BJP MLA Raghunandan Rao UNCENSORED Interview | BJP VS BRS VS Congress | Revanth Reddy | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 669

  • @chinttuchinttu6418
    @chinttuchinttu6418 Год назад +125

    యాంగ్ డైనమిక్ లీడర్ మా రఘు నెస్ట్ సిఎం మా ప్రజలు కోరుకుంటూనం జై బీజేపీ జై రఘునందన్ అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊💪💪💪💪

  • @Dhakurivenkanna-ef6vu
    @Dhakurivenkanna-ef6vu Год назад +32

    అన్నా మీరు మాట్లాడే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలందరికీ వినిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక పేదవాడి గుండె నాదం కాబట్టి అన్నా నాది ఖమ్మం జిల్లా నేను ఒక ఆటో తోలుకుంటూ బ్రతికే వ్యక్తిని

  • @swaruparaniyedla5180
    @swaruparaniyedla5180 Год назад +25

    Super ఇంటర్యూ రఘనందన రావు గ్రేట్ లీడర్ 🙏🙏🙏🙏🙏

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Год назад +49

    వహ్ రఘు అన్న .. సూపర్
    జర్నలిస్ట్ మిత్రులకు కూడా అభినందనలు
    చాలా చక్కటి ప్రెస్ మీట్

  • @Narayanreddy-gv8gr
    @Narayanreddy-gv8gr Год назад +126

    కేవలం రఘునందన్ రావు గారు ఉన్నారని, ఆయన మాటలు వినాలని అన్నా వాళ్ళందరూ ఇక్కడ లైక్ చేయండి

  • @bandavenkata2697
    @bandavenkata2697 Год назад +11

    ప్రతి ఒక్కరికి జీవితంలో గొప్పతనాన్ని తెలియపరచుకునే
    అవకాశం ఉంటుంది.
    అలాగే గౌరవ రఘునందన్ గారికి
    రాజకీయాలలో మంచి భవిష్యత్తు.
    వారి ముక్కు సూటితత్వం
    చెప్పాలనుకున్నది సూటిగా చెప్పటం
    వారి వృత్తి ధర్మంగా
    ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయటం
    ఇతరులను ప్రశ్నించే తత్వం సమాధానం రాబట్టటం వారి ప్రత్యేకత
    వాగ్దాటి వారి ప్రతిభకు
    నిదర్శనం 🙏🙏🙏

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 Год назад +95

    Rtv వారికి ధన్యవాదాలు
    రఘునందనన్న గారితో మంచి ఇంటర్వ్యు చేశారు
    రఘన్న కాకుండా ktr తో ఇంటర్వ్యు అయితే నేనుచూసేవాడిని కాదు,
    అసలు కేటిఆర్ తో ఇంటర్వ్యు అంటే ఎవ్వరూ చూడరు
    (రఘునందనన్న ఒక బ్రాండ్)
    మంచివ్యక్తి రఘన్న :

    • @Santhu196
      @Santhu196 Год назад +6

      KCR.. KTR లను భరించటం మన వల్ల కాదు

    • @snarayanalaxmi6932
      @snarayanalaxmi6932 Год назад +2

      Kalvakutla family meeda una ee okka case proof cheyaleru.endukante vachina eligation Anni alage unnavi.kcr family daggara dabbulu konthamandi case lanu postpone cheyistunnaru.always brs,bjp ki dosti.

    • @jyothimallikarjunrao6790
      @jyothimallikarjunrao6790 Год назад

      ​@@Santhu196⁸888⁸⁸8

    • @vemanagopalrao1834
      @vemanagopalrao1834 11 месяцев назад

      Q

  • @omkaram7939
    @omkaram7939 Год назад +88

    రఘునందన్ అనే నేను అనే పదం రాబోయె ఎలక్షన్ తరువాత పలికే పలుకు ..... కోయిల ముందే కూసినట్టు..... ఉంది..... జైయవో.... రఘన్నా......

  • @kondadathatreya9027
    @kondadathatreya9027 Год назад +22

    అమ్ముడు పోయే జర్నలిస్టులు ఉన్నంత కాలం అవినీతి రాజ్య మీలుతోంది, రఘునందన్ గారు జై శ్రీరామ్

  • @omkaram7939
    @omkaram7939 Год назад +53

    R TV ...... రఘన్నా..... వ్యక్తి కాదు.....
    ఓ తెలంగాణ శక్తి...... మా తెలంగాణ ముద్దు బిడ్డ..... కాబోయె మా తెలంగాణ ముఖ్యమంత్రి...... రఘన్నా CM కావలి అనే కోరుకునే మొదటి NRE ని నేనే.....

  • @mrloki7318
    @mrloki7318 Год назад +90

    Iam from Karnataka i know Telugu n i can read n talk also we want like this leader... My favourite educated politician mr madhavaneni raghunandan rao

    • @manjunathamanju3192
      @manjunathamanju3192 Год назад +4

      Vote for BJP

    • @alachmiyayaday1038
      @alachmiyayaday1038 Год назад +1

      E.Jiurnslistls.prashnalaku.
      Yakshaprashnlaku.javabu.
      Cheppedi.Panduraju.thanayudu
      Matrame.alage.me.prashnalaku.
      Javabu.cheppedi.Ragunandanrao
      Matrame.

    • @veerreddy477
      @veerreddy477 Год назад

      ​❤😂🎉😢😮😅😊

    • @gurugoud7130
      @gurugoud7130 Год назад

      ​@@manjunathamanju3192 A4af fhi:af

    • @tallojisriramulu2594
      @tallojisriramulu2594 Год назад

      ​@@manjunathamanju319211111111111¹1111111¹¹

  • @mravinder1538
    @mravinder1538 Год назад +15

    రఘునందరావు అన్న మానవ హక్కుల గురించి పోలీసులు చేస్తున్న మోసాల గురించి జనం కోసం సూటిగా ప్రశ్నించిన వ్యక్తి నిజంగా మన హక్కులు మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్న టువంటి అన్న

  • @balukasiraboina4441
    @balukasiraboina4441 Год назад +29

    ఇంత మంచి నాయకుడిని గెలిపిచ్చుకున దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం❤

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra Год назад +49

    రఘునందన్ గారి interview తో 100% అభిమానం పెరుగు తే BJP మీద 200% అభిమానం పెరిగింది!
    జై రఘునందన్! జై బీజేపీ!🎉💐

    • @ASTROMURTHY
      @ASTROMURTHY Год назад

      our DNA is set to slavery to Delhi Durbar for thousand years. We have yet feel self-respect. National political parties are no longer National and democracy. Delhi Durbar try at all levels kill the aspiration of son's of soil. many local leaders born and died against Delhi Durbar. The truth is regional political parties are real backbone of democracy and son's of soil. We have to get liberation and independence from Delhi Durbar so that local interests are safe guarded. Decentralisation is only option to prosperity World wide

  • @manupurikrupakar2196
    @manupurikrupakar2196 Год назад +35

    సూపర్ సూపర్ స్పీచ్ మీరు ఆదర్శంగా ఉండాలి

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Год назад +115

    ఒక మంచి విద్యావంతుడు రాజకీయ నాయకుడు అయితే అన్న రఘునందన్ రావు గారు లా ఉంటాడు మీరు మరిన్ని మంచి ఉన్నతమైన పదవులు పొందాలి

    • @muslehuddinahmed5879
      @muslehuddinahmed5879 Год назад +1

      No , he will not get, becouse state forward person can not achive in his party.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Год назад +1

      ​@@muslehuddinahmed5879 గారు state forward గా వున్న ప్రధాన మంత్రి మోడీ గారు వున్న BJP పార్టీలో రఘునందన రావు గారు వున్నారు.

    • @n.narsimareddy1903
      @n.narsimareddy1903 Год назад

      Super sir 💐💐🖕💐🖕🙏🙏🙏🙏💕

    • @srikanthmudiraj7567
      @srikanthmudiraj7567 Год назад

    • @ArjunReddy-zd2rv
      @ArjunReddy-zd2rv Год назад

      @@muslehuddinahmed5879 ore erri pooka, Mpdi gari background endi ra? aayana kaaleda PM.. mee terrorist party MIM lo join avvamantava

  • @MuraliKrishna-bh3ut
    @MuraliKrishna-bh3ut 2 месяца назад +1

    సూపర్ వకీల్ సాబ్ sir మీరు ఒకసారి సీఎం అయితే చూడాలని ఉంది సార్

  • @chanduchary9767
    @chanduchary9767 Год назад +10

    మంచి ఇంటర్వ్యు rtv ధన్యవాదాలు రఘన్నా ఎప్పటికైనా రాఘన్న తెలంగాణ cm ఔతాడు

  • @ganeshbuzz
    @ganeshbuzz Год назад +11

    One of the best conversation….🙏🙏🙏

  • @lingareddyeppa159
    @lingareddyeppa159 Год назад +17

    Jai Raghunandan rao anna 💯💯💯💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛳️⛳️⛳️⛳️⛳️⛳️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ssvallapudasu6174
    @ssvallapudasu6174 Год назад +38

    మంచి ఇంటర్వ్యూ rtv వారికి ధన్యవాదాలు

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Год назад +7

    Raghu Nandan Rao Anna you are great

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Год назад +9

    Raghunandan Anna meelati vallu chala great

  • @dsuresh8348
    @dsuresh8348 Год назад +35

    మీ మాటలు వినడానికి రోజు 200MB డేటా ఉపయోగిస్తాను సార్

  • @sravankumar1773
    @sravankumar1773 Год назад +58

    రఘునందన్ గారు bjp పార్టీ లో ఉండటం చాలా సంతోషం .. 1.రఘునందన్ మంచి స్వభావం కలిగిన వ్వక్తి
    2. రఘునందన్ మంచి ఆలోచన కలిగిన వక్తి
    3. రఘునందన్ ఎదుటి వక్తికి మంచి సమాధానం చెప్పగలడు .
    4. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు చాల ఉన్నాయ్.
    5. ఏదైనా ధైరంగా చెప్పగలడు

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Год назад +11

    రఘునందన్ అడిగితే ఒక్క జన్రలఇస్ట్ కూడా సమాధానం చెప్పలేకపోయారు
    ఎందుకు గ్రహించలేకపోతున్నాం

    • @ASTROMURTHY
      @ASTROMURTHY Год назад

      our DNA is set to slavery to Delhi Durbar for thousand years. We have yet feel self-respect. National political parties are no longer National and democracy. Delhi Durbar try at all levels kill the aspiration of son's of soil. many local leaders born and died against Delhi Durbar. The truth is regional political parties are real backbone of democracy and son's of soil. We have to get liberation and independence from Delhi Durbar so that local interests are safe guarded. Decentralisation is only option to prosperity World wide

  • @KONDAPALLYRUKMINI-se4pz
    @KONDAPALLYRUKMINI-se4pz Год назад +12

    Super Raghunandan Rao Sir

  • @Jayalaxmi-b8i
    @Jayalaxmi-b8i Год назад +4

    Anna super

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 Год назад +16

    Legend of telangana

  • @narsimluambigari1026
    @narsimluambigari1026 Год назад +1

    The గ్రేట్ లిండర్ రఘు అన్న సో rtv బెస్ట్ ఇంటర్వ్యూ

  • @shivadamerla4015
    @shivadamerla4015 Год назад +16

    అన్న మీరు 100% సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు...

  • @mukundavenkatrao1675
    @mukundavenkatrao1675 Год назад +7

    Raghu sir wonderful speech 👍👍

  • @JayasreePadma-l9z
    @JayasreePadma-l9z Месяц назад +1

    Hi. Super 💯👍🙏

  • @chswarnagoud3679
    @chswarnagoud3679 Год назад +7

    Great of u sir.lot of respect on u sir

  • @venkatramana9598
    @venkatramana9598 Год назад +8

    It's a fabulous interview 👏👏👏👏

  • @anjaiahmurki7135
    @anjaiahmurki7135 Месяц назад +1

    Respected Adv. I like your sujessions to public. & your promptness

  • @pprasadarao7865
    @pprasadarao7865 Год назад +7

    మత రాజ కీయాలు చేయక పోతే అన్నను ప్రధాన మంత్రికి తగినవ్యక్తి ఎందుకంటే, అన్న చదువుకున్నవాడు, చట్టం తెలిసినవాడు, పైగా మంచి స్వభావం, సెక్యూలిరిజం కీ న్యాయం చెయ్యగల వ్యక్తి.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Год назад +4

    Hat's off Ragunadhan Sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏👏

  • @raavirevanth3654
    @raavirevanth3654 Год назад +7

    Wow... Wht an interview... Sir.. glad that I didn't miss this.. you inspired a lot sir.. Hats off to you.. sir

  • @gogreen5984
    @gogreen5984 Год назад +9

    The best interview. I love him

  • @aretlaradha6565
    @aretlaradha6565 Год назад +10

    Mind blowing interview 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srikanthsagur8067
    @srikanthsagur8067 Год назад +3

    great questions

  • @LakshmayaLakshmaya-f9b
    @LakshmayaLakshmaya-f9b Год назад +1

    Raghunandan is anice and inteligent politician snd a nice gentleman.

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 Год назад +17

    లా యొక్క పవర్... రఘునందన్ రావు గారి మాటల్లో 👌👌

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Год назад +12

    సూపర్ గుడ్ జై రఘు అన్న మీరు పులి అన్న

  • @talakantireddy214
    @talakantireddy214 Год назад +1

    You super raghu

  • @harikay7435
    @harikay7435 Год назад +5

    You're good m.l.a

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 Год назад +9

    నేను చూస్తునప్పటి (వింటున్నప్పటి) నుంచి రఘు గారు ఒకే తీరుగా ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకుడు ఊంటే ప్రజలకు న్యాయం జరుగుతది అనుకుంటా

  • @swaruparaniyedla5180
    @swaruparaniyedla5180 Год назад +8

    RTV వాల్లకు దన్యవాదాలు ఇలాంటి ఇంటర్యూలు ఇంకా చెయ్యండి🙏

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 Год назад +2

    Na life lo first interview chusa wow raghu anna garu👌🤝💐💐💐❣❣🤦‍♂️

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 Год назад +8

    Excellent speach Adv.Raghunandan garu you will get rewards for every word in the speach. Keep it up sir,you will get 100percent up gradations in your future endeavors. All the best 👍

  • @sanjeevidinessh4176
    @sanjeevidinessh4176 Год назад +6

    Wonderful interview... MLA sir.

  • @sudershanvooturi9104
    @sudershanvooturi9104 Год назад +2

    A Great Leader,The Great Raghunandan👍most Valuable information about T.S.Politcs👏👌

  • @venkym3578
    @venkym3578 Год назад +4

    Wow Raghu Garu❤
    You are genius👌

  • @LaxmanLaxmaiah-v4t
    @LaxmanLaxmaiah-v4t Год назад +1

    Raghunath nmarao thank you

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 Год назад +2

    Nice lovely excellent work 🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @suryaharihararaojayanti3642
    @suryaharihararaojayanti3642 Год назад

    జైశ్రీరామ, కవిత అరెస్టు జరగదు, ఇక్కడ చొక్కాలు చింపుకునేది కార్యకర్తలు మాత్రమే. జైహింద్

  • @shankerdharmolla2355
    @shankerdharmolla2355 Месяц назад

    Super interview
    Raghunandhan Rao sir మీకు 🙏
    మీకు సాటి లేరేవ్వరు.

  • @rajanarenderreddy2265
    @rajanarenderreddy2265 Год назад +2

    Very good answers Rghunandan Anna Jai BJP Jaya ho ,🎉

  • @sevellasairam9409
    @sevellasairam9409 Год назад +3

    👌 super

  • @Santhu196
    @Santhu196 Год назад +8

    Journalists చాలా పేలవ మైన questions అడిగారని నా opinion... Raghu లాంటి వారిని interview చేయటానికి ఆ స్థాయి గల వారు , well prepare అయి రావాలి.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Год назад +6

    That's BJP power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aeluriramesh6332
    @aeluriramesh6332 Год назад +6

    Jai raghunandan Rao

  • @gundaveeresham4107
    @gundaveeresham4107 2 месяца назад +1

    Raaghunandanrao.mp.garekigarki.kotikotikoti.danyavdaaluu.shukiryea.sir.thanks.

  • @dhhdhdhdh3139
    @dhhdhdhdh3139 Год назад +3

    Super Raguanna

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Год назад

    Shame shame media participants and thanks to RTV for this programme

  • @pandupandu2719
    @pandupandu2719 Год назад +3

    Super ga cheppavu anna

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Год назад +5

    That's Modi Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sireeenterprises6827
      @sireeenterprises6827 Год назад +1

      ya power lies in fake news fake appreciation fake title fake degree fake development all fake under fake whatsap university😂😂😂

  • @KiranBonam
    @KiranBonam Год назад +1

    The future cm is defiantly Raghu

  • @KiranBonam
    @KiranBonam Год назад +1

    If raghu nandan become cm of Telangana, being a andhra person l will support you for ever

  • @nakkakarhikreddynakkakarth6408
    @nakkakarhikreddynakkakarth6408 Год назад +1

    సింహం సింగిల్ గానే సమాధానం ఇస్తుంది

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Год назад +11

    ఇంటర్వ్యూ సూపర్

  • @6praful
    @6praful Год назад +5

    Raghunandan clear ga cheppadu ga addam ga matladam kosame advocate ayyadu

    • @amarendarreddy1661
      @amarendarreddy1661 Год назад +1

      Nuv eavvadni question cheyyavemo anna or akka , question chesthene answers or solutions osthay , by the way raghunandan antunnav try to give some respect he is MLA of dubbak constituency.

  • @ksuma2646
    @ksuma2646 Год назад +2

    Sir super

  • @Devireddy11
    @Devireddy11 Год назад +7

    Great show!!
    Appreciate the straight forward nature and response of Shri Raghu Nandan Rao.. Rare person in this polluted world.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Год назад +1

    T N . శేషన్ గారి లాంటి IAS నిజాయతీ గల అధికారి లాంటి వాళ్ళు ఇప్పటికీ వున్నారు కాని అటువంటి అధికారిని ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా ఎందుకు వెయ్యటం లేదు బీజేపీ మోడీ

  • @nithinharsha9885
    @nithinharsha9885 Год назад +3

    One of the best political leader🙏🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Год назад +1

    BJP bteem BRS, MIM ఇది సత్యం

  • @ismart9165
    @ismart9165 Год назад +3

    👏👏👏🚩🚩🚩

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Год назад +8

    మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
    పాత హైదరాబాదులో ఏడాదికి 1000 కోట్ల రూపాయల కరెంటు దొంగతనం జరుగుతున్నది. కేసు పెట్టటానికి జంకుతున్న ఈ ప్రభుత్వం తెలంగాణకు చాల ప్రమాదం.
    భయంకరమైన రోహింగ్యాలకు హైదరాబాదు ఎలా అడ్డాగ మారింది?

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Год назад +5

    That's Ragunadhan Sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏👏

  • @chetlakanakaraju7976
    @chetlakanakaraju7976 Год назад +2

    రఘునందన్ రావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
    బీజేపీ లో మీరే king

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Год назад

      BJP is always thinks about to capture Delhi throne but not about TS State.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Год назад +4

    The world no1 leder Great Indian PM Modi ji Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sireeenterprises6827
      @sireeenterprises6827 Год назад +2

      small correction The workd No1 Peku leader Tokala Guru PM a fake degree holder🤣

  • @madhavareddy5859
    @madhavareddy5859 Год назад +7

    Super Answer,s Raghanna🙏🚩🚩🚩

  • @varmadatla5355
    @varmadatla5355 Год назад +3

    అదీ రఘన్న అంటే... సూటిగా సుత్తి లేకుండా....

  • @amarendarreddy1661
    @amarendarreddy1661 Год назад +3

    Rage Rage Rage🔥🔥🔥🔥🔥🔥

  • @mallikarjunasarma8258
    @mallikarjunasarma8258 Год назад +6

    MLA రఘుగారి సమాధానాలతో న్యాయమూర్తులు, జర్నలిస్ట్లు, నాయకులు, బ్యూరోకార్టులు తమ వృత్తికి ఎంతవరకు న్యాయం చేస్తున్నామో ఆత్మ పరిశీలించుకోవాలి. మంచి నాయకుడుతో మంచి ఇంటరవ్యూ ఇచ్చారు. ఇరువురికి ధన్యవాదములు, అభినందనలు.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Год назад +1

    BJP modi brs కెసిఆర్ లు ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ కనుకనే కవిత ను ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు బీజేపీ మోడీ ఇది సత్యం

  • @max_king5709
    @max_king5709 Год назад +2

    One of the best point

  • @dr.guntidamodar8234
    @dr.guntidamodar8234 Год назад +1

    Raghu Nandan garu
    Your interview is very knowledgeable every poltician should change their occupied mind with dirty politics.
    First i must appreciate your hardworking and real service minded politician
    May God bless you for your success in all aspects in your political life.

  • @4113sanjeev
    @4113sanjeev Год назад +5

    Next CM
    Jai Raghu Anna

  • @sri.patel_uae
    @sri.patel_uae Год назад +5

    కాసుకోండి R TV TEEM

  • @princemedi8482
    @princemedi8482 Год назад +2

    Super anna

  • @KoteBalraj
    @KoteBalraj 11 месяцев назад

    Yes sir tak to right sir........

    • @KoteBalraj
      @KoteBalraj 11 месяцев назад

      I laik to sir speak ragunandan sir

  • @tallurinarasimharao5935
    @tallurinarasimharao5935 Год назад +2

    🙏🙏🏻🙏🏻👍👍

  • @maraganisatyanarayana6557
    @maraganisatyanarayana6557 Год назад +4

    Ragundan garu mee supar

  • @rakeshjula-qp6hq
    @rakeshjula-qp6hq Год назад +3

    Super sir jai ragunandan

  • @Shivv-pc7qt
    @Shivv-pc7qt Год назад +1

    Raghunandan Rao Sir Great intellectual Person, I am BRS Supporter & Party Worker die hard fan of KCR but i Appreciate the Advocate,Great Knowledge Person

    • @BhadrappaPasham-is8wf
      @BhadrappaPasham-is8wf Год назад

      BandiNekuEllu వదలి unda.eppdu crtisiding.సోనీ good Suggestion.not to talk వల్గర్.first wear దోషి if u are హిందూ.are u having బొట్టు by బోరు.

  • @dhavuneprashanth5721
    @dhavuneprashanth5721 Год назад +1

    Jai Raghnandhan sir jai sri ram

  • @doodirajireddy8106
    @doodirajireddy8106 Год назад +4

    GoodRaghunandanrao