Revanth Vs Sabitha తెలంగాణ ఆడబిడ్డ అన్నీ గుర్తు పెట్టుకుంటది| Telangana Assembly | Oneindia Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Watch : Live : బడ్జెట్ పై రచ్చ | Telangana Assembly Day 6 | KCR Vs Revanth Reddy | Oneindia Telugu
    .
    #cmjagan
    #kcr
    #ktr
    #brs
    #cmrevanthreddy
    #congress
    #tsnews
    #tspolitics
    #telangana
    #latestnews
    #telugunews Follow on Twitter: / oneindiatelugu
    Follow on Facebook: / oneindiatelugu
    Follow on Instagram: / oneindiatelugu

Комментарии • 600

  • @MadhusudhannirasanametlaMadhu
    @MadhusudhannirasanametlaMadhu 2 месяца назад +290

    అమ్మ సబితా ఇంద్ర రెడ్డి గారు మీరు విద్య శాఖ మంత్రిగా. ఉన్నప్పుడు పేపర్ లీక్ అయితే మీరు. గ్యాస్ ధరలు పెరుగుతే. వాటిమీద కట్టెలు ఎత్తుకొని ధర్నా చేయడం. మీ గొప్ప తనానికి నిదర్శనము 🙏

  • @rayalasampurna7739
    @rayalasampurna7739 2 месяца назад +9

    10 years after sabata Indra Reddy in assambly voice with lot experance with new style with Good knowledge 😮😮😮

  • @banothurajender9934
    @banothurajender9934 2 месяца назад +153

    అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ఏంటి అసలు ప్రజల గురించి చర్చ జరగాలి వ్యక్తిగత చర్చ జరగడానికి అదేమన సొంత ఇల్లు కాదు రాజకీయ నాయకులుఆలోచించాలి

    • @bahujana.
      @bahujana. 2 месяца назад +11

      ఎన్నికల హామీ 1year లో 2 లక్షల ఉద్యోగాలు నిలపెట్టుకోలేక పోతున్న కాంగ్రెస్. Kcr వేసిన ఉద్యోగాలకు చివర్లో ఇచ్చే నియామక పత్రాలు ఇచ్చి ఇవే కాంగ్రెస్ ఉద్యోగాలు అనడం సరికాదు. మేము brs తో కోట్లాది కాంగ్రెస్ ను గెలిపించినము. Brs వేసిన ఉద్యోగాలు కాకుండా సొంతం గా కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మ నిరుద్యోగుల శ్రమ కి ఫలితం ఇవ్వాలి.

    • @MDanraj-ul9ov
      @MDanraj-ul9ov 2 месяца назад +3

      Y 0:17

  • @racharlashiva1598
    @racharlashiva1598 2 месяца назад +29

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యింది రాజకీయం

  • @jaganjenny-q1h
    @jaganjenny-q1h 2 месяца назад +79

    తెలంగాణా సీఎం అయి ఉండీ ఒక్క సరైన జై తెలంగాణ అన్నాడా రేవంత్ రెడ్డి ...ఎప్పుడు చూడు జై సోనియమ్మా జై బాబు

    • @talepallenagaraj1785
      @talepallenagaraj1785 2 месяца назад

      రేవంత్ పుట్టినదే తెలంగాణ పొగిడేదేంటి,అనేదేంటి కెసిఆర్ ktr తెలంగాణ పేరు చెప్పి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు, చివరికి తెరాస పేరు మర్చి brs గా మార్చారు.., అది కనపడలేదు నీకు...

  • @muraliduggineni
    @muraliduggineni 2 месяца назад +9

    Great to see Sabita Indra Reddy garu speaking for the first time. She never bothered to respond to many parents' views when she was the education minister

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 2 месяца назад +85

    నిరోదొకులు ఎగ్జామ్ రాస్తే ఎందుకు అడగలేదు అక్క చెప్పు ఇదొక్కటి చెప్పు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎందుకు దావుకున్నావు నువ్వు అయిన అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆసిఫాబాద్ జిల్లాలో తన పొలంలో రోడ్డు వేస్తుంటే అడిగినందుకు ఎస్సై కానిస్టేబుల్ భార్యాభర్తలు కొత్తగా పెళ్లయిన వాళ్ళని పోలీస్టేషన్ లో ఏసి మస్తు కొట్టారు పాపం అప్పుడు అడగలేవు నువ్వు చనిపోయారు వాళ్ళు ఎందుకు అడగలేదు అక్క పెడుతున్నాను నుంచి మెసేజ్ పెడుతున్నాను

  • @kumaraswamypotharavena2611
    @kumaraswamypotharavena2611 2 месяца назад +20

    రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యను గురించి అసెంబ్లీలో చర్చించాలి మీ పర్సనల్ సమస్యల గురించి చెప్పుకోవడానికి ఇది రచ్చబండ కాదు

  • @manasa_arts2537
    @manasa_arts2537 2 месяца назад +8

    A lady with dignity and voice of presentation matters where ever you go.

  • @srinivasrao2944
    @srinivasrao2944 2 месяца назад +10

    This assembly is meant for discussing State issues not personal issues

  • @Snuanji
    @Snuanji 2 месяца назад +48

    సబితా గారు మాట్లాడినప్పుడు inc వాళ్ళు ఎందుకు అరిచారు ...అప్పుడు సభ నాయకుడు సభని ఆర్డర్ లో పెట్టాలిగా

    • @muralichilukuri1042
      @muralichilukuri1042 2 месяца назад +8

      Poyi cheppu bro😂

    • @Snuanji
      @Snuanji 2 месяца назад +3

      @@muralichilukuri1042 గుంపుమేశ్రీ కి చెప్పిన వెస్ట్

    • @gondishortfilms173
      @gondishortfilms173 2 месяца назад +2

      సబిత.....పేపర్ లీక్ అయినప్పుడు ఎలుకలా కలుగులో దాక్కున్నది ఇది, ఇప్పుడేమి మాట్లడుతుందయ్యా

    • @sureshdeshetty1522
      @sureshdeshetty1522 2 месяца назад

      Falthu ga​@@Snuanji

    • @junnusunnyraju
      @junnusunnyraju 2 месяца назад

      Sabithaa gorre bidda

  • @vishalguptha5856
    @vishalguptha5856 2 месяца назад +4

    ఆసలు అసెంబ్లీ అనేదే వాళ్ళ వ్యక్తిగత కక్షలపై దృర్బాషాలాడుకునే వేదిక 🙏🏽🙏🏽

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 2 месяца назад +51

    Kasta Kalam lo congress ki vennupotu podichina sabita...avakasa vadi

    • @kiranvarma3372
      @kiranvarma3372 2 месяца назад

      TDP ki podichi poledura revanthgadu

  • @RAMUDURAMU-tf8rn
    @RAMUDURAMU-tf8rn 2 месяца назад +9

    అసెంబ్లీ క్రమశిక్షణతో నడిస్తే, ఒకరి బావాలు ఒకరికి తెలిసి రాష్ట్ర అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది.తెలంగాణ రాష్ట్ర మంత్రులకు,( BRS, కాంగ్రెస్ )అన్ని పార్టీల మంత్రులకు, మన ముఖ్యమంత్రి గారు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధికి కచ్చితంగా శ్రామిస్తాడని, కష్టజీవని భావిస్తూ,తెలంగాణ బిడ్డ.

  • @lovelynaveen945
    @lovelynaveen945 2 месяца назад +59

    ఎందయ్య ఎది ఒకప్పుడు ఏపీ నీ చూసి నవ్వు కునారు ఇప్పుడు t s ne chusi nauvv kuntunaru😂😂 this is fish market

  • @LokeshKalkuri
    @LokeshKalkuri 2 месяца назад +27

    రేవంత్ రెడ్డి పత్తిత ఎన్ని పార్టీలు మార్చలేదు

  • @yenoharts
    @yenoharts 2 месяца назад +1

    100% correct

  • @powerstarvenkat66
    @powerstarvenkat66 2 месяца назад +68

    చిల్లర రాజకీయ లు ఆపి ఇక్కడ ప్రజల పంట పొలాలు ఎండి పోతున్నాయి. రా స్వామి గ్రామలలో రోడ్డులు బాగాలేవు ఇంకా చాలా ఉనాయి వీటి పై మాట్లాడాలి

    • @ramakrishnaanusuri2761
      @ramakrishnaanusuri2761 2 месяца назад

      Mahilalaku rs.2500 month ki ivvandi 6 guarantees tell okati khangress anyone moham telangana prajalu mosapoyaru veellaku tikka kudirindi

  • @ravulaanvesh6201
    @ravulaanvesh6201 2 месяца назад +2

    Sridhar Babu next level asal miru great sir

  • @MrTarak1999
    @MrTarak1999 2 месяца назад +3

    జై రేవంత్ రెడ్డి అన్న... మాస్ లీడర్ 💥

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 месяца назад +28

    అయ్యో మా సమస్యలు గాలికి వదిలి వ్యక్తిగత అంశాలను చర్చకు తెస్తున్నారు... ప్రజా ధనం వృధా...

  • @venkyvenkat8045
    @venkyvenkat8045 2 месяца назад +2

    Speaker sir chaala antey chaala pationci tho unnaru meeru chala superbb sirr

  • @SailuBh-fs5xg
    @SailuBh-fs5xg 2 месяца назад +35

    జై జై రేవంతన్న

  • @nunavathuppaliah607
    @nunavathuppaliah607 2 месяца назад

    Yes💯💯💯💯💯💯

  • @rajupothana1337
    @rajupothana1337 2 месяца назад +42

    తెలంగాణ దమ్మున్న లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి🎉❤

  • @ThirupathiGurrapu-t3y
    @ThirupathiGurrapu-t3y 2 месяца назад +10

    Spikar మీరు ఉన్న లేనటే ఇక్కడ

  • @DivyareddyMogulla-nw9ec
    @DivyareddyMogulla-nw9ec 2 месяца назад +3

    medam super 💯💯💯

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 15 дней назад

    మీరు ప్రజలకు సేవ చేయండి.

  • @Neelapuramtiger2
    @Neelapuramtiger2 Месяц назад +2

    Amma సబితా నీ నీగురించి 2,రాష్ట్రాలుకు తెలుసు నిద్ర po👌

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 месяца назад +11

    గుంపుమేస్త్రీ కూర్చోబెట్టు అని రెండుసార్లే సెప్పే.

  • @AnanthojuRavindrachary
    @AnanthojuRavindrachary Месяц назад +1

    జై రేవంత్ అన్న ✊🏻✊🏻

  • @narasimhareddysaireddy3071
    @narasimhareddysaireddy3071 2 месяца назад +3

    Immoral Ex Cong MLA turned TRS minister, Mr Sabitha garu,

  • @shashikumar19456
    @shashikumar19456 2 месяца назад +5

    ఎప్పుడు రేవంత్ రెడ్డి ని దించుదాం అని చూసే శ్రీధర్ బాబు కుడా మాట్లాడుడే

  • @siddenkianand3142
    @siddenkianand3142 2 месяца назад +89

    ఫస్ట్ ఆ కౌశిక్ . గాన్ని.. ktr గాన్ని. బయటకు .. గెంటెయ్యాలి

    • @10thhokage5
      @10thhokage5 2 месяца назад +15

      Enduku congress vallaki valaki answer chese dammu leda?

    • @funnyspace3463
      @funnyspace3463 2 месяца назад +6

      Revanth gani batti gani tanni pampali

    • @NithinY-vb3pd
      @NithinY-vb3pd 2 месяца назад +2

      Enduku gumpuuu masthrii ki uchaa paduthundaaa 😂😂

    • @ChandraSekhar-m1f
      @ChandraSekhar-m1f 2 месяца назад +3

      ​@@funnyspace3463gudalo thanali ninnu first. Muee ra gutley

    • @jaganjenny-q1h
      @jaganjenny-q1h 2 месяца назад

      Revanth unte state addikkovali

  • @sathyanarayanay8070
    @sathyanarayanay8070 2 месяца назад +3

    All of you leaders please give respect to the elders, ladies, great persons ,each and every person-to-person- Yelakanti satyanarayana

  • @BaskerVakiti
    @BaskerVakiti 2 месяца назад

    Anna super

  • @Pratap-t1b
    @Pratap-t1b 2 месяца назад +1

    Good que mom

  • @venkatreddy5517
    @venkatreddy5517 2 месяца назад +13

    మేడం సబిత గారు 100% నిజం మాట్లాడేది మీరు

    • @sreesri5890
      @sreesri5890 2 месяца назад

      సబిత never spoken hurt women in Telangana
      సబిత is criminal, rowdy, cunning, dangerous lady devil

    • @thirumaleshnaram9921
      @thirumaleshnaram9921 2 месяца назад

      😂😂😂

  • @msr70241
    @msr70241 2 месяца назад +1

    Super super super good Excellent speech given Revanth Reddy garu sir.

  • @KsudhakarreddyKothakapusudhaka
    @KsudhakarreddyKothakapusudhaka 2 месяца назад +2

    అసెంబ్లీ స్పీకర్ ఉన్నడా అసలు

  • @rakeshkr09
    @rakeshkr09 2 месяца назад +3

    Super CM

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 2 месяца назад +2

    సిగ్గు లేదు సబితకి., కాంగ్రెస్, టిడిపి బిక్ష పెడితే తెరాస వంత పడుచున్నది..

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 месяца назад +8

    చైర్ అన్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరు సమానులే చైర్ చెప్పినట్లే వినాలి కాని చైర్ ఇచ్చిన వారి పక్షం వహిస్తే ఏమి అర్థం

  • @shekarkashamshetti5412
    @shekarkashamshetti5412 2 месяца назад

    Supper

  • @DchinnarachappaDchinnarachappa
    @DchinnarachappaDchinnarachappa 2 месяца назад +5

    కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ జై జై జై జై జై జై సబి మేడంకి

  • @msr70241
    @msr70241 2 месяца назад +4

    Super very great Excellent good well said Revanth Reddy garu sir.

  • @supremeprasad4778
    @supremeprasad4778 Месяц назад +1

    గుద్ధ నోరు మూసుకొని కూర్చున్న సీఎం❤

  • @mohdshabbirhussaina1591
    @mohdshabbirhussaina1591 Месяц назад +1

    Sabita madam good 👌🏻

  • @ManisaiKumar-sn8ml
    @ManisaiKumar-sn8ml 2 месяца назад +2

    Jai KCR Jai KTR Jai Harish Anna Jai BRS Jai super akka Jai

  • @NarsimuluByagari-fr6dp
    @NarsimuluByagari-fr6dp 2 месяца назад +30

    Jai brs

  • @sambamurthykatla8556
    @sambamurthykatla8556 2 месяца назад +4

    Maa ఇసుక లేబర్ సంగతేంది మీకు కోట్లు వున్నాయి మరి మా సంగతేంది

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 2 месяца назад +4

    టీవీ సీరియల్ స్టార్ట్ చేసారు.

  • @arjunchengalla2150
    @arjunchengalla2150 2 месяца назад +1

    Veedu speaker ha wow

  • @RathodAnil-m5b
    @RathodAnil-m5b 2 месяца назад +2

    ఎం చిల్లర రాజకీయంరా అసలు ఎం జరుగుతుంది ఇక్కడ🫡

  • @RAMCOMPUTERS-c1g
    @RAMCOMPUTERS-c1g 16 дней назад

    revanth anna super

  • @MalishMalish-k1m
    @MalishMalish-k1m 2 месяца назад +1

    Madam super

  • @nbabu1439
    @nbabu1439 2 месяца назад +36

    Jay BRS ✊🔥🔥

  • @muraliramana1344
    @muraliramana1344 2 месяца назад +2

    Jai brs🎉

  • @GloryAmulu-kv7rs
    @GloryAmulu-kv7rs 2 месяца назад +2

    సబితమ్మ గారు మీరు చేయాలా గొప్ప వారు

  • @Heloguru04
    @Heloguru04 2 месяца назад +1

    Brs ❤

  • @GubbaVenkatramana
    @GubbaVenkatramana 2 месяца назад +2

    Jai Telangana....Anta Maya..Jai hind Jai Modiji🙏🙏Ram

  • @grcchandra1784
    @grcchandra1784 2 месяца назад +2

    Super.sabitareddy.

  • @MogulaiahRajakas
    @MogulaiahRajakas 2 месяца назад

    Super cm sir

  • @suryaips7302
    @suryaips7302 2 месяца назад +1

    Sabitha garu speech excellent

  • @rafeequemd5092
    @rafeequemd5092 Месяц назад

    జై శ్రీధర్ రెడ్డి గారు ....

  • @K.manjunathK.manjunath-d1s
    @K.manjunathK.manjunath-d1s 2 месяца назад

    Intha manchi speaker sir prapanchamlo do rkadu

  • @ShahabaddinShahabaddin-b7v
    @ShahabaddinShahabaddin-b7v 4 дня назад

    Jay Revanth Reddy❤

  • @ABCD55950
    @ABCD55950 2 месяца назад +14

    ముందు స్పీకర్ ఏ.. అనర్హుడు..ఇక ఆయన మాట ఏం వింటారు...??
    ఒకరిని కూడా..కంట్రోల్ చేయలేదు...
    స్వయానా..స్పీకర్ అయ్ ఉండి...govt servent ayundi... Govt l గాంధీ హాస్పిటల్ ..నే.. అవమాన పరిచిన వ్యక్తీ..

  • @User-so5fm7ti2w59
    @User-so5fm7ti2w59 2 месяца назад +1

    Super sabitha madam

  • @VishAl_entertainments23
    @VishAl_entertainments23 Месяц назад +1

    కౌశిక్ రెడ్డి గానికి గుద్ధ బలుపు చాలా ఉంటది

  • @venkataswamyvangala9710
    @venkataswamyvangala9710 2 месяца назад +6

    5000 years ..!

  • @zainmd8231
    @zainmd8231 23 дня назад

    Savita madam speak good

  • @anandsh4999
    @anandsh4999 2 месяца назад

    Jai.Revanth.
    BRS people are trying their best to provoke and enjoy.Better they change their attitude.

  • @ManisaiKumar-sn8ml
    @ManisaiKumar-sn8ml 2 месяца назад +2

    Jai KCR Jai

  • @mrsrinivasofficial
    @mrsrinivasofficial 2 месяца назад +21

    Jai brs jai kcr jai Telangana ✊ 💓

  • @AnjiAnji-rp3wl
    @AnjiAnji-rp3wl 2 месяца назад +1

    Jai BRS Jai Sabithamma Jai KTR Jai KCR jai talangana 🔥🔥🔥💪💪💪 Jai KCR jai jai KCR jai BRS

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 месяца назад +3

    పీకరుగారు బానే పనిచేస్తుండే, బాబోరిబానిసతో.

  • @stalinsakere
    @stalinsakere 2 месяца назад

    Akaa supar

  • @arunamehta5605
    @arunamehta5605 2 месяца назад +6

    Jai BRS🙏

    • @Reddy384
      @Reddy384 2 месяца назад

      Brs kukka

  • @raghavenderakuthota2939
    @raghavenderakuthota2939 2 месяца назад +2

    ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించండి అంటే ఒకరికొకరు వ్యక్తిగత విభేదాలు అభిప్రాయాలు చర్చించుకుంటున్నారు ఇదెక్కడి అసెంబ్లీ

  • @KishiKishi-us3xv
    @KishiKishi-us3xv 2 месяца назад +12

    Jai brs🐅

  • @bhaskartsetty9014
    @bhaskartsetty9014 2 месяца назад +1

    Sridhar sir...one common MLA ..but his dedication now he becomes a Minister...🙏🙏 I am Andra Pradesh person....not from TG

  • @ashir22ify
    @ashir22ify 2 месяца назад +1

    మంచి డ్రామా! చేయాల్సిన పని మాత్రం భలే తప్పించుకుంటారు, పక్కకెళ్ళి నవ్వుకుంటారు.

  • @AshokKumar-lr9rv
    @AshokKumar-lr9rv 2 месяца назад

    Jai revanth anna❤❤

  • @SameerSameer-gk7js
    @SameerSameer-gk7js 2 месяца назад

    Revanth.anna.meru.supar.

  • @Gyadarishivani
    @Gyadarishivani 2 месяца назад +2

    Jai Telangana Jai BRS Jai KCR 🔥🔥

  • @puvvadilatha1163
    @puvvadilatha1163 2 месяца назад

    👌👌👌CMsir

  • @narsirolex8480
    @narsirolex8480 2 месяца назад +3

    సబిత మేడం గారు మీరు మంత్రిగా ఉన్నపుడు ఒక్క dsc అయిన వెసార మళ్ళి సెంటిమెంట్ డైలాగ్ లు చెప్పడానికి కోంచం అయిన ఉండాలి కదా ఎంతో మంది నిరుద్యోగుల ఉసురు పంచుకోని బతికిర్రు తూ ....

    • @sreesri5890
      @sreesri5890 2 месяца назад

      సబిత never spoken hurt women in Telangana
      సబిత is criminal, rowdy, cunning, dangerous lady devil

  • @belladithirumal849
    @belladithirumal849 10 дней назад

    సబితా ఇంద్రారెడ్డి మేడమ్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న పదవి కాలంలో ఎన్ని "టెట్ " పరీక్షలు నిర్వహించారు? టెట్ గైడ్ లైన్స్ ప్రకారము సంవత్సరానికి ఎన్ని" టెట్ " పరీక్షలు నిర్వహించాలి?

  • @GugulothPraveenkumar-z3l
    @GugulothPraveenkumar-z3l 2 месяца назад +1

    Only brs fans here🔥🔥🔥🔥❤️❤️

  • @bestdate9541
    @bestdate9541 2 месяца назад +7

    Ladies Bramha aasthram - Yedupu - Emotional Damage - Example - ROJA, and now Sabita - She might have forgot what her son did when she was a minister in YSR and KCR Hayaam

  • @GarigeRamesh-i4s
    @GarigeRamesh-i4s 14 дней назад

    🙏🙏🙏😘🙏🙏

  • @balapollabalaswamy1856
    @balapollabalaswamy1856 2 месяца назад +2

    సూపర్ సీఎం

  • @murali5272
    @murali5272 2 месяца назад +7

    Super cm tg

    • @jaganjenny-q1h
      @jaganjenny-q1h 2 месяца назад

      రోజు మాట మార్చడం లోన

  • @RudhraSeedsandPesticides
    @RudhraSeedsandPesticides 2 месяца назад

    Sridhar Babu garu meeku matladatam cheta kaka aveshapadtunnaru😂😂

  • @Honey-Milky
    @Honey-Milky 2 месяца назад +2

    ఆడవారికి గౌరవం ఈవ్వని వేదవ chief minister chi chi

  • @laxmiprasanna5615
    @laxmiprasanna5615 2 месяца назад +1

    Why these people are speaking their personal issues speak about current issues of people..

  • @S.BalrajS.Balraj
    @S.BalrajS.Balraj 2 месяца назад

    Jai Ravindra

  • @GloryAmulu-kv7rs
    @GloryAmulu-kv7rs 2 месяца назад +1

    అంత మొసం నీ దెగర డబులు అని లకోవాలి

  • @Vinodkumar320-d3x
    @Vinodkumar320-d3x 2 месяца назад +3

    Sabita indra reddy garu 10 years taruvata noru viparu emo