BJP Raghunandan, Prof.K.Nageshwar debate || `ఇండియా’ పేరు పోతుందా? `హిందూ’ పేరు మారుస్తారా మరి... ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2023
  • BJP Raghunandan, Prof.K.Nageshwar debate || `ఇండియా’ పేరు పోతుందా? `హిందూ’ పేరు మారుస్తారా మరి... ||
    President Of Bharat": G20 Dinner Invite Sparks Big Buzz
    President Droupadi Murmu's invite to G20 foreign leaders and Chief Ministers for a dinner on September 9, says: "President of Bharat" instead of "President of India".
    New Delhi:
    New Delhi: A shift from "India" to "Bharat" on President Draupadi Murmu's G20 invitations to foreign leaders today triggered a huge row, with the opposition accusing the ruling BJP of rebranding the nation over political one-upmanship.
    For the first time, official invites to heads of state for a dinner on September 9 in Delhi are from the "President of Bharat" instead of the traditional "President of India".
    This marks a significant shift in nomenclature on the international stage as the country prepares to host US President Joe Biden, UK Prime Minister Rishi Sunak and other top world leaders.
    Amid buzz about
    Amid buzz about the country's name change and the possibility of the government sealing the move in parliament in the five-day special session from September 18, the opposition held a series of meetings. Leaders denied reports that the opposition would skip the session.
    www.ndtv.com/india-news/presi...

Комментарии • 995

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 11 месяцев назад +109

    రఘునందన్ గారు మీ మేధస్సు ఆమోఘము.మీకున్న విషయ విశ్లేషణ చాలా గొప్పది

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 11 месяцев назад +187

    17 సార్లు దండెత్తి ఓడిపోయి ఘోరీ కాళ్ళ మీద పడితే సనాతన ధర్మం క్షమించి వదిలేసింది.ఒక్కసారి గెలిస్తే పృద్వీరాజ్ కళ్ళ పీకేసింది తురకమతం.చైనాకు కుక్కలకేం తెలుసు సనాతనం గొప్పతనం.

    • @Ediorhindu32
      @Ediorhindu32 11 месяцев назад +11

      Oh ala ithe mari , me santhana dharmam low cast people ni enduku daggiriki ranivvaledu , untouchables antu dhooram pettaru chaduvukovdaniki badi lo ki ranivvaledu , nv lower cast ra antu mudra vesindea ni santhana dharmam, ramudu lanti goppa vyakthi. , Vaali ni enduku champadu adi kuda chettu chaatuna undi correct antava babu meru cheste dharmam , merea cheppali ilanti matalu ,

    • @dv9239
      @dv9239 11 месяцев назад

      Madhyalo nee lolli endi ra

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 11 месяцев назад +7

      Hello mastaru How untouchables were created

    • @mummadiprasad37
      @mummadiprasad37 11 месяцев назад

      ​@@Ediorhindu32what about shiya vs Sunni: what about jihadh on common people...what a religion... terrorist religion...all terrorists are born in one religion

    • @kishorebabuch8866
      @kishorebabuch8866 11 месяцев назад +8

      ​@@Ediorhindu32 apudo jarigindho ledhu gani aa Peru chepi mi lanti varu dhesaniki dhroham chestunnaru

  • @kirankumarveerla7047
    @kirankumarveerla7047 11 месяцев назад +83

    Barath అనే పేరు వింటే రోమాలు లేస్తున్నాయి బయ్య...💥💥

    • @sherivinay368
      @sherivinay368 11 месяцев назад +5

      India Anna lesthay

    • @9963589175
      @9963589175 10 месяцев назад

      ​@@sherivinay368nayam ra babu ...antha matram Ayna Prema undhi

    • @venkatkatla2665
      @venkatkatla2665 10 месяцев назад +4

      భారత్ అనే ఉచ్చారణ బాగుంటది

    • @sherivinay368
      @sherivinay368 10 месяцев назад

      @@venkatkatla2665 India ane ucharana kuda bagundi

    • @sivanagarajukatta
      @sivanagarajukatta 10 месяцев назад

      ​@@sherivinay368 sherivinay bagoledhu marchuko
      English:- INDIA
      TELUGU LO :- BHARTH KADHA BRO

  • @sivakumarjangala2439
    @sivakumarjangala2439 11 месяцев назад +94

    భరతుడు పాలించిన దేశం మన భారత దేశం

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 11 месяцев назад +95

    దేశ ప్రజలకు ఎటువంటి సమస్య లేదు. కానీ
    సమస్య అంతా ప్రతిపక్ష పార్టీలు, వాటి మద్దతుదారులకు మాత్రమే.

    • @shatrughansinha596
      @shatrughansinha596 11 месяцев назад

      అవునా..సమస్య ఇప్పుడు రాదులే. రేపు భారత్ అయ్యాక .నోట్లు మారేటప్పుడు బ్యాంక్ లా చుట్టూ తిరుగుతావుగా అప్పుడు వస్తది . రేపు సర్టిఫికెట్స్ మార్చేటప్పుడు xerox ల పొంటా, గవర్నమెంట్ అఫీస్ ల పోంటా తిరుగుతారు కదా అప్పుడు వస్తది . భూముల పట్టాలు , ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో బోర్డ్ లు మార్చడం , అన్ని దస్తావేజులు మార్చడం కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి , అప్పుడు వస్తది ప్రాబ్లం .అప్పుడు కూడా మోడీ ఇలా చేశాడు , అలా చేశాడు అని మాట్లాడకూడదు.

    • @naveen1508
      @naveen1508 11 месяцев назад +2

      Ni ayya istada name change cheste documents change chydaniki

    • @naveen1508
      @naveen1508 11 месяцев назад

      ​@@shatrughansinha596whatsup university student ki tekedu

    • @sherivinay368
      @sherivinay368 11 месяцев назад

      ​super

    • @chaithanyabt
      @chaithanyabt 10 месяцев назад

      ​@@shatrughansinha596babaiya ippudu old rupees notes transaction ki paniki vasthunaiya Leda ?

  • @user-jl3ph7wg3u
    @user-jl3ph7wg3u 11 месяцев назад +59

    జై.బిజెపీ జైజై బిజెపీ. భారత్ మాతాకీ జై. నరేంద్ర మోడీ గారికి జై. ..జైవాన్. .జై.కిసాన్. .జైశ్రీరామ్. వందేమాతరం. రఘునందన్ రావు గార్కి. కిషన్ రెడ్డి గార్కి. బండి సంజయ్ గారికి జై. .

  • @kasanikrishnaswamigoud111
    @kasanikrishnaswamigoud111 10 месяцев назад +22

    ఇండియా అంటే అంతగా ఉండదు
    భారత్ అంటే మనుసులో నుంచి దేశభక్తి వస్తుంది 🚩🙏

    • @mahmood4654
      @mahmood4654 10 месяцев назад

      Peekinav teeyy

    • @shivakrishna3930
      @shivakrishna3930 10 месяцев назад

      😂😂😂

    • @Salaar396
      @Salaar396 10 месяцев назад +2

      ​@@mahmood4654ye gudha mandutunda ayite Pakistan ko china ko po
      Bharat lo undalante Bharat Mata ki Jai anali anthe

  • @jonnalagaddatirumalasharma1084
    @jonnalagaddatirumalasharma1084 11 месяцев назад +127

    Hats off to Mr Raghunandan Garu. Excellent explanation.

  • @ChikramGopal-dl4ik
    @ChikramGopal-dl4ik 11 месяцев назад +33

    రఘునందన్ సర్, మేధాసంపతి అమోఘం❤

  • @sravankumarp301
    @sravankumarp301 11 месяцев назад +68

    🚩Bharat Mata ki Jai ✊

  • @samdurgam
    @samdurgam 11 месяцев назад +108

    రెండు ఉన్నాయ్ అంటారు ఇప్పుడు భారత్ అని పెట్టితే ఏం మునిగిపోయింది.. ఎందుకు అనవసరమైన చర్చ 🤦

    • @rajamoulimanne1630
      @rajamoulimanne1630 11 месяцев назад +1

      😊😊

    • @jvmedia2023
      @jvmedia2023 11 месяцев назад +4

      Endhukante....president of India ' mottham English.kaani, president of ( English style) Barath ( hindhi ) , sagam adhi sagam e dhi.andhu k..

    • @Legendstalk1327
      @Legendstalk1327 11 месяцев назад +2

      Charcha kaadhu bro racha chestunnaru

    • @shatrughansinha596
      @shatrughansinha596 11 месяцев назад +8

      ఎందుకు వస్తాదా? ... ఇప్పుడు రాదు బ్రో ఎప్పుడు వస్తాదో తెలుసా బ్రో ....? .. ఒకప్పుడు నోట్స్ మార్పిడి చేసినప్పుడు ఎంత తిరిగినావు బ్రో ... రెండే రెండు నోట్లు మారిస్తే రోజుల కొద్ది బ్యాంక్ ల చుట్టూ తిరిగావు కదా. ఇప్పుడు అన్ని నోట్లు మీద భారత్ రావాలి . నీకు లైసెన్స్ , పాస్పోర్ట్ , అన్ని సర్టిఫికెట్స్, ....నీకు ఏమి కాదు , రఘునందన్ కి ఏమీ కాదు , అక్కడ రోజు కూలికి పోతే తప్ప డొక్కా నిండని వారికి ఇబ్బంది వస్తుంది . ఏదో ఇండియా తీసేస్తే కుక్కల్లెక్క మొత్తుకుంటున్నారు అని మీరు అనుకుంటారు.అలా మొత్తుకునే వారు ఏదో గాలికి తిరిగేవారు కాదు. వాళ్లకు తెలివి లేక కాదు. ఏదో గాల్లో ఎవడో అంటే మీరు దానికి స్వరం కలపడం కాదు.లోతుకి వెళ్లి ఆలోచన చేయాలి . తమ్ముడు ఈ దేశం లో ఎన్ని గవర్నమెంట్ ఆఫీస్ లు ఉన్నాయి అన్నది తెలుసా? ఒక లక్ష కంటే తక్కువ ఉండదు .అక్కడ ఒక్క బోర్డ్ మార్చడానికి 10000 minimum ....10000×100000 చెయ్యి తమ్ముడు . అలా పార్క్ లు , మ్యానుమెంట్స్లు, etc అన్నింటికీ బోర్డ్లు మార్చాలి అంటేనే కొన్ని వేల కోట్లు అవుతాయి. ఎప్పుడయినా ఆలోచించావా? గాలికి ఏదస్తే అది ఆలోచన లేకుండా మాట్లాడొద్దు. వాళ్ళు రాజకీయాల కోసం రోజుకో పేరు మారుస్తారు.పైసలు మనవి. మోడీ రెండు నోట్లు మారిస్తెనే ఏడు చెరువుల నీరు తాగిన మీరు రేపు అన్ని దస్తావేజులు మార్చాలి . నిలబడతావా? నీ పని ఆపేసి ఆఫీస్ ల చుట్టూ తిరుగుతావా? కొన్ని లక్షల పోలీస్ స్టేషన్ లు , పోస్ట్ ఆఫీస్ లు , కలెక్టరేట్ లు , RTO office lu , mRO office ఏన్ని కోట్ల ఖర్చు. అది కాదు just india lo ఉన్న govt office lo paper అంటే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని ముద్రతో వచ్చే పేపర్స్ వాల్యూ కొన్ని వేల కోట్లు తెలుసా? భారత్ అని పిలిస్తే ఎవ్వరికీ ఇబ్బంది లేదు , మేరా భారత్ మహాన్ అంటాం. నా భారత దేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చేస్తాం . అది లేని నొప్పి ఇండియా ఉంటే నొప్పెందుకు. భారత్ అని ఉన్నది ఉంటది . అది పెట్టడానికి నొప్పి లేదు , ఇండియా తీసేస్తే పెద్ద నొప్పి నే .

    • @Renusri12
      @Renusri12 11 месяцев назад +5

      ​@@jvmedia2023ఇప్పుడు ఆనంద్ అని ఒకరికి పేరు ఉంది అనుకోండి
      ఇంగ్లీష్ లో రాసినప్పుడు ఆనంద్ అని కాకుండా Happy/joy అని రాయరు. Proper noun కి ఏ భాషలో అయినా అదే ఉంటుంది. కాబట్టి, ప్రెసిడెంట్ of భారత్ అంటే తప్పులేదు.
      రాజ్యాంగంలో ఉన్న పేరు, మన పేరు ఉపయోగిస్తే ఏమిటీ రాద్దాంతం?

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 11 месяцев назад +100

    భారత్ అని చెప్పితే ఎందుకు మీకు అంతగా ఎందుకు ఏడుపు...?

    • @PalleNagaraju123
      @PalleNagaraju123 11 месяцев назад +8

      ఇండియా భారత్ రెండు ఉన్నవి మన పేర్లు కానీ అర్జంటుగా ఇండియా పేరు ను తొలగించడం కారణం ఏంటి అది చెప్పండి, భారత్ క పేరు మార్చడం ఏంటి అంటే మన దేశం భారతదేశం కాదంటారా ఏం మనుషులో
      ఇక్కడ మిగతావాళ్లు ఇండియా ఉండాలి భారతదేశం అని ఉండాలి రెండు ఉండాలి అంటున్నారు కానీ మన వాళ్లు అదే మీ బీజేపీ వాళ్ళు మాత్రం ఇండియా పేరును తొలగించాలని అంటున్నారు అందుకే ఇక్కడ సమస్య ఇంకా దేశంలో ఎటువంటి సమస్యలు లేవా అని

    • @shobanbabuponna4458
      @shobanbabuponna4458 11 месяцев назад +7

      భారత్ అనే పేరు పెట్టినంతమాత్రానని స్థితిగతులు ఏమైనా మార్పు వస్తుందా ప్రజల జీవన ప్రమాణాలు ఏమని మెరుగవుతుందా ప్రజలకు ఉద్యోగాలు వస్తుందా ఉపాధి వస్తుందా ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్
      ఉద్యోగ ఉపాధి ఇవ్వలేని దానికి ఏ పేరైతే ఏంటి

    • @venugopala4865
      @venugopala4865 11 месяцев назад +1

      @@shobanbabuponna4458simple gaa ignore cheyyandi..
      ok bjp name chansindi anuko.. mari I.N.D.I.A alliance and seculars ( ade pseudos) daanni accept chesi ... critical issues meeda debate continue cheyyochu kadaa.. then bjp ki option undadu !!! 🥹😀

    • @DileepKumar-zs7wg
      @DileepKumar-zs7wg 11 месяцев назад

      ​@@venugopala4865bjp edi padite adi chestanante adi democracy avvadu kada opposition unnadi enduku mari govt mistakes cheppadanike ga

    • @mummadiprasad37
      @mummadiprasad37 11 месяцев назад +10

      ​@@PalleNagaraju123 మారండిరా సామీ...మారండిరా...హిందువులంతా ఒక్కతాటిపైకి రండి....తురకలు 51countroes ఆక్రమించారు(జనాభా పెంచి)

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 11 месяцев назад +62

    జై రాఘన్న ✊

  • @jayhind3731
    @jayhind3731 10 месяцев назад +3

    ఈ దేశం యొక్క ఉనికి సనాతనం, భారతదేశం. ఇండియా అనే పేరు, ఈ దేశం యొక్క సంస్కృతికి సరిపోదు, అందుకే ఈ దేశం యొక్క పేరు, భారత్ మాత్రమే తగిన పేరు. జై భరత్ జై హింద్ జై హిందూస్తాన్.🙏🇮🇳🙏

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 11 месяцев назад +27

    భారత్ అనే పేరు, నిండు ముత్తయిదువలా ఉంది...ఇండియా అనే పదం కంటే.....

    • @CultContent157
      @CultContent157 10 месяцев назад +2

      Inni rojulu monda mosina dhaanila undha

    • @Indian12333
      @Indian12333 10 месяцев назад +1

      ​@@CultContent157😂😂😂

    • @sridharacharyachintapatla6166
      @sridharacharyachintapatla6166 10 месяцев назад +1

      @@CultContent157 నీకు ఆలా అనిపించిందా... నాకు ఇలా అనిపించింది

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 11 месяцев назад +96

    INDIA 🇮🇳 THAT IS BHARATH 😊

    • @karthee2459
      @karthee2459 11 месяцев назад +2

      English to India
      Hindi lo Bharat.
      Now English lo kuda we have to spell Hindi name only as ' Bharat 'anthe...

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 11 месяцев назад +1

      @@karthee2459 Telugu?

    • @karthee2459
      @karthee2459 11 месяцев назад

      @@rajeevbokinala73 telugu lo change ledhu ippudu unnate భారత్

    • @karthee2459
      @karthee2459 11 месяцев назад +1

      @@praneethsrinivas సంస్కృతం కి లిపి లేదు ....

    • @sherivinay368
      @sherivinay368 11 месяцев назад

      ​@@karthee2459India

  • @tamminanavaikuntarao9500
    @tamminanavaikuntarao9500 10 месяцев назад +5

    జైరాగుందన్ గారికి జై మోడీగారికి 🙏🙏🙏🌹💐🌺🌸🌷

  • @SonofFarmer7
    @SonofFarmer7 11 месяцев назад +18

    Bharat Mata ki Jai ✊

  • @vijaygoud2330
    @vijaygoud2330 11 месяцев назад +9

    జై అఖండ భారత్ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 11 месяцев назад +19

    ప్రజలలో ఈ దేశచరిత్ర సంస్కృతుల కనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎప్పుడూ ఆమోదపూర్వకాభిప్రాయమే ఉంది.కేవలం దురద ఛానల్సు కు కొందరు మేధావులమని భారత పూర్వ చరిత్ర ,ప్రకృతికి విఘాతం కలగని రీతిలో విశ్వశాంతి యే ఆదర్శంగా కొనసాగే సనాతనసంస్కృతి పట్ల ఏమాత్రం పరిజ్ఞానం లేని
    వశ్లేషకులకు మాత్రమేదురభిప్రాయం ఉంది.కాశ్మీరే కాక ఈ దేశమంతా రావణకాష్టంలా ఎప్పడూ రగులుతూ ఉండాలని ,విద్రోహుల కమ్ముడు పోయి ఆ సొమ్ముతో కులకాలని వారికుంటుంది.
    కశ్మీరు కుదుటబడుతుంటే చూడలేక ,దేశంలో సమస్య కానిదానిని సమస్యగా చేయాలనే దురాలోచనలకు తెరతీస్తున్నారు.
    సత్యమేవజయతే!
    ధర్మమేవజయతే!

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 11 месяцев назад +41

    Best analysis by raghundan prof is always fingering the situation

  • @saiyadav9242
    @saiyadav9242 10 месяцев назад +8

    భారత్ మాతాకి జై

  • @tdurga3358
    @tdurga3358 11 месяцев назад +104

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని మొదలెట్టాడు, ఇండియా జోడో అని కాదు

    • @DBR4441
      @DBR4441 11 месяцев назад +10

      మరి స్కిల్ ఇండియా, మెకిన్ ఇండియా...
      ఇలాంటి పెర్లు పెట్టినప్పుడు గుర్తుకు రాలెదా

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 11 месяцев назад

      ఓరి ఎర్రి పూకా మన భారతీయులు భారత్ అంటారు రా....విదేశీయులు ఇండియా అని ఇంగ్లీష్ లో అంటారు. ఇంగ్లీష్ లో ఇండియా అని వద్దు అన్నపుడు ఈ రోజు నుండి మీ హిందువులు ఇంగ్లీష్ మీడియం లో చదవకూడదు..,ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా ఇంగ్లండ్ లాంటి దేశాలు వెళ్లి సాఫ్టు వేర్ ఉద్యోగాలు హిందువులు చేయకూడదు. భారత దేశంలో ఇంగ్లీష్ భాషను కూడా నిషేదించండి.

    • @kantharaomallavarapu8508
      @kantharaomallavarapu8508 11 месяцев назад +2

      కానీ పార్టీ indian national కాంగ్రెస్ అని ఉన్నది గా,,, india ok, భారత్ ok

    • @dharimodeldps8090
      @dharimodeldps8090 11 месяцев назад +6

      ​@@DBR4441ఇప్పుడు వద్దు అంటున్నారు కథ మరి వాళ్లు. పాకిస్థాన్ ఖాన్ గ్రేస్ ఎందుకు మాకు బ్రిటిష్ వాడు పెట్టిన పేర్లు మాత్రమే కావాలి అంటున్నారు.చెప్పు.

    • @avnreddy9463
      @avnreddy9463 11 месяцев назад

      Rahulkhan drushtilo jodo ante😂 minorities hinduvulu kaadu yendukante yaathra antha hinduvu lante mathonmadam antu thittukuntu thiriginadu inka ayana jodo lo hinduvulu yekkadunnaru

  • @vasanthkumardarvesh1497
    @vasanthkumardarvesh1497 11 месяцев назад +3

    BHARAT name is POWERFUL, no doubt about it

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 11 месяцев назад +8

    Jai bharat

  • @nschowdh1
    @nschowdh1 11 месяцев назад +17

    Superb explanation by Raghunandan garu even though reporter try to poke him

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 11 месяцев назад +11

    Madras, Bombay, Calcutta, Travancore etc పేర్లు ఆయా ప్రజలు మార్చలేదా? ఎన్నో దేశాలు వాటికి ఇతరులు పెట్టిన పేర్లు మార్చ లేదా? ఈమధ్యే, టర్కీ తన పేరును తుర్కీ అని మార్చ లేదా? మన bezwada, రాజమండ్రీ, ఎల్లోర్ (ఏలూరు), vizianagram పేర్లు మార్చారు కదా.
    ఇంకా బానిసత్వ మనస్తత్వం పోలేదు.

  • @prabhakararaoganji4865
    @prabhakararaoganji4865 11 месяцев назад +7

    జై భారత్ జై హిందూ జై శ్రీరాం 🚩🚩🚩

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 11 месяцев назад +11

    వారసత్వమేమిటిరా నాయనా!బ్రిటిష్ వారి వారసత్వమా!
    అన్ని పురాణాలు ,వేదాలలో
    ఉన్న భారతాని కభ్యంతరమేమిటీ.?

    • @vikraminturi3819
      @vikraminturi3819 11 месяцев назад +1

      Have you ever heard of megastanis written' indica'
      Note: you won't get in what's app University

    • @Salaar396
      @Salaar396 10 месяцев назад

      ​@@vikraminturi3819ye bro mandutunda ayite London British University ki povachu ga

  • @user-mv2uq8sh5h
    @user-mv2uq8sh5h 11 месяцев назад +6

    జై హింద్ 🚩

  • @ramammap.v3286
    @ramammap.v3286 11 месяцев назад +2

    🇮🇳🇮🇳🌹🍎భారత్... 🇮🇳🇮🇳భారత్ 🇮🇳🇮🇳భారత్ 🌹🥭

  • @varahalureddy1884
    @varahalureddy1884 11 месяцев назад +16

    రఘునందన్ గారు జై భారత్, jai బీజేపీ, జై రఘునందన్... బి. జె. పి తెలంగాణ టైగర్

    • @trishul_trived
      @trishul_trived 11 месяцев назад +1

      black sheep BJP musuku vesukunna BRS candidate.

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 11 месяцев назад +20

    జై భారత్

  • @Naresh1953
    @Naresh1953 11 месяцев назад +16

    Raghunandan sir I bow my head before your knowledge.

  • @penugondasrinivasarao4831
    @penugondasrinivasarao4831 11 месяцев назад +5

    JAI BHARATH

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 11 месяцев назад +8

    Jai ho raghu ana jai ho

  • @ajaykumarbombai5893
    @ajaykumarbombai5893 11 месяцев назад +7

    Bharath Mata ki Jai

  • @chintubilla6369
    @chintubilla6369 11 месяцев назад +13

    వచ్చారు ... కాంగ్రెస్ ప్రొఫెసర్ గారు.
    నమస్కారం.

  • @vsreekanth
    @vsreekanth 11 месяцев назад +2

    Bharat, Bharat...👍👍👍

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 11 месяцев назад +17

    Most awaited debate.. irrespective of subject 😊

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 11 месяцев назад +20

    తమిళనాడు ను 2 గా విభజించి ద్రవిడ సిద్ధాంతాన్ని సమూలంగా నిర్వీర్యం చేయాలి.

    • @jkrajazad
      @jkrajazad 11 месяцев назад +1

      ద్రవిడ జాతి మూలాలు భారతదేశంలోనివి, ఆర్యుల జాతి మూలాలు ఆఫ్గనిస్తాన్ వి నువ్వు ఎవడ్రా ద్రవిడ మూలాలు తీసెయ్యడానికి

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 11 месяцев назад +3

    Jai Jai Bharat Bharat Mata ki Jai We don't want name of India We want only Bharat.

  • @chandrashekars2919
    @chandrashekars2919 11 месяцев назад +4

    Jai raghunandan anna garu namaskaramulu

  • @davidvoraganti24
    @davidvoraganti24 11 месяцев назад +2

    India that is Bharat.

  • @ANILKUMAR-yw8dr
    @ANILKUMAR-yw8dr 11 месяцев назад +34

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయినందుకు దాన్నే మోడీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని భారత్ గా మార్చేస్తున్నాడు.

    • @narenderpanchala
      @narenderpanchala 11 месяцев назад +7

      మరీ మీ రాహుల్ కి నొప్పి ఎఃదుకు

    • @gbalijepalli
      @gbalijepalli 11 месяцев назад

      Why did Rahul named his yatra as BHARAT jo do instead India jodo yatra? Some where in his mind and blood it ecos the sacred sence and meaning of BHA and RAT without his knowledge. God bless you all.

  • @MdNazeer-xj6dg
    @MdNazeer-xj6dg 11 месяцев назад +6

    ఎన్నికల్లో గెలువలి అంటే ఎన్నికలకు ముందు ఏదో ఒక్కటి ముందుకు తీసుకు రావాలి పెరిగిన రెట్లు దేశానికి చేసిన అభివృద్ధి ఎక్కడ అడుగు తారో అని ఇది ఒక్కటి ముందుకు తెస్తున్నారు

  • @pediredlaapparao7014
    @pediredlaapparao7014 11 месяцев назад +1

    JAI BHARAT

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 10 месяцев назад +1

    వేదాల్లో ఉందొ లేదో మేము హిందువులమే... ముమ్మాటికీ మేము హిందువులమే...

  • @kasivastu
    @kasivastu 11 месяцев назад +21

    Professor saab! ఇంతకు ముందు ఇండియా అన్నది భారత్ కు English అనువాదం అని చెప్పారు . ఇప్పుడు కాదని చెబుతున్నారు

    • @naveenmachharla3377
      @naveenmachharla3377 11 месяцев назад +4

      కరెక్ట్ మొగుడు ఎదురుగా ఉంటే అలాగే మాట్లాడుతాడు

    • @gaffurshaik311
      @gaffurshaik311 11 месяцев назад +1

      English anuvadham ani chepaledu, Official ga manam use cheseytapudu English languages danki mostly use chestam, Local languages vadtunapudu Bharat use chestam anaru. Mek antha alochinchey potential untey inkendhuk lendi.

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 11 месяцев назад +1

      ​@@naveenmachharla3377correct bro

    • @kasivastu
      @kasivastu 11 месяцев назад

      @@gaffurshaik311 ఒక వీడియోలో indian economy అని English లో అంటారని దానినే తెలుగులో భారత దేశ ఆర్థిక వ్యవస్థ అంటారు అని Proffesor గారు చెప్పారు

    • @gaffurshaik311
      @gaffurshaik311 11 месяцев назад

      @@kasivastu s adhey chepyanu brother, adheymi dictionary lo una meaning kadu, formal ga Ala use chestarani chepyaru. Like In janaganamana song.

  • @vivekanandaraju
    @vivekanandaraju 11 месяцев назад +8

    One Nation one Caste...

  • @Rajamahendri
    @Rajamahendri 11 месяцев назад +2

    ప్రతీది రాజకీయం చెయ్యటమే పనిగావుంది. భారత్ కు పర్యాయ పదం ఇండియా. ఇదే విషయం రాజ్యాంగ లో ప్రస్పుటంగా చెప్పివున్నారు.

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 10 месяцев назад +1

    మొత్తానికి జిన్నా కలలు నిజం అవుతున్నాయి.

  • @radhikamadhavaram1889
    @radhikamadhavaram1889 11 месяцев назад +3

    భారత్ అంటే మా సొంత పేరు లాగా వుంది, ఇండియా అంటే బ్రిటిష్ వారు ఇచ్చిన ఎంగిలి పేరు లాగా అనిపిస్తుంది

  • @Rakesh6470
    @Rakesh6470 11 месяцев назад +10

    23:00 ఆ కోడిగుడ్డు మీద ఈకలు పీకడనికి రియాక్ట్ అయిన వ్యక్తి ఇతనే prof. K నాగేశ్వర్, ఒక కాంగ్రెస్ పార్టీ undercover ఏజెంట్ ఉన్నాడు చూడు అతనే అది..😅

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 11 месяцев назад +1

    Jai bharath

  • @rkreddy1234
    @rkreddy1234 11 месяцев назад +6

    ఆరోజుల్లో discussion ఉండేది... ఇప్పుడు discussion ఎందుకు ఉండదో మరి???

    • @vijayabhasskerreddyaleti1562
      @vijayabhasskerreddyaleti1562 11 месяцев назад

      ఇప్పటికి పార్లమేంట్ లో చర్చలు జరుగుతున్నాయి.
      ప్రతిపక్షాలు పిడివాదం తో ఈ విషయం తప్ప,ఇంకా ఎ విషయం వద్దు అంటారు.
      విషయానికి సంబంధించిన మంత్రి సమాధానం వద్దు,చర్చ సమయంలో ప్రధాని సభలో ఉండి సమాధానం చెప్పాలి.
      తెలంగాణలో దగ్గిన తమ్ముని kcr లేచి సమాధానం చెప్పినట్లు.

    • @allu1939
      @allu1939 11 месяцев назад

      Discussion lekunda chesindi Congress

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 11 месяцев назад +8

    Super combination...🙏

  • @eswararaop7402
    @eswararaop7402 10 месяцев назад +1

    JAI Bharat....
    JAI JAI BHARAT....

  • @maheshd267
    @maheshd267 11 месяцев назад +8

    BHARAT BHARAT BHARAT 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chandrasekharvedulla304
    @chandrasekharvedulla304 11 месяцев назад +4

    ప్రతిపక్షాల కూటమికిఇండియా అని పెట్టుకున్నారు కదా అందుకే

  • @ajaypadi6820
    @ajaypadi6820 10 месяцев назад +1

    Bharath 🇮🇳🇮🇳🇮🇳

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 10 месяцев назад +1

    Jai Bharat Jai shree Ram Jai shree Krishna

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 11 месяцев назад +3

    We need both

  • @mellarajagoud977
    @mellarajagoud977 11 месяцев назад +2

    రఘు నందరిరావు గా రికి ధన్యవాదాలు

  • @murthy5796
    @murthy5796 11 месяцев назад +1

    India ను Bharath గా మార్చి వ్రాయించి అంటే Prime Minister of Bharath అని President of Bharath అని వ్రాయించి మేము మార్చలేదు అంటే ఎట్లా ?

  • @abidpasha5013
    @abidpasha5013 11 месяцев назад +7

    2. BJP MLA Shri Raghunandan Ji is a good leader and is always down to earth. I can see his cool only after Vajpayee Ji but due to compulsion he is bound to say that debate on Bharat or India was a continuous and is not new today and that one must not blame our PM.
    Well, then was no proposal nor proclamation by BJP at any point of since 1980 or during NDA-1 and for that matter NDA-2 till now.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 11 месяцев назад +64

    వ్యాసుడు వ్రాసినది " విజయం ".దానికి కొంత కలిపి వైశంపాయుడు వ్రాసిన దానికి " భారతం " అని పేరు . భారతానికి మరికొంత చేర్చి " సౌతి " వ్రాసినదానికి " మహా భారతామని పేరు .

    • @bhagath83
      @bhagath83 11 месяцев назад +6

      జిన్నా కూడా ఆ పేరు పెట్టమన్నాడు. అందుకే భారత్ అని మారుస్తున్నారా?

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 11 месяцев назад

      ​@@bhagath83జిన్నా దేశాన్ని విడకొట్టలి అంటే అదే పని చేసింది గా khangress

    • @avnreddy9463
      @avnreddy9463 11 месяцев назад +2

      @@bhagath83papam jinnanu thalavande meeku roju gadabadu aa votla thone kadaa mana manugada saguthundi papam pity

    • @garrepallyshiva7272
      @garrepallyshiva7272 11 месяцев назад +1

      ​@@bhagath83😊😊😊

    • @padhurinarsimhareddy82
      @padhurinarsimhareddy82 11 месяцев назад +2

      ​@@bhagath83avunu andhuke congress nu khan gress ga marcharu. East india company loni peru thone indian national congress ani pettaru. Adhi roopantharam chendhi khan gress ga marindhi.

  • @dineshkumar6445
    @dineshkumar6445 10 месяцев назад +1

    Bharat 🚩

  • @vaspulayadaiah7681
    @vaspulayadaiah7681 11 месяцев назад +10

    భారత్ ఇండియా ఒక్కటే కదా

  • @rufus6711
    @rufus6711 11 месяцев назад +9

    సూపర్ ప్రొఫెసర్ గారు u r always rock.

  • @vsreekanth
    @vsreekanth 11 месяцев назад +1

    Yes Raghunandan Anna you are perfectly right...👍👍👍

  • @krishnann.7373
    @krishnann.7373 11 месяцев назад +1

    Bharat is the best suitable name

  • @balusaajagathaiah756
    @balusaajagathaiah756 11 месяцев назад +21

    ఎప్పుడు చూసినా వంకర టింకర బుద్ధులతో విశ్లేషణ తప్ప సక్రమమైన బుద్ధితో విశ్లేషణ చేస్తే బాగుంటుంది. ఎంతసేపు ప్రజలను వక్రమార్గంలో కి నడిపించడమే వీరి లక్ష్యం.

  • @shankarbonu9456
    @shankarbonu9456 11 месяцев назад +11

    ప్రొఫెసర్ నాగేశ్వర్ చదుకున్న మూర్ఖుడు
    1) ప్రొఫెసర్ నాగేశ్వర్ = కాంగ్రెస్
    2) ప్రొఫెసర్ నాగేశ్వర్ = సోనియా గాంధీ
    3) ప్రొఫెసర్ నాగేశ్వర్ = రాహుల్ గాంధీ
    4) ప్రొఫెసర్ నాగేశ్వర్ = పాకిస్తాన్, చైనా
    5) ప్రొఫెసర్ నాగేశ్వర్ = anti BJP

    • @narenderpanchala
      @narenderpanchala 11 месяцев назад

      వాడు పుకేశ్వర్

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 11 месяцев назад

      @@narenderpanchala shameful on your language

    • @narenderpanchala
      @narenderpanchala 11 месяцев назад

      @@Madhu_Kumar-123 అబ్బ తమ్ముడు

  • @MohanKumar-xf8nk
    @MohanKumar-xf8nk 11 месяцев назад +1

    Jai Raghunandan ji

  • @sudhakarreddykandula7415
    @sudhakarreddykandula7415 11 месяцев назад +2

    Ji bharath.ji ragunandan

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 11 месяцев назад +14

    రఘు అన్న సూపర్ చేపినవు ❤❤

  • @smamind
    @smamind 11 месяцев назад +34

    Prof Nag used to be independent thinker and unbiased analyst and when did he become anti BJP.

    • @PalleNagaraju123
      @PalleNagaraju123 11 месяцев назад +7

      What you said exactly correct he is a independent thinker we also agree
      An independent thinker always speaks for the people
      But he is not a slave to a religion or a political party
      If Professor Nageswara Rao says that a party's ideologies are wrong, will he be anti-BJP?

    • @venugopala4865
      @venugopala4865 11 месяцев назад

      offcourse-- you will understand if you read between lines.. 😂

    • @smamind
      @smamind 11 месяцев назад +2

      @@PalleNagaraju123 Yes, he should be able to talk freely but I have been observing many of his videos lately and my comment is based on not just this topic but in general I have noticed that he is very critical of BJP and/or Modi lately. I am not for or against any single party and I am not looking for him to applaud anything that BJP or Modi does. I liked his analysis on Adani coverage though.

    • @ritchiesudarshan8473
      @ritchiesudarshan8473 11 месяцев назад +1

      @@smamind Yes, he is very critical of the BJP. But is his criticism invalid or unfounded? If what he says is wrong, you need to be able to point put what is wrong instead of saying that he is criticising too much. BJP is in power and their policies and ideology is what deserves attention. He used to do the same thing when Congress was in power. That is how independent journalism works

    • @dv9239
      @dv9239 11 месяцев назад +1

      ​@@smamindhe is critical of the ruling government why would talk more about parties that are not in power?

  • @shekarshekar270
    @shekarshekar270 11 месяцев назад +1

    నేను సుసిన ఫోన్ పే గూగుల్ పే సుషణు మనము కామెంట్లు పెట్టిన జై భారత్ అని పెడతాము ఇండియా అని ఎప్పుడు పెట్టలేదు జై భారత్ జై హింద్ జై మోదీ

  • @sainathmudhol5839
    @sainathmudhol5839 11 месяцев назад +1

    ❤🕉️🚩

  • @praveenkumarkargam6634
    @praveenkumarkargam6634 11 месяцев назад +16

    Raghu Nandan garu super knowledge

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 11 месяцев назад +50

    Development గురించి, unemployment, poverty, వీటి మీద govt focus చెయ్యకుండా, ప్రజలు ఎక్కడ question చేస్తారో, ఓట్లు వెయ్యారో అని ప్రజలను వివాధలలో ముంచి మోసం చెయ్యటం.

    • @remani999
      @remani999 11 месяцев назад +7

      స్టేట్ డెవలెప్ మెంట్ గురించి తొక్కలో రాష్ట్ర ముఖ్యమంత్రులని అడుగు. అన్నీ మోడీ చేస్తే మిగిలిన వాళ్ళు ఏం పీకుతారు

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 11 месяцев назад +3

      Nee agnaniki joharlu debate lo unna mugguru oppukunnaru BJP debate ku pettaledu ani opposition over ga react iendi ani.

    • @మాతృ
      @మాతృ 11 месяцев назад +1

      ​@@remani999అన్ని రాష్ట్ర ప్రభుత్యవలు చేస్తే మోడీ పికానికే ఉన్నాడా,ఇటువంటి ఎదో జనాల మధ్య ఎమోషన్స్ తో గెలవాలి అని చూస్తాడు,దమ్ముంటే డెవోలోపూమెంట్ మీద ఓట్లు అడిగే దమ్ముందా ఈ బీజేపీ కి

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 11 месяцев назад +3

      ఈ ప్రశ్నలు
      2014 ముందు యెందుకు అడగ లేదు ?
      మన జనాభా 143 కోట్లకు కారణం
      COMMUNAL ఖాన్ 'grace ' &
      ఇండియన్ " red " పార్టీలు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 11 месяцев назад +2

      ​@@మాతృ
      ఓరి,
      ఒకటిన్నర మెదడు వున్నవాడా:
      నోటికి వచినట్ల రాయకు.
      రాష్ట్రాల & కేoద్ర ప్రభుత్వాల
      భాద్యతలు, క్లియర్ గా రాజ్యాంగం లో రాసి వున్నాయి. కనీసం తెలుసుకొనే ప్రయత్నం, చేయి.
      మీ దంపతులకు " పిల్లలు / సంతానం " లేరు అనుకుందాం. INFERTILITY పరీక్షలు చెయ్యకుండా
      " మీ భార్య లోనే లోపం వుంది " అని చెబుతారు ?

  • @sablesantoshsingh8879
    @sablesantoshsingh8879 10 месяцев назад

    భారత్ మాతా కీ జై

  • @svm14
    @svm14 11 месяцев назад +10

    రాజకీయ విశ్లేషకుడికి బీజేపీ నాయకుడికి చర్చా.

  • @sreenivasulureddy2488
    @sreenivasulureddy2488 11 месяцев назад +1

    Bharat ❤

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 11 месяцев назад +1

    I support BHARAT

  • @bhaskarmalka
    @bhaskarmalka 11 месяцев назад +30

    భారత్ రాష్ట్ర సమితి 🎉

  • @kms.mahendharkms.mahendhar3111
    @kms.mahendharkms.mahendhar3111 10 месяцев назад +7

    నాగేశ్వర్ రావు sir excellent సూపర్ వివరణ ఇచ్చారు పుస్తకం చూడకుండా చెప్పినందుకు ధన్యవాదాలు రియల్ educater

  • @venkateshvyapari6170
    @venkateshvyapari6170 10 месяцев назад +1

    I congratulate to channel and anchor, because this is the way to conduct a debate... chala manchi charcha chala rojula tharwatha chusanu...

  • @premkumar-mv8mv
    @premkumar-mv8mv 11 месяцев назад +2

    Nageswarao garu good analyst

  • @ramanab3454
    @ramanab3454 11 месяцев назад +3

    Raghunandan garu chala తెలివిగా మాట్లాడుతాడు BJP ఎంత యదవ పనులు చేసినా అదే Raghunandan party మారితే అప్పుడు cheptadu BJP అంత పనికి మాలిన పార్టీ ఈ ప్రపంచంలో ఉండదు అంటాడు Mahanubhavulu అందరూ BJP లోనే ఉంటారు RIP🍊🍊🍊🍊

  • @ruthvikreddyvangeti
    @ruthvikreddyvangeti 11 месяцев назад +4

    Ragunandan Garu, excellent response.

  • @user-uy8vk1pi6c
    @user-uy8vk1pi6c 11 месяцев назад +1

    జై శ్రీరామ్
    భారత్ మాతకి జై

  • @gubayolanarshima3190
    @gubayolanarshima3190 10 месяцев назад

    జయహో భారత్ జై రఘన్న

  • @chirunama9999
    @chirunama9999 11 месяцев назад +5

    Profser నాగేశ్వర్ గారు విషయంను ఇంకా లోతుగా చెప్పారు

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 11 месяцев назад +3

    indipendent Nation Diclained in August..( INDIA ) పోతూ పోతూ బ్రిటిష్ వాడు చెప్పిన మాట. అసలు మన దేశం. పేరు భారత్.. త్రేతాయుగం నాటి నుండి ఉన్న పేరు.. భరతుడు పరిపాలించాడు

    • @rufus6711
      @rufus6711 11 месяцев назад

      Dabate విని అప్పుడు మాట్లాడు

    • @pambalakrishna5122
      @pambalakrishna5122 11 месяцев назад

      What's app University lo chadhivava nayana

  • @johnsonpathani6759
    @johnsonpathani6759 10 месяцев назад +1

    Prof K. NAGESHWAR GARU SUPER GA SAMADANAMU CHEPPARU

  • @jayhind3731
    @jayhind3731 10 месяцев назад +1

    నాగేశ్వర్ గారు, హిందూ అనే పదం, వేదాలలో చాలా సార్లు రిపీట్ అయింది. ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 11 месяцев назад +6

    యాంకర్ గారు నాగేశ్వర్ రావు అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు ఆయన వ్యక్తిగతం

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 11 месяцев назад +5

    రఘు...జై...భారత్