కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో...నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో...శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకు ఎన్నటికో...పూవులతో నీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో...నైవెద్యంబిడి పరమ భక్తిని ఆరగించేదెన్నటికో...పాహి పాహి అని పరమ పురుష నీ పాదంబులబడుటెన్నటికో...దేహి దేహి అని ఇచ్చుట కొరకై దేవురులాడేదెన్నటికో... వాస మానస వాస రమణ వందనము కొనుటెన్నటికో... కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో... నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...
Thank you very much for the lyrics sir, just a small insertion of a line in the last charanam. daasa daasudagu narasadasuduu... daasudanededennatiko...
మాచిన్నతనంలో మానాయనమ్మమార్తి లక్ష్మీకాంతమ్మగారుఈకీర్తనలు,రామదాసు కీర్తనలు,లక్ష్మీనరసింహస్వామి కీర్తనలు పాడుకుంటూ ఇంటిపనులలో నిమగ్నమయ్యేది మాతల్లి.అనుక్షణంశ్రీరాముని తలుచుకుంటూవుండాలని నాకు శ్రీరామచంద్రమూర్తి అని నామకరణం చేయించింది.నాతోయేవిధమైన సేవలు చేయించు కోకుండానే కాలం చేసింది.(నలభైనాలుగు1979) సంవత్సరాలు ఆవిడ కాలంచేసి. నేను ఉన్నంతకాలం ఆవిడను తలుచుకుంటాను.ఆతర్వాత ఆశ్రీరామచంద్రుడే ఆవిడ ఆత్మకి శాంతి కలిగించాలి.
Namaste ! Can you kindly upload - ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ - from bhakti ranjani PLEASE!! I have seen other versions on youtube but none compares with that singing & meaningful rencition. Thanks you very much for your other Bhakti Ranjani uoploads.
Thank you Raghava Kumar garu & Ram Akunuru garu for this beautiful song from Bhakti Ranjani. My request is for two items from Bhakthi Ranjani of this same time - 1. Nirvana Shatkam (Mano buddhyankara chitta ninaaham) . (It had a tatvam - like beat , tattvams sung early morning by dasa-s, walking/singing with tamburas.) 2. ehi murare, kunja vihare..... If you have these or can find these from somewhere, Kindly upload these, PLEASE ! Thank you.
Sujata D Sujata D garu, namaste , the song ehi murare of AIR Bhakti Ranjani is already there in youtube. Just swach for ehi murare by lakshmi shankar or click on this link below. ruclips.net/video/Mv4ZCRBybbM/видео.html I have a trusted version of nirvana shatkam ans another version of whi murare which is the radio version. If you want these two files , you can send a message to raghavkumar72 @ yahoo.com I too find lot of genuine bhakti rasa in these AIR songs played in the mornings over the radio.
Sujata D garu I meant I gave a truncated partial version of the padam style singing of nirvana shatkam. It's a nice rendering. But since it's partial, I did not upload it.
Thanks for the song and lyrics, can you please upload ' nee jyeshta kumaarunnaku ' immu dasaradha, I 've been searching for this song for a very long time
కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో...నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో...శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకు ఎన్నటికో...పూవులతో నీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో...నైవెద్యంబిడి పరమ భక్తిని ఆరగించేదెన్నటికో...పాహి పాహి అని పరమ పురుష నీ పాదంబులబడుటెన్నటికో...దేహి దేహి అని ఇచ్చుట కొరకై దేవురులాడేదెన్నటికో... వాస మానస వాస రమణ వందనము కొనుటెన్నటికో... కేశవ గోవింద మాధవా అని కీర్తన సేయుట ఎన్నటికో... నాశము లేని మోక్షమును పొందుట నారాయణ నాకు ఎన్నటికో...
Super
Thank you very much for the lyrics
Thank you very much for the lyrics sir, just a small insertion of a line in the last charanam.
daasa daasudagu narasadasuduu... daasudanededennatiko...
🙏🙏
అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః.
మాచిన్నతనంలో మానాయనమ్మమార్తి లక్ష్మీకాంతమ్మగారుఈకీర్తనలు,రామదాసు కీర్తనలు,లక్ష్మీనరసింహస్వామి కీర్తనలు పాడుకుంటూ ఇంటిపనులలో నిమగ్నమయ్యేది మాతల్లి.అనుక్షణంశ్రీరాముని తలుచుకుంటూవుండాలని నాకు శ్రీరామచంద్రమూర్తి అని నామకరణం చేయించింది.నాతోయేవిధమైన సేవలు చేయించు కోకుండానే కాలం చేసింది.(నలభైనాలుగు1979) సంవత్సరాలు ఆవిడ కాలంచేసి. నేను ఉన్నంతకాలం ఆవిడను తలుచుకుంటాను.ఆతర్వాత ఆశ్రీరామచంద్రుడే ఆవిడ ఆత్మకి శాంతి కలిగించాలి.
Thanku Dwivedula garu
అలమేలుమంగమ్మ మీదన ఒక కీర్తన మొదటిసారి వింటున్నా 🤗
అమృతం చుక్కలు చిలకరించి,భక్తి పారవశ్యం లో ఓలలాడించిందీ గానం🎉🎉🎉
చిన్నప్పుడు భక్తి రంజని గుర్తుకు వస్తుంది.
ఇంతమంచి కార్యక్రమాలు అందించిన,అప్పటి మన ఆకాశవాణి కేంద్ర నిర్వాహకులకు, కళాకారులకు అందరికీ పేరు పేరునా పాదాభివందనాలు.
ధన్యవాదాలండీ.. మీ సేకరణలు అద్భుతాలు..
దాసదాసుడగు నరసదాసుడూ దాసుడనేలే దెన్నటికో
వాసమానసువిరాసరమణ వందనము గొనుటెన్నటికో
ఎన్నటికో.........ఏమో....మనసు పరవశింపజేసే మధుర గీతాలు అందిస్తున్న మీకు శతకోటి వందనాలు
Full lyrics credits Google ❤
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Nasamuleni Mokshamunu Ponduta
Narayana Naa Kennatiko
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Bhakti Mrudangamu Taladulatho
Bhajanamu Cheyuta Yennatiko
Shakti Meeraga Nrutyamu Cheyuta
Sarasaksha Naa Kennatiko
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Puvvulatho Nee Padambulaku
Poojalu Chese Dennatiko
Naivedambidi Parama Bhaktini
Araginchutanu Yennatiko
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Pahi Pahani Paramapurushani
Padambula Padu Tennatiko
Dehi Dehani Ichuta Korakai
Devurulade Dennatiko
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Dasa Dasudagu Narasadasudu
Dasulanele Dennatiko
Vasa Varasu Virasaramana
Vandanamu Gonu Tennatiko
Kesava Govinda Madhavayani
Keertana Seyuta Yennatiko
Nasamuleni Mokshamunu Ponduta
Narayana Naa Kennatiko
Narayana Naa Kennatiko
Narayana Naa Kennatiko
మధుర భక్తి కీర్తన ...అత్యాత్భూతం
అమ్మ! 🙏🙏🙏
Aha eapatiki khada naa janma tharinchindi govinda 🙏🙏🙏
ధన్యవాదాలు రమాగారు🎉
thank you so much for uploading! i used to be a school boy when these songs played in the morning. timeless!
Thank you
Naradavarda Govinda kuda upload cheyyandi
Kesava narayana madhva super
dhanyoham .. enno janmala punyam chesukuntene kaani naaraayana naama smarana jaragadu ..
🙏🙏
Daiva nama smarana intha anandam kaligistundi. 🙏🙏🙏🤲🙌👐🙏🙏🙏
AIR Bhakti Ranjani tho anubandham maruvalemu.
Very good lyrics
Amma.వారికి.నమస్కారములు
A simple Legible song im praise of the god,WE are missing AIR Bhakthi ranjani with advent of FM radio channels
Dear Sir,
Jai Sri Ram !
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
My school days song, vintoo perigaamu,
Music is really good
నిజంగా ఆణిముత్యాలు..
Thanks for uploading such beautiful divine songs that recollected our old memories of childhood days.
చాలా బాగుంది 💐👌
Exlent song🎉🎉
Excellent Bhakti geethamrutham.I used to listen this in AIR Bhakti Ranjani program. Kindly upload such old melodies .Thank you Sir
Wa
Thank you so much 🙏🙏
ధన్యవాదములు
చాలా బాగున్నది
excellent lyrics
Hats off AIR for great song
అద్భుతం
Chinnapati.patslu vintutanta vallu.pulakarinchi pothunnadi
🎉 great
Thank u so much.
very nice.can you upload english lyrics of this song? best and simple song during bajan and navarathri. Ram Ram
Namaste ! Can you kindly upload - ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ - from bhakti ranjani PLEASE!! I have seen other versions on youtube but none compares with that singing & meaningful rencition. Thanks you very much for your other Bhakti Ranjani uoploads.
Excellent ❤
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌
Superb
E ragamo pettandi please
Thank you Raghava Kumar garu & Ram Akunuru garu for this beautiful song from Bhakti Ranjani. My request is for two items from Bhakthi Ranjani of this same time -
1. Nirvana Shatkam (Mano buddhyankara chitta ninaaham) . (It had a tatvam - like beat , tattvams sung early morning by
dasa-s, walking/singing with tamburas.)
2. ehi murare, kunja vihare..... If you have these or can find these from somewhere, Kindly upload these, PLEASE ! Thank you.
Sujata D
Sujata D garu, namaste , the song ehi murare of AIR Bhakti Ranjani is already there in youtube. Just swach for ehi murare by lakshmi shankar or click on this link below.
ruclips.net/video/Mv4ZCRBybbM/видео.html
I have a trusted version of nirvana shatkam ans another version of whi murare which is the radio version. If you want these two files , you can send a message to raghavkumar72 @ yahoo.com
I too find lot of genuine bhakti rasa in these AIR songs played in the mornings over the radio.
Sujata D garu I meant I gave a truncated partial version of the padam style singing of nirvana shatkam. It's a nice rendering. But since it's partial, I did not upload it.
Thank you Raghav Kumar garu for the prompt reply.
Thanks for the song and lyrics, can you please upload ' nee jyeshta kumaarunnaku ' immu dasaradha, I 've been searching for this song for a very long time
🌹🙏🏽🍎🙏🏽🌹
🙏🙏🙏🙏🙏🙏
ఏ రాగమో చెప్పండి
🙏🙏🙏
🙏🙏🙏