BJP MLA Raghunandan Rao Exclusive Interview || Anchor Ramulamma || Dial News
HTML-код
- Опубликовано: 4 фев 2025
- BJP MLA Raghunandan Rao Exclusive Interview || Anchor Ramulamma || Dial News
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo
మీరూ మాట్లాడుతుంటే నా కళ్ల లో మొకం లో ఎప్పుడూ తెలియకుండానే సంతోషం కలుగుతుంది అన్న 😊😊😊
సబ్జెక్టు వున్నవాడు దేనికీ భయపడడు అనడానికి నిదర్శనం రఘునందన్ రావు గారు
యాంకర్ చాలా అతి తెలివి చూయిస్తుంది 😅 but అక్కడున్నది నాలెడ్జ్ కా బాప్ అన్నది గుర్తుంచుకోవాలి
😂😂😂 joke aa
Joke AA kadu modda gudupputhadu me party anitiki very intelligent 🧠
@@nanialagandula kandlu minginaya
@@subhashbashaboina417 Niku minguthe ENT Specialist dhaggariki vellu bro
@@nanialagandula super bro
రఘునందన్ రావు గారి మాటల చాతుర్యం అధ్భుతం..... ఇది ఒక రాజకీయ వ్యక్తి మాట్లాడే విధానం..... సూపర్ sir......🙏
టైం వస్తే మా రఘు అన్న తెలంగాణ సిఎం కావాలని కోరుకుంటున్న జై బీజేపీ జై రఘు అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊💪💪💪🙏🙏🙏🙏🙏1
@Nira Rusthanapakka kelli aduko
Veedu CM ithee Telangana Katham
Raghu anna andhra and TS rendu states ki CM avvali kotha party pettali
@@bhaskarreddy5337 babu milk thagi paduko po😂
Ts cm
రఘునందన్రావు గారు చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడతారు🙏👌💐
తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతు మా రగన్న ఆయనతో తలపడటం మీ వల్ల కాదు అక్క.. ఎందుకంటే ఆయన ప్రతిరోజూ న్యాయం కోసం పేదల పక్షాన నిలబడే నాయకుడు🙏🚩✊
ప్రశ్నించే గొంతు మాత్రమే....
పని చేసే గొంతు మాత్రం కాదు...
పేదలకోసం ఎక్కడ కనిపించలేదు ఢిల్లీ గడ్డలకోసం మాత్రం ముందుంట్టాడు
Hi.Avunu.
S, exactly correct
Telugu vijan kk 77 emandi 55 ఏమండీ ఏమండీ ఏమండీ
రఘునందన్ గారు నిజంగా గ్రేట్..యాంకర్ ఇరకాటం లో పెట్టాలని చూసినా స్థితప్రజ్ఞత తో జ్ఞానం తో ముందుకెళుతున్నారు
న్యాయం కోసం పేదల పక్షణ నిలబడే నాయకుడు జై రాఘన్న 🙏🙏
Andhukene gas rate fuel ratelu annual penchabadina nayakudu..
Ori yerripukaaa ni knowledge
Anchor is brs karyakartha
Madam, there will be so many irresponsible street talks and we don't take cognizance of the same . When a perso in responsible position speaks it will have different impact. In kavitha' case everything goes as street side gossip p
But not authoritative reliable news .
Anchor is belongs to TRS
మా దుబ్బాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రఘునదనరావు గారిని ఇంటర్యూ చేయాలి అంటే, నాకు తెలిసి మీరు 7 జన్మలు జయించి రావాలి ... జై రఘన్న ✊
మీ రఘు నందన్ గారు అంటే మీ రఘు నందన్ దొరగారు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడు దుబ్బాకలో కొత్త బస్టాండ్ కనిపించాడా దుబ్బాకలో మరి ఎన్ని ఓట్లు ఆవులు ఇచ్చాడు ఒకసారి మీ రఘు నందన్ గురించి ఈ ప్రజలకు క్రియేట్ చేయండి బ్రదర్ సోది మాటలు చెప్తే ఇవి చప్పట్లు కొట్టే దానికి మేము మీలాగా బానిస బానిసత్వం లేదు అంత భక్తుల ము కాదు మాకంటూ ఒక బుర్ర ఉంది ఆ బుర్ర ఆలోచించే శక్తి ఉంది మీ లాగా రఘునందన్ ద్వారా ఏది చెప్తే దానికి వాహ్ అనుకుంటూ మేము చప్పట్లు కొట్టాము ఎందుకంటే మేము మానసిక బానిసత్వంలో బతుకులేమో ప్రశ్నించే తత్వం నేర్చుకుని నీకు ఇలా కామెంట్ పెడుతున్నాము తప్పుగా అనుకోకు నిజాయితీగా ఆలోచించి రిప్లై ఇవ్వు లేకపోతే లేదు
@@buddhabuddha9404 arey sunta....ayana legislator - executive power ivvandi constitution. Ichonodi adukko poyyi. Ayana pani fight cheyali ....chestunnada leda.
రఘునందన్ రావు గారు.....
అతనో డబుల్ ఎడ్జడ్ వెపన్ లాంటి.....
జనం అభిమాన సంపద అనే భాండాగారాన్ని సంపాదించుకున్న అన్ని వర్గాల కులమతాల.....
వెరసి
మహాభారతంలో(దానవీరశూర కర్ణ) చిత్రంలో "కర్ణుడి"లా సమకాలీనంలో కనిపిస్తారు......
ఈ రాష్ట్రానికి దేశానికి రఘు నందన్ రావు గారు అవసరం......🙏
@@buddhabuddha9404 dubbaka la bustand kotha ga ayindi, 100 padakala hospital open ayindi
Ante tanani dekotte vaaru leru e janmalo
రఘునందన్ గారు మాటతీరు సమాదానం చాలా బాగుంటుంది
అబ్బా ఎం సమాధానాలు ఇచ్చారు అన్న... సూపర్... 💥💥💥
రఘు నందన రావు గారు మంచి హ్యూమన్ బీయింగ్ కల నాయకుడు... సరియైన వ్యక్తుల తో పాటు సరియైన సహకారం అతని కి ఇవ్వగలిగితే
అతను సమాజానికి చాలా మేలు చెయ్యగల
మంచి సామాజిక స్పృహ ఉన్న నాయకుడు
మాటలు కాదు బుల్లెట్స్....all the best sir
ఇలాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గానికి కావాలి
ని ప్రతి కోచెన్ కు సమాధానం చెప్పే దమ్ము మా రఘునందన్ కు యాంకర్ మా జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
నేను ప్రతి రోజు ఖచ్చితంగా ఏది ఏమైనా రఘు అన్న వాయిస్ / వీడియోస్ చూస్తూ ఉంటాను... రియల్లీ Superb spoke person
రఘు అన్న, ఈ ఇంటర్వ్యూ చూస్తుంటె goosebumps వస్తున్నయి, హాట్స్ ఆఫ్ టు యు
Raghu gani history kavalante..patancheru prajalani adagali..pakka mosagadu
Ninnu yemanna chesinda
@@bhaskarreddy5337 im from patancheru raghu garu m cheyyaledu anavasaranga negativity spread cheyakandi
@@bhaskarreddy5337 Em mosam chesadu, evarni mosam chesadu?. neeku telisina nuvvu abhimanainchina mosam cheyyani nayakaudu evadaina vunnada?...nee thoka batti YSR, JAGAN nee abhimana nayakulaite ...valla kante currupted mosagallu, criminala vunnnara?, NTR, CBN , KCR kuda mosagallee kada, Chiru kuda party ni congress lo kalipeadadu kada, ika migilina nayakulu. cinema heros ayite vallaki elagu evaruu votes veyyaru vallu mosam chestaro ledo teliyadu. so Rahgunanadan is beeter than above all.
అన్ని subjects లో 100%అవగాహన ఉన్న leder sir meeru
రఘునందన్ రావు సార్ మీ మీద నాకు చాలా అభిమానం.. దయచేసి ఇలాంటి ఛానల్ మరియు ఇలాంటి యాంకర్లకు ఇంకోసారి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అని అభిమానిగా కోరుకుంటున్న....
Worst anchor
Don't worry, Raghu sir can answer any questions
Raghu has said in his words an example gold...ornament... We can enlight.the people with this anchors only
ఇంటర్వ్యూ అంటే ఇది చాలా చాలా బాగుంది ఒకరిని మించి ఒకరు ఎంత తెలివి ప్రదర్శించారు సూపర్❤
మీ లాంటి నాయకుడు మా నియోజకవర్గంలో లేడు అని నేను బాధపడుతూ ఉంటాను సార్
యాంకర్ అక్క నువ్వు ఎంత మాట్లాడాలని ప్రయత్నించిన అక్కడ కూర్చుంది అలాంటి ఇలాంటి లీడర్ కాదు ఒక దమ్మున్న లీడర్ నువ్వు ఎంత మాట్లాడినా దానికి సమాధానం చెప్పే నాయకుడు జై బీజేపీ జై రఘు అన్న😍😍🔥🔥
మరో వెంకయ్య నాయుడు గారు
రఘు నందన్ రావు సాబ్....🙏
Anchor సరిగా కూర్చోవడం నేర్చుకోవాలి. గెస్ట్ తో మర్యాదగా మాట్లాడాలి
అన్నయ్యా మీ మాటలకు మీ టాలెంట్.. 🙏🙏🙏🙏
అన్నా అసెంబ్లీ ఇంకొంచం గట్టిగా మాట్లాడు అన్న ఆరడుగుల బుల్లెట్ అన్న❤ ఆల్ ద బెస్ట్
జై శ్రీరామ్ జైహింద్ జై బీజేపీ జై మోడీ జి🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱
మీరు ఆడవాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది. బీ.జె.పీ వస్తే మీరు హోమ్ మినిస్టర్ అవ్వాలి.
సర్ మీలాంటి నాయకులు తెలంగాణ లో చాలా నియోజకవర్గలకు అవసరం సర్
👍
అన్నని చూసి ఆంధ్రా నాయకులు కొంచం ఐనా పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలి అని ఆశిద్దాం…😊
true
Yes true.
రఘునందన్ సార్ మాట కన్నా...యాంకర్ అందమే నా మనసుకు తూటా లాగా తాకింది❤️🥰🫂🌹
Danny Anandam Khanna mandem bagunnadi pandi,😘😘
@@sureshmanthri2515 vaniki kaamam bagundi
ఆ వ్యక్తి తో మాట్లాడే అర్హత ఈ anchor కి లేదు.
అమ్మ తల్లి, అటువైపు... లాయర్ గారూ ఉన్నారు.. మీ ప్రశ్నలు జాగ్రత్తగా వేయండి.. అయన రోడ్ పైనా వెలుతున్న రాజకీయ నాయకుడు కాదు.
Pop n hvb r
kkñ
Chachichedi kcr dayatho just 1500 votes majority...next time matash
I have seen quite a few videos of Raghunandan Rao. You can’t but love him for his composure, clarity and content.
చిలకమ్మా... మీ పలుకులు ఎడనన్న పలుకుంది, రఘు అన్న దగ్గర కాదు. కంటెంట్ ఉన్నోడు... కటౌట్ తో పనిలేదు.❤❤❤
న్యాయం కోసం పేదల పక్షాన నిలబడే నాయకుడు రఘు అన్న జై బిజెపి జై మోడీ
రాములమ్మ నీ పప్పులు రఘన్న ముందు ఉడకవ్!
ఇంకా చాలా పరిణితి చెందాలి మేడం మీరు
we can see his confidence while answering and literally counter attacking the questioner.. that's happened only when we r sincere and honest person.. super sir.
యాంకర్ కు చెమటలు పడుతున్నవి మా రఘు అన్న మాటలకూ 🚩🚩🚩🚩✊
వాడు సోది చెప్పుతున్నాడు ఆ సోది మాటలు విని మీరు ఉప్పొంగి మాట్లాడుతున్నారు దుబ్బాక నియోజకవర్గం లో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడు ఈ రఘునందన్ దొర ఎందుకంటే వెలమ సామాజిక వర్గం కదా దూరాన కొద్ది ఏమంటావ్ మరి తీన్మార్ మల్లి గాని కూడా దొర అనాలి రఘునందన్ కూడా దొర అనాలి ఎందుకంటే దరిద్రం ఇలా ఈ ప్రజలను బానిసత్వానికి అలవాటు చేశారు కదా నీలాగా మానసిక బానిసత్వానికి అలవాటు చేశారు అందుగురించి అని రఘునందన్ అన్న అనకు దొరా అను
రఘు నంద్యాల దగ్గర ఎక్కడ అన్ని సోదరులు చెప్తాడు వేరేవాళ్లను సోది మాటలతోనే మాట్లాడి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం లో ఉంటాడు అది గ్రేట్ లీడర్ లేక యాంకర్ గారు అడుగుతున్నది ఏంటో ఒకసారి నువ్వు దిమాక్ పెట్టి ఆలోచించు
@@buddhabuddha9404 bro r u joe?
@@buddhabuddha9404 నీకు సోది కావచ్చు సోదర తెలంగాణ ప్రజల దృష్టి లో లీడర్ హే సర్
నీకు నచ్చకుంటే నచ్చనట్టు ఉండు బ్రొ ఒకే 👍👍
Raghunandan anna.....ur so tallented...baga ans chepparu....
జై రఘన్న జై బీజేపీ 🚩🚩🚩🚩🚩
Really hero good person రఘునందన్ sir
Anchor గారికి స్పష్టంగా జనాలు చెప్తారు బయటకి వచ్చి అడిగితే చెప్తారు రఘు గారికి బీజేపీ కి సంజయ్ అన్న అన్నకి వున్న సంబంధం. అతి ఉత్సాహం వుంది anchor ki . Anchor quality నేర్చుకోవాలి ఇంకా అక్కడ interview chesedi ni mundu vundi Raghu anna.
మేడం రఘునందన్ సార్ ముందు మీరు చాలా జూనియర్ ది గ్రేట్ గ్రేట్ లీడర్ రఘునందన్ సర్
Raghu Anna you are very great leader
రఘునందన్ గారు మీరో గొప్ప నిజాయితీ గల నాయకుడు. మీకు హృదయపూర్వక అభినందనలు
రఘునందన్ రావు బెస్ట్ పొలిటికల్ లీడర్ ఆయనకు సమాధానం చెప్పగలిగే యాంకర్ ఇంకో జన్మ ఎత్తి ఉండాలి
Raghunandan sir 👌🏻👌🏻 talented educated leader 👌🏻👌🏻
రఘునందన రావుగారు🙏 నాకు మీరంటే చాలా గౌరవం, నాకు 75 వం-లు , 😮 (నేను మీ constence పరిధిలో లేను), మీ లాంటి నాయకులు మాకు కావాలి. మీకు నాహృదయపూరక శుభాకాంక్ష లు.
జై రఘన్న ప్రతి విషయం పూసగుచ్చినట్టు చెప్పారు ఆన్న ఈ రకంగా ఆలోచించే నాయకులు కదా మన తెలంగాణ రాష్ట్రానికి కావలసింది
👍🌹
awsome conversation raghu sir kirak ❤
You are the inspiration of youth sir🙏🏻
మా ఆర్మూర్ brs ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీ ఇలా అడుగుతవ అంకర్ గారు మీరు సూపర్
అక్కడ ఉంది వకిల్ సాబ్ కి జై రఘు అన్న
already undi ... interview.... emene chesindi
@@dineshdyaga2937 emo bro
Raghu anna CM kavali anukunevalu oka like vekondi...!
Highly motivated interview 👌👍
యాంకర్ గారికి గంటిగానే దించుతుండు గుటలు జై రఘ అన్న జై జై రఘ అన్న 👍👍
యాంకర్ గారు మీరు పక్కకు పోయి ఆడుకోండి....😢🎉🎉
Sir your super.., I am saying this because the way of speaking and respect towards the other people if some one questions you.., I.e. the knowledge on topics and helping nature towards the people of Telangana ,mainly hats up to your guru’s who educated you , your mother & father sir.., your are the perfect political leader sir.., we want to see you in big position in Telangana politics sir.. to clean up all waste things in Telangana… Best of luck sir…
He is an excellent politician and having good subject and professionally lawyer, my favourite Politician and he is having extempore any issue. But, BJP is not properly utilising. Anchor is also very good intelligent and daringly asking questions. Her conversation is also tactfully enquiring entire subject and like investigation probing police officer with her patience❤❤❤❤❤❤❤❤❤❤❤❤both are very good persons
Raghu anna ni correct ga interview chese vallu inka puttaledhu...he has every answer for every question with proofs
Madam very good interview and keepitup
Good questions and best answers. ఇద్దరికీ ఇద్దరు తప్పించు కునే ప్రశ్నలు/సమాధానాలు చెప్పారు
రఘనందన్ జొష్ ఉన్న నాయకుడు తెలివున్నోడు కానీ బీజేపీ పాల్తూ పథకాలు వలన తెలంగాణ ప్రజలు పార్టీకి ఆదర్నలేదు ఏ డి లు బీడీలు కెసిఆర్ ఏమిపికాతలేదు 💯👌
Wow this guy made so much sense in every thing he uttered...
What a knowledge vakhel saab
Well tried by Anchor...👏👏 And fabulous answers by MLA Raghunandhan Garu.
అక్కా నీ అసోంటి మోతెబార్లని మస్తూ జూసిండు రఘునందన్ రావు
ఉత్తిగా ఆగంగాకు... మళ్ళీ ట్రోల్స్ లో నిన్ను తలుసుకుంటేనే నవ్వొస్తుంది😂😂😂😂
ఆటిట్యూడ్ కా baap బిడ్డా... ఆడున్నది 🔥🔥
పరేషాన్ ఐతవ్
రఘునందన్ రావు గారు సీఎం అయితే చాలా బాగుంటుంది
ఎంతమంది ఫుల్ ఇంటర్వ్యూ చూసారు🤔
Real Political leader... Really Hands of to you Sir
చాలా సూపర్ గా మాట్లాడాడు సార్ పవర్ బ్రాండ్ 🔥🔥🔥🔥🔥🔥
🚩✊ జై రఘన్న.. 🚩💪🔥
Excellent interview counter, encounter super, n super qtns and extraordinary explanations
రఘునందన్ గారి విశ్లేషణ కరెక్టు గా ఉంటుంది
Raghunandan Rao gives a clear and accurate answer. I respect him.
Very super Anna You are very grateful to Telangana leader
అన్నా నువ్వే మన tg కు కావాల్సింది 👌🙏
Kani vote veyoddu
దేశానికి ఏదైనా చేసింది అంటే మంచిజై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్జై రాహుల్ గాంధీ
బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.💪🚩💪భారత్ మాతాకీ జై💪🚩💪 జై బిజెపి💪🚩💪🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Raghu is better than bandi I'm from ap
పక్క బి ఆర్ ఎస్ యాంకర్
జై రఘునందన్ సార్,, జై. జై బీజేపీ 🇮🇳🇮🇳🇮🇳
ఒరేయ్ సామి ఏందిరా ఇంత జ్ఞానం ఉంది నీకు
ఇలాంటి వారు మాకూ నాయకులుగా కావాలి. జయహో రఘు భాయ్ 🎉
జై రఘు అన్న 🙏
జై జై రాముల అక్క 👌
రచ్చ రాములమ్మ గారు నమస్తే. చాలా రోజుల తరువాత సెపెరేట్ ఛానల్ లో కనిపిస్తున్నారు. చాలా సంతోషం 🙏🙏🙏
మేడం మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు
రఘునందన్ రావు గారి తో ఇంటర్వ్యూ చేస్తే ఇండియా లో ఫేమస్ ఐపోతరు మేడం
మేడమ్ మీరు సినిమాలో ట్రై చేయండి మేడం మీకు తప్పని సరిగా హీరోయిన్ ఛాన్స్ వస్తుంది మేడం
మేడం మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేసినారు 👏👏👏🙏🙏🙏🙏
Itam song lo select
యాంకర్ మేడం సబ్జెక్టు అడగట్లేదు అంత కామెడీ
Ur my inspiration sir🎉👍talking power super👌🏻
రఘునందన్ గారి మాటలు వింటుంటే మనం కూడా ఇలాంటి రాజకీయ నాయకుడు అవ్వలనిపిస్తుంది.
Leader అంటే melaga వుండాలి... Sir 🙏 🙏 🙏
నాలెడ్జ్, ధైర్యం, నిజాయితీ ఉన్న నాయకుడు సర్ మీరు ❤
Raghu Anna true leadership.we love you
Madam very good you are questioning daringly
రాములమ్మను చాలా రోజుల తర్వాత తెరపై చూస్తున్నాము
Mr Raghunandana Rao 's clarificatory answers are transparent while Ms Ramya rightly enters into the views of the guest, who is having an energetic brain . Ms. Ramya is also sincere in her profession. God may bless her.
Excellent 😊
Excellent. Interview.
Excellent interview ramuluamma
జై శ్రీ రామ్ రాఘునందన్ గారు🙏🙏🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🇮🇳🇮🇳
యాంకర్ చాలా అందంగా ఉంది ❤
భవిష్యత్ లో రఘునందన్ రావు గారు సీఎం గా ఉండి వారి కేబినెట్ లో నేను ఒక మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా.
All the very best
Raghu bhai excellent answers given in an elaborated way. Congrats. U r very genius, highly knowledgeable nd outspoken. U r really one the strongest back bone of BJP🙏🙏