాల్డా అనేది కంపెనీ పేరు, దానిలోని పదార్థం పేరు వనస్పతి.. వనస్పతి వాడకం 1990 నుండి మెల్లిగా తగ్గిపోతూ వచ్చింది.. కారణం వనస్పతిలో చెడు కొలెస్టరాల్ బాగా ఎక్కువగా ఉంటుంది.. తెలిసి తెలిసి తినడం ఎందుకని వాడకం తగ్గించేశారు ప్రజలు.. ఒకప్పుడు మా ఇండ్లలో డాల్డా డబ్బాల్లో ఉండేది, పండగలు వస్తె అన్నిటికీ డాల్దనే వాడేవాళ్ళం, తర్వాత మానేశాం.. వనస్పతి ఎంత ప్రమాదమో పామాయిల్ కూడా అంతే ప్రమాదం, కానీ పామాయిల్ ను ప్రభుత్వాలే రేషన్ షాపుల్లో ప్రజలకు ఇస్తోంది, కారణం, పామాయిల్ ధర తక్కువ మరియు ఉత్పత్తి ఎక్కువ.. దేశ జనాభా పెరిగే కొద్ది ప్రభుత్వాలు విధిలేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా అనారోగ్యం అయినా కొన్ని పదార్థాలను బ్యాన్ చేయకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.. మీకో విషయం తెలుసా, ఈ దేశంలో మొదట బ్యాన్ చేయవలసిన పదార్థం మైదా.. కానీ మైదా బ్యాన్ చేయలేరు, ఎందుకంటే మైదా కు ఆల్టర్నేటివ్ లేదు, కానీ మైదా తయారి విధానం లో మార్పులు చేస్తే మైదా అంత ప్రమాదకారి కాదు, కానీ ఆ తయారీ విధానం మారిస్తే ఈ దేశానికి సరిపడ క్వాంటిటీ మనం ప్రొడ్యూస్ చేయలేము.. అందుకే ప్రభుత్వాలు నోరు మూసుకుని ఏమీ తెలియనట్లు మైదాను అలాగే వదిలేశాయి.. దాదాపు 35-40 ఏళ్ల క్రితం మద్రాస్ హైకోర్టు లో మైదా ను బ్యాన్ చేయాలన్న ఒక కేస్ వచ్చింది, ఆ తర్వాత ఆ కేస్ అడ్రెస్స్ లేకుండా గాలికి కొట్టుకు పోయింది..
ఏది ఏమైనా, ఎపుడైనా ఏ పండగకో, శుభకార్యానికో మైదా తో చేసిన ఒక మడత కాజ, ఒక బాదుషా తినడంలో ప్రమాదం ససేమిరా ఉండదు, కానీ అంతటితో ఆపేయాలి..
ఇదంతా సరదాగా, నాలెడ్జ్ కోసం రాశాను, చదివి, నవ్వుకుని వదిలేయండి! 😅
Chala chakka ga chepparandi TQ
Hi andi maku teepi karjooralu chesi chupinchandi
Already chesaru, check cheyyandi
ruclips.net/video/HPOl-XoHj88/видео.html
😍👌👌👌👌👌
Annayya majaka
Thaggede ledu
Annayya full Josh lo unnaru evvala 😂
Purnam boorelu
And
Instant aresalu kuda chupinchu Annayya
Good night
Love from
Australia 🇦🇺
TQ Andi Good night
👍👍👍
Jeera rice
Lemon rice chayandi amma
Ok okay andi
Poornalu video pettandi
Okay andi
Nice recipe sir..badusha kuda same process lo cheyoucha
Komcham Theda untumdhi migatha antha same andi
మీరు వాడే దోశ పెనం ఎక్కడ ఉంటయో చపండీ.
Hi andi ,godhuma pindi tho radha andi mida anta manchidi kadu kada .
Vasthumdhi kani intha teast radhu komcham gattiyuntayi
Dalda వాడకుండా నెయ్యి వాడొచ్చా
Butter vesukomdi bagumtumdhi
Hi Annaya 🙏
Hiii
Siss kajjikayalu,kobbari burelu okasari meku kudhirinapudu chupinchadi please
Okay andi
Video saagadeeyakunda chakkaga clear ga cheptaru ma 😊🙏
TQ Andi 🙏
@@katasaniMadhavi 😊
మేడం గారు, మంచి మంచి వంటలు పరిచేయం చేసి, త్వరగా 1 mn. Subscription club లోకి వచ్చేయండి 👌
TQ so much Andi 🙏 athyasa avuthumdhi yemo
Mind lo pettaku
ఈ స్వీట్ కు మైదా బదులు గోధుమ పిండి వాడవచ్చా, ట్రై చేశారా?
Ledhamdi try chesi vedio pedathanu
పూరి చూపించండి అమ్మ please
Okay andi
పిండి లో సాల్ట్ వేయక పోతే చప్పగా ఉండవా అండి కాజాలు....
Undavu Andi
స్వీట్ లో కొంచెం ఉప్పు వేయాలి
@@ravireddy2865 అవునా సరే మీరు అలా తింటారా..... మంచి మంచి అలవాట్లు
పాకంలో ఇలాచీ పౌడర్ వేయలేదు కదా మీరు. ఇలాచీ పౌడర్ వేయాలా వద్దా
Meeku kavali ante pakam lo veyakudadhu.. neyyi lo vesu oil lo numchi thisi neyyi lo adhi pakama lo veyali appudu bagumtumdhi
@@katasaniMadhavi ok
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱Y(యువజన)S(శృంగార )R(రసిక)
C(కామ)P(పార్టీ)... జిందాబాద్ ..
వీటన్నింటిని ప్రశ్నించాలంటే జగన్ అన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి... జగన్ అన్నకి దమ్ము ఉందా..?
అసెంబ్లీ సమావేశాలకు పరారీ ..పిరికి పండా!
ప్రజల మద్దతుగా అధికార పార్టీని జగన్ అన్న ప్రశ్నించాలి ... దమ్ము ఉన్నాడా..?
Dalda నే వాడాలా నెయ్యి వాడకూడదు
Butter vesukomdi bagumtumdhi
Vadena nuvvu negative comments ignore chei
Okay andi thanks
Good sir