Rama Charanam - AIR Bhakti Ranjani - Telugu Aakashavani

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Rama Charanam - AIR Bhakti Ranjani - Telugu Aakashavani
    రామ చరణం రామ చరణం
    రామ చరణం మాకు శరణం
    మాకు చాలును మౌని మస్తక
    భూషణం శ్రీరామ చరణం
    lరామ చరణంl
    రాగయై ఈ బ్రతుకు చెడి
    రాయైన వేళ రామ చరణం
    మూగయై పెంధూళి పడి
    మ్రోడైన వేళల రామ చరణం
    ప్రాణ మీయగ రామ చరణం
    పటిమ నీయగ రామ చరణం
    మాకు చాలును తెరయు
    మరణము రాకపోతే రామ చరణం
    lరామ చరణంl
    కోతియై ఈ మనసు నిలకడ
    కోలుపోతే రామ చరణం
    సేతువై భవ జలధి తారణ
    హేతువైతే రామ చరణం
    ఏడుగడ శ్రీరామ చరణం
    తోడుపడ శ్రీరామ చరణం
    మాకు చాలును ముక్తి సౌధ
    కారణం శ్రీరామ చరణం
    lరామ చరణంl
    నావలో తానుండి మము
    నట్టేట నడిపే రామ చరణం
    త్రోవలో కారడవిలో తొత్తోడ
    నడిపే రామ చరణం
    నావ యయితే రామ చరణం
    త్రోవ యయితే రామ చరణం
    మాకు చాలును వైకుంఠ మందిర
    తోరణం శ్రీరామ చరణం
    lరామ చరణంl
    దారువునకును రాజ్యపూర్వక
    దర్పమిచ్చే రామ చరణం
    భీరువునకును ఆరిమి దీర్చే
    వీర మిచ్చే రామ చరణం
    ప్రభుతనిచ్చే రామ చరణం
    అభయమిచ్చే రామ చరణం
    మాకు చాలు మహేంద్ర
    వైభవ కారణం శ్రీరామ చరణం
    lరామ చరణంl

Комментарии • 86

  • @kameswararao8977
    @kameswararao8977 Месяц назад +1

    Maha Adbhutam

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 2 месяца назад +1

    One of my favourite songs

  • @bhanumathidasnateri1051
    @bhanumathidasnateri1051 Год назад +21

    ఈ భక్తి పూర్వక భక్తిరంజని గీతం వింటూంటే మా చిన్నతనం గుర్తుకు వస్తోంది. ఈ పాటలు నేర్చుకోవాలన్న తాపత్రయం ఒక ప్రక్క, స్కూల్ కి టైమవుతోంది తయారవాలని మా మాతృమూర్తి గారి హెచ్చరికలు ఇంకొక ప్రక్క... కానీ అక్క చెల్లెళ్ళం కలిసి తలా ఒక చరణం గబగబా వ్రాసుకొనేవాళ్ళం. ఇలాగ అప్పట్లో ్రతిరోజూ భక్తి రంజని లో వచ్చే గీతాలు ఈ రోజుకి కూడా తలుచుకుంటూ ఉంటాము.

    • @radhanyapathi1821
      @radhanyapathi1821 Год назад +2

      Yes

    • @vadalisulakshana7328
      @vadalisulakshana7328 11 месяцев назад

      ​@@radhanyapathi1821dhdnyulamu. Sulakshana

    • @Umadevi-un6tc
      @Umadevi-un6tc 8 месяцев назад +2

      Avunu,nijam.😊

    • @pushpavankayala3518
      @pushpavankayala3518 7 месяцев назад +2

      Na anubhavam ade😊

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 7 месяцев назад +4

      నిజం.. నిజం చెప్పారు.. ఇలాంటి అనుభవాలు మా ఇంటిలో కూడా ఉన్నాయి.. స్కూలు.. తరువాత ప్రైవేట్ క్లాసులకు వెళ్ళటం తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి పొద్దుపోయేది నిద్ర ముంచుకు వచ్చేది.. ఎలాగో అన్నం తిని నిద్రపోయే వారము.. మాకు కూడా చిన్నతనం అనుభవాలను గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏

  • @srinin4600
    @srinin4600 7 месяцев назад +5

    మనసు నిలకడ కోలుపోయినప్పుడెల్లా ఈ పాట వింటే చాలు స్వాంతన లభిస్తుంది. దేవులపల్లి వారి గుండెలోతుల్లోనుంచి ఉబికిన రామభక్తి రసగంగ కష్టాల కడలిని భక్తిరసమయం చేస్తుంది, మనసును, మనలను పునీతం చేస్తుంది.

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 года назад +10

    ఆకాశ వాణి నుంచి ప్రసారం చేసిన ఈ గీతం అందరి మనసులో భక్తి భావం పెంచి ముక్తి మార్గం లో పయనింపచేస్తుంది.
    జై శ్రీరాం. 🙏🙏🙏🔱🔱🔱🙏🙏🙏

  • @user-pb9dj7je8x
    @user-pb9dj7je8x 7 месяцев назад +4

    మంచి సాహిత్యంతో మనో రంజకమైన దివ్యగానంతో మమ్మలరించినది
    ధన్యులము

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella8473 7 месяцев назад +4

    పాటకి పరవశించడం ఓ ఎనలేని ఎత్తు
    స్పందనలు కొన్నింటికి పరశివించడం సమాధి మత్తు
    ఎందుకయా మా పై ఇంత కరుణ రామయా..
    హృదయ అయోధ్య చల్లగుండవయా ..

  • @dondapatisrinivasarao4037
    @dondapatisrinivasarao4037 7 месяцев назад +3

    ఈ రామ చరణం నా చిన్నపుడు అన్ని radio ల్లో వచ్చేది. ఇపుడు ఏమైందో పాత అయ్యిందో ఈ పాట ని మూలాన పడేసారు. ఒక్క ఆకాశవాణి ప్రసారం చెయ్యడం లేదు . ఎంతో మంచి పాట. ఈ పాట ఎంతో మంది పాడేవారు.... ఇలా చేసే ఇపుడు radio ల్లో radio జాకీలు పాడే రామచరణం వేస్తున్నారు. ఇంకేమి బాగుపడతారు. ఇదే కాదు చాలా కీర్తనలు మార్చి , మార్చి వేస్తున్నారు . ఎంతో నష్టం చేస్తున్నారు సమాజానికి.....

    • @mssrinivas2146
      @mssrinivas2146 7 месяцев назад +1

      vallaki kooda secular rogam pattindi....

  • @kalyanis9345
    @kalyanis9345 7 месяцев назад +3

    ఆణిముత్యాలు ఇలాంటి పాటలు పదాలు పెడితే చాలా బావుంటుంది
    నేర్చుకుని పాడుకుంటూ ఉంటాము 🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Год назад +10

    అద్భుతం

  • @vadalisulakshana7328
    @vadalisulakshana7328 11 месяцев назад +5

    ధన్యవాదాలు

  • @wisdom2885
    @wisdom2885 6 месяцев назад +3

    మనసులోని అలజడిని పారద్రోలే అభయము
    శ్రీ రామచరణము....

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад +5

    ధన్యవాదాలండీ అపురూపమైన ఈ గీతా నికి రచన మాకు అందించినందుకు జై శ్రీ రామ్

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 Год назад +13

    మాకు చాలును జరయు మరణము రాక బ్రోచే రామ చరణం

  • @premchandd4706
    @premchandd4706 3 месяца назад +2

    Padamule chaalu rama, kaveri ranga ranga, rama rama anarada, modalaina apuroopamaina paatalu radio lo vinevaallam.

  • @Srinu-me8is
    @Srinu-me8is 3 месяца назад +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

  • @indusrirangamsrirangam2814
    @indusrirangamsrirangam2814 4 года назад +6

    E janmalo em Punyam cheskunnano
    Kaliyuga Valmiki lanti krishna sastri gari advitiyamaina rachanalo sri Rama charanaravindalaku Sharm vedukune pata vinagalige bhagayani pondanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 7 месяцев назад +3

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Interesting. The Singing is Inspiring. The Lyrics are Devotional.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @bharathialuri
    @bharathialuri 10 месяцев назад +3

    Chala baagundi 🙏🙏 rendering is very much soothing

  • @yasodanarayanau4322
    @yasodanarayanau4322 Год назад +5

    Please be kind enough to upload Tiruppavai which beautifully translated by Sri Devulapalli Varu and broadcasted by Visakhapatnam Air.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 месяцев назад +1

    చాలా సంతోషం మంచి భక్తి రసం
    శ్రీ రామ చరణం 🌹

  • @rshareeth
    @rshareeth Год назад +4

    రామచరణం రామచరణం ముక్తినిచ్చే రామచరణం🙏🙏🙏🙏🙏

  • @jagannathrao6689
    @jagannathrao6689 3 месяца назад +1

    Excellent. Jaisriram.

  • @vijayalakshmi1323
    @vijayalakshmi1323 Год назад +2

    Naa chinnappudu airlo vinedanni. Eppudu mee dayavall malli vinagaluguthunnanu. Enkaa elanti bhakti gedthalu vinipinchagalaru. Tqu sir.

  • @58bharathi
    @58bharathi 4 года назад +7

    I am very happy to hear . Thanks so much for uploading song.

  • @user-kd6nu4me3g
    @user-kd6nu4me3g Год назад +3

    Sri Rama Charan maaku Sharanam maaku charanamu🙏🙏🙏

  • @tadepallivenkatagopalarao7997
    @tadepallivenkatagopalarao7997 3 месяца назад +1

    జై శ్రీరామ్

  • @kalvakotk
    @kalvakotk 7 месяцев назад +2

    Very devotional and melodious. Listening this my memories go back to good olden days of Aakashsa Vaani.

  • @fanofpiano2787
    @fanofpiano2787 5 лет назад +6

    Sri raama charanam maaku sharanam

  • @jnggshankar711
    @jnggshankar711 3 месяца назад +1

    JV.Lalitha Adbhutham

  • @sridharpalepu6195
    @sridharpalepu6195 Год назад +4

    Devulapalli song.... 🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 месяца назад +1

    రామ చరణం రామ చరణం
    మాకు శరణం 🌹

  • @premchandd4706
    @premchandd4706 3 месяца назад +1

    Chinnatanapu rojulanu gurtu chesindi ee paata.

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 5 лет назад +6

    Jai Jai Jai Sri Ramachandra Prabhuvula Variki Jai Jai Jai.
    As we listen to such great sankirtanas rendered by the gifted singers of AIR in the Bhakthi Ranjani programmes in the predawn silence we will be tuned to respond to the positive vibrations of Nature and beneficent forces of life. Sri
    Rama charanam manaku saranam.

  • @rayaprolusandhya3493
    @rayaprolusandhya3493 Год назад +4

    Evoking devotion in us!

  • @user-yc7yz5zc5k
    @user-yc7yz5zc5k 10 месяцев назад +2

    My childhood song
    I like it very much

  • @kalyanis9345
    @kalyanis9345 7 месяцев назад +1

    Aanimuthyalanti e songs evvaraina lyrics pedithe chala bavuntundi 🙏

  • @vedulasreenivasarao5652
    @vedulasreenivasarao5652 4 года назад +5

    పాటతో పాటు లిరిక్స్ వచ్చేలా చేస్తే చాలా బాగుంది. మాకూ పాడుకోడానికి సులభంగా ఉంటుంది.

  • @gandikotaramalakshmi3819
    @gandikotaramalakshmi3819 Месяц назад +1

    chaalaa madhuramugaa unnavi anni paatalu. Telugu lo taipu avadamu ledu.

  • @kalluripalavilli6742
    @kalluripalavilli6742 Год назад +3

    TQ... 🙏🙏🙏Jai shree Ram 🙏 simply super lyrics 👏👏 yesssss we want only Rama charanam 🙏

  • @rameshhirekar6735
    @rameshhirekar6735 7 месяцев назад +1

    🕉️ Sri Ram Jai Ram Jai Jai Ram

  • @UmaDevi-nl5zi
    @UmaDevi-nl5zi 6 лет назад +5

    Thanks, good song

  • @rajareddyd3234
    @rajareddyd3234 6 месяцев назад +1

    "🙏🙏🙏"

  • @suryanarayana6184
    @suryanarayana6184 3 года назад +3

    Ramacharanam Madhuratimadhuram🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @viswanathbalasubramanian5562
    @viswanathbalasubramanian5562 3 года назад +3

    Rama charanam maku saranam

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Год назад +2

    🙏 *శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏

  • @somutube
    @somutube Год назад +6

    నమస్కారం. వినేది తెలుగుపాట మనకు తెలుగు వస్తే తెలుగు లిపిలో అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది కదా? మనం వ్రాయకపోతే మరెవరు వ్రాస్తారు?
    మనం వ్రాస్తూ పిల్లలచేత కూడా వ్రాయిస్తుంటే మన తెలుగుభాష, తెలుగు లిపి ముందు తరాలవారికి చేరుతాయి. ఇంతకన్నా ఏమి చెప్పనూ? 🙏

  • @padmadass9065
    @padmadass9065 Год назад +2

    Ee pasta gurthunda.

  • @Ratnamamba_kandarpa123
    @Ratnamamba_kandarpa123 6 месяцев назад +1

    Supertq❤❤

  • @saraswathiavija6327
    @saraswathiavija6327 Год назад +2

    🙏🏼🙏🏼🙏🏼

  • @jyothiganeshsg6927
    @jyothiganeshsg6927 4 месяца назад +1

    🎉❤❤❤🎉😊😊😊😊😊🎉

  • @subbaraobhamidi459
    @subbaraobhamidi459 9 месяцев назад +2

    3

  • @padmajavalli1180
    @padmajavalli1180 5 месяцев назад +1

    ❤🎉

  • @jimramcharan1456
    @jimramcharan1456 4 года назад +3

    I had to winn, the war, so I left you, I made the enemy think you are my enemy, so they leave you alone, so you be save when I am at war...

  • @madhureekrishna
    @madhureekrishna Месяц назад +1

    సాహిత్యం ఇవ్వడం అభినందనీయం.
    మాకు చాలును జరయు మరణం
    తోడ్తోడ నడిచే
    (తెరయు, తోత్తోడ అని ఇచ్చారు. సరిచేయగలరు.)

  • @pradeeptumuluri
    @pradeeptumuluri 4 месяца назад +1

    Who wrote this song ? Devulapalli garu or Tyagaraya varu ?

  • @suryanarayana6184
    @suryanarayana6184 3 года назад +2

    Ram akunuri gariki maa hrudayapoorvaka dhanyawadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jimramcharan1456
    @jimramcharan1456 4 года назад +3

    I had to winn, the war, so I left you, I made the enemy think you are my enemy, so they leave you alone, so you be save when I am at war...even you believed I was your enemy, and you left me...

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 5 лет назад +2

    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama

  • @subbaraobhamidi459
    @subbaraobhamidi459 9 месяцев назад +2

    33

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 Год назад +2

    Yenno samvtsarala taruvatha Mari ee patavintunexaenamu hayiga vundi alge bhaktiranjani akasavanilo vache ganapati patalu veyandi exa: adi dyvama johari akshara satyamu neeperu

  • @hydtechietalks3607
    @hydtechietalks3607 Год назад +1

    NA BHUTHOOO NA BHAVISHYATHU....

  • @ramgopal-tt4gs
    @ramgopal-tt4gs 6 лет назад +3

    Beautiful

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 5 месяцев назад +3

    మాకు చాలును జరయు మరణము రాక బ్రోచే రామ చరణం
    మాకు చాలును ముక్తి సౌధ ప్రాంగణం శ్రీరామ చరణం
    మాకు చాలు వికుంఠ మందిర తోరణం శ్రీరామ చరణం
    మాకు చాలు మహేంద్ర వైభవ కారణం శ్రీరామ చరణం

  • @UmaMaheswari-ze5gd
    @UmaMaheswari-ze5gd Год назад +2

    Namaskaram. Blissful song. My humble request is to provide lyrics in Tami or in English please.

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968 7 месяцев назад +1

    This is ragamalika

  • @kalyanis9345
    @kalyanis9345 3 года назад +1

    Ram charanam maaku sarnam 🙏🙏

  • @padmavathi516
    @padmavathi516 3 года назад +1

    🙏

  • @sivasankar7890
    @sivasankar7890 6 месяцев назад +1

    Kadapa kendram varu appudapoudu prasaram chestunnaru

  • @gurajadavenkateswaraprasad4923
    @gurajadavenkateswaraprasad4923 7 месяцев назад +2

    Who wrote this song

  • @revatim3126
    @revatim3126 Год назад +3

    Wonderful.....
    Composed in which ragam?