రెడ్ బుక్ వివాదంపై జేడీ లక్ష్మీనారాయణతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || On Red Book row : JD Laxminarayana ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రెడ్ బుక్ వివాదంపై జేడీ లక్ష్మీనారాయణతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || On Red Book row : JD Laxminarayana ||

Комментарии • 66

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 14 часов назад +20

    లోకేష్ ఎందుకు రెడ్ బుక్ రాయవలసివచ్చింది జగన్ పాలనలో టీడీపీ కార్యకర్తలు నాయకులు అనుభవించిన ఇబ్బందులు గురించి చెప్పండి

  • @KarumanchiprabhakararaoPrabhak
    @KarumanchiprabhakararaoPrabhak 14 часов назад +7

    పోలీస్ ల పవర్ సినిమాల వరకే పరిమితం పోలీస్ ల పవర్ సినిమాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. బయట నిజజీవితంలో పవర్ లెస్ పోలీసులు రాజకీయ నాయకులకు బానిసలు 'కీలుబొమ్మలు రాజకీయ నాయకుల చేతిలో చేతిలో పోలీస్ పవర్ నిర్వీర్యం

  • @alapatiprasad5541
    @alapatiprasad5541 14 часов назад +10

    2019 to 2024 వరకు AP లో పరిపాలన లో ఎన్నో అవమానాలు, భాధలు పడినవాళ్ళకి అప్పుడు క్యాడర్ లో లోకేష్ ధ్యేర్యం నింపటానికి మాటలికి మీ మేధావులు చర్చ అనవసరం

  • @msrinivasulu5587
    @msrinivasulu5587 4 часа назад +1

    సార్ గారు ఆధునిక అంబేద్కర్గారు, ఆధునిక స్వామి వివేకానంద గారు. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బంగారు కుర్చీ దొరికింది అని అప్పట్లో పేపర్లో చూశాము.ఆకుర్చీ ఏమైందో, ఎక్కడ వుందో..ఎవరిదగ్గర వుందో తెలియదు. కానీ ప్రజలకు గుర్తుంది.కనుక సార్ గారి నోటినుండి ఆ బంగారు కుర్చీకధ వివరిస్తే బాగుంటుంది.

  • @jayarajdon3005
    @jayarajdon3005 2 часа назад

    జేడీ లక్ష్మీనారాయణ గారు న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్న ఏమిటి మీరు చెప్పే సమాధానం ఏమిటి మిమ్మల్ని రామాయణం మహాభారతం గురించి అడగలే లోకేష్ గారు టిడిపి కార్యకర్తలను రెడ్ బుక్ అని ఎలా రెచ్చగొడుతున్నాడు అది మంచిదా చెడ్డదా అని కదా అడిగింది అది చెప్పండి ఫస్ట్ మీరేమో చంద్రబాబు సానుభూతిపరులు ఈ ఈ రిపోర్టరు మిమ్మల్ని లైన్లో తీసుకుని అడగడం ఇంకా పెద్ద తప్పు

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965 14 часов назад +1

    మీరు రాజ్యగానికి redbook కు ముడి పెట్టి మాట్లాడుతూ న్నారు redbook only అధికారుల కోసం . ఎన్నడు jaragaantha వారు ఇష్టమొచ్చినట్లు ప్రవతించి ప్రతిపక్షాల ని నానా ఇబ్బందులు పెట్టినారు వారిని క్షమించి వది లేస్తే విర్రవీగిపోతారు వారిని వాద లొద్దు

  • @mandalavenkataramana1142
    @mandalavenkataramana1142 2 часа назад

    జెడి లక్ష్మీనారాయణ గారు మీరు వృత్తి నిర్వహణలో ప్రభుత్వ ఒత్తిడి మేరకు విధులు నిర్వహించలేదా

  • @puliramesh729
    @puliramesh729 20 часов назад

    ఒకేష్ టాకింగ్ చేశాడు రెడ్ బుక్ అంటే సమాణ్యలు మీద కాదు అనుకుంటాను

  • @TVR909
    @TVR909 12 часов назад

    గడిచిన 5 సం చెప్పలేదే జేడీ గారు?

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do 14 часов назад +4

    మీరు Paytm ధృవీకరించబడ్డారు. లోకేశ్ చెప్పిన మాటలను మీరు పూర్తిగా కవర్ చేయలేదు. పైగా అది ఎన్నికల ముందు. వీక్షణలు మరియు 1 మిలియన్ చందాదారులను మళ్లీ చీప్ ట్రిక్ ప్లే చేయవద్దు

  • @sreenunethala525oficial
    @sreenunethala525oficial 14 часов назад +6

    రాముడు కృష్టుడు అంటే మన ఎన్టీఆర్ గారు అలాంటిది బాబుగారు రాముడు అంటే వినటానిజే గోరంగా ఉంది 😂😂😂😂😂

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 14 часов назад +6

    This is the fate of AP. People elected them for to state development however these parties main motto to take political revenges and filling up their bellies.

  • @anilvinukonda2686
    @anilvinukonda2686 14 часов назад +28

    జరిగిన 5 సంవత్సరాలు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు ఎందుకు ఈ దురద ! అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని ప్రొఫెసర్ ఇప్పుడు దేనికి ?

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 12 часов назад

    Very interesting discussion. Thanks to both sirs. You brought into light 3 books. JDL said very well about the real aim and functions of police. But the present relationship between government and police is opportunistic. But both of you did your job well by enlightening the people with reality.

  • @jayakrishnayalamarti4017
    @jayakrishnayalamarti4017 12 часов назад +1

    Red book అంటే ఆరాచకాలు చేసిన అధికారుల పేర్లు, రాజకీయ నాయకులు పేర్లు వ్రాసినటువంటి book, దానిలో పేర్లను చట్టప్రకారం శిక్షించడం లోకేష్ ఉద్దేశ్యం, prof నాగేశ్వర్ నీకు ఎందుకు అంత ఏడుపు cbn, lokesh మీద

  • @giridhark9889
    @giridhark9889 14 часов назад

    Yes, good discussion and good suggestions from JD లక్ష్మినారాయణ గారు. The parties won't implement police reforms but citizens themselves should start demanding the police reforms to be implemented. We need to start with Prakash Singh's judgement reforms. We need immediately an SSC and then SPCA and PEB. MH govt started implementing but failed in making the reforms successful. Thus, we need an improved version. Also I wonder who the LOP is in the AP Assembly now? Should we call YCP an opposition? If so then Jagan will surely be an LOP. Thanks.

  • @maheshai-nj6bc
    @maheshai-nj6bc 14 часов назад +1

    Jd laxminarayan speaks about old commissions which is no use.He won't comments on TDP,Jena sena criminal behaviour.

  • @దొంగరాముడు
    @దొంగరాముడు 14 часов назад +3

    చిత్రగుప్తుడు గనుక తన బుక్ పట్టుకొని,పార్లమెంట్,శాసన సభల్లో ప్రత్యక్షం అయి పాపాల చిట్టా విప్పితే మొత్తం మందికి కుంబీ పాకం,క్రిమీ భోజనమే.😅😅😅😅😅

  • @user-xs5gu7gq5s
    @user-xs5gu7gq5s 2 часа назад

    The Congress amended several times the original Constitution!? Denied fundamental rights in emergency!? But talk on Constitution as their property and patiency!?

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 14 часов назад +1

    It is very bad prof and JD respected persons supporting Redbook and lokesh comments which is so bad… talked useless info than talking abt Lokesh comments.. so bad