చంద్రబాబుకు ABN రాధాక్రిష్ణ `చురకలు', జగన్ కు అమ్ముడు పోయారంటారేమో! || ABN RK alerts Chandrababu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar #appolitics
    #apcmchandrababunaidu
    #ysjagan
    చంద్రబాబుకు ABN రాధాక్రిష్ణ `చురకలు', జగన్ కు అమ్ముడు పోయారంటారేమో! || ABN RK alerts Chandrababu ||

Комментарии • 1 тыс.

  • @mareppamallepogu1732
    @mareppamallepogu1732 22 дня назад +51

    ఈ పచ్చ రంగు రాష్టానికి పట్టిన దరిద్రం ఇది పూర్తిగా చచ్చిన రోజే రాష్టానికి విముక్తి

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 25 дней назад +46

    సచివాలయం ఉద్యోగుల్ని నియమించింది ఎవరు గతంలో మండల వ్యవస్థ తీసుకొస్తే ok గాని జగన్ సచివాలయం తీసుకొస్తే తప్పు అదే ఎల్లో మీడియా జర్నలిజం

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 27 дней назад +41

    ఎవరు తొవ్విన బావిలో వల్లే పడతారు ఇది నిరూపించబడిన సత్యం గుర్తుంచుకోవాలి పాలకులు. మీరు కరెక్ట్ విశ్లేషణ చేస్తున్నారు.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 28 дней назад +149

    గత 30 ఏళ్లుగా చదువు, ఉద్యోగ రీత్యా చెన్నైలో సెటిల్ ఐన నేను, ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నాను అన్న బాధ కానీ, నేను వేరే ప్రాంతం వ్యక్తిని అని అభద్రతా భావనకు లోను కాలేదు. మాది ప్రకాశం జిల్లా కనుక,దేశంలో ఉన్న పెద్ద నగరాలలో చెన్నై మాకు దగ్గరగా ఉంటుంది, కేవలం 5-6 గంటలలో మా ఊరు వెళ్లొచ్చు, ఇది ఒక ప్రధాన కారణం నాకు చెన్నైలో సెటిల్ అవడానికి. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి అంటే, 2014 కు 20 ఏళ్ల ముందు చెన్నై వెళ్లిన నేను, 2014 వరకూ ఏనాడు కూడా ఆంధ్ర వచ్చినప్పుడు వివక్షకు గురి కాలేదు. 2014 తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు వచ్చినా సరే రాజకీయ పార్టీల, వారి కార్యకర్తల ధోరణి వలన వివక్షకు గురి ఐయ్యాను. పోనీ ఇది నాతో ఆగినదా అంటే, లేదు కదా?. ఈ పదేళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎవరో ఒకరిపై ఆరాచకం జరిగింది అని మీ లాంటి వారు ఇచ్చిన సమాచారం ఉన్నది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు హుందాతనం అలవరుచుకోవాలి. ప్రతీకారంలో ఆనందం ఉండదు, అధికారంలో ఉన్న వారు ప్రతీకారం కోసం పాకులాడితే, అధికారంలో ఉన్నాము అన్న ఆనందం ఉండదు కదా, సింపుల్ లాజిక్. 2019 లో టీడీపీ కి 23 సీట్లే వచ్చినా ఒంటరిగా 40% ఓట్లు వచ్చాయి, జగన్ గారు ఈ విషయం అర్ధం చేసుకోవాలి, ప్రస్తుతం అధికారం అనే కాయిన్ గాలిలో ఉన్నది, అది 2024 లో ఎటైనా పడొచ్చు అని నాలుగేళ్ల క్రితమే నేను సోషల్ మీడియాలో మిత్రులతో పంచుకున్నాను. అలానే 2024 లో మూడు పార్టీలు కూటమి కట్టి, జగన్ గారి మానిఫెస్టో కన్నా రెండింతలు ఉచితాలు ఇస్తాము అన్నా కూడా జగన్ గారికీ 40% వచ్చాయి అంటే జగన్ గారు కూడా బలంగా ఉన్నారు. టీడీపీ కి 2019 లోని దారి, వైసీపీ కి 2024 లోని దారి 2029 లో తెరిచే ఉంటాయి. ఈరోజున కూడా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపుకు చూసే సాహసం చేయడం లేదు, ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు ఆనవాయితీ ఐపోయాక ఒకవేళ 2029 లో జగన్ గారు వస్తే మా పరిస్థితి ఏమిటీ? అనే ఆలోచన పెట్టుబడిదారుల్లో వస్తుంది. గత పదేళ్లలో మొదటి ఐదేళ్లు ఒకరు, తరువాతి 5 మరొకరు అధికారంలో ఉండి ఒకరినొకరు వేదించుకున్నారు,కొన్ని సందర్బంలలో సామాన్యులను కూడా వేధించారు, ఐపోయినది ఏదో ఐపోయినది ప్రతీకార రాజకీయాలు మాని ఏపీ ని ప్రశాంతంగా ఉంచండి అని నేను కోరితే, నన్ను వింతగా చూస్తున్నారు. ప్రతీకార రాజకీయాలా వలన తమ శత్రువుకు మాత్రమే నష్టం అని ఇరు పార్టీలు పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు, ప్రతీకార రాజకీయాలు ఉన్న చోటుకు పెట్టుబడులు రావు. 2014 కు ముందు ఏపీ వేరు, తరువాతి ఏపీ వేరు అని మాలాంటి వారికి స్పష్టంగా అర్ధం అవుతుంది. ఏదో ఒక పార్టీకి భజన చేయకపోతే ఏపీ లో బ్రతకలేము అనే పరిస్థితి వచ్చినది. దేశంలో మొదటి 5 గురు సంపన్న MLA లలో చంద్రబాబు గారూ, జగన్ గారూ ఎప్పుడూ ఉంటారు, ఒక దశలో మెదటి రెండు స్థానాలలో వారిద్దరే ఉన్నారు, ఈ విషయం ఇరు పార్టీలలోని అతి వాదులు గుర్తించి, తమ తమ పనులలలో నిమగ్నం ఐతే బాగుంటుంది. నేను మొదటిసారి అమెరికా వెళ్లి రెండున్నరేళ్ళ తరువాత మా ఊరు వచ్చాక మామూలుగానే అందరితో మాట్లాడాను, అమెరికా వెళ్లినా మారలేదు నువ్వు అని పలువురు అనడంతో విసిగిపోయిన నేను నవ్వుతూనే అదేమీ పెద్ద విషయం కాదులే అనేవాడిని. అలానే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మా షాపు వద్దకు వెళితే అక్కడ రైతులు నేను కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే, ఓనర్ గారి అబ్బాయి కదా కూర్చుంటావా అని అడిగే వారు, అందుకు నేను లేదు కూర్చొను అని బదులు చెప్పేవాడిని, నా కోసం వారు లేస్తే నేను కూర్చోవడం మర్యాద కాదు కనుక. ఇప్పటికీ 51 ఏళ్ళు వయసులో కూడా ఎప్పుడైనా మా షాపుల వద్దకు వెళితే, అక్కడ కుర్చీలో ఎవరో కూర్చుని ఉంటారు, నన్ను చూడగానే షాపుల యజమానిని అని లేస్తారు, వద్దు కూర్చోండి అని చెబుతాను, నా కన్నా పెద్ద వారు ఐతే, నన్ను ఎప్పుడు చూసినా మీరు అసలు కుర్చీ లోనుండి కదలను కూడా కదలొద్దు, వయసులో పెద్దవారు మీరు నన్ను చూసి లేవడం ఎబ్బెట్టుగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పాను. ఇదంతా ఎందుకు అంటే, నేను ఆర్థికంగా బాగున్నప్పుడు -బాగా లేనప్పుడు ఒకేలా ఉన్నాను తప్పితే ఇటు అహకారం కానీ - అటు ఆత్మ న్యూనత కానీ చూపలేదు. ఒక మనిషిగా భావోద్వేగాలు, కోప తాపాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఎప్పుడు కూడా ప్రతీకారం కోసం తపన పడిన పరిస్థితి లేదు. కోపం తాత్కాలిక పిచ్చి ఐతే, ప్రతీకారం శాశ్వతమైన పిచ్చి అని నేను నమ్ముతాను. అప్పుడప్పుడు ఇతరుల వేధింపుల వలన కోపం వస్తుంది, అంతేకానీ ప్రతీకారం కోసం నేనెప్పుడూ తపన పడలేదు, ఎందుకంటే ప్రతీకారం నా సంతోషాన్ని హరిస్తుంది అని స్పష్టంగా తెలుసు నాకు, అందుకే వారితో జాగ్రత్తగా లేదా దూరంగా ఉంటాను తప్పితే ప్రతీకారం కోరను ?

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 28 дней назад +1

      మీ , ఉపో dghaatam మొత్తం చదివా?' అర్థం కాలేదు తండ్రి.నవయసు 65

    • @paparaodevabhaktuni4231
      @paparaodevabhaktuni4231 28 дней назад +3

      Well said friend..great..

    • @venkatasubbaraopathipati5815
      @venkatasubbaraopathipati5815 28 дней назад

      @@gsreeramamurthy9416 అర్ధం కానివి వదలివేయడం ఉత్తమం, అందులోనూ సోషల్ మీడియాలో అపార్ధాలు వస్తాయి కనుక వదలివెయడమే ఉత్తమం 🙏🙏🙏

    • @crb02050
      @crb02050 28 дней назад +7

      Chala baga chepparu, Madi Prakasham Dist. Nenu Advocate ni 1992 nundi High Court lo vunna, AMARAVATHI High Court separate ayyaka nenu Amaravati ravadaniki bhayamesthundi ee politics chusi anduke Hyderabad lone vundipoyanu.

    • @lekkalavenkat
      @lekkalavenkat 27 дней назад +5

      Miru Chennai lo vundi emi observe chesaro teliyaadu gani correct ga observe cheyaledu anipisthundi.
      2014 govt ki 2019 govt Compare cheyatam anedi cheyakandi. AP ki chala mandi CM lu chesaru gani Jagan chesina vidwamsam inka evadu cheyaledu.
      Best example Capital,Polavaram, liquor,Sand.
      Kaksha politics Jagan start chesinde. YSR ki Jagan ki 1% kuda polika ledu.
      11 seats & 23 compare cheyakandi previous Jagan governance evaru chudaledu. Ippudu veru..
      Last 5yr lo methavi prof enni sarlu React ayyadu any issue paina .

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 28 дней назад +41

    చెడు ఎవరు చేసినా తప్పే.. మన తప్పులు మనకు చెప్పడం మంచిదే..సరిదిద్దుకునే అవకాశం వుంటుంది

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 27 дней назад +15

    సోషల్ మీడియా భస్మాసుర హస్తం... చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నేటి రాజకీయ పార్టీల అభిమానులు ప్రత్యర్థులను తూలనాడడం లో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. సద్విమర్శను కూడా స్వీకరించకుండా అందరూ వారిలాగే ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి క్యాడర్ ఉండడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. ఆత్మ విమర్శ లేని చోట అభివృద్ధి ఉండదు, అది ఎందులోనైనా.

  • @Cent-130
    @Cent-130 27 дней назад +54

    టీడీపి అహంకారం ధోరణి మంచిది కాదు సీపీఎం ఎప్పుడు పేదల తోడుగా ఉంటుంది 🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 25 дней назад

      కమ్మీనీచులందరూ చైనా వాడి *డ్డ గుడవండి 😂

    • @VasthavChengalva-rm8sc
      @VasthavChengalva-rm8sc 24 дня назад

      bokkem kadu cpm prajalanu nashanam chesi batukutundi. communists china proxy

    • @talepallenagaraj1785
      @talepallenagaraj1785 23 дня назад

      CPM, CPI vallu yeppudu kuda valla
      sonta party ki vote veyaru 90%...

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 11 дней назад

      Package party

    • @talepallenagaraj1785
      @talepallenagaraj1785 11 дней назад

      @@Cent-130 కేంద్ర, రాష్ట్ర నాయకులు ok..కార్మికులు, వారి నాయకులు అంటే గ్రామ, మండల, స్థాయిcpm, cpi వారు ధర్నాలో కనిపిస్తారు కాని ఓటు వేసేటపుడు మిగతా పార్టీలకి వేస్తారు..99%...

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 28 дней назад +147

    టీడీపీ చేసిన పని మంచిది కాదు
    CBN lokesh Pawan సమాధానం చెప్పాలి

    • @Andhra-Today
      @Andhra-Today 28 дней назад +17

      Tdp social media terrorism kante danger

    • @HonestWorldDetails
      @HonestWorldDetails 28 дней назад +15

      @@Andhra-Todayysrcp India lo danger tdp far better than ysrcp

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад

      ​మంచి చెప్పిన వారిని శత్రువులుగా భావించేవారు,
      తమ గోతి తామే తవ్వుకున్నట్లే అవుతుందని గుర్తించండి మిత్రమా.​@@HonestWorldDetails

    • @Andhra-Today
      @Andhra-Today 28 дней назад +4

      ​@@HonestWorldDetailsNeedaka vaste telustundi yevaru better

    • @asrini4u
      @asrini4u 27 дней назад

      రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం

  • @The_Virupaksha
    @The_Virupaksha 27 дней назад +20

    చంద్రబాబు అభిమానిగా అతను విజన్ కి ఆకర్షితుడైన ఒక అభిమానిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మొదటి స్పందించాల్సింది పింఛను తెలుగుదేశం పార్టీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా , ప్రభుత్వం ఇస్తున్నట్లు అయితే గ్రామ సచివాలయం దగ్గర గాని గ్రామ సిబ్బంది గానీ ఇవ్వాలి , తెలుగుదేశం పార్టీ లీడర్ ఎలా ప్రభుత్వ పింఛన్ ని ఇస్తాడు దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి , ఇలాంటి ఆగడాలను అరికట్ట కు పోతే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు, జగన్ లాంటి నిజమైన పాలన మీరు కొనసాగించారని భావిస్తున్నా

    • @ameya1559
      @ameya1559 21 день назад

      Mistake is certainly mistake. No matter who does it. But it's Commoner money paid in many tax layers.
      May it be any leader in power, but the money is public.
      Last word is sorry to disagree. Unbiased

  • @jaigurudev009
    @jaigurudev009 28 дней назад +81

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి Always Support to TAP ,But Now They are Alerting ..TDP ..&Showing Mistakes to Correct 😊.

    • @Andhra-Today
      @Andhra-Today 28 дней назад

      గత 30 రోజుల నుండి ఉగ్రవాదుల తాయరయ్యారు టీడీపీ కార్యకర్తలు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 28 дней назад +1

      That is known as
      REAL SUPPORT.

    • @gvsubbarao8030
      @gvsubbarao8030 27 дней назад +1

      Well said sir

    • @sriramteja9518
      @sriramteja9518 24 дня назад

      Correct cheppaaru.

  • @mohansunke6103
    @mohansunke6103 28 дней назад +97

    సార్ ఆంద్ర రాజకీయాలు గుడి దగ్గర అడుక్కునే వారికంటే ఆద్వంన్నంగా మారాయి ' కచర రాజకీయం

    • @Cent-130
      @Cent-130 27 дней назад +1

      😂😂🙏🙏 అవును చిల్లర్ రాజకీయం అయింది

    • @KumarRaju-bu3mk
      @KumarRaju-bu3mk 26 дней назад

      💯💯💯💯💯💯💯💯​@@Cent-130

    • @togetherwithdhivija1790
      @togetherwithdhivija1790 21 день назад

      💯

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 28 дней назад +146

    తప్పును చెప్పేవాడే మనవాడు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 28 дней назад +1

      వీడు
      PAY tm member. ఇంకా బుద్ధి రాలేదు.

    • @Andhra-Today
      @Andhra-Today 27 дней назад +2

      ​@@bharaniravuri1316Paytm Paytm antu undu andarini mallee 23 tdp ki.. 1 janasena ki vastayi 2029 lo ..ABN Radha Krishna cheptunadu idi video chusko

    • @asrini4u
      @asrini4u 27 дней назад +1

      ఈ ప్రభుత్వం జగన్ కి వైసీపీకి వేయాల్సిన శిక్ష వేయటం లేదు

    • @user-cr6cx9ur8f
      @user-cr6cx9ur8f 27 дней назад

      @@bharaniravuri1316 socail media mob.teacher meeda ummu veste..manake paduddi

    • @QuestionerVOICE
      @QuestionerVOICE 26 дней назад

      Tama kodi kuste ne tellarali Ane vidhanam tdp media ..prabhutwam meme nadapali, pratipaksham meme

  • @lsrksarma6196
    @lsrksarma6196 27 дней назад +15

    మనుషుల స్వభావాలు అంత తేలికగా మారవు. అదే మనిషి నైజం.

  • @posubabukosuri6876
    @posubabukosuri6876 28 дней назад +23

    అధికార మద్దం ఎప్పటికైనా మంచిది కాదు....

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 28 дней назад +8

    అమ్ముడు పోలేదు కానీ బిల్డప్ మాత్రం అతనికి ఉన్న జ్ఞానం ఇతరులకు లేదనుకుంటాడు.

  • @SS-vr
    @SS-vr 28 дней назад +31

    ♥️ Red Book 📚 రాజ్యాంగం మొదలయింది.

  • @aanandh8517
    @aanandh8517 28 дней назад +91

    నడుస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం కదా

    • @Andhra-Today
      @Andhra-Today 28 дней назад

      గత 30 రోజుల నుండి ఉగ్రవాదుల తాయరయ్యారు టీడీపీ కార్యకర్తలు

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 28 дней назад +9

      Raja Reddy Raajyangam kantenaa

    • @asrini4u
      @asrini4u 27 дней назад +1

      రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం

    • @beastmode5285
      @beastmode5285 27 дней назад

      😂😂niku chachedaka bayam vadaladu emo ra Redbook erribook nayala power lo undi kuda Inka bayoadtunaru​@@subbarao.koyyalamudi

    • @ameya1559
      @ameya1559 21 день назад

      Forgot the government documents. 😂 they didn't leave government revenue domain too

  • @chukkalachandrasekhar1098
    @chukkalachandrasekhar1098 28 дней назад +26

    నాగేశ్వర సార్ సూపర్ ఎక్సప్లేనేషన్ చేశారు

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 28 дней назад +46

    చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుంది. ప్రజావేదిక కూల్చినప్పుడు ప్రజలంతా బాధపడ్డారు. శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి నిందితులు వలనే 2019 టీడీపీ ఓడిపోయింది.

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 28 дней назад +16

    Agree with ABN RK sir on these incidents

  • @user-wm7ji5cj5j
    @user-wm7ji5cj5j 28 дней назад +83

    Y. S. R పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వారైనా అందరికి పథకాలు అందాయి

    • @MuneendraRao
      @MuneendraRao 28 дней назад

      అవును వైస్సార్సీపీ కి మాత్రమే.. నీ జాతి ని బెంగ

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 28 дней назад

      👍

    • @satya4716
      @satya4716 28 дней назад +6

      11 తో రాడ్డు దింపినా మా భజనలు చిడతలు మాత్రం ఆగవు 😂

    • @satya4716
      @satya4716 28 дней назад +3

      అందుకేనా 11 తో రాడ్డు దించారు. ఐనా మా భజనలు ఆగవు😂

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +2

      ​​@@satya4716YSR cp, చేసిన తప్పులు TDP కూడా చేయాలని భావించే వారు,
      TDP వైఫల్యం కోరుకుంటూ మద్దతిస్తున్నట్లు నటిస్తున్నారని అనిపిస్తున్నది.

  • @kandikattuvasudevarao6434
    @kandikattuvasudevarao6434 26 дней назад +8

    ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా వేచి చూడండి..

  • @ViduraLokam
    @ViduraLokam 28 дней назад +30

    16:06 తాడిపత్రి దగ్గర పుట్లూరు మండలం లోని చాలవేముల లొ పెన్షన్ 6000/- లె ఇచ్చారు ఇది ఎక్కడ news లొ రాలేదు ...

  • @kotireddy8975
    @kotireddy8975 23 дня назад +8

    నిత్యము అసత్య తెలుగు ప్రచారకర్తగా తెలుగు వారిని వికృత రోతపుట్టించే రాతలు రాసే రామోజీ రాష్ట్రాన్ని తెలుగు ప్రచారకర్తగా రాజకీయ నాయకుల తెలుగు జాతికే కళంకం తెచ్చిన దోపిడి దొంగల్లా వ్యవస్థలను మేనేజ్ చేసి తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేసి తెలుగు కు ఒక నీతీ నిజాయితీ లేని రాజకీయాలు చేస్తున్నారు

    • @sriranga6150
      @sriranga6150 13 дней назад

      తన జర్నలిజం తొ కమ్మ అహంకారం తొ ఆయన రాష్ట్రనికి అన్యాయం చేసిన మొదటి వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి నిరోధకూడుగా మిగిలిపోయాడు ఇప్పుడు ఇంకా భయంకరంగా తయారు చేశారు పెట్టుబడి పెట్టేవారు ఎలా వస్తారు

  • @bonaku20
    @bonaku20 28 дней назад +25

    Thanks for sharing this news 👌🏻👍

  • @sreekapara2167
    @sreekapara2167 28 дней назад +26

    తెలంగాణ లో ఆంధ్రజ్యోతి , ఈనాడు ల విషాన్ని ఆపడం ఎలా ?

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 23 дня назад

      ప్రొఫెసర్ అయ్యుండి కూడా రాధాకృష్ణ చెప్పిన న్యూస్ అంతా కరెక్టే అన్నట్లుగా చెబుతున్నాడు.

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 23 дня назад

      ప్రొఫెసర్ అయ్యుండి కూడా రాధాకృష్ణ చెప్పిన న్యూస్ అంతా కరెక్టే అన్నట్లుగా చెబుతున్నాడు.

  • @kiran.Perasani
    @kiran.Perasani 27 дней назад +6

    సర్, పల్నాడు జిల్లా, ప్రాంతం లో ఏ పార్టీ అయినా... ఆ మనుషులు అంతె

  • @mohansunke6103
    @mohansunke6103 28 дней назад +40

    చతనైతే ...మంచి చయ్యండిరా నయాన చేడు మాత్రం చయాకండి

  • @090usa
    @090usa 27 дней назад +5

    This is all ABN strategy to save TDP mistakes saying that whatever Janaga did was wrong, in other words to escape from 2024 TDP election promises, mind game to divert AP people.CBN never full filled his promises and not going to in his life time. Nobody remembers CBN and Ramoji in history as they never did good for common man except their C batch
    They want built Amaravathi only for C batch, no land for non C Bach in Amaravathi. That is TRUE. RIP AP

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 28 дней назад +86

    మా ఊప ముఖ్యమంత్రి అయిన గాలి బాబా ధూళి బాబా బోలె బాబా కి కనపడవు.

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 28 дней назад

      @@SrinivasSrinivas-zo6ef
      Mee Deputy prastutam Dwarampudi Chandra Shekhar Reddy ni bokkalo Veinche panilo busy, kangaaru padaku andhari Lekkalu Sari chestaadu

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +3

      మీరు చంద్రశేఖర్ ఏమని వ్యాఖ్యానించారు అర్థం కావటం లేదు.

    • @snresr6931
      @snresr6931 27 дней назад +1

      😂😂😂😂

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn 27 дней назад +3

      జై ధూళి బాబా

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 27 дней назад +1

      @@VenuGopal-jo6fn
      Jai Jail Dadha

  • @SRR-555
    @SRR-555 28 дней назад +8

    PLEASE DISCUSS ON 33.000 GIRLS MISSING IN ANDHRA PRADESH

  • @rp_legend7489
    @rp_legend7489 27 дней назад +4

    success సక్సెస్ అనేది మంచివారికి ఎప్పటికి రాదు , నేర ప్రువృత్తి కలిగి వ్యవస్థలను తెలివిగా వాడుకున్నోడే, చట్టాలను చుట్టాలు చేసుకున్నోడే సక్సెస్ పర్సన్

  • @rpatro5723
    @rpatro5723 28 дней назад +12

    ఇంటింటికి పంపిణీ ఇదాన్నమాట

  • @user-cr6cx9ur8f
    @user-cr6cx9ur8f 28 дней назад +11

    Teacher ki bayam Ledu. Ani chepparu.. neutral gaa think chyndi CPM vallu emi chesaru

  • @kampaanthony344
    @kampaanthony344 25 дней назад +1

    Sir, the TRUTH is always under threat,criticism,rejection.Be bold n keep doing your truthful job for the benefit of the society.I always appreciate your truthful vedios which are full of TRUTH with out parliality with courage.

  • @khadarvalli
    @khadarvalli 28 дней назад +4

    That is the reason Jagan not involved YCP or any political leaders during schems distribution... people soon understand value of Volunteers job

  • @vallapallisubba9889
    @vallapallisubba9889 28 дней назад +7

    Not sure about ABN but professor got sold by YCP

  • @nareddyjhansi5539
    @nareddyjhansi5539 28 дней назад +4

    Thank u for sharing as a good journalist.

  • @raghavakaturi5729
    @raghavakaturi5729 27 дней назад +2

    Sir Please highlight one point. This academic year onwards VIT and SRM University removed from APEMCET counseling. Seens this is not a fair decision taken by present GOVT.

  • @reddimohan9904
    @reddimohan9904 28 дней назад +10

    Super 💯

  • @prasanna2399
    @prasanna2399 28 дней назад +18

    Super sir

  • @nagasumuka5422
    @nagasumuka5422 17 дней назад +2

    ఈ పచ్చ పార్టి భుస్టాపితము అయిన రోజే ఎ పి కి పట్టిన శ ని వదిలి పోతుంది అప్పుడే ఎ పి ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది

    • @venkateswararaosandu2579
      @venkateswararaosandu2579 8 дней назад

      ఏపార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం?ఒక ముఠా దోపిడీ పోయి మరొక ముఠా దోపిడీ వస్తుంది!దోపిడీ కామన్ కదా!!

  • @ravisankarpeesapati9839
    @ravisankarpeesapati9839 27 дней назад +2

    What Nageswara Rao says maybe true but he is distracting from the "main reason" why people criticised him, which is "he hardly ever identified faults with Jagan's policies for 5 long years".

  • @onepluslatest
    @onepluslatest 27 дней назад +5

    తప్పు.... నాగేశ్వర్ గారిని తప్పు పట్టడం
    మనకు
    అనుకూలంగా లేకపోతే అతడు దుర్మార్గుడు... నీచుడు.... పార్సీయల్
    అని అనటం సబబు గా లేదు
    తెలుగు జాతి
    గర్వించదగ్గ మేధావి.....నాగేశ్వర్ గారు
    ఇక Rk కొన్ని విషయాల్లో కరెక్ట్ కానీ
    టీడీపీ
    ఎలా నడపాలో కూడా పరిధి దాటి హెచ్చరికలు చేయడం..... ఎంత వరకు సమంజసం
    నా
    దృష్టిలో... టీడీపీ గెలుపును ఏపీ లో ఓ 500 మంది నావల్లనే గెలిచింది అని చెప్పుకునే బాచ్ ఉంది
    అందులో
    RK ఒకరు
    నాయకుడు
    బలహీనుడు అయితే ఇలాగే ఉంటుంది....
    సర్వం లూటీ చెసి.... అత్యంత కిరాతక పాలన కొనసాగించిన వైసీపీ నీ వదిలేయాలా?
    ఏపీ
    RK /జగన్ /చంద్రబాబు ప్రైవేట్ ఎస్టేట్ కాదు
    పోయింది
    జనం సొమ్ము.... రికవరి చేయకపోతే..... గల్ల పట్టుకొనీ అడుగుతారు... ఎవర్నైనా?

    • @buildthelife8262
      @buildthelife8262 26 дней назад

      Ala cheyaka pothe .Praja vythirakatha modalu avuthundhi nana

  • @bujjishankar
    @bujjishankar 28 дней назад +46

    గత ప్రభుత్వ లోపాలు చాలనే ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడూ ఇంతగా స్పందించలేదు, కొన్నివాటికి అస్సలు మీరు స్పందించనే లేదు.

    • @MuneendraRao
      @MuneendraRao 28 дней назад +4

      బ్రో.. ఈ నాగేశ్వరావు వైస్సార్సీపీ కి నెల కి 4 లక్షలు అమ్ముడు పోయాడు బ్రో

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +7

      Ysrcp తప్పులే మీరు చేయవద్దు అని చెప్పటం,
      Tdp కి సహృదయంతో సలహా చెప్పటంగా భావించక పోతే,
      రాజ్యాంగ విరుద్ధంగా నిన్నటి వారు చేసిన నేరాలు,
      మీరు కూడా కక్షపూరితంగా చేయాలనుకుంటు న్నట్లు.
      అంటే మంచి చెప్పిన వారిని పగవారుగా ద్వేషించే ఉన్మాద బుద్ధి.

    • @VenkatNalluri
      @VenkatNalluri 28 дней назад +1

      వీడు ప్రొ. నాగేశ్వర్ కాదు; బ్రోకర్ వాగేశ్వర్.

    • @billusuresh6229
      @billusuresh6229 27 дней назад +1

      Paytm gaadu bro

    • @jagadeeshbaburn2266
      @jagadeeshbaburn2266 27 дней назад

      Ala anukonte adi Mee kharma

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 27 дней назад +2

    Radha Krishna of ABN is a great fearless and honest journalist and editor of national status and stature... his observations are deep , discerning and dispassionate... TDP is a unique party, must not follow the satanic and hooliganic and Talibanic ways of Anti national and anti social elements party of Factionists...ysrcp...😢

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 27 дней назад +1

    గుడ్ బాగా చెప్పారు. బాబు గారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 28 дней назад +10

    What about Actham naidu and Ayyanna patrudu comments about officials not taken any view by RK, why? Do you support this act Nageswar garu?

  • @aarress423
    @aarress423 25 дней назад

    Hats off to RK👍...
    ABN=Sakshi కాదు అని నిరూపించుకున్నాడు👌
    Good analytical commentary... State level political analysis లో ఉన్న మీ నిష్పాక్షిక ధోరణి, సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్ లో కొరవడింది... ఇది మీకు కూడా వర్తిస్తుంది😁🤗

  • @jaggarao411
    @jaggarao411 28 дней назад +2

    People need only development. Not revenges. After State divided they through Congress out. Then TDP out. Again YCP out. First Focus on capital , polavaram and development not revenges and not enjoyment.

  • @adinarayana5552
    @adinarayana5552 27 дней назад +6

    సార్ మీరు చెప్పింది కరెక్ట్ . ఎవరు దాడులు చేసినా సమర్థించ కూడదు .. అయితే మీ సమస్య ఏంటంటే .. ఇంతకు మించి వెయ్యి రెట్లు వైసీపీ వాళ్ళు అరాచకం చేశారు .. అప్పుడు మీరు విమర్శించారు కానీ ఇంత తీవ్రంగా కాదు . అందుకే మీ పట్ల విమర్శలు .. ఎనీవే ఇలాంటి అహంకార దౌర్జ్యన్యాలు ఉండొద్దు .

  • @vvsnmurtyvinjarapu5188
    @vvsnmurtyvinjarapu5188 28 дней назад +5

    Very bad incident..

  • @itsmee555
    @itsmee555 28 дней назад +2

    How do u justify sir,people's money spent for private person

  • @chandum2041
    @chandum2041 28 дней назад +2

    Past 1year, You might have wore slight blue glassess and it is visible in the way you collect resources comfortably and the timing. Babu gave warning, your appreciation on babu is missing.

  • @benjaminseelam8248
    @benjaminseelam8248 27 дней назад +4

    Sir andhra lo jagan esuka dochesadu annaru eeroju chudandi tun 1400 rs pettaru denimeda matladand sir

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 28 дней назад +6

    Abn one side tdp party mike

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 27 дней назад +2

    And, you did not target the Jagan's Govt in the first month itself and your tone while differentiating last and present Govts, that is clearly visible sir.

  • @ravibabutudumu5720
    @ravibabutudumu5720 24 дня назад

    Nageswara Rao garu miru matram chaala update ayyaru keep continue Sir ilage details tho matrladithe andaru anni musukuntaru good progress

  • @reddimohan9904
    @reddimohan9904 28 дней назад +23

    Really very good humanity 💯 person jagan garu

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 28 дней назад +6

      Cha bale Joke

    • @HonestWorldDetails
      @HonestWorldDetails 28 дней назад +4

      Jagan should be in mental hospital

    • @sandy666ification
      @sandy666ification 28 дней назад

      😂😂😂😂

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 28 дней назад

      JAGGU దాదా.
      సీమ క్రైస్తవ దేవుని బిడ్డ.
      హిందూ దొంగ రెడ్డి కులం.

    • @asrini4u
      @asrini4u 27 дней назад

      రోజూ జగన్ ని పొగిడి జగన్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో తీయకపోయినా మాట్లాడకూడదు . అప్పుడు టీడీపీ మీద దయ తలుస్తారు. ఇదే జగన్ అయితే చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకున్నా , లేదా ప్రభుత్వ ఆఫీసులో ఈనాడు పేపర్ ఉన్నా అరెస్ట్ కూడా చేయొచ్చు . అదీ సమన్యాయం

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 26 дней назад +3

    Telangana lo unemployes issue gurinch cheppandi sir

  • @gopikrishna7139
    @gopikrishna7139 24 дня назад +1

    జర్నలిజం లో నేను నిజాయతీ అని చెప్పుకోవడానికి ఆంధ్రజ్యోతి చేస్తున్న నాటకం

  • @blvkishore
    @blvkishore 28 дней назад +4

    Paytm boy evado pati okadaki telusu 🤫🤫🤫

  • @krishnahari77
    @krishnahari77 28 дней назад +3

    Sir, you never did this type of criticism during the previous regime. I don’t think they compare ABN with you. I strongly feel you are no more a neutral analyst. If you are, you don’t need to prove to anyone. But your actions show that people want to think that you are neutral analyst. Actions speak louder than voices. I have been watching your videos for the last 7-8 years. You are good at analysis but not a neutral analyst. I respect whatever side you take but please stop proving your neutrality

  • @RamakrishnaDukkupati
    @RamakrishnaDukkupati 28 дней назад +4

    👏👏

  • @maheshuyala9444
    @maheshuyala9444 28 дней назад +1

    Thank you sir

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 27 дней назад +1

    రాధాకృష్ణ గారి ప్రత్యక్ష వాఖ్యలు చూపెట్టకుండా యాంకర్ శిల్ప చక్రవర్తి గాఢమైన వత్తులతో నాటకీయ శిల్పంగా మాట్లాడటం బాగలేదు

  • @Kpcr1
    @Kpcr1 28 дней назад +20

    సారు, మిమ్ములను రాధాకృష్ణ గారు మర్యాదగా పిలుస్తారు, కానీ మీరు ఆయనను ఏకవచనంతో అమర్యాదగా పిలుస్తున్నారు?

    • @SiddharthYerramsetty
      @SiddharthYerramsetty 28 дней назад

      Kodi guddu meeda eekalu eradam lo meeku meere saati.

    • @hussainmdyt7638
      @hussainmdyt7638 28 дней назад +5

      Samasya gurinchi aalochinchu bro... Maryaadalu anavasaram

  • @palpodugu7669
    @palpodugu7669 26 дней назад +8

    రామెుజి విషయంలో మీ అభిప్రాయం తప్పు మీరు 10 లక్షలు ఇవ్వవలసింది

  • @ashokgoutham4365
    @ashokgoutham4365 12 дней назад

    పాపాలు చేసిన వారికి దేవుడు తగిన పరిహారం తప్పక అందిస్తాడు అనుభవించక తప్పదు వేచి ఉండండి నీతి నిజాయతి తప్పక గెలుస్తుంది జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopiv6954
    @gopiv6954 28 дней назад +1

    My sincere suggestion is, please take some rest and do good for the rest of your life.

  • @ThirupathiReddyMaram
    @ThirupathiReddyMaram 28 дней назад +5

    Excellent analysis

  • @Kpcr1
    @Kpcr1 28 дней назад +21

    సారు, పార్టీకి రామోజీరావు చేసిన మేలునీ, ప్రభుత్వం రుణం తీర్చుకోవటం తప్పు కాదా?

    • @saikrishna8614
      @saikrishna8614 28 дней назад

      Arey babu government 2 crores karchu pedithe , Ramojirao family government ki 10 crores icharu

    • @prasadbolla4579
      @prasadbolla4579 28 дней назад

      Kaadu.!

    • @secretaryhelpslegal7971
      @secretaryhelpslegal7971 28 дней назад

      12 కోట్లు ప్రజాధనం వెచ్చించి ఉంటే అది తప్పే

    • @secretaryhelpslegal7971
      @secretaryhelpslegal7971 28 дней назад

      ​@@saikrishna8614కొంత సహనం నేర్చుకోండి. అహంకారం అన్నివేళలా మంచిది కాదు

    • @secretaryhelpslegal7971
      @secretaryhelpslegal7971 28 дней назад

      రెడ్ బుక్ అని ఒక అప్రజాస్వామిక అరాచకం చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ముఖ్య నేత లోకేష్ అంటూంటే అది తప్పు అని చెపితే తప్పా....

  • @HH-Ministries
    @HH-Ministries 28 дней назад +1

    Prof nagesawaro garu full meals thini happy ga padukuni vuntaruu eroju

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 27 дней назад

    నాగేశ్వర్ గారు,
    చాలా వరకు మీ విశ్లేషణలలోమీ అభిప్రా యాలని ఆమోదిస్తూనే,కొన్నింటిని వ్యతిరే కించే టప్పుడు మీ అభిప్రాయంమీదే అని మాత్రమే అనుకుంటాను.ఇక మీరు ఈ వీడియోలో తెలుగుదేశం పక్షం వహించే వేమూరి రాధాకృష్ణ ప్రస్తుతం తిరిగి అధి కారం చేపట్టినప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను,ఆపార్టీ కార్య కర్తలు కొన్ని విష యాలలో మితిమీరి ప్రవర్తిస్తున్న తీరును విమర్శిస్తూ కొత్త పలుకుల పేరిట చురకలు వేయటాన్ని ఉటంకిస్తూ,అదే మీరు వాటిని ఎత్తి చూపితే,వాళ్ల సామాజిక మాధ్యమాల లో అనుచిత వ్యాఖ్యలకి గురియై ఉండేవా రని ఎత్తి చూపారు.అయితే ఇక్కడ ఓ విష యం మీరు గ్రహించాలి.రాధాకృష్ణ వాళ్లమ నిషి కాబట్టి,వాళ్ల మేలు కోరి మాత్రమేఅలాం టి విమర్శలు చేశాడని అనుకుంటారు,ఒక వేళ అదికూడా నచ్చకపోయినా అయిష్టంగా నైనా ఊరుకుంటారు కానీ,మీరో,లేకపోతే ఇంకో విశ్లేషకుడు అంటే వాళ్ళు ఎందుకు సహిస్తారు? ఇక రామోజీ రావు సంస్మరణ సభ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం గురించి రాధాకృష్ణ ఎందుకు తప్పు పెట్టారం టే,గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో " రామోజీ రావు గారి గురించి చెప్పటానికి ఏముంది?ఆయన వేరొకరిని ఎదగనివ్వడ నేది అందరికీ తెలిసిందే కదా?" అని చెప్ప టం,నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధరాస్ట్రాలలో విభిన్న రంగాల ప్రముఖులకు ప్రాధాన్యతనిస్తు,కొన్ని సామా జిక కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాముల ను చేసే క్రమంలో తెలుగు పత్రికా రంగం నుంచి రామోజీరావును మాత్రమే పరిగ ణిం చటంతో,రాధాకృష్ణ మొదట్నుండి బీ.జే.పీ. వ్యతిరేకత అందిపుచ్చుకున్నది కొంతమంది కయినా తెలుసు.ఇప్పుడు.రామోజీరావు ఈనాడు కంటే ఓ అడుగు ముందుకేసి,జగ న్ వ్యతిరేకతను పెద్ద ఎత్తున తను భుజాన వేసు కుంటే,అదేదో రామోజీరావుసర్వమన్న ట్టు చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా వ్య వహరిస్తే ఆయన వ్యక్తి గత రాగద్వేషాలు ఆ యన కుంటాయి కదా? ఇక మీరు,ఈవిష యంలో రాధాకృష్ణతో విభేదిస్తూన్నట్టు, సంస్మరణ సభ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం సరి అయిన చర్యే నంటూ,
    చంద్ర బాబు తిరిగి అధికారం చేపట్టడంలో ఈనాడు పాత్ర ఉండటం దీనికి కారణం అని చెప్పారు.ఖచ్చితంగా మీ ఈ అభిప్రాయం తప్పు.చంద్రబాబు అధికార పునరాగమ నానికి ఈనాడు కారణమే అని ఆయన, మీరు ఇంకెవరైనా అనుకుంటే అది మీ అభి ప్రాయం,తప్పులేదు.అలాంటప్పుడు అందు కు కృతజ్ఞతగా తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అయినా సంస్మరణ సభని ఎంత పెద్ద ఎత్తు న జరుపుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేకానీ సమాజ హితం కోసమో,లేక దేశ స్వాతంత్య్రం కోసమో పోరాటం చేసిన వ్యక్తి కి దక్కాల్సిన గౌరవం ఓ పార్టీ అధికారం సా ధించడంలోతోడ్పాటు అందించాడనిచెప్పి ఓపత్రికాధిపతికి ఆపాదిస్తే,ఇకనుండి అధికా రంలోకి వచ్చే ప్రతి పార్టీ తన కార్యకర్తల మరణానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తప్పు పట్టాల్సిన పనిలేదు.
    అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ ఇంట ర్వ్యూలో "నాకు తెలిసి, ఓ వ్యక్తి గా ఈ దేశం మొత్తం మీద రామోజీ రావంత టి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవ్యక్తి ఇంకొకరు లేరు"
    అన్న మాట ఇప్పుడు గుర్తుకొస్తుంది. అందు కే రామోజీ రావు విషయంలోమీరు ఈ మిన హాయింపు తీసుకున్నట్టు అనుకోవచ్చు.

  • @venkatprasad8320
    @venkatprasad8320 28 дней назад +12

    Good analysis

  • @5DMEDIA
    @5DMEDIA 28 дней назад +24

    prof గారు ప్రశ్నించండి కాని చంద్రబాబు ని జగన్ ని ఇద్దర్ని ప్రశ్నించండి.మీ ప్రశ్న చంద్రబాబు గారిని ఒక్కర్నే అడిగితె మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు

    • @Anna_Swamy_Nageshwar
      @Anna_Swamy_Nageshwar 28 дней назад

      we need to question the people who are in power

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +1

      ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిని,
      గత పాలకుల లాగా అప్రతిష్ట పాలు కావొద్దు,
      అని సహృదయంతో చెప్పిన సలహాగా తీసుకోవటం మంచిదని గుర్తించండి.

    • @agastya3583
      @agastya3583 28 дней назад +1

      Rey power lo unnavarini question chestaru

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 27 дней назад +1

    గవర్నమెంట్ డబ్బులు 12 కోట్లు
    ఖర్చుపెట్టడం తప్పుకాదా నాగే శ్వరరావు గారు.

  • @jorasarma1953
    @jorasarma1953 27 дней назад +1

    Radhakrishna కు రాజ్యసభ సభ్యత్వం వచ్చేలా లేదు అందుకే స్వరం మారుతున్నట్లుంది use and throw policy అధినేతలకు వెన్నతో పెట్టిన విద్య… ఇది ఆర్కెకి కూడ బాగా తెలుసు ఎవరి ఎత్తుగడ వారిది విజేతలెవరో కాలమే నిర్ణయిస్తుంది అంతేకాదు నిర్వచించి నిరూపిస్తుంది సత్యాన్ని స్వార్థాన్ని కూడ శుభం భూయాత్

  • @sagidapoguparimala9386
    @sagidapoguparimala9386 27 дней назад +2

    సిపిఎం వాళ్ళను చంద్రబాబు గారు చాలా చాలా సార్లు,చిల్లర గాళ్ళు రౌడీలు, గుండాలు, అల్లరిముకలు అని ఉమ్మడి రాష్టంలో సీఎం గా వున్నపుడు అన్నాడు,, సార్ మీరు పాతవిడియోలు చూపించండి, సిపిఎం వాళ్ళు సీబీన్ గారు సిపిఎం పార్టీని పరోక్షంగా కూల్చాడు, అయినా వాళ్ళు అన్నిస్థాయిలలో వున్నా సిపిఎం నాయకులు బాబుకు సపోర్ట్ చేశారు

  • @rangaraonalajala1073
    @rangaraonalajala1073 28 дней назад +4

    Mr Nageswar we have never heard from you about Jagan in last five years please look into your self

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад

      నాగేశ్వర్ తో నాకు భేదం లేదు అని నన్ను కూడా తప్పుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి బాబు.
      కానీ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నది జాగ్రత్త పడమని సహృదయంతో సూచిస్తున్న సలహాగా తీసుకోవడం మంచిది.

  • @mdn_7106
    @mdn_7106 27 дней назад +4

    Ramoji, was a businessman rather than journalist.

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 23 дня назад +1

    ప్రొఫెసర్ గారు,మీ మొత్తం విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విధ్వంసకాండ కు red book అమలు కారణం అన్నట్లు,చెప్పుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దగా, టీడీపీ పార్టీ చీఫ్ గా చంద్రబాబు స్పందించివుంటే చాల బాగుండేది. కానీ ఆలా జరగలేదు. ప్రజలేమానుకోవాలి?

  • @Vijayanu140
    @Vijayanu140 28 дней назад +1

    ఈ విషయంలో abn రాధాకృష్ణ చంద్ర బాబు ను నిర్మొహమాటంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 27 дней назад +5

    సాక్షి లో ఎప్పుడైనా ఇలా విమర్శలు చూసారా,

  • @rameshbijja477
    @rameshbijja477 28 дней назад +3

    Radhkrishna కు మీకు తేడా ఉంది , ఆయన TDP మంచి కోరి advice ఇస్తూనాడు, కానీ మీరు grudge పెటికొని మాట్లాడుతున్నారు

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 27 дней назад +2

    నువ్వు మాత్రం, అలా కాదులే సర్, మీరు మామూలు డ్రామాలు చెయ్యలేదు

  • @prasanthk967
    @prasanthk967 27 дней назад +1

    Meru super ga analysis chesaru

  • @SS-vr
    @SS-vr 28 дней назад +9

    మంచి విశ్లేషణ చేశారు.

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi 28 дней назад +8

    Sir...తెలంగాణ లో నిరుద్యోగుల సమస్యల మీద స్పందించండి...

  • @vasug2348
    @vasug2348 28 дней назад

    Political system itself is very very good good business under the shadow of democracy .who will agree?

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 17 дней назад

    Prof garu ABN garini gurinchi chala baga cheptunnaru.manchide. Andulo unna anradam prathi sari jagan gari prabutsanni referchesthu cheppadam loni vishayalanu gamaninch@ndi.

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 28 дней назад +4

    University బ్రోకర్లు బాగా తయారు ఇయ్యారు sir తెలుగు రాష్ట్రంలో

  • @zindaginamilegidobara3372
    @zindaginamilegidobara3372 28 дней назад +6

    రామోజీ రావుకు ఎక్కువ priority ఇస్తే abn ki priority తగ్గిపోతుంది అని badha కృష్ణ భయం

  • @velusamy5214
    @velusamy5214 28 дней назад +1

    Super news good

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 28 дней назад +4

    first comment

  • @gvk-77
    @gvk-77 28 дней назад +9

    గత 5 యేళ్లు అరాచకాలు కనిపించలేదా prof.
    అప్పుడు మీరు ఎలా మూసుకొని ఉన్నారో మేము చూసాము.

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +1

      వాడు నేరస్థుడు అని గగ్గోలు పెట్టినప్పుడు అదే నేరాన్ని నేను చేస్తే,
      వాడు చేసినప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని నేను మాట్లాడితే,
      నాకు జాగ్రత్తగా వ్యవహరించమని తప్పులు చేయవద్దని మంచి సలహా చెప్పిన వారిని దూషిస్తే,
      నాది వినాశకాలే విపరీత బుద్ధి.

    • @gvk-77
      @gvk-77 28 дней назад

      @@maosiyangmanam9532 పోరాట యోధులు అనుకునేవాళ్లు గత 5 యేళ్లు మోకరిల్లి, సన్నగిల్లి, సప్పగిల్లి.
      ప్రత్యర్థులకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే గళం విప్పితే,
      ఆ విశ్వసనీయత గంగ లో ,తుంగ లో ఎందులో కలిసిపోయేనో.
      విశ్వదాభిరామ చెవులో పువ్వు లేదు మామ.

    • @linithaful
      @linithaful 28 дней назад

      Adhike 11 vachinayi. Meeku next time anthe vastayi sarriga lekunte.

    • @gvk-77
      @gvk-77 28 дней назад

      @@linithaful we mentioned about professor hypocrisy

    • @agastya3583
      @agastya3583 28 дней назад

      So miku 11 seats kaavalaa next election lo

  • @venkateswararaop7166
    @venkateswararaop7166 23 дня назад +1

    Super Analysis sir
    Nageswara Rao Garu
    ❤❤

  • @statilu8481
    @statilu8481 28 дней назад +3

    రామోజీ సంతాప సబ డబ్బులు విషయంలో తప్పు మాటాలాడారు సార్

  • @mohansunke6103
    @mohansunke6103 28 дней назад +11

    చంద్ర బాబు ఇంక మారాలేదా

    • @pkr9305
      @pkr9305 28 дней назад

      Mundu jagan marali

    • @srinivasking.7150
      @srinivasking.7150 27 дней назад

      సచ్చాక మారతాడు.

    • @pkr9305
      @pkr9305 27 дней назад

      @@mohansunke6103 LK neee AD

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 28 дней назад +7

    ఆ ఊరిలో జరిగిన సంఘటన నిజమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. కానీ ఒక ఊరిలో జరిగిన సంఘటనకు పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారి విమర్శించడం మంచిది కాదు. ఒక మంత్రి భార్య ప్రభుత్వ ఉద్యోగి పై దురుసుగా వ్యవహరిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోలేదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని సహించరు వారి పైన తగిన చర్యలు తీసుకుంటారు.

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 28 дней назад +1

      గత ప్రభుత్వం చేసిన నేరాలు మీరు చేయవద్దు అని హెచ్చరించటం తప్పా?
      చంద్రబాబుని విమర్శించినట్లు భావించటం అతి అభిమానంతో చంద్ర బాబు మీద ఈగ వాల వద్దనే అభిమాన ఉన్మాదం అవుతుంది.