Dandamo Maa DhinaBaanduvulaku Song | Ambedkar Songs | Latest Folk Songs 2023 | Relare Ganga Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Dandamo Maa DhinaBaanduvulaku Song | Ambedkar Songs | Latest Folk Songs 2023 | Relare Ganga Songs
    #folksongs2023 #latestfolksongs #relareganga #AmbedkarSongs
    #onemediaet
    Lyricist: Bheemasena
    Singer : Relare ganga
    Music: Kalyan keys
    Camera: Shiva LD
    Editing: Daruvula Rajkumar
    Producer: Pavan Sahithi
    Title Designe : Srujan Art’s

Комментарии • 726

  • @Sarikelaraju
    @Sarikelaraju Год назад +181

    చాల చాల అద్భుతంగా పాడారు అక్క మీ గాత్రం అద్భుతంగా ఉంటుంది అక్క ఇలానే మంచి మంచి పాటలు పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు పటేల్

  • @yadagirimadem2675
    @yadagirimadem2675 Год назад +180

    కోరస్ పాడిన వారి గొంతులో ముత్యాలు మురిసి పోతున్నాయి అక్క... 👌👌👌👌👌

  • @buttijanardhan7943
    @buttijanardhan7943 Год назад +12

    ఛీ అన్న కులము నుండి విరజిమ్మే కాంతి వోలె ....ఈ మనువు చరిత్రను మటు మాయం చేయండని...బోధించి..సమీకరించి.. పోరాడమని చెప్పిన .... బీమ రావు..భీమ రావు అంబేడ్కరయ్యో మహనీయుల్లారా....శూద్ర కులాలకు చందమామయ్యో....❤❤❤❤❤

  • @YarboinaNarsimlau
    @YarboinaNarsimlau Месяц назад +1

    ఐ లౌ యూ ❤ నువ్వు కొత్త పాడుతున్నావంటే నేను ఎంత ఇస్టపడుతానొ అది నాకే తెలుసు ❤❤❤❤❤❤

  • @YarboinaNarsimlau
    @YarboinaNarsimlau Месяц назад +1

    హహ ఎం పాటర బాబ

  • @sandeepsaahu540
    @sandeepsaahu540 Год назад +38

    చిన్నప్పటి నుండి ఈ పాటను వింటూ పెరిగినం అక్క. బాబాసాహెబ్ గారి ఇంతమంచి పాటను మళ్ళీ పాడి మన ముందుకు తెచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా #జైభీమ్ అక్క 🙏✊🏽

  • @dharnilimbadri3249
    @dharnilimbadri3249 5 месяцев назад +7

    రేలా రే రేలా గంగ అక్క కు చాలా థాంక్స్ ఎందుకంటే ఈ సమాజానికి మంచి పాట పాడారు అలాగే కోరస్ పాడిన వారి వాయిస్ చాలా చాలా బాగుంది కానీ ఈ పాటని ఒక్క రోజుకు నాలుగైదు సార్లు వింటున్నాను పాట చాలా బాగుంది సూపర్ సూపర్ 🙏

  • @YarboinaNarsimlau
    @YarboinaNarsimlau Месяц назад +1

    ❤🙏👌

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 Год назад +16

    ఎప్పుడు వన్నె తగ్గనిది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు పెద్దలు. సూపర్ తల్లీ.. గొప్ప సాంగ్ సెలెక్ట్ చేసుకున్నదుకు ధన్య వాదములు 💐🌹

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 Год назад +10

    వేములవాడ రాజన్న ఆశీస్సులు మీకు ఉండాలని కోరుచున్నాను భగవంతుని అక్క ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని భగవంతుని కోరుతున్నాను

  • @VidyanandaChary
    @VidyanandaChary Год назад +11

    పాతపాట...కొత్త గొంతుక.... బాగుంది.

  • @TGN14
    @TGN14 Год назад +6

    Jai Bheem Excellent Song GANGAKKA

  • @narasimharaopagadala9838
    @narasimharaopagadala9838 2 месяца назад +1

    Excellent song
    👌

  • @shobhakairoju2037
    @shobhakairoju2037 Месяц назад

    Super song

  • @jdsrinivas1988
    @jdsrinivas1988 5 месяцев назад +4

    Jai bheem
    గాన కోకిల గంగమ్మ తల్లి..కొరస్ అదిరింది సూపర్

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 Год назад +12

    చాలా చాలా...మంచి పాట వినేకొద్ది అద్బుతంగా ఉంటుంది

  • @kammarisuvarna9075
    @kammarisuvarna9075 2 месяца назад

    Supar akka

  • @vinodempala1732
    @vinodempala1732 Год назад +13

    మహానుభావులకు దండం 🙏🏻🙏🏻🙏🏻 వాళ్ళ గురించి పాట పడినందుకు మీకు కూడా దండం అక్క 🙏🏻ఇంక మరెన్నో ఇలాంటి పాటలు పడాలని కోరుకుంటున్నాను అక్క 🙏🏻🙏🏻🙏🏻

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 Год назад +7

    జై భీమ్.సూపర్.అక్కయ్య💯👌😔💙✊

  • @santhoshcheekatla5728
    @santhoshcheekatla5728 Год назад +13

    చాలా అద్భుతమైన పాట....... నాకు చాలా ఇష్టమైన పాట..... అక్క సూపర్ 👍👍👌👌👌👌

  • @maheshgyara775
    @maheshgyara775 Год назад +7

    సూపర్ సోదరీ.......జై భీమ్.

  • @user-hc4qq8cn7b
    @user-hc4qq8cn7b 13 дней назад

    Suppar💓💓💕💕

  • @SwapnaPuli-pt1gg
    @SwapnaPuli-pt1gg 5 месяцев назад +4

    జై భీమ్ అక్క

  • @djking1682
    @djking1682 24 дня назад

    అద్భుతం గా పేటను రాసి పాడినారు సూపర్ అన్న 🎉🎉🎉🎉🎉

  • @VenkatV-pu1mm
    @VenkatV-pu1mm 2 месяца назад

    👌👌👌🎉🎉

  • @palepusrinivas738
    @palepusrinivas738 Год назад +13

    జై భీమ్ అక్క...
    మా బహుజన ప్రజల కోసం ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు అద్భుతం పడాలని కోరుచున్నాము.

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. Год назад +42

    మీరు పాడిన ప్రతి పాట హృదయాన్ని తాకేలా ఉంటాయి అక్క.🙏🙏🙏

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +5

    CHELAMA SUPERB SONG👌👌 JAI BHEEM ✊✊

  • @madanmohanmadas7463
    @madanmohanmadas7463 Месяц назад

    Gangamma super

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs Год назад +6

    జై భీం అక్కా అద్భుతమైన పాట అక్క ఈ పాట...🎉💐👌

  • @mallipeddijayaprakash3240
    @mallipeddijayaprakash3240 5 месяцев назад

    👏👏👏

  • @b.srinivas2389
    @b.srinivas2389 5 месяцев назад +1

    Jaibhim

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 Год назад +5

    Super Akka 💞💞💞Jai Bheem ✊✊

  • @datharapunaresh2690
    @datharapunaresh2690 27 дней назад

    👌🙏

  • @VijayaLakshmi-bt5hl
    @VijayaLakshmi-bt5hl 2 месяца назад

    👍👍👍

  • @rajeshvelpula3434
    @rajeshvelpula3434 Месяц назад

    ❤❤

  • @Umaranijode
    @Umaranijode 5 месяцев назад +1

    Jay Bhim 💙🙏🏻

  • @nalumalamallesh6597
    @nalumalamallesh6597 Год назад +4

    Jai bheem

  • @duvvalasreekanth3955
    @duvvalasreekanth3955 Месяц назад

    Super voice course also nice 🎉🎉 jai hind ❤

  • @saivaraprasad1810
    @saivaraprasad1810 Год назад +6

    Nice song,, excellent music 🎵🎵

  • @NAKSHATRAVLOGSLADIESEMPO-bd6ge
    @NAKSHATRAVLOGSLADIESEMPO-bd6ge 2 месяца назад

    supeer song

  • @m.sandeepkumar7526
    @m.sandeepkumar7526 2 месяца назад

    Superb song jai bheem

  • @srinivasa7122
    @srinivasa7122 Год назад +6

    గంగ గారు మీరు బహుజనుల్లో చైతన్యం కలిగించే ఎన్నో పాటలు పాడాలని కోరుతూ, సినిమాల్లో కూడా మీకు మంచి అశకాశాలు రావాలని నా ఆకాంక్ష. A.Srinivas, Musician.MBNR.

  • @LillyBalaswamyLillyBalaswamy
    @LillyBalaswamyLillyBalaswamy 4 месяца назад

    👌👌👌👌👌

  • @pulaparthitrimurthulu5408
    @pulaparthitrimurthulu5408 Год назад +5

    జై భీమ్ అక్క 💐💐💐

  • @user-bp2my9qg7e
    @user-bp2my9qg7e 2 месяца назад

    👌🙏👏👏👏👏👏

  • @PraveenParsa-mh3pv
    @PraveenParsa-mh3pv Год назад +6

    సూపర్ అక్కా...
    సూపర్ మ్యూజిక్...
    జై భీం...💙✊🙏

  • @kartikeya-ll6ps
    @kartikeya-ll6ps 2 месяца назад

    Super akka

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 2 месяца назад

    జై భీమ్ 🙏
    ఈ పాట పడిన అక్కకు పదబి వందనం 🙏💯😢😢😢

  • @maheshbollaram5409
    @maheshbollaram5409 Год назад +5

    Suberbbb Song🎶 Relare Ganga Akka Garu🖤
    Jaiii Bheem💥 Jayaho Baba Saheb Ambedkar🔥

    • @birudulalaxman1980
      @birudulalaxman1980 Год назад +1

      Super song jaibheem jai bsp jai rsp from birudula laxman adv bsp jgl

  • @sanjupasula4858
    @sanjupasula4858 7 месяцев назад +4

    కళ్యాణ్ అన్న అతని మ్యూజిక్ ద్వారా పాటకి అందం అనురాగం ఆప్యాయత తీసుకొస్తాడు 🔥🙏

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 Год назад +7

    సూపర్ సోదరి... బాగా పాడారు

  • @shankarvadluri7987
    @shankarvadluri7987 5 месяцев назад +1

    Chinnappati nundi vintunna ilanti paata rasina maa siddipet muddhu bidda k r bheemasena annaki dhanyavaadhaalu ee paatanu thirigi maaku gurthu chesina ganga akkaki dhanyavaadhaalu

  • @yadlashekhar-jg3pk
    @yadlashekhar-jg3pk Месяц назад

    Super Akka🙏🙏🙏✊✊✊

  • @gkranthi1615
    @gkranthi1615 Год назад +4

    జై భీమ్ సోదరి 😊

  • @user-vf1jm8ws3p
    @user-vf1jm8ws3p Месяц назад

    బాగుంది😊

  • @konderurohith2718
    @konderurohith2718 Месяц назад

    సాంగ్ సూపర్ ❤❤

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 Год назад +3

    చాలా బాగా పాడారు అక్కా
    సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక తరపున కళాభివందనాలు తెలియజేస్తున్నాం

  • @adesudhakar1047
    @adesudhakar1047 5 месяцев назад +2

    Super song akka chalabagapadaru

  • @bablursk
    @bablursk Год назад +6

    Wow wonderful lyrics ❤

  • @SwapnaPuli-pt1gg
    @SwapnaPuli-pt1gg 5 месяцев назад +3

    చాలా బాగుంది పాట💐💐

  • @sumankanukuntla3986
    @sumankanukuntla3986 11 месяцев назад +4

    ఇంత అద్భుతమైన పాటని మీ రాగంతో సరికొత్తగా అందించిన గంగ అక్క మీకు🙏🙏🙏

  • @maheshmahender4151
    @maheshmahender4151 Год назад +6

    సూపర్ అక్క ❤️❤️🥰🙏🙏

  • @LillyBalaswamyLillyBalaswamy
    @LillyBalaswamyLillyBalaswamy 4 месяца назад

    🙏🙏🙏🙏

  • @shankarmukku362
    @shankarmukku362 5 месяцев назад

    Jai Bheem Bheemsena and Ganga

  • @RaviprasadSandesari-gz8gz
    @RaviprasadSandesari-gz8gz Год назад +4

    Amazing 👌👌👌

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 5 месяцев назад

    జై భీమ్ ✊🏻

  • @user-fj6tn3cq3j
    @user-fj6tn3cq3j 5 месяцев назад

    Super song Jai Bheem

  • @user-gs4yj9kn9x
    @user-gs4yj9kn9x 10 месяцев назад +2

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి. ప్రజలల్లో స్ఫూర్తి నింపాలి. పాడిన గంగ గారికి ధన్యవాదములు

  • @bsasrinuvlogs7544
    @bsasrinuvlogs7544 8 месяцев назад +3

    ఈ పాటకి పదాలు రాసిన వారికి మీకు నా కృతజ్ఞతలు ❤

  • @balakrishnajamunagalla4092
    @balakrishnajamunagalla4092 Год назад +3

    Jai bem Jai డాక్టర్ బి.ఆర్ అంబేద్క గారి 132 జయంతి సందర్భంగా రేలారే గంగ అక్క super song 🙏✊✊

  • @sandysomaram7898
    @sandysomaram7898 19 дней назад

    God bless U..❤

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Год назад +1

    జై భీమ్

  • @GopiGopal-fz5vk
    @GopiGopal-fz5vk Год назад +1

    సూపర్ సాంగ్స్ ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నా

  • @kammarisuvarna9075
    @kammarisuvarna9075 2 месяца назад

    Super 👌 akka

  • @balubalu6353
    @balubalu6353 5 месяцев назад +3

    అక్క మంచి పాట 🙏🙏🙏🎉🎉

  • @rajithadasari5372
    @rajithadasari5372 Год назад +1

    Superb

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +3

    Super Voice with Wonderful Meaning 🙏🙏🙏

  • @yerramravi8920
    @yerramravi8920 5 месяцев назад +1

    Chala Baga padaru akka. All the best

  • @user-en2ig4qu4y
    @user-en2ig4qu4y 4 месяца назад

    Jaybhim akka

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy 5 месяцев назад +1

  • @chekkapallyvenkatesh1564
    @chekkapallyvenkatesh1564 9 месяцев назад +1

    ఎంత మంచిగా పాడిన సాయి చంద్ లెక్క పాడలేవు అక్క సాయి చంద్ పాడుతే ఊరుతగులిస్తాడ్ miss u సాయి చంద్ అన్న

  • @maddeprakash6984
    @maddeprakash6984 7 месяцев назад +1

    Jai bheem 🙏🙏

  • @Gamingworld-fi4ys
    @Gamingworld-fi4ys Год назад +2

    Superb song Jai Bheem 💙🌍

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 9 месяцев назад +1

    నీ గొంతు అమృతం గంగా. 👌హై లెవల్లో పడినావు పాట 👌👌👌👌. మరొక్క సారి 🙏🙏🙏

  • @bungapatlaprabhakar4698
    @bungapatlaprabhakar4698 2 месяца назад

    Super sister

  • @nareshnaruburukala9435
    @nareshnaruburukala9435 Год назад +1

    Challa manchipatta Jai Bheem akka

  • @mohankarukonda8141
    @mohankarukonda8141 5 месяцев назад

    💐🙏🙏

  • @rameshsirisilla1937
    @rameshsirisilla1937 7 месяцев назад +1

    Super akka ilanti songs chala padalani korukuntunna , Jai bheem

  • @pendlikalpana2497
    @pendlikalpana2497 5 месяцев назад

    Super Ganga akka👌👌👌 jai bheem

  • @Pagadalaswamy
    @Pagadalaswamy Год назад +2

    సూపర్

  • @comradeshiva
    @comradeshiva Год назад +4

    Waiting full song✊

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐 super akka

  • @harilalnana247
    @harilalnana247 11 месяцев назад

    👏🏻

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 Год назад +2

    Nice song 👌🏻👌🏻excellent akkayya garu 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 Год назад +5

    అద్భుతమైన సాంగ్ గంగా అక్క

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 7 месяцев назад +1

    EXCELLENT

  • @AmbalaPurshotham-hf9vr
    @AmbalaPurshotham-hf9vr 2 месяца назад

    సూపర్. అక్క

  • @user-xc8od4mi9p
    @user-xc8od4mi9p 6 месяцев назад +2

    Jaibheem sister
    కోరస్ పాడిన వారికి హృదయ పూర్వక కతజ్ఞతలు

  • @sandhyarani2607
    @sandhyarani2607 11 месяцев назад +1

    Super song akka👏👏👏💙💙💙💙