Political Analyst V Prakash Analysis on BRS Leaders Joins Congress | KCR | iDream News
HTML-код
- Опубликовано: 5 июл 2024
- Political Analyst V Prakash Analysis on BRS Leaders Joins Congress | KCR | iDream News
#vprakash #brs #congrss #kcr #revanthreddy
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com
చాలా గొప్పగా చెప్పారు ప్రకాష్ గారు కెసిఆర్ బలం ప్రజలే ముమ్మాటికి
Avunaa....Mari aa prajale Karra kaalchi mi KCR pirra meedha vaathalu pettindru Janaalu.
@@saipranithbompali7578 mosapoyaru prajalu
Eppudu RRR prajalaku pedutunnadu vathalu😂😂😂
@@user-po3ro2bu3xGatha 10 years prajalanu vaallu mosam chesindrura... Houle
Nice joke
అవును తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ నీ తిట్టారు,
తెలంగాణ తెచ్చిన కూడా తిట్టారు,
అభివృద్ధి చేసిన తిట్టారు,
ఓడిపోయిన తిట్టారు,
ఆయన మాటాడకుండా ఉన్న తిట్టారు.
ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలి తెలంగాణ కోసం? ఇంకా ఎన్ని తిట్లు తిడుతారు? ఆయన వయసు 70 ఏండ్లు అయినా పోరాటమేనా?
తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకీ లేదా? ఎప్పుడు వస్తది?
తెలంగాణ తేవడమే tappu😂అయితే ఏపీలో కల్పండి మరి.
నీళ్లు ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలు కాపాడమే అయన చేసిన తప్పు అయితే తిట్టుర్రి.
Agree. World's most wasteful fellows are తెలంగాణ people.
మీరు పక్కన ఉన్నప్పుడు కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్లీ మీరు ఆయనతో ఉండండి తెలంగాణను కాపాడండి
మీ అనాలసిస్ చాలా బగుంటది సర్.
కెసిఆర్ అంటే ఏంటో కెసిఆర్ కే ..తెలియడం లేదు..
కానీ మీరు అంటే ఏంటో మాకు తెలుసు నీ విలువ ఏంటో తెలుసు అందుకనే ప్రకాష్ గారు మీ గురించి మరియు తెలంగాణ జాతి కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నాడు మంచి మంచి మాటలు చెబుతున్నాడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు...
కెసిఆర్ గారు ఉత్తర తెలంగాణ నుంచి కేటీఆర్ దక్షిణ తెలంగాణ నుంచి హరీష్ రావు గారు మధ్య తెలంగాణ నుంచి మీరు పాదయాత్ర స్టార్ట్ చేయండి... మీకు వీలైనంత వరకు మాట్టుకే నడవండి కానీ వాళ్ళిద్దరినీ తెలంగాణ మొత్తం పాదయాత్ర కవర్ చేసే రూట్ మ్యాప్ క్లియర్ చేయండి..
రానున్న రోజులు మనదే.. సత్యం జై తెలంగాణ
Telangana bapu
😂😂😂😂
Xcelent analysis Prakash gaaru
Ji kcr
సార్ మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీనీ వీడితే బాధ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రామస్థాయి కార్యకర్తలను మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ పటిష్టంగానే ఉన్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటూ మొగ్గు చూపే నాయకులకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతారు ఏ పార్టీ నాయకులకైన సరే. కేసీఆర్ గారు ఇప్పటికైన జరిగిన తప్పిదాలను గుర్తించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రతిసారి అధికార పార్టీని ఎలా కులగోట్టాలి అనీ కాకుండా పార్టీని ఎలా పటిష్టంగా ముందు తీసుకెళ్ళలనే అంశంపై సుదీర్ఘ ఆలోచన చేయాలి. ప్రకాష్ సార్ గారు మీరు చెప్పిన విధంగా కేసీఆర్ గారు ముందుకెల్తే మాత్రం ఖచ్చితంగా BRS భవిష్యత్ మారుతుంది. మీరు చెప్పింది 100% సత్యం ప్రకాష్ సార్.
😅😅😅😅
Still we miss KTR in our daily life in Hyderabad.
మీరు చెప్పేది నిజం సార్ మీరు ముందు నడవాలి
మంచిగా వివరించారు 🎉
🎉
జై కెసిఆర్ జై బి ఆర్ ఎస్ 🌷🌷🌷
జై కెసిఆర్ జై బి ఆర్
Good analysis prakash garu
Sir excellent 100 percent correct
good explanation Sir
😢😢😢
ప్రకాష్ అన్న నువ్వు చెప్పే మాటల్లో కెసిఆర్ ఉదయించే సూర్యుడిలా మళ్లీ వస్తాడు ప్రజలకి మంచి సలహా ఇస్తున్నారు కెసిఆర్ కి నీలాంటి వాళ్ళు లేక అని ఈ పరిస్థితి వచ్చింది
Very good speech prakash garu me lanti vallanu sir duram pettaru
Well explained prakash sir.🎉
we want kcr again in Telangana
KCR 420 family, prakesh donga in 🥃🥃🥃1
That is kcr Jai Telangana ❤❤❤❤
Jai Telangana Jai K C R
Revanth babu NOTHING BEFORE KCR
LONG LIVE KCR
NAMASTE PRAKASH 🙏
Chala super ga chepparu sir
Jai KCR Jai Telangana
KCR GARU IS A POLITICAL
THINKER AND HAVING A MASTER MIND
@kishanrao2234 - Mari MP election lo GUNDU SUnna endhukochidhiraa..houle
Thokkem kaadhu thotakoora kattem kaadhu
KOTTIMEERA KATTA. JAI KCR JAI TELANGANA JAI HIND!
Good analysis on KCR gari mida
Jaikcr
Good analysis sir ,kcr is every time greenery man
Jai kcr 👍
Jai.kcr
V prakash sir once you must meet KCR now you're his Wellwisher. Please meet him.
Tell him come out in public and tell ktr to change his attitude and tell him go for padayatra like YSRCP jagan
కేటిఆర్ ఆటిట్యూడ్ బాగానే ఉంది బ్రదర్ ఆయన పనితనం చూసి ఓర్వలేక అక్కసుతో అంటున్న మాటలు పట్టించుకోవద్దు బ్రదర్
Yes exactly true explanation sir
Wonderful achievements of KCR Govt explained sir.
Fantastic adviced to reviving BRSPARTY. Opportunity adviced exactly true 👍 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Jai KCR
We went change KCR
Jai kcr malli cm ga thirigi vastadu
Excellent Prakash Gaaru
Chala baga chepparu
చాలా బాగా చెప్పారు సార్ మీరు, తెలంగాణకు కెసిఆర్ ఏ శ్రీరామరక్ష
కెసిఆర్ గొప్ప నాయకుడు తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు దూరమైతే చాలా ఇబ్బందులు పడతారు యావత్ తెలంగాణ ప్రజలు కెసిఆర్ వెన్నంటే ఉండాలి అప్పుడు ఏ పోరాటానికైనా సిద్ధం జై కేసీఆర్ జై జై కేసీఆర్
Jai BRS jai Kcr
,,, ee 9
Good explain prakash sir 👍
You are right Anna.🎉
Jai kcrrr
జై తెలంగాణ
JAI KCR JAI BRS
Marvales analysis sir...so superb sir..!
sir me lanti valla mata kcr vinali.vintene andariki future
ఎంతైనా తెలంగాణ పైన ఉద్యమకారులకు ఉన్న సోయు మరెవ్వరికి ఉండదు.
Telangana vadam tho unnavalle iroju state emipotundi ani badhapadtunnaru..migatha vallu central parties mayalo paddaru
@@chandugadu2210well said 👍
జై తెలంగాణ జై కేసీఆర్
Super explanation prakash garu, telanagana prajalu eppudo melukontaro, kcr leni telangana shoooonyam
Super sir
Jai KCR 🎉
Jai kcr
Prakash garu meeru chala bagachepparu meeru oka great political analyst hatsoff sir
Me speech super sir
He said correct 💯...Kcr must see this vedio ..🙏..kcr is history of Telangana 👑
@VivekYadav-np8gd - no he said 100% false
@@saipranithbompali7578 po ra buchki
@@saipranithbompali7578kcr gurinchi manchiga chepte manta lesinda
@@Raheem40022 abbaa.....manchiga cheppindaa....GROUP-I Paper leakage, Gorrela scame, Phone Tapping, Electricity scame, Mission Bhagiratha Kaleshwaram Sam, Haritha haram scam, Raithubandhu scam Liquer Rani aatalu...itla chaala Manchi panulu KCR & Family chesindu kaabatti mandindhira houle.
@@Raheem40022Abba...KCR palananaa.....Anni scam le kadhara houle, akariki Liquer scam kooda...andhuke Manta raa..
స్పష్టత ప్లానింగ్ ఉంటే కవితను ఇంకా బైటికి తీసుకరాడు.
Jai kcr Jai Telangana
Vattakaayaa lu pisukkoo 😂
Nuvvu pisukko gumpu mestri tho
Nuvu pisukkora me revanth di 😂@@naguranjith8320
Jai Telangana
We know kcr development but small fluctuations in elections to brs, same time last year congress there is no strength in people for congress , today in Government so nothing is permanent for any party.......
Telangana kosam nirantara srama jeevi కెసిఆర్ .❤ . యదార్థం చెప్పారు ప్రకాష్ గారు మళ్ళీ కెసిఆర్ వస్తారు . మరెంతో దూరం లో లేదు .ప్రజల పచ్చటపం మొదలైంది .
Kcr is great leader
jai kcr
చాలా బాగా చెప్పారు సర్ 👍
100% right
KCR great leader 🔥🔥✊💪
Well said sir 🎉
kcr is great leader
Superb analysis Prakash gaaru. Hats off
Prakash.గారికి బాగా స్ప్స్టత ఉంది. కెసిఆర్ గారు చేయగలిగింది, అవకాశం వస్తే రెచ్చగొట్టటం. అది తెలివి అనుకుంటే మీ అజ్ఞానం
👏👏👌👌👍👍🙏🙏 ఈ వీడియో ఒకసారి జగన్ చూస్తే చాలా బాగుంటుంది
Your analysis is very much pragmatic,true and correct. It is a balanced analysis, but not biased
Prakash garu, Meeru cheppe vishayalu annintini BRS leaders prajalaloniki teesukapovali. Meeru tappaka KCR ku cheppi opponchi ayinanu prajalaloniki vellela cheyandi. Telanganaku KCR ku minchina darshanikudu ledu. State kosam meeru ee Pani cheyandi. Maalanti vallaku avakadam ledu cheppataniki
ప్రకాష్ అన్న మీ నాలెడ్జి ఆమోగం సిర్ మీకు నాజోహార్లు మీఅభిమాని కృష్ణహరి retd headmaster సంగారెడ్డి
Madam,
Your way of postmortem the BRS defeat is excellent.
తెలంగాణ ద్రోహులు ఈ రోజూ సుద్దులు చెప్పుతున్నారు టైము రబాబు ముందుంది మీకు ముసూళ్ళ పండగా వైఎస్ఆర్ అనాడు మొదులు పెడితే తర్వత కాంగ్రెసు అనుభవంచింది ముందు కూడా కాంగ్రెసు అనుభవింజును
Nice motivation
Good explain jai Telangana thank u prakashgaru
Where is my double bedroom or gudise thu rajakeryam isthara sasthara yedhavallara sigguledha qlanjako 20 years slips unnai but no use of.. .... ..
Yes sir ఇలా ఉండాలి కేసీఆర్
KCR sir is not a ordinary person madam she is the visionary leader of Telangana madam today people will also everybody thinking in KCR madam but no more chance madam KCR because coming in 2028 in chief minister of Telangana different it is the dynamic leader jai Telangana jai KCR
Yeppatikyana BRS win and kcr master mind next and twaralo change Telangana political.soon uttarflap cong's .Jai BRS Jai Telangana
Jai kcr.
Very truely said Sir
జై కెసిఆర్
Best interview I have seen ❤🎉
తెలంగాణ కి అన్ని విధాలుగా శ్రీరామరక్ష కెసిఆర్ సార్ మాత్రమే
Jai kcr jai brs ❤🎉
Super ga cheparu
జై కెసిఆర్ జై తెలంగాణా
గ్రేట్ అనాలసిస్
Prakash Rao garu your analysis for regeneration of BRS party by KCR is 100%correct.first I feel he should not be proudish and be democratic in meeting mlas and public.He should respect Governor and PM as national representative.he should concentrate only Telangana as TRS party only for revival of his party.
తెలంగాణా ప్రజలారా ఇక నైనా మేలుకోండి ప్లీజ్
Prakash sir Kcr garu eppatikaina Bajana parulanu Duram pettali, prajala madyalo unna nayakulanu kalavali prajalaku Andu batulo undsli, jai kcr jai telangana 🌹🙏💐
Real sir kcr tho patu meeru kuda telagana ku kavali sir
jai telangana
Well said prakashgaru
కేసిఆర్ గారికి మీకున్న బంధం ఏమిటో నాకు తెల్వదు కానీ సార్ మీరు మీ మాటలు కేసిఆర్ గారికి హనుమంతుని లాగా అండగా ఉంటయి..
super sir good analysis by present facts
Very good sir
BRS ZINDABAD,,KCR CM