Senior Political Analyst Prakash Analysis On Telangana Politics | CM Revanth Reddy | KCR |QubeTVNews

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • Senior Political Analyst Prakash Analysis On Telangana Politics | CM Revanth Reddy | KCR
    #analystprakash #cmrevanthreddy #kcr #congress #brs #telanganapolitics
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

Комментарии • 115

  • @sreechandra8136
    @sreechandra8136 20 дней назад +17

    Andhra media is main reason for KCR defeat. Telangana people should realize this soon.

    • @rajareddysama8355
      @rajareddysama8355 19 дней назад

      ఆంధ్ర మీడియా కేసీఆర్ ఓడి పోవడానికి కారణమైతే ఉత్తర తెలంగాణ లో ఎందుకు brs తుడిచి పెట్టుకు పోయింది, హైదరాబాద్ లో ఎందుకు గెలుచింది.

    • @Sriram78691
      @Sriram78691 18 дней назад +1

      ​@@rajareddysama8355 uttara tg students karanam hydarabaad lo govtemployes gelavandi one of tha main reason

    • @Sriram78691
      @Sriram78691 18 дней назад +1

      ​@@rajareddysama8355ekkuva ga ETV news chstru ekkuvaga Telangana lo ABN kuda ade impact

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 17 дней назад

      kachara khel khatham...never win

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 20 дней назад +7

    good morning sir please save telangana

  • @santhoshgs2638
    @santhoshgs2638 20 дней назад +7

    excellent video by prakash garu.....thank you sir......hoping tg again get enlightned and gets wisdom in future

  • @chvinodkumar398
    @chvinodkumar398 19 дней назад +2

    Prakash Sir because of you only I realise the value & greatness of KCR sir.. Your contribution towards telangana and water is most valuable.. Telangana public should realize soon

  • @mastergaming6021
    @mastergaming6021 20 дней назад +5

    Ayyo papam kcr family mottam telangana biddale,thama కుటుంబం anukunnaru,ఒక్క పైసా kuda వెనుక వేసుకోలేదు..మంచి వాళ్ళకే కష్టాలు

    • @Sriram78691
      @Sriram78691 18 дней назад +1

      Okavela meru vetakaram ga Anna kuda ade nijam Telangana ni kutumbam la bavinchru leka pote intha devlopment jaragadu

  • @SanthoshKumar-hv5kx
    @SanthoshKumar-hv5kx 14 дней назад +1

    excellent interview sir

  • @laxminarayana4102
    @laxminarayana4102 16 дней назад +1

    Sir meku🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ourworldforeveryone5362
    @ourworldforeveryone5362 16 дней назад +1

    Prakash garu meeru only one side ga chepthunnaru sir

  • @bhanuprasadgondi5895
    @bhanuprasadgondi5895 18 дней назад +2

    Telangana koraku 1200 students vari pranalanu balitisukunnaru TRS vallu, kani Harish gariki Matchbox dorakaledu papam.
    Neechamina TRS nu venakesukostunnavu nuvvu...

  • @A.86096
    @A.86096 20 дней назад +18

    ఇప్పుడు బారాస లో నే వుండాలి మీ అభిమాని గా నా రిక్వెస్ట్

  • @surenderrao2972
    @surenderrao2972 18 дней назад +1

    Nice Prakash Rao garu for your unselfish talk and striving for Telangana🙏

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 19 дней назад +2

    KCR also told he will give one job for each house. Was it done? It is not possible for any government to give jobs all the aspirants.

  • @tatabhatlajanardhan7755
    @tatabhatlajanardhan7755 20 дней назад +6

    ప్రకాష్ గారు రాజ్యాంగం బ్రిటిష్ కాలం నాటిది అన్నారు దాన్ని మార్పు చేద్దాం అంటే వద్దు అని మీ లాంటి మేధావులు నానా గొడవులు సృష్టి కర్తలు గా తయారు. చేస్తున్నారు తప్ప మార్పు కోరుకునే వాళ్ళు లేరు మీరే కంకణం కట్టు కొని బ్రిటిష్ నాటి రాజ్యాంగం మార్చి ప్రజలకు న్యాయం చెయ్యాలి కదా ఒక పౌరుని గా

    • @viswakumar3271
      @viswakumar3271 17 дней назад

      ఎవడు చెప్పాడు british కాలం నాటిది అని bristish వాళ్ళు పోయిన 4 యేండ్ల తరువాత రాసింది... వందసార్లు సవరణ లు చేసుకుంది

  • @GRKCREATIONS-pu6op
    @GRKCREATIONS-pu6op 15 дней назад +1

    జై తెలంగాణ జై కెసిఆర్...✊✊✊

  • @nageswararao82
    @nageswararao82 18 дней назад +2

    Mari 2018 lo congress mla lanu enduku tesukunaru... Sollu bagane cheputunav

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 19 дней назад +2

    The same Suresh Reddy was taken into TRS

  • @disztan
    @disztan 16 дней назад +1

    శుభ వార్త ,మీ నోట .పేదల ఉసురు తీసిన పాపం అందరూ అనుభవించక తప్పదు

  • @shankerbyri1626
    @shankerbyri1626 14 дней назад +1

    ఆరు నెలలకే 10 సంవత్సరాలు అయిపోయినంత చెపుతున్నావు నీతిమంతుడ డీఎస్సీ వేయకపోతే ధర్నాలు చేయాలి అల్లర్లు చేయాలి కానీ dsc ని వేస్తే వాయిదా వేయమని ధర్నాలు చేయడం సమంజసం అంటావా సరే వాయిదా వేయమన్నారు అడిగారు వేయలేదు ప్రభుత్వం దానికి హైకోర్టుకు పోవాలి మా పరిస్థితులు ఇది ఇట్లా ఉంది అని ప్రభుత్వాన్ని మందలించే అధికారం హైకోర్టుకు ఉన్నది కానీ ఎవరికి వాళ్లే ఇంట్లో నిరాహార దీక్షలు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయవచ్చా తెగేదాక లాగవద్దు

  • @mallanna132
    @mallanna132 17 дней назад +1

    ప్రకాష్ అన్న మిరు అంటే నమ్మకం ఉండాలి కానీ tg ను దోచుకున్నోనికి సపోర్టు చెయ్యటం తప్పు కదా అన్నా

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 17 дней назад +2

    cbn king of ap kingmaker of delhi....cbnzbd❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤revanthreddy zbd❤❤❤❤❤❤❤❤❤lokesh 2029cm of ap❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад +2

    Brs chanalu dibet pethe evaru vastharu brs manusule dibet pettukovale

  • @margalashankar3390
    @margalashankar3390 20 дней назад +2

    Politician anddaru okkatey

  • @user-ik9uv5rb4s
    @user-ik9uv5rb4s 20 дней назад +1

    em kuppa kuladhu ni tagline lu limit cross aythunnai cross kakunda choosuko

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 17 дней назад +1

    వీడు తెలంగాణ లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్ని బతక నివ్వకుండా వికృత క్రీడ ఆడాడు. యిప్పుడు వీడి BRS కు అదే గతి పడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వెధవ 2014 లో గెలుపొందిన టీడీపీ MLA లను 15 మందిని, 2018 లో గెలుపొందిన 2 MLA s ను కూడా వదల లేదు. యిప్పుడు వీడిని ఎలా వదులు తారు రేవంత్ రెడ్డి గారు. అనుభవించాలి నీ కర్మ ఇంతే

  • @margalashankar3390
    @margalashankar3390 20 дней назад +1

    Ookara by mee b.r.s unnappudu matladava

  • @SatishKumar-mq7vj
    @SatishKumar-mq7vj 19 дней назад +4

    ప్రకాష్ గారు పాకిస్తాన్ వెళ్లిపోండి ఇక్కడ ఉండే అర్హత మీకు లేదు

  • @prabhakarmandava2063
    @prabhakarmandava2063 20 дней назад +1

    Dharna chowk..theesethe.
    .yedaki poyinavu.
    Suddapoosa😎

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад +1

    Phone taping antanav kadha pho taping evaru chepichinlu

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 17 дней назад +1

    kachara jaglak dongalu

  • @pallelaravender7254
    @pallelaravender7254 20 дней назад +1

    Prakash sir chattala mida oka debate cheyandi sir and Madam

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 18 дней назад +1

    ప్రజల రక్తపు సొమ్మ్ మంచినీల్లలా విచ్చలవిడిగా అయ్యజాగీరన్న చందంగా దోసుకొని ఫాంహౌజులు వాటి నేలమాళిగల్లో దాచుకొని మందు ఓటుకునోటుతో ఎన్నికల్లో గెలవొచ్చనే దుష్ట పన్నాగాలను ప్రజలు పసిగట్టేలోపలే పదిలక్షలకోట్ల అప్పులతో పాటు మొత్తం ఇరువైఐదు లక్షల కోట్లు మిడతల్లా మింగి పది సంవత్సరాలు తెలంగాణ ను చీడ పురుగుల్లా దోచుకొని వంద సంవత్సరాలు వెనక్కినెట్టి వేయబడగా కేసిఆర్ కుటంబం వాని వందిమాగదులు పారగాన్ స్లిప్పర్ గాల్లు సైతం లక్షలకోట్లకు పడగలెత్తి బుసలు కొడుతూ అమాయక ప్రజలను గులాబీ పోలీసులను అడ్డంపెట్టుకొని వేధించుడూ, తెలంగాణ ఉద్యమ కారులను, ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను గుర్తించక కించ పరిచిన విధానం, ఉద్యోగ సంగాలను చెరపట్టి పాలాభిశేకాలు చేయించుకోడం, ప్రపంచంలోనే అధిక జీతాలిస్తున్నామని అబద్దపు విష ప్రచారం చేస్తూ, పిఆర్సీలను, డిఏలనూ ఇవ్వకపోగా ఎగనామం పెట్టి కించపరిచే మాటలతో దూషించడం, లాండు, సాండు, మైన్స్, కాంట్రాక్టులు, కమీషన్లు, ఒక్కటేంది చెప్పుకుంటూపోతే కొండవీటి చాంతాడు. అందుకే యువజన, ఉద్యోగ, కార్మకులు, రైతులు, ప్రజలు పది కిలోమీటర్ల లోతున పాతిపెట్టారు. బుద్దిరాదు రాదు రానేరాదు, చేసిన తప్పులకు చెంపలేసుకొని దోచుకుని దాచుకున్న ప్రజల సంపద తిరిగిచ్చేసి పాప పరిహౕర మార్గంలో ప్రజల్లోకి వస్తేనేమన్న ప్రజలు క్షమిస్తారేమో చూడాలి.

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 18 дней назад

      Andhra modda ku puttava randa modda ku puttava bodi gadi modda ku puttava

  • @varaprasadization
    @varaprasadization 20 дней назад +3

    Anchor మళ్ళీ వచ్చింది. ఎలక్షన్స్ ముందు రెచ్చిపోయింది. ఇప్పుడు బరిదెగించొచ్చు, తెలుగు ప్రజలరా తస్మాత్ జాగ్రత్త. ప్రకాష్ గారు మీరూ ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 10 ఎండ్లలో ప్రజాస్వామ్యాన్ని, KCR గారు 10 కిలోమీటర లోపల బొంద పెట్టాడు. అప్పుడు ఒక్కసారీ కూడ మాట్లాడలేదు. ఇప్పుడు గొంతు చించుకుంటే లాభం లేదు sir !

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад +1

    Brs 4,5 gure vutaru ani chepthanav brs goyindha

  • @margalashankar3390
    @margalashankar3390 20 дней назад +1

    Wisdom ma thokka

  • @iitneetacademy665
    @iitneetacademy665 9 дней назад

    It is very foolishness unemployment

  • @shankerbyri1626
    @shankerbyri1626 14 дней назад

    కడిగిన ముత్యం లాగా వస్తదట వచ్చే ముందు ఒక డిటైల్ సబ్బు కడిగిన ముత్యం బంగారం తీసుకపోయి మంచి శుభ్రంగా కడిగి తీసుకొని రండి

  • @venkatgoud6729
    @venkatgoud6729 20 дней назад

    Are houle Revanth dorakakanna munde thalasani. Minister ayyadu . Nivvu pedda medavi laga feel avaku

  • @melkodurswapna2855
    @melkodurswapna2855 9 дней назад

    Sir same naa manasulooni matalu nenu vinnattundi sir nizan gaa baditundiii sirrrr

  • @shankerbyri1626
    @shankerbyri1626 13 дней назад

    నువ్వే అంటున్నావ్ 10 సంవత్సరాలుగా గ్రూపు పని రాలేదు ఏది రాలేదు అని ఇప్పుడు వచ్చినా కూడా సమయం అడుగుతున్నారు
    దీనికి ఇన్ని నిరసనల కంటే హైకోర్టుకు పోతే పరిష్కారం అవును కదా

  • @shankerbyri1626
    @shankerbyri1626 14 дней назад

    అంటే టిఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచిన వాడే ఎంపీ అంటావు పార్లమెంటులో టిఆర్ఎస్కు ఎంపీలు లేరు కాబట్టి మిగతా పార్టీల గెలిచిన ఎంపీలు ఎంపీలు కాదంటావ్ మరి కృష్ణాలో నీళ్ల వాడ krmb కి అప్పగించింది ఇప్పటివరకు ఎవరు నాగార్జునసాగర్ పైన ఆంధ్ర పోలీసులు తుపాకులు పట్టుకొని ఎందుకు ఉంటున్నారు ఇవన్నీ నీ నాయకుని అప్పుడే జరిగాయి కదా

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 8 дней назад

    Prakash garu while I appreciate on the concerns you express on Telangana state of affairs fully, I dispute you Vote ki Note. This is 100% engineered by KCR through phone tapping. He underestimated CBN & Revanth, and this episode eventually snowballed into monster which brought KCR downfall.

  • @shankerbyri1626
    @shankerbyri1626 14 дней назад

    నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు మీ నాయకుడి సంగతి నీకు కాదు అందరికీ తెలుసు కాలు విరిగిన కూడా వచ్చి మందలించి పోయిన చంద్రబాబును ఇష్టమున్న పదజాలంతో తిట్టడం ధర్మమేనా అందుకే మంచి ప్లాన్ వేశాడు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు కొద్ది శాతం తేడాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు కనుక ఇక్కడ పోటీలో పెడితే తెలుగుదేశం పార్టీ కొన్ని ఓట్లను చీలిస్తే కచ్చితంగా మల్లి టిఆర్ఎస్ ఏ వచ్చేది అందుకే ఇక్కడ పోటీ పెట్టలేదు సైలెంట్ గా దెబ్బ కొట్టాడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కదా నీ నాయకుడు సైలెంట్ గా మూడు గిఫ్టులు ఇచ్చాడు ఒకటి అసెంబ్లీ ఇస్ ద రెండు పార్లమెంటు దెబ్బ ఇప్పుడు మూడు కవిత దెబ్బ ఇకనుండి దెబ్బ మీద దెబ్బ నిన్నటికి నిన్న కరెంట్ కొనుగోలు మీద కూడా కచ్చితంగా విచారించవలసిన కానీ వ్యక్తి మారిండు అంటే చూడు ఇక నుండి వెళ్లి అన్ని అంతరంగాలు సీరియల్ లాగా ఉంటుంది

  • @ourworldforeveryone5362
    @ourworldforeveryone5362 16 дней назад

    Normal people ga chuthe thelusthundi sir

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 20 дней назад +1

    Last five years chala gorangaa unnai descion

  • @maheshakil00
    @maheshakil00 3 часа назад

    Veedu pakka trs kaaryakartha
    Nuvvu journalist ani cheppukoku

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 17 дней назад

    never win kachara khelkhatam....bondha pettandi

  • @user-rm2pw9sy7k
    @user-rm2pw9sy7k 18 дней назад

    TRS fought for Telangana, TRS destroyed Telangana after getting power. V. Prakash supporting TRS. Now telling neetulu. He need to go to Afghanistan for freedom m democracy.

  • @shankerbyri1626
    @shankerbyri1626 14 дней назад

    ఈ వీడియోలో కొన్ని నిజాలు చెప్తున్నావు కొన్ని ఏమో వేరే వేరే పద్ధతిలో చెప్తున్నావు ఉదాహరణకు సింగరేణి అన్నావు సింగరేణిని ముఖ్యంగా నష్టం చేస్తున్నది కేంద్రం మోడీ గారు కోల్ ఇండియాలో ఒక ముక్క చిన్న భాగం మాత్రమే సింగరేణి ఎందుకంటే కోల్ ఇండియా దాదాపు పది రాష్ట్రాల్లో ఉన్నది ఒక తెలంగాణలోనే సింగరేణి ఉన్నది ఈ సింగరేణి ఉండడానికి కూడా కారణం నిజాం సర్కారు గారు అయితే 2017 లో పార్లమెంటులో బిల్లు పెట్టి బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ఇస్తున్నప్పుడు మద్దతు చేసింది నీ నాయకుడు కేసీఆర్ అందులో భాగంగానే 2015లో సింగరేణి కి ఒరిస్సా రాష్ట్రంలో రెండు ఓపెన్ కాస్ట్ లు వచ్చిన నైని బ్లాక్ శ్రీపాద పాత్ర ఈ రెండు అప్పటి నుండి ఈ వేలంపాట బొగ్గు బ్లాకులు జరుగుతా ఉంది మరి అప్పటి నుండి సహకరించిన కేసీఆర్ ఇదే కాకుండా కంపెనీ సింగరేణి కంపెనీ అధికారులను నాయకులను లీడర్లను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టెండర్ వేయండి వేలం పాటలు అని చెప్పి ఈ నాయకులను లీడర్లను సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కూడా పంపాడు దీన్నిబట్టి ప్రైవేటీకరణకు వేలం పాటకు ఎవడు మద్దతు ఇచ్చిండు ఇప్పుడు చెప్పగలుగుతారా బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు చేసిన కేసీఆర్ రైతులకు వ్యతిరేకంగా చట్టం బిల్లు తెస్తే కూడా ఓటు వేశారు ఇజ్జత్ పోతుంది అని తెలిసి 300 కోట్లు తెలంగాణ డబ్బులు తీసుకుపోయి పంజాబ్లో పంచాడు ఇవన్నీ జరిగిన సత్యాలుకాబట్టి సింగరేణి నష్టం చేయడంలో నీ నాయకుడి పాత్ర రెండవ పాత్ర మొదటి పాత్ర మోడీ

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 20 дней назад +3

    KCR ✊✊👌

  • @nelliravi708
    @nelliravi708 20 дней назад +3

    కేసీఆర్ గారి ఓటమి ఈటెల రాజేందర్ గారిని ఒదులుకోవడం ద్వారా మొదలు అయింది...

  • @SudhakarBokka
    @SudhakarBokka 20 дней назад +1

    Forget, BRS won’t and never comeback. Guys don’t invite him for the interviews. He is deshadrohi

  • @jaipalsangam6113
    @jaipalsangam6113 17 дней назад

    Pakka vallaku nirudyula meda kopam brs ka vallaki antha seen ledu ma Pina kcr kopam anduku avadu vadu memu vote vesthe gelichadu

  • @TheSaiteja240
    @TheSaiteja240 18 дней назад

    Nuvvu o siddhanthi, kcr oo vedanti, Students daggariki vachi Telangana vasthe meeku jobs vasthayi,meeru kuda udyamam lo palgonali ani cheppina drohi vi nuvvu,Telangana vachaka asal kanpinchaledu,papers leak ayna em cheppaledu,DSC notifications lekunna kuda bayatiki Rani nuvvu ,ippudu brs ni lepadaniki vachav kada.Brs e janmalo gelvadu,party kuda undadu chudu.

  • @TheSaiteja240
    @TheSaiteja240 18 дней назад

    9:08 😂😂😂😂😂😂

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад

    Telanganalo tdp vasthandhi tdp bjp janasena kalasi poti chesthadhi congres nda madyalone poti vuntadhi brs dhi emi vundadhi

  • @gpskumar3100
    @gpskumar3100 18 дней назад

    Bro you are outdated analyst.. to 😂😂😂.late

  • @surenderrao5456
    @surenderrao5456 20 дней назад +1

    Sir you keep on changing like chemelion😂

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 14 дней назад

    వీడిని బర్మాకు పంపియ్యాలి

  • @upsuri2338
    @upsuri2338 19 дней назад

    Pointer pedavirgadaidhe

  • @sriganeshaads
    @sriganeshaads 19 дней назад

    Weast fellow veedu

  • @user-rm2pw9sy7k
    @user-rm2pw9sy7k 18 дней назад

    BJP is much better than any other party V. Prakash gaadu sollu chebutunnadu.

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад

    Vallaku ledhu niku vunnadha

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад

    Bjp sachindhi antanav sachina parti etla gelusthandhi brs sachindha brathikunnadha cheppava brathikunte dipagits kuda endhuku vasthalevu

  • @santoshnetha9164
    @santoshnetha9164 19 дней назад +3

    BRS పార్టీ నాయకులకి మొకం లేదు మీడియా ముందు రావడానికి. వాలా పనిని prakash గారు తీసుకున్నారు

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 17 дней назад

    thalakinduluchesina brs khel khatham

  • @sriganeshaads
    @sriganeshaads 19 дней назад

    🥄 spoon of kcr

  • @rameshreddy4299
    @rameshreddy4299 20 дней назад

    Vunna vruthi vadhilsinav mem panichesukutntu vunte kuda pakka vuriki podham ante dabbuluntalev nuv deshalu etla thiruguthanav dabbulu avaristhanlu brs tv lo kurchuni matladithe isthanla dheshalu thiragadaniki dabbulu

  • @no-one1937
    @no-one1937 20 дней назад +3

    మీరూ మేదవులు కానీ మీరు KCR మేత ఆవు అన్ని మీ ఇంటర్వ్ చూసి భదవేస్తుంది.. KTR RAKUL PREET SAMANTH వేరే అమ్మాయి తో ఎంజాయ్ చేసిన నపుడు మీరు మాట్లాడలేదు భూములు కబ్జా చేశారు మీరు అనడు మాట్లాడలేదు. హరీష్ కి చెప్పులు లేవు ఈరోజు కోట్లు ఎలా వచ్చాయ్.కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్ని చెప్పారు కానీ మీరు ఏమి చేశారు సారు. తెలంగాణా ను సర్వనాశనం చేసిది మీ కల్వకుంట్ల FAMILY MEMBERS కదా...

    • @chandugadu2210
      @chandugadu2210 20 дней назад +2

      Adi memu chudqledu..evaro news lo spread chesaru.:maku telangana vadam imp..valla personal life manakenduku..telangana prajala kosam em chesarannade imp

    • @srinivasbaskari
      @srinivasbaskari 20 дней назад +2

      నువు కూడా షకీలా తో పన్నావు...అడుక్కునే ఆడవాళ్ళని money ఇస్తా అని మానభంగం చేసావ్ అని ఆరోపణలు నేను చేస్తున్న...చెయ్యలేదని షకీలా తో అడుక్కునే వాళ్ళతో చెప్పిస్తవా...ఒకవేళ నువు చెప్పిచ్చిన కూడా వాళ్ళని భయపెట్టి చెప్పిస్తవేమో...నేను ఒప్పుకోను నువు షకీలా తో పడుకున్నావ్

    • @chennaiahpasuladi615
      @chennaiahpasuladi615 20 дней назад

      నువ్వు చూసినవ. రా

    • @bandisampath3559
      @bandisampath3559 20 дней назад

      Are vallu evaritho pantte niku nduku prajalaki manchi jariginada Leda ts development aenda Leda anedi kavali kani rakul Samantha nikeduku vallu em chesaro ledo emo kani eppudu congress govt matram prajalanu chala ebbandi peduthundi and development antha agipoendi rakul Samantha ni chusko po nuvvu velli evaru vasthunnara lera ani

  • @srinivasthallapelly8161
    @srinivasthallapelly8161 19 дней назад +3

    Are హౌలే అప్పుడు కేసీర్ చేసింది తప్పే రేవంత్ చేసింది తప్పే అని చెప్పురా బేవకూప్

    • @venkatchennoju9519
      @venkatchennoju9519 18 дней назад +1

      వైఎస్ఆర్ పీకింది తప్పు కదా

  • @GarlapatiVijay
    @GarlapatiVijay 20 дней назад +1

    Jay KCR Prakashan sir jay

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 17 дней назад +1

      revanthreddy ❤❤❤❤❤cbn ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤❤❤❤cbn king❤❤❤❤❤❤❤

  • @anilanilj1155
    @anilanilj1155 20 дней назад +1

    Hi sir
    Good morning sir
    Na name anil sir
    Village: chegurthi
    District: karimnagar
    Naku recent ga koduku puttadu sir
    Me dhagara jathakam chupinchali anukutunna sir
    Monna msg chesanu sir
    Me fee 5000 anukunna but 10000 anta sir amount naku koncham problem undhi 5000 ki cheppandi sir pls nenu me vedios Anni chusthanu sir pls sir nenu me fan sir pls car driving chesthanu sir salary thakuva sir pls sir

  • @user-hf9wu6ff9m
    @user-hf9wu6ff9m 20 дней назад

    Venu swamy anchor. Started this side again ??

  • @politicstelangana1342
    @politicstelangana1342 20 дней назад +1

    He think that he is only inteligent

  • @TirumalagiriSurender
    @TirumalagiriSurender 18 дней назад

    Pl save telangana

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 17 дней назад +1

      revanthreddy ❤❤❤❤❤❤❤❤❤kachara😂😂😂😂😂

  • @veenab3426
    @veenab3426 20 дней назад +1

    Currect ga cheppinaru sir

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 18 дней назад +1

    ప్రజల రక్తపు సొమ్మ్ మంచినీల్లలా విచ్చలవిడిగా అయ్యజాగీరన్న చందంగా దోసుకొని ఫాంహౌజులు వాటి నేలమాళిగల్లో దాచుకొని మందు ఓటుకునోటుతో ఎన్నికల్లో గెలవొచ్చనే దుష్ట పన్నాగాలను ప్రజలు పసిగట్టేలోపలే పదిలక్షలకోట్ల అప్పులతో పాటు మొత్తం ఇరువైఐదు లక్షల కోట్లు మిడతల్లా మింగి పది సంవత్సరాలు తెలంగాణ ను చీడ పురుగుల్లా దోచుకొని వంద సంవత్సరాలు వెనక్కినెట్టి వేయబడగా కేసిఆర్ కుటంబం వాని వందిమాగదులు పారగాన్ స్లిప్పర్ గాల్లు సైతం లక్షలకోట్లకు పడగలెత్తి బుసలు కొడుతూ అమాయక ప్రజలను గులాబీ పోలీసులను అడ్డంపెట్టుకొని వేధించుడూ, తెలంగాణ ఉద్యమ కారులను, ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను గుర్తించక కించ పరిచిన విధానం, ఉద్యోగ సంగాలను చెరపట్టి పాలాభిశేకాలు చేయించుకోడం, ప్రపంచంలోనే అధిక జీతాలిస్తున్నామని అబద్దపు విష ప్రచారం చేస్తూ, పిఆర్సీలను, డిఏలనూ ఇవ్వకపోగా ఎగనామం పెట్టి కించపరిచే మాటలతో దూషించడం, లాండు, సాండు, మైన్స్, కాంట్రాక్టులు, కమీషన్లు, ఒక్కటేంది చెప్పుకుంటూపోతే కొండవీటి చాంతాడు. అందుకే యువజన, ఉద్యోగ, కార్మకులు, రైతులు, ప్రజలు పది కిలోమీటర్ల లోతున పాతిపెట్టారు. బుద్దిరాదు రాదు రానేరాదు, చేసిన తప్పులకు చెంపలేసుకొని దోచుకుని దాచుకున్న ప్రజల సంపద తిరిగిచ్చేసి పాప పరిహౕర మార్గంలో ప్రజల్లోకి వస్తేనేమన్న ప్రజలు క్షమిస్తారేమో చూడాలి.

    • @viswakumar3271
      @viswakumar3271 17 дней назад

      వరై చూతే లమిడి . నీ లాంటి లవడగాండ్లకు ఎం తెలుసు kCR విలువ తెలంగాణ విలువ... ఇపుడూ మడ్డగూడ్సుతున్నవ్‍ కదా KCR లేకపోవడం వలన... పోయి ఆంద్రుల బానిస బతుకు బతుకు..... వాడు దోచుకతిన్న .. నీ గుdda మీద తన్నిన బాగుంటంది కానీ kcr నాలుగు చెప్పులు కొనుకుంటే నీ గుdda ల మండుతుందా