Question Hour With Raghunandan Rao | NTV Exclusive Super Hit Political Debate

Поделиться
HTML-код
  • Опубликовано: 22 апр 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Question Hour With Raghunandan Rao | NTV Exclusive Super Hit Political Debate
    #raghunandanrao #questionhour #bjp #modi #kcr #cmrevanthreddy #congress #brs #ktr #bandisanjay #rahulgandhi
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Комментарии • 617

  • @sandeepvaripally5345
    @sandeepvaripally5345 Месяц назад +283

    ఒక్క చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడకుండా ప్రతిది సమాధానం చెప్పారు….రఘు అన్న గ్రేట్

  • @navcreations1718
    @navcreations1718 Месяц назад +440

    Reporters ni ఒక ఆట అడుకున్న రాఘన్న.....జై బీజేపీ❤❤❤

  • @padmareddy5428
    @padmareddy5428 Месяц назад +189

    భగవంతుడు మీకు ఇంత వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు మీ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి అన్నగారు

  • @user-jz1lc9ui7x
    @user-jz1lc9ui7x Месяц назад +270

    మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటే బాగుండు రఘనందన్ గారు

    • @satish9912
      @satish9912 Месяц назад +4

      theesukopondi please ayananu mee AP ki 🙂

    • @harivijay2227
      @harivijay2227 Месяц назад +6

      Ap valaki telisindhi ...tg valaki ni value teliyadhu anna.....mallareddy lanti valu kavali anukuntaru

    • @mohanyadav-by9wr
      @mohanyadav-by9wr Месяц назад +1

      Telangana vallaku Anna value telvadi

    • @satish9912
      @satish9912 Месяц назад

      @@harivijay2227 meekemo kodali nani unnadu kadha mari 🙂

    • @kathulasandeepreddy5006
      @kathulasandeepreddy5006 Месяц назад +2

      మీలాంటి నాయకున్ని గెలిపించుకోలేక పొహిన దుబ్బాక ప్రజలు

  • @sridharreddy7455
    @sridharreddy7455 Месяц назад +113

    1000 reporters vachina Raghunandan ni confuse cheyaleru 😀

  • @SodhariGattaiah
    @SodhariGattaiah Месяц назад +173

    రఘునందన్ రావు గారి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ లో ఒక్కడు కూడా లేడు

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 Месяц назад +118

    ఒక రైతుగా అడుగుతున్నా ఎవరైనా సమాధానం చెప్పండి 👍
    మాములుగా ఒక పెళ్ళికి వెళ్ళాలంటే 100సార్లు ఆలోచించే నిజమైన రైతు... 6నెలలు పొలం వదిలేసి రాగలడా??? రైతులకు ఖాలిస్తానీలకి సంబంధం ఏంటి??? పంజాబ్, హర్యానా మధ్య సాగునీటి సమస్యలు లేవా??? అసలుదేశంలో పంజాబ్ రైతులు మాత్రమే రైతులా??? నిజమైన రైతులకు బుల్లెటిప్రూఫ్ జాకెట్లు ఎందుకు??? రైతు గురించి బాధపడుతున్న జర్నలిస్టుల్లో ఒక్కడైనా రైతు ఉన్నాడా??? ఎందుకొచ్చిన బతుకు, ఏం బతుకులురా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
    ( K. N. Y. పతంజలి జర్నలిజం గురించి ఒక పుస్తకంలో రాసారు. నిజమేనా అనుకొన్నా. సిగ్గు, సిగ్గు 🙄)

    • @MODI_SAINYAM-2332
      @MODI_SAINYAM-2332 Месяц назад +8

      Vallu raithulu kadhu dhesha vyathireka shakthulu khangress thotthulu

    • @KK-on1bk
      @KK-on1bk Месяц назад +7

      Exactly, vallu raithulu kadu. Khalistani supporters mariyu anti India manushulu

    • @anilreddyadakula9960
      @anilreddyadakula9960 Месяц назад +1

      Jai kisan

    • @pradeepdeepu5729
      @pradeepdeepu5729 6 дней назад

      think deeply you get the answer brother.

  • @chaklishivakumar5775
    @chaklishivakumar5775 Месяц назад +139

    మెదక్ బీజేపీ రఘునందన్ విన్

  • @chinnalakumaraswamy4720
    @chinnalakumaraswamy4720 Месяц назад +36

    రఘునందన్ రావు ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 Месяц назад +54

    పందుల గుంపులో సింహం

  • @santoshjuluri1090
    @santoshjuluri1090 Месяц назад +84

    మిమ్మల్ని జర్నలిస్ట్స్ లు అని అనాల....చిల్లర ...చిల్లర...చిల్లర

  • @bhaskardamma9687
    @bhaskardamma9687 Месяц назад +81

    మెదక్ యంపిగా రఘునందన్ గెలవాలి కేంద్రంలో వచ్చేది బీజేపీయే కాబట్టి మెదక్ అభివృద్ధి అవుతుంది

    • @sathishchippa864
      @sathishchippa864 10 дней назад

      జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ జై శ్రీరామ్

  • @vangathirupathi5183
    @vangathirupathi5183 Месяц назад +82

    Ragunandanrao గారు మూడు లక్షలు మెజార్టీ తో గెలిస్తాడు e అన్నకు శివుని అనుగ్రహం ఉన్నది

    • @narendarreddy6618
      @narendarreddy6618 Месяц назад

      Geliste chalu majority tho pani ledu enduku ante he's subjected leader people's voice representing people voice he should win for public voice and he's must be in Parliament

  • @meghanathgadapa1111
    @meghanathgadapa1111 Месяц назад +66

    Useless fellow journalists
    ఎవడురా మిమ్మల్ని అపాయింట్ చేసింది 😂

  • @Swathismiley3435
    @Swathismiley3435 Месяц назад +54

    A great political leader. Raghu sir

  • @gundavenivikas2037
    @gundavenivikas2037 Месяц назад +73

    రఘన్నతో మాట్లాడంటే పేపర్లో రాసుకొని. ప్రిపేరైయ్ చదువుకొని రావడం కాదు
    కళ్ళముందట చూసి మాట్లాడే హర్హత వుండాలి జై రఘన్న జై బజప్ప 🚩🙏

    • @balaswamyjatavath8789
      @balaswamyjatavath8789 Месяц назад

      Anduke odipoyadu

    • @KK-on1bk
      @KK-on1bk Месяц назад

      Uchitham ante ucha kuda tage vallunte atlage avutadi ​@@balaswamyjatavath8789

    • @venkateshsadamastula4068
      @venkateshsadamastula4068 Месяц назад +4

      ​@@balaswamyjatavath8789siggu Leni prajalaki intha tinudu tagudu unte saripothadi development gurinchi valalkenduku beeru biryani unte chalu

    • @9DMaxStudios
      @9DMaxStudios Месяц назад

      ​@@balaswamyjatavath8789 90ml బ్యాచ్

  • @vijayabhaskarkancharla6377
    @vijayabhaskarkancharla6377 Месяц назад +71

    రఘునందన్ రావు గారు,, మీకు 🙏🙏🙏🙏🙏

  • @sureshsomal5001
    @sureshsomal5001 Месяц назад +62

    All these journalists are half knowledge people and they don't know with whom they are speaking, they are speaking to a legend, hats off to Raghu garu !!😊

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Месяц назад +41

    🕉️గౌరవ శ్రీమతి మాధవి లత గారు, ఖచ్చితంగా మూడు లక్షలకు పైగా మెజారిటీ తో విజయం సాధించడం జరుగుతుంది , హైదరాబాద్ నియోజకవర్గం నుండి "MP "గా గెలిచి, పార్లమెంట్ లో ప్రమాణం చేయడం తథ్యం 🌹🌹🚩🇮🇳🕉️
    🕉️తెలంగాణ రాష్ట్రము లో "17"మంది "MP "లు, బీజేపీ పార్టీ తరుపున, విజయం సాధించి, పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. 🚩🇮🇳🕉️
    🕉️దేశం మొత్తం లో "411"మంది "MP"లు బీజేపీ పార్టీ తరుపున గెలిచి, పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసి, ప్రపంచ రికార్డ్ సృష్టించడం తథ్యం 🚩🇮🇳🕉️
    🕉️జయహో లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారి నాయకత్వం లోని ప్రజా పరిపాలన జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️
    🕉️జయహో బీజేపీ🕉️జయహో RSS🕉️
    🕉️పబ్బిశెట్టి తిరుమల గుప్తా🕉️ఫోన్:9396833959🕉️🚩🇮🇳🕉️

  • @bhaskardamma9687
    @bhaskardamma9687 Месяц назад +84

    మీరు ఇలానే ఇతర పార్టీ నాయకులను ఎందుకు అడుగారు ప్రజల పక్షాన కొట్లాడుతున్న వాళ్ళను అడిగే దమ్ము వుంది కానీ మిగిలిన వారిని అడగాలి

  • @mahendershankar1938
    @mahendershankar1938 Месяц назад +34

    ఫైర్ బ్రాండ్ ను తట్టుకోవడం తట్టుకోవడం ఎవరీ వలన కాదు🚩🚩🚩

  • @nagulaanjaneyulugoud3331
    @nagulaanjaneyulugoud3331 Месяц назад +124

    మీరేం జర్నలిస్ట్ లా నాయనా మీలాంటి 100 మందిని మాటలతో మట్టి కరిపించే యోధుడు రాఘన్న జై బీజేపీ🎉🎉🎉🎉

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 Месяц назад +5

      బాబూ ఆంజనేయులూ అందులో జర్నలిస్ట్లని చూపిస్తే, మా ఊరి గుళ్లో నీ పేరున పూజ చేయిస్తాయ్యా 🙄🙄

    • @9DMaxStudios
      @9DMaxStudios Месяц назад

      ​@@prabhakarvadapalli4196వాళ్ళు జర్నలిస్టులువాళ్ళు జర్నలిస్టులు దేశ ద్రోహలు

  • @Srimanikantasevasamajam
    @Srimanikantasevasamajam Месяц назад +47

    సూపర్ రఘు అన్న,ఉచ్చ పోయించనావ్. Sooper❤

  • @TongalwarSantosh
    @TongalwarSantosh Месяц назад +24

    రఘునందన్ రావు గారు మంచి నాయకుడు ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో ఉపయోగపడతారు అని నేను భావిస్తున్నాను

  • @SJB74
    @SJB74 Месяц назад +6

    ఎంత చూసినా చూడాలనిపించే వాక్చాతుర్యం . Great Raghunandan garu.

  • @careerlink1488
    @careerlink1488 Месяц назад +41

    Tiger ekkadaina tiger a Great sir

  • @ravindernyalakanti7885
    @ravindernyalakanti7885 Месяц назад +33

    medak people vote for Raghunandan Rao ❤

  • @gangaramvorre1822
    @gangaramvorre1822 Месяц назад +22

    Congratulations Ragunandan ji we hope we will win 🎉

  • @govindarajuguravana8509
    @govindarajuguravana8509 Месяц назад +21

    అయ్యా జర్నలిస్ట్స్ లు మీరు కొన్ని పార్టీ లీడర్స్ నీ అడగలేరు ఇంత దైర్యంగా,.మిగతా పార్టీ లీడర్స్ నీ కూడా ఇంత దైర్యంగా అన్ని విసయాలు అడగాలి...

  • @naveenlovely913
    @naveenlovely913 Месяц назад +31

    🤔 ఒరేయ్ జర్నలిస్ట్ లు అతన్ని ఒక ప్రశ్న వేసే ముందు ఒక్కసారి అలోచించి వెయ్యండి.. ఎందుకంటే ఆయన ఒక టీచర్ / జర్నలిస్ట్ / అడ్వికేట్ / తెలంగాణా ఫైర్ 🔥బ్రాండ్ డైనమిక్ లీడర్.. మా రఘునందన్ రావు అన్నగారు జై బిజెపి 🚩✊🏻

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Месяц назад +16

    కిరాయి ప పాత్రికేయుల కన్నా రాబందులే నయం !
    ఆకలి తీర్చుకోవడానికే శవాలను పీక్కుతింటాయి !
    శవాల గుట్టలపై కూర్చుని శాంతి వచనాలు పఠించవు 🤔

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 Месяц назад +9

    జై రఘునందన్ రావు గారు. ఇది ఒక శతావధానం లా ఉన్నది. మీలాంటి వారు పార్లమెంటులో ఉండాలి. అందువలన దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి,మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవ ప్రతిష్టలు మీలాంటి నాయకుల వలననే సాధ్యం. జై హింద్,జై శ్రీరామ్.

  • @Srimanikantasevasamajam
    @Srimanikantasevasamajam Месяц назад +21

    ఓక్కడికి కూడా సరియిన విషయ పరిజ్ఞానము లేదు

  • @mahendarbanda
    @mahendarbanda Месяц назад +38

    జై బీజేపీ

  • @akshithk7652
    @akshithk7652 Месяц назад +37

    I think these journalists needs to go back to school and learn journalism. Their questions are immature.. why don’t you guys take special focus on tapping

  • @vandankumar7705
    @vandankumar7705 Месяц назад +6

    జర్నలిస్టులకు నిజ నిజాలు తెలుసుకోని క్వశ్చన్ వెసె వివెకం లేకపోవడం ఈ దేశం చెసుకొన్న దురదృష్టం

  • @MODI_SAINYAM-2332
    @MODI_SAINYAM-2332 Месяц назад +29

    Journalists❌ paid artists✅
    😂😂😂

  • @djvlogs1173
    @djvlogs1173 Месяц назад +25

    జై రఘన్న

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Месяц назад +9

    🔥🔥✊🏻✊🏻మా వకీల్ సాబ్ ఒక అట ఆడుకున్నడు.. ఈ రిపోర్టర్ట్స్ తో 😂👌🏻👌🏻👏🏻👏🏻✊🏻✊🏻🔥🔥

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Месяц назад +14

    Jai Sri Ram Jai Hind

  • @KarnakarPatel9
    @KarnakarPatel9 Месяц назад +21

    Superb Anna

  • @jagadeeshmalkari
    @jagadeeshmalkari Месяц назад +28

    Jai Raghunandan Rao

  • @navcreations1718
    @navcreations1718 Месяц назад +47

    neelam madhu ni interview cheyyandi em cheptaado chuddam😂😂😂😂😂

    • @vamshikrishnasvk3406
      @vamshikrishnasvk3406 Месяц назад +3

      Anna elati jokes vodhu anna😂😂😂

    • @SatishKumar-bc6sl
      @SatishKumar-bc6sl Месяц назад +1

      Nmr also dynamic peoples leader 🔥🔥🔥🔥

    • @kattarhindu2836
      @kattarhindu2836 Месяц назад +5

      ఏం చెప్తడు ఇంకో పది పార్టి లు జంప్ అవుత అంటాడు 😅😅

    • @thisisme2325
      @thisisme2325 Месяц назад

      ​@@SatishKumar-bc6sl interview lo matladinappudu cheppu ilanti maatalu

    • @m.vinaygoud1070
      @m.vinaygoud1070 Месяц назад

      😂😂

  • @sailutothala1236
    @sailutothala1236 Месяц назад +9

    రిపోర్టర్ లకు ఇంత స్ట్రాంగ్ క్వశ్చన్ లు రావాలి అంటే అంతే దీటైన సమాధానం చెప్పే మొగుడు ఎదురుగా ఉన్నప్పుడే వస్థాయు . మీరు రఘు అన్న ను ఇంటర్వ్యూ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో. రిపోర్టర్ చారి గారు BRS ఏజెంట్ .

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Месяц назад +21

    రఘునందన్ గారిలాంటి వ్యక్తిని పార్లమెంట్ కు పంపడం ప్రజల భాధ్యత....ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా అందరూ రఘుజి కి ఓటువేయండి .

  • @pagadalarajesh5525
    @pagadalarajesh5525 Месяц назад +26

    Jai Sri Ram

    • @yerukunaidu4583
      @yerukunaidu4583 Месяц назад

      జై శ్రీరామ్Gondesi Yerukunaidu

  • @ramjcb5608
    @ramjcb5608 Месяц назад +6

    రఘునందన్ గారు ఎవరిదీ ఉంచుకోలేదు ఎవరిది వారికి మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చేశారు 😍

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Месяц назад +21

    రఘు జి....అద్భుతః....
    రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అద్భుతః....

  • @Indian45567
    @Indian45567 Месяц назад +6

    10మంది జర్నలిస్ట్ లకి సమాధానం చెప్పే సత్థ ఉన్న ఏకైక నాయకుడు మన ఈ రఘునందన్ sir

  • @venkatyadav2863
    @venkatyadav2863 Месяц назад +17

    జై బీజేపీ జై రఘు అన్న 🙏

  • @navcreations1718
    @navcreations1718 Месяц назад +17

    medak one and only Raghunandhan .... no one can beat raghunandhan jai bjp......❤❤❤

  • @maheshgoudbongu6979
    @maheshgoudbongu6979 Месяц назад +14

    Real knowledge politician .. Raghanna👍👌

  • @PradeepMorusupalli
    @PradeepMorusupalli Месяц назад +7

    As an Andhra person, I would love to see Raghnandan Rao in AP politics! If Telangana can't use him to best, please send him to AP!

  • @avulakumars
    @avulakumars Месяц назад +19

    Raganna❤

  • @praveenKumar-gv9jw
    @praveenKumar-gv9jw Месяц назад +14

    చేపను పట్టాలని గాలాలు పట్టుకుని కూర్చున్నారు. కరక్టే చేప గాలానికి చిక్కుతుంది అది కాలువలో ఉండి చిన్న చేప అయితే, చేప ఉన్నది పెద్ద చెరువులో. కొర్రమీను.
    రఘునందన్ అంటే అంత సులువు కాదు. మీకు కావాలంటే మల్లారెడ్డి ని పీల్చుకోండి బావుంటుంది చూసేవాళ్ళకి.

  • @satyanarayanarao5640
    @satyanarayanarao5640 Месяц назад +23

    Ap లో కూడా ఇలాంటి అవగాహన గల నాయకులు ఉండాలి బీజేపీ లో

    • @durgareddy9878
      @durgareddy9878 Месяц назад +1

      మన ap లో అందరూ tdp ysrcp నుండి bjp కి వెళ్లిన వల్లే అలా వెళ్లిన తరువాత కూడా tdp ysrcp కి పని చేస్తున్నారు అది గమంచాలి bjp పెద్దలు

  • @adarshaadi929
    @adarshaadi929 Месяц назад +11

    Fire brand Raghu Anna 💥

  • @kkv2334
    @kkv2334 Месяц назад +5

    తెలుగు సాహిత్యం లో గరికపాటి గారు అవధాని ఎలానో రాజకీయాల్లో రఘునందన్ గారు రాజకీయ అవధాని ఎంత మంది ? వేసినా సూటి ప్రశ్నలకు సూది లాంటి సమాధానాలు చెప్పగల మేధావి

  • @gbossdrlng9749
    @gbossdrlng9749 Месяц назад +20

    Medak mp ga esari bjp pakka gelusthundhi, jai bjp🚩🚩🚩🚩🚩

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 Месяц назад +7

    గల్లీ లొ ఎవరైనా సరే డిల్లీ లో పెద్దాయన మాత్రమే వుండాలి..

  • @gangamraghu992
    @gangamraghu992 Месяц назад +4

    సార్ రఘునందన్ రావు గారు అసలు మీరు జర్నలిస్టుల వాళ్ళ మీరు అడుగుతున్నారా క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారా నీ మాటలే తూటాలు వాళ్లు ఎన్ని చెప్పినా కానీ డైరెక్ట్ సమాధానం చెబుతున్నారు చూశారా మీరు గ్రేట్ సార్❤❤❤

  • @sushruthatalks
    @sushruthatalks Месяц назад +6

    ఆ అయోధ్య రాముడి ఆశీశులతో ఈ రఘునందనుడు MP గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జైహింద్, జై BJP.

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Месяц назад +3

    🔥🔥✊🏻✊🏻ఫైర్ బ్రాండ్, మా వకీల్ సాబ్ @@ రఘునందన్ రావు అన్న గారు ✊🏻✊🏻✊🏻💐💐🔥🔥

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Месяц назад +12

    That's New India Modi government sir power jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Месяц назад +11

    The world no1 ledear great Indian pm modi sir power jai Hind

  • @Asha-wm2uf
    @Asha-wm2uf Месяц назад +17

    Love..da la journalistlu..
    Super raghanna.. kurchi madtha petti ichhinav okka okkariki

  • @prasunadevi6077
    @prasunadevi6077 Месяц назад +15

    అసలు, తెలంగాణ లో పార్టీ నాయకుడు గానీ, సీఎం అభ్యర్థి గానీ అయ్యే అర్హత రఘునందన్ రావు గారి కే ఉంది

  • @chegurimahesh7539
    @chegurimahesh7539 Месяц назад +3

    అక్కడ ఉంది సింహం, సింగిల్ గానే వచ్చి ఆడుకున్నావ్ అన్న అందరిని, superb Anna

  • @user-zy1kr2gb3m
    @user-zy1kr2gb3m Месяц назад +2

    Raghunandan rao ని ఎంత పొగిడినా తక్కువే. Really EXTRAORDINARY సమాధానాలు. Super sir

  • @sudhakarmachukuri2064
    @sudhakarmachukuri2064 Месяц назад +16

    ఎవర్ర మీరు అంత క్వోషన్ అడిగి, ఆన్సర్ పూర్తిగా వినారు..

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. Месяц назад +9

    మా బూట్లల్ల మాత్రమే మా కాళ్ళు పెట్టి నడుస్తాo. వేరొల్ల బూట్లల్ల మేము ఎందుకు పెడతాo...

  • @aarunkumar2256
    @aarunkumar2256 Месяц назад +8

    We are with you anna

  • @bhaskarmudala108
    @bhaskarmudala108 Месяц назад +4

    అయోధ్య శ్రీ రామ చంద్రమూర్తిగారి జన్మ స్థలం. కాబట్టి అయోధ్యకు భద్రాచలం కంటే ఎక్కువ priority ఇవ్వొచ్చు. తప్పులేదు.

  • @rajeshgoudmalyala8754
    @rajeshgoudmalyala8754 Месяц назад +3

    అక్కడ ఉన్న అందరికీ చెప్పిన విధానం బాగుంది సారు సూపర్ మీరు

  • @SuryanarayanaVemula-jp9yg
    @SuryanarayanaVemula-jp9yg Месяц назад +3

    మీడియా కి అడిగే హక్కు ఉన్నది అని చెప్పేసి ఈ రాముని దగ్గరికి ఏదైనా ఆరామం దగ్గరికి పోయినం ఎక్కడైనా రాముడే అక్కడున్న రాముడు ఎక్కడున్నా రాముడు రాముడు కాదా ముచ్చట్లు చెప్పి ఆ రాముడు రాముడు కాదు ఈ రాముడే రాముడు అనే ఎవ్వరి యొక్క సెంటిమెంట్ బట్టి వాళ్ళు ఎక్కడ టు అయినా అవుతారు అయితే ఇంట్లో ఉన్న రాముడు కూడా రాముడు

  • @rajashekarmanchala1533
    @rajashekarmanchala1533 Месяц назад +18

    Jai BJP 🔥 🚩

  • @ajaykumarbombai5893
    @ajaykumarbombai5893 Месяц назад +20

    Ab ki baar charso par 🙏 Jai BJP 👍

  • @gangamraghu992
    @gangamraghu992 Месяц назад +4

    సార్ మీలాగా మాట్లాడేవాడు విలేకరుల లో ఎవడు లేడు వాళ్ళు ఎన్ని క్యూస్షన్స్ చేసినా గాని ఎంత డైరెక్ట్గా సమాధానం చెబుతున్నారు సార్

  • @krishnamohanlanka8952
    @krishnamohanlanka8952 Месяц назад +4

    రఘు నందన్ గారు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. రేసు కుక్కలను ధీటుగా ఎదుర్కొన్నారు. అయోధ్య రామమందిరం లో UP వాళ్ళకే ప్రవేశం అని ఎక్కడా లేదు. అందరికీ ప్రవేశం ఉంది. ఎవరి ఇష్టం వారిది.
    కొంతమంది ద్వారకాతిరుమల మరి కొందరు తిరుపతి ఏడుకొండల స్వామి వద్దకు వెడతారు. ఎందుకు ఫలానా గుడికే వాడతారు అని వివేకం లేని ప్రశ్న వేశారు.

  • @user-lf1fj1yo4d
    @user-lf1fj1yo4d Месяц назад +18

    Jai Bjp

  • @endrapallysaikiran205
    @endrapallysaikiran205 Месяц назад +6

    Raghu Anna 🔥🔥🔥

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 Месяц назад +4

    Raghunandan ji rocks ..
    ........reporters shock 🥳👍✌️✌️✌️

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 Месяц назад +12

    MODI GARU OKKA TELANGANA. KE KADU SARVA
    BHARATHA DESHANIKI ENNO VIDHALA SEVALU ANDINCHARU. SAHRUDAYAMUTHO ,
    VIVEKAMUTHO ARTHAMU
    CHESU KOVALI. JAI HANU MAN

  • @mnvs4545
    @mnvs4545 Месяц назад +17

    Jai BJP Jai Jai BJP💐💐

  • @akularamesh2760
    @akularamesh2760 26 дней назад +1

    You really great అన్న ఇంతమంది జర్నలిస్టులకు జవాబు అదికూడా చాలా కూల్ గా ఇవ్వడం. మీలాంటి వాళ్ళు ఉన్నతమైన పదవులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @SaraswathiManepalli
    @SaraswathiManepalli Месяц назад +8

    Sir you are great jai BJP🎉🎉🎉

  • @jagangoud8002
    @jagangoud8002 Месяц назад +6

    You have a great knowledge about politics 👏 👍 👌 😀 😉 🙌 Andharini oka aata adesukunnavu Ramanna జై BJP జై BJP జై BJP జై BJP జై BJP 🙏

  • @pspbanjara8121
    @pspbanjara8121 Месяц назад +13

    Jai bjp jai modi ji ❤

  • @rajenderm9274
    @rajenderm9274 Месяц назад +4

    మాంచి మాటకారి 😂 మా రాఘన్న😂😂
    రిపోర్టర్ ల నోట్లే గడ్డ బలే పడ్డది😂

  • @rambabumalleboina6483
    @rambabumalleboina6483 Месяц назад +7

    Jai sri ram jai bjp

  • @dgdbeast3847
    @dgdbeast3847 Месяц назад +5

    100% knowledge 🔥🔥

  • @ankurimadhu6601
    @ankurimadhu6601 Месяц назад +6

    We miss u your voice in assembly anna MRR VOICE OF VOICELESS PEOPLE

  • @johansmith6199
    @johansmith6199 Месяц назад +4

    ఇది రేవంత్ రెడ్డి పైడ్ మీడియా, ఇల్లు కావాలనే పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు అయినా ధీటుగా సమాధానం చెప్పారు యు ఆర్ గ్రేట్, ఈ ఉడుతల మొహం జర్నలిస్టులకు చెంప పెట్టు.

  • @Hari-ll4xw
    @Hari-ll4xw Месяц назад +7

    He definitely give strong fight for brs in medak ❤❤❤

  • @durgaraok3634
    @durgaraok3634 Месяц назад +4

    IPL మ్యాచ్ చూస్తున్నట్లు ఉంది. ప్రతీ బాల్ సిక్సర్...
    విలేకర్ల కు ఈయన కి తెలిసిన దానిలో పావు వంతు కూడా తెలియదు.

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 Месяц назад +2

    అక్కడ ఉన్నది రఘునందన్ అన్న ఫైర్ బ్రాండ్ ...

  • @rakeshpabbathi7177
    @rakeshpabbathi7177 Месяц назад +6

    Jai raghanna 🚩✊💥

  • @Soul_nani94
    @Soul_nani94 Месяц назад +13

    Jai BJP Jai telangna

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 Месяц назад +8

    RAGHU NANDAN RAO GARIKI
    VIJAYOSTU. JAI BJP JAI MODI

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Месяц назад +6

    Hat's off ragunadhan sir power jai Hind