వేంకటాచల నిలయం - గానం - నేదునూరి కృష్ణమూర్తి గారు, బృందము

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 68

  • @vedamarg
    @vedamarg 2 года назад +25

    ఎంత అనుభవిస్తూ కీర్తించారో నేదునూరి వారు! సింధుభైరవి రాగమే అంత! హృదయాన్ని పిండేసింది! భక్తి పారవశ్యాన్ని ధారగా తీసుకు వెళ్ళిపోతుంది..! అలా పాడుతూ ఆ పరమాత్ముడి పాదాల మీద తల పెట్టి ప్రాణాలు వదిలేయాలి అనిపిస్తుంది...
    ఏమో ఎలా పోతాయో ఈ ప్రాణాలు.

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 года назад +10

    నేదునూరి గారికి ప్రణామాలు..ఎంత ఆర్తితో ఆలపించారో..ధన్యవాదాలు అండి

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 8 дней назад

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🎉🎉🎉🙏🙏🙏❤❤❤

  • @acharyulupvrs4155
    @acharyulupvrs4155 3 года назад +19

    అజరామరమైన కీర్తనలు ప్రత్యక్ష రసాను భూతి కలిగిస్తాయి.నేను స్వానుభవం తో చెపుతున్న మాట.పెద్దలకు,మహానుభావులకు శతకోటి నమస్కారములు.

  • @sumangali9800
    @sumangali9800 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 8 дней назад

    జై శ్రీ రుక్మిణీ వల్లభాయ నమః 🌹🌹🌹

  • @historicalplaces4842
    @historicalplaces4842 2 года назад +7

    వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం
    పంకజ నేత్రం పరమ పవిత్రం
    శంక చక్ర ధార సిన్మయ రూపం
    వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం ||
    అంబుజోద్భవ వినుతం అగణిత గుణ నామమ్
    తుంబురు నారద గాన విలోలం అంబుదిశయనం ఆత్మాభిరామమ్
    వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం || 1 ||
    పాహి పాండవ పక్షం కౌరవ మదాహరణం
    బహు పరాక్రమ పూర్ణం
    అహల్యా శాప భయ నివారణమ్
    వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం || 2 ||
    సకల వేద విచారం సర్వజీవన కరమ్
    మకర కుండల ధార మదన గోపాలం
    భక్త పోసక శ్రీ పురందర విఠలం
    వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం || 3 ||

  • @prasadyh3486
    @prasadyh3486 5 месяцев назад +1

    అద్భుతం. నేదునూరి వారిగాత్రం వినే భాగ్యం ఆ ఏడుకొండలవాడు కల్పించాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి.
    ధన్యవాదములు.

  • @anandmamdur
    @anandmamdur 2 года назад +5

    గురువు గారు మీరు పాడుతుంటేనే , వైకుంఠపురంలో విహరిస్తూ శ్రీవారిని చూచి అపారమైన ఆనందాన్నిఅనుభవిస్తూన్నంతగా వుంది . ఇక శ్రీ పురందరదాసు గారు ఎంత ఆనందాన్ని అనుభవించివుంటారో తలుచుకుంటేనే, ఆహా .. ఆదికదా బ్రహ్మానందమంటే . గొప్ప వాగ్గేయకారులు , వారి జన్మలు తరింపజేసుకున్నారు .
    గురువుగారు మీకు శాత కోటి పాదాభివందనాలు . మీలాంటి వారి గాత్రాలను విని తరించడానికి మేము కూడా పుణ్యము చేసుండాలి . "రాగ సుధా రస పానముజేసీ , రంజిల్లవే ఓ మనసా "...

    • @prabhavathirachakonda6639
      @prabhavathirachakonda6639 Год назад +1

      N.k.m.garigaatram vinadam ante oka adbhuta anubhuthi.ms.subbalakshmi garu veery nunde train ainatlu chabutaaru.she sings some annamYa song's sung with his help

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 года назад +4

    Liriq.కూడా అందించిన వెంకట రమణ గారు అభినందనీయులు. 🙏🙏🙏🌻🌻🌻 ధన్యవాదములు మీ కృషి కి

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 3 года назад +5

    చాలా చాలా బాగుంది. కృష్ణమూర్తి గారిది గంధర్వ గానం నిజంగా

  • @vinayabhushanrao
    @vinayabhushanrao Год назад +1

    మహానుభావుల కంఠ స్వరాలు మాకు వినిపించి మమ్ములను ధన్యులను చేస్తున్నారు స్వామి మీరు.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад

    నేదునూరివారు తన గాత్రంతో స్వామిదర్శనం చేయించారు...ఎంతకాలానికి నేదునూరిగారి గాత్రం వినేభాగ్యం కలిగించారు. మీకు నమస్కారం.

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei 3 месяца назад +1

    🙏👏

  • @mrskk99
    @mrskk99 11 месяцев назад

    My hearty pranams to legendary singer Sri Nedunuri garu for his divine voice with full of devotion! Namaste sir. 🙏❤️🙏
    Shanti

  • @malavusirikala
    @malavusirikala 9 месяцев назад

    శ్రీ నేదునూరి వారు ధన్యులు , జీవితం సార్థకం చేసుకున్నారు , వారిని చూసే భాగ్యం , వినే భాగ్యం కలిగించిన వారికి ధన్య వాదాలు 🙏🙏

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 года назад +3

    Sairam andi Venkataramana garu. Maku inthamanchi keerthanalanu, patalanu vinipistunnanduku meeku kruthagnatalu yela cheppalo teliyadam ledu. Vintu unte masuku chala prashantham ga unnayi. Swamy blessed you sir.

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao7315 2 года назад +3

    Voice of a legend.How melodious and inspiring.

  • @Balatripuramatha
    @Balatripuramatha 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గోవిందా గోవిందా 🙏🏻🙏🏻

  • @charitharavikumar8691
    @charitharavikumar8691 2 года назад +2

    Nedunuuri gaari gaathram adbutham. Venkata ramana gaaru chala thanks..

  • @kpawan10
    @kpawan10 7 месяцев назад +1

    Om namo Lakshmi venkatesha

  • @tumaradaramakrishna2758
    @tumaradaramakrishna2758 3 года назад +3

    Superb,chevilo amrutham posaru 🙏

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 года назад +1

    Nedunooru variki padabhivandanam
    Chirasmaraneeyulu.

  • @prasadduggina7688
    @prasadduggina7688 3 года назад +3

    Lucky to hear nedunuri song thanks

  • @sarmajandhyala4418
    @sarmajandhyala4418 2 года назад +3

    A legendary performance 👏

  • @ananthram
    @ananthram 2 года назад +1

    ఓం నమో వేంకటేశాయ 👌🙏🙏🙏

  • @suryanarayanan2923
    @suryanarayanan2923 Год назад

    So nice 👍

  • @srinivassns9591
    @srinivassns9591 Месяц назад

    🙏🙏😊🕉️🚩

  • @anilreddyiskadr6555
    @anilreddyiskadr6555 3 года назад +2

    Nostalgic,,,,, serene,, excellent,,,👏🎶👏

  • @peddadavijayaratnakumar8742
    @peddadavijayaratnakumar8742 2 года назад

    Om namo venkatesayanamah

  • @nageswararaogv4093
    @nageswararaogv4093 3 года назад

    Chinna vayasulo Nedanuri gari goppatanam vinnamu .mee chalava pata vintunnamu

  • @jogaraonandigam7732
    @jogaraonandigam7732 10 месяцев назад

    ధన్యో2స్మి

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 года назад +1

    🙏🍒🌺 Deva Deva Gobindaa ! 👍

  • @sivaramakrishnasarmamallela
    @sivaramakrishnasarmamallela 8 месяцев назад

    Adbhutam 17.42 4.5.2024

  • @madhavipenta7815
    @madhavipenta7815 2 года назад

    Etuvanti mahanu bhavula swaram vindam ma bhagyam 🙏

  • @bhagavatulagangadhar5291
    @bhagavatulagangadhar5291 9 месяцев назад

    ADBHUTAM

  • @madhavikamaraju4023
    @madhavikamaraju4023 4 года назад +1

    Adbhuta gatram

  • @narasiimmharao2994
    @narasiimmharao2994 3 года назад +1

    Awesome👏👏👏👍👍

  • @srivani1957
    @srivani1957 4 года назад +4

    🙏💐

  • @milindjoshi6598
    @milindjoshi6598 3 года назад +1

    Excellent👏

  • @gopimandapati874
    @gopimandapati874 11 месяцев назад

    👌👏

  • @vijayalakshmihosur7316
    @vijayalakshmihosur7316 2 года назад

    Manakandariki ista myna song

  • @indranimangipudi1251
    @indranimangipudi1251 10 месяцев назад

    🙏🙏🙏🌷

  • @rajeswarik9702
    @rajeswarik9702 Год назад

    🙏🙏🙏🙏🙏🌺🌼

  • @natarajakalapeetams.fathim635
    @natarajakalapeetams.fathim635 Год назад

    🙏🙏💐

  • @hemapappu8098
    @hemapappu8098 3 года назад +1

    🙏🙏👍🏻👍🏻

  • @ramalakshmi8875
    @ramalakshmi8875 4 года назад

    Best beautiful song

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 года назад

    అద్భుతం

  • @babysarojinimuppidi310
    @babysarojinimuppidi310 3 года назад

    Verygoodragam

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 4 года назад

    ఆహా!💐

  • @ahalyajetta589
    @ahalyajetta589 3 года назад

    Dhanyavaadaalu.

  • @saraswathinanduru5149
    @saraswathinanduru5149 2 года назад

    🙏🙏🙏

  • @surendramohan6666
    @surendramohan6666 4 года назад

    Great

  • @venkatareddy4645
    @venkatareddy4645 3 года назад

    🙏

  • @UmaMaheswari-ze5gd
    @UmaMaheswari-ze5gd 2 года назад

    My humble request is to title in English

  • @sridharjoga7558
    @sridharjoga7558 4 года назад +2

    #Venkata Ramana.. sir add video titles in English it will reach more people..

    • @anandmamdur
      @anandmamdur 2 года назад

      Good idea. Because Dr. NKM sir is the one who sets standards , most of the Annamayya songs are composed by this Legend. More over everyone is singing this particular song as per their wish ( lyrics wise I mean ).

  • @GK-rk8bn
    @GK-rk8bn 2 года назад +2

    కీర్తన మొత్తం ద్వితీయా విభక్తి పదాలతో కూడి ఉంది. అయితే నమామి లేదా భజేహం అన్న పదం ఉంటే వ్యాకరణ పరంగా సంపూర్ణత చేకూరేది అనిపిస్తుంది.

    • @saikaarthik8402
      @saikaarthik8402 7 месяцев назад

      Ur comment not correct.

    • @prasadyh3486
      @prasadyh3486 5 месяцев назад

      తమరు వ్రాసి పంపండి.

  • @36pssastry
    @36pssastry Год назад

    🪴🙏🙏🙏🪴

  • @gandeneeraja1735
    @gandeneeraja1735 Год назад

    🙏🙏

  • @dakshayinidb5596
    @dakshayinidb5596 Год назад

    Nice

  • @36pssastry
    @36pssastry Год назад

    🪴🙏🙏🙏🪴

  • @rameshbabuheritage
    @rameshbabuheritage Год назад

    🙏🙏🙏🙏