@@korrasv4579 రాష్ట్రం తో పని లేదు, కేంద్రం కి అధికారం లో ఉన్నది మా భాజపా నే, అన్ని నిధులు కేంద్రం నుండి తెస్తా అని మాటిచ్చినప్పుడు ఏమయ్యింది ఈ సోయి..?
@@PavanKumar-mg5sh Rey eddi vadu central nunchi thestha annad ra babu amith Shah ki cheppi Vela kotlu thestha annad mari intha gorrelaga unte ela ra nayna meeru 🙏
@@mpavan6907 Central nundi thesthe direct Raghunandanrao Account lo veyyaru State govt ke vosthai... already Grama panchayath laki direct funds vethene vaatini kuda state govt divert chesthundi
Modi ka adani ka. Compare to bjp brs is veryyyyy better as common man I'm saying. curd medha koda gst vesani man petrol price increase chesa du although barrel rate is very low Compare to 2014. He reduced tax for corporate people and increase middle class tax... so many is there to tell
రఘునందన్ రావు అన్న వెనుకాల వున్న తెలంగాణ అసెంబ్లీ బోర్డ్ లో వున్న తెలుగు నాకు అర్ధం అయింది ఇంగ్లీష్ అర్థం ఐంది హిందీ అక్కడ లేకున్నా అర్థం అవుతుంది....ఉర్దూ అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలుసా....
ఇది కె.సి.ఆర్ దోర హయాం, దోర కాస్త నిజాం కావలని ఉర్దూ చేర్చిండు, మనం నోరు తెరిస్తే దోర తెలుగు తీసి చెత్త బుట్టలో వేస్తడు. మన రోజులు బాగున్నాయి తెలుగును బోర్డ్ మీద చూస్తున్నామ్, లేకుంటే ఉర్దూ ఒక్కటే కనిపించెడది....
@@shivaniphotostudio6193 హిందీ ఎందుకు తెలుగు, ఇంగ్లీష్ చాలు తమిళ్ వాళ్ళిని చూసి నేర్చుకోవాలి. థర్డ్ లాంగ్వేజ్ ఆప్షనల్ నీకు హిందీ నేర్చుకో, కన్నడ నేర్చుకో, తమిళ్, ఉర్దూ, మరాఠీ,పంజాబీ, హిందీ ఇంక ఎ భాష అయినా.... తెలంగాణకి కర్ణాటక బార్డర్ కనుక బార్డర్ వాళ్లు కన్నడ, మహారాష్ట్ర బార్డర్ వాళ్లు మరాఠీ మూడోవ భాషగా నేర్చుకుంటారు. తెలుగు మొదటి భాష, ఇంగ్లీష్ రెండో భాష..... హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఉర్దూ నేర్చుకుంటారు... నీకు హిందీ నేర్చుకో వాల్లి అంటే నేర్చుకో.
రఘునందన్ రావు గారి కి వందనములు. మీ గొంతు వినిపించండి ప్రజలలో రాబోయే ఎన్నికల్లో ఖాన్ గ్రేస్ పార్టీ,BRS పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు, జాతీయ అంతర్జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ములో, కేంద్రములో Bjp. పార్టీ ఘన విజయం సాధించి అధికారం లోకి వస్తుంది. మీరు హోమ్ మినిస్టర్ అవుతారు. నా అడ్వాన్స్ అభినందనలు తెలియ జేయు చున్నాను.
సార్ మాది చేగుంటమడలం రోడ్డు విపరీతమైన గుంతలు పడి ప్రజలు.తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చేగుంట రోడ్డు డివైడర్ లైటింగ్ తో శాసన సభ్యులు కల్వకుంట్ల కేటీఆర్ గారు మంత్రివర్యులు అతి త్వరలో మా యొక్క చేగుంట రోడ్డు బాగు చేయమని కోరుకుంటున్నాను
థాంక్యూ రఘునందన్ సార్ మీలాంటివారు కావాలి మా తెలంగాణ ఈ తగ్గేదే లేదు
కేటీఆర్ గారికి రఘునందన్ రావు గారి సవాలును స్వీకరించే సత్తా ఉన్నదా
All lies...BJP Means Bharathchor Jumla Party!!!
ట్విట్టర్ టిల్లు.......ఇప్పుడు సమాధానం చెప్పు ... రఘు అన్న సూపర్
🤣🤣
All lies...BJP Means Bharathchor Jumla Party!!!
Excellent కౌంటర్ ఇచ్చావ్ రఘన్నా..
All lies...BJP Means Bharathchor Jumla Party!!!
తెలంగాణకు మీ లాంటి నిజమైన ప్రజల కష్టాలు అర్దం చేసుకొనే నాయకుడు అవసరం చాలా ఉంది sir.
One of the worst person
Yessss
Qqqq
రఘు నందన లాంటి నాయకుడిని ఎన్ను కున్నా దుబ్బాక ప్రజలకు కృతజ్ఞతలు
One of the worst person
Brs ticket evakunte.. bjp ki poyadu.. thana kosam poyadu .prajala kosam kadu
Oka advocate real case or fake care ayina vadistaru.. so advocate kada edaina cheputhadu
Bongem gaadu
Raghunandan అన్న నీ మాట సూటిగా సుత్తి లేకుండా వాళ్ళ గుండెల్లో గునపం దించినవ్ , అన్నా salute🙏 u r knowledge, and timing. 🔱🚩✊
.,.v
సూపర్ అన్న
Nee bjp Adhikramu lo vundi telangana ku nidhulu ivvakunda emi peekindho cheppandi...nee all bogus promisses....
Nee basha ahankaramu gurinchi baga arthamaindhi...neevu bjp bajana cheyyalsindhe
One of the worst person
Meeru Supper andi mee లాంటి వారు ఆంధ్రా లో ఒక్కరూ లేరు మా ఖర్మ. నిజానిజాలు నిర్మొహమాటం గా సూటిగా సుత్తి లేకుండా ...చెప్పే మీకు ధన్యవాదాలు. 💐
Jai ho excellent etela Rajendra garu.
@@raghavamatta2767 ఆయన రఘు నందన
@@barthavarshi8482😂
రఘాన్న లాంటి వ్యక్తులను పార్టీ ల కు అతీతంగా ప్రజలు ఎన్నుకోవాలి ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం
ఎట్ల పడ్తే అట్ల దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ గెలిచినందుకా అవ్వి ఇప్పటవరకు అమలు చేయనందుకు రఘన్నని ఎన్నుకోవాలా 🙏🙏
Deniki?
@@raoboconsult2017 a1q1qqQ
Yes
@@raoboconsult2017😢😢😢😢😢😢😢😢😢t😢😢😢😢😢😢😢😢😢😢g😢
నీ వాక్చాతుర్యానికి జోహార్ ధన్యవాదాలు రఘునందన్ సోదరునికి
KTR మాట్లాడేవి అన్నీ అబద్దాలే.
విపరీతమయిన గర్వం. దొర అహంకారం .
మంద బలం.
జై రఘు గారు 🙏🏻
True
Bokka le
జై బీజేపీ
Me to ktr:::::: Govaradaana neeku baaaga pullsindiraaa 😂😂😂😂
Orey lucha vedu dora nera
Wonderful and excellent and amazing speech by you raghunandan Garu... God bless you always...
Bokka em kadu emana pani cheyyamanu sollu api
@@nikdy5272 adhikaara prabhuthvam cheyaleni pani okka MLA Ekkada cheyagalaura p
@@korrasv4579 రాష్ట్రం తో పని లేదు, కేంద్రం కి అధికారం లో ఉన్నది మా భాజపా నే, అన్ని నిధులు కేంద్రం నుండి తెస్తా అని మాటిచ్చినప్పుడు ఏమయ్యింది ఈ సోయి..?
All lies...BJP Means Bharathchor Jumla Party!!!
అన్న తగ్గేదేల .... రఘునందన్ అన్న నివీ మాటలు కాదు అన్న తూటాలు.
👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻హ్యాట్సాఫ్ రఘు అన్న
Raghu dham Namshkaramulu Om Kranthini chaatandi Om Shanti
Tejaswi ! that Etela Rajendran, Mano-dheriyam prakashan Leadership Sathymeva jaiyaty Om Shanti
ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేక సొల్లు మాటలు చెపుతున్నాడు దానికి హాట్సాఫ్ అంట 🤣🤣🤣
@@mpavan6907 కరెక్ట్ కానీ కలికాలం లొ నిజాయితీ కి విలువ ఉండదు డబ్బు అధికారం అన్యాయం చేసేవాడికే జనాలు జై కొడుతారు మీ తప్పు కాదు బ్రదర్ కలికాలం ప్రభావం
తెలంగాణ రాష్ట్రం కి పట్టిన దరిద్రం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ
Yes
మీ లాంటి దమ్మున్న లీడర్స్ తెలంగాణ లో ఉండటం మా అదృష్టం
Lopala chepanikey chata kadu speaker tym ivaley antundu ekada reply icheytollu leru kabati entaina cheptarau
రఘు నందన్ సార్ లాంటి ప్రజా నాయకులు ప్రజలకు చాలా అవసరం
Meekunna knowledge amogham Raghu ji
One of worst person
అన్న నీ కౌంటర్ సూపర్
దమ్మున్న మాటలు దమ్మున్న నాయకుడు మా రఘాన్నా🔥
రఘన్న గారు మీరు తగ్గకండి..కెసిఆర్ కేటీఆర్ మానసికంగా కుంగదీస్తారు మోసపూరిత , కుట్రపూరిత అబద్ధాల మాటలతో .. ఎంత తొక్కినా బీజేపీ రావాలి వస్తుంది.. జై శ్రీరామ్ జై బీజేపీ🚩🚩🕉️🕉️ జై హింద్
నమస్తే ఈటెల రాజేందర్ అన్న ,రఘునందన్ రావు బయ్యా , ఉన్నాడు దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు , సౌ సునార్ మార్ ఏక్ లోహార్ కి . జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Namastay R.R.R SIr s
Great sir , we always respect you sir... 🙏👍👍
రఘునందన్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది రఘునందన్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి, కెసిఆర్ కి పోయేకాలం వచ్చింది
సవాల్ 👌👌🔥
దీనికి ఒకటే మార్గం ప్రజలందరూ దుబ్బాక ఇచ్చిన తీర్పు అన్ని నియోజకవర్గం లో ఇవ్వాలె
గ్రేట్ లీడర్స్
Raghunandan garu I'm the great fan of you always....
Raghunandan garu you are the real politician... awesome always...go ahead always... God bless you always...
Etla real politician bayya elections appudu icchina okka hami cheyaledu real politician anta 🤣🤣🤣🙏 intha gorrelu unnar endhi ra ayya 🤣🤣🤣
@@mpavan6907 hamilu chayalante government funds eyali government funds eyakunte raghunandan garu em chasthadu. Neku e logic theluvakapovadam 👏👏
@@PavanKumar-mg5sh Rey eddi vadu central nunchi thestha annad ra babu amith Shah ki cheppi Vela kotlu thestha annad mari intha gorrelaga unte ela ra nayna meeru 🙏
@@mpavan6907 nvu ra kcr gani kukka vi
@@mpavan6907 Central nundi thesthe direct Raghunandanrao Account lo veyyaru State govt ke vosthai... already Grama panchayath laki direct funds vethene vaatini kuda state govt divert chesthundi
Hats off Dubbaka voters ❤
Kcr😢ktr😢harishrao😮telagana😢tarimikottandi😮
Rahu is great leader in India history and Telangana state we wanted nest CM for our state
Vera level speech Anna 🔥
✊🌷🇮🇳. అందరూ ఒకటే ఆలోచన చేయండి.ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం.ఇదాం.జై. బిజెపి.జై. మోడీ. ✊✊🚩🚩
Modi ka adani ka. Compare to bjp brs is veryyyyy better as common man I'm saying. curd medha koda gst vesani man petrol price increase chesa du although barrel rate is very low Compare to 2014. He reduced tax for corporate people and increase middle class tax... so many is there to tell
రఘునందన్ రావు అన్న వెనుకాల వున్న తెలంగాణ అసెంబ్లీ బోర్డ్ లో వున్న తెలుగు నాకు అర్ధం అయింది ఇంగ్లీష్ అర్థం ఐంది హిందీ అక్కడ లేకున్నా అర్థం అవుతుంది....ఉర్దూ అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలుసా....
ఇది కె.సి.ఆర్ దోర హయాం, దోర కాస్త నిజాం కావలని ఉర్దూ చేర్చిండు, మనం నోరు తెరిస్తే దోర తెలుగు తీసి చెత్త బుట్టలో వేస్తడు. మన రోజులు బాగున్నాయి తెలుగును బోర్డ్ మీద చూస్తున్నామ్, లేకుంటే ఉర్దూ ఒక్కటే కనిపించెడది....
హిందీ ఉండాలి కానీ..ఉర్దూ అవసరమా..నిజాం పరిపాలన లా ఉంది.
@@shivaniphotostudio6193 హిందీ ఎందుకు తెలుగు, ఇంగ్లీష్ చాలు తమిళ్ వాళ్ళిని చూసి నేర్చుకోవాలి. థర్డ్ లాంగ్వేజ్ ఆప్షనల్ నీకు హిందీ నేర్చుకో, కన్నడ నేర్చుకో, తమిళ్, ఉర్దూ, మరాఠీ,పంజాబీ, హిందీ ఇంక ఎ భాష అయినా.... తెలంగాణకి కర్ణాటక బార్డర్ కనుక బార్డర్ వాళ్లు కన్నడ, మహారాష్ట్ర బార్డర్ వాళ్లు మరాఠీ మూడోవ భాషగా నేర్చుకుంటారు. తెలుగు మొదటి భాష, ఇంగ్లీష్ రెండో భాష..... హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఉర్దూ నేర్చుకుంటారు... నీకు హిందీ నేర్చుకో వాల్లి అంటే నేర్చుకో.
@@shivaniphotostudio6193 KCR KTR గాళ్ళు MIM ఉద్దీన్ సాలే గాళ్లకు ఉంపుడు గత్తెలు కదా మరి వాళ్ల కోసం పెట్టాలి కదా బ్రో
@@shivaniphotostudio6193 మన స్టేట్ లాంగ్వేజ్ లో అది కూడా ఒక భాగమే కదా
proud of you Raghunandan Rao sir
Good clarification Raghu garu
Excellent rebuttal, quite analytical. Congratulations.
నిజంగా ఆంధ్రాలో ఇటువంటి ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు మిగతా ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు మిమ్మల్ని ఆదర్శంగా మన దేశం బాగా అభివృద్ధి చెందుతుందని నా ఆకాంక్ష
కోర్ట్ చెపితే గవర్నర్ ప్రసంగం....... ఛీ......
Super Raghu Ana 💯
One of the best leader in Telangana 💯🔥🔥
Great talk 👌👌👌🏽👍🏼👍🏼👍👌👌👌👌👌
వకిల్ షబ్...🔥🔥🚩🙏🙏🙏
Anna super cheppavu anna
Excellent....
మీలాంటి లీడర్స్ ఉండాల్సిన శాసన సభలో
బసవన్నలు ఉండటం బాధాకరం RRR
JAI BJP
Jai Raghunandan anna,miru manchi pani chesaaru anna
Jai sri ram jai modi ji 🚩🚩🙏
Wow, meeru super super Raghunandn gaaru, Maa Gulf vaari koasm maatladaali sir
Raghunandan garu mee speech is awesome always...
Really need such a leader like Mr Raghunandan Rao at present political situation in Telangana.
Super speech Anna 🔥🔥
Super brother.
Speechless..super....super....super...raghunandan garu.jai ho bharat.
ఏ ఊకో రఘు అన్నా, కేసీఆర్ గారు తను దళితుడినే కదా అంటారు🤣🤣🤣
jai బిజెపి JAI రఘునందన్ అన్నా జై ఈటెల అన్న జై సంజయ్ అన్న జై R R R
Great words sir each and every word is most valuable for telangana peoples
Supar speech
సూపర్ రఘన్న
Super explained 🔥
Jai Raghu sir
JAYAHO RAGHUNANDHAN BROTHER 🙏🙏🙏💐💐💐👌👌👌
Telangana lo Ragunandhan sir garu, seethakka garu
Andra Pradesh lo MP Rammohan Naidu sir garu . great..Dhammuna nayakulu.
కెటీఅర్.దముంటె.రగనకు.ఒక.గంట.టైం.ఇవూ..నితళ.ఎడపెటూకుంటవు.చూసుకుంటవు
Ayyo Raghu Anna,,,
నీకు మేము ఉన్నము అన్న జై బీజేపీ
రఘునందన్ రావు గారి కి వందనములు. మీ గొంతు వినిపించండి ప్రజలలో రాబోయే ఎన్నికల్లో ఖాన్ గ్రేస్ పార్టీ,BRS పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు, జాతీయ అంతర్జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ములో, కేంద్రములో Bjp. పార్టీ ఘన విజయం సాధించి అధికారం లోకి వస్తుంది. మీరు హోమ్ మినిస్టర్ అవుతారు. నా అడ్వాన్స్ అభినందనలు తెలియ జేయు చున్నాను.
జై రఘనదానరావు
Excellent
రఘునందన్ రావు గారి స్పీచ్ నూటికి నూరు శాతం నిజం.
Wonderful opposite political leader Super speech sir ✍️✍️
You are 100% correct Raghu Sir
That is Raghunandan 🙏👏
👏👏💯 FACTS
Super counter speach 🔥🔥🔥
Super Speech Raghu Anna. Point to point Question adigavuuu
Super Sir.....
అన్న కేటీఆర్ మీద పోటీ చేసి తుక్కుతుక్కు ఓడించాలన్న మీరు జై రఘున్న
Deposit techhukomanu mundhu.. dhubbakake dhikku ledhu
🤣🤣🤣🤣🤣
అరే ఎన్టీఆర్, ఇందిరా, జయలలితలాంటివాళ్లు ఓటమికి భయపడ్డారు kcr ఓఓఓక బచ్చ......?
ఇందిరా గాంధీ లాంటి గొప్ప లీడర్ ఓడిపోయింది aftroll కేటీఆర్ ఎంత, విర్ర వీగ వద్దు
🤣😂😅😂
సార్ మీరు చాలా గ్రేట్ సార్ కేటీఆర్ కి దిమ్మ తిరిగింది నీలాంటి నాయకుడు ప్రతి ఒక్క మంత్రి ఉండాలి సార్
Eami మాటలు అన్న,,, you are a very truthful person,,, handsapp anna,,, iam one of the police,, but real talk
Anna supar 👍🙏🤝
జిందాబాద్ రఘు జి
Super Anna 🔥🥰👌
Raganna garu super man, good xpression. Nice words.
Good job anna namaste
Great hatsoff ragunadan garu
ఎదురించే గొంతు లేకుండా నిరంకుశంగా ఉంది ప్రభుత్వం
Jai Raghu Anna 🔥 🚩
ఇట్లనే వాజపేయిని 2 MP లతో ఏం చేస్తావ్ అనుండే సోనియా..... ఇప్పుడు ఏమైంది.......
Yes
Good sir👍
UPI coming elections lo avaru win avutaru Ani anukuntunnaru BJP ite oka LIKE kottandi
Outstanding Raghu sir
Mi matalo quality undhi raghu sir
The Real Legend Raghunandan anna
ఇది అసెంబ్లీలో మాట్లాడండి సార్...
మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరుకి,బయట టీవీల్లో,మైకుల్లో మాట్లాడే తీరుకి చాలా తేడా ఉంది.
Super Super 👌
👍👍👍
Etela garu most popular mla.
Supper counter sir........
సార్ మాది చేగుంటమడలం రోడ్డు విపరీతమైన గుంతలు పడి ప్రజలు.తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చేగుంట రోడ్డు డివైడర్ లైటింగ్ తో శాసన సభ్యులు కల్వకుంట్ల కేటీఆర్ గారు మంత్రివర్యులు అతి త్వరలో మా యొక్క చేగుంట రోడ్డు బాగు చేయమని కోరుకుంటున్నాను
సార్ చాలా చక్కగా బుద్ది చెప్పారు 🙏🙏🙏🙏
Jai bjb
Good sir clarity ichharu