BJP రఘునందన్ రావు తో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ డిబేట్ || Prof. Nageshwar with BJP Raghunandan Rao ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #raghunandanrao
    #raghunandanrao #bjpraghunandanrao #mlaraghunandanrao #raghunandanraobjp #raghunandanraomla #raghunandan #raghunandanraolive
    #bjp
    BJP రఘునందన్ రావు తో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ డిబేట్ || Prof. Nageshwar with BJP Raghunandan Rao ||
    Madhavaneni Raghunandan Rao[1] (born 23 March 1968) is an Indian politician from Telangana state and an Ex-MLA from Dubbaka. He is a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession. He hails from Medak district.
    Early life and education
    Rao was born at Siddipet to M. Bhagavantha Rao. He earned a B.Sc. degree at Siddipet Degree College, completed a L.L.B. degree at Osmania University, Hyderabad, a B.Ed. degree from Karnataka University, and a post-graduate diploma in human rights from Central University of Hyderabad.[2]
    After completing his education, Rao relocated from Siddipet to Patancheru, an industrial area, in 1991 and joined a reputed Telugu daily newspaper Eenadu as a news contributor for five years. He subsequently, enrolled as an advocate in the bar association of the High Court of Andhra Pradesh.[3]
    en.wikipedia.org/wiki/Raghuna...

Комментарии • 742

  • @srinivasjinka123

    నాగులు ఏదో పొడుద్దామని ఆత్రంగా వస్తే,,,రఘునందన్ పండబెట్టిండు😊😊😊

  • @user-nc6sx1bk4f

    నాగేశ్వర్ సార్ మీరు అధికారికంగా న్యూట్రలిస్ట్ గా ఎనలిస్ట్ గా ఆ చర్చ లో ఉన్నారు

  • @ravindernallawar788

    ఓపికలేని నాగేశ్వర్రావు, కర్మ.

  • @sridaracharymukthavaram9729

    రఘు నందన రావు గారి సమాధానాలు అద్భుతంగా వున్నాయి

  • @jagannathravula8744

    అర్బన్ నక్సల్ vs జాతీయ వాది

  • @sathyakanugu2138

    యాంకర్ గాడు ఒక్కడు ఇంటర్వ్యూ చెయ్యలేక కమ్యునిస్ట్ గాడిని తోడు తెచ్చుకున్నాడు

  • @user-nc6sx1bk4f

    ఒరేయ్ నాగీ నువ్వు ఆ చర్చలో ఎనలిస్ట్ గా ఉన్నవా ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి గా ఉన్నవా

  • @krishnagambiraopet4144

    Very Clever Answers by Ragunanda Rao😊

  • @DkDk-ek9wm

    Paytm ప్రొఫెసర్ 😂😂😂

  • @MK-vr7jy
    @MK-vr7jy  +26

    రఘునందన్ గారు మీకున్న పరిజ్ఞానానికి సెల్యూట్... ఒక్క సమాధానం కూడా గుక్క తిప్పకుండా చెప్పిన మీకు సెల్యూట్ చేస్తున్న... వహ్ వా ❤❤❤

  • @sangammadupathi

    సూపర్ డిబేట్ ఇలాంటి చర్చలు చాలా మంచివి గొప్ప ఫ్రొఫెసర్ మరియు మేధావి చర్చలు బాగున్నవి రఘనందన్ కచ్చితంగా పార్లమెంటు లో ఉండాలి, కానీ అదే డిబేట్ కాగ్రెస్ అభ్యర్థితో జరిపితే వాడి తెలివి తెలుస్తది

  • @MSR.Krishna2077

    దేశద్రోహి తో దేశభక్తుని ఓపెన్ డిబేట్. ఇది కరెక్ట్ టైటిల్

  • @venkateswararao7219

    ఈకళ్యాణ్ ,ఈనాగేశ్వర్ ఇంతనిక్కిగాఎంతమందితోఇంటర్వ్యూచేశారు,మోడీరాముడేకాదు,దేశంలోఅన్నిరంగాల్లోడెవలప్చేశారు,డియర్రఘుగారు చాలాఓపికతోజవాబుచెప్పినందుకు అభినందనలు🎉

  • @Vinay-xd7du

    ఎంత సేపు ఎక్కడ దొరుకుతాడు అని చూడటమే గా పని పెట్టుకున్నారు ప్రొఫెసర్ గారు కానీ రఘు గారు పర్ఫెక్ట్ ఎన్స్వర్స్ ఇచ్చారు చివరి వరకు...అన్ని విషయాల్లో చాలా అవగాహన తో మాట్లాడారు ...BTW I don't belong to any party..I am common man..

  • @bajanasudarshan8065

    రఘునందన్ లాంటి వ్యక్తి గొంతుక పార్లమెంట్ లో వినిపించడం మంచిదని తెలంగాణ ప్రజల అభిప్రాయం...

  • @mulavaasi1234

    సూపర్ రఘు అన్న

  • @TheVasu570

    నాగేశ్వర్ గారికి రఘన్న మంచిగ దింపిండు

  • @ravivedula4829

    ఒక్క రఘనందన్ రావుని ప్రశ్నలు అడగడానికి ఇద్దరు ముగ్గురు విలేఖరులు ఎనలిస్టులు పాపం ఎంత తాపత్రయ పడుతున్నరో

  • @rajeswararaothota5658

    అంతకంతకూ దిగజారుతున్న ప్రొఫెసర్ గారి విలువలు.. ఎప్పుడైతే పెద్ద paytm గా మారారో.. అప్పటి నుంచి చాలా మందికి వారి అసలు ద్వేషం తెలిసి వస్తుంది.. ఇది బాధాకరం.. ప్రొఫెసర్ గారు ఆలోచించుకోవాలి.. పూర్వంలా బిస్పక్ష పాతంగా మాట్లాడితే సంతోషం.. కానీ paytm అలా మార నివ్వదేమో🤔

  • @dr.t.premanandarao6930

    Perfect answers by Raghu Nandan rao to Nageshwar sir